గీతం , సంగీతం , అర్ధం , భావార్ధం ..వీటన్ని కలిపి విశ్వాసులకు జాగ్రత్తని , దేవుని పిల్లలకు భయాన్ని,దేవ దేవునికి మహిమ తెలిపే విధంగా మీరు రచించి స్వరపరచి పాడినందుకు మీకు నా ధన్యవాదాలు. బ్రదర్..
విజయ్ ప్రకాష్ అన్న ఈ భూమిలో జన్మించారు అంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదం పరిశుద్ధ దేవుడు వల్ల యేసయ్య జన్మిస్తే మీరు ఏసు కోసమే జన్మించారు యేసయ్య మిమ్మల్ని బువికి పంపారు 🙏🙏🙏🙏👌👌👌❤❤❤❤❤❤❤❤❤
అన్న నేను ఈ పాటను గత 8 నెలలు గా వింటున్న అన్న కానీ నాకు విన్న ప్రతిసారి పౌలు గారి గురించి ఒక అనుమానం ఉండేది అన్న, కానీ దేవుని దయ వలన ఈ పాట యొక్క పాఠం నాకు అర్థమైంది అన్న ,ఇన్ని రోజులు అందరికి బలహీనతలు ఉంటాయి అనే భ్రమలో పాపానికి అవకాశం ఇస్తూ వచ్చిన అన్న ,ఇకనుండి నేను ఆ పొరపాటు చేయను అన్న, మిమ్ములను బట్టి దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతస్థుతులు చెల్లిస్తున్న అన్న🙏🙏
మీరు పాడే పాటలు మీరు చెప్పే వాక్య విధానము మీరు డేర్గా మాట్లాడే విధానం కూడా చాలా నచ్చుతుంది నచ్చుతుంది నాకు ఎవరికీ భయపడను దేనికి లొంగరు ఇది దేవుడు మీకు ఇచ్చిన బహుమానం అయ్యగారు గాడ్ బ్లెస్స్ యు ఐ గారు థాంక్యూ వెరీమచ్ మీ మాటలు వింటే చాలా సంతోషంగా ఉంటారు
Praise the Lord anna.మీరు చాల బాగా పాడుతున్నారు. మీకు నా వందనాలు.మీరు.ఒకరి గురుంచి అలొచించకండి.మీ భాద్యత ప్రకరంమీరు సెవ చేయండి.మీగథధి దెవుడూ చూసుకుంటాడు.ఒకరిగురుంచి మీరు అలొచించకండి. మీ తమ్ముడు శ్రీనివాస్.ఆనందపురం.
"👍కచ్చితం గాహ ఈ మధురమైన గనాన్నీ భగవంతుడు విన్నాడు విజయప్రసాద్ రెడ్డి గారు" సత్యాన్ని ప్రజలకి వివరించడం లో మిమ్మల్ని మించిన దేవా జనులు వేరే వారు లేరు💐💐💐😊
Praise The Lord. Glory to God.. Really good lyrics,good voice,way of singing with soul and extraordinary music composition by Jonah Anna. May God Bless you all...
మీగొంతు చాలబాగుంది అన్న ఒక మనవి మీరు దొంగబోధకులని ఎవ్వరిని అనకండి మీసేవ కొనసాగించండి వందనాలు నా మాటలు మిమ్మల్ని బాధపెడితే క్షిమించండి మిమ్మును దేవుడు దీవించును గాక
క్రీస్తు తనపోలిక చోప్పున మనలను ఏర్పరుచుకోనెను కావున మనుషులు పాపపు ఊబిలో పడకుండా,క్రీస్తు మార్గంలో నడువుటకు నిత్యము దేవుడు మిమ్ములను దేవుడు కాచును...ఆమేన్
అన్నయ్య మీరు మాత్రం బైబిల్ లో ఉన్న వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు అలాగే పాటలు ఆత్మ సంబంధమైన సాంగ్స్ మాత్రమే పాడతారు ఇంకా మీరు దేవుని పనిలో బాగా వాడబడాలి గాడ్ బ్లెస్స్ యు 👌👌👌👍👍👍🌹🌹🌹❤❤❤
Awesome song God gave such a great talent of singing ,preaching the word with authority I really praise the almighty god for giving you such an extraordinary wisdom and knowledge using for his ministry Actually am seeking a life partner like you exactly I can see all qualities of our god in you hope I get a man like you that is my hearts desire Plz pray for me brother Love you Soooo much
విజయ్ గారు మీ స్వరం, మీ దైర్యం, మీకు దేవుని వాక్యం పట్ల వున్నజ్ఞానం సంపూర్ణంగా వాడగలిగితే అనేక ఆత్మల జాలరిగా మారతారు ...నేటి సేవకులలో మీలాంటి స్వరం తక్కువ విన్నాను, వ్యర్ధమైన వాటివల్ల ఉపయోగం లేదు అని అభిప్రాయం,,,,,, ప్రేమతో క్రీస్తు సువార్తికుడు రాజ్ కుమార్ జోసెఫ్
Excellent brother. I suggest please sing this original song track also . This tuning and track completely suitable to your voice. Plzzz brother. I am also one of small music director.
అన్న మీ పాటలు విని చాలామంది దేవుని పట్ల బలపడుతారు కానీ మీ నుండి కోరుకునేది ఒకటే మీరు యూట్యూబ్ ఛానల్లో పాటని రిలీజ్ చేసేటప్పుడు పాటతో పాటు లిరిక్స్ కూడా రిలీజ్ చేయండి ఎందుకంటే మీము మ సంగంలో పడడానికి నేర్చుకుంటాం ప్లీజ్ అన్న
+raj kumar bro bible చదువుతారా, మీరూ అసలు ఆయన voice నచింది కానీ ,దేవుని మాటలు అర్దం కాలేదా దరిద్రులు అంతా కలిసి క్రైస్తవ్యాన్ని పాడు చేస్తూంటే ,నిజమైన పోరాటం చేస్తున్నాడు ప్రసాద్ అన్న నీకు అర్దం కాక పోతే నీవూ కుడా అలాంటి వాడివే అనీ అర్దం. దేవుని గ్రంధం లొ ఉన్నట్లు గా ఎవడు బ్రతకకపొయినా ఇలానే మాట్లాడతారు అన్న కాక పోతే నేనూ వస్తాను . నేను పోతే వందలమంది ,క్రీస్తు వలె .పౌలు వలె ,సత్యం పక్షమున.తండ్రి రాజ్యానికి ఆత్మలను ఒక ప్రక్కన పోగు చేస్తూనే మరొక ప్రక్కన దొంగ మాటలు మాయా మాటలు చెప్పే వారిని ఎదురిస్తాము .
మీ మెసేజ్ మరియు మీరు పాడిన పాటలు ks కి ఇచ్చిన కౌంటర్లు పిచ్చి పిచ్చిగా చూస్తాను సర్ మీరు క్లారిటీ సర్.god bless you sir. మా మిసెస్ అనారోగ్యంతో ఉంది సర్ ప్రార్ధన చేయండి.పేరు శ్రీకన్య
ANNAYYA YOUR VOICE IS REALLY SO NICE & GOOD AND GOOD LIRICS WHEN I WAS LISTEN YOUR SONG IM VERY HAPPY KEEP IT UP I HOPE ON YOU AND I HAVE CONFEDENCE UP ON YOU DEFENTLY YOU WILL SUCCES IN YOUR CHRISTION LIFE, AND I PRAY FOR YOU IN THE NAME OF JESUS CHRIST PLEASE PRAY FOR ME REMEMBER ME IN YOUR PRAYAR THAK YOU BROTHER PRAISE THE LORD
PRAISE THE LORD అన్నా , నా ఒక చిన్న విన్నపం అన్నా, దయచేసి మీరు అనగా పోస్టర్లు అందరూ ఒక సహోదర భావం కలిగి ఉండాలని కోరుకుంటున్నాము, అన్నా, మీరు కానీ ఇంకెవరు కానీ పాస్టర్లు ఒకరినొకరు కలసి ఉండాలని కోరుకుంటున్నాను, ఒకరి మీద ఒకరు చెప్పుకొని మరలా అది TH-cam లో పెట్టటం వలన క్రైస్తవుల ఐక్యత కనుమరుగై పోతుంది అన్నా, అన్నా నేను మీకు చెప్పే అంత గొప్పవాడిని కాదు అన్నా, దయచేసి నా మాట ను పరిగాణలోకి తీసుకోండి అన్న, సహోదరులు ఐక్యత కలిగి యుండుట ఎంత మనోహరము అన్నా, కొన్ని విషయాలలో ఖండించాలి అన్నా, కాదు అనటం లేదు, ఖండించాలి అంటే మీరు డైరెక్ట్ గా వెళ్లి పర్సన్ ను కలసి ఖంధించండి అన్నా ప్లీస్ , ఇలా ఓపెన్ గా యూట్యూబ్ లో ఖంధించటం పెట్టటం వలన క్రైస్తవ సమాజం ఐక్యత కోల్పోవుతుంది అన్నా, అన్నా దయచేసి నా మాట పరిగణలోకి తీసుకోండి అన్నా,,🙏🙏🙏🙏
Colossians(కొలొస్సయులకు) 1:3,4 3.పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, 4.మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
chaala baga padaru brother👌 nasinchi potunna aatmalu e song vinte Jesus Christ lo noothana balam pondutaaru sarvaloka nyayaadhipathi aina tandri margam lo nadustaru👍
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
ఈ పాటలో ప్రతి పదానికి అర్థాలు ఉన్నాయి thanks to GOD ఇంత మంచి పాట పడుటకు అన్నయ్యాకి మంచి స్వరాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత స్తుతులూ చెలిస్తున్నాము
గీతం , సంగీతం , అర్ధం , భావార్ధం ..వీటన్ని కలిపి విశ్వాసులకు జాగ్రత్తని , దేవుని పిల్లలకు భయాన్ని,దేవ దేవునికి మహిమ తెలిపే విధంగా మీరు రచించి స్వరపరచి పాడినందుకు మీకు నా ధన్యవాదాలు. బ్రదర్..
విజయ్ ప్రకాష్ అన్న ఈ భూమిలో జన్మించారు అంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదం పరిశుద్ధ దేవుడు వల్ల యేసయ్య జన్మిస్తే మీరు ఏసు కోసమే జన్మించారు యేసయ్య మిమ్మల్ని బువికి పంపారు 🙏🙏🙏🙏👌👌👌❤❤❤❤❤❤❤❤❤
మీకు అన్నయ్య మొదట మన ప్రభువైన క్రీస్తు వారి పెరిట వందనములు దేవుని కొరకైన మీ రచన గానం అధ్బుతం
మరిన్ని గానాలతో మన దేవుణ్ణి ఘపరచాలనేది.మా అందరి ఆశ🙏
అన్న నేను ఈ పాటను గత 8 నెలలు గా వింటున్న అన్న కానీ నాకు విన్న ప్రతిసారి పౌలు గారి గురించి ఒక అనుమానం ఉండేది అన్న, కానీ దేవుని దయ వలన ఈ పాట యొక్క పాఠం నాకు అర్థమైంది అన్న ,ఇన్ని రోజులు అందరికి బలహీనతలు ఉంటాయి అనే భ్రమలో పాపానికి అవకాశం ఇస్తూ వచ్చిన అన్న ,ఇకనుండి నేను ఆ పొరపాటు చేయను అన్న, మిమ్ములను బట్టి దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతస్థుతులు చెల్లిస్తున్న అన్న🙏🙏
మీరు పాడే పాటలు మీరు చెప్పే వాక్య విధానము మీరు డేర్గా మాట్లాడే విధానం కూడా చాలా నచ్చుతుంది నచ్చుతుంది నాకు ఎవరికీ భయపడను దేనికి లొంగరు ఇది దేవుడు మీకు ఇచ్చిన బహుమానం అయ్యగారు గాడ్ బ్లెస్స్ యు ఐ గారు థాంక్యూ వెరీమచ్ మీ మాటలు వింటే చాలా సంతోషంగా ఉంటారు
దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానానికి వందనాలు అన్నయ్య ఎంత అద్భుతంగా పాడారో అన్నయ్య మీకు నా హృదయపూర్వక వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏
మంచి భావాలతో కూడిన పాటను క్రైస్తవసమాజానికి అందించినా మీకు నా హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా వాడుకొనును గాక ఆమెన్
Praise the Lord anna.మీరు చాల బాగా పాడుతున్నారు. మీకు నా వందనాలు.మీరు.ఒకరి గురుంచి అలొచించకండి.మీ భాద్యత ప్రకరంమీరు సెవ చేయండి.మీగథధి దెవుడూ చూసుకుంటాడు.ఒకరిగురుంచి మీరు అలొచించకండి. మీ తమ్ముడు శ్రీనివాస్.ఆనందపురం.
ఇలా నీ మట్టుకు నీవు దేవుని సేవ చేస్తూ పొతే దేవుని దగ్గర గొప్ప బహుమానం పొందుకుంటావ్ అన్న ఇతరుల్ని దూషిస్తూ మీరు తొలిగి పోకూడదనే నా ఆశ. love you అన్న.
అదే మా అందరి ఆశ కూడా..
Miru evarini tittakunda unte best
Avunu
Devuni vakyam vunnadhi vunnattuga cheppamanadam thittadamkadhu brother s Devuni uggrathanumdi thappinchukommany hecharinchadam ok
అరేయ్ fool
"👍కచ్చితం గాహ ఈ మధురమైన గనాన్నీ భగవంతుడు విన్నాడు విజయప్రసాద్ రెడ్డి గారు" సత్యాన్ని ప్రజలకి వివరించడం లో మిమ్మల్ని మించిన దేవా జనులు వేరే వారు లేరు💐💐💐😊
super
Praise The Lord.
Glory to God..
Really good lyrics,good voice,way of singing with soul and extraordinary music composition by Jonah Anna.
May God Bless you all...
మనిషి ఎలా జీవించాలో అనే సత్యాన్ని చూపించే అద్భుతమైన పాట ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️🛐🙏
Akashamandu aasinudaina
Aa deva devuni karuna
Nuv pondakunda thappipoduvemo
Chedaina veru molichinanduna
Shudhamaina antharanga svabhavamunu korunade
Paralokapu thandri yokka sikshana
Parishudhatha lekunda prabhuni
Chudalemannadi maripodu
Nithyamaina nibandhana
Nithyajevamunaku povu margamu
Apavithrulu pokudani margamu
Paralokamandu neku praveshamu
Parishudhatha lekunte asadhyamu
Kristhunandu velugai undali meru
Chikatilo naduchuvaru
Ayana pillalu karu
Dushtamargamulanu vidichii
Neethi margamulalo nadachu konuvare kristhu sambandhulu
Mosapoyi thamanu thamu
Poduchukunna varantha
Viswasamu kolpoina brashtulu
Papamante prabhuyesuku asahyamu
Paapi marpu chendutaye ishtamu
Maranapu mulle Kada papamu
Daanini virachinadi siluva yagamu
Poulu nandu unna
mullu papame kadu
Neethi kiritam papiki dakkedi kadu
Devuni mulamuga puttina
vanilo aa bijamu niluchu ganuka
Papamune cheyadu
apavadi Modatanundi papathmudu
Ganuka vani sambandhulu
Paapanni maanaru
Thanks for the english lyrics sister.. it helps a lot for ppl like me
God bless🤗
Tq so much annayya for lyrics
Tq anna for English lyrics
Telugu lo song lyrics pett bro please.......😭😭🙏🙏🙏
Thanks for lyrics
We love your gospel, because you are delivering truth without having fear, praise the lord
Anna meru ints baga padagalarani nijmga expect cheyaledu......really supr bro chala clarity undi me tonelo....exxccelent...prise the lord anna......
Extraordinary song annayya....ఈ లాంటి పాటల వలననే దేవునికి మహిమ
super song anna
Super song annaya
Super song annaya
@@madigamoshaiah7070 ml
InstaBlaster...
బ్రదర్ lyrics చాలా బాగా రాశారు
సాంగ్ చాలా చక్కగా compose చేసి అర్థమయ్యేలా పాడారు.good song
Praise the Lord Jesus Christ
God bless you and your team
మీ పాటలు అని మంచి సువార్త తో కూడిన పాటలు అన్నయ్య మీరు ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి కోరుకుంటూ god bless you annay
,
th-cam.com/video/KqVwLimrAZo/w-d-xo.html
మతీన్మాదుల వలలో క్రైస్తవ మేధావులు.!!
ఇకపై పొంచి ఉన్న ప్రమాదం......
విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య ద్వారా మరోసారి ఆత్మీయ గీతాన్ని అందించిన దేవునికి కృతజ్ఞతలు
boothulu laki kuda chepu baguntudi
Super tanks tanks tanks tanks tank
th-cam.com/video/KqVwLimrAZo/w-d-xo.html
మతీన్మాదుల వలలో క్రైస్తవ మేధావులు.!!
ఇకపై పొంచి ఉన్న ప్రమాదం......
Suresh
పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏 ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్
Excellent lyrics brother...
I loved it...
"I am waiting for Mulloka Mahayodhudu" full song.
Which is unbelievable flow song...great
Supersong
Your name.......?
క్రీ స్తుపేరట🙏🙏🙏 VPR👮👮👮 అద్భుతమైన🙏🙏🙏 సందేశం📚📚📚 పాట🎤 రూపంలో 🎤రూపకల్పన 🎤చేసి 💯💯💯క్రైస్తవ సమాజానికి 👨👨👦👨👨👦👨👨👦మేలు 🕊🕊🕊కొలిపే విదంగా సమకూర్చి 🎤🎤🎤పాడారు🎤🎤🎤 దేవుని🤴🤴🤴 కి మహిమ🕊🕊🕊 కలుగును ఆమెన్ 💯💯💯CHRIST CHURCH💒💒💒 KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
excellent anna తన పని కోసం మీరు పుట్టారు
Yes
ఈ పాట పాడిన అన్నయ్య కు విన్న మనల్ని దేవుడు దీవించును గాక అమెన్
దేవుని ఆత్మ మీ మీద ఉన్నది బ్రదర్.
th-cam.com/video/KqVwLimrAZo/w-d-xo.html
మతీన్మాదుల వలలో క్రైస్తవ మేధావులు.!!
ఇకపై పొంచి ఉన్న ప్రమాదం......
మీరొక కొత్త కోణం చుస్తునాం. మీరు కొన్ని పాటలు పడాలి అని కోరుకుంటూ మీ కోసం ప్రార్ధన చేస్తాను అయ్యా
మీగొంతు చాలబాగుంది అన్న ఒక మనవి మీరు దొంగబోధకులని ఎవ్వరిని అనకండి మీసేవ కొనసాగించండి వందనాలు నా మాటలు మిమ్మల్ని బాధపెడితే క్షిమించండి మిమ్మును దేవుడు దీవించును గాక
మీరు చేసే బోధ చాల బాగ నచుతుంది. దేవుడు మీ కుటుంబమును, మీ సంఘమును, బహుగా దీవించును గాక ఆమెన్.
సూపర్. దేవుని ఆత్మ మీకు తోడుగా ఉండును గాక, ఆమెన్.
Halleluah
Supersar
Super song
Okokokokpmp
Okokokokpp
th-cam.com/video/KqVwLimrAZo/w-d-xo.html
మతీన్మాదుల వలలో క్రైస్తవ మేధావులు.!!
ఇకపై పొంచి ఉన్న ప్రమాదం......
క్రీస్తు తనపోలిక చోప్పున మనలను ఏర్పరుచుకోనెను కావున మనుషులు పాపపు ఊబిలో పడకుండా,క్రీస్తు మార్గంలో నడువుటకు నిత్యము దేవుడు మిమ్ములను దేవుడు కాచును...ఆమేన్
అన్నయ్య మీరు మాత్రం బైబిల్ లో ఉన్న వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు అలాగే పాటలు ఆత్మ సంబంధమైన సాంగ్స్ మాత్రమే పాడతారు ఇంకా మీరు దేవుని పనిలో బాగా వాడబడాలి గాడ్ బ్లెస్స్ యు 👌👌👌👍👍👍🌹🌹🌹❤❤❤
Avunu god bless you
Nice melody , spiritual and meaningful brother
Thank you for the beautiful song , would like to hear many more like this
One of the greatest lyricist in Telugu Christian Music - SVPR anna...
Please send transcripts of this song
Awesome song
God gave such a great talent of singing ,preaching the word with authority
I really praise the almighty god for giving you such an extraordinary wisdom and knowledge using for his ministry
Actually am seeking a life partner like you exactly
I can see all qualities of our god in you hope I get a man like you that is my hearts desire
Plz pray for me brother
Love you Soooo much
చాలా బాగ పాడారు బ్ర దర్ దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్
Amezing! Not _ enough matalu.. Tq, holy, spirit. Glory to Almighty Lord God Jesu Christ. Amen. Tq brother.
దేవుని బలపరిచే పాటలు అనేకులకు అందిస్తున్నందుకు దేవుని పేరిట శుభములు కలుగును గాక
ఈ పాట నా హృదయాన్ని తాకింది అన్న
ప్రతి పదం నాలోఉన్న చేదైన వేరుల్నే చూపించింది అన్న
This song tuach my heart really brother
Beautiful singing brother....heart touching lyrics....really our god is great...ur singing is awesome ...enta involve ie paduthunnaru brother ....god bless u...
It's very meaningfull song Anna... God bless you. We are waiting for like this types of songs more nd more.
Super voice brother.. you are continue... songs
..praise the lord brother....
విజయ్ గారు మీ స్వరం, మీ దైర్యం, మీకు దేవుని వాక్యం పట్ల వున్నజ్ఞానం సంపూర్ణంగా వాడగలిగితే అనేక ఆత్మల జాలరిగా మారతారు ...నేటి సేవకులలో మీలాంటి స్వరం తక్కువ విన్నాను, వ్యర్ధమైన వాటివల్ల ఉపయోగం లేదు అని అభిప్రాయం,,,,,, ప్రేమతో క్రీస్తు సువార్తికుడు రాజ్ కుమార్ జోసెఫ్
Very nice song brother praise the Lord
Praise the lord brothe chala baga padaru mimalni helana chese vallani meru dhusistu mana pradhu rakshkudu nundi tholagi pokudane brother ma amdari asha na pthidinam prayer lo me kosam preyer chestunna pradhu memalni enka athyunatanga parisuddatmalo vadukonalani prardhistunna amen
Excellent brother. I suggest please sing this original song track also . This tuning and track completely suitable to your voice. Plzzz brother. I am also one of small music director.
B
Super annaya
Supperrrrrrrrrr songgggg 🙌🙌🙌🙌.....god bless you pastor...ur multi talented person...
అన్న మీ పాటలు విని చాలామంది దేవుని పట్ల బలపడుతారు కానీ మీ నుండి కోరుకునేది ఒకటే మీరు యూట్యూబ్ ఛానల్లో పాటని రిలీజ్ చేసేటప్పుడు పాటతో పాటు లిరిక్స్
కూడా రిలీజ్ చేయండి ఎందుకంటే మీము మ సంగంలో పడడానికి
నేర్చుకుంటాం ప్లీజ్ అన్న
Anaiah wonderful i am very very happy after listen this song God bless you 🙏🙏🙏🙏
Nice sing brother 👏👏👏 God blessings forever with you
అద్భుతమైన పాట మారుమనస్సు కలిగించే పాట మళ్ళీ మళ్ళీ వినాలనివుంది
Super nice voice brother I love this song
Suppr
చాలా బాగా పాడారు బ్రదర్👌👍 , మీ వాయిస్ చాలా చాలా బాగుంది 👍👌
manchi joke vesaru nathi ga padina mechukunaru good
Superb bro
Meeku ala anipistundaa ..naakaitey vere vallanu pogudutunte meeru bharinchaleru ani ardhamayyindi
Jyothi Jyothi Dr
Super brother
Nice song but Anna is not singing live!! It's the track playing behind..!!
Praise the lord sir పాట చాలా బాగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Hot full words. We're happy my family. God bless you. Sir
+raj kumar bro bible చదువుతారా, మీరూ అసలు
ఆయన voice నచింది కానీ ,దేవుని మాటలు అర్దం కాలేదా
దరిద్రులు అంతా కలిసి క్రైస్తవ్యాన్ని పాడు చేస్తూంటే ,నిజమైన పోరాటం చేస్తున్నాడు ప్రసాద్ అన్న
నీకు అర్దం కాక పోతే నీవూ కుడా అలాంటి వాడివే అనీ అర్దం.
దేవుని గ్రంధం లొ ఉన్నట్లు గా ఎవడు బ్రతకకపొయినా ఇలానే మాట్లాడతారు అన్న కాక పోతే నేనూ వస్తాను .
నేను పోతే వందలమంది ,క్రీస్తు వలె .పౌలు వలె ,సత్యం పక్షమున.తండ్రి రాజ్యానికి ఆత్మలను ఒక ప్రక్కన పోగు చేస్తూనే మరొక ప్రక్కన దొంగ మాటలు మాయా మాటలు చెప్పే వారిని ఎదురిస్తాము .
K.srinu. nsp /
+Srinuvasu Srinu God bless you an ayatollah. srinu. nsp
దేవునికే మహిమ కలుగును గాక!ఆమెన్
చాలా చక్కగా పాడేరు బ్రదర్
Meeru baga padutunnaru.... Excellent.... Dayachesi paade vaallani vimarsincha vaddu.... Vally Elaine padina
అన్నయ్య మీకు దేవుని ఆత్మ వుంది కాబట్టి మీ వాక్యం మాకు బాగా అర్థం అవుతుంది పాట చాలా బాగుంది
Brother chala bagundi ..chala baga padaru ...ni voice bagundi ..singer ga kuda devuni patalu padandi ...adi devuniki mahima kalugutundi ...praise the Lord.
bvaboi voice bagunda inka nayam sp balu kuda sariporu anaru kada.nathi moham gadu em baledu
అన్న విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న వెరీ వెరీ మీకు థాంక్స్ అన్న చాలా మంచి పాటలు మీరు సమాజానికి వినిపిస్తున్న ఎందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
excellent annaya....vintunte chala Happy ga undi...
S
ఆత్మసంబంధమైన అందమైన గీతం. అన్నయ్య వందనాలు
మీ పాటలు వినిఆనందించాను మీకు ధన్యవాదాలు సహొధరులను వెటిరెకించకని నా మనవి నీకు చేపేంథ పెద్దవడిని కాదు క్షమించు
మీ మెసేజ్ మరియు మీరు పాడిన పాటలు ks కి ఇచ్చిన కౌంటర్లు పిచ్చి పిచ్చిగా చూస్తాను సర్ మీరు క్లారిటీ సర్.god bless you sir. మా మిసెస్ అనారోగ్యంతో ఉంది సర్ ప్రార్ధన చేయండి.పేరు శ్రీకన్య
Supper anna....... Thanks to God
Praise the lord annaya. Me voice chala bagundi annaya.wonderful and heart touching song annaya.thank you annaya.god bless you annaya.thank you jesus
Chala chakkaga , preemato padaru sir song ni .
super song meaning chala bagundi sir
I really like those song ...Good bless you brother
ANNAYYA YOUR VOICE IS REALLY SO NICE & GOOD AND GOOD LIRICS WHEN I WAS LISTEN YOUR SONG IM VERY HAPPY KEEP IT UP I HOPE ON YOU AND I HAVE CONFEDENCE UP ON YOU DEFENTLY YOU WILL SUCCES IN YOUR CHRISTION LIFE, AND I PRAY FOR YOU IN THE NAME OF JESUS CHRIST PLEASE PRAY FOR ME REMEMBER ME IN YOUR PRAYAR THAK YOU BROTHER PRAISE THE LORD
Super song Uncle 🙏
అన్న గొప్ప ఆలోచనలు దేవుడు మాకు దయచేయాలి
Praise the Lord annaya, nice composition & singing
Super voice,, 🌹,,perfect 😘,, Devuni ki mahima kalugunu gaka❤️💕
పరలోక మందు ఉన్న తండ్రి నీ ద్వారా ఆత్మీయ గీతాలు వినిపిస్తున్నాడు
పాట చాలా బాగుంది brother
Rachapudi Rajesh సుపర్
Super song anna
Yes Brother it is a good song
Fraise the Lord Anna
Chala bagundi mi pata
My Fevarat song
Devudu ninni niparicharyanu
bahuga divinchunugaka
Glory to the god
Excellent song brother
God bless you
Annayya miru aa DEVADI DEVUNI sevalo chala goppaga vaadabadutunnaru. GOD BLESS YOU Annayya
Nice song brother
Great voice 👌
Lyrics are superb
PRAISE THE LORD అన్నా ,
నా ఒక చిన్న విన్నపం అన్నా,
దయచేసి మీరు అనగా పోస్టర్లు అందరూ ఒక సహోదర
భావం కలిగి ఉండాలని కోరుకుంటున్నాము, అన్నా, మీరు కానీ ఇంకెవరు కానీ పాస్టర్లు ఒకరినొకరు కలసి ఉండాలని కోరుకుంటున్నాను, ఒకరి మీద ఒకరు చెప్పుకొని మరలా అది TH-cam లో పెట్టటం వలన క్రైస్తవుల ఐక్యత కనుమరుగై పోతుంది అన్నా,
అన్నా నేను మీకు చెప్పే అంత గొప్పవాడిని కాదు అన్నా, దయచేసి నా మాట ను పరిగాణలోకి తీసుకోండి అన్న, సహోదరులు ఐక్యత కలిగి యుండుట ఎంత మనోహరము అన్నా,
కొన్ని విషయాలలో ఖండించాలి అన్నా, కాదు అనటం లేదు, ఖండించాలి అంటే మీరు డైరెక్ట్ గా వెళ్లి పర్సన్ ను కలసి ఖంధించండి అన్నా ప్లీస్ ,
ఇలా ఓపెన్ గా యూట్యూబ్ లో ఖంధించటం పెట్టటం వలన క్రైస్తవ సమాజం ఐక్యత కోల్పోవుతుంది అన్నా, అన్నా దయచేసి నా మాట పరిగణలోకి తీసుకోండి అన్నా,,🙏🙏🙏🙏
paatachala baga padau arrdam chesukuntee anudulone prathe oka mata deune gurenche namata pata kuda ba garasaru chala thanks babu meeru inkadeunelo edagalane preyer chustunanu god blass you
Colossians(కొలొస్సయులకు) 1:3,4
3.పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు,
4.మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
Praise the lord brother.nice heart touching song
Excellentsong bro..God bless U. Praise the Lord.
అందరూ తెలుసుకుని పాటించవలసిన పాఠం గల పాట
పాట చాలా బాగుంది
yeleti nagarjuna
మంచి నాయకుడు
అన్న మిమ్మల్ని ఆ దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకున్నారు........ u r great anna
క్రీస్తు సైనికుడు legend
Nice song bro
fjsdguz
Anna God bless you your preaching also genuine and straight forward God bless you Anna
Excellent song
Super song brother
I Love u song
daily ee song vintune untam anna...balapadutunnam Anna praise god
Super song brother
we, v 4 v4G46p
Wonderful song. Glory to JESUS AMEN!
Very nice pastor gaaru thank u
I love to say u rock did not expect smile on ur face makes huge impact pastor garu
very nice voice and ♥ heart touching song
chaala baga padaru brother👌
nasinchi potunna aatmalu e song vinte Jesus Christ lo noothana balam pondutaaru sarvaloka nyayaadhipathi aina tandri margam lo nadustaru👍
Supar song brother tq so much
Super song
చాలా బాగుంది బ్రదర్
Nice song.. Nice singing brother... Praise the Lord..
Patalo chala ardam undi,thanks brother.