శివుడి యొక్క పరమార్థం తెలుస్తోంది..శివుడి నీ చూస్తుంటే నాకు స్పురించిన విషయం చెప్తాను...త్రిశూలం చూస్తుంటే ఇద పింగళ సుష్మ నాడి. Third eye చూస్తుంటే ఆజ్ఞ చక్రం...గంగ దేవి చూస్తే కెచరి లో స్రవించే అమృతం..పులి చర్మం లో శివుడు యోగ చేస్తున్నట్లు...సర్పం మూలాధారము లో సర్పం వలె చుట్టూవున్న కుండలిని శక్తి గా తలపిస్తుంది..అంతా శివమయం..
అత్యద్భుతంగా తెలిపారు..విలువ కట్టలేని అతి ముఖ్య మైన మానవాళికి అత్యవసరము అయిన మహత్ దివ్య కుండలినీ తంత్ర మును అందించిన శ్రీ సదా నందగిరి మహా స్వామి.వారికి సాష్టాంగ.ప్రణామములు..జై Gurudev.
శ్రీ గురు దేవో భవ. ఇద్దరు గురుదేవులకు , అనంత నమస్కారములు. నిరివి టీవీ వారికి వందనములు. రవి గారు మీ ప్రశ్న చాలా విలువైనది.ఆమె తను ఎవ్వరు ? తత్వ జ్ఞానము ను , చిత్త వృత్తి నిరోధం. ను గురుదేవుల ద్వారా నేర్చుకుని , మానవాళికి ఏంతో ఉపయోగ పడవచ్చు. అని నాకు తోచినది. శ్రీ.సదా నందగిరి బాబా ..గారు..పతంజలి మహర్షి గారిని అత్యంత వివరంగా చెప్పారు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురుభ్యోనమః గురువుగారు ఆమే మొదటీ బిడ్డ మరనించి తిరిగి తల్లి ప్రేమను పొందడానికి మిగతా బిడ్డలా రూపంలో జన్మించింది అనుకోవచ్చు కదా చనిపొఇనబిడ్డను ఇపుడున్న బిడ్డల్లొ ఎందుకు చూడలేకపోతుంది అలా చుసితే అది ఆత్మానందాన్ని కలిగిస్తుంది కదా పోయిన ప్రేమ తిరిగి దక్కుతే ఎంతో ఆనందంగా వుంటుంది
aani video lokki naaku ravi shashtri baba gari video lu chala gynanatmikam gaaa practical ga manchiga anipistaayi, denikaina manchi samadhanam cool ga istaaru aayina saadhana ayina matallo kanipistundi..dhanyosmi
Ravi garu meru ఇలాంటి ఇలాంటి ఇంటర్వ్యూలు బాగానే చేస్తున్నారు కానీ సదానంద స్వామి వారి గురువు గారు చేసిన సాధనలు దీక్ష ఇచ్చి శిష్యులను తయారు చేయవచ్చు అటువంటి ప్రయత్నం చేయడంలేదు ఎందుకని అదే నా ప్రశ్న
As he said about uttarabharata way or dakshinabharatha way that is lalitha sahasranamamas like brahama, rudra and vishnu grandhi, how many understood and implemented in life makes difference in any regions of country that is the reason all types of people are there all over world but only difference is percentage of them can help any countries level of maturity of human beings to understand life.
రవి గారికి ఒక చిన్న విన్నపము. మీరు గురువు గారితో నా సందేహాన్ని అడగ గలరు. ఏమిటంటే ? 1 గురువులు జపమాలను మెడలో ఎందుకు వేసుకుంటారు? 2 వంటికి విభూతి రేఖలు ఎందుకు పెట్టుకుంటారు ? అంటే అందులో ఏదైనా పరమార్థం ఉందా ? లేక కేవలం అలంకరణ కోసమా ? లేక అలా పెట్టుకుంటే వంటికి తేజస్సు ఏమైనా వస్తుందా. ? దయచేసి రవిగారు గురువు గారిని అడిగి వారి సందేశాన్ని మాకు వినిపించ గలరు అని మనవి🙏🙏🙏
I think she has to take time for sorrow and get on later with life .. everything has time ..when time and the situations meet ,we are all different persons in same body..we can't realise it in grief ..
ధ్యానం లో ఉన్నపుడు మొతం చీకటిగా ఉందీ ఈ రూపము కనపడలేదు.అలానే ఎక్కువ సేపు ఉండాలంటే aa స్థితి lo ఎమిచేయాలి. ఒక సారి లోపలనుండి సరే శబ్దం వస్తుంది అది ఎక్కువ సేపు రాలేదు 30 సెకన్లు మాత్రమే వచ్చింది. ఎమౌంటుండో తెలియడం లేదు. ఒక్కసారి స్పృహ కూడా ఉండదాం లేదు. భయం వేస్తుంది చెప్పండి sir.
శివుడి యొక్క పరమార్థం తెలుస్తోంది..శివుడి నీ చూస్తుంటే నాకు స్పురించిన విషయం చెప్తాను...త్రిశూలం చూస్తుంటే ఇద పింగళ సుష్మ నాడి. Third eye చూస్తుంటే ఆజ్ఞ చక్రం...గంగ దేవి చూస్తే కెచరి లో స్రవించే అమృతం..పులి చర్మం లో శివుడు యోగ చేస్తున్నట్లు...సర్పం మూలాధారము లో సర్పం వలె చుట్టూవున్న కుండలిని శక్తి గా తలపిస్తుంది..అంతా శివమయం..
అత్యద్భుతంగా తెలిపారు..విలువ కట్టలేని అతి ముఖ్య మైన మానవాళికి అత్యవసరము అయిన మహత్ దివ్య కుండలినీ తంత్ర మును అందించిన శ్రీ సదా నందగిరి మహా స్వామి.వారికి సాష్టాంగ.ప్రణామములు..జై Gurudev.
tq
Chala baga chepparu swamiji thank you swamiji 🙏
సదానందగిరి స్వామివారికి హృదయపూర్వక నమస్కారములు.
రవిశాస్త్రిగారికి వందనములు నిరవి వీడియోలు చాలా బాగున్నాయి.
💐💐💐💐💐💐💐💐💐
బ్రహ్మచారి ప్రసన్నచైతన్య హైదరాబాద్
108 sovayaramlo kooda intho thejassutho, santhamga chakkaga vishideekarinchi chepparu. Sree gurbhyonamaha🙏
శ్రీ గురు దేవో భవ. ఇద్దరు గురుదేవులకు , అనంత నమస్కారములు. నిరివి టీవీ వారికి వందనములు. రవి గారు మీ ప్రశ్న చాలా విలువైనది.ఆమె తను ఎవ్వరు ?
తత్వ జ్ఞానము ను , చిత్త వృత్తి నిరోధం.
ను గురుదేవుల ద్వారా నేర్చుకుని , మానవాళికి ఏంతో ఉపయోగ పడవచ్చు. అని నాకు తోచినది. శ్రీ.సదా నందగిరి బాబా ..గారు..పతంజలి మహర్షి గారిని అత్యంత వివరంగా చెప్పారు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤ మీ వివరణ అత్యద్భుతం స్వామి. నమస్సుమాంజలులు.
గురుభ్యోనమః గురువుగారు ఆమే మొదటీ బిడ్డ మరనించి తిరిగి తల్లి ప్రేమను పొందడానికి మిగతా బిడ్డలా రూపంలో జన్మించింది అనుకోవచ్చు కదా చనిపొఇనబిడ్డను ఇపుడున్న బిడ్డల్లొ ఎందుకు చూడలేకపోతుంది అలా చుసితే అది ఆత్మానందాన్ని కలిగిస్తుంది కదా పోయిన ప్రేమ తిరిగి దక్కుతే ఎంతో ఆనందంగా వుంటుంది
గురువు గారి తొ మంచి వీడియో చేసారు రవిగారు
aani video lokki naaku ravi shashtri baba gari video lu chala gynanatmikam gaaa practical ga manchiga anipistaayi, denikaina manchi samadhanam cool ga istaaru aayina saadhana ayina matallo kanipistundi..dhanyosmi
Meru chepinavani nenu running notes raskuna . Thank you guruvu garu.
TQ స్వామీ
Ravi sastri గారి కి అనేక కృతజ్ఞతలు
Very thankful to Ravi Shastri garu🙏🙏
Dhanyawadalu . guruvgaru thankyou univars thankyou guruvgaru
గురువే శరనం ....గురువే రక్ష.... జై గురుదేవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ni kk ok pic b
Ni
Sree Sadanandi guru garu kĩ Namaskaramaku Thanks to Ravi Sastry garu
Dhanyosimi gurugale, om shree gurubhyo namh. 🙏🙏🙏
Ravi garu meru ఇలాంటి ఇలాంటి ఇంటర్వ్యూలు బాగానే చేస్తున్నారు కానీ సదానంద స్వామి వారి గురువు గారు చేసిన సాధనలు దీక్ష ఇచ్చి శిష్యులను తయారు చేయవచ్చు అటువంటి ప్రయత్నం చేయడంలేదు ఎందుకని అదే నా ప్రశ్న
S👍 bro
Adedoo meeree ivvochugaa 😊
@@hary2397 meku istanu deeksha
. 0 m
@@kothavenkateswarlu3161hi brother, how I get his address.
Ayya eetantralu Anni vattive Suma ee cheppevaru vari rogalu varu enduku tagginchukoleru cheppandi
Omkaranni ammilu sadana cheyyocha teliyacheyagalara
అద్భుతంగా చెప్పారు
అద్భుతంగా చెప్పారు గురువు గారు
శ్రీ గురుభ్యోనమః
Swasa valana vache uses vivarinchandi
ಓಂ ನಮೋ ಗುರು ದೇವ
I love Ravi shasri
Thanks Swami wonderful message
Chala adbutam mi yokka sevalu .. kruthagnatalu
tq
🙏🙏🙏 sree gurubhoyo namaha nirvi tv Ravisastrygaru ki thankyou
Super ga chepparu 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐 Om Guru Ji Namaste 💐💐💐💐
As he said about uttarabharata way or dakshinabharatha way that is lalitha sahasranamamas like brahama, rudra and vishnu grandhi, how many understood and implemented in life makes difference in any regions of country that is the reason all types of people are there all over world but only difference is percentage of them can help any countries level of maturity of human beings to understand life.
Thanks
జై గురుదేవ్ 🙏🙏
హరి ఓం Swamiji
Dhanyulaminamu
Veellantaa srikrishnudu lanti vaare.krishnudu Anni Nene annaru Mari saambu ni leprosy enduku tagginchaledu. Vattive sir evanni
Meku nammakam ledu elanti videos chudam waste ayite
Om Sri Gurubhyonamah
Tankyou
Kaadu nayana charitra kavali
స్వామి వారి కి అనేక ప్రణామము లు
🙏🙏🙏🙏🙏🙏
JAI SHREE RAM 🙏🙏🙏
🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
E mahanubhavudu nerpina breathing technique vall 6 years ga badhapaduthunna one week lo clearoff
రవి గారికి ఒక చిన్న విన్నపము. మీరు గురువు గారితో నా సందేహాన్ని అడగ గలరు. ఏమిటంటే ? 1 గురువులు జపమాలను మెడలో ఎందుకు వేసుకుంటారు? 2 వంటికి విభూతి రేఖలు ఎందుకు పెట్టుకుంటారు ? అంటే అందులో ఏదైనా పరమార్థం ఉందా ? లేక కేవలం అలంకరణ కోసమా ? లేక అలా పెట్టుకుంటే వంటికి తేజస్సు ఏమైనా వస్తుందా. ? దయచేసి రవిగారు గురువు గారిని అడిగి వారి సందేశాన్ని మాకు వినిపించ గలరు అని మనవి🙏🙏🙏
It was very good video, please post the same video translated in Hindi, that will help many more people....🙇🙇
ఆర్యా పూజ్య గురుదేవులు వివరించిన విధంగా, మీ వీడియో చూసి మేము సాధన చేయవచ్చా?గురువు గారిని కలుసుకునే మార్గం చెప్పగలర.
Sir address please send thku
👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷
🙏
మీ ద్వారా అనేక విషయాలు తెలుస్తున్నాయండి
👏👏👏👏👏
I think she has to take time for sorrow and get on later with life .. everything has time ..when time and the situations meet ,we are all different persons in same body..we can't realise it in grief ..
Adras
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lam lam lam
Vam okkasaare
Ram okkasaari
Yam yam yam
Ham. Ennenni saarlu cheppalo okkokka letter
స్వామి వారి నెంబర్ కావాలి నాకు
Avunu nenu kuda na mugguru biddalni pogottukunna puttina ventane chanipoyaru narakamga undi naku kuda swami manasshanthi ledu
3 అయ్యో పాపం
తల్లి ఇపుడు పిల్లలు లేరా పిల్లలు కావాలా
నేను మీకు ఒక దైవనిర్ణయం చెపుతాను సేసుకుంటారా తల్లి పిల్లలు పుడతారు ఏమీకాదు
Ippudu iddaru pillalu bagunnaru
@@RevathiRevathi-un9ut ok తల్లి చాలా సంతోషం
Lum,vam,rum,yam,ham
👃👃👃👃👃
ధ్యానం లో ఉన్నపుడు మొతం చీకటిగా ఉందీ ఈ రూపము కనపడలేదు.అలానే ఎక్కువ సేపు ఉండాలంటే aa స్థితి lo ఎమిచేయాలి. ఒక సారి లోపలనుండి సరే శబ్దం వస్తుంది అది ఎక్కువ సేపు రాలేదు 30 సెకన్లు మాత్రమే వచ్చింది. ఎమౌంటుండో తెలియడం లేదు. ఒక్కసారి స్పృహ కూడా ఉండదాం లేదు. భయం వేస్తుంది చెప్పండి sir.
Kriya yoga meditation channel chudandi telustundi
లక్ష్మణానంద స్వామి చెబుతారు
start ur podcast this stupid youtube is over n dead
ఈ కుండలిని యాక్టివేట్ ఐతే ఏమి వస్తుంది ఏమి ప్రయోజనం
A.m.swamy.k.g.f..
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🏿🙏🏿🙏🏿
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏🙏
🙏
🙏
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏