నిజంగా బాలు అన్నయ్య పాట పాడటమే కాదు దానిలో ఉన్న సాహిత్యాన్ని చూసి, పాట పాడాలని ఒప్పుకునే వారు ఎక్కడ ఝటా, ఎక్కడా దీర్ఘము, స్పష్ఠత ఉండాలో అవన్నీ బాలుగారిలో ఉన్నాయి. ఇప్పుడు పాడేవారికి డబ్బులు ముఖ్యము.
Balu vachhina starting loa yevvaru pattinchukoledu Appudu hero krishna garu dhairyamu cheppi na movies year ki 4,5 vuntayi meere padandi ani encourage chesharu
అయ్యా...మన తెలుగు పాటలు ఇప్పుడు ఘోరాతి ఘోరంగా ఉంటున్నాయి. చెత్త గొంతులు, బొంగురు గొంతులు, పిచ్చి గొంతులు, గాడిద గాత్రాలు వినవలసి వస్తున్నది...నిర్మాతకు గాని, దర్శకుడికి గాని కనీస పరిజ్ఞానం లేకుండా ఉంది. పరిజ్ఞానం లేకపోయినా కూడా గతంలో సీనియర్ సంగీత దర్శకులని సంప్రదించే వారు. ఇప్పుడు రణగొన ధ్వనులు అరుపులు పెడబొబ్బలు పెట్టి సంగీతం అంటున్నారు...మా ఖర్మ!
Orey charitra telsukoni videolu cheyi, Hero krishna garu balu gariki protsahinchi full support chesharu Chinna manaspharda vachhindi Title marchu balu padanu ani analedu
Balu life antha..happy ga jeevinchaaru.okka chivari 10 rojulu thappa . Manchi Peru sampaadhinchaadu anthakante manishi maraninchaaka e kkada migulchukunedhedhi ledhu.
From 1977 to 1995 almost every Telugu song was by SP gari. And a handful that were not sung by him were by Manu. Who was nothing more than his carbon copy!
Eyana kante speed and perfection tho paade Okka singer kuda ledu appudu & no one was as versatile as Balu garu. Roju ki 20 songs record chese caliber unna singer spb. Alanti singer ni pettukoni vere vyakti daggaraki producers enduku veltaru
సొల్లు వాగుడు చాల బాగా చెప్తాఢీయన. ఈయన స్వర జ్ఞానం లేకుండా, సంగీతమే నేర్చుకోకుండా కేవలం, కృష్ణ గారి చొరవతో పైకొచ్చాడు. .ఈయన ఇప్పటి తరం వాళ్ళను, సంగీతం నేర్చుకొని రమ్మoటున్నాడు. ఈయనకు రాదు , అని తెలిసి, శంకరాభరణం సినిమాలో ఈయనకిచ్చినప్పుడెంట oటా ?
@@నాంపెల్లిరవి GARU, AP KU CM AINA JAGAN 420, PRAJALA SOMMUNU DOCHUKUNNA DONGA KADA? OKA ACCIDENT JARUGUTHUNDI, DANINI KONTHAMANDI CHSTARU, ADI CLEAR AINA THARUWATHA MEELANTWALLU 1000 MANDI CHSTHE , AKKADA YEMI VUNDADU, AA 1000 MANDI ACCIDENT JARAGALEDU ANTE CORRECT AVURTHUNDA? CHEPPANDI.
బాలు గారు మాట్లాడుతుంటే అలాగే వినాలనిపిస్తుంది,.. మరచిపోలేము, కళ్ళ ముందే మాయమైయిపోయారు.. కలలావుంది.. 😭
Superstar Krishna Garu
Sp balu Garu combo super
🌟⭐🙏
You are voice very sweet miss u sir 🙏ns
SP BALU VERY GREAT SINGER IN WORLD
Nothing like SP gari.
ఇంకెంతో కాలం మన మధ్య ఉండి పోవలసిన మహా మనిషి !
BHARATA DESHAM LO VILLUVA KATALENI OKKA MARACHI PO LENI
MAANIKYAM MANA GAANA KOKILA
GAANA GANDARVA LATE LEGENDARY SPB SIRKI PAADABIVANDANAM. 💓💓😭😭🙏🙏🙏.
సంస్కారవంత మైన..కుటుంబం నుండి వచ్చిన... మనుషులు...ఇలానే వుంటారు.... 🙏🙏🙏
నిజంగా బాలు అన్నయ్య పాట పాడటమే కాదు దానిలో ఉన్న సాహిత్యాన్ని చూసి, పాట పాడాలని ఒప్పుకునే వారు ఎక్కడ ఝటా, ఎక్కడా దీర్ఘము, స్పష్ఠత ఉండాలో అవన్నీ బాలుగారిలో ఉన్నాయి. ఇప్పుడు పాడేవారికి డబ్బులు ముఖ్యము.
దిక్కుమాలిన కరో నా
I miss you sir my favorite singer
దక్షిణ భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ ఆయన ఆత్మ బంధువు 🙏💐
Uncrowned monarch of 3 languages, SP gari.
కోటి దండాలు శత కోటి దండాలు
పాదాభి వందనం.
Balu sir. U r alwys in our heart...............
Great sir
Balu vachhina starting loa yevvaru pattinchukoledu
Appudu hero krishna garu dhairyamu cheppi na movies year ki 4,5 vuntayi meere padandi ani encourage chesharu
MOst simplest and dedicated artist
We miss you Balu gaaroo
Chala baga cheparu ma balu garu😘❤️❤️❤️🙏
అయ్యా...మన తెలుగు పాటలు ఇప్పుడు ఘోరాతి ఘోరంగా ఉంటున్నాయి. చెత్త గొంతులు, బొంగురు గొంతులు, పిచ్చి గొంతులు, గాడిద గాత్రాలు వినవలసి వస్తున్నది...నిర్మాతకు గాని, దర్శకుడికి గాని కనీస పరిజ్ఞానం లేకుండా ఉంది. పరిజ్ఞానం లేకపోయినా కూడా గతంలో సీనియర్ సంగీత దర్శకులని సంప్రదించే వారు. ఇప్పుడు రణగొన ధ్వనులు అరుపులు పెడబొబ్బలు పెట్టి సంగీతం అంటున్నారు...మా ఖర్మ!
Avunu bro
పాటలు నేర్చుకొని మీరు పాడండి
ఎవ్వడూ వినకపోతే ఎందుకు పడతారు
we miss you Sir,
VERY VERY HAPPY FEELING WHILE OBSERVING THIS VIDEO. SHUBHAM
Super
Johaar balugaru
👎 DisLiked this Video for NO ANSWER of this Video Thumbnail.
First krishana after balu
మాటా,పాట,ఎదయిన చాలా గోప్పమనిషి బాలుగారు,పేరుకుతగ్గట్టు,చిన్నపిల్లడి మనస్ధత్వం ,లేకపోయిన ప్రజలగుండేల్లో ఎప్పుడు ఉంటారు.
I miss you balu garu
🔯 Universal SINGER 🔯
Madam garu Shanker jaikishan ni chusi ei taramu vallu chala nerchukovali
krishna,spmbalu superhit songs almost ekkuvaga 1200songs untayi..
Orey charitra telsukoni videolu cheyi,
Hero krishna garu balu gariki protsahinchi full support chesharu
Chinna manaspharda vachhindi
Title marchu balu padanu ani analedu
Tollywood loa ye hero ki balu Gari gonthu matchh avvadu.
Hero krishna gariki super ga match avvutundi
🙏
Balu life antha..happy ga jeevinchaaru.okka chivari 10 rojulu thappa . Manchi Peru sampaadhinchaadu anthakante manishi maraninchaaka e kkada migulchukunedhedhi ledhu.
I like his voice but there was a time, Balu sang each and every song. My ears started starving for a different voice.
From 1977 to 1995 almost every Telugu song was by SP gari. And a handful that were not sung by him were by Manu. Who was nothing more than his carbon copy!
About krishna @ 5.24 min
Balu paata tho morning🌞 good night💤 kuda balu paata edi life
🙏🙏🙏🙏
Prathi manishiki manasika balahinathaluntaayi. Thana lopalni open gaa cheppina mee vyakthithvam, himalayamanta, unnatamainadhi.🙏😔🙏
Swapna garu evariki Ela interview cheyyala vallaki ala chesthaadhi
patients makes things better ! ఓ అమృత
Me lanti singer malli puttadu
ఎవ్వరినీ పైకి రాకుండా తొక్కి పారేశాడు, పైకి శ్రీరంగ నీతులు చెప్పే గొప్ప మాయగాడు
Eyana kante speed and perfection tho paade Okka singer kuda ledu appudu & no one was as versatile as Balu garu. Roju ki 20 songs record chese caliber unna singer spb. Alanti singer ni pettukoni vere vyakti daggaraki producers enduku veltaru
Don't go with roumers...
@@sureshk9886 which rumours???
@@kamrankhan-lj1ng that he didn't allow others to sing...is a romour...
adbhutanga matladagala satta unna manishi kuda.. Balu gariki nivali meeru malli puttali.
Balugaru okavishayammatram nijanni oppukunnaru nenu yevariki avakasalu ivvaledani andaru annarani.
Balu.sir.Milantivaru.Epudu.laru.Miru.mali.Ravali
Nee kante Goppa singers chaalaa mandi vachhevaallu, kaani Music directors andaru neevente paddaru anthe. Neeku dabba kotte mandi chaalaa mandi unnaru.
సొల్లు వాగుడు చాల బాగా చెప్తాఢీయన.
ఈయన స్వర జ్ఞానం లేకుండా, సంగీతమే నేర్చుకోకుండా కేవలం, కృష్ణ గారి చొరవతో పైకొచ్చాడు.
.ఈయన ఇప్పటి తరం వాళ్ళను, సంగీతం నేర్చుకొని రమ్మoటున్నాడు.
ఈయనకు రాదు , అని తెలిసి, శంకరాభరణం సినిమాలో ఈయనకిచ్చినప్పుడెంట oటా ?
Edi antham edi anantham...bavthikam ga basmam aina...thana padham saguthondi chirasmaraniyam...
He acted well than singing.
Ayana valla edigavu...ayana kante munde. poyavu
..
Joke spb universal
Bendu apparao ku ahankaram
@Samuel Raj.. Mundu nuvvu potav..
BALU CHEETER,
First learn proper english...
ఏంటి... అంతమాట అనేసారు...?
@@jeevankumar6422 GARU,
ATHANI JEEVITHAMUNU PARISILINCHE ANNANU SIR
అయన 100 మందికి మంచివాడు కాని మీ ఒక్కరికి చీటర్ ఐపొయడా అన్న
@@నాంపెల్లిరవి GARU,
AP KU CM AINA JAGAN 420, PRAJALA SOMMUNU DOCHUKUNNA DONGA KADA?
OKA ACCIDENT JARUGUTHUNDI, DANINI KONTHAMANDI CHSTARU, ADI CLEAR AINA THARUWATHA MEELANTWALLU 1000 MANDI CHSTHE , AKKADA YEMI VUNDADU,
AA 1000 MANDI ACCIDENT JARAGALEDU ANTE CORRECT AVURTHUNDA? CHEPPANDI.
We miss you sir