చాలా విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు, youtube లో స్టెబిలైజర్ గురించి నేను చాలా వీడియోలు చూశాను అందరూ టీవీ సైజును బట్టి ఇది తీసుకోండి అది తీసుకోండి అంటున్నారు "కానీ మీరైతే చాలా క్లారిటీగా ఎందుకు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి అనేది చాలా క్లారిటీగా వివరించారు"
సూపర్ కంటెంట్ శ్రీనివాస్ గారూ ఇలాంటి ఎడ్యుకేట్ కంటెంట్ వున్న వీడియో లు కూడా చెయ్యందికొంచెం వ్యూస్ తక్కువ వచ్చినా ఎక్కువ మంది నేర్చుకునేవారు వుంటారు.వెంటనే మా పిల్లలకి షేర్ చేశాను.
శ్రీనివాస్ గారూ .. stabilizersలో ఇదే విషయం గూర్చి మీ నోటి ద్వారా వినాలని ఎంతో కాలం గా ఎదురు చూస్తున్నాను ,ఇప్పటికి నిజం చెప్పారు ,మీరూ ఏది చెప్పినా .. ప్రమాణం గా ఉంటుంది . thankyou
Adi idi unukokunda అన్నీ items unbox chesi maku genuine technical information lay man ku ardhamayye vidhamga videos chestunnaru....great... electronics wizard Srinivas garu...
మీకు,మీ ద్వారా అందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఈ సందర్భంగా చెపుతున్నాను.రెండు సం.క్రితం మా వూళ్ళో ఒక నైట్ ఎలక్ట్రిక్ సప్లయ్ లో సడెన్ ఓల్టేజ్ high గా వచ్చి చాలా ఇళ్లలో ఫ్రిడ్జ్ లు,టీవీలు, ఏసీ లు కాలిపోయాయి..కొన్ని ఇళ్లలో అంటే వీ గార్డ్ స్తెబిలైజర్ లు ఉన్న ఇళ్లలో మాత్రం ఏ రకమైన నష్టాలు జరగలేదు!!.... అది ఈ వీ గార్డ్ వాళ్ళ stabilizers గొప్పతనం!!
Super గా explain చేశారు sir. నాకు ఇప్పటి వరకు stebilager వాడుతాం కానీ అది ఎలా use అవుతుందో తెలియదు. మీరు explain చేసిన విధానంలో చాలా బాగా అర్థం అయ్యింది. Thank you very much. మీలాంటి Yotube ఛానల్ వలన చాలా విషయాలు ఎవరి help లేకుండా నేర్చుకోగలుగుతున్నాము. ఏవి కొనుక్కోవాలి, ఎలా వాడుకోవాలి అనేది చాలా స్పష్టంగా చెబుతున్నారు... Once again thank you very much sir...
నా మాట విని మీరు ఆడియో మీద మరియు ఈ పాత gadject లపైన వారానికో వీడియో చేయండి సూపర్ info ఇస్తున్నారు.. మీరు పాత ఐటమ్స్ అప్పుడప్పుడు చూపించేవాళ్లు మరో పాత ఐటెం తో కొత్త వీడియో చేయండి
అన్న గారు....మీరు చెప్పే విధానానికి.....మీ తెలివికి 🙏🙏🙏....మీ నుండి మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నము.....మీరు ఇలాంటి ఎన్నో వీడియో లు చేయాలని అందరి తరుపున కోరుకుంటున్నాం.....అలాగే....గ్యాడ్జెట్స్...లోమంచి వాటిని suggets చెయ్యండి.....మొదటి సారి మీ వీడియో చూసి కొన్నది...🐒 బొమ్మ...
experienced the beauty of engineering after a long time 🙂 software jobs lo padi andulo munigipoyi suddenly a happy feeling of revisiting good old engg days with practical knowledge must watch video for core aspirants
Ditto! A British TH-camr also advised me to use a Buck Transformer. But I'm using a mainline stabilizer connected before our Home UPS effectively making it a Line-Interactive UPS/Home Inverter!😃
Very Good Information Sir!... So many people have this confusion about stabilizers. Very clearly explained. Elagu summer vastundi kabatti okasari veelaithe AC lo Dual inverter or inverter and smps ela panichestundo cheppagalithe andariki kontha knowledge vastundi anukuntunna... May be chalvaraku ippudu AC's kontaru kadha anduke request chestunna.... Thank you!
chala baga open chesi mari yememi vuntayo explain chesaru.. chala thanks sir.. kani intha explanation avasaram ledhu anipinchindhi.. simple ga idhi use chesthey idhi avuthundhi, adhi use chesthey ala ani oka short lo cheppeyochu sir.. 1 mark ans ki 8 marks essay cheppinattu anipinchindhi sir..
FIRST TIME LIKE KOTTANU SIR, ME VIDEO CHALA CHALA BAVUNDHI. PROMOTION VIDEOS KANNA ILANTI VIDEOS KI VIEWS RAKAPOVACHU BUT CHALA TECHNICAL / POLYTECHNIC PEOPLE KI NACHUTUNDHI.
Very good informative video for every home ke super sir meru asalu inka elante videos chestu me channel elage grow avalane maku kuda munchi content evalane korukuntunanu thank srinivas garu
Srinivas గారు...ఫెయిల్యూర్ కి ఎది vulnarable Stabilizer ఆ లేక costly gadget ఆ... ఒక 50K equipment లో in built గా ప్రతి సెక్షన్ కి protective circuit ఉంటుంది...అలాగే అననుకూల పరిస్థితులలో safe mode కి వెళ్లి పోతుంది... అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక నాలుగైదు వేల స్టెబిలైజర్ లో రెండు రకాల windings ఉంటాయి step down and step up... Line voltage ఎక్కువైనప్పుడు relay step down కి మారి voltage down చేస్తుంది right... Oka వేళ line voltage drop ఐతె step up కి relay switch ఔతుంది... ఒక వేళ relay ఒక electro mechanical switch కదా... Relay fail అయ్యి step up కి కనెక్ట్ అయ్యి ప్రతి సందర్భం లో step up చేసుకుంటూ పోతే high voltage వస్తె ఎంటి పరిస్థితి... చివరిగా నేను చెప్పేది ఏంటంటే stabilizer అవసరం లేదు✅🙏😊
top quality video, and 30v atu itu aina max electronics handle chestai, prathidhaniki stabilizer kone badulu, voltage protector/cutoff main mcb degara pedthe best. 1/3rd the price of stabilizer. emaina cons unte explain chestare votage cutoff gurinchi?
I almost regularly watch your videos. This is the best one. even a layman can understand. Please do more videos on small electronics projects such as building woofers etc
Really great sir చాలా చాలా బాగా explain చేశారు.. నాకు తెలిసి ఇంత చక్కగా వివరించే వారు ఎవరూ ఉండరు మీకు చాలా కృతజ్ఞతలు... 🌹🌹🙏
చాలా విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు, youtube లో స్టెబిలైజర్ గురించి నేను చాలా వీడియోలు చూశాను అందరూ టీవీ సైజును బట్టి ఇది తీసుకోండి అది తీసుకోండి అంటున్నారు "కానీ మీరైతే చాలా క్లారిటీగా ఎందుకు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి అనేది చాలా క్లారిటీగా వివరించారు"
సూపర్ కంటెంట్ శ్రీనివాస్ గారూ ఇలాంటి ఎడ్యుకేట్ కంటెంట్ వున్న వీడియో లు కూడా చెయ్యందికొంచెం వ్యూస్ తక్కువ వచ్చినా ఎక్కువ మంది నేర్చుకునేవారు వుంటారు.వెంటనే మా పిల్లలకి షేర్ చేశాను.
శ్రీనివాస్ గారూ .. stabilizersలో ఇదే విషయం గూర్చి మీ నోటి ద్వారా వినాలని ఎంతో కాలం గా ఎదురు చూస్తున్నాను ,ఇప్పటికి నిజం చెప్పారు ,మీరూ ఏది చెప్పినా .. ప్రమాణం గా ఉంటుంది . thankyou
Adi idi unukokunda అన్నీ items unbox chesi maku genuine technical information lay man ku ardhamayye vidhamga videos chestunnaru....great... electronics wizard Srinivas garu...
Hi sir very informative video వింటున్నంత సేపూ చాలా ఆసక్తిగా అనిపించింది కానీ ఒక్క ముక్కకూడ అర్థం కాలేదు
మీకు,మీ ద్వారా అందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఈ సందర్భంగా చెపుతున్నాను.రెండు సం.క్రితం మా వూళ్ళో ఒక నైట్ ఎలక్ట్రిక్ సప్లయ్ లో సడెన్ ఓల్టేజ్ high గా వచ్చి చాలా ఇళ్లలో ఫ్రిడ్జ్ లు,టీవీలు, ఏసీ లు కాలిపోయాయి..కొన్ని ఇళ్లలో అంటే వీ గార్డ్ స్తెబిలైజర్ లు ఉన్న ఇళ్లలో మాత్రం ఏ రకమైన నష్టాలు జరగలేదు!!.... అది ఈ వీ గార్డ్ వాళ్ళ stabilizers గొప్పతనం!!
Super గా explain చేశారు sir. నాకు ఇప్పటి వరకు stebilager వాడుతాం కానీ అది ఎలా use అవుతుందో తెలియదు. మీరు explain చేసిన విధానంలో చాలా బాగా అర్థం అయ్యింది. Thank you very much. మీలాంటి Yotube ఛానల్ వలన చాలా విషయాలు ఎవరి help లేకుండా నేర్చుకోగలుగుతున్నాము. ఏవి కొనుక్కోవాలి, ఎలా వాడుకోవాలి అనేది చాలా స్పష్టంగా చెబుతున్నారు...
Once again thank you very much sir...
Sir me explanation super,andariki ardamayyelaa undi,
Little bit knowledge in electronics undi Naku tq.
Sir super ga చెప్పారు
మీకీ ఎలక్ట్రికల్ knowledge చాలా ఉంది 🎉🎉🎉🎉
మీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది సూపర్
Chala thanks uncle...
Nenu ippudu Electronics engineering chesthunnanu ilantivi chala use avutunnay
నా మాట విని మీరు ఆడియో మీద మరియు ఈ పాత gadject లపైన వారానికో వీడియో చేయండి సూపర్ info ఇస్తున్నారు.. మీరు పాత ఐటమ్స్ అప్పుడప్పుడు చూపించేవాళ్లు మరో పాత ఐటెం తో కొత్త వీడియో చేయండి
Yes correct
అన్న గారు....మీరు చెప్పే విధానానికి.....మీ తెలివికి 🙏🙏🙏....మీ నుండి మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నము.....మీరు ఇలాంటి ఎన్నో వీడియో లు చేయాలని అందరి తరుపున కోరుకుంటున్నాం.....అలాగే....గ్యాడ్జెట్స్...లోమంచి వాటిని suggets చెయ్యండి.....మొదటి సారి మీ వీడియో చూసి కొన్నది...🐒 బొమ్మ...
చాలా మంచి వీడియో చేసారు sir నాకు బాగా నచ్చింది ఇలాంటి వీడియోలు చెయ్యడి sir thank you
మీరు చెప్పింది అర్థమైంది కానీ నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది
but very informative and helpful video
స్టబిలైజర్ గురించి చాలా విషయాలు చెప్పారు.thank you
experienced the beauty of engineering after a long time 🙂
software jobs lo padi andulo munigipoyi suddenly a happy feeling of revisiting good old engg days with practical knowledge
must watch video for core aspirants
చాలా అద్భుతంగా వివరించారు అన్నయ్య ❤
చాలా బాగా explain chestaru srinivas గారు
Oka varsham pade evening vedi vedi pakodilu thintu old retro songs vintuntte untadhi ah aa feel eh vere level...
Super infarction sir
Naku teleyaka 4000 rslass
Thank you sir
Chala simple ga clear ga cheparu
మీ వల్ల మాకు చాలా విషయాలు తెలుకొగలుతున్నం, మాకు ఉన్న కొన్ని సందేహాలు కూడా ఈ వీడియో చూసిన తర్వాత తీరిపోయినాయి
Super video bagunndi clear ga cheppenaru.
Super Srinivas Garu Clear Clarity Gaa Chepparu Superb I like this video Sir
Chala information video sir mi video valla naku knowledge vachindhi monthly 2 videos cheyandi sir elantivi
Clear Information. Thank you......
హాయ్ సార్.. ఈ వీడియో చాలా informative గా ఉంది thank you for your video. మీకు వీలైతే watts,volts and amps పై basic information తో ఒక వీడియో చేయండి .
Ditto! A British TH-camr also advised me to use a Buck Transformer. But I'm using a mainline stabilizer connected before our Home UPS effectively making it a Line-Interactive UPS/Home Inverter!😃
💐👏👏👏👏👏👏👌👌 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద మీకు చాలా పట్టు ఉంది సార్___ధన్యవాదాలు
Use full product unboxing annaya
Sir please,step down Transformer circuit.gurinchi explain cheyyandi.🙏🙏.
Ee video kuda chaala informative ga vundi.❤ From hyd.
Good knowledge about electronics.
మీరు ఏం చదివారు sir.
Tq
Nice Video Sir
ఆ బ్లూటూత్ స్పీకర్ పల్లెటూరు లో ఉండే మా నాన్న కి చాలా ఉపయోగపడుతుంది
Very Good Information Sir!... So many people have this confusion about stabilizers. Very clearly explained. Elagu summer vastundi kabatti okasari veelaithe AC lo Dual inverter or inverter and smps ela panichestundo cheppagalithe andariki kontha knowledge vastundi anukuntunna... May be chalvaraku ippudu AC's kontaru kadha anduke request chestunna.... Thank you!
Thank youi Sreenivas gaaru, excellent knowledge sharing.
హాయ్ సార్ మీ వీడియోస్ చూడడం వల్ల మంచి నాలెడ్జ్ వస్తుంది థాంక్యూ🎉
Crystal clear explanation.thanks anna
Telugu youtube channels lo content tho patu knowledge una tech guy is only you I guess! Good analysis Srinivas ji!
Chala Baga cheparu sir
Very informative. Sir, you have lot of knowledge.
Excellent sir, I love your way of presentation.
Shreenivasa garu meeku audio meetu chaala pattu undi me video lo chala depth datailing untundi I lika that detailing 😍
chala baga open chesi mari yememi vuntayo explain chesaru.. chala thanks sir..
kani intha explanation avasaram ledhu anipinchindhi.. simple ga idhi use chesthey idhi avuthundhi, adhi use chesthey ala ani oka short lo cheppeyochu sir.. 1 mark ans ki 8 marks essay cheppinattu anipinchindhi sir..
Sar చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు
FIRST TIME LIKE KOTTANU SIR, ME VIDEO CHALA CHALA BAVUNDHI. PROMOTION VIDEOS KANNA ILANTI VIDEOS KI VIEWS RAKAPOVACHU BUT CHALA TECHNICAL / POLYTECHNIC PEOPLE KI NACHUTUNDHI.
very informative sir but me step down transformer pic ni kuda chupinchi vunte inka bavundedi sir... thank you...for detailed explanation..
Nice explanation about how old gen transformer and SMPS works. Now I got clear idea about them. Thank you Srinivas garu.
Thanks for your good information
రైతుల గురించి ఆలోచిస్తున్నందుకు థాంక్స్
Very good informative video for every home ke super sir meru asalu inka elante videos chestu me channel elage grow avalane maku kuda munchi content evalane korukuntunanu thank srinivas garu
Very Igniteful Video Sir..🤩
I am a farmer , thank you share your knowledge sir good product sir
thank you for sharing for an excellent information regarding STABILISER ❤👍🙏
Thank you sir
Need of the hour for me
Setting up lot of home appliances for new home…
Chalayan informative ga undi Sir😊
Very Valuable Information. Thank You :)
Sir, very informative video. Well explained.👏👏🙏
Srinivas గారు...ఫెయిల్యూర్ కి
ఎది vulnarable
Stabilizer ఆ లేక costly gadget ఆ...
ఒక 50K equipment లో in built గా ప్రతి సెక్షన్ కి protective circuit ఉంటుంది...అలాగే అననుకూల పరిస్థితులలో safe mode కి వెళ్లి పోతుంది...
అయితే నేను చెప్పేది ఏంటంటే
ఒక నాలుగైదు వేల స్టెబిలైజర్ లో రెండు రకాల windings ఉంటాయి step down and step up...
Line voltage ఎక్కువైనప్పుడు relay step down కి మారి voltage down చేస్తుంది right...
Oka వేళ line voltage drop ఐతె step up కి relay switch ఔతుంది...
ఒక వేళ relay ఒక electro mechanical switch కదా...
Relay fail అయ్యి step up కి కనెక్ట్ అయ్యి ప్రతి సందర్భం లో step up చేసుకుంటూ పోతే high voltage వస్తె ఎంటి పరిస్థితి...
చివరిగా నేను చెప్పేది ఏంటంటే stabilizer అవసరం లేదు✅🙏😊
Thanks for the valuable information sir ❤
top quality video, and 30v atu itu aina max electronics handle chestai, prathidhaniki stabilizer kone badulu, voltage protector/cutoff main mcb degara pedthe best. 1/3rd the price of stabilizer.
emaina cons unte explain chestare votage cutoff gurinchi?
Good information, nenu non ECE background, clear cut ga ardam ayindii
You have good knowledge,
please post like this type of posts (Indepth explained).
Safty kosam Ac, tv, refrigerator, anni stabilizer s pettesanu malli safety kosam varsham lo merupulu vaste mottam anni plugs disconnect chesestanu 😊😊
Love your videos from Karnataka ❣️
I almost regularly watch your videos. This is the best one.
even a layman can understand.
Please do more videos on small electronics projects such as building woofers etc
Chala baga explain chesaru
సూపర్ కంటెంట్ శ్రీనివాస్ గారూ, photocopier machine కి ఏ stabilizer ఎన్ని అమ్స్ ది తీసుకోమంటారు
Super subject💥💥
Need more videos like this
Thank you for knowledge sir please share videos like this
Excellent suggestions అండ్ subject simply super
Knowledgable video. Keep posting videos like this sir..
Mi intiki step down transformer set chesaru kadha... Transformers capacity ela select cheyyali sir.
Knowledge ia great sir.....learned something new today.
Very good video about ac SMPS or transformer sir which is a long life ac SMPS safe to Home please make a video sir thankyou very much
excellent video with excellent explanation Sir.
చాలా బాగా explain చేశారు
మీకోసం చేసుకున్న stebilazer మాకు కూడా అవైలబుల్ గా ఉంటే బాగుంటుంది sir.
Clear ga explain chesaru
Super love from karnataka ❤❤
Sir, Really i liked this video. More informative.
Excellent sir
Old is gold . mi knowledge ki handsoff sir
Sir meeru voltage protector whole house incoming supply ki ichara lekapothe particular tv connection ichara ?
Chaala baaga explain chesaru uncle
Thank you sir. I most interested this type of informations
Wonderful information sir.
Can I use old stabilizer for 43inch led tv sir, my old 29 lg tv stabilizer in good working condition.please suggest
Core takkuvaite nastam enti...cheppagalaru....thanks....
ur explain is good but in my house voltage is ac input comes 264 v its not stability but its voltage 245 to 264 v so can you give advise
Sir, last lo two methods chapparu kada high voltage cutoff mcb and reducing voltage using transformer, vati gurinchi oka video chayandi sir.
Brother,
6 ampere step up step down stabilizer thayaru chesi ivvagalara ?
You have explained very clearly
Good and clearly explanation and very nice information sir
Thanks for the valuable information srinivas gaaru 😊
Sir, Elica 60 CM 1200 m3/h Kitchen chimney ki ye stabilizer use cheyali. Ippatike 2 times PCB kalipoindi.
Bluetooth speaker interested. Sir, Good information provided sir, thank you ❤❤❤ superb explanation sir
Good information provided sir, thank you❤
Very informative and useful tutorial. 👍
Very informative thanks sir