Ganga Talao in Mauritius | Chamarel Seven coloured earth mauritius

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2023
  • Chamarel Seven coloured earth mauritius, mauritius, chamarel, 7 coloured earth, seven coloured earth, mauritius attractions, chamarel 7 coloured earth, 7 coloured earth mauritius, chamarel seven coloured earth, chamarel mauritius, seven coloured earths
    Ganga talao, ganga talao mauritius, ganga talao in mauritius, mauritius ganga talao, port louis, black river gorges, ganga talab in mauritius
    #naaanveshana #mauritius #telugutraveller #traveling #traveller #travelvlog #travel #adventure

ความคิดเห็น • 1K

  • @avofficialchannel23
    @avofficialchannel23 ปีที่แล้ว +1001

    అన్వేష్ బ్రో day by day వీడియోలు పెడతాను అన్నాడు కదా ఎంతమంది సమర్ధిస్తారు

    • @hitlerff1879
      @hitlerff1879 ปีที่แล้ว +26

      ఆ సమర్ధించే వారిలో నేను కూడా ఒకడిని...నేను మీ మాటలతో ఏకీభవిస్తాను...👍💯

    • @maheshyamudala1010
      @maheshyamudala1010 ปีที่แล้ว +25

      Niku eppudu likes lu cmnts kavala.?? Anvesh brother health important. Thanu day by day video pettina okay 1 week ki oka 50minst video pettina okay. Mem definitely chustam 🔥

    • @R.SEntertainments
      @R.SEntertainments ปีที่แล้ว +9

      Anna nuv day to day ye kadu,weekly 1 video pettina ma support yepudu alaney vuntadi anna,videos kanna health important anna

    • @santhu4070
      @santhu4070 ปีที่แล้ว

      Nenu

    • @subbunaidunakka9749
      @subbunaidunakka9749 ปีที่แล้ว +5

      అన్వేష్ అన్న మొన్న థాయిలాండ్ లో తిన్న టువంటి ఫుడ్ ఇంకా ఎప్పుడు తినకు అన్నా

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 ปีที่แล้ว +87

    Thank you శ్రీధర్ అన్నయ్య మా అన్నయ్యను pick up చేసుకున్నందుకు all family ki ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @mahimaheswari748
    @mahimaheswari748 ปีที่แล้ว +41

    ఓం నమః శివాయ 13 వ జోత్తిర్లింగ దర్శనం, దుర్గా మాత విగ్రహం, శివుడి విగ్రహం, చాలా అందంగా ఉంది అన్వేష్ అన్న ఎంత అదృష్టవంతులం కదా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సూపర్ ఉంది క్షేత్రం.

  • @giduturi
    @giduturi ปีที่แล้ว +205

    శ్రీధర్ గారి గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు, పండుగ రోజు మీకు ఆతిధ్యం ఇచ్చి అన్ని దగ్గర ఉండి చూపించారు చాలా సంతోషం.

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +20

      Yes

    • @penugondatoworld8667
      @penugondatoworld8667 ปีที่แล้ว +9

      శ్రీధర్ గారు కలిసి ఉండకపోతే
      హిందూ దేవాలయాలు కనిపించి ఉండకపోవచ్చు..
      వాజపేయి మోడీ బీజేపీ గొప్పతనం తెలిసి ఉండేది కాదు..
      మరిషస్ మినీ ఇండియా..

    • @sridharjv7429
      @sridharjv7429 ปีที่แล้ว +11

      I am glad for the opportunity to meet Anvesh Garu in Mauritius. My family and I spent a wonderful time with him. Although he is feeling tired, his energy levels reach peaks when he comes in front of the camera. He is very simple, dedicated to his work, and always wants to give organic content to his viewers. He is very professional in his drone shots, which he completes shoot within a few minutes. I have tried my best to show the spots within the time we had. I wish him all the best for his future travel.

    • @avann_7
      @avann_7 ปีที่แล้ว +2

      @@sridharjv7429 garu thank u for spend ur valuable time for anvesh .meeru kuda oka channel petti Mauritius andalu mariyu anni vishyalu thelapandi.

  • @ap28g5202
    @ap28g5202 ปีที่แล้ว +39

    ఎడిటింగ్ ఆసమ్.... మారిషస్ ప్రకృతి అందాలు బాగా చుపిస్తున్నావు... తెలుగు వారి ఆత్మీయతకు అభినందనలు.

  • @nagendrakumar690
    @nagendrakumar690 ปีที่แล้ว +29

    పండుగ రోజు మన ఊరిలో గుడికి వెళ్లినట్లు ఉంది . చాలా బాగా చూపించారు bro. శ్రీధర్ భయ్య మీకు మీ ఫ్యామిలీ కి స్పెషల్ wishes మా అన్వేష్ అన్న subscribers తరపున.

  • @nemaniseetaram2744
    @nemaniseetaram2744 ปีที่แล้ว +13

    విదేశం లో సంక్రాంతి పండుగను సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవడం నిజంగా మీరు ధన్యులు. భగవంతుడు శ్రీధర్ గారు మరియు కుటుంబ సభ్యులను ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

  • @lhmsrao.2126
    @lhmsrao.2126 ปีที่แล้ว +7

    శ్రీధర్ గారి ఆతిథ్యానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మీరు చూపిస్తున్న వింతలు, విశేషాలు, అంద చందాలకి, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👏👌👏👏👏👌👏👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @krishnareddy.kotipalli1682
    @krishnareddy.kotipalli1682 ปีที่แล้ว +5

    అన్వేష్ బ్రో వీడియో చాలా చాలా బాగుంది కాకినాడ శ్రీధర్ గారి అండ్ ఫ్యామిలీ నీకు బస్సు దిగగానే మంచి బలే పరిచయమయ్యారు బ్రో మన తెలుగు వారి సత్తా చాటిన మన కాకినాడ శ్రీధర్ గారికి అండ్ ఫ్యామిలీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్వేషణ బ్రో వీళ్ళందరూ నీకు ఎలా దొర బ్రో మంచి భలే పడతావ్ బ్రో మొదటి రోజు వెంకన్న బాబు టెంపుల్ చూపించిన పెద్ద గురువు గారికి వారి అల్లుడికి వల్ల శిష్యులు కి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బ్రో నీ తరపున మొత్తంమీద మన మినీ ఇండియాలో వెంకన్న బాబు విగ్రహం అలాగే కనకదుర్గ విగ్రహం అలాగే శివుడి విగ్రహం అలాగే ఏడు రంగులు కొండ అలాగే వాటర్ఫాల్ లాస్ట్ నా సన్ సెట్ కూడా చాలా బాగా డ్రోన్ షార్ట్స్ తో అబ్బురపరిచిన నావు అన్వేషణ బ్రో మొత్తానికి వీడియో చాలా చాలా బాగున్నాయి మన మినీ ఇండియా సూపర్ అస్సాం గా ఉన్నాయి వీడియోస్ బాయ్ బ్రో

  • @maheshpochampally6752
    @maheshpochampally6752 ปีที่แล้ว +94

    అన్న గారు మన హిందు దేవుళ్ళను ప్రతి దేశం లో చూపిస్తునందుకు చల్ల సంతోషంగా ఉంది . ప్రపంచం మొత్తం హిందూ దేశంగా మారాలని కోరుకుంటున్నాను. జై శ్రీ రామ్

    • @lionking6061
      @lionking6061 ปีที่แล้ว +3

      నీ కలా ఎన్నటికీ నెరవేరదు.

    • @yerriswamy3973
      @yerriswamy3973 ปีที่แล้ว +1

      @@lionking6061 nee evaru evaru chepparu 😂

    • @yerriswamy3973
      @yerriswamy3973 ปีที่แล้ว

      @@lionking6061 నీకు ఎవరు చెప్పారు నెరవేరదు అని 😂😂😂😂😂😂

    • @bashask1838
      @bashask1838 11 หลายเดือนก่อน

      😆

    • @mysuper-mr2cq
      @mysuper-mr2cq 9 หลายเดือนก่อน

      ప్రపంచ మంతా ✝️జీసస్🙏🏻

  • @KalyanasVoice
    @KalyanasVoice ปีที่แล้ว +11

    నీ కృషి అభినందనీయము తమ్ముడూ! మనసు బాధ పెట్టినా, తట్టుకుంటూ రెండు ఏళ్ళు ఇలా ప్రపంచం తిరుగుతూ, చూసినా విషయాలు మాకు చూపుతూ తిరగటం నిజం గా గొప్ప విషయం. నీ మనసు బాగుండాలి, స్ట్రెస్ నుండి బయట పడాలి - పడతావు నువ్వు మములోడివి కావు " అలుపెరుగని అన్వేష్ వి "

  • @Thrinath1990
    @Thrinath1990 ปีที่แล้ว +9

    శ్రీధర్ గారు కుటుంబానికి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు

  • @divinemantra107
    @divinemantra107 ปีที่แล้ว +4

    ప్రపంచంలో No 1 యూట్యూబర్ నీవే,అద్భుతమైన ప్రదేశాలు,కంటెంట్ నువ్వు తప్ప ఇంకెవరూ చూపించలేరు ఎవరివల్ల సాధ్యం కాదు

  • @sudhakararao653
    @sudhakararao653 ปีที่แล้ว +16

    Vedio చూడకముందే...First like from me..చూసాక సూపర్.. డ్రోన్ షాట్స్ exllent...మూవీ చూసినట్టు వుంది.. upcomming director in tollywood...

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln ปีที่แล้ว +15

    హరహర మహాదేవ,ఓం శ్రీ మాత్రే నమః,అందాల ఆధ్యాత్మిక మారిషస్

  • @csmani5643
    @csmani5643 ปีที่แล้ว +11

    అన్వేష్ గారు ఆరోగ్యం బాగుండాలి గనక మూడు రోజుల తర్వాత కూడా వీడియోలు పెడితే చూస్తాం

  • @varalakshmim9614
    @varalakshmim9614 ปีที่แล้ว +8

    అన్వేష్ నిన్నంత టెన్షనే ఈరోజు మళ్ళీ నీ వీడియో చూసిన తర్వాత మనశ్శాంతి గా ఉంది నాన్నా ఆల్ ద బెస్ట్

  • @aashrithchitti1807
    @aashrithchitti1807 ปีที่แล้ว +9

    నిజంగా అన్వేష్ గారు లాస్ట్ లో ఆ లైట్ హౌస్ దగ్గర డ్రోన్ షాట్స్ చాలాబాగా వచ్చాయి ఆ సన్
    సెట్ గాని అన్ని డ్రోన్ షాట్స్ అదిరిపోయాయి
    I am ur big fan from Hyderabad....
    Anna meeru india ki eppudu vastaru vacchinappudu meet-up pettandi Anna andaram vastamu....love from Hyderabad.....
    Keep going Anna♥️♥️❤️🔥🔥😘

  • @ssekhar6528
    @ssekhar6528 ปีที่แล้ว +24

    Telugu people are everywhere in the world
    Proud to see all

  • @Minnu9
    @Minnu9 ปีที่แล้ว +26

    Felt like you have spent Sankranthi with your own family, Sridhar gaari Family is cute , Last Drone shot by the light house is awesome bro...

  • @VijayKumar-qg3fd
    @VijayKumar-qg3fd ปีที่แล้ว +5

    Thankyou sridar garu for help అన్వేష్ ❤️🌹

  • @mahammadasraf3436
    @mahammadasraf3436 ปีที่แล้ว +4

    మీ డ్రోన్ షాట్ మాములుగా లేదు...... చాలా బాగున్నాయి అన్న లొకేషన్ సూపర్ 😍😍

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว +1

    Panduga roju anveshgariki athityam yichina shridhar gari kutumbaniki dhanyavadamulu manahinduvulu hindu devalayalu unna mini india chala bagundi devastanamu vigrahalu location beach view rangula nela anni awesome andi meru epudu bagunnara health jagrata meditation omkaralu chestu undandi tension taggurundi yinta manchi video chupinchina meku chala chala thanks godbless you take care health andi

  • @sankarpatoju4700
    @sankarpatoju4700 ปีที่แล้ว

    నువ్వు నిజంగా గ్రేట్ అన్వేష్ బ్రో. ఎవరైనా ఒకరోజు ప్రయాణం చేస్తే రెండు రోజులు రెస్ట్ తీసుకుంటారు కానీ నువ్వు మాత్రం నిరంతరం రెండు సంవత్సరాలనుండి తిరుగుతూ ఎన్నో దేశాలలో ఉండే విషయాలను మాకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. నువ్వు నిజంగా గ్రేట్. మొన్న నీతో ఎవడో ఇంటర్వ్యూ చేస్తూ డేటా ఎంత వేస్ట్ అయిపోతుంది ప్రజలది అంటున్నాడు పిచ్చి పిచ్చి ప్రోగ్రామ్ చూసి డేటా వేస్ట్ చేసుకుండెకన్నా రూపాయి ఖర్చు లేకుండా ఎన్నోదేశాల విశేషాలను చూపిస్తున్నందుకు నా హార్దిక శుభాకాంక్షలు thanq thanq

  • @mjayas
    @mjayas ปีที่แล้ว +11

    దూరం జరిగే కొలది ప్రేమలు,అలాగే భక్తీ పెరుగుతాయి.

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari ปีที่แล้ว +1

    Super undi brother video. Drone shots chala baga vachay. Mana Telugu family kalisi miku bojanam petti anni Tippi chupinchatam chala bagundi.

  • @sagarvarun8632
    @sagarvarun8632 ปีที่แล้ว +2

    నీకు సహాయం చేసిన కుటుంబానికి ధన్యవాదాలు

  • @chaitu_ash7600
    @chaitu_ash7600 ปีที่แล้ว +4

    Sunset adbutham eesari. Nee drone views ki memu andharam pedda pedda pedda fans.......no words 🙌🙌💟💟💟

  • @mr.dragonboster6248
    @mr.dragonboster6248 ปีที่แล้ว +14

    శుభోదయం సోదరా ❤️🌅
    Love From పులివెందుల ❤️😘

  • @కొండపల్లి
    @కొండపల్లి ปีที่แล้ว +2

    తమ్ముడు మీ వీడియోస్ చాలా బాగున్నాయి
    మీప్రపంచయాత్ర వీడియోస్ చాలాగున్నాయి

  • @vijjip3030
    @vijjip3030 ปีที่แล้ว +5

    Video starting లో ఆ పాప( వైష్ణవి) బిత్తర చూపులు చూసింది నిన్ను చూసి,but end of the video kalla నీ చంక ఎక్కేసింది 😆 అంత బాగ కలిసి పోయే nature ఉంది నీలో ఎవ్వరితోన అయిన Anvesh

  • @venuuppalapati3074
    @venuuppalapati3074 ปีที่แล้ว +19

    This was one of your best videos.. Can't believe other countries also has our temples like this..great job broo

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 ปีที่แล้ว +1

    హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది.మన ఇండియా లో నార్త్ వాళ్ళు కార్తీక మాసంలో కాషాయ వస్త్రాలు ధరించి ఉత్తరాభిముఖంగా ప్రవహించే నదిలో నీరు రాగి చెంబు లో తీసుకుని కావిడి లో పెట్టుకుని కావిడి కింద పెట్టకుండా కాలినడకన శివాలయం చేరుకుని ఆ నీటితో అభిషేకం చేస్తారు. భోల్ బామ్ అంటారు ఆనెల రోజులు ఆశివుడి వస్త్రాలు.ధరించి నార్త్ లో ట్రైన్ ప్రయాణించే వారివద్ద టికెట్ అడగరు ఓం నమః శివాయ 🙏🙏👌🙌

  • @mpdolingasamudram4079
    @mpdolingasamudram4079 ปีที่แล้ว

    అన్నా చాలా సంతోషం అన్న మన హిందూ దేవాలయాలు పరాయి దేశంలో చూడటం.... మన ఆఫ్రికా తెలుగు ట్రావెలర్ ఉప్మా గారి బుద్ది మారి మన వాళ్లకు సహాయపడాలని మన ఈ వీడియో ద్వారా శివున్ని మరియు అమ్మవారిని కోరుకుంటున్నా.....

  • @naveenbabu5751
    @naveenbabu5751 ปีที่แล้ว +4

    Kanula vindhuga vundhi ga video, meelanti talented person ma telugu varu ayinandhuku garvamga vundhi, paapa chala cute ga vundhi☺, drone shots chala bagunai, sridhar gari hospitality ki thank you, 🙏, happy journey anvesh brother👍

  • @chaitu_ash7600
    @chaitu_ash7600 ปีที่แล้ว +6

    Waterfalls and seven color land and beach view and location's chala chala baagunnai brother. Kummesav video.....👏👏✌✌✌

  • @naveen-nsvst
    @naveen-nsvst ปีที่แล้ว +1

    శ్రీధర్ గారి వాళ్ళ కుటుంబం మీకు చాలానే సహాయం చేసారు.

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 ปีที่แล้ว +7

    బాగా వుంది మన తెలుగు వాళ్ళ ఫ్యామిలీ తో సంక్రాతి పండుగ సందర్బంగా 🙏హిందూ దేవాలయాన్ని దర్శించడం పిల్లలతో సరదాగా గడపడం 👏👍డ్రోన్ షార్ట్స్ సూపర్బ్ అన్న.. 👌🌹❤️

  • @narayanareddy5470
    @narayanareddy5470 ปีที่แล้ว +4

    అన్నయ్యా చాలా కష్టపడి తిరుగుతున్నావా అన్నయ్య గ్రేట్ 👌👌👌🙏

  • @soothingrelaxo
    @soothingrelaxo ปีที่แล้ว +13

    You will get Relax when you get invitations like this so fuel is ready to visit next 130+ countries all the best man your comedy and emotion angle is too touching 👍

  • @ramaraju4540
    @ramaraju4540 ปีที่แล้ว +2

    Eroju videos superb anna.....location adiripoindi...and ....lovely family... Qutpapa....😘🥰👍👌

  • @jhansilaxmiprattipati1637
    @jhansilaxmiprattipati1637 11 หลายเดือนก่อน +1

    Telugu people are every where in the world, very good atmosphere and location drown shot's super temple bagundi Sridar garu family ki heart congratulations papa cute ga undi god bless u Anv.....

  • @allround-7
    @allround-7 ปีที่แล้ว +6

    అన్వేష్ అన్న వీడియోస్ చూసేవాళ్ల లో కడప వాళ్ళు ఎవరన్న ఉంటే ఒక like వేసుకోండి....👍

  • @bhupathirajusunitha2946
    @bhupathirajusunitha2946 ปีที่แล้ว +40

    Video is awesome and thanks to the lovely family for their hospitality 🤗

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 ปีที่แล้ว +1

    Ganga talao lo devudu vigrahaalani chupinchagaane manasuki chala haayiga undhi brother. So so nice 👌👌

  • @bangarubangaru6997
    @bangarubangaru6997 ปีที่แล้ว

    మనవాళ్ళు మన దేవుళ్ళను మరిచి పోతున్నారు కానీ ఇతర దేశాలలో ఎంత బాగున్నారు . అన్వేష్ అవన్నీ నీ కళ్ళతో
    మాకు చూపిస్తు న్నందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @DineshkumarD4
    @DineshkumarD4 ปีที่แล้ว +8

    Drone visuals are excellent... Shot nd sweet 👏👍

  • @kalahasthidhanalakshmi2144
    @kalahasthidhanalakshmi2144 ปีที่แล้ว +8

    Music simply superb anvesh 🥰

  • @manikyemo2577
    @manikyemo2577 ปีที่แล้ว +2

    Thanks shridhar garu help to Anvesh &very good drone shots devullu chala bagunnai thanks Anvesh God bless you

  • @Ragavalaurence4447
    @Ragavalaurence4447 ปีที่แล้ว

    అన్వేష్ అన్న మీ ద్వారా ఎన్నో దేశాలు వాటి సంప్రదాయాలు, రుచులు ,అందాలు,కష్టాలు చూసే భాగ్యం దక్కింది మీ ద్వారా ప్రపంచంని చూసే అదృష్టం వస్తుంది అని కోరుకుంటున్నను ఇంకా ఎన్నో మంచి మంచి కంటెంట్ వీడియోలు చూపిస్తారు అని ఆశిస్తున్నను.....🇮🇳

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 ปีที่แล้ว +3

    Durgamma shivayya idols and waterfalls and sunset adbutham brother 👌👌 eeroju video adiripoyindi. Fully satisfied. Chala clear ga perfect ga vachindi output. 🙌🙌👍

  • @radhakittu4082
    @radhakittu4082 ปีที่แล้ว +17

    @naa anveshana
    Bro the way you interact with children in every country's it is really impressive because they really gain some knowledge from your adventures traveling
    All the best Anna 😊😊

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +4

      Thanks

    • @sridharjv7429
      @sridharjv7429 ปีที่แล้ว +1

      I am glad for the opportunity to meet Anvesh Garu in Mauritius. He is a big motivational speaker for kids. I hope he will make few videos for kids soon.

  • @chaitu_ash7600
    @chaitu_ash7600 ปีที่แล้ว +2

    Durgamma shivayya vigrahaalu adbutham ga undhi anvesh. Really tq tq tq so much. ......manchi video 👌👌💟

  • @telugudiary6137
    @telugudiary6137 ปีที่แล้ว +1

    Om Namah shivaya... Beautiful Video Anna 🌎🌏🌍

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 ปีที่แล้ว +5

    Beach view , tortoise, 7 color land, and finally sunset mind blowing 👌✌✌✌✌✌✌ today video one of the best video brother 👏👏👏 nice dedication....drone views and bgm 😍😍 supppppppppppeeerrrrrrrrr tq and 💟tc 👋 👋

  • @shaikrafi...
    @shaikrafi... ปีที่แล้ว +3

    Anna drone shots adhiripoinai superb, and me health chudukondi memu enthasepu cheppadlame kani em cheyalem evari health vaare chudukovali, takecare ♥️ vedio editing clarity, drone shots next level asalu..
    Jai Hind 🇮🇳♥️🔥..

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 ปีที่แล้ว +2

    శ్రీధర్ గారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు మా అన్వేషన్నా గారికి దేవాలయాలు తిప్పి పండగ రోజు భోజనం పెట్టినందుకు

  • @TheInfobull
    @TheInfobull ปีที่แล้ว +3

    Super visuals ,smoother music ,eye festive every video.

  • @smadhubabu9947
    @smadhubabu9947 ปีที่แล้ว +4

    శుభోదయం అన్వేష్ గారు

  • @ALLINONE-xt5fm
    @ALLINONE-xt5fm ปีที่แล้ว

    వీడియో అద్భుతంగా ఉంది drone shots చాలా బాగున్నాయి 108 అడుగుల విగ్రహాలు బాగున్నాయి

  • @newliferaises
    @newliferaises ปีที่แล้ว +1

    Thank you Sridar garu and family.
    Pandaga roju Anvesh ni baaga chusukunaru.
    Anvesh video chaala baaga vochindi super ga vundi.

  • @h-hnutritioncentre.g.prata2164
    @h-hnutritioncentre.g.prata2164 5 หลายเดือนก่อน

    అన్వేష్ అన్న గారికి చాలా చాలా ధన్యవాదాలు🙏 మరిషస్ 2002లో వెళ్లి మూడు సంవత్సరాలు ఉండి వచ్చాను ఆ దేశం మొత్తం అను అనువు తిరిగాను పెద్దపెద్ద హోటల్లో వర్క్ చేశాను. పెద్ద కంపెనీలో వర్క్ చేశాను. Port Louis, Ganga Talab, lalura, శివరాత్రి రోజు qvatar bones నుండి Ganga Talab కు 40 కిలోమీటర్ల దూరo కాలినడకన వెళ్లాము.. శివుని దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మీరు చూపించిన వీడియోలో విగ్రహాలు మేము వచ్చేటప్పుడు చేస్తున్నారు.. నా వద్ద మరిషస్ ఫోటోలు ఉన్నవి వీడియోస్ ఉన్నవి.. మళ్లీ అవకాశం వస్తే వెళ్లాలి. అనుకుంటున్నాను. Thank you bro remember me 👍🙏

  • @chaitu_ash7600
    @chaitu_ash7600 ปีที่แล้ว +3

    Day by day video chala baagundhi brother. Suuuuuppppperr. Life ni nuvvu kuda enjoy cheyyu.....maku kuda chupinchu. 👍👍💟💟 kothaga undhi day by day video......ninnu chuste happy anipinchindi 😀👌👌

  • @maheshyamudala1010
    @maheshyamudala1010 ปีที่แล้ว +4

    Beautiful temples 🙏🙏 and rainbow 🌈 earth and Sun set Inka clear information about India to mini India... Overall such a great video. Sache lopu nenu okkasare aina mini India ki vellosta Bro

  • @basaraju7898
    @basaraju7898 ปีที่แล้ว +2

    Excellent view brother 7 colours & om namo siva ya namo nama haa......
    Jai hind jai barath 🇮🇳

  • @truenature1522
    @truenature1522 ปีที่แล้ว +2

    Really it's a mini India 🇮🇳 I love this country lots of love ❤️

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 ปีที่แล้ว +4

    Wow అన్నయ్య supurb lacations మాములుగా లేదు ammazing 👏👏👏👏👏👏👍👍👍👍

  • @kumar8024
    @kumar8024 ปีที่แล้ว +6

    It's great to watch your video, Anvesh..... thank you for showing these awesome places.👌👍

  • @srinuv5338
    @srinuv5338 ปีที่แล้ว +2

    Kinda paina voopu ma vizag anvesh Anna thopu...nv real travelers vi anna..nv denelo kuda thaggoddu

  • @Nani-cs9by
    @Nani-cs9by ปีที่แล้ว +1

    అన్వేష్ రోజు విడిచి రోజు వీడియోలు పెట్టు లెంత్ ఎక్కువైనా పర్వాలేదు నీ ఆరోగ్యం కూడా నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చెయ్యి ఎవరైనా కొత్త ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు కానీ నువ్వు మాకు అన్ని ప్రదేశాలు చూపిస్తున్నావు. నువ్వు రెస్ట్ తెస్కుంటేనే మాకు కూడా కొత్త కొత్త ప్లేస్ లు చూపించగలుగుతావు .

  • @ashusyt3934
    @ashusyt3934 ปีที่แล้ว +3

    Drone shots are mind blowing..... Background music also awesome

  • @bommanadurgaprasad7322
    @bommanadurgaprasad7322 ปีที่แล้ว +4

    Such a wonderful hospitality accommodated by Telugu family...

  • @goshikabalraju474
    @goshikabalraju474 ปีที่แล้ว +2

    Nuvu super anna maritious lo in tha bhaga hindhu temples ni chupinchavu haa family vallu super 🙏 on namah shiavaiah

  • @bodramoninaresh8433
    @bodramoninaresh8433 ปีที่แล้ว +1

    beautiful places & drone shorts super

  • @vsri4768
    @vsri4768 ปีที่แล้ว +3

    Great support from sridhar garu...girl is cute....nice place...tq anvesh

  • @allround-7
    @allround-7 ปีที่แล้ว +18

    Your a real inspiration to many people... Take care bro

  • @c.s.i.churchchudi
    @c.s.i.churchchudi ปีที่แล้ว +4

    Mortieus లో అల్బట్రోం 🌪️🌪️🌪️ ఊపు..అన్వేష్ అన్న తోపు...,❤️❤️❤️

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 ปีที่แล้ว +2

    అదృష్ట వశాత్తూ. నేను మహా శివరాత్రి రోజు నేను. ఈ వీడియో చూసి paravasha పోయాను

  • @pravalikach9727
    @pravalikach9727 7 หลายเดือนก่อน

    🤩🤩🙏🙏🙏temple antha chala bagundi andi,thank you so much anvesh garu, festival roju devudu meku manchi athidyam ichadu,god bless you andi

  • @bhaskarceokollufamilytrave1992
    @bhaskarceokollufamilytrave1992 ปีที่แล้ว +5

    Excellent vlog Anvesh 👍. Festival time you have covered all temples. Drone shots are awesome 👍. Bhaskar CEO

  • @sirithej
    @sirithej ปีที่แล้ว +5

    Take care Anna …. Take good rest …. Don’t worry about channel we are always der to support ❤️❤️

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 ปีที่แล้ว

    🙏 Jai Durga Malleswara Swamy ki jai 🙏 మంచి వీడియో చూపించారు ధన్య వాదములు అన్వేష్ గారు 🙏 . మీకు మంచి జరగాలి 🙏

  • @sridevivision3603
    @sridevivision3603 ปีที่แล้ว +1

    అన్వేషణ గారు చాలా బాగుంది మీ అన్వేషణ మాకోసం చాలా కష్టపడుతున్నారు ఒకసారి అనుకోకుండా మీ ఛానెల్ చూసాను అప్పటి నుండి రెగ్యులర్ గా చూస్తూనే ఉన్న

  • @sanatani179
    @sanatani179 ปีที่แล้ว +3

    Paapa super cute ga undhi anna 😍

  • @tipstricks2405
    @tipstricks2405 ปีที่แล้ว +5

    I am new subscriber love from Karnataka 💕
    Take care bhaiya 💕

  • @venkateshk9191
    @venkateshk9191 ปีที่แล้ว +1

    Very nice video bro. Nice drone shots. Mana hindu devulluni mana kante akkuva bakthi sradhalatho pujistunaru. Temples chala baga development chestunaru. Proud of an Indian and proud of an hindhu.

  • @peddintibalaramulu767
    @peddintibalaramulu767 ปีที่แล้ว

    Gd mrng 🌹అన్నయ్య
    గంగా తలాబ్..,నేచర్
    డ్రోన్ షూట్ super, మారిషన్ చాలా చాలా బాగుంది
    బీచ్ లొకేషన్ ఎవర్ గ్రీన్ 🌹🌹🌹

  • @yourranga
    @yourranga ปีที่แล้ว +4

    అద్భుతః !!

  • @thenatureinvillage
    @thenatureinvillage ปีที่แล้ว +3

    Very nice video brother!

  • @anup6816
    @anup6816 ปีที่แล้ว

    Drone shots excellent bro. Fantastic video . Nenu chusthunnatte anipinchindi 💞

  • @Ammaigaru457
    @Ammaigaru457 7 หลายเดือนก่อน

    GANGA TALAO Temple చాలా బాగుంది 😍So beautiful 👌🏻👌🏻 డ్రోన్ షాట్స్ చాలా చాల బాగా తీశారు...👏🏻👏🏻Highlight Super ❤️

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 ปีที่แล้ว +3

    All the best తమ్ముడు 👍

  • @doddisivakumar6806
    @doddisivakumar6806 ปีที่แล้ว +3

    Thanku sridhar sir for supporting to anvesh bro

  • @Venkey1983
    @Venkey1983 ปีที่แล้ว

    మారిసెస్ లో హిందు సాంప్రదాయం ,తెలుగువారు .చాలా బాగుంది.👌👌👌

  • @RaviKumar-pg4ls
    @RaviKumar-pg4ls ปีที่แล้ว

    Anvesha bro locations super drone shots excellent music very good lighting low lo kuudaa drone shots excellent sridhar garu dorakadam ni adrustam.

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 ปีที่แล้ว +3

    అన్నయ్య చిన్నపిల్లల్ని బాగా అడిపిస్తావ్ 😄😄

  • @csfggdf
    @csfggdf ปีที่แล้ว +3

    Great hard work bayya 😍

  • @pranaavmuthyala8117
    @pranaavmuthyala8117 ปีที่แล้ว

    Anna mi punyaanaa... Entlo undi anni prakruthi andhaalanu chusthunnam anna.... Yentha happy ga anipisthundho ..... Chala chala thanks anna.... Mir healthy ga undali ... Mi health kuda chuskondi anna... Yentha videos kosam aina... Mir healthy ga unte enka yenni videis aina cheyochu...... Jagratha anna.... Take care.... Lots of love from hyd

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 ปีที่แล้ว

    CHALA CHALA SUPER GA VUNDI DRONE & SUNSET SHOOTS...........

  • @psivasankar2644
    @psivasankar2644 ปีที่แล้ว +3

    💐🙏ధన్యవాదములు బ్రదర్