కాస్తంత సినిమా పరిజ్ఞానం ఉన్నవారిచేత ఇలాంటి ఇంటర్య్వూలు చేయిస్తే బాగుంటుంది. ఇంటర్య్వూ చేసిన వారికంటే చూస్తున్న మాకేఎలాంటి ప్రశ్నలు అడగా లో తెలుస్తుంది పాతతరం వారిగురించి తెలుసు కోవాలం టే కాస్త పెద్దవయస్సు ఉన్న వాళ్లను పెట్టాలి.
A.M .Raaja మా తాత గారి student Vellore Mahanth school చదివే రోజుల్లో . జిక్కిగారిని పెళ్లి చేసుకొనే ముందు తిరుపతి లో మా తాత గారి ఆశీర్వాదం తీసుకొని వారు పెళ్లి చేసుకున్నారు .
జిక్కి గారు మరియు ఏ ఎం రాజా గారు మా అభిమాన గాయనీ గాయకుకులు రాజా గారి మిసమ్మ పెళ్లి కానుక జిక్కి గారి ఏరువాక సాగరో , అనార్కలి , ప్రేమ లేఖలు ఒకటా రెండా ఏంన్నెన్నో! చివరిగా ఆదిత్య లోని జాణవు లే పాట పాడి మా మనసుల్లో చిరస్థాయి గా నిలిచి పోయారు. ఆమె కుమార్తె గారిని చూసి జిక్కి గారిని చూసినంత గా సంతోషం కలిగింది సుమన్ టి వి వారికీ మా అభివందనలు !
Abba what a beautiful interview. A songs anni na favourite. Jikki gari songs kosame movies chusevanni. Jikki Garu and Leela garu na most favourite singers
AM RAJA means PELIIKANUKA and PELLIKANUKA means AM.RAJA. I haven seen PELLIKANUKA movie almost dozen times, just because of his songs. How great singer.
చాలా రోజులకు చెవులకు పట్టిన తుప్పు వదిలి పోయింది. కృష్ణవేణి గారి గొంతు, రాజా గారి సంగీత జ్ఞానం అచ్చం పుణికి పుచ్చుకున్నావు హేమ తల్లీ. చాలా విషయాలు చెప్పవమ్మా. Thanks for the information and interview 😘
ఈమె voice sweet ga ఉన్నప్పటికీ ఈమె తల్లి గారు జిక్కీ గారి voice special. A.M Raja gari , Jikki గారి పాటలు పడుకునే ముందు వింటే మనసు ప్రశాంతంగా ఉండి హాయిగా ఉంటుంది.
Anchor ఎంత తొందరపాటుగా మాట్లాడిన, విషయాలపై పట్టు లేకపోయినా - హేమలత గారి వయస్సు relative గా బాగా తక్కువే అయినా చాలా విషయాలు ఆమె పొరబడకుండా చెప్పారు. Male singer పాటలు అని చెప్పినా పాడ మని కోరటం, అత్యుత్సాహం ప్రదర్శించడం. ఆమె హేమలత గారి నుండి విషయాలు రాబట్టడం కాకుండా తన జ్ఞానం, తన టాలెంట్స్ చెబుదామని అనుకోవడం, హోంవర్క్ చేసుకోకుండా interview చేయడం లాంటివి మినహాయిస్తే - మొత్తానికి చక్కటి విషయాలు అందాయి. నేపథ్యమే తెలియక పోవడం వల్ల వివాదాస్పద విషయాలపైకి సంభాషణ వెళ్లకుండా ప్రమాదం తప్పిపోయింది.
జిక్కి & A M రాజా గార్ల కుమార్తె శ్రీమతి హేమలత గారిని చూడటం చాలా సంతోషం !!! సుమన్ టీవీ ఛానల్ వారికి 🙏🙏🙏🙏 . శోభ సినిమాలో పాటలు A M రాజా గారి అద్భుత సృష్టి ... వెలుగే లేని ఈ లోకాన .. పాట వింటుంటే జిక్కి గారి మధుర గళం లోని విషాదం మన విషాదమేనేమో అనిపించెట్టుగా పాడారు !!! హేమలత గారికి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼. సుమన్ టీవీ ఛానెల్ వారికి ఒక మనవి ... జిక్కి & A M రాజా గార్ల కుమారుడు చంద్రశేఖర్ గారితో కూడా interview చెయ్యగలరు.. చంద్రశేఖర్ గారి దగ్గర ఇంకా బోలెడన్ని విషయాలు ఆ మధుర గాయనీ గాయకులు కు సంబంధించి ఉన్నాయి !!!
యాంకర్ కి మినిమం జ్ఞానం ఉండాలి పూర్తిగా మాట్లాడిన తర్వాత మళ్లీ ప్రశ్న అడగాలని .ఆవిడ ఏం చెప్పాలనుకుంటుందో చెప్పనివ్వకుండా ఈవిడ మధ్యలో దూరుతూ వెళుతుంది దీంతో వినేవాళ్ళకి ఆసక్తి పోతుంది
Really to see jikki gari daughter and family.normally singers family lo pillalu malli andulo songer ga nilabatamu chala chala goppa.live inka sangeetanni prajalaku abdistunnaru.santosham.
అమ్మా యాంకర్ అమ్మా, జిక్కి గారు అమ్మాయి ని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆవిడనుండి పూర్తి సమాధానం చెప్పనివ్వండి. ప్రశ్న అడుగుతున్నారు, ఆవిడ సమాధానం పూర్తి గా చెప్పకుండా నే మీరు మళ్ళీ వేరే ప్రశ్నలు. ఒక్కసారి ఆలోచించండి
యాంకర్ గారు ఏ ఆర్ రహమాన్ తండ్రి శేఖర్ అంటే ఎందుకంత ఆశ్చర్యం.వారి కుటుంభం మతం మారిందన్న చిన్న విషయం తెలియకుండా యాంకరయ్యారా.అలాగే ఆడవారి మాటలకు అర్తాలే పాట మిస్సమ్మ లోనిది.మీరు అలవోకగా పెళ్లి చేసి చూడు అనేశారు...
sister, very excited to very good memorable vetaran singer jikki amma last seen his film aditya 369 balayya film janauvle narajanaule very memorable song great jikki amma sister good introduce to jikki amma daughter excellent
సుమన్ టి వి గారికి ఒక విన్నపము. ఇలాంటి వీడియోలు చేసే టప్పుడు అలనాటి పాటలూ అలనాటి మ్యూజిక్ ట్రెండ్స్ తెలిసిన యాంకర్ లని ని పెట్టండి ప్లీజ్ ! A.M.రాజా జిక్కి గార్లను తెలుగు ఇండస్ట్రీ కంటి తమిళ .ఇండస్ట్రీ ఎక్కువ గా ఆదరించింది, తెలుగులోవారు కుల రాజకీయాలకుబలి అయి పోయారు, A. M రాజా గారు మ్యూజిక్ చేసిన పెళ్లి కానుక పాటలు మరువగలమా ! ఈ యాంకర్ కి ఏమీ తెలియదు ! అసలు మ్యూజిక్ సెన్స్ ఉన్నట్టు లేదు !
ఈ anchor కు అసలు జక్కి గారి గురించి యేమీ తెలియదు. ఇంకా Rajkapoor గారి గురించి కూడా తెలియదు. Anarkali పాట యేమిటో అని అడుగుతుంది. ఇలాంటి తెలివి లేని వాళ్లను, కొంచెం కూడా పేపర్ వర్క్ చెయ్యాని వాళ్లను యెందుకు పెట్టారు...తలనొప్పి batch పెళ్లి కానుక పాట తెలియదు.. సుద్ద waste జక్కి కి అవమానం
Madam, both late am Raja garu and late smt jikki madam were the melodious singers. Their songs were very famous and they will be remembered as long as film industry is there. Wish their departed souls rest in peace. Thank you.
మాధవపెద్ది మూర్తి గారి పెళ్లి లో మిమ్మల్ని చూసాను.అపుడు మీకు new Li married . అమ్మ,మీరు,మీ వారు ని చూసాను. నేను M.S. sriram gari sister ni.మా ఆడబడుచు భర్త.
My dear Anchor, A R Rahman originally belongs to Hindu family and his earlier name is Dileep. After his father’s death, their family converted to Muslim community..
జిక్కి గారి గొంతుకు ఈమె గొంతుకు పోలిక లేదు. ఈమె కూడా బాగానే పాడి ఉండవచ్చు కానీ జిక్కి గారి స్థాయితో సమానంగా ఈమె పాడడంలేదు. ఈమె తమ తల్లి గారి లాగానే పాడుతోందని చెప్పడం కేవలం ముఖస్తుతి కావచ్చు భారత్ మాతాకీ జయ్
Intha manchi singers ni Telugu cine field yela Miss ayyindi. Telugu cine field dourbhagyam famous singers nd music directors A.M.Raja garu, nd Jikki gari pillani marchipovadam
Anchor gesture చెత్తగా ఉన్నది. అన్నీ దానికే తెలుసు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నది. Guest కంటే కూడా ఎక్కువ dominating చేస్తోంది. చాలా లూజ్ టాక్ anchor. Jikki గారి డాటర్ ను ఎక్కువ మాట్లాడ నివ్వ కుండ anchor అడ్డు పడు తోంది
రెహమాన్ గారి తండ్రి గారు ఈయన చిన్న తనం లోనే మరణించడంతో జీవనం బాగా ఇబ్బందులు పడిన సందర్భంలో వీరి కుటుంబానికి ఒక మంచి మనిషి బాసటగా నిలిచారు . ఎన్నో ఇబ్బందుల తరువాత తన హిందూ మతం మార్చుకుని ఏ ఆర్ . రెహమాన్ గా మార్చుకున్నారు . ( సుమారు పదిహేను సంవత్సరాల క్రితం ఏదో మాగజైన్ లో చదివిన విషయం .)
కాస్తంత సినిమా పరిజ్ఞానం
ఉన్నవారిచేత ఇలాంటి
ఇంటర్య్వూలు చేయిస్తే
బాగుంటుంది. ఇంటర్య్వూ
చేసిన వారికంటే చూస్తున్న
మాకేఎలాంటి ప్రశ్నలు అడగా
లో తెలుస్తుంది పాతతరం
వారిగురించి తెలుసు కోవాలం
టే కాస్త పెద్దవయస్సు ఉన్న
వాళ్లను పెట్టాలి.
Malli A.M Raja garu padi nattu chala baga padadu abbayi.god bless you.tappakunda great singer avutadu.
Such an interesting interview❤❤hope hemalatha garu will shine more in the industry🙏🙏🙏
ఏ యం రాజా పాట లు అద్భుతం.చాలా హస్కీ వాయిస్.
Ph charging 28:51
A.M .Raaja మా తాత గారి student Vellore Mahanth school చదివే రోజుల్లో . జిక్కిగారిని పెళ్లి చేసుకొనే ముందు తిరుపతి లో మా తాత గారి ఆశీర్వాదం తీసుకొని వారు పెళ్లి చేసుకున్నారు .
జిక్కి గారు మరియు ఏ ఎం రాజా గారు మా అభిమాన గాయనీ గాయకుకులు రాజా గారి మిసమ్మ పెళ్లి కానుక జిక్కి గారి ఏరువాక సాగరో , అనార్కలి , ప్రేమ లేఖలు ఒకటా రెండా ఏంన్నెన్నో! చివరిగా ఆదిత్య లోని జాణవు లే పాట పాడి మా మనసుల్లో చిరస్థాయి గా నిలిచి పోయారు. ఆమె కుమార్తె గారిని చూసి జిక్కి గారిని చూసినంత గా సంతోషం కలిగింది సుమన్ టి వి వారికీ మా అభివందనలు !
Yanker over action headsche
CHITTI TALLI OLD MOVIE SONG E TIYYANIREYIS P JIKKI GARU SONG SUPER SWEET SONG
Excellent singing … god bless you and your child Hemalatha Garu… all the best nanna❤
Abba what a beautiful interview. A songs anni na favourite. Jikki gari songs kosame movies chusevanni. Jikki Garu and Leela garu na most favourite singers
OMG! That boy has wonderful voice and talent. God bless him.
ఎంత బాగా పాడుతున్నారో
హాట్స్ ఆఫ్
AM RAJA means PELIIKANUKA and PELLIKANUKA means AM.RAJA. I haven seen PELLIKANUKA movie almost dozen times, just because of his songs. How great singer.
Amma garu Mee Apperance very simple and great UR Telugu is very nice voice
చాలా రోజులకు చెవులకు పట్టిన తుప్పు వదిలి పోయింది. కృష్ణవేణి గారి గొంతు, రాజా గారి సంగీత జ్ఞానం అచ్చం పుణికి పుచ్చుకున్నావు హేమ తల్లీ. చాలా విషయాలు చెప్పవమ్మా. Thanks for the information and interview 😘
Avunu andi. I felt same
ఈమె voice sweet ga ఉన్నప్పటికీ ఈమె తల్లి గారు జిక్కీ గారి voice special. A.M Raja gari , Jikki గారి పాటలు పడుకునే ముందు వింటే మనసు ప్రశాంతంగా ఉండి హాయిగా ఉంటుంది.
నిక్కీ గారి గాత్రం అమ్రుత తుల్యం.ఆ పదాల విరుపులు ఓహ్ సూపర్.
Jikki not nikki
Wonderful voice🎉 thank you 🙏
ఈ బాబు చాలా బాగా పాడేరు. Good.God bless you babu.
జాణవులే నేరజాణ వులే కిలి కించితాలలో ఆహహా. ...ఈ పాట మర్చి పోయారు పాడించలేదు.......
....
Anchor ఎంత తొందరపాటుగా మాట్లాడిన, విషయాలపై పట్టు లేకపోయినా - హేమలత గారి వయస్సు relative గా బాగా తక్కువే అయినా చాలా విషయాలు ఆమె పొరబడకుండా చెప్పారు.
Male singer పాటలు అని చెప్పినా పాడ మని కోరటం, అత్యుత్సాహం ప్రదర్శించడం. ఆమె హేమలత గారి నుండి విషయాలు రాబట్టడం కాకుండా తన జ్ఞానం, తన టాలెంట్స్ చెబుదామని అనుకోవడం, హోంవర్క్ చేసుకోకుండా interview చేయడం లాంటివి మినహాయిస్తే - మొత్తానికి చక్కటి విషయాలు అందాయి.
నేపథ్యమే తెలియక పోవడం వల్ల వివాదాస్పద విషయాలపైకి సంభాషణ వెళ్లకుండా ప్రమాదం తప్పిపోయింది.
Excellent Interview....
Amazing and great video 🙏
జిక్కి & A M రాజా గార్ల కుమార్తె శ్రీమతి హేమలత గారిని చూడటం చాలా సంతోషం !!! సుమన్ టీవీ ఛానల్ వారికి 🙏🙏🙏🙏 . శోభ సినిమాలో పాటలు A M రాజా గారి అద్భుత సృష్టి ... వెలుగే లేని ఈ లోకాన .. పాట వింటుంటే జిక్కి గారి మధుర గళం లోని విషాదం మన విషాదమేనేమో అనిపించెట్టుగా పాడారు !!! హేమలత గారికి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼. సుమన్ టీవీ ఛానెల్ వారికి ఒక మనవి ... జిక్కి & A M రాజా గార్ల కుమారుడు చంద్రశేఖర్ గారితో కూడా interview చెయ్యగలరు.. చంద్రశేఖర్ గారి దగ్గర ఇంకా బోలెడన్ని విషయాలు ఆ మధుర గాయనీ గాయకులు కు సంబంధించి ఉన్నాయి !!!
During hay days Jikki garu and AM raja garu have created wonders in singing both in tamil and telugu.
అమర గాయకులు ఇంటర్వ్యూ బాగుంది. మంచి సమాచారం అందించిన మీకు అభినందనలు
Hemalatha gaaru Telugu baga matalaadutunnaru Great.!
జిక్కి గారి గొంతులో ఒక ప్రత్యేకత,బిగువు, మాధుర్యం -- ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు.అలా వింటూనే వుండి పోవాలనిపిస్తుంది. 🙏 మీరూ బాగా పాడుతున్నారమ్మా.
యాంకర్ కి మినిమం జ్ఞానం ఉండాలి పూర్తిగా మాట్లాడిన తర్వాత మళ్లీ ప్రశ్న అడగాలని .ఆవిడ ఏం చెప్పాలనుకుంటుందో చెప్పనివ్వకుండా ఈవిడ మధ్యలో దూరుతూ వెళుతుంది దీంతో వినేవాళ్ళకి ఆసక్తి పోతుంది
Veella Nannagari polika anchor garu
Wonderful programme
హేమ తల్లి మిమ్మల్ని చూడడం మా తెలుగు వారికి ఏంత సంతోషం రా బాబు
Suman Tv Vala ki Dhanyavadhalu
Chaalaa bagundi mee swaramu
Really to see jikki gari daughter and family.normally singers family lo pillalu malli andulo songer ga nilabatamu chala chala goppa.live inka sangeetanni prajalaku abdistunnaru.santosham.
అమ్మా యాంకర్ అమ్మా, జిక్కి గారు అమ్మాయి ని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆవిడనుండి పూర్తి సమాధానం చెప్పనివ్వండి. ప్రశ్న అడుగుతున్నారు, ఆవిడ సమాధానం పూర్తి గా చెప్పకుండా నే మీరు మళ్ళీ వేరే ప్రశ్నలు. ఒక్కసారి ఆలోచించండి
She is too pushy,abrasiv,not talented
చాలా మంది యాంకర్స్ కి వున్న మాయరోగం అదే....
ప్రతి ప్రశ్న అర్థవంతంగా వేసి సమాధానం కోసం ఎంతో హుందాగా నిండుగా ఎదురు చూస్తూ సాగాలి యాంకరింగ్.
యాంకర్ గారు ఏ ఆర్ రహమాన్ తండ్రి శేఖర్ అంటే ఎందుకంత ఆశ్చర్యం.వారి కుటుంభం మతం మారిందన్న చిన్న విషయం తెలియకుండా యాంకరయ్యారా.అలాగే ఆడవారి మాటలకు అర్తాలే పాట మిస్సమ్మ లోనిది.మీరు అలవోకగా పెళ్లి చేసి చూడు అనేశారు...
@@lekshaavanii18221n hu to see
Chala melodious voice jikki amma
No one can sing "Eruvaka sagaro" in Rojulu marayi as Jikki sang especially the beginning "Aalap".
hemalatha sister your son also sing very excellent God bless you nanna
🙏..ముమ్మూర్తులా అమ్మ స్వరం వింటున్నట్లే వుంది తల్లీ హేమలతా...చిరంజీవ..సుఖీభవ🎊👏👏👏💐🎉
Hemalatha garu God bless you always
sister,
very excited to very good memorable vetaran singer jikki amma last seen his film aditya 369 balayya film janauvle narajanaule very memorable song great jikki amma sister good introduce to jikki amma daughter excellent
5:39
ఈ బాబు చాలా మంచి గాత్రం and మంచి రాగం ఉన్నాయి. He will be great singer
😂..ఇప్పటి అన్నపూర్ణ స్టూడియో జిక్కి స్టూడియో గా ఉండేది❤😂
Annapurna is not anr wife name, it's anr mother name.
@@janardhanarao1483ANRgari wife peru Annapurnagaru
సుమన్ టి వి గారికి ఒక విన్నపము. ఇలాంటి వీడియోలు చేసే టప్పుడు అలనాటి పాటలూ అలనాటి మ్యూజిక్ ట్రెండ్స్ తెలిసిన యాంకర్ లని ని పెట్టండి ప్లీజ్ ! A.M.రాజా జిక్కి గార్లను తెలుగు ఇండస్ట్రీ కంటి తమిళ .ఇండస్ట్రీ ఎక్కువ గా ఆదరించింది, తెలుగులోవారు కుల రాజకీయాలకుబలి అయి పోయారు, A. M రాజా గారు మ్యూజిక్ చేసిన పెళ్లి కానుక పాటలు మరువగలమా ! ఈ యాంకర్ కి ఏమీ తెలియదు ! అసలు మ్యూజిక్ సెన్స్ ఉన్నట్టు లేదు !
S
Amma same jikki Amma lage padaru super❤
Awesome అమ్మా . బాగ పాడారు. చక్కగ వున్నారు .🙏🏽
I am one of the admirers of Jikki madam. The interview cleared the doubt why AM Raja and Jikki were not continued in the industry.
Hemalatha should be given chances in telugu industry… if industries remembers her parents n their services
Interview chala bagundi..prasidhaa gayani mani jikii garu.....
ఏ ఎం రాజా - జిక్కి గారి మ్యూజికల్ నైట్ మా సత్తెనపల్లి లో మా ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేసాము. అది మాకు చాలా గర్వకారణం.
Iam very happy to this program. Wounderful singers .bad luck telugu field and A.m raja gari sunnitha manastatwam.
Jikki gari grandson voice extraordinary
అనార్కలీ లో జీవితమెసఫలమూ...రాగసుధాభరితమూ కూడా జిక్కీ గారే అనుకుంటా. రాజశేఖరా నీపై కన్నా కూడా బాగుంటుంది.
Correct andi !
Namaskaram k.seshulu rajagaru jikki gaari gurinchi chaala vivaralu andincharu aa kalapu anubhootulu aa kalakarula gurinchi inka vlogs cheyalani savinaya manavi amr jikky anr andariki rip thanks
Kid is extremely talented, melodious voice!!!
Very very nice song
So nice voice babu
ఈ anchor కు అసలు జక్కి గారి గురించి యేమీ తెలియదు. ఇంకా Rajkapoor గారి గురించి కూడా తెలియదు. Anarkali పాట యేమిటో అని అడుగుతుంది.
ఇలాంటి తెలివి లేని వాళ్లను, కొంచెం కూడా పేపర్ వర్క్ చెయ్యాని వాళ్లను యెందుకు పెట్టారు...తలనొప్పి batch
పెళ్లి కానుక పాట తెలియదు..
సుద్ద waste
జక్కి కి అవమానం
Super hemalatha God bless you accordion peter potla
Super
Good effort
AMMA NEEKU. VANDANAALU VOICE CHAALA BAAGUNNADE
Chala santosham gavundhi
Madam, both late am Raja garu and late smt jikki madam were the melodious singers. Their songs were very famous and they will be remembered as long as film industry is there. Wish their departed souls rest in peace. Thank you.
Chaangure Bangaaru Raajaa! Sri krishna Pandaveeyam....jikki gaari super duper song!
18:29
మాధవపెద్ది మూర్తి గారి పెళ్లి లో మిమ్మల్ని చూసాను.అపుడు మీకు new Li married . అమ్మ,మీరు,మీ వారు ని చూసాను. నేను M.S. sriram gari sister ni.మా ఆడబడుచు భర్త.
Super అండి
పెళ్లి కానుక లో పులకించని మది పులకించు
Jikki amma My fevaret singer
My dear Anchor, A R Rahman originally belongs to Hindu family and his earlier name is Dileep. After his father’s death, their family converted to Muslim community..
అవును
Am raja was a very, very brilliant, intelligent, talented music director and excellent peculiar singer. He never compromises with anybody.
Super Amma hat's off
I am big fance with Raja sir
Amma Same Jikki amma lage padaru really❤❤
జిక్కి గారి గొంతుకు ఈమె గొంతుకు పోలిక లేదు. ఈమె కూడా బాగానే పాడి ఉండవచ్చు కానీ జిక్కి గారి స్థాయితో సమానంగా ఈమె పాడడంలేదు. ఈమె తమ తల్లి గారి లాగానే పాడుతోందని చెప్పడం కేవలం ముఖస్తుతి కావచ్చు
భారత్ మాతాకీ జయ్
Songs super 🙏🙏🙏💐
Super, super, jikki, Raja sir singer varisu
సూపర్ తల్లి
Super singer datar greet..chalabagapadutunaru.
జిక్కి గారి లాగానే పాడారు.. చాలా బాగా పాడారు..!
👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐🙏
Dhanyavadhalu hema garu jikki amma pillalni chudalani korika ea రోజు theerindi Namaskaralu Hema garu
Chaala manchi Interview chesaru ippati vallaku kanulutherichi choosetattu ga vundi history not repeated antaru kaani Hemalatha garu repeat chesaru bravo 👏👏👍👌
Intha manchi singers ni Telugu cine field yela Miss ayyindi. Telugu cine field dourbhagyam famous singers nd music directors A.M.Raja garu, nd Jikki gari pillani marchipovadam
❤smt,Krishnaveni*Jekee*AmRaja,la voice entho baguntundi, ,naku Jeevetha me saplamu,HaiHaiga Aamanisage,,Pulakechani madi pulakcju,,Vepranarayana,songs Chudumade cheleye song evani chalaa Estam. Mukyamga Jeke,garu Chandragiri lo puttarani venamu ma vuru🎉🎉🎉🎉
🎉 మరి టాప్ సింగర చాలా గొప్ప సింగర్ చాలా గొప్ప సింగర్
జిక్కీ కొడుకు సింగర్ గా వుండేవాడు.. అచ్చు రాజా గారి లాగే పాడేవాడు. రాజా జిక్కీ పట్ల ఎలా వున్నా పిల్లలతో బాగుండేవాడు
Do not praise unnecessarily. Jikki was a super singer
ఏఆర్ రెహమాన్ తండ్రి పేరు చంద్రశేఖర్,కీ బోర్డు హైర్ కిచ్చేవారు.రెహమాన్ పేరు దిలీప్.కన్వర్టడ్ ముస్లిం పులియాంత్తోప్పు చెన్నై
Very nice
యాంకర్ గారిది ఓవర్ యాక్షన్
Anchor excellent
AR రెహ్మాన్ గారి తండ్రి శేఖరా అని ఈ యాంకరమ్మ గారు ఒకటే CONFUSE అయి పోతున్నారు ఈమెCOFUSION NI డౌట్ ఎవరైనా క్లియర్ చెయ్యండి !
👍👍👍🌹🌹🌹🙏🙏🙏
Baaga padutunnadu..industry lo chance yiste baavuntundi..
MEERU CHAALA BAAGA PAADUTHU UNNAARU MEEKU TELUGULO CHAALA CHAALA AVAKAASAALU VASTHAAYI ANDI.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Anchor gesture చెత్తగా ఉన్నది. అన్నీ దానికే తెలుసు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నది. Guest కంటే కూడా ఎక్కువ dominating చేస్తోంది. చాలా లూజ్ టాక్ anchor. Jikki గారి డాటర్ ను ఎక్కువ మాట్లాడ నివ్వ కుండ anchor అడ్డు పడు తోంది
రెహమాన్ గారి తండ్రి గారు ఈయన చిన్న తనం లోనే మరణించడంతో జీవనం బాగా ఇబ్బందులు పడిన సందర్భంలో వీరి కుటుంబానికి ఒక మంచి మనిషి బాసటగా నిలిచారు .
ఎన్నో ఇబ్బందుల తరువాత తన హిందూ మతం మార్చుకుని ఏ ఆర్ . రెహమాన్ గా మార్చుకున్నారు .
( సుమారు పదిహేను సంవత్సరాల క్రితం ఏదో మాగజైన్ లో చదివిన విషయం .)
Manchi singer ❤
Anarkali movie music director is Adinarayanarao garu not Raja garu
A M Raja garu was the first to create the fastest song in tamil koduthu paar paar in vidivelli
Jikkiamma gonthu super daughterku 25percent vachhindhi