శివుడే నన్ను హిమాలయాలకి తీసుకెళ్లాడు? || Intresting Facts About Himalayas || Sumantv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • #DharmaSandehalu #AstroRemedies #SumantvSpiritual
    Watch ►శివుడే నన్ను హిమాలయాలకి తీసుకెళ్లాడు? || Intresting Facts About Himalayas || Sumantv
    Suman Tv Spiritual is the Premier TH-cam channel on religion and spirituality in Telugu states and Telugu people across the world. We strive hard to provide the best possible spiritual education to hundreds of thousands of our viewers with the generous help of renowned spiritual and religious Gurus. The spiritual practices of Hindu religion touches upon every aspect of Human life from the Womb to the Tomb. How best we live in between these two stages is the crux of Indian spirituality and Suman TV showcases the best of these practices by these Gurus for making life of Humans more happier and peaceful.
    Do subscribe and watch the videos of Suman Tv Spiritual for a peaceful and Happier life.

ความคิดเห็น • 430

  • @lakshmikantharao2863
    @lakshmikantharao2863 6 หลายเดือนก่อน +14

    ఓంనమః శివాయ హరహర మహాదేవా శంభోశంఖర ఈశ్వర పరమేశ్వర భక్తవ శంఖర పాహిమాం పాహిమాం

  • @manthasatyanarayana6320
    @manthasatyanarayana6320 6 หลายเดือนก่อน +1

    Good.interviw

  • @krishnabandige6240
    @krishnabandige6240 ปีที่แล้ว +2

    2 months ayyindi swamiji ni kaluvandi

  • @kalikaaludu7061
    @kalikaaludu7061 ปีที่แล้ว

    Jai bholenath

  • @nallasaisudheer6988
    @nallasaisudheer6988 ปีที่แล้ว

    🔥🔥🔥🔥🙂

  • @itsme_pavan
    @itsme_pavan ปีที่แล้ว +1

    మళ్ళీ ఈ వీడియో ని 2 వారాలు కితం ఎందుకు మళ్ళీ పోస్ట్ చేసారు

  • @rajukolguri8214
    @rajukolguri8214 ปีที่แล้ว +41

    ఎందుకు ఇక్కడ స్వామీజీ అందరూ అలా negative comments చేస్తున్నారు
    స్వామీజీ సరిగ్గానే మాట్లాడుతున్నారు కదా..
    మన హిందూ ధర్మం మీరు comment cheste బాగుపడుతుంది అని అనుకుంటున్నారా...
    స్వామీజీ లా గురుంచి పూర్తి అవగాహన
    ,,భారత సనాతన ధర్మం గూర్చి పూర్తి గా జ్ఞానం ఉన్నవాడు మాత్రమే.. కామెంట్ చేయగలదు.. స్వామీ జీ చెప్పినదాని గూర్చి
    ప్రభాస్ తీసే సినిమా ని చూసి రామాయణం తెలుసుకునే వ్యక్తులకు.. ఉన్నారు మన దేశంలో
    ఎవరి జ్ఞాన స్థాయి ని భట్టి వారు ఇతరులని నిర్ణయిస్తారు..
    ఇదే నిజం..
    జై హింద్ 🇮🇳

  • @ramram4339
    @ramram4339 ปีที่แล้ว +148

    మల్లి నెలరోజుల తరువాత ఇతని తో ఇంటర్ we పెట్టి చూపించండి

    • @rajeshkorutla1475
      @rajeshkorutla1475 8 หลายเดือนก่อน +10

      Correct

    • @Psking1M
      @Psking1M 8 หลายเดือนก่อน +4

      Papam chala kastam avutadi 😂😂😂😂🎉🎉

    • @srinivas-el1px
      @srinivas-el1px 7 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😮😊😊​@@rajeshkorutla1475

    • @srinivas-el1px
      @srinivas-el1px 7 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😮😊😊​@@rajeshkorutla1475

    • @SaikumarBoddupally-n6d
      @SaikumarBoddupally-n6d 7 หลายเดือนก่อน +3

      😂😂😂😂😂😂😂

  • @meghanathareddychintala9625
    @meghanathareddychintala9625 ปีที่แล้ว +12

    ఇటువంటి జోకర్ ల ఇంటర్వ్యూ పెట్టీ
    హిందువులను నవ్వుల పాలు చేయకండి.

    • @ashokkoude-hd2st
      @ashokkoude-hd2st ปีที่แล้ว

      మీ దృష్టిలో హిందువులు ఎవరు... అతను చెప్తున్న విషయాలు,places, హిందూ విధానం కి సంబంధం లేకుండా ఉన్నాయా

  • @jiojio8222
    @jiojio8222 ปีที่แล้ว +25

    ఈ పిచ్చోళ్లను అందర్నీ ఎక్కడి నుంచి పట్టుకాస్తునర్రా హిందూ సనాతన ధర్మన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నార్రా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి జననం మరణం ఒక్కసారి మాత్రమే అదే విశ్వ రహస్యం. అసలు వీడి జీవితంలో రేపు ఏం జరుగుతాదో వాడికే తెలియదు.

    • @RajababuGalla
      @RajababuGalla ปีที่แล้ว +2

      Mari సతీ సావిత్రి గారు తన భర్త ప్రాణాలు ఎలా తిరిగి తెచ్చింది

    • @seethusujatha8257
      @seethusujatha8257 ปีที่แล้ว

      Chala correct ga chepperu, devdu ante andaraki oka mayalu mantralu tho vntaru anukuntaru

    • @anilkumartadikonda
      @anilkumartadikonda ปีที่แล้ว

      Valla lokam valladhi.
      Poniddu bayua

    • @jiojio8222
      @jiojio8222 ปีที่แล้ว +1

      Janasena kosam raja సతి సావిత్రి గారు తన భర్త ప్రాణాలు తిరిగి పొందింది అని మీకు ఎవరు చెప్పారు మీ తాత చెప్పాడా లేకపోతే మీ నాయనమ్మ చెప్పిందా మీరు మన కాల పాత్ర గ్రంధాలను ఆపహోసన పట్టి తెలుసుకున్నారా లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూసి మీరు నాకు ఈ ప్రశ్న వేసారా.....? మీకు మూడు ప్రశ్నలు
      1. స్వర్గం-నరకం ఉందా....? ఉంటే స్వర్గానికి ఎవరు వెళ్తారు నరకానికి ఎవరు పోతారు
      2. కర్మ ఫలం అంటే ఏమిటి
      3.సరే మీరు అన్నట్టు సతి సావిత్రి గారు తిరిగి ఆమె తన భర్త ప్రాణం పొందితే ఒక జీవికి ఎన్ని సార్లు జననం ఎన్ని సార్లు మరణం ఉంటుంది?

    • @RajababuGalla
      @RajababuGalla ปีที่แล้ว

      @@jiojio8222 రేయ్ పిచ్చి కుక్క , మాటలు జాగ్రత్త పిచ్చిగా వాగితే గు...లో దింపుతా

  • @RamaRao-qu7te
    @RamaRao-qu7te ปีที่แล้ว +4

    సమాజంలో మంచిని చేసి చావండిరా అఃటే అందరూ ఆ చెడునే చేసీ చస్తానంటారేంటండీ బాబోయ్ సమాజం మరీ అంతగా చెడిపోయిందా? వినేవారూ వెర్రి పప్పలైతే చెప్పేవాడు సవాలక్ష చెబుతాడూ అది మనం నమ్మాలా ? అసలు ముందు ఈ టీవీ చానెల్ వారిని అనాలి అసలెటు పోతోందీ మన సమాజం? మంచివైపా?, చెడువైపా?. ఆలోచించండీ ప్రజల్లారా మంచివాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో గుర్తించి మెసులుకోండీ కూడా మరీ ఓకే వెయిట్ అండ్ సీ థ్యాంక్యూ సో మచ్ వన్ అండ్ ఆల్

    • @srivardhan9797
      @srivardhan9797 ปีที่แล้ว

      First you are big verri pappu. Nuvvu pappu avuna or kadaa telusukovataniki, do daily practice of any Slokas or Mantra japa. They will teach you more. I can see your Avivekam.

  • @chandudumbu
    @chandudumbu 5 หลายเดือนก่อน +2

    Anchoring nerchuko thalli... Vallu chepedhi vinu first

  • @narasimhuluneeruganti9561
    @narasimhuluneeruganti9561 7 หลายเดือนก่อน +16

    నాకు ఇంకా కళ్యాణం కాలేదు నేను యోగంగా ఇంకా మొదలు పెట్టా లేదు. కానీ తప్పకుండా మొదలు పెడతా దానికి ఇంకా సమయం ఉంధి. నేనే చేయాలని నియ్యమం లేదు. కానీ నేను ఇంతకాలం రీసెర్చ్ చేశా. అనేక సందర్భాలలో చేసే కార్యం ద్వారా దేవునితో మాట్లాడను. మీకు నాకువ్యత్యాసం ఏమిటంటే నేను మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడి దగ్గరకు వెళ్తా అంటే గుడికి. ఆ గుడిలో ఉన్న ఎనర్జీ ద్వారా నా మనసును కనెక్ట్ చేసుకొని అక్కడ నా మనసులో అనుకుంటా దేవుడు నా మనసు ద్వారానే నాకు సమాధానం యిస్తాడు. అప్పుడు నాకు అర్థం అయ్యింది మన మనసే దేవుని యొక్క స్వరం అని. ఇది ప్రాక్టికల్గా నేను తెలుసుకున్న విశయం. భూమి మీద ఎవరు చెప్పిన వినను . దేవుడు అనేది పూర్తిగా విశ్వాసoతో కూడుకున్నది . విశ్వాసికి దేవుడు వినిపిస్తాడు అవిశ్వాసి కి తన మనసే దేవుడు అవుతాడు. అవిశ్వాసి తనను తాను నమ్ముతాడు దీని అర్థం దేవుని నమ్మడమే ఆ విషయం వారికి తెలియదు. అందుకే ఇప్పటికి నాస్తికత్వం కూడా పనిచేస్తుంది. దేవుడు చెప్పేది కూడా అదే మొదట నిన్ను నువ్వు నమ్ము అని. తర్వాత నా వరకు రమ్మని. నాస్తికులు వారి దగ్గర ఆగుతున్నారు అది వారు చేసే తప్పు

  • @bisatinageswarareddy4164
    @bisatinageswarareddy4164 2 หลายเดือนก่อน +1

    Eey anchor ki interview cheydam raadu ...swamy cheppindi complete ga vinatledu.

  • @mandalalaxminarayana3266
    @mandalalaxminarayana3266 6 หลายเดือนก่อน +2

    ఇప్పటికీ 9 నెలలు ఐపోయింది ..... కుర్రాడితో ఇంటర్వ్యూ చేయగలరు...

  • @Ramme267
    @Ramme267 ปีที่แล้ว +13

    వినేవాడు ఉంటే పంది పురాణం చెప్పిందంట

  • @darakirankumar5855
    @darakirankumar5855 ปีที่แล้ว +11

    Corona time lo yem chesavu😂, జనాలకి Yedho ఒకటి cheyyaliga, intha power Vunte😂😂

    • @AJAYKUMAR-tn3xv
      @AJAYKUMAR-tn3xv 11 หลายเดือนก่อน

      Superb question deeniki ans ivvandi bakthulu

  • @itsme_pavan
    @itsme_pavan ปีที่แล้ว +1

    మీ ముసలాయన యువకుడు గా మారి రాకపోతే ..ఈ thumb nail పెట్టి వీడియో చేసినందుకు కేస్ పెడతా మీ మీద మీ ఛానెల్ మీద

  • @telangana-brs-tech799
    @telangana-brs-tech799 ปีที่แล้ว +15

    సుమన్ టివి గారు ఆ స్వామీజీ చెప్పేది కేవలం అతని యొక్క విశ్వాసమే

    • @sakathyadav955
      @sakathyadav955 10 หลายเดือนก่อน +2

      Exactly bro...your correct

  • @the52winpottumuthu79
    @the52winpottumuthu79 ปีที่แล้ว +5

    😆🥰🤣😭😴 అసలు మీది ఛానల్ ఏనా?

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 ปีที่แล้ว +15

    హిమాలయాల్లో వాళ్ళు తినడానికి ఏం దొరికి ద్దో తెలీదు కానీ మీరు ఇద్దరూ కలిసి మా బుర్రలో స్పూన్ వేసుకొని తింటున్నారు.....💥

  • @vijayakrishnameduri2767
    @vijayakrishnameduri2767 ปีที่แล้ว +86

    శివుడిని నమ్మిన మనసు ఎప్పుడు ఆనందం నాకు ఒక కొడుకు2007 శివరాత్రి మొదటి జాగరాలునాడు
    మా తమ్ముడు కి 2016 మహాశివరాత్రి మారుజాగరాలు నాడు పుట్టారు..హరహర మహాదేవ

    • @sonusony7244
      @sonusony7244 9 หลายเดือนก่อน +2

      Madam ఆయన కుర్రవ్వాడు అయ్యాక చూపండి హిందుల లంటీ ఏంటో చెపుతాం

  • @mandadivenkat123
    @mandadivenkat123 ปีที่แล้ว +9

    కుర్రాడుగా నెలరోజులలో మారుతాను అన్నాడు ఆ కుర్రాడిని ఒకసారి చూపిస్తే అందరూ చూస్తారు.

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 7 หลายเดือนก่อน +13

    సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు..విశ్వాసం చాలా గొప్పది..

  • @manikantaa811
    @manikantaa811 ปีที่แล้ว +1

    అట్లా అనుకుంటే పూజారులందరూ ఎన్నిసార్లు జన్మ ఎత్తాలి.ఏంటి అర్థం లేని ఇంటర్వ్యూ. వాడు ఏదో చెప్పాడు మీరు మా చెవిలో పూలు పెడుతున్నారు. ఛీ

  • @VijayChinta-it4vs
    @VijayChinta-it4vs ปีที่แล้ว +4

    Today is September 1st. 2 nelalu ayyindhi video post chesi. Okasari interview ki prayatnichandi.

  • @narsireddy406
    @narsireddy406 ปีที่แล้ว +7

    విని వెంటనే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలి

  • @chavalimallikarjunasastry9914
    @chavalimallikarjunasastry9914 ปีที่แล้ว +1

    ముందు ఈ anchor ని మెంటల్ డాక్టర్ కి చూపండి.ఈ కొత్త శ్రీ శ్రీ శ్రీ ఎవడు, anchor అనగానే వీడు స్వామి అయిపోతాడా ! చవట వీడియోలు ఆపు anchor తల్లీ !

  • @gvaraju9989
    @gvaraju9989 ปีที่แล้ว +68

    హిందూ తత్వం తెలియని పాశ్చత్య బోధల్ని నిజం అని నమ్మే మన వెర్రి వాళ్ళకి ఆ సాధువు గారు verrivadilaa కన్పిస్తూ ఉండవచ్చు.కానీ ఆయన తన భాధ్యతల్ని పూర్తి చేసి సాధువు గా మారారు. హిందూ ధర్మం చెప్పేది అదే. Nice interview Nirupama continue like this true stories of legend personalities. I am a clinical psychologist, he is a normal person.

    • @salapuharika234
      @salapuharika234 ปีที่แล้ว

      ق

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 ปีที่แล้ว

      Nijama😂😂

    • @rkbaburk9983
      @rkbaburk9983 ปีที่แล้ว

      avunu nijame

    • @redtiger638
      @redtiger638 9 หลายเดือนก่อน +1

      ​@@avusamdevanna8878 నువ్వు చూడలేదు అన్నది ప్రతి ది అబద్ధం అనుకుంటున్నావు.

    • @ramakrishnareddy925
      @ramakrishnareddy925 9 หลายเดือนก่อน

      ​.

  • @godavaridelta1
    @godavaridelta1 ปีที่แล้ว +1

    S tv ప్రెజెంట్ చేసే చెత్త కార్య క్రమాలు.
    ప్రజల్ని మూఢ నమ్మ కాల్లో ముంచటం

  • @potluriravi8923
    @potluriravi8923 11 หลายเดือนก่อน +1

    one month ipoyindhi ga కుర్రాడు కాలేదు ఇంకా

  • @yerramsettybasavaiahnaidu3559
    @yerramsettybasavaiahnaidu3559 ปีที่แล้ว +1

    Suman tv వాళ్లు ఇలాంటి ఇంటర్వ్యూ కూడా చేస్తారా?. అమ్మా miku manchi yankar ga perundi గదా. Mari ఇలాంటి ఇంటర్వ్యూ చేశారు చేశారు యేమిటో?

  • @sasank5559
    @sasank5559 ปีที่แล้ว +9

    వీడియో చూసే ప్రతి ఒక్కరూ ... స్వామీజీ నీ పక్కనపెట్టి... Anchor యొక్క మెంటాలిటీ అర్థం చేసుకోండి...

  • @JinkaRaghuveer
    @JinkaRaghuveer ปีที่แล้ว +9

    Nirupama garu..meelo ష్ట్రీ తత్వం..మానవత్వం చాలా ఎక్కువ..కరుణ ఎక్కువ..జాలి కూడా త్వరగా చూపుతారు .ఇలాంటివారిని మీరు సమాజానికి పరిచయం చేయడం దురదృష్టకరం..

    • @ashokkoude-hd2st
      @ashokkoude-hd2st ปีที่แล้ว

      ఇలాంటి వారు అంటే వారేమన్న పాకిస్తాన్ టెర్రరిస్టు లా, మతం తో సంబంధం లేకుండా సాధన చేసుకొని కార్యాలు పూర్తి చేసుకునే అవదుతలు

  • @rajukolli3529
    @rajukolli3529 5 หลายเดือนก่อน

    అయన కుర్రాడు అయినా తరువాత ఇంటర్వ్యూ చేయాలి లేకపోతే బాగుండదు గుర్తుపెట్టుకో

  • @Roopa1619
    @Roopa1619 ปีที่แล้ว +7

    Don't comment..vallu purthiga shivudini nammutharu shivudu vallatho matladuthunatlu feel avtharu..okkati matram nijam gattiga nammi chesthe edaina sadyame..

    • @ARUNACHALA_SHIVA
      @ARUNACHALA_SHIVA ปีที่แล้ว +5

      Two times real ga darshanam echharu Shivayya. Naaku telidhu ayane Shivudu Ani.
      Evarikosamo cheppalsina avasaram antha ledhu Shiva Bhaktulaku.

  • @sriperumbudurusuribabu8174
    @sriperumbudurusuribabu8174 ปีที่แล้ว +29

    అమ్మా! ఇలాంటి interview లు చేసి మీ స్థాయి బాగా దిగజార్చు కుంటున్నారు.చాలా మంది మీకు హెచ్చరిస్తున్నా మీరు వినడం లేదు.మీ పట్ల ఉన్న గౌరవము పోతూ ఉంది.

    • @Agriculture.Telugu
      @Agriculture.Telugu ปีที่แล้ว

      ఆయన తన అనుభవాలు చెపుతున్నాడు
      నీ లాగా డబ్బు కుటుంభం కోసం కాదు

    • @ashokkoude-hd2st
      @ashokkoude-hd2st ปีที่แล้ว +1

      నువ్వు వయసులో పెద్ద వాడిలా ఉన్నావు...హిందూ ధర్మం అంటేనే ప్రక్రుతి ధర్మం...సాధన చేసి చెప్తున్న అనుభవాలు అవి...చులకనగా చూడటం దేనికి..

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 ปีที่แล้ว

      Yes bro. Anavasaramgaa topic idi

  • @ss-ub9pc
    @ss-ub9pc ปีที่แล้ว +2

    mundu ACHOR ee channel ni 😮TH-cam money sapadinchatam block cheste.. evariki dabbulu ravu..manestaru.. ee acting videos

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 ปีที่แล้ว

      బ్లాక్ చెయ్యటం సంగతి పక్కన పెట్టు.. అసలు డిస్ లైక్ ఎవరూ కొట్టడం లేదు ఎందుకని?

  • @sumanabingi4801
    @sumanabingi4801 ปีที่แล้ว +19

    Very nice interview, pl introduce many sadhu's like this

  • @manikantaa811
    @manikantaa811 ปีที่แล้ว +1

    అసలే జనం కు ఒక బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమీ లేదు. ఒక వావి వరుస లేకుండా పోతున్నాయి..మీ మీడియా వాళ్ల వల్ల జనం ఎట్లా అయిపోతున్నారంటే ఇంకా నాశనం అయిపోయింతున్నారు.ఏంటీ ఆ స్వామికి మూడవ జన్మ వాడు చెప్పడం ఏమిటి మీరు దాన్ని ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్లో పెట్టడం ఏంటీ 🤦🏻‍♀️ అందరూ కలసి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేరండి.
    అసలు ఆ మాత్రం తెలియదా మీకు. అటు ఇటు కాని వయసులో ఉన్న పిల్లలకి మీరు చెప్పే మంచి మార్గం ఏమిటి? చెప్పండి

    • @rajukolguri8214
      @rajukolguri8214 ปีที่แล้ว

      Hello రత్న జీ
      జన్మలు పూర్వ జన్మ ఇవి లేవా.?
      .మీరు చెప్పేది నిజమా?
      మరి భగవద్గీత కృష్ణుడు ఉన్నాయి అని చెప్పాడు
      మరి కృష్ణుడు చెప్పేది నిజమా మీరు చెప్పేది నిజమా?
      అసలు మీ సందేహం ఏంటి???

    • @rajukolguri8214
      @rajukolguri8214 ปีที่แล้ว

      మహావిష్ణువు
      తన అవతారాలు కూడా..
      పూర్వజన్మల కింద లెక్కే కదా...
      వీరబ్రహ్మేంద్ర స్వామి మళ్ళీ పుడతాడని చెప్పాడు కదా.. అవన్నీ అబద్దాల??

  • @srivenkatesh2311
    @srivenkatesh2311 2 หลายเดือนก่อน

    ఓం నమః శివాయనమః రుద్రాక్షలు తిప్పేది చూపించండి

  • @steevalenin7846
    @steevalenin7846 8 หลายเดือนก่อน

    ఈ waste మొకం ఆమెని ఫస్ట్ సుమన్ టీవీ యాంకర్ గా తీసివేయండి.
    కొన్ని సార్లు చాలా ఓవర్ చేస్తది

  • @saikrishna-ri3hu
    @saikrishna-ri3hu ปีที่แล้ว +5

    Swamiji shivudu ye basha matladuthadu Telugu lo na or Sanskrit

    • @vinamalamastan1322
      @vinamalamastan1322 ปีที่แล้ว

      Naku telisi athanitho teluhulone maatladunta , Bhakta emka chaalura nilanti gajji kukkalu e desaanni naasanam chesindhi twaraga suicide chesukoni chachipora naa daggariki vachesthav ani

  • @srrenuka8202
    @srrenuka8202 9 หลายเดือนก่อน +1

    ఇయాన సాక్షాత్తు శివ శక్తే అండి నమ్మండి

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 ปีที่แล้ว +1

    పిచీవాడిని తెచ్చి ఎంటి మీ వేషాలు హాస్పిటల్ కి పంపించు

  • @rsentertainers9505
    @rsentertainers9505 ปีที่แล้ว +3

    నాది పదో జన్మ మీకు మరో జన్మ కావాలంటే శివుడితో మాట్లాడి ప్రసాదిస్తాను 100₹ phone pay చేయండి...😅😂😂

    • @srivenkatesh5647
      @srivenkatesh5647 ปีที่แล้ว

      Bro neeku kaavalante inko 100₹ ekkuva istha aa sivuditho matlaadi Jhonny sins ga marela chey😂😂😂

  • @ramram4339
    @ramram4339 ปีที่แล้ว +1

    ఏపీ లో ఎండలు ఎక్కువుగా ఉన్నాయ్ అందుకే హిమాలయాల్లోకి వెళ్ళాడు

    • @punyakotikumarpunyakotikum4169
      @punyakotikumarpunyakotikum4169 ปีที่แล้ว

      అక్కడ మంచు కరిగి మళ్ళీ ఇక్కడికే కొట్టుకొచ్చాడు...😜

  • @sevalalkabaddiacademy7326
    @sevalalkabaddiacademy7326 2 หลายเดือนก่อน

    One year iendi kuradu I nado ledo malli కనవండి యాంకర్ గారు

  • @sivaKumar-dy1vb
    @sivaKumar-dy1vb ปีที่แล้ว +4

    Malli interview istanu anaru swami ji
    Pls suman TV
    Oka sari cheyara

  • @KandukuriRavi-py5qe
    @KandukuriRavi-py5qe 6 หลายเดือนก่อน +1

    నాపేరు కందుకూరి రవి కంచరగుంటకోజ్.డుఅంటారుఇంటివాళ్ళునానుసులకనగాచూస్తారుబలంరాకుండగ

  • @sudeepheni6016
    @sudeepheni6016 ปีที่แล้ว +22

    ఏం కాదు ఏం కాదు తగ్గిపోతుంది మంచి డాక్టర్ని సంప్రదించండి 😂😂

    • @kshatriyamohan2992
      @kshatriyamohan2992 ปีที่แล้ว +1

      Nice one.

    • @suryaveeravalli8236
      @suryaveeravalli8236 ปีที่แล้ว +3

      Vizag mental hospital super

    • @ravisoljar6803
      @ravisoljar6803 ปีที่แล้ว

      😂😂😂

    • @bharathilakshmi5146
      @bharathilakshmi5146 ปีที่แล้ว

      ​@@kshatriyamohan2992qqàqqqqqqq1❤ l1aaàààà0àgpĺ5 5

    • @rajapuramsanathkumarreddy3681
      @rajapuramsanathkumarreddy3681 ปีที่แล้ว

      Manam mana samajam maname saashanam chesukuntunnamu edaari mathalu chekka mukkala maarghaalu manasulo unchukoni mana dharmam ni maname shaashanam chesukuntunnamu

  • @ksrkprasad1275
    @ksrkprasad1275 11 หลายเดือนก่อน +3

    Suman TV gariki 🙏 eeyana kurrodiga marata annadu. Marado ledo chusi malli video pettandi.

  • @sanshanaidu8704
    @sanshanaidu8704 ปีที่แล้ว +8

    Madam one month taruvatha interview chesi chupinchali kurodini

  • @sreeramachandrudu6428
    @sreeramachandrudu6428 ปีที่แล้ว +6

    పిచ్చి, పలు రకాలు, ఎవరి పిచ్చి వారికి, ఆనందం,

  • @dudduvarun3535
    @dudduvarun3535 ปีที่แล้ว +14

    సంసారం ఒక చదరంగం అంటారు అధి నిజమే అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే సంసారాన్ని ఇదలేక సన్నషి అయినను అంటే సరిపోతుంది ఇదంతా సొల్లు కాభూర్లు చెప్పడం ఎందుకు ఈ సుమన్ టీవీ వాళ్లకు పని లేదేమో పనికి రాని పనులు పెట్టుకుంటారు రాష్ట్రంలో దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిగురించి పోకస్ చేస్తే కస్తైన్ పబ్లికు ఉపయోగ పడుతుంది అంతే కానీ ఇసోల్లు కభూర్లు ఎవరికి పొట్ట నింపవు సుమన్ టీవీ యాజమాన్యం గారు

  • @ganeshd5847
    @ganeshd5847 7 หลายเดือนก่อน +6

    ఓం నమః శివాయ నమః 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @ashokreddyeppa5167
    @ashokreddyeppa5167 ปีที่แล้ว +14

    Om Namo Bhagavathe Vasudevaya🙏

  • @Ramupalla-bh6ew
    @Ramupalla-bh6ew ปีที่แล้ว +1

    Vaddu ra swamy makendura ra ee dharidram

  • @kkarnakar3916
    @kkarnakar3916 ปีที่แล้ว +2

    Nela rojula tharvatha malli yuvakuniga interview chey

  • @lokondamadhavan6347
    @lokondamadhavan6347 ปีที่แล้ว +2

    గుళ్ళు, గోపురాలముందు అడుక్కునే వాళ్ళ బ్రతుకులు మార్చలేని దేవుడు....😄😄🤣🤣 అయ్యా పాపం అమాయక స్వామీజీ...

  • @gopagonikalender
    @gopagonikalender ปีที่แล้ว

    Hindu matham ante chulakanaga matlade yedhavalu, vaala matham gurinchi thelusu kovali, meeru, saadhuvulu ante em anukuntunnaru raa, thindi, nidra, chali, vedi emi lekka cheyaru, samsara jeevithani vadhili dhaivam lo leenam avutharu, meeku roju wine, women and wealth kavali manchu lo vuntara meeru. Sanathana Dharmam gurinchi matladaku.

  • @kalamveena3036
    @kalamveena3036 6 หลายเดือนก่อน

    Paniki malina videos petti time waste thappu em use ledhu. Failed video100%

  • @honeymotovlogs1706
    @honeymotovlogs1706 ปีที่แล้ว +2

    వెంటనే ఎర్రగడ్డ పిచ్చసపత్రి లో జాయిన్ అవ్వండి

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm ปีที่แล้ว +5

    కొత్త దుకాణం తెరచి నట్టుంది అందరూ రావాలని..😂😂😂

  • @prashanthgattu3010
    @prashanthgattu3010 2 หลายเดือนก่อน

    ఫస్ట్ యాంకర్ ని ఎర్రగడ్డ హాస్పటల్ లో వేయండి

  • @thadurinagaraju2654
    @thadurinagaraju2654 6 หลายเดือนก่อน

    కరోనా సమయంలో మీరు అందరు....ఎక్కడ పోయారు...రా

  • @j44469
    @j44469 ปีที่แล้ว +2

    Meeru eppudu kuda prajala samasyalu chupincharu Mee channels lo, ento.....

  • @RaviKiran-hk6gm
    @RaviKiran-hk6gm 7 หลายเดือนก่อน +2

    Video పెట్టి 8 months అయ్యింది...
    ఇవ్వాళ 9th Feb 2024..
    ఎక్కడ ఆ కుర్ర స్వామి జి 😂

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 ปีที่แล้ว +1

    స్రృష్టి క్రమానికివ్యతిరేకంగామాట్లాడే ఈయన మీకు ఎలానచ్చాడు

    • @anilkumartadikonda
      @anilkumartadikonda ปีที่แล้ว

      Srusti kramam ante selavidduru guruji

    • @venkatachalapathiraothurag952
      @venkatachalapathiraothurag952 ปีที่แล้ว

      @@anilkumartadikonda అయ గా రు25ఏల్ల యువకుడుగా తిరిగి వత్తా డంట గా

  • @vinamalamastan1322
    @vinamalamastan1322 ปีที่แล้ว +2

    Elaanti vaallaku Corona virus yekkinchandi e desaaniki pattina peeda podhi...

  • @idem-VIIjan1981
    @idem-VIIjan1981 8 หลายเดือนก่อน

    🤣🤣🤣 sivudu antha chulakanaipoyadu meeku vaadiki🙏

  • @srid478
    @srid478 ปีที่แล้ว +1

    Suman TV ke dorukutharu ilanti picchollu andaru

  • @barigelababu4992
    @barigelababu4992 7 หลายเดือนก่อน

    Sollu apu nuvvu kurravaniga marinatharvatha livepettu

  • @saraswatisarru2813
    @saraswatisarru2813 ปีที่แล้ว +7

    Om namah shivaya Hara Hara Mahadeva shambo Shankara

  • @VijayalakshmiGummadi-oi6oj
    @VijayalakshmiGummadi-oi6oj 2 หลายเดือนก่อน

    సమయం కాలేదు 🌹మీకోసం ❤️సమయం నిలబడదు.
    కాలం పని కాలం చేసుకొంటా ఉంటుంది ❤️👍🌹శ్రీ రత్ననంద స్వామి నాకు మొదటగా ఓంకారం చెవిలో చెప్పినవారు. 1993/1994.
    అప్పటి నుండి ఓంకారం బ్రహ్మి ముహూర్తం లో చూసుకుంటున్నాను ❤️🌹👌👍🌹

  • @prof.nagavaraprasadaraocha8287
    @prof.nagavaraprasadaraocha8287 ปีที่แล้ว

    వేదంలోని పరవశివుడు వేరు.
    ఆ తండ్రిని 'దేవో ఏకః' అని వేదం ప్రశంసించింది.
    త్రిశూలం - చక్రం - బ్రహ్మ
    పురాణ కల్పనలు.
    వసు రుద్ర ఆదిత్యాది సహిత చరాచరజగత్కర్త విశ్వకర్మపరాత్పరుడని
    వేదం.
    వేదనిందకులను నాస్తికులందురు.
    నమో విశ్వకర్మణే

  • @angalakuditisuseela4232
    @angalakuditisuseela4232 ปีที่แล้ว +5

    శ్రీ నాగ శేష మాంబా తల్లి గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.

  • @ss-ub9pc
    @ss-ub9pc ปีที่แล้ว +1

    osye anchor ne 2nd mogudu lov story cheptavaa andaram vintam gaa

  • @Laxminarayana.Armoor
    @Laxminarayana.Armoor 5 หลายเดือนก่อน

    కృష్ణ స్వామి మీరు చెప్పే విషయాలు అందరూ 0 గోవా నిస్తున్నారు నీ కోసము చూడాలని అందరికీ కోరిక మీరు ఎక్కడ ఉంటారో ఏ జిల్లాలో ఏ బస్సు ఎక్కాలో
    మీ అడ్రస్సు తెలియక ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మీరు అడ్రస్ పెట్టకపోతే అవమాని అవుతారు యాంకర్లు విలేకరులు అంతా చాలా
    ప్రజలు మిమ్ములను నమ్మ గుంట పోతారు

  • @sirishaevani757
    @sirishaevani757 4 หลายเดือนก่อน

    Ekkada comments chese valu andarili oka question......pannu teyinchukunte mantram ki shakthi undada?

  • @gyne2lap622
    @gyne2lap622 2 หลายเดือนก่อน

    Nuvvu kooda rottelu tinu Anchor garu

  • @PremSingh-jy7hn
    @PremSingh-jy7hn 8 หลายเดือนก่อน +4

    Madam మీకు మీ channel కి చాలా value ఉంది ..ఇలాంటి వారికి interview చేసి విలువ పోగొట్టు కోవ ధు...

    • @chakrichakravarthi746
      @chakrichakravarthi746 7 หลายเดือนก่อน

      What do you mean ilantivaaru, itanu Mee kemanna droham chesada?.!!.

  • @karthikvarma2622
    @karthikvarma2622 7 หลายเดือนก่อน

    PPL DONT JUST LISTEN ASK THEM TO PERFORM OR DO PRACTICAL THINGS . may be he is a liar who knows . keep reasoning and be practical

  • @bhagavatula.kalyan
    @bhagavatula.kalyan ปีที่แล้ว +3

    బంధాలు అన్ని తెంచుకుని..కర్మలు చెయ్యడం మానేసి.. భౌతిక ప్రపంచం తో సంబంధం వదిలేసి..కేవలం నా ధ్యానం చెయ్యి..జ్ఞానం పొందు, మోక్షం లభిస్తుంది అని ఏ దేవుడైనా చెప్తే..ఆ దేవుడు స్వార్థ పరుడు అని అర్దం!

    • @ashokkoude-hd2st
      @ashokkoude-hd2st ปีที่แล้ว

      అలా ఏ దేవుడు చెప్పలేదు..సంసరిగా ఉంటూ సత్కర్మలు చేసుకుంటూ ఉంటే భగవత్ సాక్షాత్కారం పొందొచ్చు

    • @punyakotikumarpunyakotikum4169
      @punyakotikumarpunyakotikum4169 ปีที่แล้ว

      వాడు అప్పులు చేసి పారిపోయి ఉంటాడు....💥

  • @rariankandth3chandrasekh-cn5ur
    @rariankandth3chandrasekh-cn5ur 11 หลายเดือนก่อน

    వీరు కుర్రవాడిగ మారలంటె నెలరోజులు ఎందుకు, ఒక్క 10. ని చాలు. గెడ్డం మీసం తీసేస్తే చాలు.కదా

  • @Harish426-p4q
    @Harish426-p4q 7 หลายเดือนก่อน

    Velli paluthage pillolaki cheppu ee kakemma kathalu arri poooo

  • @Gnanijanu_5
    @Gnanijanu_5 11 หลายเดือนก่อน

    హిందూ ధర్మం నిజమే అయినా....నెలలో యువకుని గా మారడం అనేది సాధ్యం కాదు..జనాలు పిచ్చోల్లలాగ నమ్మకండి...అసలు ఇలాంటి ఇంటర్వ్యూ లకి సమయం కూడా ఇస్తారా అలాంటి మహానుభావులు..

  • @PrasadCsv-fz2nr
    @PrasadCsv-fz2nr 5 หลายเดือนก่อน

    Swarnam meedha aasa yakkuvundhi samiki

  • @ranjuranjeet500
    @ranjuranjeet500 ปีที่แล้ว +1

    Nuvvu ni sollu apura babu

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 7 หลายเดือนก่อน

    నెల రోజుల తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నారా?.
    మీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాము

  • @dasariraju-nn2ji
    @dasariraju-nn2ji 6 หลายเดือนก่อน

    ఇప్పటికి9 నెలలయింది.అయన అవతారం మారిందా తల్లీ?

  • @Monkeyking-ow9tf
    @Monkeyking-ow9tf 8 หลายเดือนก่อน +5

    Super sir, mind blowing and super unrealistic

  • @shivabhavaniamma
    @shivabhavaniamma 6 หลายเดือนก่อน

    ఇంకా నెల రోజులు కాలేదా మళ్లీ ఇంటర్వ్యూ తీసుకోలేదు

  • @muralibonamoni350
    @muralibonamoni350 6 หลายเดือนก่อน

    Naku arigyamu bagaledu etla swamy

  • @rameshyadagirip9569
    @rameshyadagirip9569 ปีที่แล้ว +1

    Swamy ji ekkada untaru. Address cell number pettandi.kalavali.

  • @sathyanaravanavadali5044
    @sathyanaravanavadali5044 ปีที่แล้ว +1

    Dayachesk elanti chetta interviews cheyyaddu.
    Meeku satakoti naskaralu.

  • @aprasadu6211
    @aprasadu6211 7 หลายเดือนก่อน

    8 నెలలు తరువాత చుస్తున్న మరి ఇతను శివుడు దగ్గరికి వెళ్ల డ .. పొయడా?

  • @bonthalavasanthrao6386
    @bonthalavasanthrao6386 6 หลายเดือนก่อน +3

    జై గురు దేవ

  • @basamnath2883
    @basamnath2883 6 หลายเดือนก่อน +2

    Great interview. Host asks very good questions. Thank You so much. Thank You Swami.

  • @kanchiparamacharya4150
    @kanchiparamacharya4150 ปีที่แล้ว +1

    Ee channel ki aa nirupama ki money vastey chalu em ayyina chestaru