ముఖ్యంగా డైరెక్టర్ గారైన రంజిత్ గారికి శతకోటి దండాలు, అయన గట్స్ కి పాదాభివందనం, ఆయన ప్రెసెంటేషన్ అద్భుతం, హీరో విక్రమ్ నటన సూపర్, కారణం ఏమంటే బ్రిటిష్ కాలంలో అట్టడుగు వర్గాల జీవితాలు దుర్బరం, ఆనాటి మనువాదులైన బ్రాహ్మణలు ఎలా SITUATION ని కాష్ చేసుకున్నారో బాగా చూపెట్టారు, అలాంటి బానిస స్థితి నుండి ఇండిపెండెన్స్ వచ్చాక రాజ్యాంగం ద్వారా అట్టడుగు వర్గాలకు మరియు కోట్ల మందికి మానవ హక్కులు & రాజ్యాంగ ఫలాలు ప్రసాదించిన మహనీయుడు Dr BR అంబేద్కర్ గారు, అయన పుట్టక పోతే CIVIL వార్ వచ్చేదే! ఆది పక్క, లేదా NAXALISM పెరిగేది, కానీ ఈనాటి చిల్లర కులగజ్జి నా కొడుకులకు ఈ విషయం తెలియదు, ఈ సినిమా కు నేషనల్ అవార్డు రావాలి - జై భీమ్ 🙏🙏🙏
తమిళ్, మలయాళం, బెంగాలీ సినిమా చరిత్ర అంతా అద్భుతం. తెలుగు సినీ ప్రపంచం అంతా కమ్మ, రెడ్డిల ఆధిపత్యం గొప్పతనం గురించి , బ్రాహ్మణ సంసృతియే భారతీయ సంసృతి అని బహుజనులు విప్పించే విధంగా వుంటుంది. తెలుగు సినిమా కథలన్నీ తమిళ్, మలయాళం సినిమాల కాపీలే, హాలీవుడ్ జిమ్మీక్కులే, వెకిలి సెక్స్లే.
సినిమాలో అంతర్లీనంగా దాగి ఉన్న అసలైన అర్థాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే ధైర్యం కూడా లేని సమాజం మనది. అది వాస్తవం. ఎవరికి వారు ఎంత లోతుగా అర్థం చేసుకుంటేనే అంత అర్థం అవుతుంది.
పా.రంజిత్ ముంబైలోని ధారావి అనే ప్రాంతాన్ని ధనవంతులు ఎలా దోచుకుంటారు అనే అంశం మీద కాలా తీశాడు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది డెవలప్మెంట్ పేరు మీద ఆ ప్రాంతాన్ని అదానీ కి ఇచ్చారు, అక్కడి ప్రజలు దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. సినిమా అంటే నడుములు తొడలు సిక్స్ ప్యాక్లు అర్థం పర్థం లేని ఫైట్లు కాదు, జనానికి కొంచం బుద్ధి కూడా నేర్పాలి
ఇది ఇద్దరు మొనగాళ్లు మన జాతిని ఎడ్యుకేట్ చేసిన తీరు అద్భుతం అమోఘం అపూర్వం అనంతం. ఇది నా జాతి ఆత్మకథ.👍👍👍
ముఖ్యంగా డైరెక్టర్ గారైన రంజిత్ గారికి శతకోటి దండాలు, అయన గట్స్ కి పాదాభివందనం, ఆయన ప్రెసెంటేషన్ అద్భుతం, హీరో విక్రమ్ నటన సూపర్, కారణం ఏమంటే బ్రిటిష్ కాలంలో అట్టడుగు వర్గాల జీవితాలు దుర్బరం, ఆనాటి మనువాదులైన బ్రాహ్మణలు ఎలా SITUATION ని కాష్ చేసుకున్నారో బాగా చూపెట్టారు, అలాంటి బానిస స్థితి నుండి ఇండిపెండెన్స్ వచ్చాక రాజ్యాంగం ద్వారా అట్టడుగు వర్గాలకు మరియు కోట్ల మందికి మానవ హక్కులు & రాజ్యాంగ ఫలాలు ప్రసాదించిన మహనీయుడు Dr BR అంబేద్కర్ గారు, అయన పుట్టక పోతే CIVIL వార్ వచ్చేదే! ఆది పక్క, లేదా NAXALISM పెరిగేది, కానీ ఈనాటి చిల్లర కులగజ్జి నా కొడుకులకు ఈ విషయం తెలియదు, ఈ సినిమా కు నేషనల్ అవార్డు రావాలి - జై భీమ్ 🙏🙏🙏
100%
@@srikanthgone3679 jai Bhim ✊
పసునూరి రవీంద్రగారి విశ్లేషణ చాలా బాగుంది నిజంగా ఈ సినిమా దళితప్రజల జీవనవిధా
నంలోని అన్నిమూలాలను తడివిన ఫా రంజిత్ నిజమైన
అంబేడ్కర్ వాది.. జైభీమ్ 🎉❤
అన్న చక్కని విశ్లేషణ చాలా లోతుగా వివరించారు అభినందనలు
మూవీ మాత్రం చాలా బాగుంది నేచురల్ గా ఉంది చరిత్ర అర్ధం చేసుకునే వారికి చాలా బాగుంది డైరెక్షన్ వేరే లెవల్ విక్రమ్ నటన అమోఘం ❤💙
గ్రేట్ అన్నా చాలా గొప్పగా వివరించారు
Oscar ఈ మూవీ తప్పకుండ ఇవ్వాలి 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤💐💐💐💐💐💐💐💐❤️❤️❤️❤️💐💐💐🎉🎉🎉🎉🎉 pa ranjith anna 🎉🎉🎉🎉❤❤❤❤❤💐💐💐❤️❤️💐❤️❤️
ఈ సినిమాను ఆ స్థాయికి రానియ్యరు సోదరా.ఒక అణగారిన జాతి చరిత్ర ని వారు ఎదుర్కొన్న వివక్ష ని ప్రపంచానికి పరిచయం కానియ్యరు.
అన్న మీ వివరణ చాలా బాగుంది 🙏🙏
సార్... ఈ tangalan అనే మిసెల్ ఎవరకు తగలలో వారికి తగిలింది కానీ బైటికి మాట్లాడటలేదు.
Evariki😅
గొప్ప సినిమా పా రంజిత్ డైరెక్షన్ అద్భుతంగా ఉంది
విశ్లేషకుడు పసునూరి , ఇంటర్వ్యూ చేసిన బుచ్చన్న గారలు ఇద్దరికి అభినందనలు
అన్నగారు ధన్యవాదాలు
విశ్లేషణ చాలా బాగుంది. దివంగత sri sr శంకరన్ ఐఏఎస్ రిటైర్ గారిజీవితం సినిమా తీస్తే బాగుంటుంది.
జై భీమ్ sir❤.
తంగలాన్ సినిమా గురించి చాలా బాగా విశ్లేషించారు డాక్టర్ పసునూరి రవీందర్ అన్న గారు జై భీమ్ ✊🏻
చరిత్ర తెలిసిన వారికి...ఈ సినిమా అర్థమవుతుంది....
PA RANJITH BRO fan's ❤
తంగలాన్ మూవీ తప్పుకుండా ఆస్కార్ వస్తుంది❤🔥🎥📽️
Awesome movie 🔥
గొప్ప సినిమా ❤❤❤
Excellent interview. Appreciation to Paranjit. Every Bahujan must see the film.
Jai Bheem
Very balanced and fact- base discussion.
Excellent analysis sir 🎉
ప్రతి అణగారిన వర్గాల కు చెందిన బిడ్డ తప్పక చూడాలి సినిమా ను విజయ వంతం చేసి దర్శకుడు పా రంజిత్ గారికి నిర్మాత జ్ఞానవెల్ గారికి సపోర్టివ్ గా వుండాలి.
Ekkada kuda blockbuster anna...nenu 4 times chusa
I am oc...but I love movie
మీ విశ్లేషణ వింటే సినిమా చూడాలనే ఉత్సుకత మరింత పెరుగుతుంది
జై భీమ్ అన్నలకు 🎉🤝
Thangalaan world-class goosebumps deserved Oscar and Mega blockbuster hit
Excellent interview ❤....so if we want to analyse our roots...we have to search in the literature of Tamil (arava nadu - land of nagas)
Good explained sir
పా రంజిత్ అన్న గారు జై భీమ్
🙏🙏జై భీమ్ 🙏🙏
Super explination.....❤
Excellent movie
Great analysis sir
Ravinder anna me knowledge super anna...me valla yentho mandi vaasthava vishayalu telusukuntaru....
Ravinder anna jai beem
Tq for discussion and details about history and struggle of our fighters how give freedom and life.
శభాష్ రవీందర్ అన్నా. దళిత ఉద్యమ నేతలు ఎవరిపక్కన ఉన్నారో తెలియ జేశారు
Good review Anna
బాబాసాహెబ్ అంబెడ్కర్ రచనలు,ప్రసంగాలను చదివినవారికి తంగలాన్ నచ్చుతుంది .
Good 👍 movie sir
Your speech gave me goosebumps and tears in my eyes ❤.
తంగలాన్ సినిమా నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా చూడండి చూసి ఆనందించండి 👍🤝🙏🐘
Ravinder anna buchanna jai beem
పసునూరి రవీంద్ర జీ...హ్యాట్సాప్
ఆ మ్యాజిక్ సర్రియలిజం అన్నది లేకుంటే నాకు ఇంకా ఎంతో నచ్చేది, ఇది తప్ప అంతా బాగా నచ్చింది
Super excellent 👌👌 movie
Jai pa Ranjith sir
Wonderful analysis by Pasunuri Raveendar Anna gaaru
Love you anna
Good explanation
Super ga chepparu artham kale cinema annavalla lopam ento thelusukunela chesaru
Excellent message and analysis.
ఙ్గనపీఠ్ రవిందరన్న
తమిళ్, మలయాళం, బెంగాలీ సినిమా చరిత్ర అంతా అద్భుతం.
తెలుగు సినీ ప్రపంచం అంతా కమ్మ, రెడ్డిల ఆధిపత్యం గొప్పతనం గురించి , బ్రాహ్మణ సంసృతియే భారతీయ సంసృతి అని బహుజనులు విప్పించే విధంగా వుంటుంది.
తెలుగు సినిమా కథలన్నీ తమిళ్, మలయాళం సినిమాల కాపీలే, హాలీవుడ్ జిమ్మీక్కులే, వెకిలి సెక్స్లే.
జై భీమ్
తంగ అంటే బంగారం..
తంగలాన్ అంటే "బంగారుబిడ్డ"...
రైతుబిడ్డ..
భూమిపుత్రుడు లాంటి పదం.
బాగా చెప్పారు అన్న 👌🏻🙏🏻
Super annayya
Jai Bheem
Super movie 💐
✊
Very good explanation.
Excellent, analysis dear,, continue similar analysis on issue based movies.
Super review sir thanks 👍🙏💐
your analysis is currect sir😊
Thangalan super movie 💙💙 jai bhim 🇪🇺🇪🇺
సినిమాలో అంతర్లీనంగా దాగి ఉన్న అసలైన అర్థాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే ధైర్యం కూడా లేని సమాజం మనది.
అది వాస్తవం.
ఎవరికి వారు ఎంత లోతుగా అర్థం చేసుకుంటేనే అంత అర్థం అవుతుంది.
Super Explanation 🎉🎉
🎉సూపర్ అన్న
Excellent analysis Dear Buchanna and Ravinder Anna.....❤
Great
Nice Anna🎉❤
👍
తంగ అంటే బంగారం, తంగలాన్ అంటే బంగారు పుత్రుడు
Excellent review brother
SUPER SUPER BRO
విక్రమ్ గారికి కూడా అర్థం కాకపోవచ్చు అనే కామెంట్ హాస్యాస్పదం.. అర్థంగాకపోతే ఆ పాత్రలో ఆ స్థాయి నటన అసాధ్యం..
ఎసెన్స్ అర్థం కాకపోవచ్చు.పా రంజిత్ కి అర్థం అయినంత గా.విక్రమ్ కి అర్థం కాకపోవచ్చు
👏
గొప్ప వివరణ sir
పా.రంజిత్ ముంబైలోని ధారావి అనే ప్రాంతాన్ని ధనవంతులు ఎలా దోచుకుంటారు అనే అంశం మీద కాలా తీశాడు.
ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది డెవలప్మెంట్ పేరు మీద ఆ ప్రాంతాన్ని అదానీ కి ఇచ్చారు, అక్కడి ప్రజలు దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు.
సినిమా అంటే నడుములు తొడలు సిక్స్ ప్యాక్లు అర్థం పర్థం లేని ఫైట్లు కాదు, జనానికి కొంచం బుద్ధి కూడా నేర్పాలి
💯 correct బట్టల విశయం super super
Love you anna
Super 💯
❤❤❤❤❤
Good 👍 movie sir 🤝
Jai bheem
అన్న పరదేశి డైరెక్టర్ బాలా మూవీ గురించి చెప్పండి
ఆరతి = బౌద్ధం లో మితిమీరిన కోరికలకు పగ్గాలు వేసేది ఆరతి
Good information
Amazing movie
తంగళాన్ ప్రతి మూలవాసి యోధుడి చరిత్ర
ఈ సినిమాని కేవలం దళితుల జీవితానికి మాత్రమే పరిమితం చేయలేం
ఈ మూవీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి
Sir best books suggest cheyyandi mulavasula gurinchi telusukovadaniki
కొత్తా శివమూర్తి బుక్స్ చదవండి. అలాగే ఫూలే, అంబేద్కర్ ల రచనలు చదవండి.
🎉
Jai bheem 💙 Jai samvidhan Jai bharat
jai bheem jai bharat jai mkm
Jai bheem sar super
Super broooooo
Yes EDI Najathi History Jai bheem REAL Director PA Rajeeth 🩷🩷 Anna
Jai bheem sir
బలగం మూవిలాగ ప్రతి ఊరిలో చూపెట్టాలి
భీమా కోరేగావ్ స్టోరీ మూవీ తీస్తే, కూడా పెద్దా హిట్ అయితది అనుకుంటున్న అన్న
తంగా అంటే బంగారం,లాన్ అంటే పుత్రుడు=బంగారు పుత్రుడు