Mohan Babu FUNNY Comments On Superstar Krishna | Alluri Sitarama Raju 125th Birth Anniversary | NB

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 164

  • @kunalakshunnaidu7439
    @kunalakshunnaidu7439 2 ปีที่แล้ว +176

    డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణగారు.... కృష్ణ గారికి ఒక లైక్ కొట్టండి

  • @yalamareddyharinathreddy2451
    @yalamareddyharinathreddy2451 3 ปีที่แล้ว +98

    సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ మాస్ హీరోగా చరిత్ర సృష్టించాడు, సినీ పరిశ్రమలో అన్ని శాఖలలో హీరోగా,దర్శకునిగా, నిర్మాతగా,పంపిణీ దారునిగా, ఎడిటర్ గా, ఇంకా అనేక రంగాలలో అనుభవం ఉన్నా ఏకైక హీరో వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు, నిర్మాతల హీరోగా పరిశ్రమలో అందరూ మెచ్చే హీరోలలో అగ్రస్థానం సూపర్ స్టార్ కృష్ణ గారిది.జై సూపర్ స్టార్ కృష్ణ గారు,

  • @maddurinagendrudu2949
    @maddurinagendrudu2949 2 ปีที่แล้ว +57

    మా కృష్ణ గురించి మోహనబాబు గారు చాలా బాగా చెప్పారు. మీకు 🙏🙏🙏

  • @vijaybhaskarburgu929
    @vijaybhaskarburgu929 7 หลายเดือนก่อน +13

    సూపర్ స్టార్ కృష్ణగారి గురించి చాలా బాగా చెప్పారు మోహన్ బాబు గారికి ధన్యవాదాలు

  • @govindanaik753
    @govindanaik753 3 ปีที่แล้ว +52

    That is సూపర్ స్టార్ కృష్ణ

  • @Subhanali-gz7ud
    @Subhanali-gz7ud 3 หลายเดือนก่อน +10

    మోహన్ బాబు గారి ప్రసంగాల్లో ఇది నెం.1. 100% గౌరవం, ప్రేమ కనిపించింది. కృష్ణ గారి గురించి ఆయన మాట్లాడిన మాటల్లో.❤🙏

    • @VamsiKrishna-eg3qh
      @VamsiKrishna-eg3qh 3 หลายเดือนก่อน

      కరెక్ట్ గా చెప్పారు.

  • @endlarajneesh629
    @endlarajneesh629 2 ปีที่แล้ว +19

    Super star Krishna garu the LEGEND of Telugu CINEMA.

  • @RajaK-zf5ri
    @RajaK-zf5ri 2 ปีที่แล้ว +62

    మోహన్ బాబు గారు చాలా బాగా మర్యాదగా మాట్లాడుతున్నారు

    • @mettasatishkumar
      @mettasatishkumar 9 หลายเดือนก่อน +2

      yes, MOHAN BABU garu respects only few people and KRISHNA garu is one of them

  • @harisithasaketi6915
    @harisithasaketi6915 2 ปีที่แล้ว +25

    సార్. సూపర్ స్టార్ట్. కృష్ణ గారు. మీరు లేరు అన్న మాట చాలా బాధగా వుంది. సార్. మీరు ఎక్కడకి వెళ్ళలేదు.. మాలో వున్నారు. సార్.. మీరు లేని లోటు. మహేష్ బాబు. గారు.. తిరుస్తారు.. 🙏🙏🙏

  • @srinuchitrakar5472
    @srinuchitrakar5472 3 หลายเดือนก่อน +6

    Super Star కృష్ణ గారు, మోహన్ బాబు గారు నటించిన " భలే దొంగలు సూపర్ మూవీ.. 👌👌

  • @sreeramp8663
    @sreeramp8663 2 ปีที่แล้ว +129

    తెలుగు సినిమా చరిత్రలో చాలామంది ఫేక్ స్టార్లు ఉన్నారు. వాళ్లు పైకి మాత్రమే గొప్పోళ్లు. లోపల ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టారు. కానీ వన్ అండ్ ఓన్లీ రియల్ సూపర్ స్టార్‌ హీరో కృష్ణ గారు మాత్రమే. నటుడిగా మాత్రమే కాదు. వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వం శిఖర సమానం. సాహసానికి మరో పేరు. ప్రయోగాలకు పెట్టింది పేరు.

  • @tollalarajarao7669
    @tollalarajarao7669 4 หลายเดือนก่อน +6

    మెహన్ బాబు గారు చాలా బాగా చెప్పరు సూపర్ స్టార్ కృష్ణ గారు గురించి. కృతజ్ఞతలు మెహన్ బాబూ సార్

  • @brahmaiahyeddu2629
    @brahmaiahyeddu2629 3 ปีที่แล้ว +40

    Mega Superstar Krishna గురించి Mohanbabu చాలా బాగా మాట్లాడినారు

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 2 ปีที่แล้ว +42

    మా దేవుడు కృష్ణ గారి గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పిన మోహన్ బాబు గారికి ధన్యవాదాలు.

  • @ymkmohan2857
    @ymkmohan2857 3 ปีที่แล้ว +126

    మోహనబాబు గారు 100%కరెక్ట్ గారు మాట్లాడారు కృష్ణ గారి గురించి ఇంకా baga మాట్లాడాలి కృష్ణ గారు టాలీవుడ్ చేసుకున్న పుణ్యం ఎందుకు అంటే ఆయన ఏ ఇగో లేని డబ్బా చెప్పుకొని హీరో హలో is ఏ గ్రేట్ స్టార్ ఆయనకు 🙏🙏🙏🙏🙏

    • @prabhakarkmv4135
      @prabhakarkmv4135 2 ปีที่แล้ว +3

      💗Why I am really proud of Krishna garu is that he had daringly put up a banner "Padmalaya Movies" &much more daringly made Alluri Seetarama Raju&he never looked back!He taught all of us "if u have a good thing "never feel inferior &afraid of showing it to the world" come what may! He did it&showed it too that in those days when there was absolutely no technology &it's all physical effort!But one thing I tell u a secret "it was possible bcz late Smt.Vijayanirmala garu was not only right behind him but in his 💗 !🤣After all he is a MAN yaar! 🤣

  • @mettasatishkumar
    @mettasatishkumar 9 หลายเดือนก่อน +4

    SUPER STAR KRISHNA LIVES ON

  • @srinivassrinivassrinivas8948
    @srinivassrinivassrinivas8948 4 หลายเดือนก่อน +3

    మోహన్ బాబు గారికి చాలా థాంక్స్ అండి

  • @VAMU888
    @VAMU888 3 ปีที่แล้ว +32

    Superstar krishna garu Industry Great star.

    • @nalukurthibabu6258
      @nalukurthibabu6258 2 ปีที่แล้ว +4

      Really super star, super legend super star krishna garu

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 2 ปีที่แล้ว +21

    అప్పుల్లో వచ్చిన చాలా అద్భుతమైన సినిమా అది. నటులు పాత్రలుగా మూర్తీభవించిన చిత్రం.

  • @peethalacharian4978
    @peethalacharian4978 2 ปีที่แล้ว +11

    Mohan babu ki నచ్చిన మా కృష్ణ గారు చాలా మంచి వాడు మా కృష్ణ

  • @gopimohan6816
    @gopimohan6816 3 ปีที่แล้ว +41

    Legend Superstar Krishna

  • @mettasatishkumar
    @mettasatishkumar 2 ปีที่แล้ว +17

    Maa Kittigaadu manasunna MaaRaaju,Real Super Star - MAHESH KRISHNA Fans

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 ปีที่แล้ว +25

    మొత్తం మీద నీలాంటి డబ్బా రాయుడు అహంకారి పొగరుబోతు కాదు అని చెప్తున్నావ్ అంతే కదా నీలాంటి వాడు కాదు కాబట్టే ఆయన ఈ వయసులో కూడా ఆరోగ్యం గా ఉన్నాడు ఇంతకాలం జీవించి ఉన్నారు అందుకే సూపర్ స్టార్ అయ్యాడు

  • @satyanarayanakonduru6046
    @satyanarayanakonduru6046 ปีที่แล้ว +5

    మోహన్ బాబు గారు కీ ఎప్పుడు కృష్ణ గారు అంటే గౌవమర్యాదలు ఎస్తాడు ...

  • @muddibalraj7633
    @muddibalraj7633 3 ปีที่แล้ว +43

    నిజాన్ని నిజాయితీగా చెప్పే మొనగాడు మోహన్బాబు.

  • @ashoku5102
    @ashoku5102 2 ปีที่แล้ว +55

    కృష్ణ ని చూసి నేర్చుకో మోహన్ babu గారు. కృష్ణ గారు నిగర్వి. గొప్ప వ్యక్తి. గర్వం మాను. దాన ధర్మాలు chey. నువ్వు గొప్ప వ్యక్తి వి అవుతావ్

    • @ramamohanarao6367
      @ramamohanarao6367 3 หลายเดือนก่อน

      Yes, right suggestion. He aggressive, rash and angry man

  • @vishnuvardhanguppa2638
    @vishnuvardhanguppa2638 2 ปีที่แล้ว +6

    Super super mohan Babu Garu 🌹🙏🌹

  • @bhuvantvs
    @bhuvantvs 4 หลายเดือนก่อน +2

    మా ఆరాధ్యదైవం సూపర్ స్టార్ హీరో కృష్ణ గారు💐💐💐

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 4 หลายเดือนก่อน +4

    సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఎంతమంది ఎంతమంది ఎంతమంది ఎంత మంచిగా చెప్పుకున్న తక్కువే ఆయన గొప్పతనం ఆయన డైరీ డ్యాష్ ఆయన కలమషం లేని మనసుుజోహార్ ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ❤🎉🎉

  • @sudershanjm5123
    @sudershanjm5123 2 ปีที่แล้ว +10

    This is the first time I have seen Mohanbabu talking politely on stage.

    • @mettasatishkumar
      @mettasatishkumar 9 หลายเดือนก่อน +1

      yes, MOHAN BABU garu respects only few people and KRISHNA garu is one of them

  • @kingshalemnandina7661
    @kingshalemnandina7661 3 ปีที่แล้ว +17

    Super star krishna ever green

  • @peethalacharian4978
    @peethalacharian4978 2 ปีที่แล้ว +3

    Maa SUPER Star krishna garu ki naa joharlu.johar krishnagaru

  • @mallikarjunareddy8487
    @mallikarjunareddy8487 3 ปีที่แล้ว +28

    Great legend Hero super star krishna

  • @sindhujacherunc6670
    @sindhujacherunc6670 2 ปีที่แล้ว +16

    . Legend actor Krishna garu. Nigarvi 💯 Percent truth person

  • @durgabhavani9747
    @durgabhavani9747 7 หลายเดือนก่อน +2

    సూపర్ స్టార్ కృష్ణ గారు దేవుడు

  • @muralikattamuri1312
    @muralikattamuri1312 2 ปีที่แล้ว +6

    Super Speech Mohan Babu

  • @tejarsha4655
    @tejarsha4655 3 ปีที่แล้ว +13

    JAI SUPER STAR KRISHNA GARU 🙏🙏

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 2 ปีที่แล้ว +24

    గతం గుర్తుంచు కు న్నో డే మనిషి

  • @radhakrishnathoruthu2524
    @radhakrishnathoruthu2524 2 ปีที่แล้ว +10

    Super star always super star 👍

  • @ramujayjaganbotta7531
    @ramujayjaganbotta7531 4 หลายเดือนก่อน +2

    స్టార్, స్టార్ సూపర్ స్టార్,

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 2 ปีที่แล้ว +14

    Alluri Seetaramaraju movie was really great inspiration, released in 1974.Krishna garu did a fantastic,very tedious&a daring job to make this movie a great hit&it remains hit till date! 🌹💗🌹💗🌹 💗 to him! Wish him good health🌹💗

  • @ksgoud4462
    @ksgoud4462 2 ปีที่แล้ว +4

    First time right words 😀

  • @bottagopal185
    @bottagopal185 3 ปีที่แล้ว +8

    Super star krishna garu is always super star.

  • @sravanimadam6222
    @sravanimadam6222 2 ปีที่แล้ว +4

    Krishna ma pranm

  • @rajugarikina9773
    @rajugarikina9773 2 ปีที่แล้ว +1

    Thank you sir Mohan Babu garu 🙏 super star ⭐ Krishna gaari gurinchi chala chala baaga matladinaduku meeku great thanks 🙏

  • @krishnamurthykoduri160
    @krishnamurthykoduri160 2 ปีที่แล้ว +10

    Mohan babu always super

  • @baggamappaladassivakumar2920
    @baggamappaladassivakumar2920 4 หลายเดือนก่อน +3

    కృష్ణ గారు మా అందాల హీరో శోభన్ బాబు గారు ఓకరీ కి ఓకటు పోటీ హీరోలు కానీ సొంత అన్నదమ్ముల్లా కలిసి వుండేవారు కృష్ణ గారి అమ్మగారిని శోభన్ బాబు గారు అమ్మ అనే పిలిచారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mahalashmimylavarapu9413
    @mahalashmimylavarapu9413 2 ปีที่แล้ว +10

    Not because of what Sri .Mohan Babu said now but I always felt that Sri. Krishna is an exceptional person and a very talented actor. He is very bold and has taken monetary risks in the industry which perhaps many have avoided. He was very simple in films like Meena. He could dance with ease and flair and could play humour also well. I really feel in those days he did not get his due and his acting potential was not fully tapped.

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 2 ปีที่แล้ว

      But few say that he didn't dance well, his dance look like warmpup drill. He suits only for revolutionary rolls and not for others.

    • @anjaneyuluSimha714
      @anjaneyuluSimha714 2 ปีที่แล้ว

      Yes

  • @venkateswarludasari7342
    @venkateswarludasari7342 2 ปีที่แล้ว +8

    Superb mohan babu garu

  • @rajugarikina9773
    @rajugarikina9773 ปีที่แล้ว +1

    Wonderful speech mohan Babu garu about super star ⭐ Krishna garu superb sir mohan Babu garu great review 🎉❤🎉

  • @harithapatherched6354
    @harithapatherched6354 2 ปีที่แล้ว +7

    SUPERSTAR... KRISHNA

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 2 ปีที่แล้ว +14

    Dammu dhairyamunna daily 3 shift latoa kashtapadi 360 varaku cinemalu teesina yekaika hero
    Mana jamesBond natashekhara
    KRISHNA garu

  • @manju9542
    @manju9542 3 ปีที่แล้ว +7

    Super star Krishna garu great

  • @sekarnadigatla4174
    @sekarnadigatla4174 2 ปีที่แล้ว +5

    Mohanbabu sir super ga reality matladaru

  • @drsusarlaramesh7755
    @drsusarlaramesh7755 3 ปีที่แล้ว +19

    Wonderful....

  • @salarpasha6611
    @salarpasha6611 3 ปีที่แล้ว +89

    మొదటి సారి dabba లేకుండా మాట్లాడారు మోహన్ బాబు గారు

    • @vijayakumarkarri2503
      @vijayakumarkarri2503 2 ปีที่แล้ว

      ఒక ప్రోగ్రాం లో అక్కినేని నాగేశ్వర రావు గారు కూడా ఇలాగే మోహన్ బాబు గారి గురించి ఇలాగే అభినందించారు.

    • @salarpasha6611
      @salarpasha6611 2 ปีที่แล้ว

      @@vijayakumarkarri2503 అవును అభినందన అనేది వాస్తవం గా వుండాలి డబ్బా కొటినటు వుండకూడదు

  • @GollapallipeterGollapallipeter
    @GollapallipeterGollapallipeter 2 หลายเดือนก่อน

    Man. Of. God. Maa super. Star. Krishna ante my heart my god❤️❤️❤️🌹❤️❤️❤️❤️❤️❤️👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @tanujam6347
    @tanujam6347 2 ปีที่แล้ว +7

    You are always right sir

  • @kondurikasi8695
    @kondurikasi8695 4 หลายเดือนก่อน +1

    Vey Innocent Mohan Babu garu.
    🎉

  • @tammanaramakrishna7609
    @tammanaramakrishna7609 3 ปีที่แล้ว +8

    Suparo......supar

  • @sajeedabegum6718
    @sajeedabegum6718 2 ปีที่แล้ว +3

    Jai SSK long live SSK family GGK GS SSMB thanks you manchu mohanbabu garu

  • @saibabagarrepalli3138
    @saibabagarrepalli3138 6 หลายเดือนก่อน +1

    Super gaa chepparu

  • @peethalacharian4978
    @peethalacharian4978 2 ปีที่แล้ว +3

    జోహార్ కృష్ణగారు

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 2 ปีที่แล้ว +1

    Such a great Gentle Men 💖
    A man with golden heart 💖

  • @gurunadhreddy1003
    @gurunadhreddy1003 2 ปีที่แล้ว +9

    The legend super Star Krishna... And now Mahesh Babu...
    Both are precious diamonds of Telugu film industry..

  • @tanujam6347
    @tanujam6347 2 ปีที่แล้ว +3

    I am big fan of you sir

  • @adithyad3874
    @adithyad3874 3 หลายเดือนก่อน +2

    మోహన్ బాబు గారు అందరికీ పుల్లలు పెట్టడమే తప్ప ఎవరిని పొగిడింది లేదు.. ఆయన చేత పొడిగించుకున్న మొట్టమొదటి హీరో కృష్ణ గారే..😂😂😂

  • @ramreddymusku5163
    @ramreddymusku5163 3 ปีที่แล้ว +6

    Krishna Great Hero

  • @ramakrishnarajusiravuri7873
    @ramakrishnarajusiravuri7873 2 ปีที่แล้ว +2

    After NTR, DARASI, Mohan Babu only praises Hero Krishna garu. He loves Krishna garu very much.

  • @princenaru51
    @princenaru51 2 ปีที่แล้ว +8

    చాలా ఉందా గా మాట్లాడారు మోహన్ బాబు గారు

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 3 หลายเดือนก่อน

    సొంత డబ్బా జోలికి పోకుండా చక్కగా మాట్లాడిన మోహన్ బాబు ను మొదటిసారి అభినందిస్తున్నాను..🎉

  • @tatapudisatyanarayana1075
    @tatapudisatyanarayana1075 2 ปีที่แล้ว +4

    Super star

  • @balakrishnayerroju6018
    @balakrishnayerroju6018 2 ปีที่แล้ว +1

    First time he is talking with out ego .jai super star ✨

  • @skrao9310
    @skrao9310 2 ปีที่แล้ว +2

    The great super star ..krishna gari yedhurugaa vunte vedhava veshaalu kudharadhu..

  • @srinivasareddypadala138
    @srinivasareddypadala138 2 ปีที่แล้ว +3

    Tollywood dearest son is superstar krishna

  • @batchunarasamiharao961
    @batchunarasamiharao961 2 ปีที่แล้ว +4

    Super. 👌

  • @SathishPenjarla-yd5cq
    @SathishPenjarla-yd5cq ปีที่แล้ว +2

    ఆయన ఏంటో అందరికి తెలుసు.

  • @lakshmankkaparthi8619
    @lakshmankkaparthi8619 2 ปีที่แล้ว +2

    Meeru memu krishna garu malliputtali sir

  • @chinepallirajakumar8335
    @chinepallirajakumar8335 2 ปีที่แล้ว +1

    Mohanbabu.garu Chala hoppa varu

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +5

    JAI MOHANBANU JAI NATASHEKARA KRISHNA JAI NTR THREE MOORTHULU.

  • @kvbrahmam3359
    @kvbrahmam3359 8 หลายเดือนก่อน

    Real star super star ✨✨✨✨✨

  • @moindunkin7318
    @moindunkin7318 2 ปีที่แล้ว +1

    మార్పు మంచిదే🥰

  • @shivashivaramulu8838
    @shivashivaramulu8838 2 ปีที่แล้ว +2

    Super sir

  • @prashanthikm4599
    @prashanthikm4599 3 ปีที่แล้ว +5

    👌👍🙏super speech Sir

  • @janakiramana1761
    @janakiramana1761 3 ปีที่แล้ว +6

    Superstars🙏🙏🙏 krishna

  • @suddalaram9959
    @suddalaram9959 2 ปีที่แล้ว +1

    Jai Super Star krishna ✊

  • @tanujam6347
    @tanujam6347 2 ปีที่แล้ว +3

    I like to be one of you family sir

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 2 ปีที่แล้ว +6

    MohanBabu one of the Great Actor
    Ani rakala patralu chesina actor
    Mana MohanBabu garu

  • @trajesh3237
    @trajesh3237 2 ปีที่แล้ว +3

    Real super star krshna

  • @kalyanrao5973
    @kalyanrao5973 2 ปีที่แล้ว +1

    Superstar krishna

  • @sardarvadthyavath3677
    @sardarvadthyavath3677 7 หลายเดือนก่อน

    jai super Star Garu

  • @satyanarayana813
    @satyanarayana813 3 หลายเดือนก่อน

    Manasunna hero krishna nice person

  • @goodquotationlibrary1182
    @goodquotationlibrary1182 3 ปีที่แล้ว +2

    Wow sir what comedy , navvala sir nenu inka

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 2 ปีที่แล้ว +3

    Bhakta vatsala nuv you are absolutely correct

  • @chnarsinrs2430
    @chnarsinrs2430 2 ปีที่แล้ว +2

    Jai spr str jai babu

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 2 ปีที่แล้ว +2

    Mohan Babu జీవితం లో దాసరి నారాయణరావు తరువాత వేరొక వ్యక్తి
    గురుంచి మంచి మాటలు మాట్లాడింది
    ఇదే.
    కాని ఏదో ఒక డబ్బలేకుండ ఉండదు.
    అల్లూరి సీతారామరాజు సినిమా ఇయన చెపితే హిట్ అయినట్లు చెప్పడం.

  • @rajasekharkambaluru587
    @rajasekharkambaluru587 3 หลายเดือนก่อน

    He was a real Super star

  • @punnarama9205
    @punnarama9205 2 ปีที่แล้ว +1

    Super star is super star krishna

  • @newredmi6129
    @newredmi6129 2 ปีที่แล้ว +1

    Nice .....

  • @p.venkateswararao2587
    @p.venkateswararao2587 2 ปีที่แล้ว +2

    MA Hero manusunna mahaRaju.first wife nikalisivuntay Bagundayhi.Jai Sri Ram.