GANAPATHI Radio Play, గణపతి నాటకం By Nanduri Subbarao.Writter Chilakamarthi Lakshminarasimham sastry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มิ.ย. 2018
  • GANAPATHI
    Radio Play
    గణపతి
    రేడియో నాటకం
    By NANDURI SUBBA RAO
    Presented By AB ANAND
    • GANAPATHI Radio Play, ...
    బహుళ ప్రాచుర్యం పొందిన ఈ రేడియో నాటకంలో నటించిన వారు
    పంతులు - పుచ్చా పూర్ణానందం
    నాగేసు - చిరంజీవి భీమరాజు మోహన్
    చలపతి - చిరంజీవి కె. కుటుంబరావు
    సింగమ్మ - పి. సీతారత్నం
    గణపతి - నండూరి సుబ్బారావు
    నాగన్న - ఉప్పలూరి రాజారావు
    మాచమ్మ - ఎ. పూర్ణిమ
    అమ్మమ్మ - పేరు ప్రకటించలేదు, సీతారత్నం గారే గొంతు మార్చారా?
    రంగన్న - సండూరి వెంకటేశ్వర్లు
    మహదేవశాస్త్రి - శిష్ట్లా ఆంజనేయ శాస్త్రి
    భజంత్రీ - బందా
    ఓవర్సీ - సి. రామ్మోహనరావు
    గరుడాచలం - సంపూర్ణ రాజరత్నం
    సూత్రధారుడు - ప్రయాగ నరసింహ శాస్త్రి
    భద్రాచలం - చిరంజీవి కె. కూర్మనాధం
    Chilakamarti Lakshmi Narasimham (26 September 1867 - 17 June 1946) was an Indian playwright, novelist and author of short stories, who wrote in the Telugu language. He was a romantic and a social reformer in the tradition founded by Veeresalingam. His best-known plays are probably Gayopakhyanam (1909) and Ganapati (1920).
    చిలకమర్తి లక్ష్మీనరసింహం ( సెప్టెంబరు 26, 1867 - జూన్ 17, 1946) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం.
    ఆయన మొదటి నాటకం కీచక వధ 1889 జూన్ 15 రాత్రి ప్రదర్శింపబడింది.
    కలకత్తా బ్రహ్మసమాజం నాయకుడు పండిత శివానంద శాస్త్రి లోకల్ షేక్స్‌పియర్ అని లక్ష్మీనరసింహాన్ని ప్రశంసించాడు.
    అనేక మార్లు ప్రదర్శింపబడిన గయోపాఖ్యానం నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడు పోయాయి. ఇప్పటికీ ఇది రికార్డు (సరి చూడాలి)
    1894లో ఆయన వ్రాసిన రామచంద్రవిజయం అనే సాంఘిక నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందింది. ఇది ఆయన ఆత్మకథ అంటారు.
    కొద్దికాలం ఆయన అష్టావధానాలు చేశాడు.
    1897 లో వ్రాసిన పృథ్వీరాజీయం అనే గేయ సంపుటి వ్రాతప్రతి ప్రమాదవశాత్తు చిరిగి పోయింది కనుక ప్రచురణకు నోచుకోలేదు.
    మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి రాకముందే చిలకమర్తి హరిజనులకోసం ఒక పాఠశాలను ఆరంభించాడు.
    చిలకమర్తి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం. వాసురాయకవి ఆయనది "ఫొటోజెనిక్ మెమరీ" అని వర్ణించాడు.
    ఆయన మంచి వక్త. శ్రోతలను బాగా ఆకట్టుకొనేవాడు.
    భారత జాతీయ కాంగ్రెసు కార్య కలాపాలలో ఆయన చురుకుగా పాల్గొనేవాడు.
    ఆయన రచన గణపతి నవల హాస్యరచనలలో ఎన్నదగినది..
    / @abanand
    See All my Videos And Audios in My TH-cam Channel.
    Interviews with Legends and Plays By Great Artists Etc.,
    నా యూట్యూబ్ ఛానల్ చూడండి....
    ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు, గొప్ప గొప్ప కళాకారుల రేడియో నాటకాలు,
    మరియు ప్రముఖ వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ తప్పక చుడండి.
    / @abanand

ความคิดเห็น • 100

  • @nslaxmi6012
    @nslaxmi6012 3 ปีที่แล้ว +6

    పాత రికార్డు కావడం వల్ల మధ్య, మధ్యలో బాగా అవరోధం కలిగింది. సరిదిద్ది ,పనఃప్రసారం చేయమని మనవి.

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 4 ปีที่แล้ว +2

    చాలా ఏండ్ల కింద రేడియోలో విన్నాను గణపతి ఇప్పుడు సెల్లులో వింటున్నాను వెరీ వెరీ థాంక్స్ అప్లోడ్ చేసినందుకు.

  • @sushmasowmya2023
    @sushmasowmya2023 4 ปีที่แล้ว +5

    భలే ! తర తరాలకి స్ఫూర్తి ఈ కార్యక్రమాలు , ఇది కదా అసలైన entertainment అంటే !

    • @sushmasowmya2023
      @sushmasowmya2023 4 ปีที่แล้ว

      th-cam.com/video/keF6PI3zC3I/w-d-xo.html

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 11 หลายเดือนก่อน

    మా ఇంట్లో పిల్లలు అందరం రేడియో దగ్గర చేరి ఎంతో ఆనందంగా విన్న రోజులు గుర్తుకు వస్తున్నాయి

  • @nslaxmi6012
    @nslaxmi6012 3 ปีที่แล้ว +1

    ఒక దానిని మించిన ది మరొకటి తిప్పుతుంటే వస్తూంటే ,వినకుండా వుండలేకపోతున్నాను.భలే మృష్టాన్నభోజనం దొరికిన ట్లయింది.గణపతి నవల చదివిన తర్వాత ఇది చదివితే ,చక్కలిగిలి పెట్టి నట్లుంది.ఇంకా వినాలనుంది కానీ రేపు వింటాను.మంచి ప్రసారానికి ధన్యవాదాలు.

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 ปีที่แล้ว +1

    "భరత ఖండంబు చక్కని పాడి ఆవు" చిలకమర్తి గారిమంచి చాలా చక్కని నవల 📗📗📗

  • @vijayalakkakula6656
    @vijayalakkakula6656 3 ปีที่แล้ว +2

    Chinnappu nenu vinnanu thank you sir malli aa rojulu gurthu vachayi

  • @srinivasarao4493
    @srinivasarao4493 4 ปีที่แล้ว +10

    I went back to my childhood when I first heard this.

  • @ABANAND
    @ABANAND  3 ปีที่แล้ว +7

    మొదటగా ఇది 1967లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు శ్రీ బందా వారి పర్యవేక్షణలో రూపొందించారు.
    బహుళ ప్రాచుర్యం పొందిన ఈ రేడియో నాటకంలో నటించిన వారు,
    గణపతి - నండూరి సుబ్బారావు
    పంతులు - పుచ్చా పూర్ణానందం
    నాగేసు - చిరంజీవి భీమరాజు మోహన్
    చలపతి - చిరంజీవి కె. కుటుంబరావు
    సింగమ్మ - పి. సీతారత్నం
    నాగన్న - ఉప్పలూరి రాజారావు
    మాచమ్మ - ఎ. పూర్ణిమ
    అమ్మమ్మ - పేరు ప్రకటించలేదు, సీతారత్నం గారే గొంతు మార్చారా?
    రంగన్న - సండూరి వెంకటేశ్వర్లు
    మహదేవశాస్త్రి - శిష్ట్లా ఆంజనేయ శాస్త్రి
    భజంత్రీ - బందా
    ఓవర్సీ - సి. రామ్మోహనరావు
    గరుడాచలం - సంపూర్ణ రాజరత్నం
    సూత్రధారుడు - ప్రయాగ నరసింహ శాస్త్రి
    భద్రాచలం - చిరంజీవి కె. కూర్మనాధం
    Nanduri Subbarao, Famous Radio Artist in 1960's-1980's.
    He's Popular Comedy Artish at that time.
    Ganapathy, coffe padani kanthayya, Thalamchevulu etc,. are some of his popular Plays.
    Ganapati(1920) is a famous Telugu novel written by Chilakamarti Lakshmi Narasimham.
    Sthanam Narasimha Rao produced this novel into a radio play with the same name Ganapathi. It was broadcast in the All India Radio in Telugu language during the 1960s and 1970s. It is highly successfully in those days with people gathering in groups near the radio sets to listen to this comic play.

    • @ABANAND
      @ABANAND  3 ปีที่แล้ว

      thank u

    • @kosanasarala7832
      @kosanasarala7832 3 ปีที่แล้ว

      Seetha Ratnam mama is my lovely jeeji

  • @ramasastry528
    @ramasastry528 ปีที่แล้ว

    అలా ది బెస్ట్ డ్రామా స్

  • @raghavavithala6643
    @raghavavithala6643 3 ปีที่แล้ว +2

    GREAT RADIO PLAY OF ALL TIMES.
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @avnraju
    @avnraju 4 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు, ఇలాంటి క్లాసిక్స్ ఇంకా కావాలి. కన్యాశుల్కం,బారిస్టర్ పార్వతీశం....

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 4 ปีที่แล้ว +6

    After a long time I listened a beautiful comedy drama.my respects to all the artists.🙏🙏

  • @ramjipaln2833
    @ramjipaln2833 5 ปีที่แล้ว +8

    Thank you so much. Relived the radio days with this classic.

  • @venuveerisetti165
    @venuveerisetti165 3 ปีที่แล้ว +1

    వ్యాఖ్యాతగా ఉన్న వ్యక్తి శ్రీ నూకల ప్రభాకర్,భారత్ సంచార్ నిగం లో జనరల్ మేనేజర్ గా ఇటీవలే పదవీ విరమణ చేశారు.💐

  • @umabhargavi5150
    @umabhargavi5150 4 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు.

  • @arkneogi2493
    @arkneogi2493 4 ปีที่แล้ว +5

    some part is blank I can't listen, pl post full

  • @kishanreddy321
    @kishanreddy321 4 ปีที่แล้ว +4

    In middle voice is not coming please upload new version ganapati in youtube

  • @dpsongs7415
    @dpsongs7415 2 ปีที่แล้ว

    నా చిన్నతనంలో రేడియోలో విన్నాను.నాకు ఎంతో బాగా నచ్చిన నాటిక.నాటిక పూర్తయ్యేవరకు రేడియో దగ్గరనుండి కదిలేవాడిని కాదు.తీపి జ్ఞాపకం.

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 ปีที่แล้ว

    Excellent Natakam

    • @ABANAND
      @ABANAND  ปีที่แล้ว

      thank u sir

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 3 ปีที่แล้ว +1

    Excellent Comic from Sri. Chilakamarthi varu. My father studied in the same Taylor High School after he finished his Education in the school.

  • @ABANAND
    @ABANAND  6 ปีที่แล้ว +13

    Nanduri Subbarao, Famous Radio Artist in 1960's-1980's.
    He's Popular Comedy Artish at that time.
    Ganapathy, coffe padani kanthayya, Thalamchevulu etc,. are some of his popular Plays.
    Ganapati(1920) is a famous Telugu novel written by Chilakamarti Lakshmi Narasimham.
    Sthanam Narasimha Rao produced this novel into a radio play with the same name Ganapathi. It was broadcast in the All India Radio in Telugu language during the 1960s and 1970s. It is highly successfully in those days with people gathering in groups near the radio sets to listen to this comic play.

  • @venkatch4383
    @venkatch4383 4 ปีที่แล้ว +1

    Naku chala estam ee naatika na chinapudu vinnanu .enjoyed a lot

  • @sampathmacherla
    @sampathmacherla 3 ปีที่แล้ว

    అకాశవాణి నాటకాలని అందరితో పంచినందుకు మీకు కృతజ్ఞతలు, చిన్ననాటి రోజులు మళ్ళి గుర్తు వచ్హాయి.

  • @kingkingkingking5810
    @kingkingkingking5810 5 ปีที่แล้ว +5

    దయచేసి వరవిక్రయం నాటకం కూడా అప్లోడ్ చెయ్యండి.

  • @sridevivemula4033
    @sridevivemula4033 2 ปีที่แล้ว

    Singamma voice vintunte rushyendramuni gaarilaa undi

  • @sarmatadanki9888
    @sarmatadanki9888 5 ปีที่แล้ว +3

    what a classic radioplay....🙏

  • @azeem369
    @azeem369 3 ปีที่แล้ว

    Thank you... ఆకాశవాణి

  • @divya5195
    @divya5195 4 ปีที่แล้ว +3

    Thanks so much for posting this!

  • @deekshitchavali193
    @deekshitchavali193 4 ปีที่แล้ว +2

    Thank you very much sharing with us.... Excellent :-)

  • @36pssastry
    @36pssastry 4 ปีที่แล้ว +1

    Happy to listen humarous natika.

  • @CreativiteStuffTelugu
    @CreativiteStuffTelugu 3 ปีที่แล้ว +1

    Thank you for updating these

  • @abhiavivlogs6319
    @abhiavivlogs6319 4 ปีที่แล้ว +1

    Nice radio play

  • @rajendraprasadnarra1776
    @rajendraprasadnarra1776 3 ปีที่แล้ว

    We always remember all programmes of AIR Vijayawada.Golden days!Sri Nanduri Subbarao gari bumper hit this one.

    • @ABANAND
      @ABANAND  3 ปีที่แล้ว

      thank u sir

  • @radhakumari7133
    @radhakumari7133 5 ปีที่แล้ว +2

    Super natika

  • @BharatiyaGovernmentJobsAdda
    @BharatiyaGovernmentJobsAdda 4 ปีที่แล้ว +1

    Osum asalu ee natakam Inka chaala ilantivi kavali

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 4 ปีที่แล้ว

    Dhanyavadalu.

  • @allurambabu220
    @allurambabu220 5 ปีที่แล้ว +3

    👍👌

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 11 หลายเดือนก่อน

    😊😊

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 3 ปีที่แล้ว

    Thank you for uploading sir.

  • @khanderaopareekshannarende9417
    @khanderaopareekshannarende9417 4 ปีที่แล้ว +5

    Sir... could you please upload "bodhi sri" historical radio play if possible....

  • @g.lakshminarasamma3646
    @g.lakshminarasamma3646 4 ปีที่แล้ว +1

    Beautiful

  • @ISambasivaRao
    @ISambasivaRao 3 ปีที่แล้ว

    This play takes us to our childhood. Thanks for presenting.

    • @ABANAND
      @ABANAND  3 ปีที่แล้ว

      thank u

  • @kameswarirenduchintala1878
    @kameswarirenduchintala1878 3 ปีที่แล้ว

    😂very nice 🙏

  • @mallid3938
    @mallid3938 4 ปีที่แล้ว +3

    నటుడంటే, నండూరి సుబ్బారావు గారే, రచయిత అంటే చిలక మర్తి గారే, ధన్య జీవులు

  • @user-uj3fn7lq9x
    @user-uj3fn7lq9x 5 ปีที่แล้ว +2

    Sir excellent excellent excellent. Great job. Please up lord old natakalu

  • @padmajatp8120
    @padmajatp8120 4 ปีที่แล้ว

    Sir tqsomuch 🙏🙏

  • @awesome_harish
    @awesome_harish 4 ปีที่แล้ว +1

    Very good play ... plz add more plays

  • @krishnapalakodety3594
    @krishnapalakodety3594 3 ปีที่แล้ว

    Thanks a lot, remembered the old days.

    • @ABANAND
      @ABANAND  3 ปีที่แล้ว

      thank u

  • @swarvahinimusic54
    @swarvahinimusic54 4 ปีที่แล้ว +1

    Ma adrushtam

  • @nenunenu8600
    @nenunenu8600 4 ปีที่แล้ว

    superb

  • @anusri5050
    @anusri5050 5 ปีที่แล้ว +1

    Thanks you

  • @venkateswarlutamirisa7392
    @venkateswarlutamirisa7392 4 ปีที่แล้ว

    Very great and comic al

  • @ArshadKhan-ex6hn
    @ArshadKhan-ex6hn 4 ปีที่แล้ว +1

    🙏🤲❤

  • @ABANAND
    @ABANAND  3 ปีที่แล้ว

    GANAPATHI (Chilakamarthi Lakshmi Narasimham)
    Radio Play
    గణపతి (చిలకమర్తి లక్ష్మీ నరసింహం)
    రేడియో నాటకం
    By NANDURI SUBBA RAO
    Presented By
    AB ANAND.
    Writer: Chilakamarthi Lakshmi Narasimham.
    th-cam.com/video/_Y5uMGhDzLY/w-d-xo.html

    • @ABANAND
      @ABANAND  3 ปีที่แล้ว

      thank u

  • @srinivaspadmasola9230
    @srinivaspadmasola9230 3 ปีที่แล้ว

    Nabhuto nabhavishyati

  • @manimadhav3858
    @manimadhav3858 5 ปีที่แล้ว +1

    Thank you sir

  • @somasekhar-gh6uq
    @somasekhar-gh6uq 3 ปีที่แล้ว

    Madurantakam రాజారాం ఏదారి కోయిలా రేడియో నాటకం ప్రసారం చేయగలరు

  • @kjayalakshmi1
    @kjayalakshmi1 5 ปีที่แล้ว +3

    ఆసక్తి ఉన్నవారుwww.dasubhashitam.com ద్వారా గణపతి పూర్తి నవలను యథాతథంగా శ్రవణ రూపంలో విని ఆనందించండి. మీ మొబైలులో యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.

  • @sreeramachandramurthyvanka4932
    @sreeramachandramurthyvanka4932 2 ปีที่แล้ว

    PLEASE add GIREESAM also

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 5 ปีที่แล้ว +2

    yenni marlu Vinna tanivi terani radio. natika. Ganapathi Kotta Jana rastion. ki teleyadu. Okkasari. vinte Viluva. telustundi.

  • @srilakshmichallapally3183
    @srilakshmichallapally3183 3 ปีที่แล้ว

    Kanyasulkam kuda pettandi

  • @gkmurty4771
    @gkmurty4771 3 ปีที่แล้ว

    Intha vishaadam avasaramaa

  • @ABANAND
    @ABANAND  6 ปีที่แล้ว +5

    GANAPATHI
    Radio Play
    By
    NANDURI SUBBA RAOPresented By
    AB ANAND. Writer: Chilakamarthi Lakshmi Narasimham. Artists:
    పంతులు - పుచ్చా పూర్ణానందం
    నాగేసు - చిరంజీవి భీమరాజు మోహన్
    చలపతి - చిరంజీవి కె. కుటుంబరావు
    సింగమ్మ - పి. సీతారత్నం
    గణపతి - నండూరి సుబ్బారావు
    నాగన్న - ఉప్పలూరి రాజారావు
    మాచమ్మ - ఎ. పూర్ణిమ
    అమ్మమ్మ - పేరు ప్రకటించలేదు, సీతారత్నం గారే గొంతు మార్చారా?
    రంగన్న - సండూరి వెంకటేశ్వర్లు
    మహదేవశాస్త్రి - శిష్ట్లా ఆంజనేయ శాస్త్రి
    భజంత్రీ - బందా
    ఓవర్సీ - సి. రామ్మోహనరావు
    గరుడాచలం - సంపూర్ణ రాజరత్నం
    సూత్రధారుడు - ప్రయాగ నరసింహ శాస్త్రి
    భద్రాచలం - చిరంజీవి కె. కూర్మనాధం

    • @PhaniIfs
      @PhaniIfs 6 ปีที่แล้ว +1

      Thank you very much for uploading.
      In this play, some gaps are there. Missing conversations in between

    • @durgadevi9983
      @durgadevi9983 6 ปีที่แล้ว +1

      Thank you very much

    • @prrao3234
      @prrao3234 5 ปีที่แล้ว +1

      Beautiful drama with full tremendous comedy... Hats off to All AIR Vijayawada Artists too

    • @bhavanichinthamaneni1930
      @bhavanichinthamaneni1930 4 ปีที่แล้ว

      M

    • @chayadevi2218
      @chayadevi2218 11 หลายเดือนก่อน

      చాలా రోజుల తర్వాత చెవులారా విని, కడుపుబ్బా నవ్వించే హాస్యంతో మనసారా సరదాగా ఇంటిల్లిపాదీ నవ్వుకున్నాం. చాలా బాగుంది. చిలకమర్తి వారి హాస్య కధలోని పాత్రలకు పాత్రధారులు అందరు ప్రాణం పోసారు. అందులో జీవించారు అంటే అతిశయోక్తి కాదు. రేడియో నాటిక ప్రసారం చేసినందుకు ధన్యవాదములు.

  • @mlakhmimudumbi3620
    @mlakhmimudumbi3620 3 ปีที่แล้ว

    Where are you sir A.B.Ananth garu

  • @rajendraprasadkonathala7303
    @rajendraprasadkonathala7303 3 ปีที่แล้ว

    Sir 20 minits audio missing.

  • @hymavathiappala8303
    @hymavathiappala8303 3 ปีที่แล้ว +1

    సాక్షి సంపుటాలు పెట్టండి

    • @ABANAND
      @ABANAND  3 ปีที่แล้ว

      th-cam.com/video/qFenmiMXU00/w-d-xo.html

    • @ABANAND
      @ABANAND  3 ปีที่แล้ว

      already naa vidideos lo vundi chudandi

    • @ABANAND
      @ABANAND  3 ปีที่แล้ว

      th-cam.com/video/qFenmiMXU00/w-d-xo.html

  • @sharadapochampally9951
    @sharadapochampally9951 3 ปีที่แล้ว

    Audio mute 4-5 times because of that missed the valuable daialogs.

  • @prrao3234
    @prrao3234 5 ปีที่แล้ว +1

    Poor audio quality

  • @exclusivevideos3980
    @exclusivevideos3980 5 ปีที่แล้ว +1

    నిజాలు బయట పెట్టిన లక్ష్మీ పార్వతి మొదటి భర్త.
    బయటపడిన సీక్రెట్ వీడియో.
    లక్ష్మీ పార్వతి నిజస్వరూపం బయట పెట్టిన రహస్య వీడియో
    మొత్తం వీడియో చూడాలంటే క్రింద లింక్ క్లిక్ చెయ్యండి
    NTR Marriage With Lakshmi Parvathi Real Facts
    By VEERAGANDHAM VENKATA SUBBARAO
    th-cam.com/video/-ttX7fOaUz8/w-d-xo.html

  • @sarmatadanki9888
    @sarmatadanki9888 5 ปีที่แล้ว +2

    what a classic radioplay....🙏