భూమి ఫలిస్తే చూడాలని ఈ నేలమీద రైతు కల| Lyrical Video Song | Vijay Prasad Reddy | Mulloka Mahayodhudu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 326

  • @rajnr7661
    @rajnr7661 4 ปีที่แล้ว +179

    Sir ఎలా వస్తాయి ఇలాంటి .. పదాలు మీకు .. గ్రేట్ sir మీరు ..

    • @battulaprasad4323
      @battulaprasad4323 4 ปีที่แล้ว +4

      By God grace

    • @manoj1274
      @manoj1274 4 ปีที่แล้ว +4

      @@battulaprasad4323 True.

    • @manoj1274
      @manoj1274 4 ปีที่แล้ว +12

      దేవుడు ఇచ్చిన తలాంతులని అన్నయ చక్కగా వాడుతున్నారు,అన్నయ.

    • @battulaprasad4323
      @battulaprasad4323 4 ปีที่แล้ว +1

      @@manoj1274 praise the Lord brother

    • @talarisrinivas9131
      @talarisrinivas9131 4 ปีที่แล้ว +3

      Super lyrics and voice Karthik bro.. your voice is God's gift

  • @venkatavinash401
    @venkatavinash401 4 ปีที่แล้ว +261

    భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల
    నీవు ఫలించుట చూడాలని నిను నాటెను నీ తండ్రి ఇల ||2 ||
    ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమొక్కలం
    ఆత్మ ఫలములు ఫలియించాలని ప్రేమతో నాటిన విత్తులం
    ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతి జనం
    ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాసనం
    ప్రేమ విశ్వాసం సమాధానం సాత్వికం
    దీర్ఘశాంతం దయాళుత్వం ఆశనిగ్రహం సంతసం
    మంచితనము అనే ఫలములియ్యబడెనూ... ||భూమి ఫలిస్తే చూడాలని|| ||2 ||
    1. పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా
    అన్నట్టుగా రోధించువాడు నేలమీద ఈ రైతు
    నువ్వు ఎండిపోతుంటే హృదయపరితాపమొంది
    నీకోసమే చింతించువాడు నిన్ను కన్న ఆ రైతు ||2 ||
    ద్రాక్ష తోట విషయంలో న్యాయం తీర్చమని అడుగుతున్నాడు
    మేలులు మరచిన కృతఘ్నులను తానే ప్రశ్నించుచున్నాడు
    ద్వేషం కలహం మత్సరం మత్తతా
    అసూయ క్రోధం విమతమూ కక్షలు
    అను కారు ద్రాక్షలను కాయకూడదనెను... ||భూమి ఫలిస్తే చూడాలని|| ||2 ||
    2. సంఘమంటే వ్యవసాయం ప్రభువు కోరు ఫలసాయం
    సమృద్ధియై నీతిఫలములతో నిండుకొనుటయే న్యాయం
    కోతలకాలమే ఖాయం సమసిపోవు అన్యాయం
    గోధుమకొట్లకు గురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం ||2 ||
    ఆయనయందు నిలిచియుండుటయే ఫలభరితమైన జీవితం
    విస్తారముగా ఫలియించి మహిమ పరచువారికే కిరీటం
    జ్ఞానం సహనం సత్యమూ సద్గుణం
    భయము భక్తి దయఉన్న జీవనం
    నిత్య జీవమును స్వతంత్రించుకొనునూ... ||భూమి ఫలిస్తే చూడాలని|| ||2 ||

  • @ethics7
    @ethics7 4 ปีที่แล้ว +55

    అన్న ఇలాంటి ఎన్నో పాటలు మీరు వ్రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @gdasugopi7409
    @gdasugopi7409 4 ปีที่แล้ว +34

    ఎక్సలంట్ సాంగ్ అన్న. లైఫ్ లాగ్ నిన్ను దేవుడు దీవించును గాక ఆమెన్.

  • @chinninelson7901
    @chinninelson7901 4 ปีที่แล้ว +46

    చాలా మంచి అర్థలతో.వున్న పాట... వందనాలు....

  • @iamcristsoldier1811
    @iamcristsoldier1811 4 ปีที่แล้ว +39

    భూమి ఫలిస్తే చూడాలని నేల మీద ఈ రైతు కల నీవు ఫలిస్తే చూడాలని నిన్ను నాటేను నీ తండ్రి ఇలా🌾🌾🌾

  • @athilipadmakararao3253
    @athilipadmakararao3253 4 ปีที่แล้ว +36

    అద్భుతమైన పాటలను మకందిస్తున్నారు అన్నయ్య thank you so much
    మా సంఘం గ్రూపు లో పెడుతుంటే వాళ్ళెంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు
    మరెన్నో ఆత్మసంబంధమైన పాటలను (పాఠాలు) మకందించగలరని మనవి

  • @humanbeing4187
    @humanbeing4187 4 ปีที่แล้ว +56

    పరలోకపు రైతుగా పరమతండ్రి యొక్క ప్రేమను , బాధను , ఇష్టాన్ని కష్టాన్ని అర్దవంతంగా చూపించారు అన్నా... 🙏🙏

  • @panduakshya4158
    @panduakshya4158 4 ปีที่แล้ว +19

    చాలా మంచి పాట అన్నయ్యా👏👏👏👏👏👏

  • @రూతుయేసుప్రభు
    @రూతుయేసుప్రభు 4 ปีที่แล้ว +31

    క్రీస్తు ప్రభువు నామమున వందనాలు అన్నయ్య చాలా మంచి పాట ఆత్మీయ పాట 👌👌👌👌👏👏👏👏

  • @ksgodchildrensksitsmylifew9812
    @ksgodchildrensksitsmylifew9812 4 ปีที่แล้ว +30

    అన్నయ్య వందనాలు ఈ పాట లో దేవుని వాక్యం చాలా వివరం గా రాసారు . ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపించింది చాలా మంచి పాట రాసారు ఇంకా ఎనో మంచి పాటలు రాయాలి అన్ని ఆ దేవతి దేవుని కోరుకుంటున్నాను థాంక్యూ అన్నయ్య సహకరించిన అందరికీ వందనాలు

  • @rajuboppuri6565
    @rajuboppuri6565 4 ปีที่แล้ว +27

    వందనములు అన్నయ్య, పాట చాలా అర్థవంతంగా ఉన్న ది.👏👏👏👏

  • @anisettyhema
    @anisettyhema 4 ปีที่แล้ว +14

    వందనములు బ్రదర్.. అద్భుతమైన పాటలను అందించిన మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు👌👌💐💐💐💐🙏🙏🙏🙏

    • @mleben1682
      @mleben1682 4 ปีที่แล้ว +2

      Super. Songs. Annya

  • @rajanich1090
    @rajanich1090 4 ปีที่แล้ว +34

    ఈ song నాకు చాలా చాలా ఇష్టం అన్నయ్య

  • @bademraju4280
    @bademraju4280 2 หลายเดือนก่อน +2

    Lyrics అద్భుతం సార్... దేవుని కృప

  • @kristusangamyarrapotavaram346
    @kristusangamyarrapotavaram346 4 ปีที่แล้ว +19

    సూపర్ సూపర్ మెసెజ్ ఉన్న పాట అన్నయ్య

  • @gantamallika623
    @gantamallika623 4 ปีที่แล้ว +19

    మనము ఫలించానని పరలోకపు తండ్రి యెంతగ ఆశిస్తునాడో పాట రూపములో తెలియజేసిన మీకు మా హృదయ పూర్వక వందనములు బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @TJPARAMESH
    @TJPARAMESH 2 หลายเดือนก่อน

    vandhanalu S, Vijayprasad reddy annayya garu chakkanaina devuni patalu vrasaru devudu mimmulanu bahuga divinchunu GAAKA AAMEEN,,,

  • @EduruSuvarana
    @EduruSuvarana ปีที่แล้ว +1

    Devuniki sthothralu

  • @sudharanimediga6496
    @sudharanimediga6496 4 ปีที่แล้ว +10

    😭😭 song vinnanthasepu kandla venta kanneelu vasthune unnayi annayya...manishi patla devuni chitam yento oka kraisthavuduga e bhumi mida manam yela brathakalo e okka song tho telisela chesaru annayya...🙏🙏🙇‍♀🙇‍♀

  • @n.chiranjeevi8151
    @n.chiranjeevi8151 4 ปีที่แล้ว +12

    విజయ ప్రసాద్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు అన్నయ్య అద్భుతమైన పాటలు ప్రతి మనిషి ఫలిస్తు దేవునిలో ఎదగాలి మీ సహోదరుడు చిరంజీవి

    • @nalinipriya9108
      @nalinipriya9108 4 ปีที่แล้ว +4

      Excellent wonder full song 🙏🙏🙏🙏🙏

    • @dhana_jesus8502
      @dhana_jesus8502 4 ปีที่แล้ว +4

      చాలా బాగుంది అన్న మీ ఇన్స్పిరేషన్ తో నేనుకూడా 3 సాంగ్స్ రాసాను అన్న థాంక్స్ టూ గాడ్

  • @beerasrinutk6816
    @beerasrinutk6816 2 ปีที่แล้ว +1

    వండర్ ఫుల్ మెసేజ్ పాట వందనాలు సార్

  • @suvarnaKota-i5x
    @suvarnaKota-i5x หลายเดือนก่อน

    Praise the lord annayya🙏🙏🙏 song chala bagundi annayya very , excellent song annayya🙏🙏

  • @GODmessages_66
    @GODmessages_66 5 หลายเดือนก่อน +1

    Annayya meru chala great elati songs chala bagunaye❤❤❤❤❤

  • @LavanyaLucky-o8b
    @LavanyaLucky-o8b 5 หลายเดือนก่อน +2

    Nice ❤

  • @Dancerpremsp
    @Dancerpremsp 2 ปีที่แล้ว +1

    Mee prasangala valla unna doubts almost clear ainay..inka songs tho nak nijanga nene paravasinchi jesus kosam padthunna feel undhi..every week church lo bible related songa na dhevunni gurchina songs e paduthu unnanu..mee songs anni nannu na dhevunni inka dhaggaraga chesthunnay..dhevuni krupa ashirwadham ellappufu meeku maaku manandhrki unfunu gaaka....thank u lord oka nijamaina sainikudini maaku ichinandhuku

  • @jessyjasmin9585
    @jessyjasmin9585 9 หลายเดือนก่อน

    చాలా బాగుంది అన్న సాంగ్ మీరు రాసే సాంగ్స్ చాలా విన్నాను చక్కని అర్థవంతంగా ఉంటాయి ఆలోచింప చేసేవిగా ఉంటాయి చాలా బాగుంది సాంగ్ దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏

  • @srinulo7801
    @srinulo7801 4 หลายเดือนก่อน

    Sir meru baa padaru God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌👏👏👏👏👏🥰🥰👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @ravikumarnagendla1534
    @ravikumarnagendla1534 หลายเดือนก่อน

    వండర్ఫుల్ లిరిక్స్ అన్నయ్య ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps หลายเดือนก่อน

    Super super super 🙏 sir
    Praise The Lord 🙏 sir

  • @baddelavamsi3685
    @baddelavamsi3685 4 ปีที่แล้ว +3

    సూపర్ సార్ మీలాగే పాటలు వ్రాసినారు ఎవరూ లేరు దేవుడు మీకు ఇచ్చిన మంచి గొప్ప వరం సార్

  • @baluv283
    @baluv283 ปีที่แล้ว +1

    ముల్లోక మహాయోధుడు ఆల్బమ్ మాత్రం ఎన్ని లైక్ కొట్టిన తక్కువే అన్న.. 👍👍👍👍👍👍👍

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 4 ปีที่แล้ว +3

    వండర్ ఫుల్ బ్రదర్
    చాలా అద్భుతం మైన గీతం
    తండ్రి అయినా దేవుని కె మహిమ కలుగును గాక
    ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @sureshgunnampati6472
    @sureshgunnampati6472 4 ปีที่แล้ว +10

    Nice lyrical meaningful song annayya praise the Lord

  • @ramcharan6069
    @ramcharan6069 4 ปีที่แล้ว +2

    అన్నయ్య ఎక్సలెంట్ సాంగ్ ఆదేవుని తలంపు నీకు మరింత బలంగా రావాలని కురుతున్నాను గాడ్ బ్లే యు అన్నయ్య

  • @SatyaM-hc3qm
    @SatyaM-hc3qm ปีที่แล้ว +1

    Song chala baga rasaru
    Chala bagundhi super ga undhi

  • @RamuRamu-t7u
    @RamuRamu-t7u 2 หลายเดือนก่อน

    Very nice ❤🎉🎉🎉🎉 Song praise the lord

  • @vidyapogularaju4827
    @vidyapogularaju4827 4 ปีที่แล้ว +4

    చాలా బాగుంది అన్నయ సాంగ్

  • @lovelyarthi4211
    @lovelyarthi4211 4 หลายเดือนก่อน +1

    Wowwww!!!!! Awesome brother
    Lyrics aithe superbbbb no words enni sarlu vinna inka vinalani undi continue ga vintuneeeee unnanu
    Glory to God 🙏🏻
    Devudu meeku intha manchi sevakulu ga intha talent icharu Dani valla entho mandi bless cheyabaduthunnaru Thank you God
    Once again Thank you brother for awesome lyrical song

  • @rajmm180j98
    @rajmm180j98 2 ปีที่แล้ว +1

    Chala బాగుంది annaya prathi paata మమ్మల్ని దేవుని ఇంకా దగ్గర చేస్తుంది 🙏🙏🙏👍👍😍😍❤️❤️

  • @ravikumarnagendla1534
    @ravikumarnagendla1534 2 หลายเดือนก่อน

    వండర్ఫుల్ సాంగ్ అన్న ❤️❤️❤️❤️❤️❤️

  • @paul.eelampudidurga9970
    @paul.eelampudidurga9970 ปีที่แล้ว

    Vandanaalu annayya wonder full song

  • @bhupalrana7959
    @bhupalrana7959 ปีที่แล้ว +1

    Song super sir🌹

  • @chinababu7435
    @chinababu7435 ปีที่แล้ว

    One of the best song from Christian songs🎵🎶

  • @NarasappaLaxmi-b9j
    @NarasappaLaxmi-b9j 2 หลายเดือนก่อน

    Wonderful liyrics annaya❤

  • @jeevansandeshpaul5979
    @jeevansandeshpaul5979 3 ปีที่แล้ว +3

    వందనాలు అన్నయ్య పాట పాడిన...అర్థం చెప్పిన అర్థవంతంగా ఉంటుందన్న....కృపవరం మీకుతోడువుంది ...దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండును గాక...ఆమెన్

  • @marriramarao9664
    @marriramarao9664 ปีที่แล้ว

    సూపర్ సాంగ్ ❤❤❤

  • @dorababugaddala7252
    @dorababugaddala7252 ปีที่แล้ว

    Song lyrics chala meaning undi super Anna 🙏

  • @venkateswarlubollineni5285
    @venkateswarlubollineni5285 10 หลายเดือนก่อน

    వందనలు అన్నయ్య పాట బాగుంది 🙏🙏🙌🙌👏👏👏❤❤❤

  • @shamalaniceannashalu5885
    @shamalaniceannashalu5885 3 ปีที่แล้ว

    Vandhanalu annayya

  • @shyamalpra
    @shyamalpra 2 ปีที่แล้ว +3

    † వందనములు అన్నయ్య గారు †

  • @AshokvictorPaul
    @AshokvictorPaul 5 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్ ✝️✝️✝️

  • @joshuamaddala59
    @joshuamaddala59 10 หลายเดือนก่อน

    Meaningful song Glory to God and God bless you in your family brother

  • @arunaarunaarunaaruna6527
    @arunaarunaarunaaruna6527 2 ปีที่แล้ว

    మరిన్ని సాంగ్స్ మముందు ఉంచుతారని కోరుకుంటూ మా హృదయపూర్వక వందనములు తెలియచేసుకుంటున్నాం,,

  • @DJayaofficial777
    @DJayaofficial777 ปีที่แล้ว

    Praise the Lord brother. chala bagundhi song..

  • @harshakancharla02
    @harshakancharla02 4 ปีที่แล้ว +3

    చాలా.. చాలా.. బాగా... అర్థం అయ్యేలా రాశారు...
    I love this song...
    Praise the Lord... God Bless Your Team.
    🙏🙏🙏🙏🙏

  • @nuthakkichandu1091
    @nuthakkichandu1091 2 ปีที่แล้ว

    వంనాలు

  • @jyothsnarani5099
    @jyothsnarani5099 2 ปีที่แล้ว

    Adbutham brother.... God bless u 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌

  • @gudalaekambram1520
    @gudalaekambram1520 2 ปีที่แล้ว +3

    హృదయములో ఎంతో ఆనందం అన్నయ్య

  • @BSKChinna
    @BSKChinna 24 วันที่ผ่านมา

    Excellent song 👍👏

  • @vijayakanthvembakam7265
    @vijayakanthvembakam7265 4 ปีที่แล้ว +1

    Excellent lyrics annaya....vakyanusarmga undi anni songs
    Intha goppa gnanamu meeku ichina devuniki sthothram

  • @rajayaswanthpendyala5765
    @rajayaswanthpendyala5765 4 ปีที่แล้ว +5

    Sir fentastic song😍😍

  • @mjayajayashali7191
    @mjayajayashali7191 11 หลายเดือนก่อน

    అన్నా చాలా మంచిగా రాశారు అన్న అందుకున్న హృదయపూర్వక వందనాలు 👌🏾👌🏾👌🏾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeevraj4974
    @rajeevraj4974 4 ปีที่แล้ว +2

    Annaya e lyrics vintuntte goosebumps vastunai super song god bless you
    Annaya

  • @akshayag2844
    @akshayag2844 2 ปีที่แล้ว +2

    భూమి ఫలిసేతే చూడలని
    ఈ నెల మిద రైతు కల
    నీవు ఫలిచుంట చూడలని
    నిన్ను నాటెను నీ తండ్రి ఇలా
    Nice song annaya😍😘🥰❤✝️✝️

  • @rayamalluvadluri5386
    @rayamalluvadluri5386 3 ปีที่แล้ว

    Super song nice brother song Chalabi bagundhi

  • @padmanakkanaboina9871
    @padmanakkanaboina9871 3 ปีที่แล้ว +1

    Vadhanalu annaya

  • @sbcvkbsrikanth7655
    @sbcvkbsrikanth7655 3 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ బ్రో లిరిక్స్ వేరే లెవేల్

  • @MShiva777
    @MShiva777 ปีที่แล้ว

    🌺🌺 wonderful song annayya lyrics ayithe matalatho varninchalemu anna.music kuda excellent ga chesavu ananya thank you 💐💐💙💙🌷🌷🌹🌹🌺🌺

  • @SatishKumar-we4gy
    @SatishKumar-we4gy 4 หลายเดือนก่อน

    Excllent lyrics annayya ❤

  • @sirisanju
    @sirisanju ปีที่แล้ว

    Anna ee okka pata chalanna manishulu ela brathakalo nerpinchinandhuku God bless you anna. Be happy anna

  • @padmanakkanaboina9871
    @padmanakkanaboina9871 2 ปีที่แล้ว +1

    Vandanalau Annan

  • @madhavijanga7023
    @madhavijanga7023 4 ปีที่แล้ว +3

    God bless you abundantly Thammudu.

  • @thanujalokesh5712
    @thanujalokesh5712 4 ปีที่แล้ว

    MI patalu chala athmiyanga balanni isthunnayi annnayya dhevudu midhwara enno athmalu rakshinchali dhevudu mimmalni dheevinchunugaka all glory to the God 😇😇🙏🙏🙏

  • @rosemaryflorence6288
    @rosemaryflorence6288 2 ปีที่แล้ว

    Nijmuga yedpu vasthundhi anna 😭😭wonderful glory to God 🙌

  • @gangqganga759
    @gangqganga759 4 ปีที่แล้ว +2

    Good thanks God bless you bro I love song

  • @naribeulah
    @naribeulah 2 ปีที่แล้ว

    Excellent Karthik sir 👌

  • @s.s6155
    @s.s6155 3 ปีที่แล้ว

    వందనాలు అన్నయ్య tq good song

  • @stuthimahima5862
    @stuthimahima5862 3 ปีที่แล้ว +1

    దేవుని కృప నిరంతరము ఉండును గాక ఆమేన్ 🙏🙏🙏
    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏🙏

  • @vsharonv7
    @vsharonv7 3 ปีที่แล้ว

    Dear friends my brother is wonderful solidear for Jesus

  • @peterkarri8943
    @peterkarri8943 8 หลายเดือนก่อน

    Super annaya❤❤❤cha la cha la bagundi

  • @indrakanthmanda3314
    @indrakanthmanda3314 4 ปีที่แล้ว +6

    Superb annaya. One of the best songs these days lo... Hve been waiting for ur songs... After long long time..

  • @rajayaswanthpendyala5765
    @rajayaswanthpendyala5765 4 ปีที่แล้ว +3

    Sir no words👏👏👏👏👏

  • @chakalibhumaiah6839
    @chakalibhumaiah6839 ปีที่แล้ว

    Excellent good 👍

  • @karunakrupa.p3272
    @karunakrupa.p3272 4 ปีที่แล้ว +2

    Wonderful song annayya 🙏

  • @mariyababu555
    @mariyababu555 ปีที่แล้ว

    One Off the best song

  • @rimauttara2174
    @rimauttara2174 2 ปีที่แล้ว

    Woderful song 👌❤may god bless u... Very nyc signing 🙌🙌🙌🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏❤❤❤

  • @katamarayuduvarahaalababu
    @katamarayuduvarahaalababu 4 ปีที่แล้ว +6

    ""JESUS IS THE WAY BROTHERS And SISTERS AMEN HYDERABADA Actor and writer Jabardasth telugu cinema VarahalaBabu ISM AMEN ""

  • @salmonmallela666
    @salmonmallela666 3 ปีที่แล้ว +1

    దేవుడికి కృతజ్ఞతలు మీకు ఇచ్చిన జ్ఞానానికి

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 2 ปีที่แล้ว

    Oh Wonderful Lyrics Praise God.

  • @madeena2748
    @madeena2748 ปีที่แล้ว

    Price the lord 🙏🙏🙏

  • @godlovesyou1006
    @godlovesyou1006 2 ปีที่แล้ว

    Wonder full songs annaya

  • @samanthapudisridevi2851
    @samanthapudisridevi2851 4 ปีที่แล้ว +2

    S brother. Its true. Praise the lord. God bless u brother.

  • @kalyaniA4848
    @kalyaniA4848 9 หลายเดือนก่อน

    Song Chala chala bavundi Anna praised lord Anna

  • @sasikumart235
    @sasikumart235 4 ปีที่แล้ว +6

    సూపర్ సాంగ్స్ అన్నయ్య

  • @rajeshbenson4845
    @rajeshbenson4845 2 ปีที่แล้ว

    Trainer of boui super song annaya mi boui vallu super

  • @sandepoguprasannakumar5203
    @sandepoguprasannakumar5203 ปีที่แล้ว

    Super annaya

  • @jyoshnarani3111
    @jyoshnarani3111 3 ปีที่แล้ว +1

    Anna me prathi song choosina tarvatha devudu mimmalni entha deevisthunnaro,entha gnanam isthunnaru ardam avuthundhi..What a great comparison anna..may god gives u abundant knowledge..No words anna..Thanking lord for giving u..may god always bless u annaiah

  • @PrameelaBhupati-mz5us
    @PrameelaBhupati-mz5us หลายเดือนก่อน

    Amen 🙏

  • @solomonrajuchilaka5591
    @solomonrajuchilaka5591 4 ปีที่แล้ว +2

    Excellent