700 సం.. జీవించిన మహా యోగి | Long Life Yogi 106 Years Baba with RaviSastry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • 700 సం.. జీవించిన మహా యోగి | 106 Years Baba Swami Sadananda Giri with RaviSastry @niravitv ​
    #SanthSadhananandaGiri #SudheendraBabu #108YearsBaba #RaviSastry #niravitv
    #ugadi #ugadispecial #panchagam #rasiphalalu #ugadipanchagam
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    #kmckriyayogameditationchannel,
    #ravisasthry #kriyayogameditation,#kriyayoga#babaji #whatisthemeditation,#whatiskriyayoga,#pranayama#patanjaliyoga,#kmckriyayoga,#astangayogam#hatayogam,#spiritualquestions,#baktiyogam#healings,#karmayogam,#rajayogam#gnanayogam,#kundaliniyoga#sushumnayoga,#bhagavatgeetha#upanishat,#yogisinterviews#himalayayogis,#body pain#medicine,#vedantam #Bheemaneni_Vamsi_Kiran #gnananandagirimaharaj,#atmagnanam#atmasakshatkaram, #govindayapalleashram
    #Himalayanyogi #Gnananandagirimaharaj #kriyayogameditationclasses #Kriyayogameditationashramam #Kriyayogapractice #kriyayogameditationclasses
    #kurthalam#KurthalamSwamy #SiddesvaranandaBharatiSwamy #KurthalamPeetadhipati #GyanaYogi #Courtallam #Kurtalam #TeluguSpiritualvideos #KutalamMounaswami#bikshamaiah_guruji_speech#brahmarshi
    #telugu #yogaintelugu #meditationintelugu #yogachannelintelugu #meditationchannelintelugu #spiritualityintelugu #howtodoyogaintelugu #howtodomeditationintelugu #How to Meditate # Mindful # What is Meditation# - Headspace# 7 Min Meditation # to Start Your Day # Yoga With Adriene #Meditation for Anxiety #Yoga With Adriene #MEDITATION #TECHNIQUES #BENEFITS #How to Meditate # 12 Science-Based Benefits of Meditation # How do you meditate at home# What are the 3 types of meditation? # There are six popular types of meditation practice #mindfulness meditation# # Naduri Srinivas # focused meditation# movement meditation#mantra meditation#transcendental meditation#Which Type of Meditation Is Right for Me?# #How do you do meditation#What are the benefits of meditation? offers # How do you know if you are meditating correctly
    #SriMspeaks #babaji #SriM #artofliving #documentary #artofliving #gurudev #chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech #sathyasaibaba
    #SriRaviShankar#kanchiparamacharya #masterek #nandurisrinivaslatestvideo #nanduri #mastercvv #saibaba
    #ekkiralabharadwaja#ramanamaharshi #babaji #lalithasahasranamavivarana
    #soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #maranam
    #sadhguru #paripoornanandaswami #radhakrishna #ohrk #gurudevsrisriravishankarji #kanchiparamacharya #sadhguru #sadhgurulatest #diwali #spiritual #masterek #bkshivani #shivani #shivanikumari
    #brahmakumaris #meditationbybkshivani #srisathyasaibaba #shiridisaibaba #sprituality #sriramanamaharshi #mantra#mantra#money#attractmoney #moneymagnet
    niravitv,ravisastry,pmc, astrology,meditation,sadguru,guided meditation,isha,horscope,kriyayoga,yoga,nanduri srinivas,niravi tv,kmc channel,kriya yoga,
    niravi tv,niravitv,niravi,niravi channel,niravitv ,ravisastry,ravi sastry,shiva shakthi
    106 years baba,106 baba,niravi tv,niravitv,106 years old,breathing,meditation,tantra,karma,online yoga,kundalini,sadhana,106 years baba and ravi sastry,pmc,swami sadananda giri with ravisastry,sri siddheswarananda bharati swamiji,nanduri srinivas,baba swami,swami,baba,700 సం.. జీవించిన మహా యోగి | long life yogi 106 years baba with ravisastry,Long Life Yogi,long life yogi,sadhguru,sadhguru latest,sadguru,guru sangatyam,gurusangatyam,kriya yoga,ravi sastry

ความคิดเห็น • 257

  • @gangadhardevuluri6058
    @gangadhardevuluri6058 11 หลายเดือนก่อน +22

    మా సురేంద్ర బాబు గారి గురించి ఇన్ని విషయాలు తెలుసుకుంటుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది జైశ్రీరామ్

    • @MsAesthetic000
      @MsAesthetic000 11 หลายเดือนก่อน +1

      Yekkada vuntaru ee Surendra babu gaaru

    • @MsAesthetic000
      @MsAesthetic000 11 หลายเดือนก่อน

      Please cheppandi madi ravulapalem

    • @ravikumarreddyseerapu7076
      @ravikumarreddyseerapu7076 10 หลายเดือนก่อน

      ​@@MsAesthetic000yevvariki teledu yekkada vunnaru

    • @sanjanamadhu8657
      @sanjanamadhu8657 7 หลายเดือนก่อน +1

      Surendra kadandi Sri sudhindra babu garu.Tanuku daggara Undrajavarem lo vuntundandi

    • @koresmusicaladda
      @koresmusicaladda 2 หลายเดือนก่อน

      కాకరపర్రు​@@sanjanamadhu8657

  • @krishnajitanimki1286
    @krishnajitanimki1286 ปีที่แล้ว +42

    ఈ గురువారం దత్త సత్సంగం తో పునీతులం అయ్యాము స్వామీ.... మాటలలో చెప్పలేని ఆనందం .. జై గురుదేవ దత్త 🙏🙏

  • @sivakowshikchannel741
    @sivakowshikchannel741 ปีที่แล้ว +20

    స్వామి త్వరగా శ్వాస పుస్తకం రిలీజ్ చేయండి

  • @bujjibabu842
    @bujjibabu842 ปีที่แล้ว +13

    ఈ తరాలకు లేనటువంటి జ్ఞానాన్ని భోదించినందుకు మీకు జన్మ జన్మలకు రుణపడి వుంటాము. రవిశాస్త్రి గారు స్వామి ప్రణవానంద గారిపైన వీడియో చేయాలని కోరుకుంటూ...

  • @lakkurama
    @lakkurama ปีที่แล้ว +17

    స్వామి గురువుగారు ఆ భరద్వాజ్ మాస్టారు మహానుభావుడు నాకు ఇంగ్లీష్ లెక్చరర్ గా వున్నారు 1980-1982లో. అప్పట్లో నా వయసు 17 సంవత్సరాలు. అప్పుడు మాస్టారు గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా చోట్లా మహానుభావుడుగా వర్ధిల్లుతున్నారు

    • @seepanalaxmi4995
      @seepanalaxmi4995 ปีที่แล้ว +1

      మీరు కూడా పుణ్యపురుషులు

    • @karthayogi
      @karthayogi ปีที่แล้ว

      Namaskaram

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 ปีที่แล้ว

      🙏💐

    • @28.8.21
      @28.8.21 10 หลายเดือนก่อน

      నువ్వు చెప్పే ఆయన వేరే లే!

    • @geetaganesh2435
      @geetaganesh2435 4 หลายเดือนก่อน

      UT blessed sir

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 4 หลายเดือนก่อน +3

    రవిశాస్త్రిగారూ, మీరు మహా పురుషుల గురించి తెలియజేస్తున్నారు.. మీకు అభినందనలు మరియు నమస్కారములు. 🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 ปีที่แล้ว +25

    శ్రీ సదానంద గిరి గారికి అనేక ధన్యవాదములు, 🙏మీరూ ఈ తెలుగు నేల మీద జన్మించిన మహా యోగులు గురించి చెబుతుంటే చాలా చాలా చాలా ఆనందంగా, చాలా గొప్ప గా అనిపిస్తోంది మహోదయ 🙏🙏...... 💐రవి గారు చాలా ప్రత్యేకంగా ధన్యవాదములు మీకు కూడా 🙏💐

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 11 หลายเดือนก่อน +6

    చాలా అరుదైన విషయాలను తెలియజేశారు. వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదాలు.

  • @rmrpyramid
    @rmrpyramid ปีที่แล้ว +8

    గురువు గారికి రవి శాస్త్రి గారికి నమస్కారములు అయ్యా రవి శాస్త్రి గారు అంతర్ముఖ ప్రాణాయామం ఎలా చేయాలి అనే విషయం గురువు గారి ద్వారా వినాలని ఉంది దయచేసి ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించవా వలసినదిగా కోరుతున్నాను

  • @guruprasad1189
    @guruprasad1189 ปีที่แล้ว +14

    గురువు గారికీ ప్రణామాలు.... అద్భుతమైన పరిచయం

  • @knowingisbeing
    @knowingisbeing 10 หลายเดือนก่อน +2

    నమస్కారం, ఒకమారు చిప్పగిరి గ్రామం, గుంతకల్లు దగ్గర శ్రీ భం భం బాబా. మహా యోగి. స్వామీగారిని ఒకమారు అడుగుగలరు.

  • @muralimohan2297
    @muralimohan2297 ปีที่แล้ว +14

    శ్రీ సదానందగిరిస్వామివారికి హృదయపూర్వక నమస్కారములు.
    చాలా అద్భుతంగా ఉంది.
    నేను సుధీంద్రబాబుగారిని పాలంగిపొలములలో 1998 సం.లో.దర్శించుకున్నాను.

    • @muralimohan2297
      @muralimohan2297 ปีที่แล้ว +1

      💐బ్రహ్మచారి ప్రసన్నచైతన్య, హైదరాబాద్💐

    • @ushakolli8305
      @ushakolli8305 ปีที่แล้ว +1

      Om sri sairam

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 ปีที่แล้ว +1

      ధన్యాత్ములు మీరూ 🙏💐

    • @balamms6181
      @balamms6181 ปีที่แล้ว

      🙏🏻🪷🪷🪷🪷🙏🏻

    • @babuputra
      @babuputra 11 หลายเดือนก่อน

      Can u pls share the ashram address?

  • @GopalaRaoVanapalli
    @GopalaRaoVanapalli 3 หลายเดือนก่อน +3

    Chala bagundi guruji.namaste.❤

  • @AhimsaParamooDharmaha
    @AhimsaParamooDharmaha 4 หลายเดือนก่อน +1

    Thank you Swami 🌹🙏 Thanks Niravi TV

  • @sairampasupuleti1137
    @sairampasupuleti1137 10 หลายเดือนก่อน +2

    మాది కాకరపర్రు నేను బాబు గారిని చూడలేదు కాని నాకు బాగా తెలిసిన వారుగా అనిపిస్తుంది సత్యనారాయణ రాజు అంటే నాకు చాలా ఇష్టం అయన కృషి వలనే బాబు గారి పేరు మీద వేదపాఠశాల ఉంది నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నా అక్కడే ఉంటాను అక్కడ ధ్యానం చేస్తే చాలా ప్రశాతం గా ఉంటుంది బాబుగారు పొడుకున్న మంచం ఎప్పటికి ఉంది. శివ

  • @subbalakshmimusunuri6865
    @subbalakshmimusunuri6865 ปีที่แล้ว +2

    E video chudagaliginanduku yankar gariki sukhinobhavantu
    Guruvugariki namassumanjalulu

  • @grm820
    @grm820 10 หลายเดือนก่อน +3

    స్వామి వారి పాదములకు ప్రణా మము ssswamy

  • @rayudupemmaraju3560
    @rayudupemmaraju3560 ปีที่แล้ว +3

    From PVRRAYUDU (85 years) Former Dy.Dir.Defence Lab Hyderabad
    Great Video. Congrats to you and Pranams to Swamiji. Keep it up.

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne ปีที่แล้ว +7

    ఓంశ్రీ గురుభ్యోన్నమః 🚩🚩🌹🌹🙏🙏🙏

  • @balamms6181
    @balamms6181 ปีที่แล้ว +10

    నాకు 16వ ఏట సురేంద్ర బాబు గారి దర్శన భాగ్యం కలిగింది 🙏🪷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satyavathirachamalla4151
    @satyavathirachamalla4151 ปีที่แล้ว +9

    Thank you for your excellent service for spirituality.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 24 วันที่ผ่านมา

    ❤❤ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ❤

  • @shivav6705
    @shivav6705 ปีที่แล้ว +6

    Hello,
    I think, these guruji also long back person! He didn't revealed that thing!
    My perception he is also from 700years to 900years back personality.
    He's aura is awesome and everything explained in detail.
    Simply he nailed.
    Padabivandanalu🙏🙏🙏
    🚩🚩🚩🚩🚩

  • @Playboy4girls
    @Playboy4girls ปีที่แล้ว +5

    ఆ ఏరియా పాడేరు దగ్గర మొదకొండమ్మ అమ్మవారు పాదాలు.

  • @panibattlavindhya8917
    @panibattlavindhya8917 ปีที่แล้ว +7

    గురువు గారికి నమస్కారం 🙏🙏🙏

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 3 วันที่ผ่านมา

    swamy sudheendrababugaru gurinchi baga cheparu .meru chepina swasa technique tho prblms solved nidra lemiki margam chupandi

  • @purna2081
    @purna2081 ปีที่แล้ว +2

    Niravi tv ki hrudayapurvaka dhanyavaadaalu 🎉 Ravi gariki pratyeka abhinandanalu....Chakkati prasnalu adigaaru. Guruvu gaaru daggara orpu vinayam choopinchaaru...🙏🙏
    Ee video nenu atleast 3 times vinnanu
    Oka chinna request. Ee video lo Swamiji cheppina perlu, pratyeka gudi lu mee description lo pettandi.

  • @iscprasad1976
    @iscprasad1976 8 หลายเดือนก่อน +2

    recently i met swamiji 🙏🙏🙏

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 6 หลายเดือนก่อน +1

    Super episode

  • @Praveenacnayak1983Nayak
    @Praveenacnayak1983Nayak 8 หลายเดือนก่อน +1

    Chala chala anandham, chala danyavadhalu swamiji

  • @ramaborra622
    @ramaborra622 ปีที่แล้ว +1

    Swami mimalani chustay Chala manasanti ga undi

  • @gangadhararao8597
    @gangadhararao8597 8 หลายเดือนก่อน +1

    శ్రీ సంత్ సదానంద గిరి గారి ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు మీ ఛానల్ ద్వారా తెలిపినందుకు మీకు మా హృదయపూర్వక ధ్యవాదములు

    • @giradalakshmunaidu
      @giradalakshmunaidu 4 หลายเดือนก่อน

      Om namassivaya.meeku dhnyavadamulu.

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi ปีที่แล้ว +9

    గురు దేవుల దివ్య పాద పద్మములకు సంపూర్ణ శరణాగతి🙏🙏🙏🙏

    • @rambabu-iw3be
      @rambabu-iw3be 11 หลายเดือนก่อน +1

      Gurudevula Divya padapadmamulaku namaskaram

    • @rambabu-iw3be
      @rambabu-iw3be 11 หลายเดือนก่อน

      I Rambabu 2019,I namaskar to Swamiji padapadmam at Nulakapeta asramam, from that day I surended to swamy.may I know phone no .

    • @rambabu-iw3be
      @rambabu-iw3be 11 หลายเดือนก่อน

      Please kindly do favour.

  • @bostonsj
    @bostonsj 4 หลายเดือนก่อน

    Illantivi vinnataniki challa adrustam… niravi tv ki challa thank you… especially to you Ravi garu

  • @ramakrishnakukunuri7901
    @ramakrishnakukunuri7901 ปีที่แล้ว +2

    Thanks you gurujii. Intha manchi యోగులను parichayam chesina రవి sastry గారికి kruthagnathalu.

  • @talesofaashri9579
    @talesofaashri9579 ปีที่แล้ว +1

    Sairam andi ,
    Babugaru gurunchi inka yanthomandhi mahanubhavulu gurunchi chala chakkaga chepparu

  • @trisanthnagumalla799
    @trisanthnagumalla799 4 หลายเดือนก่อน

    E.vidio.chustmte.manasu.dyanamloki.velipotumdi.exlent.vidio.danaya.vadahalu.eddaraki.nmo.sri.sudindrayanamaha.

  • @gopalakrishnamurthy7862
    @gopalakrishnamurthy7862 ปีที่แล้ว +1

    పూజ్య గురువులకు కి
    నమస్కారములు🙏🙏
    చాలా విషయాలు తెలుసుకుంటునా ను...రవి శాస్త్రి గారు చాలా మంచి video's తీస్తున్నారు

  • @rrrcsrmusic9534
    @rrrcsrmusic9534 11 หลายเดือนก่อน +1

    THANK YOU
    THANK YOU
    THANK YOU TO THIS VALUABLE WORDS

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 10 หลายเดือนก่อน +1

    శ్రీ సదానందయోగివారి నోటపలికిన యధార్ధఅనుభవాలు విశ్వసించతగినవి చివటం పరిసరప్రాంత కాకరపర్రుఅగ్రహార నివాసిని బాబుగారివిషయాలు వారిశిష్యబృందం సమావేశాలు పరిచయమే కాని గుప్తంగావుండకపోతే బాబుగారి కోపానికి ఆహుతి అవుతాం ఏనుగుమహల్ విశిష్టిత ఇపుడేతెలిసికున్నాం వారు అన్నట్లుగా ఈఆంధ్ర విజ్నానుల మేధావుల నిత్యసాధకులు గుప్తంగా వుండేప్రాంతం సర్వేజనాశుఖినోభవంతు! ఓం శాంతిః శాంతిః శాంతిః.

  • @neelapala79
    @neelapala79 8 หลายเดือนก่อน +1

    Thanks

  • @premavathi3553
    @premavathi3553 ปีที่แล้ว +2

    What a great video.Truly majestic.

  • @vijayalakshmibattula4527
    @vijayalakshmibattula4527 ปีที่แล้ว +1

    THANKQ THANKQ GURUJI ravibabu

  • @vemurigayatri6272
    @vemurigayatri6272 ปีที่แล้ว +1

    Mind blowing andi.. Ravi garu🙏

  • @munikumarsvn7
    @munikumarsvn7 10 หลายเดือนก่อน +1

    🙏🙏Thanks Ravi

  • @sujathakopanathi6565
    @sujathakopanathi6565 ปีที่แล้ว +1

    Guruvu garu meeku padhabhivandanalu. Maku theliyani chala vishayalu chepthunnaru. Tq

  • @ngradhakrishna
    @ngradhakrishna ปีที่แล้ว +2

    Mee eddhariki Chaala kruthajnathalu...

  • @Seena-bp3sp
    @Seena-bp3sp ปีที่แล้ว +1

    Guru devulaku namaskaram
    Ravi sasri swami ki namaskaram
    Tq sir

  • @pbachawala
    @pbachawala ปีที่แล้ว +2

    It would be a great addition if you scroll pictures of these great people when you introduce and speak regarding them. Because, we can keep there pictures with us. Thank you.

  • @satishk6639
    @satishk6639 10 หลายเดือนก่อน +1

    Thank you very much for sharing such wonderful experiences with great spiritual personalities 🙏🙏🙏

  • @telugutvchanel2917
    @telugutvchanel2917 2 หลายเดือนก่อน

    మందపల్లి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నీకి సమీపంలో ఉంది, శ్రీచక్రం చూడటానికి వెళ్లేవారు వెళ్ళండి 🙏

  • @vijayalakshmichikyala8774
    @vijayalakshmichikyala8774 ปีที่แล้ว +1

    🙏🙏 Thanks guruji Chala adbhutham 🙏🙏
    Thanks Ravi shastry garu🙏🙏

  • @sureshpujari8109
    @sureshpujari8109 11 หลายเดือนก่อน +1

    ధన్యోస్మి...మహానుభావులకు.. ఎందరో ప్రముఖులు.. ఋణపడి పోతున్నారు మీ కూ

  • @muralimohan2297
    @muralimohan2297 ปีที่แล้ว +5

    💐బ్రహ్మచారి ప్రసన్నచైతన్య, హైదరాబాద్💐

  • @laxmankumarlankalapally4944
    @laxmankumarlankalapally4944 ปีที่แล้ว +2

    Om Namo Gurudheva Nee Padhamule Saranagathi. Jai Gurudheva

  • @sreekirans50
    @sreekirans50 ปีที่แล้ว +1

    thank you ravi sastry gaaru

  • @pandusarnya7172
    @pandusarnya7172 ปีที่แล้ว +6

    💐ఓం నమః శివాయ💐

  • @Pavankalyan-g9e
    @Pavankalyan-g9e 10 หลายเดือนก่อน +1

    Super guruji 👌🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 ปีที่แล้ว +5

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @umauma5890
    @umauma5890 ปีที่แล้ว +1

    Sathakoti pranammamlu guruji

  • @guruprasad1189
    @guruprasad1189 ปีที่แล้ว +2

    జయ గురు దేవ దత్త

  • @kalavathim5181
    @kalavathim5181 ปีที่แล้ว +5

    Ravi shastry garu, your spiritual journey and interviewing with such great people
    ( siddha yogulu) really we are blessed.
    Mahaneeyulu, pujyulu sidha yogulaku shathakoti pranamaalu.

    • @naamaatavarahaalamuta8898
      @naamaatavarahaalamuta8898 ปีที่แล้ว

      ఇలాంటి అద్భుతమైన విషయాలను తెలిపిన గురువుగారికి ఆయనను పరిచయం చేసిన మీకు శతకోటి ధన్యవాదములు

  • @punnasanjay9590
    @punnasanjay9590 ปีที่แล้ว +3

    జై గురుదేవ జై

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 ปีที่แล้ว +1

    ANNAMAYAKOSAMU ERUGANI BHASHA ANANDHAMAYA KOSAMU THERACHINA PUSHPAMU SATHYA BHASHANAME SADHANANDH GIRI VARI MAHAYAGNAMU DHANYUOSMI

  • @homeorganizinglifestyle4348
    @homeorganizinglifestyle4348 ปีที่แล้ว +1

    Thank you for this good information

  • @manjulaus
    @manjulaus 27 วันที่ผ่านมา

    Gurugaru sun rays ni 7 days bottle of water loo ki ella pampinchi drink chayalo chaypara pls pls pls

  • @Vasu0307
    @Vasu0307 10 หลายเดือนก่อน +1

    Nice

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 4 หลายเดือนก่อน

    Aum. Sri. Gurubhyo. Namaha. Satnosam. Aanandam. 🙏🙏🙏🌹🌹🌹🌈

  • @KSRAJU-i8g
    @KSRAJU-i8g 9 หลายเดือนก่อน +1

    400--500years vallanu kuda chusamu nijam mahayogi lu unnaru.💯👍

  • @ashwinpalalaparthi
    @ashwinpalalaparthi 10 หลายเดือนก่อน +1

    Divine

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 ปีที่แล้ว +1

    good video

  • @ParimalaParibaby
    @ParimalaParibaby 3 หลายเดือนก่อน

    Enthate ghanatha kalegena andhrapradesh lo nanu putenanduku chala anadestu a garvapduthuna swamy me dwara ma AP ke uba charethra teleparu chala danvavdalu

  • @LakshmiNarayana-uu3sr
    @LakshmiNarayana-uu3sr 10 หลายเดือนก่อน

    swami, Kaasi Reddy Nayana gurunchi mee parichayam and anubhavam cheppagalaru 🙏

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi ปีที่แล้ว +5

    Ava dutha chinthana sree guru Deva datta ,,,🙏🙏🙏🙏

  • @vijayag9120
    @vijayag9120 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Guruvugari ki Padabhivandanamulu

  • @velagasatyasrinivas303
    @velagasatyasrinivas303 ปีที่แล้ว +1

    Om Sri Gurubhyonamaha

  • @YSivakumar.k
    @YSivakumar.k ปีที่แล้ว +1

    Super super super garu garu

  • @namapasupathi2629
    @namapasupathi2629 ปีที่แล้ว +1

    Super jai gurudev, jai nirivi tv, thanks to Ravi sasri garu

  • @trisanthnagumalla799
    @trisanthnagumalla799 2 หลายเดือนก่อน

    Super.

  • @muralikrishnapundarika7487
    @muralikrishnapundarika7487 ปีที่แล้ว +1

    Guruvu gareke namaskaaralu

  • @sudhaiviramesh842
    @sudhaiviramesh842 ปีที่แล้ว +1

    Great information swamiji🙏🙏🙏🌹😊

  • @shobhankumar841
    @shobhankumar841 10 หลายเดือนก่อน

    హృదయ పూర్వక నమస్కారములు

  • @mdeepakmitta2535
    @mdeepakmitta2535 หลายเดือนก่อน

    Ramram

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 ปีที่แล้ว +3

    🙏ಗುರುಗಳೇ ಎಲ್ಲವನ್ನು ಕೇಳಿದ್ದು ಅಷ್ಟೇ ಸ್ವನುಭವಕ್ಕೆ ಬರಲ್ವಾ? 🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 24 วันที่ผ่านมา

    ఓం నమశ్శివాయ❤

  • @sudhavankumar9992
    @sudhavankumar9992 ปีที่แล้ว +4

    Jai shree guru ji 🙏🙏🙏🙏🙏🙏🙏 🙏 🚩🚩🚩🚩🙏🙏🚩

  • @shiva_pgl
    @shiva_pgl หลายเดือนก่อน

    Veella valla prapanchaaniki em upayogam

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 ปีที่แล้ว

    N Sridhar...Nedurumalli....
    Great information but differs..eg..smoking of Ekkirala Bharadwaja master garu...jillella mudi.ammma...chirals Swamy...

  • @oleti158
    @oleti158 ปีที่แล้ว +8

    ఓం సాయినాథ జై గురు భరద్వాజ జై

  • @srilaxminandigama
    @srilaxminandigama ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻Ravi ji 🙏🏻 Where is Surendra babu garuji lives we want to Pranam and Dersan

  • @dasarisubramanyam1894
    @dasarisubramanyam1894 หลายเดือนก่อน

    Namasumanjali swamy.dhanyosmi

  • @praveenag3017
    @praveenag3017 ปีที่แล้ว +3

    Please, do more interviews with this Guru.
    Please, ask more information about Akkirala Bharadwaj & Sudheendra Babu.

  • @NLN666
    @NLN666 20 วันที่ผ่านมา

    ఎక్కిరాల వేదవ్యాస్
    1999 కలియుగాంతం.
    ఎక్కిరాల భరద్వాజ
    అల్లాహ్ మాలిక్ - షిర్డీ సాయి బాబా

  • @kesavasaikumargelli7045
    @kesavasaikumargelli7045 ปีที่แล้ว +1

    Hare Krishna

  • @theallagaddapmc2560
    @theallagaddapmc2560 ปีที่แล้ว +1

    Hi sir excellent video sir

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 11 หลายเดือนก่อน

    Pra namalu sreeman Ravi sastry.

  • @gvsssraju
    @gvsssraju 7 หลายเดือนก่อน

    chaa vishayalu teliyachesaru

  • @pantadisaikrishna
    @pantadisaikrishna ปีที่แล้ว +2

    Namaskaramulu swamiji🌷🙏🌷💕

  • @artcraft.2784
    @artcraft.2784 ปีที่แล้ว +1

    Pranamam gurujis

  • @geetaganesh2435
    @geetaganesh2435 4 หลายเดือนก่อน

    Jai srSreeram