అసలు దేవుడు లేడు..!! : భైరి నరేష్ | Bhairi Naresh | iDream News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 380

  • @ramanapattana2069
    @ramanapattana2069 ปีที่แล้ว +87

    అన్న నీ యొక్క జ్ఞానంకి నేను ఫిదా

  • @venkyramarao7207
    @venkyramarao7207 ปีที่แล้ว +52

    I am impressed with your speech Brother

    • @boyasaikiran
      @boyasaikiran ปีที่แล้ว

      Koja lunjodka yem impressed bay

    • @ashok2354as
      @ashok2354as ปีที่แล้ว +1

      Neeku m artham aindi bayya😅

    • @ashok2354as
      @ashok2354as ปีที่แล้ว

      Neeku m artham aindi bayya😅

    • @venkyramarao7207
      @venkyramarao7207 ปีที่แล้ว

      @@ashok2354as He has a sufficient knowledge 👍👍👍Bhayya

    • @prasanthkumarpolisetti9856
      @prasanthkumarpolisetti9856 ปีที่แล้ว

      వెళ్లి వాడి modda kuduv అయితే...

  • @dineshdilli
    @dineshdilli ปีที่แล้ว +19

    I m became fan of Bhairi Naresh garu

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 ปีที่แล้ว +16

    జైలుకు పోయినవాళ్ళందరూ తప్పు చేసునవాళ్ళు కాదు. బయట తిరుగుతున్నవాళ్ళందరూ పత్తిత్తులు కారు.

  • @harip4986
    @harip4986 ปีที่แล้ว +14

    We support your anna

  • @vittalKumare-n7j
    @vittalKumare-n7j หลายเดือนก่อน

    నరేష్ anna ని ఆలోచనకి హ్యాడ్స్ ఆఫ్ ❤❤

  • @umashankar3580
    @umashankar3580 ปีที่แล้ว +10

    దేవుడు లేదా ఒక్క పెన్ ఒక్క సూది మనం తినే ఆహారం మనం ఉన్నా ఇల్లు మనం నిత్యం వాడే వస్తులు ఇవ్వన్నీ ఎవరో ఒకరు లేదా మనమే తయారు చేస్తేనే తప్ప మనం వాడుకోలేము అలాంటప్పుడు ఇంత పెద్ద విశ్వము అంటే పైన ఉన్న ఆకాశము క్రింద ఉన్న భూమి సూర్య చంద్ర నక్షత్రాలు ఈ విశ్వములో ఉన్న ప్రతి వస్తువు వెనకా "దేవుడు ఉన్నాడు" జాగ్రత్త.

    • @srujanrontala39
      @srujanrontala39 ปีที่แล้ว +3

      మరీ...kanipinchadaa ఆ దేవుడు...ఈ భూమి మీద జరిగే ఎన్నో అన్యాయాలు నీ అపలేకపోతున్న...ఆ దేవుడి కి...సంబంధం లేనప్పుడు...ఏ ఒక్క పనికి అవసరానికి వస్తాడో...చెప్పండి...బ్రదర్...

    • @thodangibhanuprasad28
      @thodangibhanuprasad28 ปีที่แล้ว +1

      Mana universe lo prati vastuvu ki cause and effect untadi. like (reason and outcome).
      Ye vastuvu kuda tana sonthan ga srusticha badadu.
      Oka Vela devudu ledu Ani ankunte
      this is beyond the science and physics laws.
      Appudu science kuda tappu avtundi

    • @sreenivasaraobilla7675
      @sreenivasaraobilla7675 ปีที่แล้ว

      సైన్స్ తప్పే. నువ్వు పోలియో చుక్కలు, కరోనా వాక్సిన్ వేయించుకున్నావా? వేయించుకుని ఉంటే నువ్వు తప్పుడు సైన్స్ ని ఫాలో అవుతున్నట్టే. మానేసి ఏ రోగమెచ్చినా దేవుని పేర్న చెక్క భజన చెయ్

  • @NarsaiahMaadha-vl3kt
    @NarsaiahMaadha-vl3kt 13 วันที่ผ่านมา +1

    హలో బైరి నరేష్ అన్న నేను ఒకటి చెప్తాను హలో అన్న నిన్ను పుట్టించిన వాళ్ళని తల్లి తండ్రి ముత్తాత ఇల్లంతా ని పుట్టించిన వాళ్ళు ఎవరు అలా పేరు చెప్పు

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 ปีที่แล้ว +14

    Excellent motivation sir 🙏

  • @targetsolder
    @targetsolder ปีที่แล้ว +8

    Supr bro ❤ am impressed same I don't believe God. But i can search what the truth about God. U tells everything true exactly

  • @kollumohanrao2399
    @kollumohanrao2399 ปีที่แล้ว +5

    ఇక్కడ మీరు చెప్పిన ఒక విషయం నీ మతం నీ భక్తి నీ విశ్వాసాలు నీ గదిలోనే తప్ప బయటకు వచ్చిన తర్వాత వదిలేయాలి పనిచేయవు అని చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్. మీలో ఏదో తెలియని శక్తి ఉంది. 90 శాతం మంది సన్నాసులు ఉన్న ఈ సమాజంలో నెగ్గుకురాటం కష్టమే కానీ ప్రయత్నం చేయండి. కష్టపడకుండా దేవుడి మీద భారం వేసి బ్రతికేద్దామనే సన్నాసులు ఉన్న సమాజం ఇది. నీలాంటివారు చాలా పరీక్షలకు లోను కావాల్సిందే.

    • @shafeekhan9893
      @shafeekhan9893 5 หลายเดือนก่อน

      100/శాతం నిజం అన్న

  • @davidnrpk2171
    @davidnrpk2171 ปีที่แล้ว +3

    నరేష్ గారు దేవుడు లేడు అన్నావు. అది నీఇష్టం కాని దేశములో జనగణమన లో భారతీయులందరు సహోదరులు.
    మీరు మీ బావాన్ని ఇతరులకు చెప్పే విధానము ప్రేమదై ఉండాలి కాని అల్లర్లకు తావు ఇవ్వకూడదు.
    సైన్స్ దేవుణ్ణి నమ్మదు. కాని సైన్స్ లేకుండా చదువు లేదు. పరిమితులు ఉండాలి.
    సహోదరులు గా ఎవ్వరినైనా ప్రేమించాలి 🙏

    • @sreenivasaraobilla7675
      @sreenivasaraobilla7675 ปีที่แล้ว

      దేవుడు లేడు అనడం నరేష్ ఇష్టం కాదు అది నగ్న సత్యం కాబట్టే ఆ సత్యాన్ని గ్రహించక మోసపోతున్నవారిని మేల్కొల్పడం సగటు నాగరికునిగా తన బాధ్యత గా ఎంచి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కృషి చేస్తున్నారాయన. సైన్స్ దేవుడిని నమ్మదు అన్నారు. సైన్స్ దేన్నీ నమ్మదు. ఋజువులతో కూడిన నిజాల్ని మాత్రమే అంగీకరిస్తుంది. సైన్స్ ని ఫాలో అవని మానవాళి, మతాలను నమ్ముకున్న మానవాళి తత్కారణంగా చాలా నష్టపోయింది. పోతూ ఉంది. ప్రస్తుతం దేవుని నమ్ముతున్నామని చెబుతున్నవారంతా తమ దైనందిన జీవితంలో అడుగడుగునా ఫక్తు నాస్తికుల్లాగే ప్రవర్తిస్తున్నారు. నమ్మడమనేది కేవలం ఆత్మవంచన మాత్రమే

  • @trinadh9938
    @trinadh9938 ปีที่แล้ว +4

    True words cebutunnadu really nice bro

  • @gunjasuresh7343
    @gunjasuresh7343 7 หลายเดือนก่อน

    iam impressed with your speech🎉

  • @vuyakachinnababu
    @vuyakachinnababu ปีที่แล้ว +7

    What a real and true words....

  • @djshyamsandysandy9496
    @djshyamsandysandy9496 ปีที่แล้ว +11

    చాలా బాగా మాట్లాడవు అన్న సూపర్

  • @skpasha2788
    @skpasha2788 6 หลายเดือนก่อน

    I am joining in your family brother.🎉🎉🎉 You are correct 💯. No God

  • @rajenderlingampally1009
    @rajenderlingampally1009 ปีที่แล้ว +4

    దేవుని దర్శనానికి వెళ్తే దొంగలు ఉన్నారు జాగ్రత అంటారు తప్ప దేవుడున్నాడు ఉన్నాడు బయపడకూరి అని అనొన్స్ చేయచ్చుగా అక్కడే ఎక్కవ దోపిడీ జరిగేది జై భీమ్ ✊✊

  • @kommusirisiri4400
    @kommusirisiri4400 ปีที่แล้ว +8

    Super Anna🙏🙏🙏🙏🙏

  • @Bala_mohan
    @Bala_mohan ปีที่แล้ว +1

    నిర్మలమైన మనస్సుతో చేసే కర్మలను ధర్మం అంటారు. మనస్సు మరియు హృదయం లేకుండా చేసినవి కేవలం ప్రదర్శన ముక్కలు మాత్రమే.

  • @PeyyalaSherly-ew3fd
    @PeyyalaSherly-ew3fd ปีที่แล้ว +1

    Good message anna

  • @kalingasatish2675
    @kalingasatish2675 ปีที่แล้ว +5

    Excellent brother

  • @Manupativeerababu-eh9lv
    @Manupativeerababu-eh9lv ปีที่แล้ว +1

    Jaibhim jaibhim jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna

  • @rajubathula9107
    @rajubathula9107 ปีที่แล้ว +6

    Super bro, Well said 👍

  • @rajubonala6518
    @rajubonala6518 ปีที่แล้ว +1

    Exlent

  • @narayanamanya3830
    @narayanamanya3830 ปีที่แล้ว +2

    Super bro

  • @shivatadisetti9654
    @shivatadisetti9654 ปีที่แล้ว +9

    మీరు ఉన్నారు. అన్న సర్యమే దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం ,దేవుడంటే ఎక్కుడో ఉండడునీ కళ్ల ముందు కనిపించే ఈ సృష్టి మొత్తం దైవ స్వరూపమే

    • @sreenivasaraobilla7675
      @sreenivasaraobilla7675 ปีที่แล้ว

      Define what is God

    • @abhilashabhi4075
      @abhilashabhi4075 ปีที่แล้ว

      ​@@sreenivasaraobilla7675god is a creater who have created universe, who have created system of birth and death, who have created nature , animals , humans
      Not caste system, not egos not angers, not wars, etcccc

  • @Ramakrishna-tl3ij
    @Ramakrishna-tl3ij หลายเดือนก่อน

    U r real man

  • @uradiganesh9399
    @uradiganesh9399 ปีที่แล้ว +1

    సైన్స్ అంత అభివృద్ధి చెందింది నీ బ్రెయిన్ అంత యూజ్ చేసి చెపుతున్నావు సృష్టి లో దేవిడు లేడుచెపుతున్నావ్ యాన్

  • @naga7048
    @naga7048 ปีที่แล้ว +5

    తమ్ముడు,
    మనిషి అంతులేని భయాలకు ఓదార్పు కావాలి
    భయమేసినప్పుడు ఒక శక్తి తోడు ఉంటుందని దైర్యముతో అడుగు ముందుకు పడాలి
    అలాగే వృద్యాప్యములో నాలుగులో మూడు వంతులు ముగిసిపోయిన జీవితములో ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుందన్న ఆలోచనలు దగ్గరయినప్పుడు తిరిగి వస్తానా రానా అని, ఇక ఎప్పటికి తిరిగి రానా అని అన్న ఆలోచనలు చుట్టేసుకొని ఉక్కిరి బిక్కిరి అవుతున్నపుడు బేల పడుతూ నిజంగా దేవుడు ఉన్నాడేమో, ఉంటే తిరిగి మనిషిగానే పుట్టించు తండ్రి! అని కోరుకుంటూ దైర్యంగా ఉండటానికి వుండే ఒకే ఒక దిక్కు దేవుడు!

  • @gaddambhaskar2444
    @gaddambhaskar2444 ปีที่แล้ว +1

    ఈ యాంకర్ చాలా గ్రేట్ 😭😭😭😭😭😂😂😂😂😂

  • @ucan8489
    @ucan8489 ปีที่แล้ว

    ప్రతి పిల్ల పూక్ గాడు యాంకర్ అవ్వటమే.
    అసలేం అడుగుతున్నాం?
    ఎవర్ని అడుగుతున్నాం?
    మన నాలెడ్జ్ ఎంత?
    ఏదుట ఉన్న వ్యక్తి నాలెడ్జ్ ఎంత?
    వాళ్ల, ఎక్స్ప్రిరీన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎంటి?
    మనోభావాలు అనే ముందు మన ప్రశ్న వల్ల ఎదుట వ్యక్తికి మనోభావాలు ఉండవా? అవి దెబ్బ తినవా?
    ఇవేం తెలియకుండా, ఆలోచించకుండా లవడాలో యాటిట్యూడ్ తో దేశాన్ని నా ప్రశ్నతో మారుస్తున్నా అనే పిల్ల కుత్త ఆలోచనలతో అడగటం చూస్తే ఎగిరి గాల్లో గాల్లో దెంగాలని అనిపిస్తుంది.
    నా మనోభావాలు కూడా దెబ్బ తిన్నాయి అందుకే ఈ భాష.
    సరిగ్గా సదువుకొండ్రా నాయనా.

    • @sreenivasaraobilla7675
      @sreenivasaraobilla7675 ปีที่แล้ว

      సంయమనం పాటించాలి. ఇలాంటి భాష ఉపయోగిస్తే మన ఉన్నతమైన ఆలోచనల విలువనే గాక మనని పెంచి పెద్ద చేసిన తలిదండ్రుల గౌరవాన్నీ దిగజార్చినవారమౌతాం. అంతే కాకుండా నరేష్ కష్టం వృధా పోతుంది. Control yourself brother

    • @ucan8489
      @ucan8489 ปีที่แล้ว

      @@sreenivasaraobilla7675 I'm confessing that I wouldn't use foul language nor I normally can't.
      I happened to witness numerous instances poking and triggering sensitivities to the core.
      They can't even think about the same thing that they're seeking for from other's perspective.
      I had to burst kinda insanely.
      I apologise for my odd words if it hurts you sir.
      🙏🏻

  • @batthojusrinivaschary8465
    @batthojusrinivaschary8465 ปีที่แล้ว

    Super anna

  • @chintalatarakadeepu1568
    @chintalatarakadeepu1568 ปีที่แล้ว

    No words for Bhairi Naresh only 👏 👏 👏

  • @suma4298
    @suma4298 ปีที่แล้ว +2

    దేవుడూ అనే నమ్మకం లేకపోతే పాపాలు ఇంకా పెరిగిపోతాయి sir అదే simple logic... ఆ పాపభీతి ఉండబట్టే కనీసం ఇలా ఉన్నాం మనం.లేకపోతే నరరూప రాక్షసులు తయారు అవుతారు...స్వార్దం పెరిగిపోతుంది...అక్రమాలు దోపిడీలు పెరుగుతాయి..ఇప్పుడు లేవ్ అని కాదు...దేవుడు లేదు అని తెలిస్తే ఇంకా దారుణాలు చోటు చేసుకోవడం ఖాయం.... అందరూ మీలాంటి మంచి వారు ఉండరు. కదా.. సద్వినియోగమ్ చేయడానికి... దుర్వినియోగం చేస్తారు ఎక్కువగా

  • @GunaMarthati
    @GunaMarthati ปีที่แล้ว

    ఏం జ్ఞానం రా వాడు దేనికోసం చెపుతున్నాడు. మీకు telusa

  • @dasarimaddileti8843
    @dasarimaddileti8843 ปีที่แล้ว +1

    అన్న నీ జ్ఞానం మాకొస్తే బాగుండు అన్న

    • @sreenivasaraobilla7675
      @sreenivasaraobilla7675 ปีที่แล้ว

      ప్రయత్నిస్తే వస్తుంది. అది అన్న గొప్పతనం కాదు ఆ జ్ఞానం లోని గొప్పదనం

    • @WGS-CHANNEL
      @WGS-CHANNEL ปีที่แล้ว

      @@sreenivasaraobilla7675 దేవుడు లేడు అనుకుంటే దేవుడు అన్న పేరును ఎందుకు వాడుతున్నారు బ్రదర్... ఆ పేరు వాడు లేకుంటే ఆ పేరు ఈ విశ్వంలో వినిపించకూడదు... ఆ పేరును నువ్వు పలుకుతున్నవంటే దేవుడు ఉన్నాడు...

  • @lakshmishlakshmish8101
    @lakshmishlakshmish8101 ปีที่แล้ว

    Super anna mi oka speech....❤❤❤

  • @SingerSriramBalaga
    @SingerSriramBalaga ปีที่แล้ว +5

    ఒక్కోసారి నాకూ అనుమానం వస్తుంది.. తనే ఉంటే..ఈ మర్డర్ లు, మోసాలు,రేప్ లు,దొంగతనాలు ఎలా చూసి ఊరుకుంటున్నారు అనీ. ఆఖరికి దేవాలయాల్లో దేవునికే దిక్కులేకుండా పోయింది.

    • @GVR-108
      @GVR-108 ปีที่แล้ว +1

      Anna alochana బాగుంది y అంటే నేను కూడా నీల ఆలోచించి nasthikudayyanu

    • @sreenivasaraobilla7675
      @sreenivasaraobilla7675 ปีที่แล้ว +1

      ఒక్కో సారి ఏం. ప్రతిసారీ అనిపించాలి. నిజాయితీగా ఆలోచనలు చేసే వారిని ఇవి కలచివేయకుండా ఉండలేవు

  • @vbobby785
    @vbobby785 ปีที่แล้ว +1

    Currect sir devuduledu your right

  • @muneshulavarun4149
    @muneshulavarun4149 ปีที่แล้ว

    నిజాయితీ గా వుండే వాడే శోభిస్తువుంటారు...కానీ తప్పుని ఒప్పు అని ఒప్పుకొడు...

  • @aakuthotasatya3056
    @aakuthotasatya3056 ปีที่แล้ว +6

    అన్న గారు మీరు సాతాను చేత పిడింపబడు తున్నారు...అత్మమే జీవింపచేస్తుంది కానీ శరీరం కేవలం నిష్ప్రయజనం...

    • @govindraj.b8258
      @govindraj.b8258 ปีที่แล้ว

      Modda

    • @srujanrontala39
      @srujanrontala39 ปีที่แล้ว

      ఎవరూ రా మీరు అంత...ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు... సాతాను ఏంటి రా...సాతాను...

  • @rajarathnamnaidu1702
    @rajarathnamnaidu1702 ปีที่แล้ว

    True Byri. You are the best and brave. I bow in front of u and not religion

  • @anantharamulu8080
    @anantharamulu8080 ปีที่แล้ว +1

    God means mind,Naresh garu.jaibheem.

    • @sreenivasaraobilla7675
      @sreenivasaraobilla7675 ปีที่แล้ว

      Mind needs no temples, pujas,devasthanams, properties,no fake stories, gender, social, economical inequality

  • @sirishabyagari9249
    @sirishabyagari9249 ปีที่แล้ว +3

    Super 👏👏🙏🙏👍👍

  • @narayanareddy9266
    @narayanareddy9266 หลายเดือนก่อน

    You're right nothing is there even in your mind

  • @manip1891
    @manip1891 ปีที่แล้ว +3

    జై బైరి నరేష్ గారు జై భీమ్

  • @SureshSuresh-cl6vy
    @SureshSuresh-cl6vy ปีที่แล้ว +3

    Jai naresh anna🙏🙏🙏🙏

  • @nagarajjadi1640
    @nagarajjadi1640 ปีที่แล้ว

    Super

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 ปีที่แล้ว

    ఇలాంటివన్నీ అవసరమా? యాంకర్ అడిగిన ప్రశ్న
    ఆనాడు బుద్ధుడు, పూలే, అంబెడ్కర్ గారు కూడా ఇలాగే అనుకుంటే, ఇప్పుడు ఈ దేశం ఇలా ఉండేదా?
    కొంతమంది త్యాగాల ఫలితమే నేటి ఈ స్వేచ్చా.

  • @MegaBalaji1983
    @MegaBalaji1983 ปีที่แล้ว

    Super brother

  • @thodangibhanuprasad28
    @thodangibhanuprasad28 ปีที่แล้ว +1

    Mana universe lo prati vastuvu ki cause and effect untadi. like (reason and outcome).
    Ippati varaku science kuda 'empherical evidence'
    Ane method ni follow avutu vastundi.
    Ye vastuvu kuda tana sonthan ga srusticha badadu.
    So universe kuda tana sonthan ga puttindi ankuvala???
    Oka Vela devudu ledu Ani ankunte
    this is beyond the science and physics laws.
    Appudu science kuda tappu avtundi

  • @brochemmanuel
    @brochemmanuel ปีที่แล้ว +3

    మన స్వనీతి మనలోని sin తొలగించలేదు సార్

  • @kalalaxman9329
    @kalalaxman9329 ปีที่แล้ว +2

    Is Greta Pearson Bhairi naresh garu

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz ปีที่แล้ว

    దేవుడు ఉన్నాడా లేదా ఏది గొప్పది ఏ ధర్మం గొప్పది ఇవన్నీ ఎందుకయ్యా ఏ సైంటిస్ట్ అయినా ఇలాంటి విషయాల మీద ఎప్పుడైనా డిస్కషన్ చేశారా ఏ కులం గురించి గానీ ఏ మతం గురించి గానీ మాట్లాడారా నూతన ఆవిష్కరణ చేసే విధంగా రాజ్యాంగం రాయబడలేదు సైంటిఫిక్ గా రాజ్యాంగం మార్పు చెందవలసి ఉంది అప్పుడే భావితరాలన్నీ సైంటిస్టులుగా మేధావులుగా మారిపోతారు మానవాళికి ఉపయోగకరమైన నూతన ఆవిష్కరణ చేస్తారు మానవుడే మహనీయుడు అనే మాటను వాస్తవం చేయాలి కులాల గురించి మతాల గురించి దేవుడు ఉన్నాడా లేదా ఇవన్నీ వ్యర్థమైనది కాలం వృధా భారతదేశ నూతన ఆవిష్కరణ ద్వారా వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్.

  • @bitcoin7231
    @bitcoin7231 ปีที่แล้ว

    First fight against corruption

  • @Zirithoughts
    @Zirithoughts ปีที่แล้ว

    మతంలో కూడా వేరే మతం మీద వ్యక్తులు వ్యటకారాం చెయ్యమని ఏ మతం చెప్పదు?? అదీ మీరూ నాస్తికులను సమర్థించు కున్నట్లూ అదీ వ్యక్తి పొరపాటే కానీ మతం ది అస్సలు కాదు?

  • @bharatthakur9586
    @bharatthakur9586 ปีที่แล้ว

    ఎవరిని కించపరచకుండా గలవు

  • @vamsijalasri8109
    @vamsijalasri8109 ปีที่แล้ว

    Super anchor...

  • @makireddychenchunaidu6179
    @makireddychenchunaidu6179 6 หลายเดือนก่อน

    బైరి నరేష్ అన్నయ్య , మీ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ మీయొక్క క్వాలిఫికేషన్ సొంతంగా ఓనిగా సంపాదించారా లేదా రిజర్వేషన్ గా సంపాదించారా, మరి అందరూ ఒకటే అనేటప్పుడు ఈ రిజర్వేషన్ లేకుండా చదివి మీ తెలివితేటలు వల్ల సర్టిఫికెట్స్ సంపాదించాలి కదా, రిజర్వేషన్ మీద వచ్చిన సర్టిఫికెట్ మీకు తెలివితేటలు వచ్చిందని నేను అనుకోవడం లేదు, మీరు మరల అన్ని సర్టిఫికెట్లు రిజర్వేషన్లు లేకుండా చదివి సంపాదించినట్లయితే మీరు చెప్పిన ధర్మాల గురించి మేము ఆలోచిస్తాం, అందరి మనుషులు ఒకటి ఈరోజు మీలాగే రిజర్వేషన్ కల్పించి ఆనాటి నుండి ఈనాటి వరకు నీకు రిజర్వేషన్ ఇస్తున్నారు కనుక మీరు తెలివి తక్కువ

  • @bharatthakur9586
    @bharatthakur9586 ปีที่แล้ว

    అంటే అతన్ని నాన్న అని పిలుస్తున్నావు

  • @manojmano-yb4nb
    @manojmano-yb4nb ปีที่แล้ว +3

    gali undhi devudu kuda unadu unnavadu,Yohova ayana peru❤❤❤

    • @xxxten
      @xxxten ปีที่แล้ว

      Arrey ayya wind endhuku vasthundhi cheppu ra

    • @venkyjanu8020
      @venkyjanu8020 ปีที่แล้ว

      Gali vundi ani andariki telusthundi ra babu Ela ante nuvu galini pilustav and feel aeetav nuvu ni nuvu feel aeetava ledu kada inkem devudu

    • @venkatesh9711
      @venkatesh9711 ปีที่แล้ว

      దేవుడు లేదురా బాబు మారడ్ని బాబు

    • @sreenivasaraobilla7675
      @sreenivasaraobilla7675 ปีที่แล้ว

      Migata religion vallu,nastikulu, scientists oppukore

  • @prasanthkumar965
    @prasanthkumar965 ปีที่แล้ว +5

    May God use you powerfully.

  • @korukondasridar9777
    @korukondasridar9777 ปีที่แล้ว

    Excelent

  • @vinnakotasudhir1109
    @vinnakotasudhir1109 ปีที่แล้ว

    Yes sir

  • @ఒక్కమగాడు
    @ఒక్కమగాడు ปีที่แล้ว +4

    Devudu leedu adhi nijame
    Kaani loookam koosam oka gorella manam nammali

    • @sreenivasaraobilla7675
      @sreenivasaraobilla7675 ปีที่แล้ว

      Abaddhanni nammadam valana samajaniki vhala nashtam. Lokam ante evaro kadu, nuvvu, Nene. Don't worry. Manalanti vallam chala mandime unnam

  • @myvillagestaylefood
    @myvillagestaylefood ปีที่แล้ว

    By నరేష్ పాస్టర్ లు చేసే మోసాలను పసిగట్టి వాళ్ళవైపు నీ దృష్టిని పెట్టు నరేష్ గారు😅 ఏమి పాస్టర్లను ఎదిరించే దమ్ము నీకు లేదా😅 వాళ్లకు ప్రశ్నిస్తే నీకు ఏమైనా భయమా ప్రాక్టికల్గా వాళ్లు జనాల్ని ఎక్కువ మోసం చేస్తున్నారు అది గమనించండి.బ్రతికి ఉన్న వాళ్ళు ఇక్కడ దిక్కు లేదు గాని చనిపోయినక స్వర్గమే ఆని మభ్యపెట్టి వాళ్లకు ఇబ్బందుల పాలు చేస్తున్నారు వాళ్లపై స్పందించండి

  • @shiva_pgl
    @shiva_pgl ปีที่แล้ว +1

    యియన భక్తికి దేవుడే మెచ్చి, యితని ద్వారానే తాను ఉన్నాను అని లోకానికి తెలియజేస్తాడు అనుకుంటున్న

    • @sreenivasaraobilla7675
      @sreenivasaraobilla7675 ปีที่แล้ว

      దేవునికి ఆ పరిస్థితి ఎందుకు దాపురించిందో ఎప్పుడైనా ఆలోచించావా

  • @bharatthakur9586
    @bharatthakur9586 ปีที่แล้ว

    అదే తల్లి దేవుడు ఉన్నాడు దండం పెట్టు అని చెబితే ఎందుకు నమ్మవు

  • @rajuuru8666
    @rajuuru8666 2 หลายเดือนก่อน

    నరేష్ నీకు భయం ఉందా ఉందనే అనుకుంటున్నా నీలో భయం ఉన్నపుడు మాలో భక్తి ఉంది . దేవుడు ఉన్నపుడే భయం భక్తి లు ఉంటాయిరా. జై శ్రీ రామ్ 🚩

  • @Manupativeerababu-eh9lv
    @Manupativeerababu-eh9lv ปีที่แล้ว

    Yes jainareshnna jainareshnna👌

  • @rishitharishi2485
    @rishitharishi2485 ปีที่แล้ว

    Mee interviews chala chusanu .. Black shirt common ga veskuntunaru .. any reason for that.?

  • @bharatthakur9586
    @bharatthakur9586 ปีที่แล้ว

    ఎందుకంటే అది నిజమే అని

  • @alnarasimhamalamuri1249
    @alnarasimhamalamuri1249 ปีที่แล้ว

    Super Anna nuvvu

  • @manomano9953
    @manomano9953 ปีที่แล้ว +2

    Devudu Untte okka paappani Nallugru Cheri shampenare appudi Om saanthi kaappadara Unnaara manushalni manushale Kappadutharu vaeru yavru kaappadaru ethi Nijam

    • @Hanuman714
      @Hanuman714 ปีที่แล้ว

      ఇతడికి స్పష్టత ఉంది.ఇతడికి తిరుగు లేదు.

    • @Nissu_abdul
      @Nissu_abdul ปีที่แล้ว

      👍🏻

  • @pratapreddy711
    @pratapreddy711 ปีที่แล้ว

    Bairi naresh you are super....

  • @HanumanluHanumanlu-h1q
    @HanumanluHanumanlu-h1q 8 หลายเดือนก่อน

    Anna iam fane Navu thanks sweet hart iam changing mye lafe

  • @GadhepakaMahesh
    @GadhepakaMahesh 2 หลายเดือนก่อน

    ఆశ్చర్య జాతర జాతి మాట మాట్లాడగలరా ప్లీజ్

  • @ranjithbcm
    @ranjithbcm ปีที่แล้ว

    Speaker is modest, anchor is rude.

  • @ashritha9119
    @ashritha9119 ปีที่แล้ว

    Jai sri ram🙇‍♀️🙏.........

  • @gaddambhaskar2444
    @gaddambhaskar2444 ปีที่แล้ว

    Jai beem 😘

  • @RamaKrishna-ob1hs
    @RamaKrishna-ob1hs ปีที่แล้ว

    Nenu. Eki bhavinchutanu manamu kasta palide palitamu untadi bhakti vyavastalu Anni vyaparadrkpadame mana sreyastu korutukuntundi manchi matlalu tammudu. Evaru emi anuma anakunda undaru milita prapabcheme idi

  • @swarajya1142
    @swarajya1142 ปีที่แล้ว +4

    Jai sri ram

  • @santoshjadav137
    @santoshjadav137 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @manojmanojprabhakar9558
    @manojmanojprabhakar9558 ปีที่แล้ว

    Jai bhairi naresh anna

  • @hatyanaik3190
    @hatyanaik3190 ปีที่แล้ว +10

    నీ దృష్టిలో దేవుడు లేడు,నువ్వు దేవుడు అనే పదం వాడుతున్నావు అలాంటప్పుడు నువ్వు వాడుతున్న దేవుడు అన్న పదానికి అర్ధం ఏమిటి, అసలు ఈ విశ్వములో లేని వాటికీ పేరు ఉండదు కాబట్టి నువ్వు దేవుడు అనే శబ్దం ఎప్పుడు వాడకూడదు, ముఖ్యంగా నీ దృష్టిలో లేని దేవుడి గురించి ఎప్పుడు చేర్చించకూడదు, నీకు దేవుడే లేనపుడు లేని దేవుడి మీద చర్చ ఏమిటి, ఇది నాస్తికులకు అందరికి వర్తిస్తుంది.

    • @sreenivasaraobilla7675
      @sreenivasaraobilla7675 ปีที่แล้ว

      లేని వాటిని ఊహించుకోవచ్చు. వాటికి పేర్లు, పిండాకూడులూ పెట్టు కోవచ్చు. మీరంతా చేస్తున్నదదేగా. మీ నమ్మకం తప్పని చెప్పాలంటే దాని పేరు ఎత్తకుండా ఎలా సాధ్యం? ఇంత చిన్న లాజిక్ కూడా తెలియని కారణంగానే మీరిలా పిచ్చి పిచ్చి నమ్మకాలు కలిగి ఉంటున్నారు

    • @YouTubeliveshows
      @YouTubeliveshows ปีที่แล้ว +2

      సూపర్ అన్న మీ ప్రశ్నకి ఏ నాస్తికుడు సమాధానం ఇవ్వలేడు

    • @narasimharaovelpula6599
      @narasimharaovelpula6599 9 หลายเดือนก่อน

      Super bro

  • @thirmalthirmal6240
    @thirmalthirmal6240 ปีที่แล้ว

    🔥🔥🔥

  • @anantharamulu8080
    @anantharamulu8080 ปีที่แล้ว

    There is power in the belief sir.they add belief power to the GOD.Naresh garu you know it very well,why don't you tell this fact to them.

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 ปีที่แล้ว +1

    💕💕

  • @marojusudharshanachary8937
    @marojusudharshanachary8937 3 หลายเดือนก่อน +3

    దేవుడు ఉన్నాడురా లేకపోతే నువ్వు ఎలా జన్మిచావు వేరే గ్రహం మీదినుడి వచ్చవ adhi అర్ధం చేసుకొని నిజాన్ని చెప్పు పిచచోడిలా దేవుడు లేదు అనే అధికారం నీకు yekkadidhira🎉

    • @Vamsi99410
      @Vamsi99410 2 หลายเดือนก่อน

      Nuvu alaa puttevu ...paina nundi udipaddavaa😅😅😅

  • @facts12882
    @facts12882 ปีที่แล้ว

    Niku ledu devudu maku unnadu

  • @ThippeswmyNS
    @ThippeswmyNS 3 หลายเดือนก่อน

    Mi peru devdu...peru..devdu ledu..ante mi devadu leni peru petukondi.......mi inspiration ok social ideas ok but devadu unadu..miru...ledu...ante naresh peru thise...devdu leni peru petkondi sirr

  • @brochemmanuel
    @brochemmanuel ปีที่แล้ว +9

    అన్న దేవుడు లేకపోతే గాలి,నీరు,పంచభూతాలు,ఈ సృష్టి ఎలా వచ్చినది చెప్పండి

    • @kollumohanrao2399
      @kollumohanrao2399 ปีที่แล้ว +6

      నువ్వు కేవలం మీ అమ్మానాన్నల వల్లే వచ్చావు, ముందు అది తెలుసుకుంటే మిగిలిన విషయాలన్నీ ఆటోమేటిక్గా తెలుస్తాయి.

    • @chukkainnaiah3072
      @chukkainnaiah3072 ปีที่แล้ว

      ​@@kollumohanrao2399Amma Nana ekada nundi vacharu

    • @srinumudu3217
      @srinumudu3217 ปีที่แล้ว

      @@kollumohanrao2399 amma nannalanukuda devude srustinchadu bro

    • @soulyt4662
      @soulyt4662 ปีที่แล้ว

      @@kollumohanrao2399 Avuna atheist ante ma drusthita Chekka lanjakodukukulu ani ardham 😂

    • @NareshBabu44
      @NareshBabu44 ปีที่แล้ว +5

      అవి భూమి మీద మాత్రమే కాదు చాలా గ్రహాలలో ఉన్నాయి. శతకోటి జీవరాశి లో మనం ఒక జీవరాశి అంతే.

  • @yephjyuhgy
    @yephjyuhgy ปีที่แล้ว

    Be an atheist ❤

  • @greatmansivajisudian7380
    @greatmansivajisudian7380 6 หลายเดือนก่อน

    venakala ayyappa swamy picture endhuku ra ...jesus , alla picture kuda veyyali ga...veyyaru endhukantey veedi antihindhu kabatti..

  • @ManikantaT.manikanta
    @ManikantaT.manikanta 4 หลายเดือนก่อน

    Anna payyaloki vachinapudu ammavarlu manasulo unnamatalu yala chebutaru

  • @maheshdr4113
    @maheshdr4113 ปีที่แล้ว

    Devudu llekunte janmalu andarikii okla ravali mari thedluga anduku vastunae

  • @Awesome12345-G
    @Awesome12345-G ปีที่แล้ว

    ఇది హిందూ దేశం మీరంతా ఎక్కడి నుండి వచారు రా....మా భారత దేశానికి ....... భారతాదేశం సంస్కృత్తిని మంట కలుపుతున్నారు...... నిచమైన ఆలోచనలతో ఈ దేశంలోకి వచ్చి అందరిని చెడగొడుతున్నారు.......టెర్రురిస్తుల కన్నా డేంజర్ మతోన్మధులు ఈ భారతదేశం లో వున్నారు........

    • @sreenivasaraobilla7675
      @sreenivasaraobilla7675 ปีที่แล้ว

      ముందుగా ఇది హిందూ దేశం కాదు. ఇది భారత దేశం.అన్నిమతాలవారిదీ ఐన లౌకిక దేశం. ఈ ప్రపంచ చరిత్ర చూస్తే మానవాళి అనేక చోట్ల నించి అనేక చోట్ల కి వెళ్లి స్థిరపడింది. ఇందులో నీకొచ్చిన సమస్యేమిటి? మిగతా లైన్లన్నీ నువ్వు ఎవర్ని ఉద్దేశించి అంటున్నావో అర్థం కాలేదు. తిట్లూ, శాపనార్థాలూ,నిందలకిది వేదిక కాదు. సహేతుకమైన చర్చలకు మాత్రమే

  • @christchurchkgdtkb75
    @christchurchkgdtkb75 ปีที่แล้ว

    దేవుడు లేకుండా ఊపిరి పోయు.దేవుడు లేడు అని ఎవరో చెప్పిన మాట ప్రకారంగా బలంగా నమ్మినట్టు ఉన్నారు.నాన్న అమ్మలేకుండా నరేష్ గారు ఎలా పుట్టారో
    దేవుడు లేడు అన్నప్పుడు దేవుడు అనేపదం పలకకూడదు కదా.ఎంతో విజ్ఞానం ఉంది అనే వాడు దేవుడు అనె పదానికి అర్ధం చెప్పండి.

    • @sreenivasaraobilla7675
      @sreenivasaraobilla7675 ปีที่แล้ว

      దేవుడు ఉన్నాడు అని ఎవరో చెప్పిన మాట ప్రకారంగా బలంగా నమ్మినట్లు న్నారు తాను అమ్మా నాన్న లేకుండా పుట్టానని ఎక్కడా చెప్పలేదు. దేవునికి పుట్టామనే భ్రమలు మీకుండాలేమో గానీ అతనికి లేవు. ఇంట్లో పంచదార లేదు అని మీ భార్య మీతో పంచదార అనే పదం వాడకుండా ఎలా చెబుతుంది? దేవుడు అనే ఒక పదార్థమో, మరొకటో లేదనేవాడెలా చెబుతాడు అర్థం. ఉందనే వాడు చెప్పాలి గానీ

  • @nunavathshankar2202
    @nunavathshankar2202 ปีที่แล้ว

    Bari naresh West folly