మానవ దృక్పధం తో జాబ్ లు ఇస్తే ఇవ్వండి లేదంటే మీ నిర్ణయం తీసు కోండి అంతే కాని మీరు వాలంటీర్స్ కోసం ఆలోసించి వీడేమో చేయడం వీడియో కింద కామెంట్ లు చాలా చీప్ గా పెడుతున్నారు వాలంటీర్ ఏమి రాజకీయ నాయకుడు కాదు వాలంటీర్స్ ఏమైనా వేరే రాష్ట్రం వాళ్ళు అనుకుంటున్నారా ఏంటి అందరం ap వాళ్ళమే వాలంటీర్స్ పట్ల ఇంత చిన్న చూప చూసేది resign chesina అందరు ycp కాదు resign చేయలేని వాళ్ళు అందరు tdp కాదు 5000 rs కి చేసారు అంటే అంటే అర్ధం చేసుకోండి నిరుద్యోగత ఎంత ఉందో మీరు 10000 అంటున్నారు కాబట్టి మీ సైడ్ మాట్లాడుతున్నారు అంటున్నారు మీరు ఇప్పుడు 5000 ఇచ్చిన కూడా resign చేసిన వాళ్ళు మల్లి విధుల్లో చేరుతారు ఎందుకంటే ప్రతి జీవితం కి చిన్నదో పెద్దదో జాబ్ ఉండాలి బతకడానికి ఇస్తే ఇవ్వండి లేదంటే సైలెంట్ గా ఉండండి కాని బాడ్ గా మాట్లాడొద్దు బాధ గా అనిపిస్తుంది
Sir volunteers lo anni party vallu vunnaru, anni party vallaku samanamga panichesamu sir evvaro ala chesaru ani andharu volunteer ni ala anukokandi🙄😔😔memu 5years nunchi 5000 kosam entha kasta paddamo adhi maku mathrame thelusu sir 😭😭😭
వాలంటరీ మాట వినకూడదు ఎందుకంటే ఇదివరకు వైఎస్ఆర్సిపి కి పని చేశారు ఇప్పుడు టిడిపి వచ్చిందని టిడిపి వాళ్ళతో మాట్లాడుతున్నారు రేపు కూడా 2029 లో వైఎస్ఆర్సిపి వస్తే వాళ్లకు కూడా మీకేమి సపోర్ట్ చేస్తామని అంటారు
మీకు తెలుసా sir.. మేము కావాలనే resign చేసాము అని లేదంటే.. వైస్సార్ సీపీ నాయకుల మాట వింటున్నాం అని.. మా చేతే వాళ్ళు బలవంతం గా resign చేయించారు.. Even though నేను కూడా resign పెట్టలేదు.. వల్లే నన్ను భయపెట్టి పెట్టించారు...
వాలంటీర్ జితం తో పూట గడిపేవాళ్లం సార్ బయపెడితే బయపడే చిన్న జీవితాలు సార్ మావి మాకు న్యాయం చేయాలి సార్
kotta volunteer ni tesukovali vunna vallu andaru YCP Volunteers matrama
Rajinama enduku chesaru
బోడెప్ప nuvvu చెప్పలేదని@@balusowjivlogs7548ప్రతి వోడు కామెంట్ చేసేవాడే
Papam pressure valla chesi untaru plz concern them
Please vallaki valla job evvandhi
మానవ దృక్పధం తో జాబ్ లు ఇస్తే ఇవ్వండి లేదంటే మీ నిర్ణయం తీసు కోండి అంతే కాని మీరు వాలంటీర్స్ కోసం ఆలోసించి వీడేమో చేయడం వీడియో కింద కామెంట్ లు చాలా చీప్ గా పెడుతున్నారు వాలంటీర్ ఏమి రాజకీయ నాయకుడు కాదు వాలంటీర్స్ ఏమైనా వేరే రాష్ట్రం వాళ్ళు అనుకుంటున్నారా ఏంటి అందరం ap వాళ్ళమే వాలంటీర్స్ పట్ల ఇంత చిన్న చూప చూసేది resign chesina అందరు ycp కాదు resign చేయలేని వాళ్ళు అందరు tdp కాదు 5000 rs కి చేసారు అంటే అంటే అర్ధం చేసుకోండి నిరుద్యోగత ఎంత ఉందో మీరు 10000 అంటున్నారు కాబట్టి మీ సైడ్ మాట్లాడుతున్నారు అంటున్నారు మీరు ఇప్పుడు 5000 ఇచ్చిన కూడా resign చేసిన వాళ్ళు మల్లి విధుల్లో చేరుతారు ఎందుకంటే ప్రతి జీవితం కి చిన్నదో పెద్దదో జాబ్ ఉండాలి బతకడానికి ఇస్తే ఇవ్వండి లేదంటే సైలెంట్ గా ఉండండి కాని బాడ్ గా మాట్లాడొద్దు బాధ గా అనిపిస్తుంది
Sir volunteers lo anni party vallu vunnaru, anni party vallaku samanamga panichesamu sir evvaro ala chesaru ani andharu volunteer ni ala anukokandi🙄😔😔memu 5years nunchi 5000 kosam entha kasta paddamo adhi maku mathrame thelusu sir 😭😭😭
Maku 5000 salary echina parledu sir maku volunteer job chaaala important sir corona time lo kuda memu prajalandariki seva chesam sir
Correct ga chepparu
Andaru ycp valle leru sir nenu tdp volunteerga chesanu chala badhatho thappanisari paristithi lo resign cheyyalsochindhi
Same nenu kuda ente
70%వళ్ళంతా😢😢😢😢
Volunteer nijaythiga Pani chesaru
Ycp vallu valenteers ga unte TDP kosam kastapadda valla paristhi anti
Ycp vallu valenteers ga unte TDP kosam kastapadda valla paristhi anti vallu namakangga work chestaru ani nammakam anti
Jai. TDP jai jai TDP
Ladhu anta TDP nayakulamu ashalow opukumi
Please sir help sir
Volunteers Sachivalayam employee's vaddu maaku dongalu villu
T.d.p.olantrilu.12.gantalu.pani.sayali
.panchaeti.opicc.lo.12.hovars.pani.chayali.1.date.pinchan.ki.panchaeti.olantir.anganvadi.v.r.o.madieal.stap.pinchan.andaru.evvali.1.hovar.padutundi.1.rozu.matramy.
వాలంటరీ మాట వినకూడదు ఎందుకంటే ఇదివరకు వైఎస్ఆర్సిపి కి పని చేశారు ఇప్పుడు టిడిపి వచ్చిందని టిడిపి వాళ్ళతో మాట్లాడుతున్నారు రేపు కూడా 2029 లో వైఎస్ఆర్సిపి వస్తే వాళ్లకు కూడా మీకేమి సపోర్ట్ చేస్తామని అంటారు
Bochulo మాట ఇది అంటారు
మీకు తెలుసా sir.. మేము కావాలనే resign చేసాము అని లేదంటే.. వైస్సార్ సీపీ నాయకుల మాట వింటున్నాం అని.. మా చేతే వాళ్ళు బలవంతం గా resign చేయించారు.. Even though నేను కూడా resign పెట్టలేదు.. వల్లే నన్ను భయపెట్టి పెట్టించారు...
Resign volunteer list link vunte pettandi friends
2019లో ఇదే అవకాశం టిడిపికి ఎందుకు ఇవ్వలేదు టిడిపి కూడా అవకాశం ఇచ్చినట్లు అయితే వైఎస్ఆర్సిపి కి టిడిపి వారికి సమానంగా ఇచ్చేలా ఉండాలి
Apamdi ycp lo meeru job thesukunaru Mari tdp vallaku volunteer echara??? Mari tdp vallaku echara Mari tdp vallaku echemdhe ame ledhu adhe tdp tdp vallaku este epudu accept chesevalu kadhu but apudu epudu tdp Vallu ame aepoyvali ycp volunteer proud vadhu Vallu dramalu chestunaru vadhu ycp vallu ycp valane thesukunaru epudu tdp Vallu tdp vallanu tesuku kovalo edhe neejam edhe prajaswonyam100%
Maku volunteer job chaaala important sir
Bheristhunnapudu cheppali bedhirusthunnaru ani
Rajana chesena varu nu government tisu kodu.valu court velina court kuda government kommu kastadi edi paka .out side more works unai.
Mask lu enshuku katukutunaru tappu chesinatu
Volunteer andharu Jagan bhanisali vallu andharu dhongalli assalu andharani tesi padiyalli malli recuret cheyali andharani
Mamu ashalu opukumu only TDP party val an I tisukuvali
yes only TDP valaki avakasamu ivali
Tdp వాళ్ళకి అవకాశం ఇవ్వాలి