చిన్న అగ్గిపుల్ల .. అడవిని అంటిస్తుంది .. సరైన పరిచయం .. ఆలోచింప చేస్తుంది .. Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น •

  • @vinnakotaramaniah3441
    @vinnakotaramaniah3441 ปีที่แล้ว +2

    Really amazing your words and your experience s and their expectations.... why I am addicting to hear your voice always, I don’t understand... something is there in you.... what a voice in speech in explanation and and singing, your smile and happiness, painting, your way of life journey .... what you want to tell us .... I got a wonderful friend to my life... now am not feeling alone at the age my 65 years age... you are in my heart always, thank you so much friend.... Midhilee your smile also very heart touching without any ego etc...

  • @bommareddyvenkata1816
    @bommareddyvenkata1816 ปีที่แล้ว +2

    జీవితాన్ని ప్రతిక్షణం ఆనందంగా ఉండే విధంగా అమర్చుకున్నారు. నీచిత్రం లేఖనం ,మీరు రాస్తున్న పుస్తకాలు, వీడియో లు& వయోలిన్ మీకు భగవంతుడు ఇచ్ఛీ న బహుమతులు మీరు వాటినన్నిటినీ చక్కగా జాగ్రత్తగా ఉపయోగించు కుంటున్నారు

    • @venumadhav123
      @venumadhav123 ปีที่แล้ว +2

      అనుకుంటే మీరూ అవ్వొచ్చు, వారిని చేసిన భగవంతుడే మిమ్మల్ని కూడా చేశారు, అంతరంగం లో ఏం కోరుకుంటామో అదే అవుతాము 🙏

    • @christopherjohn1560
      @christopherjohn1560 ปีที่แล้ว

      ​@@venumadhav123RGV Dhevudni nammaru...

    • @venumadhav123
      @venumadhav123 ปีที่แล้ว

      @@christopherjohn1560 ఆయన అలానే చెప్తారు అండి but అందరికంటే ఎక్కువ ఆయనే భయపడతారు దేవుడికి

  • @suneelakarumanchi3678
    @suneelakarumanchi3678 ปีที่แล้ว

    హాయ్ రీసా గారు.. ఎంత అద్భుతం.. ఆ వెంకటేశ్వరుడు అన్నమయ్య ని దారి మళ్లించినట్లు... ఈ ఫకీరులు మీ దారి మళ్లించారు.. మీరు మా దారి మళ్లించారు.. చాలా అద్భుతం కదా.. మీ పరిచయం మా జీవితానికి వెలుగు రీసా గారు.. చాలా సంతోషం🙏

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 หลายเดือนก่อน

    Aaaalochimpachesina Vishayaalu great Risa. Aaalochanalaku Ardharatri Aparatri vundadu.

  • @oleti158
    @oleti158 ปีที่แล้ว +1

    అసలైన అవధూత లు వారు.
    వారి అనుగ్రహాన్ని మీరు పొందారు.
    అట్లాంటి వారు చాలా మంది ఉన్నారు.

  • @Mani-v7v
    @Mani-v7v ปีที่แล้ว

    నీతో ప్రయాణం చేశాను.బాగుంది, thanks 🎉

  • @vrreddy9524
    @vrreddy9524 ปีที่แล้ว

    Parker la గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @DurgaDevi-pq6wz
    @DurgaDevi-pq6wz ปีที่แล้ว

    Chaala chaala bagundi . Aa mugguri blessings meeku vunnai Risagaru. Namaste 🙏.

  • @maniakula8200
    @maniakula8200 ปีที่แล้ว +1

    That's why u r sooo blessed Risa ❤❤❤

  • @parimalaraj3302
    @parimalaraj3302 ปีที่แล้ว

    చాలా బాగుందన్న మీ జీవిత అనుభవం..

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 ปีที่แล้ว +1

    మన మనసే అన్ని నాటకాలు
    ఆడుతుంది .

  • @bmallikarjuna8030
    @bmallikarjuna8030 ปีที่แล้ว

    Vaari chetha meeru aaseervadhinchabaddaru🙏

  • @TheCeeri
    @TheCeeri ปีที่แล้ว +1

    While hearing your three experiences I felt my inner core and it's just for a split of a second, surprising myself

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 ปีที่แล้ว

    అద్భుతమైన అనుభవాలు👌👌

  • @Sunita-px5cm
    @Sunita-px5cm ปีที่แล้ว +1

    He has blessed you

  • @narsingtingilkar5622
    @narsingtingilkar5622 ปีที่แล้ว

    Naku anduku కన్నీళ్లు వస్తున్నాయి... అద్బుతం Maama...just love you❤ నేను నీవు కావలనుంది. that's it..😔

  • @aparvathalu2355
    @aparvathalu2355 ปีที่แล้ว

    Super గురువు గారు.

  • @SwethaSharma12
    @SwethaSharma12 ปีที่แล้ว

    mi nundi chala deep subject andhukogalagadm dwara life lo adhbutam ga mundhuki vellagalagadm

  • @veeraveni7451
    @veeraveni7451 ปีที่แล้ว

    Alantivalaki na hrudhayapurvaka namashkatalu🙏🙏varigurinchi vivaramga matho panchukuna miku🙏🙏🙏

  • @balunirak7128
    @balunirak7128 ปีที่แล้ว

    చాలా బాగుంది. ఈ వీడియో తెల్లవారుజామున మూడు గంటలకు విన్నాను.

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      avuna. santosham

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 2 หลายเดือนก่อน

    ❤ Krishna surat
    5.38pm

  • @saradajayam903
    @saradajayam903 ปีที่แล้ว

    Chala bagundie🎉🤩🤩🎉

  • @jyothivasa1567
    @jyothivasa1567 ปีที่แล้ว

    Srisailam ,lepracy stricken beggar turned out to be swami Prakasananda .I remember him as I read this and bow down in his memory.we have similar fond memories of him.

  • @sudhakarmacha3431
    @sudhakarmacha3431 ปีที่แล้ว

    Risa garu aa pakirule great masters vaare sufi masters ..

  • @manalomanamata133
    @manalomanamata133 ปีที่แล้ว

    Meeku kanipinchina aa phakeerla ki meeku paadaabhi vandanaalu friend

  • @nandemadhu5693
    @nandemadhu5693 ปีที่แล้ว

    Namaste risaa garu

  • @manmakinginindia4610
    @manmakinginindia4610 ปีที่แล้ว

    Excellent experiences👌

  • @sandhyas125
    @sandhyas125 ปีที่แล้ว

    Nice....

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 ปีที่แล้ว

    excellent విషయాలను ఉన్నదున్నట్లు ఎలాంటి మసాలా jodinchakunda చెప్పారు risagaru .అధ్భుతం.atmadarsenam బుక్ చదివాను. దానిగురించి మీతో matladocha ఫోన్లో నేను.దయచేసి చెప్పండి

  • @vijayak5944
    @vijayak5944 ปีที่แล้ว

    నేను మా నాన్న ఉద్యోగానికి రోజులలో ఒక అతను కనిపించి సార్ నేను గుర్తున్నానా అని అడిగినాడు మా నాన్నను గుర్తులేదు అప్ప అన్నాడు మా నాన్న గుర్తు వచ్చినప్పుడు మాట్లాడతాలే అని అయ్యప్ప వెళ్ళిపోయినాడు మల్ల కనిపించనేలేదు

  • @NaniSpecials
    @NaniSpecials ปีที่แล้ว

    Namasthe sir
    Mind silent ayepoyendi
    Phakir s tho mee experiances share chesinanduku meeku hrudayapurvaka pranamalu

  • @vamsiakula9860
    @vamsiakula9860 ปีที่แล้ว

    Sri Aurobindo gari spirituality meda video cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      తప్పకుండా

  • @arjunkamakshi8443
    @arjunkamakshi8443 ปีที่แล้ว

    Risa garu 🙏🙏

  • @ramadevisundarapalli1226
    @ramadevisundarapalli1226 ปีที่แล้ว

    Bagundi risa

    • @sitaramireddydurgempudi1467
      @sitaramireddydurgempudi1467 ปีที่แล้ว

      హైదరాబాద్ లో ఇలాంటి వారు చాలా మంది వున్నారని ఒకప్పుడు విన్నా

  • @oleti158
    @oleti158 ปีที่แล้ว

    అర్హులైన వారికి దైవం తన అనుగ్రహము వారి రూపంలో మీకు ఇచ్చారు.అసలు దారిలో వెళుతుంటే అట్ట్టి వారు వారికై వారే వచ్చి అనుగ్రహం ఇస్తారు. ఇట్టిది దత్త సంప్రదాయం లో చాలా మందికి అనుభవాలు జరిగాయి.
    18 years బ్యాక్ మా ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు.వారిని బెల్ట్ బాబా అని పిలిచే వారు.ఎవ్వరినీ ఏమి అడిగే వారు కాదు.ఆరోజున ఇంటిలో షుమారు ముగ్గురు మనుషుల భోజనం ఆయన ఒక్కరే చేశారు.అది అంటే.ఎంతైనా తింటారు.ఏమి లేకపోయినా ఉంటారు.తరువాత కొంత కాలానికి వారు ఎటో వెళ్ళిపోయారు.

  • @meenao8693
    @meenao8693 ปีที่แล้ว

    Meru cheptundi vintunte enta prasantamga undo prapancham lo em ledu annanta

  • @RameshKalakuntla-ur5mg
    @RameshKalakuntla-ur5mg ปีที่แล้ว

    Namaste Risa bro Ygt ramesh

  • @detkdp
    @detkdp ปีที่แล้ว

    Nice

  • @mulavani830
    @mulavani830 ปีที่แล้ว

    Kontha mandhi mahanubhavulu manalo thiruguthu
    untaaru vaarini andaru gurthinchaleru ala gurthinchalante niswardam undali

  • @madhusree9096
    @madhusree9096 ปีที่แล้ว

    Manasikamu ga athanu carodpathi
    Self respect 😊

  • @PrabhakaraRaoPV
    @PrabhakaraRaoPV ปีที่แล้ว

    Hi Kanth ji😊

  • @bommareddyvenkata1816
    @bommareddyvenkata1816 ปีที่แล้ว

    రీశా గారు మీరు 100%మెదడు ని వాడుతున్నారు 50% పెయింటింగ్ 25%వయోలిన్25%పు పుస్తకాలు&వీడియో లు

    • @hahaahi3451
      @hahaahi3451 ปีที่แล้ว

      i feel. it's :
      100% medadu,
      100% painting,
      100% violin,
      100% books +videos
      always he is using 100% in everything & not less than that. 😊

  • @ohnu123
    @ohnu123 ปีที่แล้ว

    Nivce

  • @tejassai12
    @tejassai12 ปีที่แล้ว

    Just out of curiosity im asking anna what's your age?

  • @gattigundlakrishna2920
    @gattigundlakrishna2920 ปีที่แล้ว

    Anna namastey

  • @jagadeeswarigarikapati1199
    @jagadeeswarigarikapati1199 ปีที่แล้ว

    👌🙏🙏🙏

  • @yekasaraokondapalli1024
    @yekasaraokondapalli1024 ปีที่แล้ว

  • @puljaladevendar
    @puljaladevendar ปีที่แล้ว

    Idhi Kadha Mulam🙏

  • @sraddasabuuriwhoami833
    @sraddasabuuriwhoami833 ปีที่แล้ว

    Risa కాంత్... ఇంకా "ఇది ' 19.09 నిమిషాల దగ్గరే వింటోంది ఈ నీ అనుభవం ను, ఆ ముగ్గురు మీ పై తమ తమ వెలుగును వెద జల్లారు.

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn ปีที่แล้ว

    aakariki ninne taluchukunna
    nenu mokshanni ponsesta
    first ga ninne koluchukunna
    naa market chairmain padavi nadenani nuvvu divistavani
    e la vuntayi risa aasalu

  • @ganeshputrevu8358
    @ganeshputrevu8358 ปีที่แล้ว

    Low voice.

  • @Venkatrram
    @Venkatrram ปีที่แล้ว

    🙏💖✨✨✨✨✨✨

  • @virankumarvishnumulkala6823
    @virankumarvishnumulkala6823 ปีที่แล้ว

    🙏

  • @RameshAa-nx2hq
    @RameshAa-nx2hq ปีที่แล้ว

    "💙🎻❤"

  • @ajieRajaneesh
    @ajieRajaneesh ปีที่แล้ว

    When you are ready a master will appear.. master is the one who shake your existence to look things in a new light..

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      Hi

    • @ajieRajaneesh
      @ajieRajaneesh ปีที่แล้ว

      @@KanthRisa hi risa.. an overflowing cup always need a empty one to share as u said in one of your video.. nature's law

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      @@ajieRajaneesh yes rajaneesh.. yes

  • @purnachandrareddy5850
    @purnachandrareddy5850 ปีที่แล้ว

    😊

  • @youtubehunter3901
    @youtubehunter3901 ปีที่แล้ว

    why iam listening this at 2.27 Am 🤔

  • @RR-Adda
    @RR-Adda ปีที่แล้ว

    Why man get troubles in life which are fixed or based on works of human being,what about destiny is it true or not

  • @alladisuresh5684
    @alladisuresh5684 ปีที่แล้ว

    Hi anna

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 ปีที่แล้ว

    మేము ఇప్పుడే ఇలాంటి ఒక మాతను వైజాగ్ లో కలిసి హైదరాబాద్ రిటర్న్ అయ్యాం అలాగే లంబశింగి అడవుల్లో అద్భుతాలు చూసాం నేను పవన్ మీకు వీలైతే మాట్లాడుదాం ప్లీజ్ రెస్పాండ్

  • @rakshanrakshan5261
    @rakshanrakshan5261 ปีที่แล้ว

    విన్నాను ఇంకా వినాలి అనపించింన్ది రీసా

  • @SwethaSharma12
    @SwethaSharma12 ปีที่แล้ว

    pareshan okallu cheyyaru kadhandi
    miru aa pareshan anna dhanni tiskunnaru

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      అప్పటి నేను.. అలా

  • @brahmanapallisirisha3428
    @brahmanapallisirisha3428 ปีที่แล้ว

    🦢🎶🎶🎶🙏

  • @eliselanaveenkumar
    @eliselanaveenkumar ปีที่แล้ว

    😂😂

  • @yugapathisarigommula8481
    @yugapathisarigommula8481 ปีที่แล้ว

    Anna,
    Will you please share your nomber

  • @TcSrinivas
    @TcSrinivas ปีที่แล้ว

    Vijnana Bhairava Tantra video chesi na Risa ilanti sattu koru phakeerla gurunchi video cheyyatam very pathetic

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      everything has its own impact.. sir. sometime.. glass of water.. some times glass of karela juice.. haha.. life..

  • @264bakshay9
    @264bakshay9 11 หลายเดือนก่อน

    chusa

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 ปีที่แล้ว

    🙏

  • @sunkannabc7504
    @sunkannabc7504 ปีที่แล้ว

    🙏🙏

  • @vrreddy9524
    @vrreddy9524 ปีที่แล้ว

    🙏🙏