Experiencing flight journey ✈️ from Hyderabad to Vizag

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.พ. 2024

ความคิดเห็น • 97

  • @mesrammengorao178
    @mesrammengorao178 2 หลายเดือนก่อน +14

    మంచిగా పూర్తి వివరాలు చెప్పారు... థాంక్స్ అన్న....

  • @narsimocharla9942
    @narsimocharla9942 2 หลายเดือนก่อน +10

    నేను హైదరాబాద్ నుండి తిరుపతి వెల్లాను టిక్కెట్ రేటు 3750 రెండు నెలలు ముందు రిజర్వు చేసుకున్నాను

  • @nandankr8635
    @nandankr8635 หลายเดือนก่อน +14

    విమాన ప్రయాణం ఏంటో కానీ మీ వ్యాఖ్యానం ,వివరణతీరు , సూచనలు ,చాలా అద్భుతం ❤

  • @panduruumamaheswararao8161
    @panduruumamaheswararao8161 29 วันที่ผ่านมา +3

    🌹🙏🌹KR Critive వారు చాలా చక్కని వాయు వాహనం ప్రయాణం తిలకించి ఉత్సహం కలిగించి నందుకు పేరు పేరు న ధన్యవాదములు స్వామి అక్షర జ్ఞానం లేని వారు కూడా చాలా సులువుగా ప్రయాణం చేయవచ్చని దయిర్యం నీ బలోపేతం చేసినందుకు. ఇటు వంటి వీడియో మరి ఒకటి ప్రచారం చేయగలరని ఆశ 🙏 🕉️🔯☪️☸️ ఓం నమఃశివాయ

    • @krcreativethings2173
      @krcreativethings2173  28 วันที่ผ่านมา +1

      మీరు మా పైన చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు
      ప్రతీ ఒక్కరు కూడ తమ జీవితంలో ఒక్కసారి ఐనా విమాన ప్రయాణం చేయాలి అనేది మా లక్ష్యం అందుకోసమే ఈ మా ప్రయాణాన్ని అందరికి అర్ధం అయ్యే భాషలో చాలా సరళంగా తెలియజెప్పడం జరిగింది
      మీ
      కునారపు రమేష్ (KR)

  • @chandrasekharraokotha1767
    @chandrasekharraokotha1767 หลายเดือนก่อน +7

    Very good explanation

  • @ravibellamkonda9264
    @ravibellamkonda9264 4 หลายเดือนก่อน +8

    Flight Mode ante విమానంలో ఉపయోగించడానికి స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లోని సెట్టింగ్, దీనిలో పరికరం వైర్‌లెస్ సిగ్నల్‌లను స్వీకరించదు లేదా ప్రసారం చేయదు మరియు విమానం యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్‌లకు అంతరాయం కలిగించదు.

  • @user-kh1ys7tq4d
    @user-kh1ys7tq4d 3 หลายเดือนก่อน +5

    GOOD AND WELL EXPLAINED VIDEO. MANY THANKS

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 12 วันที่ผ่านมา +1

    You have shown good air travel information.

  • @vaddishankararao5220
    @vaddishankararao5220 13 วันที่ผ่านมา

    Nice explain 🎉

  • @nazeershaik1381
    @nazeershaik1381 4 วันที่ผ่านมา

    ❤ bhagavantudu prati bharateeudki vimanam ekke sthomata kaliginchalani manasara na prardhana Gordbless u ❤❤

  • @veeruadapa6022
    @veeruadapa6022 4 หลายเดือนก่อน +25

    బ్రదర్ హైదరాబాద్ నుంచి వైజాగ్ కి వెళ్లడానికి టికెట్ ఎంతయింది అలాగే ఇంకో డౌట్ లోకల్ అయినా ఫ్లైట్ ఎక్కడానికి పాస్పోర్ట్ ఉండాలా😮

    • @krcreativethings2173
      @krcreativethings2173  4 หลายเดือนก่อน +7

      హైదరాబాద్ నుండి విశాఖపట్నం కొరకు విమానం టిక్కెట్ ధర ఒక్కరికి...
      10 నుండి 15 రోజుల ముందు బుక్ చేసుకుంటే 5 నుండి 8 వేల రూపాయల వరకు ఉంటుంది...అదే రోజు టికెట్ కావాలి అంటే 25 నుండి 45 వేలు కూడా ఉంటుంది..
      భారత దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎక్కడికి వెళ్లినా పాస్ పోర్టు అవసరం లేదు..
      మీ
      కునారపు రమేష్(KR)
      KR Creative Things

    • @veeruadapa6022
      @veeruadapa6022 4 หลายเดือนก่อน +1

      Ok brother thank you 😊

    • @maheeg7698
      @maheeg7698 3 หลายเดือนก่อน

      మన దేశం లో ఎక్కడికి వెళ్ళిన కూడా passport అవసరం లేదు. దేశం దాటి బయటకి వెళ్ళాలంటే అప్పుడు passport compulsory

    • @narsimocharla9942
      @narsimocharla9942 2 หลายเดือนก่อน

      ఆధార్ కార్డు ఉంటే చాలు

    • @sat99987
      @sat99987 หลายเดือนก่อน +2

      ​మరి ఎం కావాలి ? ఫ్లైట్ అక్కాలి అంటే

  • @vinodchinthala6425
    @vinodchinthala6425 3 หลายเดือนก่อน +5

    మీరు వెళ్ళింది only domestic
    Internatiinal airport left side lo untundhi

  • @Rushi1523
    @Rushi1523 4 หลายเดือนก่อน +5

    Voiceover good pure Telugu nice journey

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala หลายเดือนก่อน +3

    Congratulations Rite brothers innovated aeoroplane

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 13 ชั่วโมงที่ผ่านมา

    Video super ga undhi costu yenthautundho kuda vivaraalu cheppivunte baagunnu 1st time velle vaallaku oka idia ga upayogam untundhi 🤔👌🙏

  • @NagakrishnaDommeti-nv8ql
    @NagakrishnaDommeti-nv8ql หลายเดือนก่อน +3

    BROTHER YOUR COMMENTARY IS VERY CLEAR GOOD.

  • @vaddadibabu1653
    @vaddadibabu1653 หลายเดือนก่อน +1

    సూపర్ గా వివరించారు.ధన్యవాదాలు❤

  • @ravibellamkonda9264
    @ravibellamkonda9264 4 หลายเดือนก่อน +5

    India lo Third best airport, okanaka peddha airport kadhu

  • @muniswamy3554
    @muniswamy3554 19 วันที่ผ่านมา

    Explanation is good. ❤❤❤

  • @balrajbalrajmudiraj9672
    @balrajbalrajmudiraj9672 4 หลายเดือนก่อน +3

    Well nice video

  • @Pramesh-st7wu
    @Pramesh-st7wu หลายเดือนก่อน

    very good explaination

  • @ravikumarraju3482
    @ravikumarraju3482 หลายเดือนก่อน +1

    Good explanation.

  • @AbdulSattar-ki4tu
    @AbdulSattar-ki4tu 28 วันที่ผ่านมา +1

    Memu one year back jeddah ki yellamu chalabagundee 👻💯💯💝🕋🌟🌟☪️🙏🇮🇳🇮🇳🇮🇳

  • @NVS-kc8ew
    @NVS-kc8ew หลายเดือนก่อน +1

    God bless you 🙏 your wishes will be filled by God's blessings 🌹

  • @littileboy3160
    @littileboy3160 หลายเดือนก่อน +2

    Great job brother

  • @brahmi-softwareengineer
    @brahmi-softwareengineer 4 หลายเดือนก่อน +3

    🤯

  • @magantisrinivasrao
    @magantisrinivasrao 15 วันที่ผ่านมา

    Exlent brother

  • @ravibellamkonda9264
    @ravibellamkonda9264 4 หลายเดือนก่อน +3

    International or Domestic airport ayna Checking compulsory

  • @chinthapalliashokkumar6629
    @chinthapalliashokkumar6629 4 หลายเดือนก่อน +2

    Mana India lo no 1 Airport anta Bengaluru kompegowda international airport bro

  • @challasrinivasasastry4640
    @challasrinivasasastry4640 หลายเดือนก่อน +3

    Dhanyavadalu.

  • @maheeg7698
    @maheeg7698 3 หลายเดือนก่อน +2

    300-500 na.... Anna meeru ekkindhib 320 Neo 186 seats capacity adhi....
    And meeru 1200 petti XL (Xtra leg room undi emergency window dhaggara) seat konnaru..
    Max 35-36k feet height minchi velladhu domestic routes lo

  • @NVS-kc8ew
    @NVS-kc8ew หลายเดือนก่อน +1

    Thank you 🙏 for your lovely 🌹 expression

  • @lakshmiprasannak9352
    @lakshmiprasannak9352 12 วันที่ผ่านมา +1

    Thankyouverymuchchalabagundi

  • @subhanishaik8423
    @subhanishaik8423 28 วันที่ผ่านมา +1

    అన్న ఫ్లైట్లో ఫుడ్ ఐటమ్స్ ఫ్రీగా ఇవ్వర

  • @ravibellamkonda9264
    @ravibellamkonda9264 4 หลายเดือนก่อน +2

    International standard kadhu, hyd airport is International Airport

  • @venkatsrinivas4141
    @venkatsrinivas4141 หลายเดือนก่อน

    👍👌

  • @rajusurya81
    @rajusurya81 หลายเดือนก่อน +1

    M your thoughts
    6

  • @rajyalaxmilaxmi7005
    @rajyalaxmilaxmi7005 หลายเดือนก่อน

    Vimanam kada? Alage vunde bus! So idi vimanam daggariki theesukellutunda. My Lord chala Mandi vunnaru vimanamlo 6 or 8 rows of seating is there. 500 is big number. If accident happens then 500 people will die. Previously they used to provide free food, but now are charging. So it takes only 1and half hour to reach Visakhapatnam from Telangana Hyderabad. Time chala save avutundi Vimanam prayanamvalla

  • @user-bb6nu7rd2t
    @user-bb6nu7rd2t 2 หลายเดือนก่อน +5

    Hydrabadnundi,vizagku,ticetentha

    • @krcreativethings2173
      @krcreativethings2173  หลายเดือนก่อน

      హైదరాబాద్ నుండి విశాఖపట్నం కొరకు విమానం టిక్కెట్ ధర ఒక్కరికి...
      10 నుండి 15 రోజుల ముందు బుక్ చేసుకుంటే 5 నుండి 8 వేల రూపాయల వరకు ఉంటుంది...అదే రోజు టికెట్ కావాలి అంటే 25 నుండి 45 వేలు కూడా ఉంటుంది..
      భారత దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎక్కడికి వెళ్లినా పాస్ పోర్టు అవసరం లేదు..
      మీ
      కునారపు రమేష్(KR)
      KR Creative Things

  • @NaveendraaGeddada-lk2ey
    @NaveendraaGeddada-lk2ey หลายเดือนก่อน

    Super bro

  • @Sathyanaryana-hz7sc
    @Sathyanaryana-hz7sc 28 วันที่ผ่านมา

    Satyanarayana

  • @chandrasekharasastry722
    @chandrasekharasastry722 หลายเดือนก่อน

    Baga teesaru vivarana chala bagundi

  • @rambabudugyala374
    @rambabudugyala374 22 วันที่ผ่านมา

    30000/- ticket

  • @GaddmLakshminarayanareddy
    @GaddmLakshminarayanareddy 25 วันที่ผ่านมา +1

    లైక్🎉ప్రెడ్స😢విమాన😢ప్రయాణం😮చూవిచ్చినందుకు😢ధ్యాక్స😮బ్రదర్😢😮 17:09 ఆందరికి😢స్నేహిం😢మించిన😢దైవం😮 లేదు 😮డబ్బు😢 కాదు 😢స్నేహం😮 గోప్ప ది 😢నేను😢స్నేహన్ని😢 నమ్ముతాను 😢😂😢లైక్😮విడియె😢😮😅

    • @krcreativethings2173
      @krcreativethings2173  25 วันที่ผ่านมา

      గడ్డం లక్ష్మి నారాయణ రెడ్డి గారు
      చాలా మంచి విషయం చెప్పారు బ్రో...మన ఈ వీడియో ను మీ స్నేహితులకు షేర్ చేయండి...
      మీకు..ధన్యవాదాలు

  • @dasisambaiah1446
    @dasisambaiah1446 หลายเดือนก่อน +1

    Hyd.from.visakapatnam.tieketuReatuchappaledu.sir.please

    • @krcreativethings2173
      @krcreativethings2173  หลายเดือนก่อน +1

      హైదరాబాద్ నుండి విశాఖపట్నం కొరకు విమానం టిక్కెట్ ధర ఒక్కరికి...
      10 నుండి 15 రోజుల ముందు బుక్ చేసుకుంటే 5 నుండి 8 వేల రూపాయల వరకు ఉంటుంది...అదే రోజు టికెట్ కావాలి అంటే 25 నుండి 45 వేలు కూడా ఉంటుంది..
      భారత దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎక్కడికి వెళ్లినా పాస్ పోర్టు అవసరం లేదు..
      మీ
      కునారపు రమేష్(KR)
      KR Creative Things

  • @samabsiva6412
    @samabsiva6412 หลายเดือนก่อน

    SuparThammudu

  • @putrevudeviprasad5132
    @putrevudeviprasad5132 หลายเดือนก่อน

    Rekka podugu yantha varaku untundi?

  • @narayanapatharla9094
    @narayanapatharla9094 หลายเดือนก่อน

    Tq bradar chana super ga chooinchavu

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 12 วันที่ผ่านมา

    Neevu inka ekkadunnavu anna.

  • @g.balaiahg.balaiah2998
    @g.balaiahg.balaiah2998 หลายเดือนก่อน +1

    సార్ కడప నుంచి హైదరాబాదుకు టికెట్ ఎంత ఉంటది చెప్తారా

    • @krcreativethings2173
      @krcreativethings2173  หลายเดือนก่อน +1

      కడప నుండి హైదరాబాద్ కు ఇండిగో విమానంలో వెళ్ళాలి అంటే 8 నుండి 10 రోజుల ముందు బుక్ చేసుకుంటే 4000 - 7500 వరకు ఉంటుంది, అదే రోజు టికెట్ కావాలి అంటే 16000 - 25000 వరకు ఉంటుంది

  • @mssastry2337
    @mssastry2337 หลายเดือนก่อน

    Worst services by Indigo. They won't even supply of free Drinking water. Very bad experience with this Air lines, since my ticket has no PNR number boarding pass has been refused inspite of our repeated requests, lastly again fresh tickets have been taken on payment to reach Vizag from Hyderabad. No refund has not yet received.

    • @krcreativethings2173
      @krcreativethings2173  หลายเดือนก่อน +2

      Ohh bro!!! That was really bad for you.Those kind of incidents doesn't happen often. Thankfully we didn't have such problems in our first flight journey.

  • @vaddishankararao5220
    @vaddishankararao5220 13 วันที่ผ่านมา

    Nice explain 🎉

  • @drkirankumar8887
    @drkirankumar8887 หลายเดือนก่อน

    Super bro