బ్రదర్ ఇంకా వర్షాలు తగ్గలేదు వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నాయి ఎప్పుడు తగ్గుతాయో తెలీదు మీరు అప్పుడే బాగు చేశారు ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా చల్లగా చూడాలి బ్రదర్
చాలా కష్టాన్ని ఎదుర్కొన్నారు అన్నయ్యా! ప్రకృతి వైపరీత్యాలకు మనం ఏమి చేయలేము. అయినా మంచి మనసున్న మీరు ఆ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఫాం హౌస్ మళ్ళీ కళ కళ లాడుతుంది. మా అందరి శుభాకామనలు మీకు అన్నివేళలా వుంటాయి. విజయీభవ!! 👍🙏
ప్రకృతి వైపరిత్యాలు ఎవరు ఆపలేరు బాబాయ్ గారు కొన్ని సార్లు ఏమీ చేయలేం... కానీ మీ ధైర్యానికి హ్యాట్సాఫ్.. మీ ఫామ్ హౌస్ మళ్ళీ ముందు లాగా రెడీ చేసేశారు.. supper
అన్నయ్య గారు ఫాంహౌస్ చూసి చాలా బాధ కలిగింది మరల పూర్వ వైభవం రావాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ వంటలతో మాకు ఆనందం కలిగించే విధంగా దేవుడు చేయాలని కోరుకుంటూ అందరి సపోర్టు మీకు వుంటుందని ఆశిస్తూ గెట్ సూన్ వెల్ 👏👏👏👍👍👍💯
చాలా బాధ కలిగింది బాబాయ్, నీ గుండె ధైర్యం చాలా మందికి ఇన్స్పిరేషన్ బాబాయ్, నీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, నీ వీడియోస్ మేము చాలా ఇష్టంగా చూస్తాము బాబాయ్
బాధతో మొదలు పెట్టి ఆనందంతో ముగించారు.. మనసుకి బాధ మరియు సంతోషం ఒకేసారి చూపించారు.. మంచి మనసు కోరిక సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారు. దన్యవాదములు🙏❤️
బాబాయ్ గారు కష్టం నమ్ముకున్న వారికి అంతా మంచే జరుగుతుంది మీ కుటుంబ సభ్యులు మీ గెలుపు లోనే కాదు మీ కష్టంలో కూడా మీకు అండగా ఉన్నారు మీ మంచి మనసుకి ఎప్పుడు మంచే జరుగుతుంది బాబాయ్ గారు
బాబాయి గారు పర్యావరణ పరిరక్షణ కు ప్రతి మానవుడు పాటు పడాలి. కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఫామ్ హౌస్ ను పునర్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో అందమైన ప్రకృతి లో ఫామ్ హౌస్ ను మళ్లీ చూడాలని ఉంది.
నమస్తే పెదనాన్నగారు ఎలా ఉన్నారు బావున్నారా నేను చాలా సార్లు కామెంట్లు అడిగాను ఫామ్ హౌస్ ఎలా ఉంది అని ఇప్పుడు చూపించారు ఇన్ని రోజుల తర్వాత చూస్తుంటే తెలుస్తోంది మీరు చాలా నష్టపోయారని అయినా కూడా చాలా తొందరగా రికవర్ అయ్యారు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది పెదనాన్న గారు మళ్ళీ మొదటిలో చూసినట్టు గానే అనిపిస్తుంది అదంతా క్లీన్ చేసేటప్పుడు మీరు వీడియో చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా చూపించారు పెదనాన్నగారు కానీ అదే స్లోగా అయితే వారం రోజులైనా వీడియో వస్తూనే ఉంటాయి నిజంగా చాలా కష్టపడ్డారు పెదనాన్నగారు నిజంగా రియల్ గ్రేట్ అండి ఫ్యామిలీ అందరూ కలిసి కష్టపడ్డారు మీరు ఎంత కష్టంలో కూడా నోరులేని జీవులకి అన్నం పెట్టడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది కష్టపడి యధావిధిగా ముందులా తీసుకువచ్చారు చాలా చాలా హ్యాపీగా ఉంది పెదనాన్నగారు ఇకనుంచి వీడియోస్ చేస్తూ ఉండండి
😪 మానవుడు ఆనందముగా భూమి మీద బ్రతకాలంటే ప్రకృతి శక్తులు ( భూమి, నీరు, అగ్ని, గాలి,ఆకాశం )మానవులపై ప్రేమతో కరుణించాలి. అప్పుడే ఆనందగా బ్రతకగలం అని ఇంకో సారి రుజువుయ్యింది బ్రదర్. లోకా సమస్తా సుఖినోభవంతు. 🙏
అన్ని శుభ్రం చేసుకున్నందుకు సంతోషం బాబాయ్ అప్పుడు అలా చూసి ఇప్పుడు ఇలా చూస్తే బాధేస్తుంది అంత బురద ఒకటి లేదు గాని మా ఇల్లు పరిస్థితి కూడా ఇలా బురద టీవీ పాడయింది మంచాలు పోయినయి అన్ని పోయినాయి బాబాయ్ కాకపోతే మీరు చెప్పింది నిజం రైతులతో పోల్చుకుంటే ఇది చిన్న గానే అనిపిస్తుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బాబాయ్ మీరు జాగ్రత్త బాబాయ్ మీరందరూ జాగ్రత్తగా ఉండండి పొద్దుగూకే వరకు ఫామ్ హౌస్ లో ఉండకండి ఇంకొక నెల రోజు అన్న ఉండొద్దు పాములు తేళ్లు ఉంటాయి అందుకని చెప్తున్నా
Entha darunamaina kashtaalu edurayyi jeevitham modubaripoina manchi manasu unte malli kothaga modati mettu nundi modalupettochu, malli edagochu. Ide uncle mee farm house reconstruction chusi nenu nerchukunnadi.. Good luck to your family💐
Chustunte chala badha vesindi chala kastapadi e stayiki vachharu meku anta manche jarugutundi babai garu👍👍enta kastam lo kuda Vijayawada people ki help chesaru great asalu 👏malli eppudu farmhouse ni chustunte happyga vundi😊😊
Babai garu I was very disappointed & depressed to see the first part of the video wherein you showed the destruction that was caused to your beautiful farm & farm house....Happy to see the next part of your video wherin you showed the way so many of you had struggled to reconstruct your farm house & clean up the damaged plants & surroundings and restore its past glory....Thanks to the almighty God to have blessed you to come out of this natural calamity with minimum loss as mentioned by you in the video....Wish you all the best & awaiting for your videos....
హాయ్ బాబాయ్ గారు మీ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది అలాంటిది ఇలా చూస్తే చాలా కన్నీళ్లు వస్తున్నాయి చాలా బాధనిపిస్తుంది భగవంతుడు మీకు ఎంత కష్టాన్ని ఇచ్చాడు ఎప్పుడు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి మంచే జరుగుతుంది బాబాయ్ గారు కానీ మొక్కల అవన్నీ చూసి ఆ ఫార్మ్ హౌస్ చూసి చాలా బాధేసింది😢😢😢😢
ప్రకృతి ఎవరినీ వదల్లేదు. ఎవరికి వారు చాలా నష్టపోయారు. అందులో భాగంగా మీ ఫామ్ హౌస్ ఇలా అవ్వడం విచారకరం. కానీ మీ దృఢ సంకల్పమే మీ ఆస్తి. సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. Next video తో మమ్మల్ని పలకరించండి. All the best 🎉
Chala badhaga vundhi uncle I can understand how much it really means to you...chala kastapadi kattaru adhi....Twaralone kala ravali me farm house ki....
Sooo sad babayi garu... Ela mana form house ni chustuvunte manasuku chala badha anipinchindi kani meeru malli mana house ki purva vaibavanni thisukocharu.. Iam full happy babayi garu... 👍👍👌👌
Wonderful and very positive minded gentleman. He got the farmhouse rebuilt as soon as he could and got back normal schedule of work and life. He is a real model, a accepting the inevitable, he reconstructed not only his farmhouse but also his own life. God bless him. 👌💐👍🙏
So sorry to hear this. Glad that you and family are safe! However, I think going forward, the reconstruction of the house should be built according to the weather conditions 🤷🏽♀️, so this does not happen again. Hopefully, everything will come together and you back on track. Good luck. Sending much love and respect from Washington 💙
Tears came to my ears when I saw the destruction but you transformed the place again so beautifully along with your family for all of us. God bless you abundantly
అన్న గారూ , మీ నిబ్బరం , సంకల్పం చూస్తుంటే , విభజిత ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ప్రజలు , పాలకులు అందరూ ఇదే స్ఫూర్తి పొంది తిరిగి సంపూర్ణంగా కోలుకోగలరనీ , కోలుకుంటారని ఆకాంక్ష. ❤❤❤🙏🙏🙏
Dear sir, Good evening I saw your farm house new and old one. I am very much delighted for your passion, hardwork, determination to regularise the same. We are happy that you will continue the same with new zeal and energy. Regards Gafoor
బాబాయ్ మీకు ఎంత మంచి మనసు మీ ఇల్లు ki జరిగేనా నష్టం కంటే రైతుల కు జరిగేనా నష్టం గురుంచి చెప్పారు realy great
చాలా బాధ నుంచి చివరికి సంతోషం కలిగించింది ఈ వీడియో , మీకు మళ్ళీ ముందు లాగా అంతా విజయవంతంగా సాగాలని కోరుకుంటూ , హరే కృష్ణ 🙏
ఫామ్ చూస్తే చాలా బాధనిపించింది
కష్టాన్ని నమ్ముకున్న మీలాంటి వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది 🙏🙏🙏
ఫామ్ హౌస్ చూస్తే చాలా బాధనిపిస్తుంది బాబాయ్ కష్టాన్ని నమ్ముకున్న మనలాంటి అందరికీ మంచే జరగాలని దేవుని కోరుకుందాం బాబాయ్
బ్రదర్ ఇంకా వర్షాలు తగ్గలేదు వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నాయి ఎప్పుడు తగ్గుతాయో తెలీదు మీరు అప్పుడే బాగు చేశారు ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా చల్లగా చూడాలి బ్రదర్
చాలా కష్టాన్ని ఎదుర్కొన్నారు అన్నయ్యా! ప్రకృతి వైపరీత్యాలకు మనం ఏమి చేయలేము. అయినా మంచి మనసున్న మీరు ఆ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఫాం హౌస్ మళ్ళీ కళ కళ లాడుతుంది. మా అందరి శుభాకామనలు మీకు అన్నివేళలా వుంటాయి. విజయీభవ!! 👍🙏
రైతులందరూ తిరిగి మరల., సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను.
సూర్య ., కావలి నెల్లూరు జిల్లా
మళ్ళీ మునుపటి కళ వచ్చింది మీ వీడియోగ్రఫీ చాలా అద్భుతం బాబాయ్ గారు.....
ప్రకృతి వైపరిత్యాలు ఎవరు ఆపలేరు బాబాయ్ గారు కొన్ని సార్లు ఏమీ చేయలేం... కానీ మీ ధైర్యానికి హ్యాట్సాఫ్.. మీ ఫామ్ హౌస్ మళ్ళీ ముందు లాగా రెడీ చేసేశారు.. supper
మళ్ళీ మునుపటి కళ వచ్చింది 👌👌👌👌 మీ వీడియోగ్రఫీ చాలా అద్భుతం బాబాయ్ గారు.....
చాలా బాధ కలిగింది నీకు ఇలా అవుతుందని అనుకోలేదు కానీ మీకున్న ధైర్యం మెచ్చుకో దిగింది మీరు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను
అన్నయ్య గారు ఫాంహౌస్ చూసి చాలా బాధ కలిగింది మరల పూర్వ వైభవం రావాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ వంటలతో మాకు ఆనందం కలిగించే విధంగా దేవుడు చేయాలని కోరుకుంటూ అందరి సపోర్టు మీకు వుంటుందని ఆశిస్తూ గెట్ సూన్ వెల్ 👏👏👏👍👍👍💯
Stop over reacting. Nothing is permanent in this world. Change is LIFE
బాబాయ్ మంచి మనస్సు ఉన్న మీకు మంచే జరుగుతుంది మీరు మీ కుటీరం చాలా బాగా చేశారు మీకు ధన్యవాదాలు అభినందనలు నమస్కారం 🙏🙏🙏
బాబాయ్ మీరు అంత కష్టం లో కూడా కుక్కలకు అన్నం పెట్టడం చూస్తే నాకూ చాలా సంతోషంగా ఉంది.....❤❤❤
The way you said Babai, ma kastam tho polisthe farmers Chala nasta poyaru Andi superb words 👏
చాలా బాధ కలిగింది బాబాయ్, నీ గుండె ధైర్యం చాలా మందికి ఇన్స్పిరేషన్ బాబాయ్, నీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, నీ వీడియోస్ మేము చాలా ఇష్టంగా చూస్తాము బాబాయ్
చాలా బాధగా ఉంది బాబయి..but మీ ఓపికకు చేతులెత్తి మొక్కకుండా ఉండలేక పోతున్నాను. ఈ వయస్సులో కూడా ఎంత గుండెనిబ్బరం..❤
Andhra people are hard workers
బాబాయి గారు మీ ధైర్యానికి నేను మీకు పాదాభివందనం చేస్తున్నాను మీరు పడే కష్ణానికి....
బాబాయ్ ఫాం హౌస్ మళ్ళీ కళ కళ లాడుతుంది.....మళ్ళీ మీ వంటలతో మాకు ఆనందం కలిగించే విధంగా చేయాలని కోరుకుంటూ నమస్కారం.....
i love watching those edit cuts and camera work in ur videos top notch
బాధతో మొదలు పెట్టి ఆనందంతో ముగించారు.. మనసుకి బాధ మరియు సంతోషం ఒకేసారి చూపించారు.. మంచి మనసు కోరిక సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారు. దన్యవాదములు🙏❤️
బాబాయ్ గారు కష్టం నమ్ముకున్న వారికి అంతా మంచే జరుగుతుంది మీ కుటుంబ సభ్యులు మీ గెలుపు లోనే కాదు మీ కష్టంలో కూడా మీకు అండగా ఉన్నారు మీ మంచి మనసుకి ఎప్పుడు మంచే జరుగుతుంది బాబాయ్ గారు
Entha positivity ga cheptunaru babai garu meeru. Hatsoff
బాబాయి గారు
పర్యావరణ పరిరక్షణ కు ప్రతి మానవుడు పాటు పడాలి. కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఫామ్ హౌస్ ను పునర్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో అందమైన ప్రకృతి లో ఫామ్ హౌస్ ను మళ్లీ చూడాలని ఉంది.
మీలాంటి కష్ట జీవు లు ఉన్నారు కాబట్టి ధర్మం కొంత బతికి వుంది ఇలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను
చాలా హ్యాపీ గా వుంది... మీరు మొత్తం మళ్ళీ సెట్ చేసుకున్నకా.. మొదట చూడగానే చాలా బాధ వేసింది
బాబాయ్ సూపర్ బాబాయ్.. మీ ఫామ్ హౌస్ కళకళలాడుతూ చాలా చక్కగా ఉంది.. ఫార్ అంతా అలాగా కావడం చాలా బాధ కరం.. ఎప్పటికి అంతా రెడీ అయిపోయింది🎉
I am very happy finally sir after you fixed your farm house . We will support you and love you please don’t look back sir .
నమస్తే పెదనాన్నగారు ఎలా ఉన్నారు బావున్నారా నేను చాలా సార్లు కామెంట్లు అడిగాను ఫామ్ హౌస్ ఎలా ఉంది అని ఇప్పుడు చూపించారు ఇన్ని రోజుల తర్వాత చూస్తుంటే తెలుస్తోంది మీరు చాలా నష్టపోయారని అయినా కూడా చాలా తొందరగా రికవర్ అయ్యారు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది పెదనాన్న గారు మళ్ళీ మొదటిలో చూసినట్టు గానే అనిపిస్తుంది అదంతా క్లీన్ చేసేటప్పుడు మీరు వీడియో చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా చూపించారు పెదనాన్నగారు కానీ అదే స్లోగా అయితే వారం రోజులైనా వీడియో వస్తూనే ఉంటాయి నిజంగా చాలా కష్టపడ్డారు పెదనాన్నగారు నిజంగా రియల్ గ్రేట్ అండి ఫ్యామిలీ అందరూ కలిసి కష్టపడ్డారు మీరు ఎంత కష్టంలో కూడా నోరులేని జీవులకి అన్నం పెట్టడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది కష్టపడి యధావిధిగా ముందులా తీసుకువచ్చారు చాలా చాలా హ్యాపీగా ఉంది పెదనాన్నగారు ఇకనుంచి వీడియోస్ చేస్తూ ఉండండి
😪 మానవుడు ఆనందముగా భూమి మీద బ్రతకాలంటే ప్రకృతి శక్తులు ( భూమి, నీరు, అగ్ని, గాలి,ఆకాశం )మానవులపై ప్రేమతో కరుణించాలి. అప్పుడే ఆనందగా బ్రతకగలం అని ఇంకో సారి రుజువుయ్యింది బ్రదర్. లోకా సమస్తా సుఖినోభవంతు. 🙏
😢😔💔 చూట్టానికి ఎంతో ఆహ్లాదం గా ఉండేది ఇలా అవ్వటం బాధ గా ఉంది ఆ పల్లెటూరి వాతావరణం మొక్కలు, ఎంతో అందం గా ఉండేది😢
అన్ని శుభ్రం చేసుకున్నందుకు సంతోషం బాబాయ్ అప్పుడు అలా చూసి ఇప్పుడు ఇలా చూస్తే బాధేస్తుంది అంత బురద ఒకటి లేదు గాని మా ఇల్లు పరిస్థితి కూడా ఇలా బురద టీవీ పాడయింది మంచాలు పోయినయి అన్ని పోయినాయి బాబాయ్ కాకపోతే మీరు చెప్పింది నిజం రైతులతో పోల్చుకుంటే ఇది చిన్న గానే అనిపిస్తుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బాబాయ్ మీరు జాగ్రత్త బాబాయ్ మీరందరూ జాగ్రత్తగా ఉండండి పొద్దుగూకే వరకు ఫామ్ హౌస్ లో ఉండకండి ఇంకొక నెల రోజు అన్న ఉండొద్దు పాములు తేళ్లు ఉంటాయి అందుకని చెప్తున్నా
Entha darunamaina kashtaalu edurayyi jeevitham modubaripoina manchi manasu unte malli kothaga modati mettu nundi modalupettochu, malli edagochu.
Ide uncle mee farm house reconstruction chusi nenu nerchukunnadi.. Good luck to your family💐
Chustunte chala badha vesindi chala kastapadi e stayiki vachharu meku anta manche jarugutundi babai garu👍👍enta kastam lo kuda Vijayawada people ki help chesaru great asalu 👏malli eppudu farmhouse ni chustunte happyga vundi😊😊
వీణ మ్యూజిక్ చాలా బాగుందండి మీరు పాడే పాత సినిమా పాట లాగా
Babai garu I was very disappointed & depressed to see the first part of the video wherein you showed the destruction that was caused to your beautiful farm & farm house....Happy to see the next part of your video wherin you showed the way so many of you had struggled to reconstruct your farm house & clean up the damaged plants & surroundings and restore its past glory....Thanks to the almighty God to have blessed you to come out of this natural calamity with minimum loss as mentioned by you in the video....Wish you all the best & awaiting for your videos....
హాయ్ బాబాయ్ గారు మీ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది అలాంటిది ఇలా చూస్తే చాలా కన్నీళ్లు వస్తున్నాయి చాలా బాధనిపిస్తుంది భగవంతుడు మీకు ఎంత కష్టాన్ని ఇచ్చాడు ఎప్పుడు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి మంచే జరుగుతుంది బాబాయ్ గారు కానీ మొక్కల అవన్నీ చూసి ఆ ఫార్మ్ హౌస్ చూసి చాలా బాధేసింది😢😢😢😢
Super babai last ki vedio chusi happy anipimchimdi
బాబాయ్ మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి జరిగింది మంచికే జరగ బోయేది మన మంచికే అందరూ బాగుండాలి కోరు కునే మీకు అంత మంచి జరుగుతుంది
ప్రకృతి ఎవరినీ వదల్లేదు. ఎవరికి వారు చాలా నష్టపోయారు. అందులో భాగంగా మీ ఫామ్ హౌస్ ఇలా అవ్వడం విచారకరం. కానీ మీ దృఢ సంకల్పమే మీ ఆస్తి. సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. Next video తో మమ్మల్ని పలకరించండి. All the best 🎉
మీరు చాలా great బాబాయ్ గారూ .,
ఎంత ఓపిక 🙏
రేపటి నుంచి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను బాబాయ్ గారు
చూస్తుంటేనే చాలా బాధ కలుగుతుంది కానీ సొంత దారులైన మీకే ఇంకెంత బాధగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది
👍👍👍👏🏻👏🏻👏🏻
First chusinappudu chala badha anipinchindi last lo chala happy 👏🏻👏🏻 meeru malli Purava vaibhovam videos cheyali
మాకెలా అనిపించిందేంటి బాబాయ్..భూలోక స్వర్గాన్ని మళ్ళీ నిర్మించినందుకు మీ కష్టాన్ని ఆ దేవుడు వృధా పోనివ్వకూడదని మనసారా దేవుడ్ని వేడుకుంటున్నాను..
Chala badhaga vundhi uncle I can understand how much it really means to you...chala kastapadi kattaru adhi....Twaralone kala ravali me farm house ki....
Kotha farm house super babai ❤❤❤❤from Ramanthapur, Hyderabad
Courageous and positive person, with MIND, BODY & SOUL. Congrats SIRJI 👍🙏🌷✌👌👏👏👏😊
Sooo sad babayi garu... Ela mana form house ni chustuvunte manasuku chala badha anipinchindi kani meeru malli mana house ki purva vaibavanni thisukocharu.. Iam full happy babayi garu... 👍👍👌👌
Wonderful and very positive minded gentleman. He got the farmhouse rebuilt as soon as he could and got back normal schedule of work and life.
He is a real model, a accepting the inevitable, he reconstructed not only his farmhouse but also his own life. God bless him.
👌💐👍🙏
ముందు చాలా బదపడ్డ బాబాయ్ విడియెా చుడోదు అనుకున్న కావి ఈ విడియెా లోనే బాగుచేసారు చాలా సంతోషంగా ఉంది❤❤❤❤❤❤
ప్రకృతి వైపరీత్యాల తర్వాత సమస్యలను ఎదుర్కొంటున్న బాధిత ప్రజల హృదయపూర్వక విచారకరమైన పరిస్థితులు.
Video starting lo badha anipinchina 😢last lo mi smile chusaka happy anipinchindi babai garu ❤u babai garu 😊
మీకు చాలా ఓపిక వుంది బాబాయ్ గారు all the best next video kosam ఎదురు చూస్తున్నాము
Hats off... to you for being with 🌿🍃🌿🍃nature.... From Karimnagar.....
Mee vantalu matrame kaadu baabai gaaru, mee manasu kuda goppadhi. Maa baabai gari farm house ni malli munapatila chesina vaarandariki thanks alot
చాలా బాధాకరం బాబాయి గారు.త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.కోలుకుంటారు.మీరు కష్టజీవి కాబట్టి
చాల సంతోషము బాబాయిగారు. మన ఫాంహౌస్ చాలా బాగా తిరిగి తాయారు చేసారు. లోకా సమస్తా సుఖినో భవతి 🎉🎉
You are inspiring Anna. Give up cheyyakunda malli modati nundi start chesaaru. God bless you and your family.
God bless you babai garu.yentho kastapadi normal ga tesukochharu. Hat's off babai garu.chala happy ga undi babai garu.
Superb babaiii , the way you had worked hard to come out of the disaster is applauding and lesson to learn for younger generations
So sorry to hear this. Glad that you and family are safe!
However, I think going forward, the reconstruction of the house should be built according to the weather conditions 🤷🏽♀️, so this does not happen again. Hopefully, everything will come together and you back on track. Good luck. Sending much love and respect from Washington 💙
చాలా బాధ వేసింది చుస్తే మీరు మళ్ళీ ఎప్పటిలాగే ఉండాలని కోరుకుంటూ మీ
తిలక్
శ్రీకాకుళం
Meeru marinni manchi food videos ceyalani mansupoortiga korutunnanu
Finally I am very happy Thank you god and yours efforts 🎉🙏🙏🙏
Dristi tagilindi andi Mee intiki nijamga beautiful house really silver play button Mee kastam kada ekkadiki poledu 👌👌👌
అన్ని కష్టాలు తట్టుకుని నిలబడినవాడే మొనగాడు. అది మీరు కావడం ఆనందదాయకం. ❤
First chusinappudu chala badha vesindi uncle anta kottukupoyayi , manushulu chese tappula vallane Devudu ilantivi shrustistunnadu kani finalga malli manchiga ready chepinchukunnaru uncle🙏🙏🙏
మన ఫామ్ హౌస్ కు పూర్వ వైభవం రావాలని నా ఆకాంక్ష
Babai mee video choosi naaku yedupu agadam ledhu. 😢 😢😢😢 kaani meeru malli strong ga thirigi vocharu. Chala chala santhosham
కష్టే ఫలి అన్నారు పెద్దలు... మీ కష్టం ఎప్పటికి వృధా కాదు.. శ్రీనివాస్ from గుంటూరు
intha kastam lo kuda 50,000 ichi nandhuku challa happy ga undhi babai😍
Tears came to my ears when I saw the destruction but you transformed the place again so beautifully along with your family for all of us. God bless you abundantly
బాబాయ్ ఫామ్ చూస్తే చాలా బాధనిపించింది ఏమీ బాధపడొద్దు మంచి మనసున్న వాళ్లకి మంచే జరుగుతుంది😊😊
Kudos to your optimistic thinking. All the best Babai garu.
Andhari laaa lag lekunda fast motion lo peti chala time save chesav, super 😍
మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా బాబాయ్ గారు 🙏
Ippudu chalaa happy anipistundi babai gaaru super super super ♥️♥️♥️🙏🙏🙏🎉🎉🎉
Mi patience ki hardwork ki hatsaff sir
అన్న గారూ , మీ నిబ్బరం , సంకల్పం చూస్తుంటే , విభజిత ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ప్రజలు , పాలకులు అందరూ ఇదే స్ఫూర్తి పొంది తిరిగి సంపూర్ణంగా కోలుకోగలరనీ , కోలుకుంటారని ఆకాంక్ష.
❤❤❤🙏🙏🙏
Mee ఆశీర్వాదలు ఎప్పుడు మాకు vundali బాబాయ్
Very Good. Very neatly cleaned
Very sad Sir......we are with you in these difficult days. You will come out
Sorry to hear about, we can't go against nature calamity..looking forward to see rebuilt form soon
పాములు కూడా ఉంటాయి జాగ్రత్త బాబాయ్ మా చుట్టాలి ఇల్లు కూడా ఈ వరద టైం లో మునిగి పోయాయి వాళ్ళ ఇంట్లో పాములు వున్నాయి 😥😥
Hatsup andi meeku food and farm ni purva vaibhavani ki techcharu
Heart breaking by seeing this babhai garu 😢, don't give up ..எல்லாம் சரயாகிவிடும் கலங்க வேண்டாம் ❤❤❤
Very happy to see your farm like before babai garu...Allah keeps you healthy and happy ❤
Nature is awesome if v care for it else it will bcum a monster. Nice vlog.. feeling relaxed and happy
Happy to see your farm in good shape again.
Mereppatike bagyntaru God bless u
Very sad to see all the damage but how you have bounced back is very good news. Thanks for sharing this video
Take care.
"Watching this makes me want to visit a modern farm. The mix of old and new techniques is impressive!"
బ్యాడ్ లక్ 😢కష్టార్జితం 😢అందమైన మొక్కలు చెట్లు పాడు అయ్యాయి😢😢
ಬಾಬಾಯ್ ಅಯ್ನಂತ ತ್ವರಗ ಕೋಲಿಕೊಂಡ್ಡಿ ❤ from Karnataka
Thondhara ga ee baadha lo nundi kolukovalani korukontunnamu baabai gaaru😮
Sakshathu mahalakshmi chusinattu undandhi Mee farmhouse😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Form house chala bagundedi ayina paravaledu malli mamuluga chesasaru all the best
😢😢😢 Malli Pachatanamtho farmhouse kala kala ladduthu meeru mali epatilage Anan danga undalani a devudni korukuntunna🙏🙏 god bless you
Dear sir,
Good evening
I saw your farm house
new and old one. I am very much delighted for your passion, hardwork, determination to regularise the same.
We are happy that you will continue the same with new zeal and energy.
Regards
Gafoor
Take care, babai garu ❤ God bless your hard work and positive attitude ❤