Bairi Naresh About Brahmangaru... | Bairi Naresh Interview With iDream Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 1K

  • @ramagaddala2577
    @ramagaddala2577 16 วันที่ผ่านมา +3

    బైరి నరేష్ చెప్పేది right 100% right 🌹♥️♥️♥️♥️♥️♥️♥️👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🥰🥰🥰🥰

  • @Raz...456
    @Raz...456 ปีที่แล้ว +70

    దేవుడంటే నమ్మకం లేదు అన్న వ్యక్తి తో దేవుడి గురించి అడగడమేంటి...

    • @medishettysanthoshkumar736
      @medishettysanthoshkumar736 11 หลายเดือนก่อน +4

      వ్యూస్ కోసం

    • @rajacherry1170
      @rajacherry1170 6 หลายเดือนก่อน

      Endhukuledoo telusukundamu ani adi kuda teliyada

    • @Raz...456
      @Raz...456 6 หลายเดือนก่อน +1

      endi telisedi bongu

  • @brahmiahacharibrahmiah
    @brahmiahacharibrahmiah ปีที่แล้ว +81

    జై వీరబ్రహ్మ జై గోవిందమ్మ జై 🙏🙏🙏

  • @rajupati4802
    @rajupati4802 ปีที่แล้ว +95

    యాంకర్ గాడికి ఎలా ఇంటర్వ్యు చేయాలో.... తెలియదు...?

    • @venacharikothuri6542
      @venacharikothuri6542 ปีที่แล้ว

      యాంకర్ కరెక్టే ఉన్నాడు ఇతను కుల మతాల గురించి మాట్లాడాలి but దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు.సమాజం ఎలా డెవలప్ కావాలో చెప్పాలి.

    • @sriphotoline3468
      @sriphotoline3468 ปีที่แล้ว

      super

    • @RanjithGundla-zx5by
      @RanjithGundla-zx5by 7 หลายเดือนก่อน

      Bongem kaadhu

    • @RanjithGundla-zx5by
      @RanjithGundla-zx5by 7 หลายเดือนก่อน

      Perkaneeki chesinda vaadu pooja

    • @seethalalaxman203
      @seethalalaxman203 6 หลายเดือนก่อน

      Aayana ku aavesham yekkuva aalochana thakkuva undhi

  • @nareshkumar-zn6nq
    @nareshkumar-zn6nq ปีที่แล้ว +91

    హిందువులు తప్ప వేరే మతం వారు ఎవరైనా ఆయన్ని ఇంటర్వ్యు చేశారా

  • @Dudekulabadesaheb
    @Dudekulabadesaheb 4 หลายเดือนก่อน +4

    😂
    అన్నలారా అక్కలారా మానవుడు గాని పక్షులు గాని జంతువులు గాని తల్లి యోని ద్వారా జన్మించినాము ముక్కులో నుంచి గాని ఒకటి చెవులో నుంచి గాని ఒకటి నోటిలో నుంచి గాని పుట్టలేదు మనమంతా ఒకే ద్వారం నుంచి వచ్చాము కాబట్టి మనమంతా ఒకటే మానవుడు పుట్టిన తర్వాత మతాలు ఏర్పరచుకున్నాడు కులాలు ఏర్పడ్డవి మనము తోక్కున్న గుంతలో మనమే పడ్డాము అన్నట్లు మనము తయారు చేసుకున్న మతాల కోసం కులాల కసం విమర్శించుకొని ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకొని చెప్పుకోవడం మంచిది కాదు సృష్టి ఎలా పుట్టిందో నీకు అవసరం లేదు దేవుడు ఉన్నాడు లేడు నీకు అవసరం లేదు నీకు ఆహారము ఆరోగ్యము అవసరము దానిపై శ్రద్ధ వహించుము మనము ఒక రోజు చనిపోయే వారం కాబట్టి మనకు వీటితో అవసరం లేదు మనము జీవించినంత కాలము మంచిగా బ్రతికి చనిపోవడం మంచిది దీనికి మించిన దేవుడు లేడు దీనికి మించిన సృష్టి లేదు దయచేసి మతాల కోసము కులాల కోసము దేవుని కోసమో సృష్టి కోసమో మనము వాదోపవాదాలకు గురి అయ్యి మనము తోకున్న గుంతలో మనము పడకుండా కాపాడుకుందాం మంచిగా జీవించి చనిపోదాము నా మాటలు అర్థం చేసుకోండి విమర్శలు వద్దు మనము ఇలాగే జీవితాంతం విమర్శించుకున్న మనమేమీ పీకేది లేదు కాబట్టి న్యాయంగా బ్రతుకుదాము చనిపోదాము యాంకర్స్ తో వద్దు వీడియోలు వద్దు వాటన్నిటినీ మూసివేయండి,,, మీ కడుపుతిప్పల కోసము పెట్టుకున్న వీడియో స్టూడియోలు ఇవి వేరే ఏదైనా పని చేసుకొని బ్రతకండి ప్రజలను బాధ పెట్టకండి నాస్తికులు ఏమీ పీకలేరు ఆస్తికులు ఏమి పీకలేరు బ్రతికినంత కాలము న్యాయంగా బ్రతికి చావండి, ఆకలికి అన్నము వేదనకు ఔషధము వీటి గురించి ప్రయత్నించండి ఆలోచించండి,, ❤️❤️ నేను మీ తోబుట్టువుని మీ శ్రేయోభిలాషిని, నా పేరు దూదేకుల బడే సాహెబ్ సెల్ నెంబరు 99 8 9 9 3 9 6 0 5

    • @abbojubhaskar3613
      @abbojubhaskar3613 3 หลายเดือนก่อน

      Verry good bro chaala Baga chepparu ❤

    • @SurenderKommu
      @SurenderKommu 20 วันที่ผ่านมา

      Chala Baga cheparu brother

  • @shekharchevula9786
    @shekharchevula9786 2 หลายเดือนก่อน +1

    Anna Naresh history mind blowing anna 🙏🏻🙏🏻, thank you anna nice talking anna

  • @gowrishankarraochukka5148
    @gowrishankarraochukka5148 ปีที่แล้ว +214

    యాంకర్ కి బాగా తీరింది...కూలి ఇచ్చి తన్నించు కోడం అంటే ఇదన్నమట

  • @IntenkiravikumarRavikumar
    @IntenkiravikumarRavikumar 6 วันที่ผ่านมา +1

    Jai Bhim jai insan bhairi Naresh Anna ✊✊💙💙

  • @divilinanibabu3697
    @divilinanibabu3697 ปีที่แล้ว +115

    ఈ బైరి నరేష్ ఎవరో రాసిన పుస్తకాలు చదివి నమ్ముతాడు కానీ దైవ గ్రంథాలు మాత్రం నమ్మడు. ఈయన మేధావా? సోషల్ మీడియాలో ఉన్నవారు ఈ నరేష్ ని ఎందుకు పిలుస్తున్నారు ఈయన జ్ఞానవంతుడా? ఈ నరేష్ లో నాకు నచ్చింది ఒకటి ఉంది అనేక మతాలలో మూఢత్వాన్ని నిర్మించాలని ఆలోచన కలిగి ఉన్నాను అన్నారు అది మంచిదే కానీ దేవుడు లేడు అంటున్నాడు అదే నరేష్ గారిలో ఉన్న అజ్ఞానము దేవుడే లేకపోతే ఈ ప్రకృతి ఎలా వచ్చింది ?ఈ ప్రకృతి దానికి అదే వచ్చిందా?

    • @lovegod124
      @lovegod124 ปีที่แล้ว +15

      ఇతను బౌధ్ధ మతం సమర్ధిస్తారు. హిందూ మతాన్ని విమర్శ చేసి వచ్చిన సంపాదనతో జీవిస్తాడు. ఇంకో మతం గురించి మాట్లాడి జీవించే ధైర్యం లేని వాడు.

    • @SaibabuBabu-z9i
      @SaibabuBabu-z9i ปีที่แล้ว +1

      How Lora hole

    • @truenfacts9758
      @truenfacts9758 ปีที่แล้ว +2

      రాసిన books ఒక్కోదాంట్లో ఒక్కో లాగా ఉన్నాయానే ఆయన బాధ

    • @mangapatnamvijayakumar3068
      @mangapatnamvijayakumar3068 ปีที่แล้ว +8

      నరేష్ కీ ఎక్కువ చదువు వుందాని బలుపు
      జ్జానం కాదు అది బలుపు

    • @Samskruth-mm
      @Samskruth-mm ปีที่แล้ว

      వీడు పెయిడ్ ఆర్టిస్ట్ బుద్ధా, క్రిస్టియన్ మతాల నుంచి డబ్బులు వస్తాయి వీదేశాల వస్తాయి, ఇంకోటి వీడు మానసికంగా రోగి సమస్త జీవ కోటి దేవుడు ఉనికి పెట్టాడు తిండి నీళ్లు పెట్టాడు దాని రహస్యం ఎవరికీ తెల్వదు, శాస్త్రవేత్తలకు అంతు చిక్కని కొన్ని గుళ్ళు ఉన్నాయి, అనంత స్వామో గుడి గురుంచి చెప్పమను

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 ปีที่แล้ว +124

    పనికిమాలిన యాంకర్ లా ఉన్నాడే😂😂😂

    • @nareshkatari584
      @nareshkatari584 ปีที่แล้ว

      Vade oka ancorni pettukoni shoot chesi untadu

    • @chandrasekharpendurthi9701
      @chandrasekharpendurthi9701 ปีที่แล้ว

      నువ్వు చేసే ఇంటర్వ్యూ కరెక్ట్ కాదు, నువ్వు నిరూపించాలనుకొనేది ఏంటో నాకు అర్థం కాలేదు, మతం, మనువాదం ఎక్కడ వున్నాయి నాకు అర్థం కాలేదు

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 ปีที่แล้ว

      ​@@sindhu777darmaనువ్వు వాడి బ్యాచేనా😂

    • @sindhu777darma
      @sindhu777darma ปีที่แล้ว

      @@pidamarthinagaiah9911 na ishtam ochindi pettukunta nuv avad ra nannu anadaniki

    • @UpenderJenaka
      @UpenderJenaka 8 หลายเดือนก่อน

      ❤❤❤

  • @millionsOfthoughts98
    @millionsOfthoughts98 ปีที่แล้ว +60

    బైరి నరేష్ అన్న గారినీ ఇంటర్వ్యూ కోసం పిలుస్తున్నారు కానీ అందరూ ఆయనని విమర్శ చేస్తూ ఎగతలి చేసే ప్రశ్నలే అడుగుతున్నారు కానీ ఆయన చెప్పే సమాచారం ఏంటి, అభ్యుదయ భావాలను మరొకరికి చేర్చే ఉద్దేశం లేదు

  • @anilmacha609
    @anilmacha609 3 หลายเดือนก่อน +2

    సూపర్ నరేష్ అన్న

  • @narsimhareddy4853
    @narsimhareddy4853 6 หลายเดือนก่อน +3

    నాస్థికుత్వం ఆస్తికత్వం మధ్య చర్చకు ముగింపు ఉండదు నమ్మేవాడిని ఆపలేరు నమ్మండి వాడినీ నమ్మించలేరు ఇది ఒక్కో వ్యక్తి విభిన్న మనస్తతత్వాలు

  • @శివరాజుకురుమ
    @శివరాజుకురుమ ปีที่แล้ว +14

    సూర్యుడు చంద్రుడు కంటికి కనిపిస్తుంది కదా వాళ్ళు ఎవరు

    • @munwarmohammed1920
      @munwarmohammed1920 9 หลายเดือนก่อน

      కరెక్ట్ బ్రో వాళ్ళే దేవుళ్ళు

    • @danjaneyulu2703
      @danjaneyulu2703 5 หลายเดือนก่อน

      మరి దవుడి పైన కాలు పెడుతారా బ్రదర్ 😂

  • @shaikhahemad1987
    @shaikhahemad1987 5 หลายเดือนก่อน +2

    Super Super Great REAL HERO HAY AAP.. Naresh Anna ji

  • @sureshdaggula103
    @sureshdaggula103 8 หลายเดือนก่อน +8

    సూపర్ బైరి నరేష్ అన్నగారు

  • @ravindarmanthena806
    @ravindarmanthena806 6 หลายเดือนก่อน +3

    Jai bairi naresh 👏👏

  • @ashwakashu6818
    @ashwakashu6818 หลายเดือนก่อน

    2:28 excellent point 🔥

  • @satishroyal6793
    @satishroyal6793 ปีที่แล้ว +24

    నరేష్ అన్న నిన్ను ఇంటర్యువ్ చేసేవాడికి ఏమతరం బుద్ది లేదు

    • @narlanaresh9585
      @narlanaresh9585 7 หลายเดือนก่อน

      బోంగేం కాదు

  • @suryachinnureddy-go7di
    @suryachinnureddy-go7di หลายเดือนก่อน +1

    హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ

  • @krishnagilka
    @krishnagilka ปีที่แล้ว +67

    Dr. నరేష్ అన్న గారు . మీ ఆలోచనలు 100 % వాస్తవం 🙏🏻🙏🏻.. కానీ నిజాలు అంతగా జనాల నమ్మరు.... కాలక్రమేణా ముందు ముందు వారికే తెలుస్తాయి..జై ఇన్సాన్.

    • @manohara93
      @manohara93 ปีที่แล้ว +3

      నరేష్ ఒక్కడే విజ్ఞాని జనాలు అందురూ అజ్ఞానులు లే

    • @Telugulyricsons
      @Telugulyricsons ปีที่แล้ว

      Fuck

    • @kaavalichakrapani8922
      @kaavalichakrapani8922 ปีที่แล้ว +2

      Devudu unnadu ra gnani

  • @ANJIPro
    @ANJIPro 2 หลายเดือนก่อน

    విశ్వకర్మ జాతిలో పుట్టిన వీరబ్రహ్మేంద్ర స్వాములవారు దేవుడు రూపంలో ఉన్న మహా వ్యక్తి. నీ ఊహలకు ఆయన ఊహలు చాలా తేడా ఉంది బైరి నరేష్, ముందు ముందు రోజుల్లో నీ బైరి పగుల్తది.

  • @blessygraphics8389
    @blessygraphics8389 11 หลายเดือนก่อน +4

    సూపర్ బైరి నరేష్ 👍

  • @kkumar6152
    @kkumar6152 9 หลายเดือนก่อน +2

    ఇంటర్వ్యూ అనేది వ్యక్తి యొక్క సమరత్యాన్ని ఎంతో ఉందో తెలుసుకోవాలి అది నిజామా అబద్దమా చూడాలి

  • @keshavulugopasi6861
    @keshavulugopasi6861 ปีที่แล้ว +9

    బైరి నరేష్ అన్న సమాధానానికి ఎవరు సరిపోరు మీరు. జన్మనిచ్చిన తల్లి దడ్రులకు కు మొక్కండి పుణ్యం వస్తుంది. జై భీమ్ కేశవ్.

  • @ramanacharymoguloju1812
    @ramanacharymoguloju1812 7 หลายเดือนก่อน +1

    అసలు బైరి నరేష్ పెద్ద దేవుడు .గుడి కట్టి పూజలు చేయాలి.మహ మేధావి .హిందువులకు అతిగా నచ్చే వ్యక్తి .అతని కి దేవుడు తెలివి తేటలు తొందరగా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను

  • @yogasridhar2472
    @yogasridhar2472 ปีที่แล้ว +18

    కాలాజ్ఞానం గురించి బైరి నరేష్ కు ఎమ్ అర్దం కాదు. ఆయనను దాని గురించి అరగకoడి .

  • @ramagaddala2577
    @ramagaddala2577 16 วันที่ผ่านมา

    దయచేసి యాంకర్ నీ ఎం అనకండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నిన్ను వాలే నీ పొరుగువాడిని ప్రేమించాలి brother

  • @venkatcharyananthoju
    @venkatcharyananthoju ปีที่แล้ว +7

    బ్రహ్మంగారు రాసిన ఈ నిజం జరుగుతున్న బాబు మళ్లీ బ్రహ్మం గారి గురించి మాట్లాడకు తమ్ముడు
    బ్రహ్మంగారు చెప్పిన నిజాలు జరుగుతున్నాయా లేదా నువ్వు కరెక్ట్ చెప్పు. అప్పుడు నిన్ను నమ్ముతాము

  • @Pvsramaraju1
    @Pvsramaraju1 5 หลายเดือนก่อน

    What is meaning

  • @SwamySingarapu-x6h
    @SwamySingarapu-x6h 4 หลายเดือนก่อน +8

    మేధావులు మొండి వాళ్లు అంటారు నరేష్ అన్న ను చూస్తే నిజమే అనిపిస్తుంది 🙏🙏🙏చాలా గ్రేట్ అన్న గారు

    • @sureshch1383
      @sureshch1383 3 หลายเดือนก่อน

      వాడిని ఒక్కసారి ముస్లిం and Christians గురించి కూడా ఇలాగే చెప్పాలి

    • @khasaramganesh6599
      @khasaramganesh6599 10 วันที่ผ่านมา

      వీడు నీకు మీద ఎలా అనిపించాడు స్వామి

    • @khasaramganesh6599
      @khasaramganesh6599 10 วันที่ผ่านมา

      మానవ జాతిలో పుట్టిన నష్ట దరిద్రుడు వాడు

  • @ramagaddala2577
    @ramagaddala2577 16 วันที่ผ่านมา +1

    Bible right brother i♥️ jehova 🌹♥️👌🙏🌷🥰

  • @gudipallipurushotham9382
    @gudipallipurushotham9382 ปีที่แล้ว +9

    Well said brother
    We support Bairi naresh Garu

  • @mahamadareef8290
    @mahamadareef8290 6 หลายเดือนก่อน +2

    Good Byri. Naresh

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 ปีที่แล้ว +59

    రేసైకో మాబ్రహ్మం గారిని ధేవుడు కాదనడానికి నీవెవడివిరలుచ్చాభచ్చా

  • @premalatha5073
    @premalatha5073 ปีที่แล้ว +1

    ఎక్కువ పుస్తకాలు చదివిన వాడు ఎక్కువ తెలివి ఉన్నవాడు కాదు. ఈ డిబేట్ లో ఒక శ్లోకం ఒక పద్యం చదివారు రెండు తప్పుగా చదివాడు. ఇతడు ఎక్కువ పుస్తకాలు చదివిండు 😂😂😂

  • @sreenivasulusreenivasulu5281
    @sreenivasulusreenivasulu5281 ปีที่แล้ว +13

    అన్నా బైరి నరేష్ అన్న
    ఇప్పటివరకు
    నీ జీవితంలో ఒక సారియైన
    బైబిల్ ని చదివినవ
    లేకపోతే ఇప్పటినుండి బైబిల్ చదవడం
    ప్రారంభించు...!

  • @KarunakarPamu-ny9fr
    @KarunakarPamu-ny9fr 5 หลายเดือนก่อน +1

    బైరి నరేష్ తో ఇంటర్వ్యూ చేయడం అంటే బుర్ర పాడు చేసుకోవడమే

  • @narayanabk-n2y
    @narayanabk-n2y ปีที่แล้ว +9

    దేవుడు అంటే ఇచ్చేవాడు. ఈ సృష్టిలోని సర్వాత్మలకు తండ్రి భగవంతుడు 🌹

  • @nageswaraodnr7051
    @nageswaraodnr7051 ปีที่แล้ว +2

    2600 పుస్తకాలు చదివి దేవుడు లేడు అని స్టేజ్ మీద అద్భుతంగా మాట్లాడుతూ వుంటాడు
    2 లక్ష లో పుస్తకాలు చదివి CM అవఉతఆనంటఆడఉ ఇంకొకడు
    ఎక్కువ పుస్తకాలు చదివి న పిచోళ తెలివితేటలు

  • @pavantanuku8087
    @pavantanuku8087 ปีที่แล้ว +21

    Last dailogue excellent anna Bairi Naresh ❤
    Evarikaina books ey important

  • @narayanabk-n2y
    @narayanabk-n2y ปีที่แล้ว

    బ్రహ్మంగారే కాదు, ఏ మనిషి భగవంతుడు కాదు. పురుషులకు దేవతలు, స్త్రీలను దేవీ లని అంటారు. అలాగే బ్రహ్మంగారు తత్త్వజ్ఞాని 👍

  • @writermvs6542
    @writermvs6542 ปีที่แล้ว +8

    దేవుడు లేడు అని మూర్ఖంగా వాదించే బైరికి బ్రహ్మంగారు దేవుడు కాదు అనడంలో... దేవుడు ఉన్నాడన్న నమ్మకం అతనిలో అతనికి తెలియకుండానే ఉంది.

  • @english_vishnu
    @english_vishnu ปีที่แล้ว +4

    3:21 ఓం సరస్వతి నమో శుభ్రం.... నీ ఉచ్చారణ చూస్తే తెలుస్తుంది నీ పుస్తకపరిజ్ఞానం. సరిగ్గా మాతృభాషే నోరు తిరగనివాడికి దేశం ధర్మం ఎలా అర్ధం అవుతాయి 🤦‍♂️

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 6 หลายเดือนก่อน +1

    హిందూ మతం అంటే మానవ మతం. అసలు జీవ హింస ఒప్పుకోనిది. ప్రనులన్నీటిని ప్రాణ ప్రదంగా చూసేది.

    • @shafeeqahmed9851
      @shafeeqahmed9851 3 หลายเดือนก่อน

      ఏ లోకంలో ఉన్నావు బాబు, రోజు లక్షల కొద్ది కోళ్ళు,మేకలు, గొర్రెలు , అల్కబీర్ ద్వారా పశువులు ఎవరు మింగుతున్నారు. హోమకుండం లో ఆవులను కాల్చి బ్రాహ్మణులు వాటి మాంసము తిన్నారని పురాణాలు చెప్తున్నాయి

  • @shivaAmgotha
    @shivaAmgotha 7 หลายเดือนก่อน +2

    జై శ్రీరామ్ జై భీమ్ జై హిందూ బంధువులారా అందరికీ

  • @jayvja8021
    @jayvja8021 ปีที่แล้ว +7

    నడుస్తున్న... నిజం... బైరీ నరేష్..మనం అబద్ధం..లేని దేవుళ్ళని.. కల్పిత దేవుళ్ళని. నమ్మి..అవుముత్రం.. తాగి ..కుల ఉనమాడం.. ఇతర చిన్న కులాల వారిని తమ caste feeling తో ఇబ్బంది పెట్టడం మన సనాతన.. హిందూ ధర్మం

  • @vijayemmatti2696
    @vijayemmatti2696 6 หลายเดือนก่อน

    జై భీమ్ ✊ జై ఇన్సాన్ 😊
    జై MNS👍

  • @kothasriram3601
    @kothasriram3601 ปีที่แล้ว +4

    Bairi naresh ni yegatalii chesee prati na koduku yeri********.....jai BAIRI NARESH ❤❤❤

    • @tulasiram89
      @tulasiram89 10 หลายเดือนก่อน

      Nee am""" P***

    • @positivechanel4816
      @positivechanel4816 9 หลายเดือนก่อน

      Aithe velli vaadi మో.... కు......😂😂😂😂😂

  • @SapaYadaiah-dg1nr
    @SapaYadaiah-dg1nr 8 หลายเดือนก่อน +1

    చదువుకున్న మూర్కులు మన భారతదేశంలోనే యెక్కువ.యెందుకంటెచదువుకొని కూడా నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోలేని చదువు చదివినాం .సైన్స్ నమ్మి చందమామను తాకాలని చూడు కానీ అంధకారంలో ఉండకండి నిజమేంటో గ్రహించండి.జై భీమ్ జైపూలే జై గులాంగిరి.

  • @eswarreddy3709
    @eswarreddy3709 9 หลายเดือนก่อน +5

    i support bairi naresh

  • @trimurthulunelapudi218
    @trimurthulunelapudi218 ปีที่แล้ว +1

    ఒరేయ్ బైరి నరేష్ బ్రహ్మంగారి దేవుడు కాదా నీకు తెలుసా రా మానవ ఆకారంలో ఉన్న మృగాన్ని రా నువ్వు బ్రహ్మంగారు ఊహించి చెప్పారా ముందు ఆయన చరిత్ర చదివి చూడు బ్రహ్మంగారు చనిపోయిన వారిని బ్రతికించారు బ్రతికి ఉన్న వారిని చంపి మళ్లీ బతికించారు చచ్చిన వాళ్ళని నువ్వు నువ్వు బ్రతికించు బ్రహ్మంగారి శక్తి నీకు తెలియదు ఆయన జోలికి వెళ్ళకు కర్మ అనుభవిస్తావు

  • @KamashYogi
    @KamashYogi ปีที่แล้ว +7

    యాంకర్ గారు బైరి చెత్తను కంపోస్ట్ గా మార్చే స్పాంటీనియస్ డైలాగ్ సూపర్ 👌

  • @gaddikumar4506
    @gaddikumar4506 ปีที่แล้ว +1

    Ma lalith Anna tho debate matladalekapoyav bairi naresh Garu 😂😂😂😂😂

  • @DESHU.BHASKAR.
    @DESHU.BHASKAR. ปีที่แล้ว +41

    విన్ని ఇంటర్వూ చేసి. అనవసరంగా హీరో నీ చేస్తున్నారు 😊 విడో సై కో

    • @Vinay-vu4pf
      @Vinay-vu4pf 8 หลายเดือนก่อน +3

      బావిలో ఉన్న నీరు తాగితే అపవిత్రం అంటరాని తనం అన్నోళ్ళు మనకి చాలా ఇష్టం, మను ధర్మ స్థాపన చేసి అమాయక ప్రజల శ్రమ దోపిడి చేసిన వాళ్ళే మనకు ముద్దు ...😅😅😅😅 సైకో లు ఎవరో బాగా తెలిసింది ...

    • @shiva.a142
      @shiva.a142 7 หลายเดือนก่อน

      నిజమె వాడు సైకొ

    • @meerashaik11
      @meerashaik11 6 หลายเดือนก่อน

      Vadu kadhu pshico nuvvu

    • @meerashaik11
      @meerashaik11 6 หลายเดือนก่อน

      Naresh is good porsen

  • @vikramchinna5050
    @vikramchinna5050 8 หลายเดือนก่อน

    బైరి నరేష్ గన్ని ఇంటర్వ్యూ చేయకండి దయచేసి వాడు ఒక వేస్ట్ గాడు వాడు పిచ్చోడు వానికి అసలు ఏమీ తెలియదు కానీ అన్ని తెలుసు అని ఫీల్ అవుతడు 😅😅. వీడు ఇంకో పది జన్మలు ఎత్తిన వీనితో ని మన్ను కూడా కదూ వీడు మా హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నాడు. వీడి లాంటి వారిని ఎవర్ని ఇంటర్వ్యూ చేయకండి. జైశ్రీరామ్ 🚩

  • @satyanveshi5981
    @satyanveshi5981 ปีที่แล้ว +14

    నరేష్ ఒక జ్ఞాన గుళిక ...anchor కొంచెం ప్రశ్నలు చూసి అడగండి ,.. మత ఉన్మాది ల maattadakandi

    • @murtybobbara2493
      @murtybobbara2493 ปีที่แล้ว

      Ea pichodni jnana gulika antunnaru vizag beach daggara oka yigitho interview lo ardhmindhi ea bairi gadu entha jnana guliko😅😅

  • @ShankarNakka-uz4ds
    @ShankarNakka-uz4ds 5 หลายเดือนก่อน

    వీర బ్రహ్మం గారు దేవుడు కాదంటున్నారు మీరు అసలు మనిషి వీనా గ్రహాంతర వాసివా అర్థం కావటం లేదు

  • @druvaraj3124
    @druvaraj3124 ปีที่แล้ว +6

    Who wants to c naresh interviewing rgv

  • @kokkisaravinderravinder4755
    @kokkisaravinderravinder4755 4 หลายเดือนก่อน

    నేను గాలి దేవుడు అని నేను అంట గాలిని పిలువకు అని నేను అంటున్నాను

  • @jennenallaiah7444
    @jennenallaiah7444 9 หลายเดือนก่อน

    బైరి నరేష్ అన్న దైవము అంటే జ్ఞానము దాన్ని ఏ విధంగా అయినా పిలుచుకోవచ్చు మనం అర్థం చేసుకో అన్నా సమాజంలో ఉన్న అవకతవకలను సరి చేయడమే తెలిసిన వ్యక్తి చేసే పని అన్న

    • @parashurambollepelly2396
      @parashurambollepelly2396 9 หลายเดือนก่อน +1

      gnananni agnanga bodinche varimeede naresh mataledi ardam chesukunte ardamavuthundi ardam chesukopothe discus vyardame kada mithrama.

    • @SapaYadaiah-dg1nr
      @SapaYadaiah-dg1nr 8 หลายเดือนก่อน

      అవిను బైరి నరేష్ గారు చెప్పినది నిజమే👌

  • @bharath5579
    @bharath5579 ปีที่แล้ว +15

    👏👏👏last dialogue super Anna Bhaire Naraish🙏

    • @W-dh2uf
      @W-dh2uf ปีที่แล้ว

      lucha lanjakoduku.

    • @ranky1991
      @ranky1991 6 หลายเดือนก่อน

      Mundu Bible chadivi Dani meda questions raised cheyyu

  • @shankarm7782
    @shankarm7782 8 หลายเดือนก่อน

    లాస్ట్ వర్డ్స్ 👌👌

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 ปีที่แล้ว +14

    ఇప్పుడు ప్రపంచంలో తెలివైన వాళ్లలో ఒకడు బైరి నరేష్. ఇలాంటి జ్ఞానవంతులను కాపాడుకోకపోతే సమాజం అంధకారంలో పడుతడి.

    • @rameshbaburachapudi5131
      @rameshbaburachapudi5131 8 หลายเดือนก่อน

      ఎంతో విలువైన సలహా ఇచ్చారు .ష హాబాష్

    • @chukkamallesh8044
      @chukkamallesh8044 6 หลายเดือนก่อน

      ప్రపంచం లో బరి నరేష్ మించి తిక్క పుకోడు ఎవడు ఉండడు

  • @ArjunSai-ib5wp
    @ArjunSai-ib5wp 6 หลายเดือนก่อน

    Jai veerabramhendra swamy 🎉🎉🎉Jai govindamamba🎉🎉🎉

  • @thammineni.2835
    @thammineni.2835 ปีที่แล้ว +6

    యాంకర్ కు తెలిసిన తర్కం కూడా తిలిదు వీడికి...6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు.. వీళ్ళు అవుతారని ఒక సామెత ఉంది.. చిన్నప్పుడు మట్టి గణపతిని చేసిన చేతులు ఉస్మానియాలో పిచ్చి కుక్కలు కరిచి "సరస్వతి నమస్సుభ్రం" 😂😂😂 అని మెదలెట్టాడు... వీడే కాదు వీడికి సపోర్ట్ చేస్తున్నోళ్లంతా కామన్ పాయింట్స్ కి లోబడే ఉన్నారు... కావాలంటే చెక్ చేసుకోవచ్చు...
    1. హిందూ వ్యతిరేకత
    2. క్రిస్టియన్
    3. ముస్లిం
    4. కులాన్ని తక్కువ చేసారని భావన
    5. బ్రాహ్మణ వ్యతిరేకత
    6. ఉస్మానియా లో చదువు
    7. ఇతర గ్రంధాలలో ఏముందో తెలియకపోవడం
    8. చెప్పింది విని గుడ్డిగా నమ్మడం cross చెక్ చేసుకోక పోవడం
    9. తాను నమ్మిందే కరెక్ట్ అని గుడ్డిగా నమ్మడం.
    10. మనం ఇన్ని రోజులు చదివింది తెలుసుకున్నది తప్పు అని తెలిసిన మారకపోవడం... ఈ భావజాలం ఉన్నవాళ్లందరు ఇలానే ఉంటారు లేకపోతే పెంచుకున్న కూతుర్నె పెళ్లిచేసుకున్న పెరియార్ భావజాలాన్ని మెచ్చుకుంటుంటే మీరు అబ్బా నువ్వు సూపర్ అన్నా అంటారా...

  • @imageashok7907
    @imageashok7907 6 หลายเดือนก่อน

    బైరి నరేష్ గారు....
    దేవుడు ఉన్నాడా..? లేడా..? అనే ప్రశ్న లోనే సమాధానం ఉంది అన్నారు మంచిదే. దేవుడు ఉన్నాడు అనడానికి ఏమైనా పరిశోధనలో తేలిందా అని అడుగుతున్నారు అది మంచిదే. మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్టు. ఏ అంశమైన పరిశోధనలో నిరుపేతమైతేనే నిజమని నమ్మే మీరు... అసలు మీ అమ్మానాన్న ఎవరో పరిశోధన చేయించుకున్నారా...? మీకు పిహెచ్డి వచ్చినప్పుడు మీ అమ్మగారు చాలా ఆనందం వ్యక్తం చేశారని అన్నారు. అసలు ఆవిడ మీ తల్లి గారేనా...? ఆవిడే మీ తల్లి గారు అని మీరు ఎలా నిర్ధారించుకున్నారు...? అసలు మీ తండ్రి ఎవరు...? మీ తండ్రి ఎవరో కనిపెట్టుకునేందుకు మీ ఆలోచన ప్రకారం మీరు పరిశోధన చేయించుకున్నారా...? నేను రాజ్యాంగ బద్దంగా పెళ్లి చేసుకున్నానని మీరు అంటున్నారు... అసలు మీరు పెళ్లి చేసుకోవడానికి యోగ్యులేనా...? ఎందుకంటే మీరు మగాడేనా కాదా అన్న అనుమానం..! దానికై మీరు ఎప్పుడైనా పరిశోధన చేయించుకున్నారా...? ఒకవేళ మగాడివే అయితే శోభనం చేసే ప్రక్రియ గురించి మీకు తెలుసా..? శోభన ప్రక్రియ గురించి ఎప్పుడైనా పరిశీలనాత్మకంగా పరిశోధన చేయించుకున్నారా...? మీరు పెళ్లి చేసుకున్నది స్త్రీ నేనా.. ఇంకా ఎవరినైననా ఆ విషయంపై పరిశోధన చేయించుకున్నారా..? ఈ విషయంపై మీరు స్పందించాలనుకుంటే.. 8008555508 (బైరి నరేష్ గారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నన్ను క్షమించగలరు)

  • @Selfierajavlogs
    @Selfierajavlogs ปีที่แล้ว +11

    బైరి అన్న ఇకమారవు నువ్వు ప్రకదేశపోడు రాసిన పుస్తకాలు చదివి చదివి మైండ్ దోబ్బింది మైండ్ దోప్పినోడికి మన దేశ పుస్తకాలు ఏం నచ్చుతాయి 5 నిమిషాలకు మించి చూడలేకపోతున్నా 🤣🤣🤣🤣

  • @rathnakark2404
    @rathnakark2404 8 หลายเดือนก่อน

    😂❤SUPER..BIRINARESH🎉😅Jai..Bheemu🎉Warangal

  • @maths0909
    @maths0909 ปีที่แล้ว +8

    Naresh Bhai salute to you

  • @Venkat12372
    @Venkat12372 ปีที่แล้ว +1

    ఓన్లీ హిందూ ధర్మం నీ తెలివితేటలు

  • @gnanysardar8900
    @gnanysardar8900 ปีที่แล้ว +3

    Yanakar ki camera and mic vunte saripodhu. Gnanam,anni grandhalapai avagahana vundali elanti vallaki bhairi Naresh cheppa maralu yem ardhamaithai. Pakkaku velli aduko poo bro

  • @sathishprajakkp9782
    @sathishprajakkp9782 5 หลายเดือนก่อน

    Naresh Bhayee ❤❤❤

  • @sivaprasad3911
    @sivaprasad3911 ปีที่แล้ว +7

    ఇలాంటి వారిని ఎక్స్పోజ్ చేయకండి ఎందుకంటే ఇలాంటి మూర్ఖపు సిఖమనుల వలన చేదుదారి పట్టే అవకాశం వుంది pls dont expose

  • @ShridharaoVoore
    @ShridharaoVoore 2 หลายเดือนก่อน

    సమాజాన్ని హేతుబద్దంగా ఆలోచించండి అని వాదించే నరేష్ ను గుర్తించదు, ఆ వాదం కూడా ఆగదు.
    వాదించి వాదించి ఆస్తికులు నాస్తికులు చేస్తున్నారే తప్ప దేవుడు కనబడడు, పునర్జన్మ స్వర్గం నరకం కనబడదు. మార్పుకై ఎదిరేచూచే నరేష్ లాంటి వాళ్లు
    ఫలితం లేకుండా భూమిలో కలిసి పోతారు.
    సమాజం- ఆస్తికులు ధనాన్ని దేవుళ్ళకు గుడులకు, మతానికి పెట్టి పేదలు రోగిస్టులు జీవితాన్ని రుచిచూడకనే అంతమై పోతున్నారు

  • @k.srnivasuluksv7132
    @k.srnivasuluksv7132 11 หลายเดือนก่อน +10

    బైరీ గా నువ్వు ఏమన్నా సమాజాన్ని ఉద్దరిస్తున్నవా

  • @vaishnavimadsari910
    @vaishnavimadsari910 11 หลายเดือนก่อน

    వీడు పుట్టినప్పుడే ఆన్సర్ పేపర్ రాసినాడు వీడు పుట్టినప్పుడే వీడు ఇప్పుడు కొత్తగా రాస్తాడు భగవద్గీత అసలు వీనికి వయసే తగ్గదు వీడు బతికే ఉంటాడు భూమి ఉన్నంత వరకు వీడు ఉంటాడు

  • @sureshrathodmegavath6005
    @sureshrathodmegavath6005 ปีที่แล้ว +14

    అరె బైరి నరేష్ గా 100 . 1000 . సార్లు చదవడం కాదురా ఒక్కసారి చదివిన అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి... అది నీకు లేదని అందరికీ తెలుసు చెత్త....

  • @SrikanthToika-el5xl
    @SrikanthToika-el5xl 10 หลายเดือนก่อน +1

    🪓ra bhaire naraish 🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓

  • @sathishrao6406
    @sathishrao6406 ปีที่แล้ว +4

    Jai Bhim✊💙✊

  • @ganeshdadi5525
    @ganeshdadi5525 8 หลายเดือนก่อน +2

    Bairi naresh correct

  • @charankrishna4734
    @charankrishna4734 ปีที่แล้ว +3

    Jai bhim 💙💙💙💙

    • @veeranarayana3569
      @veeranarayana3569 ปีที่แล้ว

      Arey nasthikathvaniki dhevudiki madhyalo bhim rao nu enduku ra theesukosthaav

    • @charankrishna4734
      @charankrishna4734 ปีที่แล้ว

      @@veeranarayana3569 arey jai bhim ante neekem manduthundi ra .......Jai bhim 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙

  • @nageswararao4477
    @nageswararao4477 8 หลายเดือนก่อน +2

    దళి తు లను అంట రనోళ్ళుగా ఊరిబయట వుంచిన దేవుళ్ళు .వొక్కద్దేవుళ్ళ. బైర్ నరేష్. ఖచ్చి తమ ఇ నోడు.

  • @Sweety1234-m3h
    @Sweety1234-m3h ปีที่แล้ว +6

    నిజమైన జ్ఞానవంతుడు Dr.భైరి నరేష్ గారు

  • @Maaoorimuchatlu01
    @Maaoorimuchatlu01 ปีที่แล้ว

    బై డి నరేష్..
    ఒక్కటి చెప్పు అసైన్సు నమ్ముకొని దేవతలను ధర్మాలను వదిలేస్తే ఒక 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో చెప్పగలవా..?
    నేను చెప్తా ఎగ్జాంపుల్....
    లోకంలో సెక్స్ మాత్రమే ఉంటుంది ఉదాహరణకి నువ్వు నీ బిడ్డ తో సెక్స్ చేస్తావు నీ కొడుకు అక్కతో సెక్స్ చేస్తాడు అమ్మ వదిన అక్క చెల్లి వావివరుసలు ఉండవు
    కుక్క పిల్లల్ని కంటుంది ఆ తల్లి తోటే సెక్స్ చేస్తుంది కారణం దానికి జ్ఞానం లేదు జ్ఞానాన్ని బోధించే ఇంకొ కుక్క లేడు దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు ఆ జ్ఞానం అనేది ఉదయిస్తుంది
    .. కుక్కల కన్నా మనుషులకు ఉండేది దేవుడు ఉన్నాడు దండిస్తాడు అన్నా భక్తి భయం
    .. సైన్స్ నమ్ముతావు కదా నరేష్ వావివరసలు లేకుండా సెక్స్ చేయవచ్చా చెప్పు

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 ปีที่แล้ว +4

    అస్తి, నాస్తి రెండు భావనలు....సమ భావన వేరు...సమానత్వం వేరు...మానవులందరు సమానమే కానీ వారి వారి స్తాయి వేరు...ప్రతి ఒక్కరు వారికి వారు వేరు అస్తిత్వం కలిగి ఉంటారు....ఈ ప్రపంచాన్ని కానీ, వ్యక్తుల్ని గాని తననుండే చూస్తారు...అదే అస్తిత్వం, వ్యక్తిత్వం...తత్వమసి...అది నేనై ఉంది.

  • @k.bharathacharya843
    @k.bharathacharya843 5 หลายเดือนก่อน

    మీరు బైరి నరేష్ అనే ఈ కాగితాన్ని ఓడించాలనుకుంటే, ఒకే ఒక మార్గం వేద పండితుడిని తీసుకురండి, అతను వేదాలను మాత్రమే నమ్మాలి, పురాణాలు కాదు. పురాణాలు కేవలం వారి స్వంత భావనతో వ్రాసిన కథలు.

  • @ramunagarr
    @ramunagarr 9 หลายเดือนก่อน +3

    జై వీరబ్రహ్మం

  • @sureshdattam1601
    @sureshdattam1601 ปีที่แล้ว +2

    జై బీమ్ Dr naresh thammudu

  • @chethaNmeanZwear
    @chethaNmeanZwear ปีที่แล้ว +6

    Jai shree ram

  • @dr.narsimhachary4432
    @dr.narsimhachary4432 ปีที่แล้ว +1

    ప్రశ్నించే వారు నిష్పక్షపాతంగా ఉండాలే అతడే విలేకరి కానీ ఒక వర్గాన్ని ,ఒక జాతి, మతాలకు సపోర్ట్ చేసేవారు గా వుండకూడదు.

  • @kalasapatisathyanarayana4370
    @kalasapatisathyanarayana4370 ปีที่แล้ว +20

    నరేష్ అన్న సూపర్ గా మాట్లాడుతున్నాడు

  • @munna7153
    @munna7153 8 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤naresh

  • @sreeram6288
    @sreeram6288 ปีที่แล้ว +3

    తలతిక్క గాడు anchor అసలు ఏం మాట్లాడాలో ఏం అడగాలో theliyatle వాడికి...పాపం పెద్ద పోటుగాడిలా I know everything అనే ఫీలింగ్ లో ఉండి అడిగితే నరేష్ అన్న ఇచ్చిన గట్టి కౌంటర్స్ సూపర్.....వీడి తెలివితక్కువ ప్రశ్నలు

  • @pradeepbattula6194
    @pradeepbattula6194 หลายเดือนก่อน

    4:50 👌👌👌👌👌👌👌👌👌

  • @Sajeevaraj227
    @Sajeevaraj227 ปีที่แล้ว +4

    అన్ని పుస్తకాలు చదవడం వేరే బైబిల్ చదవడం లేదు ఫస్ట్ బైబిల్ చదివి దాన్ని ఆలోచించినప్పుడు నిజాలు ఏవి అబద్ధలేవి తెలుస్తాయి

  • @nageswararao4477
    @nageswararao4477 7 หลายเดือนก่อน +2

    B.naresh good speech.no god.

  • @Sensible_creature
    @Sensible_creature ปีที่แล้ว +3

    😂😂😂😂😂 judge kanna gopponiva 🔥🔥🔥😂😂😂😂😂

  • @rajeshwarraochinthala8323
    @rajeshwarraochinthala8323 5 หลายเดือนก่อน

    దేవుడు, ఆత్మ, లేవూ,అని నమ్మే వాడికి, మనస్సు అనేది కళ్ళకు కనిపించదు మరి దానిని, ఎట్లా, నమ్ము తున్నాడో, బైరి నరేష్. కే తెలియాలీ .