ధన్యవాదాలు గురూజీ , రవి శాస్త్రి గారు, చాలా బాగా చెప్పారు ఇంటర్వ్యూ. ఇలాంటి విషయాలు ఇంకా ఇంకా తెలియ చేయండి.. దయచేసి సామాన్య మానవులు ప్రాక్టికల్ గా సాధన చేసుకునే పద్ధతి కూడా చెప్పండి..జన్మ ధన్యం చేసుకునే అవకాశం కలుగు తుంది.
Ravi garu. please make more videos with Baba garu. he is extremely knowledged and it can help each one of us. He can teach us on yoga, meditation , lifestyle and so much more.
దేవుడు ఎక్కడో లేడు ఇట్లాంటి స్వామీజీ వారి రూపంలోనే ఉన్నాడు ఈ కంప్యూటర్ టెక్నాలజీలో ఏ ప్రతిఫలం ఆశించకుండా మానవాళికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు
> ప్రాణాయామానికంటే ఎన్నోరేట్లు జ్ఞానము గొప్పది. > వయసుతో పాటు జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము పెర గాలి. > ఇంకా గురువులకు నమస్కరించేవారికి బోధించే గురు స్థానము రాదు. > ఆ పరమాత్ముడు, ఆ పరమాత్ముడు అనడము కాదు. > నేనే పరమాత్మను అనాలి. > ఆనందము అనే పదానికి విషాదము అనే వ్యతిరేకం ఉంది. > వ్యతిరేకపదముంటే అది ద్వంద్వము అవుతుంది. > - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@@arunachalasiva. యోగా కంటే జ్ఞానము కోటిరెట్లు గొప్పది. గొప్పవిషయాలే కదా ప్రజలకు వెల్లవలసినది. వయసుతోపాటు ఆధ్యాత్మిక స్థాయి పెరగాలన్నది అందరికీ ఆమోదయోగ్యమే కదా! > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
స్వామి నమస్కారం గురూజీ బయటి బయటి గాలి లోనికి పిలిచి కుంభీ చేయాలా లేదా అంతర్ముఖ ప్రాణాయం చేయమంటారా లేదా క్రియాయోగ క్రియాయోగ చేయమంటారా ఇందులో ఏది మంచిది తొందరగా నేర్చుకునేది దయచేసి చెప్పగలరు
@5.. కళ్ళు చెవులు మరే భాగమేనా ఒక పనే చెయ్యవు. కళ్ళు భావాలని ప్రసారం చేసాయి చెవులు సమతుల్యత నిర్వహిస్తాయి నాలుక పని మాటలు, రుచి. ముక్కు శ్వాస ఇంకా వాసన , చర్మం రక్షణ & విసర్జన
ఓం నమఃశివాయ.
జ్ఞాన బాండాగారం స్వామి మీరు.
మా అదృష్టం తెలుగులో ఇంత చక్కగా వినగలగడం. పాదాభివందనం గురూజీ.
తెలుగు వారు కాకపోయినా గురువుగారు చక్కని తెలుగులో అద్భుతమైన సమాధానాలు ,సలహాలు ఇస్తారు. వారి పాద పద్మముల కు శిరసా నమామి. జై గురుదేవా..
One second కూడా skip చెయ్యకుండా చూశాను స్వామి. చాలా చక్కగా వివరించారు. మీకు 🙏🙏🙏
40 నిమిషముల దగ్గర అడిగిన ప్రశ్న చాలా అద్భుతంగా ప్రస్తుత సమాజానికి చాలా ఆవశ్యకము గా ఉన్నది శాస్త్రి గారికి ధన్యవాదాలు
రావిశాస్త్రి గారికి ధన్యవాదాలు మంచి ప్రశ్నలు - ధన్యవాదాలు స్వామి
స్వామిజీ వారికి పాద బి వందనాలు
Sri Gurubyo namah 🙏🏼🙏🏼🙏🏼
మీ మాటలు వినడం,మా అద్రుష్టం గురువు గారు🙏🙏🙏
నమస్కార్ ! యోగ విద్య గురించి చక్కని సందేశం తెలిపారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏
అద్భుతం స్వామి వారి వచనామృతం ... ధర్మాలోచనలతో అడుగులేస్తున్న వారికి మరింత బలాన్నిచ్చే అమృత గుళిక .. స్వామీజికి నమస్సుమాంజలి
అద్భుతమైన ఆధ్యాత్మిక జీవన యానం వివరణ ప్రభోధం ప్రసాదించిన స్వామివారి శ్రీ చెరనా రవిందములకు కృతజ్ఞతా పూర్వక ప్రణామములు. జై గురుదేవ్.,
19:31 '
'Z
..,. , a
❤
ధన్యవాదాలు గురూజీ , రవి శాస్త్రి గారు, చాలా బాగా చెప్పారు ఇంటర్వ్యూ. ఇలాంటి విషయాలు ఇంకా ఇంకా తెలియ చేయండి.. దయచేసి సామాన్య మానవులు ప్రాక్టికల్ గా సాధన చేసుకునే పద్ధతి కూడా చెప్పండి..జన్మ ధన్యం చేసుకునే అవకాశం కలుగు తుంది.
ఇహ లోకములో వైబోగం.వైరాగ్యము తో ఉండాలి.
Om Shree Gurubyo Namaha.
🙏శ్రీ గురుదేవుల పాద పద్మముల😢కు అభివందనములు, ధన్యవాదములు!🌷
శ్రీ రవిశాస్త్రి గారికి కృతజ్ఞతలు!🌷
Om namah shivaya
Superb Guruji
గురువు గారి పాదాలకు నమస్కారములు, రావిశాస్త్రి గారికి ధన్యవాదాలు 🙏🏻💐
Dhanyavadhalu swamiji
Guruji meeku namaskaramlu
గురూజీ మీకు శత కోటి వాందనలు
Abhinandanegallu, Guruji.Nice information.🙏👌💐
Execelent question
Swami ji u r a scholar,, comparison wth science is extraordinary
🙏,Dhanyavadhagallu. Nice message about yoga.👌💐Anuradha krishnappa.
చాలా బావుంది అండి. సద్గురువుల కి పాదాభి వందనము🙏
Super spiritual knowledge experience I got from this discussion. Salutations to both of you sir.
Haribol, harekrishna.
ఓమ్ ఆస్మద్గురుభ్యో నమః 🪷🙏....
🙏🙏🙏great massage
గురువుగారికి సాష్టాంగ నమస్కారములు 🙏🙏🙏🙏🙏
గురు గారికీ హృదయపూర్వక నమ్కారములు
Jai Sri ram Jai Sri Krishna
Amazing and yet very simple explanation and highly effective
శాస్త్రీ గారికి అభినందనలు
చాలా మంచి ప్రశ్నలు అడిగారు sir ధన్యవాదాలు
Adhbhutamaina jnananni andincharu gurudeva meeku ,ee bhagyanni maku kalagachesina Ravi gariki ananthakoti kritajnatalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Maa Gurudevulu Raparti Rama Rao garu maaku andinchina chala vishayalani maaku Swamiji tirigi andincharu.omnamaha
స్వామీజీ నాకు పక్షవాతం వచ్చింది దయచేసి నా గురించి
శ్రీ స్వామి వారికి అభివందనములు.🙏🙏🙏🙏🙏
Om namah shivaya Guruvugariki padabivandanalu
Very very useful info from Guruji… especially on how the common people to lead a balancing daily life 🙏🏻
I am so luckey to know the secret of life through sir sir sir gurajee, and Ravi gaaru
Great knowledge Thank you master 🙏🙏🙏
Swami ji gariki sastri gariki dhanyavadaalu
Dhanyosmi Guru garu.
స్వామి జీ గా రికీ పాదాభివందనం 🙏
Super🙏🏻🙏🏻🙏🏻
Tq
thank you guru ji 🙂
Ravi sastri brother continuously bringing spiritual content, thanks very much brother.
Very nice interview Ravi Sasrri garu.
Good knowledge conversation thank you Guru ji and Ravi shashri Garu
Swami ji namo namaha
థాంక్స్ gurugaaru
ఓం నమో నారాయణాయ గురువుగారు పాదాభివందనాలు
Rave. Gariki namaste
Speaking scientistifical truths
Nenu dily bhojanam chesethappadu gnana swobhagyam sidyartham cheppi thintanu🙏
Harihi aum krutagjnatalu padabhi vandanamulu
Swamy, Sri Sadananda Giri Swamiji garini darsinchalate, ekkaduku vellali cheppandi.
Thank you guruji
Thank you sir 🎉🎉
Please put subtitles in English
Guruvugariki namaskaralu🙏
Ravi garu. please make more videos with Baba garu. he is extremely knowledged and it can help each one of us. He can teach us on yoga, meditation , lifestyle and so much more.
ఆత్మ నమస్కారం
Guruvu garu mee padalaki 🙏🙏🙏🙏🙏
ఎంతో సుచి అయిన మాటలు🙏
దేవుడు ఎక్కడో లేడు ఇట్లాంటి స్వామీజీ వారి రూపంలోనే ఉన్నాడు ఈ కంప్యూటర్ టెక్నాలజీలో ఏ ప్రతిఫలం ఆశించకుండా మానవాళికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు
🙏
Jai gurudev ❤❤🌹🌹🙏🏽🙏🏽
Om namashivaya
🕉Om Sri Gurubyho namaha🙏
గురు గారు నమస్కారం
🙏🙏🙏 sree gurubhoyo namaha
Ravi Garu, guruji tho VARAHI AMMA VARI PUJA GURINCHI ADIGI TELUPAGALARU, ANDARU CHEYAVACHA
Plutam swasa ante Emiti Guruvu garu!
స్వామి వారికీ నమస్కారం సామాన్యుడు తొందరగా యోగ లో పైకీ వచ్చు విధానం తెలపండి 🙏🌹
Once meet you swamiji......🙏🙏🙏🙏
ఓం నమఃశివాయ
Super
chavari mantram ela vadalo baga chyparu
The audio is very low even at 100% scale. Is it felt the same by anyone?
Kundalini yoga mariyu kriya yoga rendu okkatena
Maku machi sasti. Garinini. Parichayamu. Sesinandhuku. 🙏🙏🙏🙏🙏
గురువు గారు కరీంనగర్ వచ్చారు మేము కలిసాము జై సదా నంద సద్గురు స్వామి 🙏🙏🙏🌹🌹
❤❤❤❤❤
Namasummanjalulu
21:00
Swamyeji. Paadapadama. Mulaku. 🙏🙏🙏🙏🙏
> ప్రాణాయామానికంటే ఎన్నోరేట్లు జ్ఞానము గొప్పది.
> వయసుతో పాటు జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము పెర గాలి.
> ఇంకా గురువులకు నమస్కరించేవారికి బోధించే గురు స్థానము రాదు.
> ఆ పరమాత్ముడు, ఆ పరమాత్ముడు అనడము కాదు.
> నేనే పరమాత్మను అనాలి.
> ఆనందము అనే పదానికి విషాదము అనే వ్యతిరేకం ఉంది.
> వ్యతిరేకపదముంటే అది ద్వంద్వము అవుతుంది.
> - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
పుస్తకాలు బాగా చదివినట్లు గా ఉంది
@@jivasendriya6133
ఏం! పుస్తకాలద్వారా "జ్ఞానము" కలగకూడదా! మధ్యలో కలగజేసుకునేంత సమయము మీకు దొరికి నందుకు ధ న్యవాదములు. సంతోషము కూడా. - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
ఆయన చెప్పేది జ్ఞాన మార్గం కాదు...
యోగ మార్గం
@@arunachalasiva.
యోగా కంటే జ్ఞానము కోటిరెట్లు గొప్పది. గొప్పవిషయాలే కదా ప్రజలకు వెల్లవలసినది. వయసుతోపాటు ఆధ్యాత్మిక స్థాయి పెరగాలన్నది అందరికీ ఆమోదయోగ్యమే కదా!
> అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
Swamy. Jii. ❤🙏🙏🙏🙏🙏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
21.05 21:46
Ravisastri garu meru siuvdu
💕💕💕🙏🙏🙏💕💕💕
శాస్త్రి గారూ PMC లో active గా లేరా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు చేసే యోగం పేరు ఏమిటి స్వామీ?
💐💐💐🙏🙏🙏🙏👌👌👌👌
Maku. Epuudi. Elage. Cheputotu. Undandi. Dwamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹💐🌹💐🌹💐🌹💐🌹💐🌹💐🌷🌹🌹💐🌹🌻🌸🌸🌸🌸🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Ravi Shastri panthulu pilli chesukunnava
రవి,,సారునమసకారము
🙏🙏🙏
స్వామి నమస్కారం గురూజీ
బయటి బయటి గాలి లోనికి పిలిచి కుంభీ చేయాలా
లేదా
అంతర్ముఖ ప్రాణాయం
చేయమంటారా
లేదా
క్రియాయోగ
క్రియాయోగ చేయమంటారా
ఇందులో ఏది మంచిది
తొందరగా నేర్చుకునేది దయచేసి చెప్పగలరు
మూడు మార్గాల్లో ఒకే ఫలితం వస్తుంది. ...అనుకుంటా....
గురువు దగ్గర నేర్చుకోవాలి, సార్. మనంతట మనము చెయ్యకూడదు అని పెద్దలు చెబుతున్నారు.
నామస్మరణ, కర్మఫలత్యాగము చాలా మంచిది అని పెద్దలు చెబుతున్నారు.
@5.. కళ్ళు చెవులు మరే భాగమేనా ఒక పనే చెయ్యవు. కళ్ళు భావాలని ప్రసారం చేసాయి చెవులు సమతుల్యత నిర్వహిస్తాయి నాలుక పని మాటలు, రుచి. ముక్కు శ్వాస ఇంకా వాసన , చర్మం రక్షణ & విసర్జన