పనసతొనలు ఇలా కాల్చుకొని తింటే దానిరుచే వేరు - Jackfruit | Araku tribal people | Alluri District

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • పనసతొనలు ఇలా కాల్చుకొని తింటే దానిరుచే వేరు - Jackfruit | Araku Tribal People | Alluri District
    #jackfruit #wildfood #tribalfood
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    @araku tribal culture
    Jackfruit
    Wild food
    Tribal food
    Tribal dish
    Tribes life style
    Araku
    Araku tribal culture
    Araku tribes
    Indian tribes

ความคิดเห็น • 1.1K

  • @Padmaja928
    @Padmaja928 2 ปีที่แล้ว +349

    hi భయ్యా, వీడియో బాగుంది, మాకు పనస గింజలు కాల్చి తినడం తెలుసు, తొనలు కాలుస్తారని ఇప్పుడే తెలుసుకున్నా, అయినా నోరూరుతోంది 😋😋, మీరు అన్నీ చాలా ఈసీగా చేసేస్తారు భయ్యా, మాకైతే పనస కాయ కట్ చెయ్యడం ఒక యుద్ధమే 😀, ప్రకృతి + జీవనము కలగలిస్తే అద్భుతం

  • @subbuballa9741
    @subbuballa9741 2 ปีที่แล้ว +89

    🌴మిమ్మల్ని చూస్తూ ఉంటే అర్జంట్ గా అక్కడకు వచేయలని ఉంది బ్రో.... సూపర్,👌👌👌👌🌴

  • @pangimatyaraju3960
    @pangimatyaraju3960 2 ปีที่แล้ว +114

    మన సాంప్రదాయ పద్ధతులను ఈ విధంగా అందరికీ తెలియ జేస్తున్నందుకు మా గిరిజన బిడ్డలకు ధన్యవాదాలు 🙏🙏

  • @vagardens7223
    @vagardens7223 ปีที่แล้ว +16

    Raju is one of the important pillar for this channel .. love the way he adores his son

  • @sandeepkumarpoonem4664
    @sandeepkumarpoonem4664 2 ปีที่แล้ว +67

    అధివాసీల కల్చర్ అండ్ వారి జీవన విధానాన్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తూNa మీకు..ధన్యవాదాలు... జై ఆదివాసీ...ఆదివాసీ సంసృతి సంప్రదాయలు వర్ధిల్లాలి...🙏🙏🙏

  • @jyothim9936
    @jyothim9936 2 ปีที่แล้ว +21

    అబ్బా మీరు అదృష్టవంతులు చెట్టెక్కి కాయ కోసి కలసి రుచి చూడటం అంటే చాలా చాలా అదృష్టం ఉండాలి

  • @deesarilaxmanrao5334
    @deesarilaxmanrao5334 2 ปีที่แล้ว +6

    Exlent 👌👌నిజంగా వీడియో మాత్రం సూపర్ మీ కల్చర్ ను చూపించు నందుకు ధన్యవాదములు 🙏

  • @anantapadmanabhachar9104
    @anantapadmanabhachar9104 2 ปีที่แล้ว +2

    Super super super video bro chala bagundi

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 ปีที่แล้ว +6

    చాలా బాగుంది మీరు చేసిన శ్రమకి చాలా భయం వేసింది నాకు చాలా ఇష్టమైన పండు 👌👌👌👌👌👏👏👏👏👏🙏💐

  • @saberabanu885
    @saberabanu885 2 ปีที่แล้ว +2

    ❤️❤️❤️ హలో బ్రదర్ ఇప్పుడు కొచ్చి అటువంటిది తినలేదు పనసకాయ పనసపండు తినంగానే అలాగా పనసతొనలు కాల్చుకుని కారం పెట్టుకొని తింటాం ఇదే ఫస్ట్ సారి చూడటం మీ వీడియోలు చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం సార్ చాలా ఊరుతూ ఉంటుంది మీరు తింటుంటే ❤️

  • @kinnangidharmarai5553
    @kinnangidharmarai5553 2 ปีที่แล้ว +69

    మా చిన్నప్పుడు పశువులు మేపడానికి వెళ్ళినప్పుడు ఇలాగే పనస తొనలు,పిక్కలు కాల్చుకు తినేవాళ్ళు . గతాన్ని గుర్తు చేశారు.మంచి వీడియో చేశారు.

  • @NarisKitchen
    @NarisKitchen 2 ปีที่แล้ว +1

    Yes మీ వీడియో చూస్తూ వుంటే అరకు చూసినంత హ్యాపీగా వుంది😊 తప్పకుండా తొందరలో visit chesthanu మీ బ్యూటిఫుల్ placeni 👍Waiting for more videos, All the best for your bright future

  • @sashisantoshi4082
    @sashisantoshi4082 2 ปีที่แล้ว +11

    మీ ప్రతీ వీడియోలో రాజు తమ్ముడు చాలా కష్టపడతారు ,మీరు కూడా నాచురల్ వీడియోలు పెడుతున్నారు వీటి కోసం మీ టీం అంత బాగా కష్టపడుతున్నారు మీరు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి తమ్ముడు

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator333 ปีที่แล้ว +1

    3rd time 👀 watching video❤, my favorite 😍 fruit.

  • @nannimadhuri
    @nannimadhuri 2 ปีที่แล้ว +6

    Thonalu కాల్చుకొని, కారం తో తినటం first time చూస్తున్నా.. పిక్కలు ( గింజలు ) తిన్నాము.. ఈ సారి try చేస్తా..

  • @diwakarharidasu5856
    @diwakarharidasu5856 ปีที่แล้ว +2

    Super bros natural food. and ur team and team work super i love you friends

  • @Dinesh-ft7ye
    @Dinesh-ft7ye 2 ปีที่แล้ว +6

    Love from nellore ❤️

  • @smani8309
    @smani8309 10 หลายเดือนก่อน

    Miru entho adhrusha vanthulu prakruthiki chala dhegara unaru God bless you

  • @sagarkamakshi5592
    @sagarkamakshi5592 2 ปีที่แล้ว +3

    చాలా బాగుంది

  • @kavithak8100
    @kavithak8100 2 ปีที่แล้ว

    hi aa kaaram elaa chesaru video chustunte mouth watering

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 2 ปีที่แล้ว +58

    మా చిన్నప్పుడు ఇలానే చేసి తినెవాలము. నిజంగ పనసతొన లో చేతితో నూరిన గొడ్డుకారం వేసి తింటే, ఆ రుచియో వేరు. మంచి వీడియో చేశారు.

  • @tnagendra6051
    @tnagendra6051 2 ปีที่แล้ว

    హల్లో ఫ్రెండ్స్ మీ వీడియోలు చాలా బాగునాయి మాది కూడా విల్లెజి మేము కూడా గిరిజన లే మి చూసినపుడల్లా నేను కూడా అనిపిస్తుంది సూపర్

  • @theyogialways
    @theyogialways 2 ปีที่แล้ว +18

    This is actual life without stress busy polution competition, live like a free bird in a jungle

  • @digital-byte7534
    @digital-byte7534 2 ปีที่แล้ว +1

    Very nice Video ! , watching from America 🇺🇸

  • @sasidharpyla4453
    @sasidharpyla4453 2 ปีที่แล้ว +7

    పణశకాయని ఇంత ఈజీగా గా కట్ చేయొచ్చు అని ఇప్పుడే తెలిసింది బయ్య... Great

  • @jsatish8432
    @jsatish8432 2 ปีที่แล้ว +2

    Camera man was crazy and Raju also

  • @singampallimanikanta9575
    @singampallimanikanta9575 2 ปีที่แล้ว +5

    Super brother....me videos anni Chala baagunnai inka yekkuva videos upload cheyandi....👍👍👍👍👍👍👍👍👍👍👍👍 appudey me channel yekkuva Mandi subscribe chestaru....jai hindh

    • @singampallimanikanta9575
      @singampallimanikanta9575 2 ปีที่แล้ว +3

      Hi...bro...veelu ayenanta videos chesi yeppati kappudu speed ga merru me friends kalisi uploaded cheyandi defnet ga me channel manchi Peeru vastundi meeru tappakunda success avutaaru....meeru inkaa kastapadali eelanti videos kosam...ok..na brother..I like tribal culture..jai BHEEM🙏🙏🙏

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 ปีที่แล้ว

      🙏

  • @sujathajaggurothi116
    @sujathajaggurothi116 6 หลายเดือนก่อน +1

    మీ వీడియో స్ సూపర్ bro i❤u

  • @sarvagnahitham635
    @sarvagnahitham635 2 ปีที่แล้ว +28

    You are sons of nature bro...you are lucky to live there...God will give strength to live in the nature

  • @surya1057prakash
    @surya1057prakash 2 ปีที่แล้ว

    Tammudubbagundhi Inka excellent vedios cheyyandi

  • @chennurivijayalaxmi3377
    @chennurivijayalaxmi3377 2 ปีที่แล้ว +6

    Mi life style chala interesting ga undhi

  • @hydg7574
    @hydg7574 2 ปีที่แล้ว +1

    అడవి బిడ్డలు సూపర్

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu 2 ปีที่แล้ว +7

    అవుట్ డోర్ కూడా మీ వీడియోస్ ఎలాంటి డిస్టర్బన్స్ లేకుండా చాలా క్లారిటీగా పిక్చరయి్సేషన్ బాగుంటాది...... చాలా రిలాక్స్డ్గా ఉంటాయి మీ వీడియోస్...సూపర్బ్ బాయ్స్..... ఆల్ ది బెస్ట్....

  • @meenakottala7909
    @meenakottala7909 ปีที่แล้ว

    బలే ఎంజాయ్ చేస్తున్నారు అన్నయ్య

  • @sasikala.Potluru
    @sasikala.Potluru 2 ปีที่แล้ว +3

    Bagundhi bayya panasa pandu ela thintarani first time chusthunna nenu try chestha

  • @srilakshmi..........3575
    @srilakshmi..........3575 2 ปีที่แล้ว +1

    Panasa thonalu kalusthara naku teliyadhu super vlog brothers 🥰🥰

  • @Creatives-t5r
    @Creatives-t5r 2 ปีที่แล้ว +5

    చాల బాగుంది బ్రో...పనస కాయ దింపడం .అండ్ క్యాచ్ పడుకోవడం తినడం సూపర్. బ్రో...❤️❤️❤️

  • @indiradevinayini9387
    @indiradevinayini9387 2 ปีที่แล้ว +2

    Simple and natural resources good chinna 👍

  • @ABBApUrUsH
    @ABBApUrUsH 2 ปีที่แล้ว +4

    Awesome brother...kani chala antae chala baga telugu matladuthunnaru..

  • @pranayajanapatla6999
    @pranayajanapatla6999 2 ปีที่แล้ว

    Super vedio bro's
    Chala Baga theesaru
    All the best for your upcoming vedios

  • @suvarnasurekha4734
    @suvarnasurekha4734 2 ปีที่แล้ว +4

    I want to learn your language bro...
    Very nice 👌 video
    Such a genuine vibe from u guys

  • @chalamcharlasreenu7348
    @chalamcharlasreenu7348 ปีที่แล้ว +2

    మన గిరిజన అలవాట్లు ఇంకా చ్చేయండ్డి చాలా చాలా బాగున్నాయి నేను ఒక్క జర్నీ చేయాలని ఉంది బ్రో

  • @pratima110
    @pratima110 2 ปีที่แล้ว +7

    Without watching video,,,,, liked and commented💃💃bcz I know surely there will be a wonderful content

  • @narsimhach817
    @narsimhach817 2 ปีที่แล้ว +1

    Super Village best frends enjoy

  • @unknownfacts5618
    @unknownfacts5618 2 ปีที่แล้ว +4

    How lucky people u r... pizzas biryani burger fastfood ivvanni health padu chestai...meru thine thindi healthy food..

  • @krishlucky881
    @krishlucky881 2 ปีที่แล้ว

    Chala bagundhi anna video ❤️❤️..Inka unte bagundu anipinchindi

  • @msv9034
    @msv9034 2 ปีที่แล้ว +3

    Bro కారం ఎలా తయారుచేసుకుంటారు చేపరా ఒక వీడియో లో చూపించండి ...

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 ปีที่แล้ว

      Aa video Mana channelloo vundi... Okasari visit cheyyandi

  • @bangarinaidugorli9407
    @bangarinaidugorli9407 2 ปีที่แล้ว +1

    Anna mee videos anni kuda chala bagunnayi chala ante chala super all the best konda mammidi pallu video pettu annayya

  • @PraveenKumar-ps7qv
    @PraveenKumar-ps7qv 2 ปีที่แล้ว +3

    Hi. Brother mee videos chala bagunnai❤️🙏. Nenu girijana prantham lo puttinandhuku chala proud ga feel avthunna... .keep it up your work brothers, .God's blessings always for you. . do hard work and see the best results in your life.. 💖

  • @ayyappaayyappareddy4950
    @ayyappaayyappareddy4950 2 ปีที่แล้ว +2

    Meru super 👌 next level 👌

  • @jayasree8568
    @jayasree8568 2 ปีที่แล้ว +6

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీరు నిజంగా అదృష్టవంతులు

  • @pradeepgogulamanda2003
    @pradeepgogulamanda2003 2 ปีที่แล้ว

    Okasari mana chiken cheekulu, dimsa kosamkuda....alage honey gather cheyyadam chuupisthe baguntuundi.

  • @raamsvanthala
    @raamsvanthala 2 ปีที่แล้ว +5

    Elanti natural food thinatam mana tribes adrustam

  • @tejasreddy2776
    @tejasreddy2776 2 ปีที่แล้ว +1

    Super

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 2 ปีที่แล้ว +3

    Panasa pandu kalchi tinatam teliyadu brother. We will try. We have jackfruit tree. 👌

  • @prabavathiprabavathi2300
    @prabavathiprabavathi2300 2 ปีที่แล้ว

    జాగ్రత్త తమ్ముడు

  • @సమరసేన
    @సమరసేన 2 ปีที่แล้ว +6

    మీ అందరికీ జై శ్రీరామ్,వీడియో చాల బాగుంది

  • @nagamanipinisetty6059
    @nagamanipinisetty6059 6 หลายเดือนก่อน

    Raju real hero. 👍keep it up tammudu.

  • @twinklepinky05
    @twinklepinky05 2 ปีที่แล้ว +4

    Wow super cutting....seeds ni udakapetti or kaalchi thinadam thelsu...1st time ela chusthunna..superb...😋

  • @ganeshbujji6668
    @ganeshbujji6668 2 ปีที่แล้ว

    సూపర్

  • @palleturiammayi7
    @palleturiammayi7 2 ปีที่แล้ว +12

    అన్నయ్యల్లు నేను మీ ప్రతి వీడియో మిస్ కాకుండా చూస్తాను i like this culture tqq so much బ్రదర్స్

  • @sandhyaranipalaka2728
    @sandhyaranipalaka2728 ปีที่แล้ว

    Chala bagutae bro

  • @Imviratinian...VK18
    @Imviratinian...VK18 2 ปีที่แล้ว +59

    Nice video brother, Your efforts to introduce your culture, lifestyle to all the people is just Amazing...😍👌👏. Jai bheem✊

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 ปีที่แล้ว +3

      🙏

    • @Imviratinian...VK18
      @Imviratinian...VK18 2 ปีที่แล้ว

      @@ArakuTribalCulture You are an inspiration bro really, You are doing amazing job, Without depending on others, It was not so easy for the people like us prove ourselves independently 👏🤝. Keep doing great things brother...🤝, I have a doubt, have you studied in APSWREIS institutions..??

    • @meldon29
      @meldon29 2 ปีที่แล้ว +1

      Very nice, great video

  • @chendhukanuru4947
    @chendhukanuru4947 2 ปีที่แล้ว

    You're new subscriber..... mi video s నాకు బాగా నచ్చింది

  • @saralakshman6109
    @saralakshman6109 2 ปีที่แล้ว +4

    కారంతో అంబలి combination superb 👌 గా ఉంటది అన్న...

  • @ismartmaari58
    @ismartmaari58 2 ปีที่แล้ว

    ❤️ ఇలా చేయడం అంటే నాకు కూడా చాలా ఇష్టం బ్రో. ప్లీజ్ మీ బ్రో మీ విలేజ్ ఎక్కడ 🙏

  • @madhureddy841
    @madhureddy841 2 ปีที่แล้ว +4

    Wow చాలా రోజుల అయింది ఇలాంటి పద్దతిలో పనస తొనలు తిని.

  • @lakshmilakshmi9705
    @lakshmilakshmi9705 2 ปีที่แล้ว

    Anna sari lo katti kindiki vddilinete bagundu.

  • @mahendrch_crtn3146
    @mahendrch_crtn3146 2 ปีที่แล้ว +4

    ఉడకబెట్టి తిన్నా బాగుంటుంది

  • @skhussain5627
    @skhussain5627 2 ปีที่แล้ว +1

    Nice my dear children 👏👏👌👌🎁💐

  • @baddipudibhavani19
    @baddipudibhavani19 2 ปีที่แล้ว +4

    Hi brother first view first like

  • @Jayasree22gaddamvlogs
    @Jayasree22gaddamvlogs 2 ปีที่แล้ว

    Super baaga enjoy chesthunaaru bro

  • @jyothipatnala7961
    @jyothipatnala7961 2 ปีที่แล้ว +3

    excellent mouth watering
    I love Panasa pikkalu

  • @jyothik4659
    @jyothik4659 2 ปีที่แล้ว +1

    Very nice

  • @kancharlasatyanarayanamurt2747
    @kancharlasatyanarayanamurt2747 2 ปีที่แล้ว +3

    తమ్ముళ్లూ మీ వీడియో చాలా
    చాలా బావున్నాది.
    భగవంతుడు మిమ్ము చల్లగా చూడాలి. 🙏
    *బాలాజి స్వామి*

  • @Nirmalarayudu90
    @Nirmalarayudu90 2 ปีที่แล้ว

    Hi hru memu ginjalu tinam tinali tinaledu mi vidio first time chustuna naku na chinanati gnapakalu gurtuchesaru tamulu

  • @ramadasulingam3485
    @ramadasulingam3485 2 ปีที่แล้ว +18

    Nice team work and good job By the way is it possible to spend some time with you guys exploring araku like half day?

    • @girijalb3578
      @girijalb3578 2 ปีที่แล้ว

      God bless u all boys

    • @ChandraShekarU
      @ChandraShekarU 2 ปีที่แล้ว

      Ha ha.. same feeling bro.. Naakkooda

  • @gangarajumeesala4064
    @gangarajumeesala4064 2 ปีที่แล้ว +1

    సూపర్ భయ్యా 🙏💐

  • @siyyariravichandra9133
    @siyyariravichandra9133 2 ปีที่แล้ว +15

    Great to see you brothers ❤️❤️

  • @ismartmaari58
    @ismartmaari58 2 ปีที่แล้ว +2

    బ్రో మీ చుట్టూ ఉండే వాతావరణం నాకు చాలా చాలా నచ్చింది బ్రో 😍 మీ విలేజ్ ఎక్కడ బ్రో

  • @physicsphilia2746
    @physicsphilia2746 2 ปีที่แล้ว +21

    Bro really you people are blessed to enjoy the nature.

  • @KasimKhan-gq6qu
    @KasimKhan-gq6qu 2 ปีที่แล้ว +1

    Good super

  • @arikatlaupendra6896
    @arikatlaupendra6896 2 ปีที่แล้ว +13

    Chinnappati gnapakalu anni malli remind chesaru brothers…. Tq so much😊
    Enjoy ur days👏🏼

  • @srinivasareddykolli5759
    @srinivasareddykolli5759 2 ปีที่แล้ว

    Nice thammudlu

  • @sravanapoornima8877
    @sravanapoornima8877 2 ปีที่แล้ว +3

    Chala bagundi

  • @definitelynotamurderer602
    @definitelynotamurderer602 2 ปีที่แล้ว +13

    Raju bro your skills are next level🔥wow👌🏻Seriously Raju is the Hero of this channel💯

  • @ramadevigannavarapu7017
    @ramadevigannavarapu7017 2 ปีที่แล้ว

    Superrr

  • @kindangiprahlad1172
    @kindangiprahlad1172 2 ปีที่แล้ว +3

    Patha jnapakalu gurthu chesaru thank you very much your team 🙏

  • @peddirohit4549
    @peddirohit4549 2 ปีที่แล้ว +2

    Illage roju videos pettandi

  • @life4us17
    @life4us17 2 ปีที่แล้ว +6

    Wow great as usual even though we know or we may get in other places but i guess the quality of fruit u get in ur place would be awesome , i wish we can also join you and see the place

    • @life4us17
      @life4us17 2 ปีที่แล้ว

      Once can we visit ur village

  • @swathi.p4449
    @swathi.p4449 2 ปีที่แล้ว

    Ela kudaa thintaraa bro
    super Gaa undi mee video

  • @srividhya7765
    @srividhya7765 2 ปีที่แล้ว +20

    We in cities cannot live a happy life. We forgot nature what we saw in childhood. Hope we get a chance to visit such places.

  • @tinuthomas522
    @tinuthomas522 2 ปีที่แล้ว +1

    Very nice 👌 👍 👏

  • @motuanuradha5661
    @motuanuradha5661 2 ปีที่แล้ว +3

    😋😋 super please open one food court based on this 😊

  • @goodmorning7307
    @goodmorning7307 2 ปีที่แล้ว +1

    పనస పండ్లు అంటే మరచి పోలేని జ్ఞాపకాలు గుర్తు తెచ్చారు. పిచ్చి ఇష్టం ఇవంటే. కాల్చుకు తింటారు అని ఇపుడే తెలిసింది. City లో డజను 50 రూపాయలు. మీరు కాయలే కాల్చి కారం పెట్టుకుని మరీ తింటున్నారు ఫస్ట్ టైం చూడడం 😀

  • @surendran1159
    @surendran1159 2 ปีที่แล้ว +8

    Super anna😋😋😋👌👌👌

  • @nagaraju_bale007
    @nagaraju_bale007 2 ปีที่แล้ว +2

    మీ videos MANvsWILD KI దగ్గర గా ఉంటాయి

  • @anandkumargajul9423
    @anandkumargajul9423 2 ปีที่แล้ว +4

    Thanks for the such a nice video, i am big fan of you all ❤️

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 2 ปีที่แล้ว

    చాలా కష్టపడి వీడియో తీస్తున్నారు బ్రో