Nature is beyond human comprehension it only give us a chance at a time.. use the opportunity to participate in life with passion and move to another experience.. mystery unfolds forever..
I say that I am intelligent because I know nothing. If I say I know everything..I will become ignorant.! An intelligent only would become Wise.! Wisdom is Awareness! Awareness is Life..Life is Awareness.! So..If I am not Wise..There is no use.! 🙏🙏🙏🙏
హాయ్ రీసా గారు.. చాలా బాగుంది.. అప్పుడే అయిపోయిందా.. వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.. కాలమే తెలియట్లేదు... అని తెలుస్తుంది.. ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
తెలిసినది తెలుసు తెలియనిది తెలుసు తెలుసుకొనుటకు ఏది లేదని తెలుసు తరంగాలు లేని అంతరంగమున ఆహా జ్ఞాని ఎంత ఆనంద సముద్రుడు రీసా రసో వైసః This is my whatsapp status today
@@kkrao3243 కవుల్లో కొందరిరికి "కలం పేరు" ఉంటది idea ఉందా? ఇది అదే అనుకోవచ్చు పద్యాలకు మకుటం ఉంటది కదా అది కూడా అనుకోవచ్చు మొత్తానికి అయితే అది తన ముద్ర(mark) అని నేను అనుకుంటున్నా but exact meaning నాక్కూడా తెలీదు
Emotions leni state anedhi untundha, Attachment lekunda undalante ela perceive cheyyali visayanni, Because it leads to spoil my happiness. Any solution risa ji
Simply superb video anna But small question "ఈ కింద పడ్డ ఆపిల్ ఎందుకు కింద పడ్డదో తెలియని న్యూటన్ ఆ విషయం తనకు తెలియదని తెలుసుకుంటే? లేదా అది తెలుసుకోలేనని తెలుసుకుంటే? తెలియాల్సిన అవసరం లేదని తెలుసుకుంటే?
❤ Krishna surat
8.54pm
Teliyadu antune chala vipulamga teliyachesaru
Dhanyavadalu 🙏
🙏
Risa,
Man made prpamcham anta sulabhamga ardhamavu tundi..koddiga jagrattaga pariseeliste.
Kadupulo bidda edugudala, manaloni chaitanyam , mana aalochana ivanni manalo jignasa perugutunnakoddi aa viswa shakti manalani munduga a jnananiki arhuluga chesi taruvata sambandhita jnananni andistundi. Idi nijam Risa.
Bhashalanji kuda ravalsina avasaram ledu. Gamaninchatam ,aalakinchatam hrudayaniki teluste anni ardhamavutayi.
Veeche gali okasari mruduvuga takutundi. Marosari visuruga. Marosari allariga juttu repestu.
Samudaram daggaraku velutunte chudu dani kenta anandamo manani allanta durana chudagane. Kondariki paadalu kadigi venakaku velute marokondarini dani puchi premato niluvella munchutundi.
Ee viswamanta tana premanu vyakta parustune untundi. Edo teliya cheppalani aarata padutune untundi .
చదివాను.. బాగుంది
Nature is beyond human comprehension it only give us a chance at a time.. use the opportunity to participate in life with passion and move to another experience.. mystery unfolds forever..
వయోలిన్ టైంలో మీరు చెప్పిన విషయాన్ని రెవైన్ చేస్తున్నాము
🙏
Neeku nuvvuga undu Risa.
సరే
🙏🙏🙏🙏
🌷🌷🌷
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
👌👌👌Namaste Risagaru🙏
Prati vishyam ne perspective lo bagane untadi annayya
Oka ara koti bomi akramisthee
Danni regain cheyadaniki chukkalu kanipistai annaya
🙏
beautiful 👏👏 how to buy jonathan book please ? thank you
+91 76758 22841 భాను గారికి కాల్ చేయండి🙏🙏🙏
I say that I am intelligent because I know nothing.
If I say I know everything..I will become ignorant.!
An intelligent only would become Wise.! Wisdom is Awareness!
Awareness is Life..Life is Awareness.!
So..If I am not Wise..There is no use.!
🙏🙏🙏🙏
🙏
"💙"
హాయ్ రీసా గారు.. చాలా బాగుంది.. అప్పుడే అయిపోయిందా.. వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.. కాలమే తెలియట్లేదు... అని తెలుస్తుంది.. ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
🙏🏽
Nnaaku ivvala oka manchi vishayam mee valla thelisindi mitrama adi emitante naaku asalu emi theleedu ane vishayam telisindi
Risa garu.... identification gurinchi ....dhani nundi Ela bayata padalo oka video cheyyandi
ok
Risagaru 🙏🙏🙏
కొన్ని తెలిసిన విషయాలు మరవక పోతే జీవించ లేనని కూడా తెలుసుకున్నా.
తెలిసినది తెలుసు తెలియనిది తెలుసు
తెలుసుకొనుటకు ఏది లేదని తెలుసు
తరంగాలు లేని అంతరంగమున ఆహా
జ్ఞాని ఎంత ఆనంద సముద్రుడు
రీసా రసో వైసః
This is my whatsapp status today
రీసా రసో వైసౌః అంటే ఏమిటి?
@@kkrao3243 కవుల్లో కొందరిరికి "కలం పేరు" ఉంటది idea ఉందా?
ఇది అదే అనుకోవచ్చు
పద్యాలకు మకుటం ఉంటది కదా అది కూడా అనుకోవచ్చు
మొత్తానికి అయితే అది తన ముద్ర(mark)
అని నేను అనుకుంటున్నా but exact meaning నాక్కూడా తెలీదు
Baga cheparu
చక్కగ చెప్పారు 👌👌
తెలిసింది గోరంత తెలియంది కొండంత🤘
Emotions leni state anedhi untundha, Attachment lekunda undalante ela perceive cheyyali visayanni, Because it leads to spoil my happiness. Any solution risa ji
sahaja emotions unnai. annessary emotions leni sthithi undi. kontakalam choodali.
Attachment enthavaraku avasaram people tho, or as you said connected ga undala
Adhyatmikata also leads to nischalanada sthithi where as risa ji said unnecessary emotions cant touch or move u ....as my experience say
Simply superb video anna
But small question
"ఈ కింద పడ్డ ఆపిల్ ఎందుకు కింద పడ్డదో తెలియని న్యూటన్
ఆ విషయం తనకు తెలియదని తెలుసుకుంటే? లేదా
అది తెలుసుకోలేనని తెలుసుకుంటే?
తెలియాల్సిన అవసరం లేదని తెలుసుకుంటే?
Newton wants to know that is the reason he went ahead and invented Gravity. If he doesn't want to know then no invention.
Telusu ani anukuntamm
Edi teliyadu ani evaraku teliyadu😅
ఎవరికయినా కొంతే తెలుస్తాది ,పాస్ వచేటప్పుడే తెలుస్తుంది అంతే ,కొంతమందికి అయితే అది కూడా తెలియదు.
అసలు చీకటి అనేదే లేదు.
gnanam anantam brahma
kanna dasan cine lyrics laa
atreya rasamunna rachanalaa
mullapudi maatala
Rgv cine future vision laa
manirathnam humarised cenerialaa
aadhurti subbarao cine aaradhanalaa
balu mahendra nirikshanala
aakasam yenatido
aalochana aanatide
manchi gnapam
aakaridasalo andamaina manasunna bharya chestunna
sevalaa
naa risaa sir vishleshna tarangam laa
Meeru ayn rand meeda chesina video , selfiness nee correct artham cheskunna ,im feeling very happy that .love you
Niku pichundi ra
❤❤
🦢🎶🎶🎶🙏
🙏
❤❤❤