Cyclone Cheneso Hits Madagascar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2023
  • storm, natural disasters, flood, climate change, natural disaster, weather, heavy rain, news, cyclone, floods, hurricane, tornado, flooding, extreme weather, flash flood, global warming, madagascar, cnn, caught on camera, gb_safe, chuva, earthquake, storm batsirai, tropical cyclone, natural disasters caught on camera, Cyclone Cheneso Hits Madagascar Destroys Roads To
    #naaanveshana #madagascar #cyclone #cheneso #flood #storm #telugutraveller #traveling #traveller #travelvlog #travel #adventure

ความคิดเห็น • 1.2K

  • @c.s.i.churchchudi
    @c.s.i.churchchudi ปีที่แล้ว +191

    ఆ తూఫాన్ కి🌪️🌪️ తెలియదు..అక్కడ అడుగు👣👣 పెట్టింది అన్వేష్ అనే ఒక ప్రపంచాన్ని కెమెరా లో భాందించే🌍🌍 ప్రపంచ యాత్రికుడు🌍🌍 అని తెలియదు దానికి
    Kgf 2 last vibe : ▶️▶️subscribers మటిది చిన్న▶️▶️ నీకొరకు ,జన్మమన్నది 🏃‍♂️🏃‍♂️ఒంటరి కడవరకు..ఎదలో బలమే❤️❤️ నడిపే తోడుగా...❤️❤️
    ❤️❤️జై అన్వేష్ అన్న ❤️❤️

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +27

      Wamoo bro

    • @santhu4070
      @santhu4070 ปีที่แล้ว +2

      Nice comment bro

    • @anandpenumatcha7097
      @anandpenumatcha7097 ปีที่แล้ว +2

      Super comment tammudu

    • @c.s.i.churchchudi
      @c.s.i.churchchudi ปีที่แล้ว +5

      అన్వేష్ అన్న die hard fan anduke ala వస్తున్నాయ్..
      Love u anvesh anna ❤️❤️❤️

    • @pranay5510
      @pranay5510 ปีที่แล้ว +2

      Camara man anvesh tho anvesh, naa anveshna tv 😂

  • @pnagendravarma4141
    @pnagendravarma4141 ปีที่แล้ว +36

    చూడకుండా నే లైక్ కొట్టేవారు ఎంతమంది ఉన్నారు super anna

  • @giduturi
    @giduturi ปีที่แล้ว +175

    అంత వర్షం లో మురికి నీళ్లలో తిరుగుతూ మార్కెట్ అంత చూపించారు ధన్యవాదాలు, విలుయినంత త్వరలో sefe గా వేరే దేశం చేరుకోవాలని కోరుకొంటున్నాను.

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +11

      Sure sir

    • @prasanthrouthu6315
      @prasanthrouthu6315 ปีที่แล้ว +2

      Video vatchindante vere Desam lo valipoyuntaru
      Love from BHEEMILI

    • @mumbaikarmb
      @mumbaikarmb ปีที่แล้ว +1

      Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki

  • @bhargav108
    @bhargav108 ปีที่แล้ว +14

    అన్నట్టు చెప్పడం మరిచిపోయాను...
    అన్వేష్ బయ్యా ఎక్కడికి వెళ్ళినా ఏం కొనాలన్నా "ఎంత" అని తెలుగు లోనే అడుగుతాడు..
    నువ్వు సూపర్ బయ్యా 👌😀

  • @jyosthnadevilakili7452
    @jyosthnadevilakili7452 ปีที่แล้ว +8

    13:45 vasthe rani yedhava munda cyclone 🤣🤣🤣........... Super assala 👌😄😄Daring and dashing annayya 😅💪

  • @shafip3898
    @shafip3898 ปีที่แล้ว +22

    అన్నా నువ్వు రోజు మార్చి రోజు వీడియో అన్నావు అన్నా కానీ నేను ఒకే వీడియో రెండు రోజులు చూస్తున్నా నీ వీడియో లకు బానిస చేసావు ❤️

    • @kishor8874
      @kishor8874 ปีที่แล้ว +1

      Okavela Old videos chudakapoi unte avi chudandi

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC ปีที่แล้ว +24

    Indian Telugu famous TH-camr super bro 😍😍😍 happy journey

  • @killadaprasad5950
    @killadaprasad5950 ปีที่แล้ว

    అన్న నా కళ్ళతో లైవ్ లో చూసినట్లు ఉంది సూపర్ బ్రదర్ tq😘

  • @rajuluvadla5455
    @rajuluvadla5455 ปีที่แล้ว +2

    హాయ్ అన్వేష్, ఎన్ని ప్రకృతి అవరోధాలు ఎదురయినా మా కోసం ఎంతో కష్టపడి ప్రపంచ వింతలు చూపిస్తున్నందుకు అన్వేష్ నీకు జోహార్లు.

  • @balrajuneerudin8572
    @balrajuneerudin8572 ปีที่แล้ว +20

    వాడెవ్వడు వీడేవ్వడు అన్వేష్ కి అడ్డు ఎవ్వడు 🤟💕🌹

  • @localboynaveen3320
    @localboynaveen3320 ปีที่แล้ว +61

    అన్వేష్ భయ్యా నువు సూపర్ భయ్యా

  • @garjun966
    @garjun966 ปีที่แล้ว +1

    Like కాదు comment pettelavundi .chala bagha explore చేశారు

  • @All_in_one1433
    @All_in_one1433 ปีที่แล้ว +1

    నీకు చాలా సహనం ఉంది.కృతజ్ఞతలు

  • @vnaysv577
    @vnaysv577 ปีที่แล้ว +13

    క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను ....stay safe my brother 👍 మీ కోసం ఆ దేశం కోసం ప్రేయర్ చేస్తాము చేస్తున్నాము 🙏 అందరూ బాగుండాలి

  • @saicharan8900
    @saicharan8900 ปีที่แล้ว +19

    Risk is rusk for anvesh bro....hope you reach safe to next country 👍

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 ปีที่แล้ว +2

    బాగానే కష్టపడ్డారు అన్వేష్ అన్న.. ఆ మురికివాడ లో 👍👍.. వాతావరణం సహకరించకున్న కంటెంట్ కోసం మీరు పడే తాపత్రయం స్పష్టంగా కనిపిస్తుంది 🙏🙏👏👏🌹🇮🇳❤️

  • @MrCkr1984
    @MrCkr1984 ปีที่แล้ว +2

    ప్రతి సందర్భాన్ని నీకు అనుకులంగా వాడుకుంటావ్ Super

  • @saicharand5096
    @saicharand5096 ปีที่แล้ว +14

    Nee confidence and dedication ki hats off anna ❤️🔥👏

  • @yarrannaidupaila2929
    @yarrannaidupaila2929 ปีที่แล้ว +16

    రధసప్తమి శుభకాంక్షలు అన్న ❤

  • @Ramvlogs608
    @Ramvlogs608 ปีที่แล้ว +4

    గుడ్. మార్నింగ్ బ్రదర్ 🌿🌿

  • @mahimaheswari748
    @mahimaheswari748 ปีที่แล้ว +1

    మురికి కాలువలో కూడా చీదరించుకో కుండ మీరు బురదలో తిరుగుతూ అక్కడ ఉన్నది ఉన్నట్లు చూపిస్తున్నారు ఎలాంటి పరిస్థితుల్లో అయిన food enjoy చేస్తున్నారు సూపర్ అన్న విడియో బాగా నచ్చింది.👌👌👌

  • @expertsvizag6011
    @expertsvizag6011 ปีที่แล้ว +4

    గుడ్ మార్నింగ్ రథసప్తమి శుభాకాంక్షలు బ్రదర్

  • @mahidharreddy1771
    @mahidharreddy1771 ปีที่แล้ว +51

    In that cyclone also you are shooting the video your dedication and hardwork is so great brother.

  • @ramurolla9387
    @ramurolla9387 ปีที่แล้ว

    హాయ్ భీమిలి అన్న, గుడ్ మార్నింగ్, మార్కెట్ చాలా బాగుంది అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 ปีที่แล้ว +2

    హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది ఎప్పుడు కాంక్రీట్ ప్రపంచంలో తిరిగే ప్రపంచ యాత్రికుడు స్లం లో కూడా తీరగగలడు మార్కెట్ చాలా బాగుంది అంత మారుమూల ప్రాంతాల్లో నీకు నచ్చిన ఫుడ్ దొరకడం బాగుంది అంతటి వర్షంలో కూడా వీడియోస్ తీయడం నీ అంకితభావం తో మా అభిమానం గెలుచుకున్నవు సైక్లోన్ లో జాగ్రత్తగా ఉండు తమ్ముడు తింగరి వేషాలతో రిస్క్ ఎక్కువ చేయకు ...అర్థమైందా... లోకల్ గా కంటెంట్ కవర్ చేసి సేఫ్ గా ఉండు .రింజిం రింజిమ్ మేడగాస్కర్ రిక్షా వాల జిందాబాద్👌👌👌👌👌లవ్ యు బ్రో

  • @sathishpasula6192
    @sathishpasula6192 ปีที่แล้ว +5

    అన్వేష్ అన్నా Costarica country గురించి యామైనా చెప్పడం మార్చిపోయావా😱❤️
    నీ వీడియోల వల్ల ప్రతి పోటి పరీక్ష లో 2 or 3 ప్రశ్నలు వస్తున్నాయి,
    CTET లో కూడా వచ్చాయ్ ఈరోజు,
    కొంచం మా పరీక్షల కి ఉపయోగ పడేవి కుడా ఉండెట్లు చూసుకో అన్నా❤️
    Mancherial, (Adilabad) Telangana.

  • @chandrareddy1149
    @chandrareddy1149 ปีที่แล้ว +4

    నేను మడగాస్కర్ చాలా అందమైన ప్రదేశం ప్రకృతి అందాలు కమనీయం నేను ఇక్కడ ఉద్యోగం చేశాను చాలా సంవత్సరాల తర్వాత ఆ దేశాన్ని చూపించినందుకు ధన్యవాదాలు

  • @samsreegogarlagogarla7654
    @samsreegogarlagogarla7654 ปีที่แล้ว +3

    ఆ‌ పెద్ద పెద్ద చెట్ల వీడియో కోసం ఫుల్ వెయిటింగ్ అన్న కళ్ళు కాయలు కాసేల ఎదురుచూస్తున్న❤️😍

  • @A_kumar09
    @A_kumar09 ปีที่แล้ว +19

    Can't predict Madagascar climate 🤯

  • @Chandu-love
    @Chandu-love ปีที่แล้ว +6

    రధ సప్తమి శుభాకాంక్షలు బ్రో మీకు మీ కుటుంబ సభ్యులకు

  • @manoharpatel3974
    @manoharpatel3974 ปีที่แล้ว +1

    ఎది ఏమైనా anvesh అన్న తగ్గేది లే సూపర్ బ్రో

  • @TeluguCinemaLover6062
    @TeluguCinemaLover6062 ปีที่แล้ว +1

    Maa intlo undi uppu😃ma anvesh anna neppu 🔥🔥😁

  • @26sn232
    @26sn232 ปีที่แล้ว +24

    Ur so inspiring a lot of members , we are feeling so proud of you , but kasta energy low ayyindhi mee way of talking lo. I like it ur energetic talking bro 😁. take care and all is well 🤞

  • @mahammadasraf3436
    @mahammadasraf3436 ปีที่แล้ว +4

    ఆ మురికి లో నువ్వు నడవడం చాలా గ్రేట్ నిజంగా సూపర్ 😎😎

  • @Badana143
    @Badana143 ปีที่แล้ว

    నీ కష్టం నచ్చింది భయ్య.. తుఫాన్ లో కూడా కంటెంట్ కోసం కష్టపడుతున్నాువు చుడు అక్కడే నచేసావ్ ...దానికోసం అయ్యిన ( like & comment ) చెయ్యకుండా వెళ్ళలేరు.
    నీ ఛానల్ సబ్స్క్రైబ్ అయినందుకు చాల గర్వంగా వుంది..... అసలు నేను అనుకోలేదు ఇన్ని దేశాలు నా కళ్ళతో చూస్తాను అని
    ఈ వీడియో లు చూస్తుంటే నీతో పాటు మేము వున్నట్టే వుంది.
    ధన్యవాదాలు అన్వేష్ బ్రో .......

  • @chaitu_ash7600
    @chaitu_ash7600 ปีที่แล้ว +2

    Cooking ladies cheste aa kick e veru brother. Entha adbutham ga chesindhi. Main ga chicken curry 👌😋. Very good video brother. Nuv e video teesina maa andariki chudalanipistundhi 👏👏👍👋👋tc

  • @emmanuelv5170
    @emmanuelv5170 ปีที่แล้ว +18

    Keep yourself safe Anvesh brother. Don't take risk your family is important.

  • @CCMCHURCHMKP
    @CCMCHURCHMKP ปีที่แล้ว +74

    Anveshannna Fan's Gatti Ga Likes Vesukondi ❣️

  • @raniactorvlogschannel3467
    @raniactorvlogschannel3467 ปีที่แล้ว

    ఫుడ్డు బాగా ఆస్వాదిస్తూ తింటున్నారు వీడియో చాలా బాగుంది మీరు ఆ బురదలో నడుస్తుంటే నాకు బురదలో నడిచినట్టు అనిపించింది 😄😄🤗👍

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 ปีที่แล้ว +1

    Food menu bale undhi. Chala rojula tarvata kadupu ninda happy ga tinnav 👌👍 nuv chestunna vlogs naa buthuuu na bavishyat anela unnai. Nee video's never expected brother 👌

  • @bhaskarceokollufamilytrave1992
    @bhaskarceokollufamilytrave1992 ปีที่แล้ว +6

    Excellent natural vlog Anvesh 👍. Great going. I recommend you to move next country for your safety. Bhaskar CEO

  • @mdhussain-zd5ir
    @mdhussain-zd5ir ปีที่แล้ว +3

    Super Anna your hard work awesome 😎 but health is very important take care your health love from Hyd ❤️

  • @suneelsuryadevara6156
    @suneelsuryadevara6156 ปีที่แล้ว +2

    We like this type of videos also.....nuvu keka bro

  • @Ajes_yadhav
    @Ajes_yadhav ปีที่แล้ว +2

    Ala unav anna ❣️🤩

  • @Villageveerayya
    @Villageveerayya ปีที่แล้ว +3

    Superb గా వుంది. ఈగలు వాల్తున్నయి.food బాగుంది అనటం నవ్వొచ్చింది 🤣👍

  • @Madhu14184
    @Madhu14184 ปีที่แล้ว +5

    Super bro fan from karnataka 💛❤️drbro famous for kannada😍 meeru telugu lo sir👍

  • @shaikrafi...
    @shaikrafi... ปีที่แล้ว +2

    Daring and dashing youtuber in traveling,, nee guts ki salam bro..
    But takecare nice Vedio, stasafe..
    Jai Hind 🇮🇳♥️🔥

  • @watsonbrothers5382
    @watsonbrothers5382 ปีที่แล้ว +1

    Annayya great feel vachindi mimmalni chuste yendukante nijangaa antha slum area ni profession kosam ....hatts off annayya

  • @why_not_teju18
    @why_not_teju18 ปีที่แล้ว +5

    Be safe Anna ❤️

  • @manoharkrishna62
    @manoharkrishna62 ปีที่แล้ว +3

    U r an inspiration bro.

  • @vijjip3030
    @vijjip3030 ปีที่แล้ว +1

    మురికి కాలవలు నచ్చయో, మురుకులు నచ్చాయో 😂.reporting super Anvesh

  • @rajeshpallavi2928
    @rajeshpallavi2928 ปีที่แล้ว

    Goodjob bro. నాదొక చిన్న సలహా,మీరేంటో మీరు తిరిగే places, మీరు చూపించాల్సినవి వాటిమీద మాత్రమే చెయ్యండి, మిగతా విషయాల గురుంచి అలోచించి మనసు గలీబిలి చేసుకోవద్దు, iam one of your wellwisher ok, keeprocking 🍻

  • @karthikbeeram583
    @karthikbeeram583 ปีที่แล้ว +7

    Hattsoff to your dedication..stay safe brother

  • @manugamers9787
    @manugamers9787 ปีที่แล้ว +4

    Bro be safe and take care ♥️♥️

  • @rambabuvardavelli3939
    @rambabuvardavelli3939 ปีที่แล้ว +1

    నువ్వు ఒక్కడివే ధర్యం గా తిరుగుతున్నావు గ్రేట్ అన్నా నువ్వు

  • @narasimharao1204
    @narasimharao1204 ปีที่แล้ว +1

    దేశం కానీ దేశాలలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులలో ఆయా దేశాల ఆహారం తింటూ ట్రావెలింగ్ చేయడం రియల్లీ యువర్ గ్రేట్ Anvesh

  • @SrinivasaPlaystation
    @SrinivasaPlaystation ปีที่แล้ว +3

    ఏదయినా ధైర్యముగా ఎదుర్కునే దమ్మున ట్రావెలర్ అన్వేష్ అన్న..జిందాబాద్ ❤️

  • @mbgvenkatyt4815
    @mbgvenkatyt4815 ปีที่แล้ว +3

    Anna be safe and take care 🙏🙏♥️

  • @sudhakararao653
    @sudhakararao653 ปีที่แล้ว +1

    అక్కడున్న దారిద్య్రం కళ్ళకు కట్టినట్లు కనిపించింది...నీ health జాగ్రత్త...

  • @ashokpasunoori440
    @ashokpasunoori440 ปีที่แล้ว +1

    Super anvesh anna, 🙏🙏🙏 very thank full to you, life ni chala risk tesukoni maa kosam videos teesi pamputunnavu, ,🙏🙏🙏

  • @vpvibes...2266
    @vpvibes...2266 ปีที่แล้ว +3

    Very beautiful morning my dear brother anvesh anna ....love from kadapa.....😍😍👍

  • @chaitu_ash7600
    @chaitu_ash7600 ปีที่แล้ว +4

    Alanti climate lo market ni explore cheyyadam it's a beautiful job brother. Like u. Nuv next level. Elanti situation lo ayina handle cheyyagalige manchi traveller vi nuvvu. Kummey 👌💟🔥🔥🔥🔥

  • @govindkumarsaketi1256
    @govindkumarsaketi1256 ปีที่แล้ว +1

    Nuu thopu Annayya..

  • @techtrends8066
    @techtrends8066 ปีที่แล้ว +1

    బ్రో నువ్వు తెలుగు రాష్ట్రానికి దొరికిన ఆణిముత్యం

  • @AQUARIUMWORLDTELUGU
    @AQUARIUMWORLDTELUGU ปีที่แล้ว +4

    Anna be safe anna
    Full video choosi Malli comment pedathaa 😍😍😍

  • @manikantareddy1996
    @manikantareddy1996 ปีที่แล้ว +3

    Anna tsunami name thumbnail unna title tesey ...cyclone ani pettu

  • @VinodKumarHere
    @VinodKumarHere ปีที่แล้ว +1

    Good morning 🌄🌄🌞
    Video చాలా బాగుంది Anna 🤝👍

  • @nanajisureddynanajisureddy7613
    @nanajisureddynanajisureddy7613 ปีที่แล้ว

    Broo mee videos daily chusthunta broo maadhi anakapalli chodavaram chala rare ga comment chesthunta bro i love your videos broo.... 1 heart❤ symbol from you please

  • @dwaramsri
    @dwaramsri ปีที่แล้ว +4

    Kasta Sukal lo okae Laga undadam great🙏Our other fancy TH-camrs would have ran away on first day itself😆😆😂😂🤣🤣

  • @cliffshepherdb6414
    @cliffshepherdb6414 ปีที่แล้ว +3

    Reel Hero Real Star Na Anveshna…..❤

  • @sekhargudime1114
    @sekhargudime1114 ปีที่แล้ว +1

    మడగాస్కర్ లో మడతడిపోయేవు బ్రో జాగ్రత్త ....be safe

  • @avinashkonala4278
    @avinashkonala4278 ปีที่แล้ว +1

    Naa anveshana say's to weather: nannu evadu ra aapedhi
    Great effort hope all good for you 🤗

  • @kapparadaharishkumar6579
    @kapparadaharishkumar6579 ปีที่แล้ว +3

    take care of yourself Avi bro 🙏🏼
    love from vizag gwk ❤

  • @NK-ui7ps
    @NK-ui7ps ปีที่แล้ว +5

    Take care buddy ❤️ with out much risking.nature is unpredictable & some time cruel due to climactic /global warming.

  • @jagadeeshbandi
    @jagadeeshbandi ปีที่แล้ว

    Super bro.. thanks for showing all this.. jagratha ga vundandi 👍

  • @Prasadotika
    @Prasadotika ปีที่แล้ว +1

    Waiting for your video brother really yesterday TH-cam lo nee video update kosam chustune unna

  • @kishor8874
    @kishor8874 ปีที่แล้ว +3

    Bayya video kavali waiting ekkda

  • @yarakarajusiddhu
    @yarakarajusiddhu ปีที่แล้ว +3

    Love you annaya love from Hyderabad ❤️

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +1

      Hi brother good morning

    • @yarakarajusiddhu
      @yarakarajusiddhu ปีที่แล้ว

      @@NaaAnveshana good morning Annaya ❤️

  • @kakanipadamati6378
    @kakanipadamati6378 ปีที่แล้ว +1

    Anna e videos super and exllent nee kastam telustundi all the best Anna

  • @chennakesavamadhanambedu6042
    @chennakesavamadhanambedu6042 ปีที่แล้ว +1

    Video highlight ga vundhi and your communication 😍😍

  • @ashusyt3934
    @ashusyt3934 ปีที่แล้ว +7

    Be careful be safe🥰

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 ปีที่แล้ว +1

    Alanti situation lo explore cheyyadam really great brother. 👏👏 you are my hero. Muriki lo kuda video explore chestunnav. You are the only one best Explorer. Market 👌👌👌👌

  • @venkataram1000
    @venkataram1000 ปีที่แล้ว

    Wonderful video Anvesh. Best wishes. You have regained your original form.

  • @surampudivenuprasad4952
    @surampudivenuprasad4952 ปีที่แล้ว

    Extraordinary vedios teestunnavu Naanveshana.Take care Health

  • @venki3960
    @venki3960 ปีที่แล้ว +2

    Take care bro Be safe bro good afternoon love from Chennai

  • @anamikavantillu7644
    @anamikavantillu7644 ปีที่แล้ว +2

    You are great .you can survive in any situation any climate.God bless you.

  • @mudimelasivasankarreddy75
    @mudimelasivasankarreddy75 ปีที่แล้ว +1

    నీ మాటలు నచ్చాయి తమ్ముడు 👌💐

  • @jesusdadi7003
    @jesusdadi7003 ปีที่แล้ว +1

    అన్నా ఎక్కువ సేపు అక్కడ ఉండకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు నువ్వు జాగ్రత్త అన్న

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 ปีที่แล้ว +2

    All the best తమ్ముడు 👍

  • @manjunathmanju4570
    @manjunathmanju4570 ปีที่แล้ว

    హాయ్ అన్వేష్ అన్న గుడ్ మార్నింగ్

  • @bharathrockzz955
    @bharathrockzz955 ปีที่แล้ว +2

    Anna all the best for next country. stay safe show us everything with your eyes

  • @dadsgirl8388
    @dadsgirl8388 ปีที่แล้ว +1

    Anna murekelo market baboye malle food kudaa safty ga ledhu poor country nijanga....Bagokapothe vellepovadame best anna....Ayyyayoo anna cyclone twaragane pothundii anna dnt worry....takecare

  • @Vizag-Ammayee
    @Vizag-Ammayee ปีที่แล้ว +2

    Bayamasindi jagarata take care andi babu

  • @srinivasvanamoju8289
    @srinivasvanamoju8289 ปีที่แล้ว +1

    One of the best youtuber.... Wit good comedy nd entertainment

  • @Manchikalapatisathvik198-rv5xu
    @Manchikalapatisathvik198-rv5xu ปีที่แล้ว

    తెలుగు బాషా తో ప్రపంచం అంత నెగ్గుకు రాగలిగే వ్యక్తి మీరే అన్న! ధన్యవాదములు

  • @PremKumar-kn4sg
    @PremKumar-kn4sg ปีที่แล้ว +2

    Mamulugaa vundadu🔥🔥🔥🔥 anveshanna majaka💪💪💪💪

  • @vijaymadhav6398
    @vijaymadhav6398 ปีที่แล้ว +1

    Happy radhasaptami bro... love from Srikakulam ♥️

  • @nirmalarekhathanam9389
    @nirmalarekhathanam9389 ปีที่แล้ว +2

    Ninnu nadipinchedi ni hardwork well done 👍

  • @user-ww1xf5hf5h
    @user-ww1xf5hf5h 11 หลายเดือนก่อน

    Anna ఆ ప్రపంచం ఎలా ఉంటుందో మాకు తెలియదు చూపించినందుకు థాంక్స్ అన్నయ్య ఒక దేశము ఇలా ఉంటదని మాకు తెలియదు జాగ్రత్తగా ఉండు అన్న

  • @kattanageswararao384
    @kattanageswararao384 ปีที่แล้ว

    Jagartha ayyababu.God bless you Anvesh.