Music Director Saluri Vasu Rao Revealed Real Facts About His Father Saluri Rajeswara Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • Watch Music Director Saluri Vasu Rao Revealed Real Facts About His Father Saluri Rajeswara Rao

ความคิดเห็น • 68

  • @umarravoof9559
    @umarravoof9559 2 ปีที่แล้ว +2

    Wonderful human being s rajeshwar Rao garu. Really proud to hear him

  • @bethalababurao4824
    @bethalababurao4824 2 หลายเดือนก่อน

    అద్భుతమైన సంగీత విద్వాంసుడు రసాలూరు రాజా గారు 🎉🎉🎉

  • @tadepallymanasvi2464
    @tadepallymanasvi2464 ปีที่แล้ว +3

    Rajeswara rao great music director.
    Ghantasala great singer
    No one equals him
    SPB is nothing before ghantasala

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 2 ปีที่แล้ว

    Saluri garu. Karanajanmudu. Great. Legend. Music directer. Ever. Before. Ever. After. Sir. Saluri RajeshwarRao. Gariki. Pranamalu. Marachipoleni .mahanbhavudu

  • @gamergirls546
    @gamergirls546 3 ปีที่แล้ว +3

    BEAUTIFUL information given by VASU RAO

  • @akhtabbashasheikh5893
    @akhtabbashasheikh5893 ปีที่แล้ว

    MAROKA SALURI VAARU RARA LERA THANK YOU VASU GAARU BAPU HRIDAYAM TELISINDI THANKS

  • @udayabhaskarnemani804
    @udayabhaskarnemani804 2 หลายเดือนก่อน

    Vasu Rao garu is a melodious composer.

  • @sambasiva7530
    @sambasiva7530 3 ปีที่แล้ว +3

    A. N. Rki. Favourite. Music. Directors
    Salurivaru

  • @gbalijepalli
    @gbalijepalli 19 วันที่ผ่านมา

    S.R. garu is a noble, selfrespect iconic person in cenifield. Last i saw him on a wheel chair my eyes are flooded with tear. He is close associate to Bhanumathi garu but in her banner Vipranarayana she showed her name as 'Sangeetha pariya vekshana' in the tytles. Rajeswararao garu is mad and quite upset of that and totally stoped his music direction under the banner of Bharani.

  • @subbaraokambhampati2723
    @subbaraokambhampati2723 2 ปีที่แล้ว +4

    Rajeselwar Rao Garu is a great music director. No doubt. Why Vasurao Garu is claiming his father is MD for Mayabazar. We have to go to that time to ascertain the truth. Why he is mum these many years. GHANTASALA garu is non contantavercial all the time.

  • @junutulasarma2036
    @junutulasarma2036 10 หลายเดือนก่อน

    Great sir.

  • @vijayanp.v6287
    @vijayanp.v6287 ปีที่แล้ว

    I AM 73 FROM TAMIL NADU TELUGU SPEAKING AT HOME ONLY I HAVE GREAT RESPECTS FOR. GHANTASALA PENDIYALA SALURI BANUMATHI AM RAJA JIKKI JANAKI SUSILAMMA

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 3 ปีที่แล้ว +1

    సుమన్ TV వారికి ధన్యవాదాలు సాలూరి రాజేశ్వరరావు గారి పాటలు ఆయన గురించి వారి కుమారులైన వాసురావు గారి చేత మంచి మంచి విషయాలను తెలియజేశారు ధన్యవాదాలు సార్
    సాలూరి రాజేశ్వరరావు గారి పాటలంటే వీణా వాయిద్యానికి నూటికి నూరు శాతం సార్థకత చేకూరుతుంది నేను కొన్ని సినిమాలు చెబుతాను చెంచులక్ష్మి భక్త ప్రహ్లాద. వెలుగు నీడలు. సిరిసంపదలు రాజేశ్వరరావు గారి సంగీతం లో వీణను అద్భుతం గా పలికించగల గొప్ప సంగీత దర్శకులు
    రాజేశ్వరరావు గారి గురించి పరిచయం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు

    • @MrPoluris
      @MrPoluris 2 ปีที่แล้ว

      for 'SIRI SAMPADALU' Master Venu garu was the Music Director

    • @kvvsubbarao806
      @kvvsubbarao806 2 ปีที่แล้ว

      Dr.chakravarthy

    • @kalidassai5608
      @kalidassai5608 ปีที่แล้ว

      వెలుగు నీడలు మ్యూజిక్ పెండ్యాల గారు బాబు 😂

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 หลายเดือนก่อน

      వెలుగు నీడలు సిరి సంపదలు సినిమాలకి రాజేశ్వర రావు గారు ఎక్కడ సంగీతం కూర్చారు ?????? వెలుగు నీడలు సినిమాకి పెండ్యాల గారు సంగీతం, సిరి సంపదలు మాస్టర్ వేణు సంగీతం.

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812 หลายเดือนก่อน

      నేను కొంచెం పొర పడ్డాను సార్ వెలుగు నీడలు సంగీతం పెండ్యాల గారు

  • @somarouthu_sivayssr5790
    @somarouthu_sivayssr5790 ปีที่แล้ว +1

    Great music director 🙏🙏

  • @ji2862
    @ji2862 3 ปีที่แล้ว +6

    The great musician Swargeeya.Shree. Saluru. Rajeshvarao ki 🙏 The best regards to Mr.S.Vasudevarao . As you said sir the great musician of Mayabajar film is Swargeeya . Shree .S.Rajeshrao garu, but why had fact been reaveled by the two persons entire the Telugu film industry ? Music is composed by Sri.S.R for three movies namily Mayabajar , Thandrapaparayudu and Kurukshethram , but even the present generation also prefers to hear Mayabajar film songs compare with other two films T & K . So because 50 % credit goes for music and 50% credit goes for melody voice ,then only a song stood for 100% successfully.

  • @mitradhulipala449
    @mitradhulipala449 2 ปีที่แล้ว +4

    S Rajeswara rao garu.. composed 4 duets ..but due to some differences with the Chakrapani ...one of the producers , S.Rajeswara rao garu left the film ..and he recommended Ghantasala master...to complete the work..for the entire movie... Ghantasala master recorded all the songs ..and even the 4 songs composed by S.Rajeswara rao garu..with his ( Ghantasala) back ground or interludes .. music....
    At this stage there should not be any controversy...
    S Rajeswara rao garu..left many movies...like that...he was a quite sensitive person...in that case why this discussion about the film ..Maya Bazar..only....for which Ghantasala master contributed a lot ...
    All this is revealed by...the legend singer.. మాధవపెద్ది సత్యం గారు....who sang in the film ...Maya bazar....
    As per the title... Ghantasala was the music director...There should not be any discrepancy about this issue...

    • @hawaiianguitarbyplnsrirama8311
      @hawaiianguitarbyplnsrirama8311 2 ปีที่แล้ว +2

      Yes,,I agree with you.

    • @krishkrish7574
      @krishkrish7574 ปีที่แล้ว

      What you said is correct. Ghantasala was the music director. Saluri garu composed few songs and left. No need for controversy about this unless somebody is creating it unnecessarily for the sake of views.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 หลายเดือนก่อน

      Even 4 songs only that too partly with some preludes just.

  • @vnagabhushanam
    @vnagabhushanam 3 ปีที่แล้ว

    Swarasamrat goorchi Enno manchi vishayalu cheppina Vasu Rao gariki 🙏

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 2 ปีที่แล้ว

    Saluri vasudevaRao gariki. Namassulu

  • @kvr4756
    @kvr4756 3 ปีที่แล้ว +4

    కుమ్మేయటం ఏంటి నాయనా! కాస్త సంస్కారయుతమైన భాష ఉపయోగించు. ఆ సంస్కారం లేకపోతే ఇలాంటి ఇంటర్వ్యూలు చేయకు.

  • @srinivasvajhala294
    @srinivasvajhala294 ปีที่แล้ว

    Is spb there at the time of mayabazar?

  • @bethalababurao4824
    @bethalababurao4824 2 ปีที่แล้ว

    Ore ayyya vasu Rao cheppanivvu raaa swamy

  • @hanumareddy847
    @hanumareddy847 ปีที่แล้ว

    Vasurao garu is saying that there was a person by name Chakrapani as if Chakrapani garu as an ordinary person but after Mayabazar Rajeswararao garu gave music to Appuchesi pappukoodu

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 ปีที่แล้ว

    Greatest musician in Telugu industry

  • @sankarruma7478
    @sankarruma7478 2 ปีที่แล้ว

    సంగీత సామ్రాట్ సాలూరు రాజేశ్వరరావు గారు ఎన్నో అద్భుతమైన పాటలు ప్రసాదించారు దేనికి అవే గొప్పవి.
    విప్రనారాయణ లో చూడుమదే చెలియా పాటను కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలకిస్తే ఆ సంగీతానికి నిజంగా శ్రీకృష్ణుడు మనకు దర్శనం ఇచ్చి నట్లే ఉంటది ఒక్కసారి అందరూ ప్రయత్నించి చూడండి

  • @sarangapani61
    @sarangapani61 ปีที่แล้ว

    K.L.Saigal andi

  • @gamergirls546
    @gamergirls546 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @subhaschandradeekishitula8893
    @subhaschandradeekishitula8893 3 ปีที่แล้ว +3

    దినకరా శుభకర పాట ఘంటసాల గారి పాట

    • @mamidalanarayana6862
      @mamidalanarayana6862 ปีที่แล้ว

      Ghantasala gaarini avamanaparsthunnadu dhinakara subakara gantasalagaaru yendhuku taappu chepputhunaaru

  • @Advithasiddantam
    @Advithasiddantam 2 ปีที่แล้ว +1

    సంగీత సంగీత ప్రియులకు రాజేశ్వరరావు గారి గురించి చెప్పవలసిన పనిలేదు కానీ రాజేశ్వరరావు గారు చేసిన కొన్ని సినిమాలు మల్లీశ్వరి, భార్యా భర్తలు, విప్రనారాయణ, ఇలాంటి గొప్ప సినిమాలు గురించి చెప్పి ఉంటే బాగుండేది తెలుసుకుంటే బాగుండేది

  • @rosisuseela298
    @rosisuseela298 3 ปีที่แล้ว +3

    Ghantasaala vaare Sangeetha darsakulu abadhaalu prasaaram cheyakandi

  • @dkr277
    @dkr277 2 ปีที่แล้ว

    💐🙏❤️💐🙏❤️💐🙏❤️💐🙏❤️💐🙏❤️

  • @vignanavedika940
    @vignanavedika940 2 ปีที่แล้ว +1

    తెలుగు ఉచ్చారణ ఆ యాంకర్ ది దరిద్రంగా ఉంది.

  • @venkatachalapathi007
    @venkatachalapathi007 ปีที่แล้ว

    KL Saigal not SL Saigal Sir.

  • @satyanarayanareddyc5138
    @satyanarayanareddyc5138 2 ปีที่แล้ว +2

    ఒక విషయం గురించి వివరముగా చెప్తున్నప్పుడు మద్యలో పానకంలో పుడక లాగా సొల్లు వాగుడు వాగొద్దు. ఉదాహరణకు: మీరు అచ్చం కోటి లాగే వున్నారు, మాయాబజార్ ఒక సంచలనం. extralu చెయ్యడం ఆపేస్తే మీకే మంచిది.

    • @Savarkar819
      @Savarkar819 2 ปีที่แล้ว

      దోవనపోయేవాళ్ళందరనూ పిలిచి ఇంటర్వ్యూ చేయమంటే ఇలాగే తగలేస్తారు.
      పాత తరం సామెత, "నోటికొచ్చింది మాట, ము*కొచ్చింది పి*.

  • @balakrishnamalchi3925
    @balakrishnamalchi3925 2 ปีที่แล้ว +1

    మాయాబజార్ కి ఘంటసాల గారు, సంగీత దర్శకులు, ఆ విషయం తెలియక, యాంకర్ గారు, అడిగారు.మీరు అసల విషయం చెప్పేసరికి, తెళ్ళమోకం పెట్టాడు.

  • @dikkalavinodkumar4704
    @dikkalavinodkumar4704 3 ปีที่แล้ว

    అంతా సహాయం చేసిన గ్రామ ప్రజలకు మీరేం చేశారు

    • @coolguypravara
      @coolguypravara 3 ปีที่แล้ว +1

      రాజేశ్వరరావుగారి వల్లే కదా ఈ రోజు ఆ గ్రామం గురించి అందరికీ తెలుస్తోంది. ఆయన పాటలకు మొత్తం ఆంధ్రదేశమే పరవశించిపోయింది, అందులో ఆ గ్రామ ప్రజలు కూడా ఉన్నారు కదా… ఇంక ఇంతకన్నా ఏమి పేరు తీసుకునిరావాలి? ఏమి చేయాలి?

    • @dikkalavinodkumar4704
      @dikkalavinodkumar4704 3 ปีที่แล้ว

      @@coolguypravara city గా మారిందా, ఉపాధి అవకాశాలు పెరిగాయా

  • @yakshitaraosurada437
    @yakshitaraosurada437 2 ปีที่แล้ว +1

    Iesannasi anchor gadiki thelisinadhi thakkuva theliyani dhi chalaekkuva

  • @vishwanathg3964
    @vishwanathg3964 2 ปีที่แล้ว

    Nakhun acchi na pata o** yatri khuda song

  • @vijayendragowtham8905
    @vijayendragowtham8905 2 ปีที่แล้ว

    యాంకర్ సరిగా అర్థం చేసుకోవాలి

  • @girijakunapareddy6767
    @girijakunapareddy6767 3 ปีที่แล้ว +1

    Almost SPB maatalu vintunnatlundi anduke veelliddaroo friends. Bapu, Pendyala alaa maatlaaduthunte Devathala gurinchi vintunnatlundi.

  • @nramarao26
    @nramarao26 2 ปีที่แล้ว

    Dayachesi meeru pogadadamkoddigatagginchi,asaluguptamaina visayalu baitaku teeyandi.manchi jurnalist kaavalani korukuntanu.

  • @tadepallymanasvi2464
    @tadepallymanasvi2464 ปีที่แล้ว

    Anchor doesn't know much about Rajeswara rao garu
    He has not mentioned about Malleswari and vipranarayana, brathuku teruvu, bhale ramudu

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 หลายเดือนก่อน

      Brathuku Theruvu not by Rajeswara Rao gaaru. C R Subbaraman started but after he became seriously ill, Ghantasala garu completed.

  • @kkrahul.7499
    @kkrahul.7499 3 ปีที่แล้ว +1

    anchor failed to complete his SEHGAL story.

  • @vijayanp.v6287
    @vijayanp.v6287 ปีที่แล้ว

    K L SAIGAL. KUNDAN LAL

  • @udayabhaskar4089
    @udayabhaskar4089 ปีที่แล้ว

    నాలుగు పాటలే ఉన్నాయ్ నీవేనా నను తలచింది ఘంటసాల గారు చేశారు మిగతావి అన్ని ఘంటసాల గరే చేశారు మొత్తం అన్ని చేయలేదు బాలు చాలా స్వార్థ పరుడు

  • @raj..theking6322
    @raj..theking6322 2 ปีที่แล้ว

    Dear interviewer SRR garu Sehgal vaddaku veilina visyam cheptunte enduku didturb chesav nee...

  • @donchandra3691
    @donchandra3691 3 ปีที่แล้ว

    Title @ 6:43

  • @srinivassns9591
    @srinivassns9591 3 ปีที่แล้ว

    👌👌🙏🙏😇

  • @coolguypravara
    @coolguypravara 3 ปีที่แล้ว

    మాయాబజార్ సినిమాలో రాజేశ్వరరావుగారు స్వరపరిచిన పాటలు ఏవో ఎవరికైనా తెలుసా? లాహిరి లాహిరి లాహిరిలో మరియూ నీ కోసమే నే జీవించునది రెండూ తెలిసాయి.

    • @madhumandli
      @madhumandli 2 ปีที่แล้ว +1

      చూపులు కలసిన శుభవేళ సాంగ్
      శ్రికరులు దేవతలు కూడా S రాజేశ్వర రావు గారు స్వరపరిచారు

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 หลายเดือนก่อน

      అవి కూడా కొంచెం కొంచెం మాత్రమే, ఫుల్లు గా కాదు.

  • @dikkalavinodkumar4704
    @dikkalavinodkumar4704 3 ปีที่แล้ว

    ఒకర్ని ఒకరు తొక్కుతూ పైకి రావడం సహజం ఇందులో కొత్తేమీ లేదు

  • @dwarakavasu5423
    @dwarakavasu5423 ปีที่แล้ว

    Appude meelantivaru, aaya patalaku mee Nanna gari peru unchela cheyavalacindi. Ippudu waste.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 หลายเดือนก่อน

    ఎక్కువ అతిశయోక్తులు చెబుతున్నారు వీరు. దసరా బుల్లోడు కి రాజేశ్వర రావు గారు మహదేవన్ గారి పేరు సిఫారసు చేశారా ?? ఎన్నో ఏళ్ళనించి మహదేవన్ గారే జగపతి వారి సినిమాలకి సంగీతం చేసేవారు. ఆరాధన తరువాత రాజేశ్వర రావు గారు వాళ్ళకి చేయనే లేదు. తమిళం లో మహదేవన్ గారు పౌరాణికాలకి చేసిన ట్యూన్లు వినండి, పాత సంపూర్ణ రామాయణం, కొత్తది బాపు దర్శకత్వం లో వచ్చింది వీటన్నిటికీ మహదేవన్ గారే సంగీతం. ఏకవీర సినిమా లో పాటలు విన్నారా ?? మహదేవన్ గారు సంగీత విద్వాంసుల పరంపర లో పుట్టిన వారు. సంగీత విద్వాంసులు. ఆయన్ని తక్కువగా వెల కట్టకండి. లవకుశ సినిమా కి మహదేవన్ గారు సహాయ సంగీత దర్శకులు, టైటిల్స్ చూడండి.

  • @janakivanam9802
    @janakivanam9802 3 ปีที่แล้ว

    వాసూ రావు గారు ఎన్నో తెలియని విషయాలు చెప్పారు.. ప్రోగ్రాం బాగుంది..