MANIMAHESH KAILASH PARVAT 🗻| కైలాస పర్వతం🔱 పై మొట్ట మొదటి తెలుగు vlogger 💪🏻 | 🙏🏻🔱
ฝัง
- เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
- Hey guys...! This is the latest video of my Manimahesh Kailash series . This video is all about How difficult to reach him ( Lord shiva) . Entire story of this Journey has been explained in detail . we struggled a lot to reach the Top . Hope you will connect to this video 🙏🏻
A Big thanks to My brother @buntyHimachali 💖 without him we couldn't make it ..!
HAR HAR MAHADEV 🔱🙏🏻🙏🏻
Thumbnail by : @kishorbade tysm 💖
Follow me on instagram for more new updates :
...
equipment used:
just a gopro Hero9 💖😍
Music used :
Epic Adventure Cinematic Music by Infraction [No Copyright Music] / Vega
►This track: inaudio.org/tr...
Licence
Creative Commons Attribution licence (reuse allowed)
#trending #manimaheshyatra #teluguvlogs #viral #ytshort
బ్రో బాక్గ్రౌండ్ మ్యూజిక్ తక్కువ చేసి మీ వాయిస్ ఎక్కువ ఉండేటట్టు చూసుకో... ఆ బాక్గ్రౌండ్ మ్యూజిక్ నే మొత్తం డామినేట్ చేస్తుంది...
Yes
om namaha shivaya.om 🙏
Om namaha shivaya.om 🙏🙏
Om namaha shivaya.om 🙏🙏🙏
Om namaha shivaya.om 🙏🙏🙏🙏
Your talentd person bro... keep it up
Ee editing chala bagundhi
Charan tq ❤️
🙏🏼👍
నువ్వు ఇంతవరకు ఏ తప్పు చెయ్యక పోతే వస్తావ్ లేకపోతే.. పోతావ్..
Nuvu కొత్త youtubers ani like chesa
🙏🙏🙏🙏
❤
🙌Jai bhole 🙏
@@vamsiwanderer3169parvatam ekkara anna miru
Kiylash girigi china vallay poleydu
పోతే పోతాను గానీ కైలాసంని చూసే పోతా 🔥🔥🔥🔥🔥
Ade mana spirit 😍😂🙌
Thanx for you thumbnail kishor 🙌❤️
U r like me
Yes
Cheppadam sulabhamraa poyesiraa rasam karuddhi
Iam all so same brother
వీడియో చాలా బాగుంది మీరు మాట్లాడేటపుడు మీరు మాట్లాడేటప్పుడు మ్యూజిక్ వస్తుంది అది బాగులేదు
Music tagginchi voice clarity penchandi videos చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది.
సోదరా ఇది పంచకైలాశాలలో నాల్గవది. మిగతావి కూడా దర్శించి పెట్టగలవు.
మాబృందంతో - 2012 లో ఆదికైలాశ్ మరియు ఓంపర్వత్, 2014 లో కిన్నోర్'కైలాశ్, 2016లో శ్రీకండ్'కైలాశ్, 2017లో మణిమహేశ్'కైలాశ్, 2018&2019 లో మానససరోవర కైలాశ్ ల దర్శనం చేసాము. వీటి సంబందిత ఫోటో ఆల్బమ్'లు ఉన్నాయి.
Wish you Good Luck.
Your great sir jai Mahadev
Babu A శివయ్య దర్శనం అయింది కాబట్టి మీరు చాలా అధుర్స్తం చేసుకున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍💯
అన్న ఏ విధంగా వెళ్తున్నారు ప్రాసెస్ కూడా చెప్పండి ఒక వీడియో రూపంలో చెప్పాలి
Elavellali kailasaku pls chepandi
హర హర పార్వతి మహాదేవ శంభో శంకరా నమస్తుతే
Sorry to say brother.. background music valana Mee voice clarity ga ledhu. Anyway, your valiant effort is appreciated
మమల్ని ఎర్రి పప్పల్ని చెయ్యకు బ్రో, సైటీస్ట్ లు చేతులు ఎతేసరి నువు ఎక్కవ
Background music sound పెరిగి నిరాశ కు గురిచేస్తోంది
ఎందరో వెళ్ళిన వాళ్ళే కానీ తిరిగొచ్చిన వారులేరట..రష్యా వాళ్ళు కూడా తిరిగి రాలేదుట..ఈ బ్రో మరీ ఓవర్ చేస్తున్నాడనిపిస్తోంది..దేవునితో ఆటలెందుకు
ఓరి బాబు దేవుడు కి లింక్ పెట్టకు
@@bashashek360 ఎందుకు బ్రో
@@Abhi-fd6ik ఎందుకు ఎక్కలేకపోతున్నారో .. అలానే ఆ పర్వతం గురించి ఇంకా అధికారికంగా ఏమి ప్రకటన రాలేదు.. నువ్ నేను విన్నవి అన్ని ఊహాగానాలు.. .. నేను వేరేగా చెప్పడం లేదు.. నేను కూడా ఒక భక్తుడనే
@@bashashek360 ఎవరి మత విశ్వాసాలు వారివి
Brother మీరు అదృష్టవంతులు..... చక్కగా వెళ్ళారు..... ఈసారి వెళ్ళేటపుడు నాకు చెప్పండి bro నాకు ఇష్టము చూడటం 1వెళ్లలేక..... అలాగే అమరనాథ్ cave వెళ్ళాను..... మీరు వెళ్ళేటపుడు నాకు చెప్పండి తమ్ముడు please నేను పరమశివా మాత పార్వతిదేవి భక్తురాలిని 🙏
Brother nee voice slo ga vinipisthundhi
మీ సహశానికి Hats off Mee కస్తానికి నేను మీ channel Subscribe చేస్కుంటున్నా ఇలాగే మంచి వీడియోస్ పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్న❤
Velle root kuda cheppali kadha brother
అన్న ఎవ్వరూ ఎక్క లేరు అని విన్న పెర్మిషన్ కూడా ఉండదు కథ.. సూపర్ అన్న
ఆయన ఎక్కింది మనిమహేష్ పర్వతం కైలాస పర్వతం కాదు
మ్యూజిక్ సౌండ్ ఎక్కువ అయిపోయింది బ్రదర్ మ్యూజిక్ లేకపోతేనే బాగుంటుంది
Can you please plugin your headphones 🎧 plz sister 🙌 Jai Shankar 🙏
ఆమ్మో దేవుడా.. నీ దర్యనికీ 🙏🙏🙏🙏
Those views are breathtaking❤️🔥❤️🔥❤️🔥khudos to urs efforts
Thanks Alot bro ❤️🙌
BHASMASURUDU correct gaa pronounce cheyyandi not BHASMA ESWARUDU
బయ్యా నాకు నీ ఫోన్ నెంబర్ కావలి ఎందుకంటే నేను నా శివయ్య పర్వతానికి వెళ్లాలని దానికి నాకు గైడ్ చేయండి
Your efforts are grt but your way of comentary not energitic plzz be cheerful మీ మాటలు వింటుంటే వెళ్లాలి అనిపించడం లేదు హా వెళ్దాం లే అన్నట్టు సోదిగా వున్నయి
Background song disturbing
Don’t spoil Himalayas pl.
అన్నయ్య మొత్తం రోడ్డు మ్యాప్ హైదరాబాద్ నుండి కైలాస పర్వత దాకా ఎలా వెళ్లాలో మరియు ఎంత ఖర్చవుతుందో, దయచేసి వివరంగా ఇంకో వీడియోలో తెలుప చేయగలరు ధన్యవాదములు ప్లీజ్ బ్రదర్
హలో అన్న నువ్వు కెఇలాష్ మీదికి పోతునవ లేదా దాని దేగారికి పోతునవ
తమిల్ నాడోలో పర్వతమలై విడియే ఉంటే అరుణాచలం కోండ పైైన పాదాలు విడియే పేట్టండి
Bro back ground music koddi ga volume thagginchandi ,chudalani intrest undi kani non stop music tho headeack vasthondi bro, artham chesuko galaru
Bro meetho matladavacha
Naku mee avasaram vundhi koddhiga information kavali pls 🙏
Background music chaala disturb ga vundi but u r doing great work 🎉
Voice recorder ka sllowgaoutsidesoundekuwagawudhisllowgasir
👏👏thinnama,padukunnama thellarinda ani andarila kaakunda ee janma nu dhanyam chesukuntunnaru👌👌
Baground music ekkuva undi bro please next time don't repeat 😢
Bayya plz ela vellalo cheppandi nd karchu ntha aithadho anedhi kuda cheppandi.. Om namah shivaya❤
we have sawn Superb locations by u, finally u acheaved kailash darshan, congrats for that. Really am inspired by u and I wanted to go there.
Background music off chye bro ni voice vinipinchata ledu
Milarepa, an 11th century Tibetan sage, is the only person to have ever climbed Mount Kailash. Since then, no one has been able to reach the peak. How can you claim
Asalu mee voice low undi...and background music rotha ga undi
Sound pettakapothe baavundedi
Kailash mountain Inka evaru summit cheyaledhu bro ..nivu chesthe great
Music thaggimchamdi anna voice clarityga artham kaavatledhu
Background sound heavy ga vundi...
Please sound Stop the music meeru chepedi ardhaam kavadam ledu
Aa parameswaruni Krupa neemeeda undaali naanna manassulo siva nee daya naa maameeda undaali ani koruko naanna
పర్మిషన్ లేదు కదా ఖైలాష్ పర్వతం ఎక్కటానికి?
Bro kailasa shikaram evaru ekkaleru ani chaala videos chusaanu kaani meeru elaa ekkaaru bro pls replay me
Hara Hara Mahadeva ,wow... Great Job Bro.God bless You 🙏 ...
U did a Great Great & Awesome work... it's soooo difficult job 👏👏👏👏👏👍
చాలా అద్భుతంగా ఉంది, కైలాష్ పర్వతం ఎంత కష్టమైన ప్రదేశము తెలుస్తోంది.. మీరు నడుస్తూ పైగా కెమెరానీ పట్టుకుని వీడియో తీస్తూ అందరికీ చూపించాలి అనే మీ ప్రయత్నం అద్భుతం....అద్భుతం అనేది చిన్న పదం.. మీరు చేసిన సాహసం హ్యాట్సాఫ్ hatsoff🙏🙏🙏 hyd@గీతా
Kailsa parwatham evaru ekkaru annaru flight kuda vellav ani vínna
bgm worst ga undi e video ki asalu set avvadu…baga disturbance
Prapancham lo professional climber kuda ekkaleni konda kailasa parwatham.. even helicopters tho kuda parwatham paiki vellal
Nuv endhi bro antha easy ga veltha annav.. pichollani cheyaku
Thanu clear ga mention chesaru ,,, Manimahesh kailash parvath ani... Google chesi chudandi..There are total 5 kailash ,,, This is one of them..
Vijam sadhichukoni ravali ani shivayanu korkotunanu
అంతా చాలా బాగుంది
bgm అన్ నేచురల్ గా చాలా డిస్టర్బ్ గా ఉంది
All the best miru thapakunda vijayam సాధిస్తారు
Kailasha parvatham ekkina varu thirigi raledhu antaru kadha
This is not mount Kailash. Legally no one is allowed to climb mount Kailash.
Super bro for ur hard work 👍❤️be careful bro have nice day sucessful day ur dream come true brother all the best, this is santosh, hyd👍
Ilanti videos peddavalu chustaru
Background music avasaram ledu valaki vinapadadu avakasan vunte me voice okate pedite vinadaniki baguntundi
nvlakshmi risk amazing bayam vestumdhi
No comments bro 🙏🙏🙏🙏🙏🙏
Na dream life lo okasari Aina vellali kailash parvatham ki
Super brother kullu gaa vundhhi
Background music has spoiled the video
Kailaish parvatam china lo kaadha vunnadhi 🤔
Really mind blowing har har mahdev 🚩
👍👌🙏
ఇది అది పర్వతం కైలాస పర్వతం కాదు
గౌరీకుండ్ అంటే ఆడవాళ్లు స్నానం చేసేది అని కాదు అర్థము ప్రతి విషయాన్ని తెలుసుకుని బయటికి చెప్పండి
చాలా కష్టం పడుతున్నవ్ సోదర జాగ్రత్త
ధన్యవాదములు సోదర 🙏❤️
Music valla me voice em ardam kavatledu 😢😢
Entha money spend chesaru bro
సాహస యాత్ర అంటే ఇది సూపర్ వీడియో. హర హర మహాదేవ శంభో శంకర
Om Shanti Shiva baba 🙏🙏🙏🙏
Om Shanti Shiva baba 🙏🙏🙏
Om Shanti Shiva baba 🙏🙏
Om Shanti Shiva baba 🙏
భాష తెలుగు లోనే మాట్లాడండి
Nakuda kailasham velli ani undi velli
Baabu kailasam vellochchavaa naayana
Thinesi intlo vundaka avasaramaa???🌿🦜ee energy vyavasayam lo pettamdi..use🌿🐄🌾pranaltho chalagatam don’t make a miss undastand…use less affords wast mere kaadhu..chalamandhi ki.
Chala kastapaddav brother ... Harharmahadev ✊🚩
Jai Mahakal ❤️🙏
I don’t understand bro bt awesome editing and coming again soon ❤️😘
Thanks Bhai ❤️ isse phele terko south ana padtha he 😂
Basmasurudu not basaveshwarudu
Music is disturbing your voice. Try to rectify that. 👍
Meru poina date cheppara bro
Background music tesesi unte chala baguntundi bro.
Great job. Just one clarification. The one you climbed is NOT Mount Kailash. It is Manimahesh Kailash which is in India. Mount Kailash is in Tibet and is different than the one you climbed. So please clarify. No one climbed Mount Kailash until now ( Except Melarepa- Buddhist monk). So please change your title. You may ask me , how do you know that. it is because I went to Manasarovar and did Mount Kailash parikrama ( Pradakshina) in 2023. There is difference between Mount Kailash and Mani Mahesh Kailash. Please do not misrepresent.
New subscriber very good video bro. Plz music tagginchi Mee volume penchandi
Your hope to reach the highest of kailash and feet of shiva is really greatest than any thought.....
Bro amount entha authundhi
Picture dark vundhi
Sound low
Video chala bagundi background music akkuvaga undi me voice low ga undi, bg music taggiste chala baguntadi
తమ్ముడు నీ ఫోన్ నంబర్ పెట్టు...నేను sep లో వెళుతున్న.. నీ సలహా తీసుకుంటా
Pulihora
Bro climb cheyadaniki em avasaram bro
Everest, k2
Nenu Google lo adiga thalanoppi antha chupisthondhi
నేను కైలాసం ఎవరొధించ గలను అన్న నమ్మకం నాకు ఉంది వెళ్ళడానికే మనీ లేవు