Wild Life:గుర్రగేదెలుతిరిగే అడవిలో కొండరెడ్డి గిరిజనులు|Tribal village in maredumilli

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 215

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 หลายเดือนก่อน +38

    రామ్ గారు,,, మీ వీడియో చక్కగా ఉందండి 🎉🎉🎉ఆ ప్రకృతి అందాలు మధ్య ఒక్క రోజు శ్వాస తీసుకుంటే,,, ఒక్క సంవత్సరం ఆయుష్షు పెరుగుతుంది అని, నా అభిప్రాయం 🎉🎉🎉

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน +4

      Wow.. really super your words... thank you అండి

  • @Yourdarknesstolight
    @Yourdarknesstolight 4 หลายเดือนก่อน +37

    వీరికి సోలార్ మరియు పవన విద్యుత్తు సదుపాయం కల్పిస్తే చాలా బాగుంటుంది. అలాగే ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కూడా అందుబాటులో ఉండాలి.

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 หลายเดือนก่อน +34

    నిష్కల్మషమైన మానవతా మూర్తులు,,, వారందరికీ మా నమస్సులు 🎉🎉🎉🙏💐🙏💐

  • @LaxmiEligeti-m8o
    @LaxmiEligeti-m8o 3 หลายเดือนก่อน +7

    ప్రజలు వారి వారి పనుల్లో చక్కగా ఉన్నారు.పచ్చని వాతావరణం చాలా బాగుంది.కాక పోతే ఆవుపేడ కోసం ఎక్కడికో వెళ్లి తెచ్చుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది.ముఖ్యంగా స్కూల్,ఆరోగ్య కేంద్రం ఉంటే భాగుండు.అక్కడికి వెళ్లి పని చేయలేని వారు..అంటారేమో కానీ నాకైతే అక్కడి ప్రజలకు సేవ చేస్తూ ఆ పచ్చని కాస్తావరణంలో,ఆ మంచి మనుష్యులు మధ్య ఉండాలని ఉంది..అన్న గారు

  • @navabhuvanadda1676
    @navabhuvanadda1676 4 หลายเดือนก่อน +37

    అన్న మాది ఖమ్మం 5 ఇయర్స్ క్రితం మేము ఈ ఊర్లు అన్నీ తిరిగాము అక్కడి వారు మంచి వారు కాకవాడి గాటి, గుడిసె, పుల్లంగి, బైమునిపదం

  • @jayatireddy
    @jayatireddy 4 หลายเดือนก่อน +13

    బాగుంది రామ్. వీడియో చాలా బాగా తీశారు. పేడ గురించి కొత్త విషయం తెలిసింది.

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      thank you అండి

  • @nramesh6950
    @nramesh6950 2 หลายเดือนก่อน +4

    అమాయక మనుషులు ఆ భగవంతుడు వీరిని చల్లగా చూడాలి 🙏🙏

  • @Roserose-zu5hq
    @Roserose-zu5hq 4 หลายเดือนก่อน +19

    థాంక్యూ రా బ్రో 🎉
    అద్భుతమైన ప్రకృతి అందాలు కళ్ళకి కట్టినట్టు చూపించారు

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 4 หลายเดือนก่อน +25

    ఎల్లో కలర్ వెదురు తడిక నాకు బాగ నచ్చింది రామ్ గారు విల్లెజ్ కూడ చాల.. డిప్పకాయ కూడ చాల బాగుంది.. నైస్ వీడియో రామ్ గారు 😍💐

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน +1

      thank you సో much rachana గారు
      ఎలా ఉన్నారు

    • @BobbyReddyKorra
      @BobbyReddyKorra 4 หลายเดือนก่อน +1

      అన్ని నచ్చుతాయి నికు మేడం,❤❤❤ భాగ్యం నీ మాత్రము మర్చిపో

    • @RamEjjagiri
      @RamEjjagiri 4 หลายเดือนก่อน +1

      హాయ్ రచన అక్క

  • @srinusingidi438
    @srinusingidi438 3 หลายเดือนก่อน +3

    సూపర్..చాలా చక్కగా వీడియో తీశారు...మీరు వారితో మాట్లాడే తీరు బాగుంది..ప్రకృతి లో ఉండే జీవులను కూడా వీడియోతీస్తూ కవర్ చేశారు...చాలా సింపుల్ గా నేచురల్ గా ఉంది...ఇలాగే దూసుకుపోoడి....❤

    • @TribalMirror
      @TribalMirror  3 หลายเดือนก่อน

      Thank you for your support andi

  • @sabithareddy5294
    @sabithareddy5294 4 หลายเดือนก่อน +2

    Challa prashantamga vunnadi... Naku chala nakhindi... Chetlu aa pachadanam deavuda naku oka rendu rojulu vundiravali ani vundi... Love this place👌

  • @chantichanti35
    @chantichanti35 4 หลายเดือนก่อน +4

    చాలా బాగుంది అన్న ఊరు కానీ పాపం వీళ్ళకి రోడ్స్ ఉంటే బాగుండును ఇలాంటి గ్రామాలు చూస్తుంటే చూడముచ్చటగా ఉంది nice village

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 4 หลายเดือนก่อน +4

    Bagundi video. Dattamayina maredumilli forest super 👌👌👌

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน +1

      Thank you so much Vani గారు.. ఎలా ఉన్నారు?? ఈ మధ్య మరీ నల్లపూస ఐపోయారు

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 4 หลายเดือนก่อน +2

    Kanulaki himpaina sogasulu prakruthi sontham beutiful video chala bagundi 👌👌

  • @lavanyaathota4552
    @lavanyaathota4552 4 หลายเดือนก่อน +2

    Modi garu ilanti jeevithalaki emina kalpinchandi. Adi chala dhanyam......nijam ga hats off and real hard working lives

  • @venumurali5434
    @venumurali5434 3 หลายเดือนก่อน

    Mee intention చాలా బాగుంది... వాళ్ళ పని విధానం,ఇంటి వాతావరణం చాలా చక్కగా chubincharu... Great job

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 4 หลายเดือนก่อน +3

    చాలా చాలా బాగుంది సార్ మీ వీడియో అద్భుతమైన వీడియోలు చేస్తున్నారు 🙏

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      Thank you అండి

  • @sreenivasulunimmalla9073
    @sreenivasulunimmalla9073 3 หลายเดือนก่อน +1

    Super ramu inka valla jeevana avasaralu gurinchi thelapandi .Ex:- emergency,study,nithyvasaralu

  • @prasadchinnu6106
    @prasadchinnu6106 2 หลายเดือนก่อน +1

    బాగుంది అన్నయ్య వీడియో

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 4 หลายเดือนก่อน +2

    Anaya village aithe kondalu pakkana Chala chala beautiful ga unadhi Anaya, village lo all members kuda talking chala andharu Baga talk chesaru Anaya.

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 หลายเดือนก่อน

    వీడియో చాలా బాగుంది లొకేషన్ చాలా బాగుంది

  • @anilakokapeta9203
    @anilakokapeta9203 3 หลายเดือนก่อน +1

    Thank you so much for showing the beautiful nature si closely ❤

  • @raviinguva8554
    @raviinguva8554 4 หลายเดือนก่อน +2

    వీడియో చాలా బాగుంది ...

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt 3 หลายเดือนก่อน +1

    Good video andanga undi village ❤❤❤

  • @srinivasarao5914
    @srinivasarao5914 3 หลายเดือนก่อน +1

    డియర్ మైలు రామ్ నీ వీడియో లు బాగా ఉన్నాయి. నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తుంది

    • @TribalMirror
      @TribalMirror  3 หลายเดือนก่อน

      Thank you అండి

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 4 หลายเดือนก่อน +2

    సూపర్ లోకేషన్ చాలా బాగా తీశారు చాలా బాగా చూపించారు 👌👌👌👌👌👍👌🙏🙏🙏🙏

  • @prasaderabathini3817
    @prasaderabathini3817 4 หลายเดือนก่อน +5

    మీ వీడియోగ్రఫీ ప్రొఫెషనల్ వీడియో గ్రాఫర్ లెవెల్ లో ఉంటుంది చాలా బాగుంటుంది

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      Thank you so much అండి

  • @bajanaSuvarna-ur2io
    @bajanaSuvarna-ur2io 4 หลายเดือนก่อน +1

    సూపర్ వీడియో. సూపర్ విలేజ్ ❤️రాము గారు.. 👍

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      Thank you అండి

  • @NageshMohiddinSheikh
    @NageshMohiddinSheikh 4 หลายเดือนก่อน +11

    అడవుల్లో సహాజంగా పసుపు,అల్లం ఇంకా పనస చెట్లు పెరుగుతాయి.

  • @baskarjinka1443
    @baskarjinka1443 23 วันที่ผ่านมา

    Ram gaaru Super Alaantilokeshan Ñaakuchudaalani vundi

  • @ramasamyrajajaishri
    @ramasamyrajajaishri 4 หลายเดือนก่อน +1

    Super video inka manchi videos teeyandi

  • @MadhuMadhu-kr6rj
    @MadhuMadhu-kr6rj 2 หลายเดือนก่อน +1

    Ram garu supar

  • @Ravi-nu1jb1zp6g
    @Ravi-nu1jb1zp6g 4 หลายเดือนก่อน +3

    అన్నా మీది ఏ ఊరు మన ప్రాంతం గురించి చాలాబాగా చూపిస్తున్నారు

  • @satishch8857
    @satishch8857 3 หลายเดือนก่อน +1

    Super ramu

  • @karikeprabhakar8268
    @karikeprabhakar8268 3 หลายเดือนก่อน +1

    Superb

  • @DasariDihan
    @DasariDihan 3 หลายเดือนก่อน +1

    రాము గారు మీరు మాట్లాడే విధానం సూపర్ మీ వీడియోస్ అన్ని బాగుంటాయి

    • @TribalMirror
      @TribalMirror  3 หลายเดือนก่อน

      చాలా థాంక్స్ అండి

  • @abiramt2676
    @abiramt2676 4 หลายเดือนก่อน +11

    పాపం వీళ్లకి ప్రభుత్వ రిజర్వేషన్ ఇస్తున్నారని కొణత మంది ఊర్వలేక పోతున్నారు.

  • @sudhaaareddy6587
    @sudhaaareddy6587 4 หลายเดือนก่อน +1

    Sir thank you sir good enka tribes places cover cheyandi plz

  • @NallaKurmarao-ij3hq
    @NallaKurmarao-ij3hq 3 หลายเดือนก่อน +1

    పరి శుభ్రం గా ఉంది

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 4 หลายเดือนก่อน +1

    Thammudu ramu neevideolu chala valuble chaala thanqs

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      Thank you అండి

  • @srinuveligatla5187
    @srinuveligatla5187 2 หลายเดือนก่อน +1

    Super bro

  • @mannerambabu1158
    @mannerambabu1158 3 หลายเดือนก่อน

    Super ga vundi village

  • @NallaKurmarao-ij3hq
    @NallaKurmarao-ij3hq 3 หลายเดือนก่อน +1

    ఫోటో గ్రాఫ్య్ చాలా బాగుంది

  • @rambabubokka5521
    @rambabubokka5521 10 วันที่ผ่านมา +1

    Governamentroadnirminchali. Varikehealthcentreprovidechayali.

  • @nave989
    @nave989 2 หลายเดือนก่อน +1

    Super

  • @ramaraocherukuri9580
    @ramaraocherukuri9580 3 หลายเดือนก่อน

    Bagundi❤

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 4 หลายเดือนก่อน

    good vedio I enjoyed it all the best Ramu

  • @Duddusankar
    @Duddusankar 8 วันที่ผ่านมา

    👍👍👍👌👌👌 super.

  • @purnayetukuri1707
    @purnayetukuri1707 4 หลายเดือนก่อน +8

    చంద్రబాబు గారు వీళ్ళ సమస్యలు ఒక సారి చూడండి, పరిష్కారం చూపితే చరిత్ర లో మిగిలిపోతారు

    • @arunroyal3764
      @arunroyal3764 4 หลายเดือนก่อน

      ఇచ్చిన హామీలకే దిక్కు లేదు వీళ్ళకేమి చేస్తాడు చేస్తే

    • @arunroyal3764
      @arunroyal3764 4 หลายเดือนก่อน

      ఇచ్చిన హామీలకే దిక్కు లేదు వీళ్ళకేమి చేస్తాడు చేస్తే

    • @arunroyal3764
      @arunroyal3764 4 หลายเดือนก่อน

      ఇచ్చిన హామీలకే దిక్కు లేదు వీళ్ళకేమి చేస్తాడు చేస్తే

  • @AnanthulaSumathi
    @AnanthulaSumathi 2 หลายเดือนก่อน +1

    Encourage durian fruit of Malaysia as this climate is suitable for plantation

  • @veerababu1360
    @veerababu1360 3 หลายเดือนก่อน +1

    Super.bro

  • @Jagadeesh-ip2tm
    @Jagadeesh-ip2tm 4 หลายเดือนก่อน

    Hi Ramu, I love you very much for your personality with black hairs and language with commentary about forest people,products.

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      Thank you jagadeesh

  • @ramanjireddyk8417
    @ramanjireddyk8417 2 หลายเดือนก่อน

    Brother mee voice bagundi and the background music is also very mesmerizing

  • @sureshkumar.s
    @sureshkumar.s 4 หลายเดือนก่อน

    వీడియో చాలా బాగుంది రామ్

  • @shaikmoulali2065
    @shaikmoulali2065 3 หลายเดือนก่อน +1

    Very nice

  • @kusumabobby
    @kusumabobby 4 หลายเดือนก่อน

    Ram garu super video god bless you ❤❤❤❤❤❤

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 4 หลายเดือนก่อน +1

    tammudu chalabagundi nature beauty chnnapillala chiru navvu swachamayina kalmashamu leni manushulu

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      thank you అండి

  • @ceswarvarshini
    @ceswarvarshini 2 หลายเดือนก่อน

    Very nice bro❤

  • @rajumaheshwaram1150
    @rajumaheshwaram1150 3 หลายเดือนก่อน +1

    సూపర్ అన్న

  • @sravsvlogs4472
    @sravsvlogs4472 4 หลายเดือนก่อน

    Pleasant feel while watching the video❤❤❤❤

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 4 หลายเดือนก่อน

    OM NAMO NAMASIVAYANAMAHA
    GOOD VOICE
    GOOD FEATURE
    GOOD GOOD
    GOD BLESS YOU ALWAYS

  • @Sravanthivdpl
    @Sravanthivdpl 4 หลายเดือนก่อน +2

    Hay anna video super ❤❤❤

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน +1

      Thank you అండి

  • @nehasridigitals206
    @nehasridigitals206 4 หลายเดือนก่อน +47

    రామ్ గారు మీ ఊరు ఎప్పుడు రమంటారు నాకు ఈ లొకేషన్స్ కావాలి 😂

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน +12

      రండి సర్
      కానీ నేనే ఈ ఏరియాకి చాలా దూరం ప్రయాణించి వెళ్తున్న

    • @nehasridigitals206
      @nehasridigitals206 4 หลายเดือนก่อน +3

      Ok sir 👍

    • @sinudmpt
      @sinudmpt 4 หลายเดือนก่อน +1

      bro meru anukunta akkada emi antha percefect ga undaru, tribes ki kuda drugs alavatu undi, vallu kuda mandu thaguthunaru, vallatho antha easy kadu, carefull

    • @sandhyarani3601
      @sandhyarani3601 4 หลายเดือนก่อน +2

      Velli pls plastic veyakandi

    • @VenkataramanaGubbala-p1e
      @VenkataramanaGubbala-p1e 4 หลายเดือนก่อน +1

      వారిది మారేడుమిలి కి 5 km వాచెయి

  • @PalletiDevidraju
    @PalletiDevidraju 3 หลายเดือนก่อน

    Ram.Anna.cinapillalaku.yedyaina.estye.bagundu.A nna😊😊🎉🎉

  • @lakshmipathi9061
    @lakshmipathi9061 3 หลายเดือนก่อน +1

    Super good video 💯👌🙏

    • @venkyrolupalli2767
      @venkyrolupalli2767 3 หลายเดือนก่อน +1

      Very much beautiful🎉🎉🎉 video ramu sir👍👍👍 making some more good videos❤❤❤❤❤ rural areas..,...,.

    • @TribalMirror
      @TribalMirror  3 หลายเดือนก่อน

      Ok. అండి..thank you for your support

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 4 หลายเดือนก่อน +1

    Super bro video

  • @AjayramayyaAjayramayya-uj8vw
    @AjayramayyaAjayramayya-uj8vw 4 หลายเดือนก่อน +1

    Ni videos super

  • @TalariSivanna-pf8qy
    @TalariSivanna-pf8qy 4 หลายเดือนก่อน

    super bhaiya

  • @syamalasyamala4908
    @syamalasyamala4908 4 หลายเดือนก่อน +4

    Hi ramgaru nenu syamala mii vedio kosame waiting

  • @samsonrodex4772
    @samsonrodex4772 4 หลายเดือนก่อน

    Nice and very beautiful❤❤

  • @venkateswararao215
    @venkateswararao215 4 หลายเดือนก่อน

    Very beautiful location

  • @bobbyrocks5528
    @bobbyrocks5528 3 หลายเดือนก่อน

    Good video

  • @chiruguda71
    @chiruguda71 4 หลายเดือนก่อน

    Nice video rams bro 😊

  • @UshaPamarthi
    @UshaPamarthi 4 หลายเดือนก่อน +2

    Ramu garu meru videos baga clartyga chupistunnaru....me voice kuda bavundhi...

  • @Nageswari1113
    @Nageswari1113 4 หลายเดือนก่อน

    So beautifull 🦋🦋s,, very nice all videos 😊

  • @bandarusrinivas581
    @bandarusrinivas581 4 หลายเดือนก่อน

    Vedio bagundi

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm 4 หลายเดือนก่อน

    హాయ్ రాము గారు వీడియో సూపర్ కొక్కులు పొట్లం సూపర్

  • @PrakashH-f4m
    @PrakashH-f4m 4 หลายเดือนก่อน

    Super Anna

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 4 หลายเดือนก่อน +1

    Ram అన్నయ్య నీ ఛానల్ కి మంచి growth ఉంది ఉమ తెలుగు ట్రావెల్ అంత feel ఒచ్చింది annayya ఈ vedeo good job 👍👍👍

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน +1

      Thank you తమ్ముడూ

    • @muraliwalkinwild1496
      @muraliwalkinwild1496 4 หลายเดือนก่อน

      @@TribalMirror 😄😄👍👍

  • @srigayatri1211
    @srigayatri1211 4 หลายเดือนก่อน

    hi Ram గారు మీ videos ❤ అంతే

  • @easternsillymonk4637
    @easternsillymonk4637 4 หลายเดือนก่อน

    Nice video, Bro.

  • @seethu3063
    @seethu3063 4 หลายเดือนก่อน +1

    Mi video chala bagundhi sir

  • @GangalaxmiChilakamari
    @GangalaxmiChilakamari 4 หลายเดือนก่อน

    Chala bagundhi anna mi village naku kudha alla adavullo undalani undhi anna

  • @Urrosi_vikram116
    @Urrosi_vikram116 4 หลายเดือนก่อน +1

    Anna location"s matram kiraak 🙌🏻🙏🏻
    Siddharth from ananthapur 🥶🌳⛈️🌴🌳🏔️

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      Thank you అండి

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 4 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @karunasrichannel8390
    @karunasrichannel8390 2 หลายเดือนก่อน

    అదరహో!

  • @moulalishaik8001
    @moulalishaik8001 4 หลายเดือนก่อน

    Good

  • @saisharman3344
    @saisharman3344 4 หลายเดือนก่อน

    Congratulations brother for 100k subscribers

  • @SivaPandu-u6w
    @SivaPandu-u6w 4 หลายเดือนก่อน

    Bagundhi babai

  • @ElluruKumari
    @ElluruKumari 3 หลายเดือนก่อน

    Thammudu konda Reddy

  • @srinivaspydi2783
    @srinivaspydi2783 4 หลายเดือนก่อน

    Nice video anna

  • @polinavenkanna8001
    @polinavenkanna8001 4 หลายเดือนก่อน

    Super super ,🎉🎉🎉🎉

  • @laxminarayana4449
    @laxminarayana4449 4 หลายเดือนก่อน +1

    Gilla kaya ginjalu old video lo miru chupincharu sir...dippa kaya...ma old days lo bicchagallu water and annam kuda andhulone adukkonevaru...gaur antey arthamyndhi.. discovery ekkuvaga chustanu Ram gaaru 💐💐

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน +1

      గిల్ల కాయలు కోళ్ల మందులో వాడతారు అని విన్నాను కానీ ఈ ఊరులో తింటారు అంటున్నారు sir... thank you అండి

  • @sujathabaddasujathabadda2840
    @sujathabaddasujathabadda2840 3 หลายเดือนก่อน +1

    GOD is great

  • @అభిరామ్పటేల్-హ8ఙ
    @అభిరామ్పటేల్-హ8ఙ 4 หลายเดือนก่อน

    Good voice

  • @surich251
    @surich251 4 หลายเดือนก่อน

    Why we miss this channel till today, do more videos

  • @narasimhanavee5391
    @narasimhanavee5391 4 หลายเดือนก่อน

    Nice videos brother ❤❤❤❤❤

  • @sriramarao4740
    @sriramarao4740 4 หลายเดือนก่อน +1

    అల్లం కాదు Zinzerberaceae ఫ్యామిలీలో Globba Bulbifera మొక్క పేరు, Maidenhair Fern కూడా వుంటుంది చాలా బాగుంటుంది ఆ fern variety

  • @lavanyaathota4552
    @lavanyaathota4552 4 หลายเดือนก่อน +4

    Cities lo untu anni mobile lo order petti avo proper ga rakapote delivery boys ni titti, leda product vaallaki complaints ivvadam anedi manam chestunnam. But veella lives intha technology unna kuda ilane unnai. Nijam ina kastajeevulu

  • @prasadaraopasalapudi32
    @prasadaraopasalapudi32 3 หลายเดือนก่อน

    Hallo నేను 1987 to 1989 years lo మారేడు మిల్లి లో వర్క్ చేసాను...మారుమూల గ్రామాలకు అప్పట్లో నడచి వెళ్ళేవారమ్మ్.