సార్ నాది కూడా సేమ్ డైలాగ్. కాకపోతే 20 సంవత్సరాల ముందు చెప్పాలి. ఇప్పుడు ఫ్యామిలీ బాధ్యతలు. ఇప్పుడు అంత టైం లేదు. అంత ఓపిక కా లేదు .😊 మీరు మాత్రం భలే ఓపికగా చేసి చాలా బాగా చూపించారు. మీ టాలెంట్ మీ ఎక్స్పీరియన్స్ సూపర్ బాగుంది వీడియో nice 💯
Great sir.. miru 2019-20 lo oka video chesaru .. adi chusi nenu kuda Gujarati gully velli material konukoni two speakers chesanuu .. avi one year use chesa sir excellent sound sir.. malli gurtu chesaru malli chestanu.. thanks for this video sir
Meedi already pata making video chusa sir eppati nundo follow avuthunna mee channel but comments cheyanu anthe Kani ee video chesi manchi pani chesaru mee kotha audience use avuthadi
కేంద్ర ప్రభుత్వం స్కిం ఉంది బ్రో advanced ట్రైనింగ్ ఇస్తారు, లోన్ కూడా ఇస్తారు, వాటితో నువ్వు నీ సొంత బ్రాండ్ తో మాంచి స్పీకర్లు తయారు చెయ్, ఒకల్ ఫర్ లోకల్ స్కిం PMEGP, నువ్వు చేసిన వాటికి మార్కెట్ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది వస్తువులు మార్కెటింగ్ కోసం GEM PORTAL లో రిజిస్ట్రార్ చేసుకోవాలి, ఇది కేంద్ర ప్రభుత్వం ఈ కామర్స్ వెబ్ సైట్, ఇలాంటివి ఇంకా తెలియాలి అంటే ప్రతీ నెలా ఆఖరి ఆదివారం 11:30 కి తెలుగులో మాన్ కి బాత్ వస్తుంది చూడు, ప్రభుత్వ స్కీములు, బిజినెస్ ideal లు చెప్తారు, రాజకీయాలు ఏమి ఉండవు ఈ ప్రోగ్రాం లో
వీడియో సూపర్ ఉంది అన్న. ఇలాంటి వీడియో కోసం 2 months గ youtube మొత్తం సెర్చ్ చేస్తున్న. Vocal+Lite music కి set అయ్యే 2 way speaker assemble చెయ్యండి అన్న (like twitter+ lite base speaker)
Chala baga chepparu sir...nenu college days lo ila old speaker tayyar chesi wooden box ki antha budjet leka steel bindhi paina reverse lo petti songs play chesvadini sir...bass ayite baga vacchedi...daniki bayataki chinna tweeter pettevadini...
చాలా బాగుంది సార్ మీరు చూపించినట్లుగా ఎవరూ చూపించలేదు దయచేసి ఇలాంటి వీడియోలు మరెన్నో చేయండి మా కోసం
సార్ నాది కూడా సేమ్ డైలాగ్. కాకపోతే 20 సంవత్సరాల ముందు చెప్పాలి. ఇప్పుడు ఫ్యామిలీ బాధ్యతలు. ఇప్పుడు అంత టైం లేదు. అంత ఓపిక కా లేదు .😊 మీరు మాత్రం భలే ఓపికగా చేసి చాలా బాగా చూపించారు. మీ టాలెంట్ మీ ఎక్స్పీరియన్స్ సూపర్ బాగుంది వీడియో nice 💯
Chala rojulaki Mee dhaggara unna true knowledge
Share chesaru
Good Teacher
Thankyou srinivas garu
ఇలాంటి విడియో లు చెయ్యండి చాలా బాగుంది సౌండ్ క్వాలిటీ.
హాయ్ బ్రో
yes
గతంలో స్పీకర్ లను తయారుచేయడం గురించి వీడియో చేసేరు. నేను కూడా తయారుచేసేను. ఇలాంటి విజ్ఞానదాయకమైన మరిన్ని వీడియోలను చేయండిసర్ ❤❤
Sreenivas sir.... Meeru nerchukovali Ane vari paalita devudu sir
Aaandhaa bhakta daaa daabba nayaanaa😂😂😂😂😂
Great sir.. miru 2019-20 lo oka video chesaru .. adi chusi nenu kuda Gujarati gully velli material konukoni two speakers chesanuu .. avi one year use chesa sir excellent sound sir.. malli gurtu chesaru malli chestanu.. thanks for this video sir
Bro, can you share the video link. Search chesa, but dorakaledu.
Nice video sir.. ఇది తెలియక మా సౌండ్ బాక్స్ లు 3,000 పెట్టీ రీపర్ చేయించాం nice video ..sir
First time seeing your channel.. waiting for full box video sir
Meedi already pata making video chusa sir eppati nundo follow avuthunna mee channel but comments cheyanu anthe
Kani ee video chesi manchi pani chesaru mee kotha audience use avuthadi
చాలా అద్భుతంగా ఉంది సార్
Excellent Job Srinu garu...
నమస్తే శ్రీనివాస్ గారు NiceHome Theater Speaker చాలా బాగుంది అన్నాగారు ఓం నమో వేంకటేశేయ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది ధన్యవాదములు గోవిందా గోవిందా
Wonderful. Please do more such videos. Especially on subwoofer
You are multi talented sir....great explanation ❤
Good Explanation Sir ❤
మా నాన్న టీవీ మేకర్ సర్,నేను అతనిని చూసి చాలా స్పీకర్ లు తయారు చేశాను సర్....
కేంద్ర ప్రభుత్వం స్కిం ఉంది బ్రో advanced ట్రైనింగ్ ఇస్తారు, లోన్ కూడా ఇస్తారు, వాటితో నువ్వు నీ సొంత బ్రాండ్ తో మాంచి స్పీకర్లు తయారు చెయ్, ఒకల్ ఫర్ లోకల్
స్కిం PMEGP,
నువ్వు చేసిన వాటికి మార్కెట్ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది
వస్తువులు మార్కెటింగ్ కోసం
GEM PORTAL లో రిజిస్ట్రార్ చేసుకోవాలి, ఇది కేంద్ర ప్రభుత్వం ఈ కామర్స్ వెబ్ సైట్,
ఇలాంటివి ఇంకా తెలియాలి అంటే ప్రతీ నెలా ఆఖరి ఆదివారం 11:30 కి తెలుగులో మాన్ కి బాత్ వస్తుంది చూడు, ప్రభుత్వ స్కీములు, బిజినెస్ ideal లు చెప్తారు, రాజకీయాలు ఏమి ఉండవు ఈ ప్రోగ్రాం లో
Wow.. Brother good.. 👍
💜Nuvu kuda Chesetapudu vide thisi youtube lo apply chesi video link pettu memu kuda chustham nearchukuntam🤝🏻
Naku nerpinchandi
Ammuthava bro nen konta
వీడియో సూపర్ ఉంది అన్న.
ఇలాంటి వీడియో కోసం 2 months గ youtube మొత్తం సెర్చ్ చేస్తున్న. Vocal+Lite music కి set అయ్యే 2 way speaker assemble చెయ్యండి అన్న (like twitter+ lite base speaker)
సర్ మీ ప్రతి వీడియోస్ ని తప్పకుండ చూస్తాను . చాల జెన్యూన్ గా చెప్తారు
Great sir. Today good video.. ❤❤❤
Superb information srinivas garu. Hello all 🙋♂️
Sir most wanted and waited series from you...this is the best series going to be...thank you.🎉
వీడియో బాగుంది,3way టవర్ box కొలతలు చెప్పండి
Chala chala good information+ education echaru brother thank you so much ❤
Super Content Sir Excellent Idea....Full Happy... Continue to Do more Video's on Speakers
ఛాలా బాగా chepparu sir
I will try
Very few like you always strive to share the knowledge to others. God bless you..
Seriously very informative video sir thank you so much 😊😊
Namaste 🙏 Srinivas Sir, meru Superb Sir, superb woofer Making sir.
wow... Sooper... waiting for full vedio... ❤
Music Related , Products లో మీ Knowledge కి Hats Off Sir 🙏🏻❤️
very informative and interesting video sir. Need more such content..
Wish u 1M subscribers asap sir..
Very good information video sir 👍👍👍👍👍
Meeru super sir
Great video❤
Super sir... ❤
very informative video Srinivas Garu
Useful video super👏👏👏👏🔊🔊🔊🔊
Sir, video chala informative undi pls continue and make like series.. sub woofer with amplifier pls sir
thank you sir, manchi info icharu
Upar speakers ni ela repair chestaro telisu kovali anukunna Anna manchi video chupinchav🎉🎉🎉🎉❤❤❤
Cross over diy gurinchi video cheyyandi
Simple 2 way and 3way
Sir👍
Very nice information video sir ...
Excellent ❤
Looks good quality/nice explanation
నేనుఎప్పట్నుంచో wait చేస్తున్నా ఇలాంటివి చెయ్యడానికి
Thank you
Good information bro ❤❤❤
Nice information ❤
GOOD SIR.BEST SOUND QUALITY.
Very nice explain sir 👌👍
నమస్తే శ్రీనివాస్ గారు nice కంటెంట్ 👏👏👏
iam expecting this kind video from you thankyou
Your knowledge is immense
Super.. r idea 💡
Useful information for music lovers.,.....
Engeneering of sound super video sir ❤😂
Tq so much anna .. low cost car lo loki amplifier subwoofer self made vi chesi pettandi anna regular ga follow avtha me videos
Super sir. And that old model but its Good
Nice content Srinivas garu
Super sir, Thank you.❤🎉🎉🎉🎉🎉🎉
Thanks for speaker making tutorial
Nice Video Sir.
Nice video
Nice explanation
good work sir with simple method
Good speaker sir 🎉🎉🎉🎉🎉🎉🎉
Sir super important message ❤❤
Nice explanation 🎉
Very nice video sir
Super information video ❤
Super super 👌
Super excellent video
Nice Video Sir, good information
Wow nice video sir waiting for this kind of videos for long time
Super srinivaas gaaru
Speaker prepare cheyalanna mi alochana super sir👏🏻👏🏻
వీడియో చాల బాగుంది ఇలాంటి వీడియోలు చేసెల ప్లాన్ చెయ్యండి శ్రీనివాస్ గారు
good video you uploded. if any person to learnt work it is use full.
From Karimnagar sir
Manchi Explanation 😊
శ్రీనివాస్ గారు, excellent video. ఇటువంటి ప్రాజెక్టులు ఇంకా ఇస్తారని చూస్తున్నా ను . Sub woofer ప్రాజెక్టు కూడా ఇవ్వండి .
Super sir🎉🎉
Nice explanation,sir pocket spy camera meeda oka video cheyandi 🙏
Very nice of you sir ❤❤
Very interesting and entertainment video, even it is not useful to me because of curiosity I watched it entire video. Nice work keep it up sir.
Super super super 👌 namaste 🙏
Mazaaa Aagayaa ❤❤❤❤
Awesome and great sir 🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
Radio making video please.❤
Super talented
Super❤❤❤
Namaste sir video bagundhi sir
I am waiting for subwoofer making video sir please uploading the as soon as possible
Really super and economy.❤
Speakers piccholu oka like vesukondi😂😂❤
Chala baga chepparu sir...nenu college days lo ila old speaker tayyar chesi wooden box ki antha budjet leka steel bindhi paina reverse lo petti songs play chesvadini sir...bass ayite baga vacchedi...daniki bayataki chinna tweeter pettevadini...
Rs 300 లో 40w స్పీకర్.. Making.. sound అదుర్స్...మీ creations కు 🙏🙏🙏
Want more educative videos about processor and other electronic devices
Thank u sir ivey ,ilaanti videos kavaali maaku
Very informative video uncle. But, let me know how did you insert a copper wire in to the cone paper.
Super sir,next 5.1amplifer ela cheyali video cheyandi pls
Nice video sir