Tribal cooking : వేసవిలో మా గిరిజనుల వంట | ఈ కాయలతో మా గిరిజనుల ప్రత్యేక వంట | Araku Tribal Culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 374

  • @chittibossgameng
    @chittibossgameng 8 หลายเดือนก่อน +65

    Chicken pakodi kosam entha Mandi waiting chestunaru 😋❤

  • @jeswanthreddy6824
    @jeswanthreddy6824 8 หลายเดือนก่อน +48

    చిన్నారి బావ చిరునవ్వు కల్మషం లేని నవ్వు
    బాగా ఉంటాయి మీ వీడియోస్ ❤

  • @ramakkd
    @ramakkd 8 หลายเดือนก่อน +34

    చిన్నారి బావ నవ్వుతుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది

  • @sivabhooka2815
    @sivabhooka2815 8 หลายเดือนก่อน +21

    డబ్బు చాలా చేదు
    అలాంటి డబ్బులు వల్ల మీ స్నేహం ఎప్పుడూ విడిపోకూడదు
    దేవుడు మీ స్నేహాన్ని చల్లగా చూడాలి..❤️
    రామ్ రాజు గణేష్ ❤️

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 8 หลายเดือนก่อน +27

    రాజు గణేష్ రాము తమ్ముళ్లు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అలాగే మీ వీడియో కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు నాకు చాలా బాగుంటాయి తమ్ముళ్లు ప్రకృతి సిద్ధమైన వంటలు చేసారు చాలా బాగుంటాయి రాము👌👌👌👌👌👌👍👍👍👍👋👋👋

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  8 หลายเดือนก่อน +2

      Thank you.! Gangadhar Garu 👍🏻

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 8 หลายเดือนก่อน +8

    గణేష్ చెప్పినట్టు నిజం గా కర్రీ మాత్రం *ధూమ్ దంగ్ జిగేల్* గానే ఉంది. దానికి తోడు చికెన్ పకోడా, అద్భుతంగా ఉంటుంది.

  • @yamparalasambasivarao528
    @yamparalasambasivarao528 8 หลายเดือนก่อน +7

    మి వంటలు చూస్తుంటే మాకు నోరు ఊరుతుంది కానీ ఎం చేస్తాం మాకు ఆ అదృష్టం లేదు బ్రో మీరు సూపర్ అస్సలు

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 8 หลายเดือนก่อน +1

    చిన్నారులం గారి నవ్వు చాలా బాగుంటుంది రాజుగారు అలాగే మీటి మందిర్ నీకు ఎంతో సపోర్ట్ గా బాగా ఉంటున్నారు అలాగే ఇంకెన్నో వీడియోలు బాగా తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ నరసింహ❤

  • @RaviRavi-bk5hj
    @RaviRavi-bk5hj 8 หลายเดือนก่อน +2

    అన్న దాని చిగురు తిన్నాం కానీ గింజలు ఎప్పుడు తినలేదు ఇప్పుడు మీరు చేసిన video చూశాక మాకు కూడా తినాలి అనియపిస్తుంది 😮😮😮😮

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 8 หลายเดือนก่อน +7

    ఈ కాయలు కూర చేసి తింటారని తెలియదు బ్రో చాలా కొత్తగా వుంది. అనన్య smile కు ♥️♥️. సూపర్ వీడియో.We are waiting for chicken pokodi video..

  • @somelinagendra116
    @somelinagendra116 8 หลายเดือนก่อน +5

    ఈ వేసవిలో దొరికే గింజలతో కూర అదిరింది సూపర్ అద్బుతం రాము,రాజు,గణేష్ గారు మంచి వంటకం వీడియో చూపించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤❤

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 8 หลายเดือนก่อน +4

    Raju vala papa cute ga thayaru aindi😙😙... cooking aithe super thinalani vundi🤤🤤 try chestha nenu kuda ...😊😊

  • @pangivenkat2266
    @pangivenkat2266 8 หลายเดือนก่อน +1

    రాము,,,నోరు వూరించేస్తున్నారు.
    మీ నేచురల్ వంటకాలతో.

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 8 หลายเดือนก่อน +2

    No non stick, no aluminum away from pollution really you have a wonderful and healthy life brothers earthen pots simply wow 🎉🎉🎉🎉🎉

  • @annammamarneni4267
    @annammamarneni4267 8 หลายเดือนก่อน +3

    చికెన్ పకోడి బాగుంది.మిమ్మల్ని చూస్తుంటే మీ దగ్గర కు వచ్చికొంత కాలం ఉండాలని చాలా ఆశగా ఉంది.కాని నా వయసు సహకరించదు

  • @bujjammamekala2043
    @bujjammamekala2043 8 หลายเดือนก่อน +2

    హాయ్ తమ్ముళ్లు రుచికరమైన వంటలు అన్నీ మీకేన మాకు ఎప్పుడు వంటల రుచి చూపిస్తారు.
    నాకు మేకపిల్లలు అంటే చాలా ఇష్టం.
    మా మేకపిల్ల పేరు బుజ్జీ... సిద్దు...

  • @chellurisatya6538
    @chellurisatya6538 8 หลายเดือนก่อน +1

    రాజు అన్నా మీరు నవ్వుతుంటే నాకు కళ్ళనుండి నీళ్లు వస్తున్నాయి. నవ్వు వచ్చి

  • @Durga-ut9zl
    @Durga-ut9zl 8 หลายเดือนก่อน +1

    ❤❤ Ganesh miru kalsi tintunte santoshnga undi 🎉🎉🎉🎉👌👌👌👌👌

  • @mahisri9924
    @mahisri9924 8 หลายเดือนก่อน +2

    Mee Vantakalu Chala bagundi annayalu ❤❤❤

  • @srinivasulukadem3278
    @srinivasulukadem3278 8 หลายเดือนก่อน +2

    Raju రాయలసీమ సైడ్ చాలా చోట్ల వీటిని తంభాకాయలు అంటారు చాలా బాగుంటుంది కూర

  • @KRISHNADAVILI
    @KRISHNADAVILI 8 หลายเดือนก่อน +2

    రాజన్న ఎప్పుడు వీడియో పెడతారా ఎదురుచూస్తూ ఉన్నాను మీ కృష్ణ అభిమాని అనకాపల్లి జిల్లా దేశపాత్రునిపాలెం గ్రామం

  • @BabuPambala
    @BabuPambala 8 หลายเดือนก่อน

    ఈ చెట్లు మా ప్రాతం లో రోడ్స్ వేబడి పెట్టినారు ఇవి తింటారు అని మీ వీడియో చుసిన తరువాత నాకు తెలిసింది

  • @alimunnamunni6214
    @alimunnamunni6214 8 หลายเดือนก่อน

    హాయ్ బ్రదర్ స్ మీరు, మీ భాష, మీ స్నేహం చాలా బాగుంది, ఇలాగే ఉండాలి కలకాలం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉మీరు ఏమి చదువుకున్నారో తెలియజేస్తే మేము చాలా సంతోషిస్తాము బ్రదర్ స్

  • @varaprasadkorukonda2995
    @varaprasadkorukonda2995 8 หลายเดือนก่อน +2

    Araku tribal culture hospital mi alochana bavundhi brothers mi village lo health camps peyttinchi oka vlog cheyochuga

  • @Sumisami1106
    @Sumisami1106 8 หลายเดือนก่อน +5

    Hi Raju, ramu and Ganesh, chinnarao garu meeru andaru maaku kotha vantalu chupistunanduku chala happy ga undi mee area Loni vantalu anni maaku chupistunanduku....😊😊😊

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 8 หลายเดือนก่อน +1

    చాలా మంచి వీడియోస్ ను పోస్ట్ చేస్తున్నారు బ్రోస్,,, పులగంటి కూర ఐరన్ ఫుడ్,,,, natural గా దొరికే వాటితో వీడియోస్ చేస్తున్నారు

  • @SaleeShaik-e6m
    @SaleeShaik-e6m 8 หลายเดือนก่อน +10

    చాలా హ్యాపీగా ఉంది గణేష్ ముందు వచ్చాడు మీరందరూ చాలా అదృష్టవంతులు చాలా వెరైటీ అడవుల్లో దొరికే ఎన్నో బీన్స్ పదార్థా దొరుకుతాయి వాటితో మీరు కర్రీ కర్రీలు చేసుకుంటారు అవి తినడానికి అదృష్టం ఉండాలి మీరు చాలా లక్కీ మీ అందరికీ ఆల్ ద బెస్ట్

  • @MoxithaJalukuri
    @MoxithaJalukuri 8 หลายเดือนก่อน +4

    Annaya miru supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 8 หลายเดือนก่อน +2

    Chicken pakodilo jeedipappu manchi karey paaku pachimirchi pakodi ayyaka vepiveyyandii super unttundii

  • @shanthismart1783
    @shanthismart1783 8 หลายเดือนก่อน +2

    Mee vantalu mee nature adbhutam guys..😊meeru chesy fun kuda natural ga untundi elanti andamina prapamchamlo enkem kavali 😊😊

  • @rojachowdary4680
    @rojachowdary4680 8 หลายเดือนก่อน

    First time chudatam
    Curry chalabhagundi
    Chicken pakoda super
    Nice video
    Meeru eppudu ilage happyga undali👌👍

  • @kiranmaidasari09
    @kiranmaidasari09 8 หลายเดือนก่อน

    meeru eppudu ela santhoshamga,saradaga,eppudu navvuthu undali..,mi sneham Eppatiki elane undaliani manasporthiga aa devudini korukuntunanu ...😂😂❤❤❤🎉🎉🎉

  • @NARSIMHAKUMBHAM
    @NARSIMHAKUMBHAM 7 หลายเดือนก่อน

    మీరు చెప్పిన పూలు అడవి మల్లెపూలు అంటాం బ్రో తెలంగాణలో లంగా అలాగే మన వీడియోలు ఇంకెన్నో చాలా తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ నడుస్తుంది❤

  • @hymajana466
    @hymajana466 8 หลายเดือนก่อน

    Cheyandi brother's baguntundhi Mee video's kosam wait chesthuntamu💞💞

  • @KottalaVaralakshmi
    @KottalaVaralakshmi 8 หลายเดือนก่อน +5

    హాయ్ రాము రాజు మీ వీడియోస్ అన్ని చూస్తా సూపర్ గా ఉంటాయి

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  8 หลายเดือนก่อน

      Thank you.! Varalakshmi Garu 🙏🏻

  • @bandelalahari7429
    @bandelalahari7429 8 หลายเดือนก่อน

    Maku late ga notification vasthunae 😢 video chala bagundhe all the best to you ATC members ❤ I'm big fan of ramu garu ❤

  • @santhiv7404
    @santhiv7404 8 หลายเดือนก่อน

    ఈ పిక్కల్నిమేము రాజులచిక్కుడు అంటాం.మీబ్యాచ్👌🏻

  • @lothasurya4027
    @lothasurya4027 8 หลายเดือนก่อน

    అన్నలు ఎప్పుడు మీరే తింటరా మాకు ఎప్పుడు మీ వంటలు రుచి చూపిస్తారు.😊😊😊

  • @adya3446
    @adya3446 8 หลายเดือนก่อน +6

    12:20😅😂🤣 Clymax adhiripoyyindi Raj Anna navvaleka chachipooya
    Chilaka chala andhangaa undi soooo cute 🥰 mi videos appudu chala natural gaa untay,Ram 💝

  • @upendernaidu4911
    @upendernaidu4911 8 หลายเดือนก่อน +1

    Looking very delicious..... mouth watering

  • @TejasriKakarlamudi
    @TejasriKakarlamudi 8 หลายเดือนก่อน +2

    Flowers 💜 purple colour lo chala baguntai

  • @prasannakavali7678
    @prasannakavali7678 8 หลายเดือนก่อน

    చాలా రోజులు తర్వాత మీ వంట,, మా నోటి వెంట నీటి ఊట,,.
    మీ ఏరియా కి ఒక్కసారైనా రా వాలనిపిస్తుంది,,బ్రో.

  • @KrishBosetti
    @KrishBosetti 8 หลายเดือนก่อน +2

    Meru vade garite chala bagundi

  • @nv_thalia
    @nv_thalia 8 หลายเดือนก่อน +2

    Cute paapa 💕

  • @SumalathaKasula
    @SumalathaKasula 8 หลายเดือนก่อน +1

    First time chustunnamu curry, looking very good 👍 chicken fry 😋

  • @jessykalakota6050
    @jessykalakota6050 8 หลายเดือนก่อน +1

    I'm just getting jealous guyss miru antha organic food thintunaruu ❤ may God give you people a good health and wealth ❤🙌

  • @hemalathap1637
    @hemalathap1637 8 หลายเดือนก่อน

    Love from Pune when i come to Hyd I want to visit your Village i see your videoes regularly if feel relax by seeing your video ❤

  • @chodipillimahesh4305
    @chodipillimahesh4305 8 หลายเดือนก่อน +1

    Super video love you చిన్నారి బావ

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 8 หลายเดือนก่อน

    Yuvasena team super video ❤

  • @madasujyothi7423
    @madasujyothi7423 8 หลายเดือนก่อน +1

    Curry chala Bagundi Ram.Naadikodi pakodi try cheyandi.Ram Raju Ganesh chinna Rao.Garu

  • @gopalarao2706
    @gopalarao2706 8 หลายเดือนก่อน

    బ్రో కాయల కూర తినలేదు కానీ
    చిగుర్లు కూర తిన్నాము
    చిగురుతో కూర చెయ్యండి బ్రో 👍

  • @gowthamfunnyvideos7288
    @gowthamfunnyvideos7288 8 หลายเดือนก่อน +1

    Hi me andhariki..ginjalu entha baagunnayo round ga..nenu first time ivi chudatam..miru chala lucky natural ga pandinai thintaru

  • @lsrilakshmi3703
    @lsrilakshmi3703 8 หลายเดือนก่อน +1

    Hii ATC FAMILY...video chala bagundi recipe chala different ga undi. Maku teliyani oka recipe ni chupincharu chala Thanks

  • @muralikorsa2622
    @muralikorsa2622 8 หลายเดือนก่อน

    Ramu anna nenu neeku pedha fan andhu kante maa anna Peru ramu. andhuke NV ante estamp Naa Peru ganga

  • @SamardiAppaswamy-vw3xr
    @SamardiAppaswamy-vw3xr 8 หลายเดือนก่อน +1

    సూపర్ గా ఉంది తముళ్లు వంటకం

  • @taduriaruna9099
    @taduriaruna9099 8 หลายเดือนก่อน +1

    Nice to see you all Enjoying food in this video 👍👏👏 Ramu your Daughter is so cute 👌

  • @kavitha6829
    @kavitha6829 8 หลายเดือนก่อน +1

    Hi friends
    How are you
    Raju mee papa chala mudhugaa undhi 😘😘😘

  • @nithyavenky9820
    @nithyavenky9820 8 หลายเดือนก่อน

    Soo nice Maa....😂😂Take Care All 👌👍🙏💕

  • @KORRAGOPI-m6h
    @KORRAGOPI-m6h 8 หลายเดือนก่อน +2

    హాయ్ గణ బ్రో రాము అన్న మరియు రాజు అన్న

  • @famous_arts
    @famous_arts 8 หลายเดือนก่อน

    Naku meka pillalu ante chala chala estam brothers

  • @hafnaahmed2856
    @hafnaahmed2856 8 หลายเดือนก่อน

    Papa chaalaa cute ga undhi..thanu chestalu choopinchandi

  • @indiramoka6957
    @indiramoka6957 8 หลายเดือนก่อน +1

    Pure and Real happiness I like this happiness ❤ stay blessed

  • @prashanthkumar5564
    @prashanthkumar5564 8 หลายเดือนก่อน +1

    Swachamaina manushulu good

  • @TalariRavi912
    @TalariRavi912 8 หลายเดือนก่อน

    మీ వీడియో చాలా బాగుంది అన్న, అలాగే రాజు కూతుర్ని చూసి సాంగ్ సూపర్గ పాడారు రాము bro.

  • @avulaugesh6037
    @avulaugesh6037 8 หลายเดือนก่อน +4

    Love from Tirupati ❤

  • @sandhyaranipalaka2728
    @sandhyaranipalaka2728 8 หลายเดือนก่อน

    Ram anna curry chala baguntadi naku chala estam ga untanu

    • @sandhyaranipalaka2728
      @sandhyaranipalaka2728 8 หลายเดือนก่อน

      Anna mi videos anni miss kakunda chusta but miru appudu reply cheyaru nenu comments chesina anna

  • @bhanusrisri44
    @bhanusrisri44 8 หลายเดือนก่อน

    Em anna new Verity curry's chustunna ante adhi mi channel valla ne andi 🥰 curry super vundi anipistundi 😊😋👌 I hope summer kabatti enka new curry's chusta anukuntunna full exited andi 😊 keep it up 🥰

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 8 หลายเดือนก่อน +2

    Miru che saka bagun da dha super

  • @thanveergowda3388
    @thanveergowda3388 8 หลายเดือนก่อน

    ❤❤❤❤❤ ಸೂಪರ್ ಅಣ್ಣ ನಿನ್ ವೀಡಿಯೋ ಗೇ ಕಯ್ತೇರ್ಥಿನಿ love you ಅಣ್ಣ ❤❤❤

  • @lokeshrock209
    @lokeshrock209 8 หลายเดือนก่อน

    I'm from tamilnadu weekly 2 video upload 😊😊😊

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 8 หลายเดือนก่อน

    గణేష్ అన్న సూపర్ ఉంది చికిన్ పోకోడి 👌

  • @Thirisha-q5z
    @Thirisha-q5z 8 หลายเดือนก่อน

    చాలా బాగుంది అన్నా 👍🏻

  • @ThangulaUrdob
    @ThangulaUrdob 8 หลายเดือนก่อน

    Superb Raju anna okkasari try cheyali anna

  • @poojat983
    @poojat983 8 หลายเดือนก่อน +1

    Ram! U r my favourite
    I just like you so much 😍

  • @PrasadPrasad-of3mj
    @PrasadPrasad-of3mj 8 หลายเดือนก่อน

    సూపర్ ఉంది వీడియో

  • @anjalianju7034
    @anjalianju7034 8 หลายเดือนก่อน

    Hi ela unnaru.
    Chinnari Anna ocharu kadu pasuvullu odilesara 🤗 summer kada lemon juice thiskondi daily. Dippakaya ni loppala gujju thisi endapdtharukada mimu kuda water use chesam dinilo .E chettu chiguru mimu kuda tintam friends.diniki pullagongura antaru nd summer lo dorukuthundi kada.
    Chinnari Anna,Ganny, Raju and Ram so nice and good,,, mire thintara maku ppampinchandi😅😅..k all the best about making chicken pakoda 😂😂 god bless you all byeee Happy guys always 😊😊😊

  • @niranjan999niru7
    @niranjan999niru7 8 หลายเดือนก่อน

    🐓🐓 waiting Bros

  • @RajKumar-zx9gs
    @RajKumar-zx9gs 8 หลายเดือนก่อน

    Chinna rao bava smile superb ramu annaya we are waiting for the natukodi pakoda...

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 8 หลายเดือนก่อน +3

    Super video.

  • @lackofknowledge3647
    @lackofknowledge3647 8 หลายเดือนก่อน

    Naatukodi chicken pakodi❤❤❤❤❤ waiting........❤❤❤

  • @DivyaMarampelli-rc2hv
    @DivyaMarampelli-rc2hv 8 หลายเดือนก่อน

    Hai ATC teem ❤ bagunnara me video kosam weating song chalabhaga padaru ramgaru bngrm chala andanga navvinde 😍😍 video chalaa bagundi motham mere tintara maku pettaraa meru tinte maku norurutundi😋 papam ramgareki unchandi ❤❤❤❤

  • @vijayvinny5449
    @vijayvinny5449 8 หลายเดือนก่อน +1

    Anna camping videos petandi anna 🎉evaru camping videos expect chesthunaru like ➡️ here

  • @manyambiddaluofficial5755
    @manyambiddaluofficial5755 8 หลายเดือนก่อน

    Ram bava video chala Bagundi Nenu chedam anukonnanu meeru eppudu Munde vuntaru kada anduke Mee channel ni istapadathanu bava Kani 12:24nimasala tharuvatha mathram chala entertainment ga vundi super bava

  • @purna.2.O
    @purna.2.O 8 หลายเดือนก่อน

    నమస్తే బ్రదర్స్ 🙏💐
    మీకు అడవిలో దొరికే కాయలని
    కోసుకుని మామిడి చెట్టు కింద
    నీడలో కూర్చుని చక్కగాపిక్కలని వలుచుకుని వంట చేసి చక్కగా
    వివరిస్తూ చూపించారు.👌👌👌
    గణేష్ కి కూడా వంట చేయడం వచ్చేసింది.👌👌👌
    తాను చేసిన వంటని మీరు తనకి
    పెట్టకుండా ఎక్కడ తినేస్తారో అని తెలివిగా
    కెమెరా రాము అన్న కి ఇచ్చి గణేష్ ముందుగా భోజనం చేయడం బాగుంది....😊
    రాము అన్న నీకు కూరలు ఉంచారా లేదా..😊
    రాజు అన్న వాళ్ళ పాప నవ్వుతూ చాలా బావుoది😍
    వీడియో బావుoది బ్రదర్స్.💐
    ధన్యవాదములు 🙏💐

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  8 หลายเดือนก่อน

      Naku unchakunda motham thinesaaru 😳😟🤩

    • @purna.2.O
      @purna.2.O 8 หลายเดือนก่อน

      @@ArakuTribalCulture
      Ayyoo papam 😳😔😔😂😂😂

  • @rajufanofprabhas2625
    @rajufanofprabhas2625 8 หลายเดือนก่อน

    Thandava Village. Ni kuada chuapinchandi meeku veeluayithe

  • @poojapooja7633
    @poojapooja7633 8 หลายเดือนก่อน

    Chinari bava garu meeru supar

  • @jagdishwarivlogs1481
    @jagdishwarivlogs1481 7 หลายเดือนก่อน

    Brothers me videos roju chustham maku chala estam me videos

  • @luckkyrox5400
    @luckkyrox5400 8 หลายเดือนก่อน

    Ok mari ఈసారి నాటుకోడితో పకోడీ రెసిపీ చెయ్యండి

  • @mr.cheyyyyt1236
    @mr.cheyyyyt1236 8 หลายเดือนก่อน

    Mi life chala bagundi bro

  • @JenigaPadma
    @JenigaPadma 8 หลายเดือนก่อน +1

    Super 👌 super video ❤❤❤❤❤❤❤❤❤

  • @gireshkumar2472
    @gireshkumar2472 8 หลายเดือนก่อน +2

    Ramu anna nuvvu accham JOHN CENA la vunnaru 😄

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d 8 หลายเดือนก่อน

    Hi ramu garu cooking chala baga chesaru but ramu me singing kuda so cute gaa undhi but video chala bagundi ramu❤❤

  • @arjunnaresh3575
    @arjunnaresh3575 8 หลายเดือนก่อน

    Every video super super anna
    God bless you to all 🎉

  • @ashishsiddu2128
    @ashishsiddu2128 8 หลายเดือนก่อน

    Brothers chicken pakodi tho patu chicken biryani kuda plan cheyandi
    Natukodi chicken biryani 👍

  • @pallavikotamkadi1159
    @pallavikotamkadi1159 8 หลายเดือนก่อน

    Me vantalau super 👌🤤 Raju garu and Ganesh garu please Ramu gari medha prank video cheyandi 😊

  • @athramrajyalaxmi4590
    @athramrajyalaxmi4590 8 หลายเดือนก่อน +1

    Superb curry dada😋😋

  • @kullayappanallabothula661
    @kullayappanallabothula661 8 หลายเดือนก่อน

    Bro miru nijanga natukodi chicken pakkodi cheyyandi love from kurnool

  • @MShivadeepvlogs
    @MShivadeepvlogs 8 หลายเดือนก่อน

    మీ ప్రాంతంలో జరిగే సంత గురించి వీడియో చెయ్యండి బ్రో అందులో ఎం ఎం దొరుకుతాయో...చెప్పండి

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 8 หลายเดือนก่อน

    కూర బలే గా ఉంది బ్రో

  • @venkatarao5774
    @venkatarao5774 8 หลายเดือนก่อน +1

    Mi vidhos ante naku chala estham meeru manchi vidhos chestharu please riply evvandhi annna please please please

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  8 หลายเดือนก่อน

      Thank you.! Venkatarao Garu 🙏🏻