UG | Uppaluri Gopalakrishna Murthy | యు.జి. । ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • #ug #philosophy #telugu
    Uppaluri Gopala Krishnamurti (9 July 1918 - 22 March 2007) was a philosopher who questioned the state of spiritual enlightenment. Having pursued a religious path in his youth and eventually rejecting it, U.G. claimed to have experienced a devastating biological transformation on his 49th birthday, an event he refers to as "the calamity". He emphasized that this transformation back to "the natural state" is a rare, acausal, biological occurrence with no religious context. He rejected the very basis of thought and in doing so negated all systems of thought and knowledge. Hence he explained his assertions were experiential and not speculative - "Tell them that there is nothing to understand.".
    KiranPrabha narrates the interesting life sketch of UG in this episode.

ความคิดเห็น • 91

  • @nageswararaov4443
    @nageswararaov4443 7 หลายเดือนก่อน +1

    చాలా సామాన్యమైన వ్యక్తి. ఏమీ సాధించలేని వ్యక్తి. జీవీతాన్ని ఎలా సాగుతుందో అలా జీవించేసిన వ్యక్తి.
    ఈతని గురించి చర్చ అనవసరం.‌మంచి ఛానెల్ అయిన ఈ కిరణ ప్రభ లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని మనవి.

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 ปีที่แล้ว +12

    ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి గారి గురించి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు ! చాల నిరాడంబరుడు, స్వోత్కర్షకి దూరంగా వుండే మహానుభావుడు! ఆయన philosophy- నిజానికి దగ్గరగా, హేతుబద్ధంగా , ప్రజలకు అర్థం అయ్యేరీతిలో వున్నది!🙏

  • @haribabumatukumalli7929
    @haribabumatukumalli7929 ปีที่แล้ว +9

    అరుదైన వ్యక్తి గురించి అద్భుతమైన మీ వివరణ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ❤❤❤

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 ปีที่แล้ว +11

    చాలా విశిష్ట వ్యక్తిత్వం .అంతగా తెలియని వ్యక్తి గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విశేషాలు తెలియ జేశారు

  • @srinivasgannavarapu5008
    @srinivasgannavarapu5008 ปีที่แล้ว +9

    Sir, JK గారిపై ఒక episode చెయ్యండి.
    వారి teachings చాలా చదివాను, విన్నాను.
    వారి గురించి మీ మాటలలో వినాలని ఉంది..

  • @anasuyavuyyuru
    @anasuyavuyyuru ปีที่แล้ว +1

    ఆసక్తిగా అనిపించాయి యు.జి గారి మొదటి నలభై సంవత్సరాల విషయాలు‌

  • @madeinandhra12-rk5mw
    @madeinandhra12-rk5mw ปีที่แล้ว +5

    Jiddu and UG both are great philosophers and Telugu people should be proud about these people - glad you have covered about this genius man. I mentioned about him in my first YT video as an advise to parents on raising kids.

  • @vanig8627
    @vanig8627 ปีที่แล้ว +9

    Iam waiting for this man Mr UG krishnamurthy sir. Thank u kirna prabha garu. Daily I listening repeatedly ur episodes. Your voice was treatment for me brother. Any mistakes are there forgive me.🙏🏼🙏🏼🙏🏼

  • @sivasankar657
    @sivasankar657 ปีที่แล้ว +4

    Glad to know about UG గారు . Unbelievable journey from Machilipatnam to Italy via so many countries though with out much education background . May be that’s the beauty of communication skills . Really he was a blessed person 🫡 . Thank you 🙏🏻 Kiran Prabha Garu for this wonderful talk show .

  • @kethavenkateswararao216
    @kethavenkateswararao216 ปีที่แล้ว +1

    ఇంతవరకు మనకు తెలియని వ్యక్తి, చాలా కొత్తవిషయాలు తెలుసాయి, ధన్యవాదములు కిరణ్ ప్రభగారు

  • @sai_chand08
    @sai_chand08 ปีที่แล้ว +4

    Kiran prabha Garu, A very concise yet thorough explanation of UG garu's biography.I'd like to request you to kindly consider doing a series on the biography of OSHO & Jiddu Krishnamurti too please, with lesser known stories and facts.
    Thank you so much and wish you well and hats off for the great memorable work you're doing 🙏❤️

  • @vaanakka
    @vaanakka ปีที่แล้ว +1

    మడి,మైలు విషయాల్లో UG గారి లాంటి అనుభవాలు చాలా జరిగాయి నాకు. ఇవి వింటూ ఉంటే ఎంతో హాయిగా ఉంది.

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 8 หลายเดือนก่อน

    ప్రతి మహానుభావుడిని మాకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి నీవు ఎంత శోధన చేసినావు కిరణ్ ప్రభ గారికి ఉత్తలూరి గోపాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు

  • @laxnalaxna5424
    @laxnalaxna5424 4 หลายเดือนก่อน

    చాలా మంచి విషయాలు ఉన్నాయి టేక్యూ సార్.

  • @contactkbrajesh
    @contactkbrajesh ปีที่แล้ว +2

    Excellent 👌👌👌👌
    Thank you Kiranprabha garu for the commentary

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 ปีที่แล้ว +6

    వేల కృతజ్ఞతలు కిరణ్ ప్రభ గారు 🙏

    • @ET-si7rl
      @ET-si7rl 11 หลายเดือนก่อน

  • @yesuprasadpotluri3049
    @yesuprasadpotluri3049 ปีที่แล้ว +3

    🙏 U G గారి గురించి తెలుసు.
    కానీ నాకేమి తెలియదని , మీ టాక్ షో విన్న తర్వాత తెలిసింది.
    మరోసారి తృప్తితో నిండిన, ఆశ్చర్యంతో ఎదురుచూస్తూ ఉంటాను.🙏🙏

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 ปีที่แล้ว +1

    Thanks a llot kiran prabha garu. చాలా ఆసక్తికరంగా విన్నాను సర్.kvr, guntur andhra pradesh. Indua.

  • @yallavulavenkatarao2587
    @yallavulavenkatarao2587 ปีที่แล้ว +1

    ఫర్వీన్ బాబీ గురించి చెప్పిన టాక్ షో సమయం లో UG గురించిన సమాచారం తెలుసుకోవాలని అనుకున్నా. ఇప్పుడు అది సాధ్యమైంది. మీ వలనే

  • @kalyanilingala6059
    @kalyanilingala6059 9 หลายเดือนก่อน

    చాలా విపులంగా, వివరంగా కళ్ళ ముందు జరుతున్నట్లు తెలియ చేశారు...❤

  • @nchandramohanreddy
    @nchandramohanreddy ปีที่แล้ว +6

    Truly a captivating biography talk that delved into the life and philosophies of the lesser-known thinker, Sri UG Krishnamoorthy garu. The talk show provided a thought-provoking journey into the intellectual landscape of a philosopher who has remained in the shadows for far too long. The presentation skilfully unfolded the life story of the unsung philosopher, shedding light on the various influences that shaped his unique worldview.
    Sri Kiran Prabha’s meticulous research and insightful narrative made the philosopher's journey relatable, allowing listeners to connect with the life trajectory of the distinct philosopher. The host had undertaken thorough research to provide a well-rounded and informed perspective on the philosopher's life and work. His ability to articulate complex philosophical concepts in a manner accessible to a broad audience deserves commendation.
    Hats off to Kiran Prabha garu for bringing this lesser-known philosopher into the spotlight. Kudos to his dedication to unearthing and sharing the stories of those who have contributed meaningfully to the world of ideas. His efforts are truly appreciated! 🙏🙏

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  ปีที่แล้ว +1

      Thanks a lot andi
      I feel humbled and honored with your commitments..

  • @pullenpandari97
    @pullenpandari97 ปีที่แล้ว +4

    Interesting person..with very interesting narrative introduction in your way and voice sir

  • @wealthillforbookworms2300
    @wealthillforbookworms2300 ปีที่แล้ว +2

    కిరణ్ ప్రభ గారికి🙏
    నాకు ఇంత వరకు తెలియని వ్యక్తి గురించి చాలా బాగా చెప్పారు

    • @madeinandhra12-rk5mw
      @madeinandhra12-rk5mw ปีที่แล้ว

      UG is a genius andi - most Telugu people unfortunately don't know about it, I love him so much - I have mentioned about him in one of my Videos advising parents and kids of high school - "it is the realtime response in us that is the only real awakening in humans" -

    • @mohanaddanki4262
      @mohanaddanki4262 ปีที่แล้ว

      @@madeinandhra12-rk5mw UG
      just repeated the same phrases of jk and osho in an aggressive way

  • @anupamavuppala4616
    @anupamavuppala4616 ปีที่แล้ว +2

    Adbhutam sir

  • @VikkiViews-j2c
    @VikkiViews-j2c ปีที่แล้ว

    It is nice commentary on this type of personalities rather than cinema people

  • @veerabhadraraot4087
    @veerabhadraraot4087 8 หลายเดือนก่อน

    Your programme are unique. Veerabhadra Rao Tangella.

  • @rajeswarathummaluru1548
    @rajeswarathummaluru1548 ปีที่แล้ว

    Thank you sir. we came to know about the one great person. Your videos are not only informative but very much interesting.

  • @munagalaprabhakar7082
    @munagalaprabhakar7082 ปีที่แล้ว +1

    😮met UG in 1983 in Bangalore in a small house and continued stay in ug seeong ug morning and evening for next 10 days.
    After a gap of couple of years ug came to madras whom i rexeoved in airport. UG showed me the house near theosophical society.
    From that day i began seeing ug everu year in bangalore, madras, Hyderabad and in yercaus. A facinaying jeorney with ug untill he died in 2007.

    • @haritasa
      @haritasa 6 หลายเดือนก่อน

      I would like to you personally incase. your re staying in Hyderabad . I did not have opportunity meet UG like personalities but at least I can feel perception of meeting the people who interacted the people like UG

  • @Ve_z-n7f
    @Ve_z-n7f ปีที่แล้ว +2

    నేను ఏమీకాను అనే UG,,,7 వ నం:: నుంచే తాత పద్దతులు నచ్చనివాడు,,17 ఏటనే తాతకు ఎదురుతిరిగి వెళిపోతాను అన్నవాడు అప్పటికి తాను తిరిగిన సందర్శించిన వ్యక్తులను అంతగా నమ్మినవాడు,,,,,""శరీర భౌతిక సుఖాల దగ్గర కి వచ్చేసరికి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని నేను అందిరి మానవులలాంటి వడినే అని చెప్పకనే చెప్పాడు,,,ఈ విషయం చాలు అతను కూడా నేను తత్వవేత్త ను కాదు అని ఇంకా ఎవేవో తన మాటల చాణక్యం తో చాలా మంది అభిమానం చూరగొన్నాడు,, కానీ తను ఈ భూమి ఉన్న మానవులతోనే తన తుది శ్వాస వరకు జీవనం సాగించాడు,,,ఈ భూమి మీద రకరకాల వాళ్లకు అభిమానులు ఉంటారు ""వారిలో ఈయన ఒక రకం,,, ఎందుకంటే నేను దాదాపు చాలా మంది తత్వవేత్తలు లేక హేతువాదులు,, స్వామి వివేకానంద లాంటి వారి వెదరవో రచనలు చదివాను,,పాల్ బ్రంటన్ భారత దేశానికి ఒక "" ఫ్రీలాన్స్ "" జర్నలిస్టు లాగా వచ్చి చాలా పరిశోధన చేసాడు కానీ దేనీనీ నమ్మలేదు,,, ఇంగ్లాండ్ వెళ్లేముందు "రమణమహర్షి ఆశ్రమం వెళ్లి తన అంతరాత్మ తెలుసుకుని ఆ తర్వాత తను అదే ఆశ్రమం విదేశాల్లో పెట్టాడు,,,,మన సంస్కృతి ప్రకారం దేహమే దేవాలయం,,,తెలుసుకుంటే అంతా మనలోనే ఉంది దీనికి ఎవరి తోడ్పాటు అవసరలేదు,,,,,కానీ దాన్ని తెలుసుకోవాలన్న అవసరం 99% మానవులకు అవసరంలేదు.. బుద్దుడు కూడా ఏమీ వ్రాయలేదు,, నన్ను గురువుగా దైవం గా అనుకరించవద్దనే చెప్పారు,,,కానీ ప్రపంచం ఆయన పేరు మీద ఒక మతమే స్రృష్టీంచింది. ఈ భూమి తెలివిగల జీవి మానవుడు ఈ 800 కోట్ల మనుషులలో ఒకరి మనస్సు ఉంకొకరి లా ఉండదు.. అలాంటి మానవజీవే ఈ U G అని నా అభిప్రాయం .ఒక విషిష్ట అర్థంకాని వ్వక్తిత్వం కల వ్వక్తిని మీ ద్వారా తెలుసుకున్నందుకు ధన్యవాదాలు.. మీరు చేసేదే నిస్వార్థ సేవ దీనికి ఒక అర్థం పరమార్థం ఉంది.

    • @Ve_z-n7f
      @Ve_z-n7f ปีที่แล้ว

      కొన్ని అక్షరాలు వత్తులు నుడులు,కొన్నిపదాలు తప్పు గా వచ్చినవి,,,,గమనింగలరు.🙏

  • @pushparao6922
    @pushparao6922 11 หลายเดือนก่อน

    Good narration..words... information. ThanQ Sir.

  • @maheshwarivaddepalli5044
    @maheshwarivaddepalli5044 ปีที่แล้ว +1

    Bhadyatalu vismarinchina vyakthi u g .

  • @tummatiramachandra6153
    @tummatiramachandra6153 ปีที่แล้ว +1

    Good information about relatively unknown person 🙏

  • @varasangam9576
    @varasangam9576 ปีที่แล้ว

    Challa bagundi Andi many thanks 🙏 very insightful.

  • @VenkateswaraReddy-c8y
    @VenkateswaraReddy-c8y ปีที่แล้ว +1

    అన్నా నమస్తే!
    వందేమాతరం. 👍

  • @sriramprasad8496
    @sriramprasad8496 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు🙏💕 అండీ

  • @omakshMs.Krishna
    @omakshMs.Krishna ปีที่แล้ว +1

    I was waiting for your talk show episode about UG. Thank you!

  • @sankarsingk
    @sankarsingk ปีที่แล้ว +1

    ఒక గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి గురించి చక్కగ వివరించి చెప్పారు. ధన్యవాదములు.

  • @shaikferozbasha3842
    @shaikferozbasha3842 ปีที่แล้ว +4

    Thank you sir uploading extremely valued content.

  • @nagabhushana1150
    @nagabhushana1150 ปีที่แล้ว

    Beautiful explaination!
    Pranams!

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว

    Amazing information Kiran Prabha garu.☘️🌺🙏🏼

  • @bellamkondaassrinivasarao6982
    @bellamkondaassrinivasarao6982 ปีที่แล้ว +2

    Your analysis is super sir🎉🎉🎉

  • @mandadikalyani3546
    @mandadikalyani3546 ปีที่แล้ว +1

    Thank you so much kiran prabha garu .meru e comment tappakunda chustarani asistunanu.

  • @amulya1163
    @amulya1163 ปีที่แล้ว +1

    Great Narration

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri ปีที่แล้ว +1

    Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻

  • @PPCRAO-q6d
    @PPCRAO-q6d ปีที่แล้ว +1

    Namaste Kiranprabha garu...How about a talk show on Jiddu Krishna Murthi garu? He was also a great nontraditional philosopher like UG and his life was a more interesting.
    He was also never a Guru like UG..
    Pl make a program about his life and teachings though he never called himself as a preacher or Guru...
    PPC Rao.. Hyderabad

  • @madeinandhra12-rk5mw
    @madeinandhra12-rk5mw ปีที่แล้ว

    I am a great fan of UG (more than Jiddu in many aspects) - and his book - The Mystique of Enlightenment is one of my favorite books of all time. It is unfortunate most people from Younger generation have no clue who this man is and this episode looks like an overall biography of UG the great

  • @smileentertainments6467
    @smileentertainments6467 ปีที่แล้ว +2

    Hi kiran garu iam ur fan I want to hear about Tamil writer Subramnya bharathi with u r voice if it is possible please telecast it sir Thank u

  • @rajeshpv6283
    @rajeshpv6283 ปีที่แล้ว

    Great story Kiranprabhagaru, Happy Wednesday, so many great lifes

  • @sistlakrishnamurty3822
    @sistlakrishnamurty3822 ปีที่แล้ว +1

    గొప్ప వ్యక్తి గురించి చెప్పారు..🙏🙏

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 ปีที่แล้ว +1

    ❤ sir from Vizag

  • @ganapathirao5778
    @ganapathirao5778 ปีที่แล้ว +1

    Sri gurubhyonamah 🙏🙏🙏🙏🙏🙏💐👏👏

  • @gkpearls4443
    @gkpearls4443 ปีที่แล้ว

    great talk

  • @sudinarayanareddy5441
    @sudinarayanareddy5441 9 หลายเดือนก่อน

    Thanks

  • @padmasritalks3529
    @padmasritalks3529 ปีที่แล้ว +1

    Thank you sir.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว

    Many thanks Sir .💐💐💐🙏🏼🙏🏼🙏🏼☘️☘️🌺🍀

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 ปีที่แล้ว

    Nice...

  • @sitaramaraok5604
    @sitaramaraok5604 ปีที่แล้ว

    He is altimate
    Truth

  • @ShaikJafar-e1o
    @ShaikJafar-e1o ปีที่แล้ว +1

    Byutiful vido

  • @akhiledupuganti
    @akhiledupuganti ปีที่แล้ว

    Sir please do a video on jiddu Krishna Murthy

  • @talupurukrishnaprasad4655
    @talupurukrishnaprasad4655 6 หลายเดือนก่อน

    మీతో సహా అన్నీ విసిరేయండి

  • @ramagiriprasad7445
    @ramagiriprasad7445 ปีที่แล้ว +2

    🙏

  • @vaanakka
    @vaanakka ปีที่แล้ว

    మొట్ట మొదటసారిగా ఈయన పేరు మహేష్ భట్ గారి interview లో విన్నాను.

    • @vaanakka
      @vaanakka ปีที่แล้ว

      Mahesh Bhatt రజనీష్ ను UG గారితో పోల్చి రజనీష్ గారు ఎంత insecure వారో చెప్పారు.

  • @GuttilakshmideviDevi-y8k
    @GuttilakshmideviDevi-y8k 6 หลายเดือนก่อน

    Sir sivaji maharaj gurinchi chepandi

  • @youngforest8793
    @youngforest8793 ปีที่แล้ว +2

    Sir meru oka sari అసమర్థుని జీవిత యాత్ర బుక్ గురించి వివరించండి pls

  • @mohanaddanki4262
    @mohanaddanki4262 ปีที่แล้ว

    Sir, Make a vedio on jk and rajneesh also

  • @sasidil
    @sasidil ปีที่แล้ว

    🙏❤

  • @madhavilatha-x4m
    @madhavilatha-x4m ปีที่แล้ว

    🙏🙏

  • @dikki5611
    @dikki5611 ปีที่แล้ว

    Where Are his children

  • @gembalisrinivas4192
    @gembalisrinivas4192 ปีที่แล้ว +1

    అంతా సరే.... ఇంతకీ ఏమీ సాధించినట్టు. . స్వార్థ పరుడు లా వుంది

    • @commonman6304
      @commonman6304 ปีที่แล้ว

      చాలా బాగా చెప్పారు.. నిర్మొహమాటంగా..!! స్వధర్మం పాటించని.. perverted..!! We may learn.. "Don'ts".. from his life..!!

    • @dayakarreddy2780
      @dayakarreddy2780 ปีที่แล้ว

      Neku emi Teliyadu😂😂😂

    • @ananthapadmanabharao7015
      @ananthapadmanabharao7015 ปีที่แล้ว

      UG Krishna Murthy garu antei yemo anukunna... Aayana Life pedda inspiring ga yemi ledu.. Aayana Jeevitham last varaku oka Confuse state of Mind lonei undi lokam mottam tiriginattu anipistundu.. okatei Goppa vishayam yentantei Aayanaku ayanei Nenu Guruvuni kaanu.. ani Candid ga voppukovadam... Thanks for your Audio Kiranprabhagaru...🙏

  • @NAADESAM
    @NAADESAM ปีที่แล้ว

    యుజి ఏరకమైన తత్వవేత్త? భౌతిక మైన పరిష్కారం ఏమైనా ఉన్నాయా? మానవాళి సమస్యలకు మఆర్గఓపన్యఆసం చేశారా? పునర్జన్మ పొందిన అనుభూతి భ్రమ తప్ప మరేమిటి? నిస్వార్థంతో, తాను గురువు అని చెప్పుకోని విలక్షణత మంచిగా అనిపించింది. ధన్యవాదాలు

  • @gogulamatamramanamurthy8112
    @gogulamatamramanamurthy8112 7 หลายเดือนก่อน

    ❤😮😅😂❤

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc 9 หลายเดือนก่อน

    వీడు ఏమి సాధించారు అని దేశ సంచారి చపల చిత్తం

  • @srinivassurada8256
    @srinivassurada8256 ปีที่แล้ว

    Thank you sir

  • @mkrishna1062
    @mkrishna1062 ปีที่แล้ว +2

    🙏

  • @sri_nivas
    @sri_nivas ปีที่แล้ว +2

    🙏

  • @dhanunjayabrahmam9421
    @dhanunjayabrahmam9421 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @ramakrishnagadepalli8677
    @ramakrishnagadepalli8677 ปีที่แล้ว +1

    🙏