Anantha Sriram: సినిమాల్లో నాకు జరిగిన అవమానం | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 906

  • @adityasrikakulam
    @adityasrikakulam 15 วันที่ผ่านมา +337

    ముఖ్యం గా అసలు హీరో అనే పదాన్నే వాడుకల్లోంచి తీసేసి మెయిన్ యాక్టర్ అని పిలవాలి

    • @kishorenani2562
      @kishorenani2562 15 วันที่ผ่านมา +15

      Similar ga asalu devude ledu ani namme valani manishiga chudatam kuda nerchukovali

    • @alrounder7135
      @alrounder7135 15 วันที่ผ่านมา +1

      Correct

    • @spy2375
      @spy2375 15 วันที่ผ่านมา

      @@kishorenani2562 adu cheppende ente nuv ikkada sambandam lekunda chepthunde ente poni nuv anna logic velle muslims ki cheppe oppuinchu bro appudu chudam

    • @meharbaba5751
      @meharbaba5751 15 วันที่ผ่านมา +16

      ​@@kishorenani2562Devudu ledu annappudu musukoni kurchovaali, ala unte evari emi anaru, anthegani Devudu unnadu ani namme vaallni thidithe evaruu uurukoru.

    • @kishorenani2562
      @kishorenani2562 15 วันที่ผ่านมา

      @@meharbaba5751 devudu peru cheppi innocent people tho adukovadam,rape lu cheyadam(hindu Saints muslim saints christian saints), Okkadu valla family andharini society lo unna manushalni andharini okelaga chudadam correct kadu kada

  • @deej3233
    @deej3233 15 วันที่ผ่านมา +304

    అద్భుత భావజాలం కలిగిన ఒక సాధారణ గీత రచయిత కు వున్న commitment వేల కోట్ల రూపాయలు దాచుకొనే "జీరో " లకు లేదు.. ""అనంత"" శ్రీ రామ్ " గారికి పాదాభి వందనం.

    • @bandarukotiswrarao8897
      @bandarukotiswrarao8897 15 วันที่ผ่านมา +1

      @@deej3233 ఈయన చెప్పిన లెక్క మహాభారతంలో కర్ణుడు విలన్ అయితే మరి సీనియర్ ఎన్టీఆర్ గారు దానవీరశూరకర్ణ సినిమా లో కర్ణుడు పాత్రని హైలెట్ ఎందుకు చేశారు ఈ విషయం ఆయనకి కూడా తెలియదా

    • @deej3233
      @deej3233 15 วันที่ผ่านมา +2

      @bandarukotiswrarao8897 NTR గారు చేసిన అంత మాత్రాన..కరెక్ట్ అంటారా??ప్రాతిపదిక మనకు వున్న పురాణాలు. ఇంకో విషయం NTR గారు రావణసురడు పాత్ర కూడా అలానే చేశారు అయినప్పటికీ రావణుడు మంచి వాడు అని మీరు చెప్పగలరా?మహాభారతం లో కర్ణుడు మంచివాడు..కాని అధర్మము పక్షాన యుద్ధం చేశారు..అలాంటి వాడిని పాజిటివ్ గా చూపించారు..

    • @pjprasad1618
      @pjprasad1618 15 วันที่ผ่านมา

      బానిస బ్రతుకు వద్దు .

    • @shreeker0725
      @shreeker0725 14 วันที่ผ่านมา +1

      Cinema ante entertainment adi real kaadu

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 13 วันที่ผ่านมา

      😂😂😂😂 జై శ్రీరామ్ మిగిలింది😂

  • @ramdasubabu409
    @ramdasubabu409 16 วันที่ผ่านมา +262

    Excellent speech 100% correct👍👍

  • @lakshman6052
    @lakshman6052 15 วันที่ผ่านมา +205

    అనంత శ్రీ రామ్ నీ పేరూ లోనే ఉంది జై శ్రీ రామ్ 🎉🎉🎉🎉

    • @gvimala4123
      @gvimala4123 15 วันที่ผ่านมา

      Matham ante moral adi telusukondi

  • @bittu_gamer5917
    @bittu_gamer5917 15 วันที่ผ่านมา +187

    అనంత శ్రీరామ్ గారి మాటలతో నేను ఏకీభవిస్తున్నాను.....జై శ్రీరామ్.....జై హిందూ ఇజం❤

  • @satyamkadgala
    @satyamkadgala 15 วันที่ผ่านมา +116

    దేవుడు వున్నాడు జాగ్రత్త

    • @Bahujanvadini
      @Bahujanvadini 15 วันที่ผ่านมา

      @@satyamkadgala gudilo rape lu jarigi praanalu kolpoyina vaalu unnaru vaala place lo badha ni panchukoni Cheppu Devudu unnada leda ani

  • @BhavamCreations
    @BhavamCreations 15 วันที่ผ่านมา +181

    జై శ్రీమన్నారాయణ

  • @RaviKumar-jx8pt
    @RaviKumar-jx8pt 15 วันที่ผ่านมา +153

    మీకు శతకోటి నమస్కారంలు 🙏హిందువులు ఒక్కటి కావాలి జై A శ్రీరామ్ 🙏🚩

    • @Bahujanvadini
      @Bahujanvadini 15 วันที่ผ่านมา

      @@RaviKumar-jx8pt nijamayina hinduvu ayunte meeru Meeku nacchina samayam teesukoni HINDUVU ana padamu Yekkada raasundoo kanukondi chuddam .....vedalu,shastralu,puranaalu,padyaalu, shlokaalu. ...veetinatilo Yekkada undo kanuko mitrama okavela kanukunte nee PAAPALU POTAYI pillalaku manchi jargutadi KANUKOLEKAPOTEY matram jagratha

    • @itzmee5937
      @itzmee5937 14 วันที่ผ่านมา

      Ade korukuntu miru andaru dalits nu kuda hinduvulu ga chudandi 😂😂 ledante gudda mida telsukada ika mi amma pulkalanu demga. Okkati avvandi ra mundu kukkallara

    • @rajitharajitha307
      @rajitharajitha307 14 วันที่ผ่านมา

      హిందువులంతా ఒక్కటి అవడం కాదు.. ముందు హిందువులలో ఉన్న కులాలను కొట్టివేయండి.. మనలో మనకే కుల వివక్ష.. అన్యమతస్తుల అది ఉండదు... వాళ్లు అందర్నీ సమానంగా చూస్తారు... కానీ మనము మొదట మాట్లాడినప్పుడు మీ కులం ఏంటి అని అడిగి మాట్లాడే వాళ్ళు ఉంటారు.. తక్కువ కులం అయితే మాట్లాడడానికి కూడా ఇష్టపడరు.. ఇలాంటి సమాజంలో ఉన్న మనం.. రెంటికి హౌస్ ఇవ్వరు.. అందరి కొలిచేది.. శ్రీ రాముని. కదా మరి ఎందుకు ఈ కులాల గొడవ.. ఈయన ఇక్కడ కుల ప్రస్తావన తేలేదు కానీ అదే పెద్ద సవాలు... అయినా డాక్టర్స్ పోలీసులు మిలిటరీ వాళ్లు మున్సిపాలిటీ వాళ్ళు.. కులాలు చూసి పని చేయరు కదా... అనారోగ్యంగా ఉన్నప్పుడు హిందూ డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి అనుకోం.. అలాగే అవయవ దానం.. చేసినప్పుడు ఎవరికి గుండా అమరుస్తున్నారు ఏ కులం వారికి ఏ మతం వారికి అని చూడడం కదా.. ఎప్పుడు ఉంటామో లేదో తెలీదు.. ఎందుకు ఈ గొడవలన్నీ.. అయినా మనమే గెలుస్తారు.. అదే ఇలాంటి సభ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పెడితే.. ఊరుకుంటారా.. లేదు కదా కాబట్టి ఎక్కడైనా మనమే గెలుస్తాం అయినా కూడా మనమే నిందిస్తాం అవతలి వాళ్ళని.. స్కూల్లో ఇబ్బంది ఉండకూడదని స్కూల్ డ్రెస్ పెట్టారు యూనిఫామ్.. కులమత ధన పేద అని తేడా లేకుండా.. టీచర్స్ బోధించేటప్పుడు ఫలానా టీచర్ ఏ బోధించాలి అనుకోను కదా.. మరి ఎందుకు ఇలాంటివి పెట్టి జనాలని రెచ్చగొడుతున్నారు

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar4655 16 วันที่ผ่านมา +102

    ధన్యవాదాలు..మంచి సాహసోపేత నిర్ణయం...

  •  14 วันที่ผ่านมา +12

    Ananta Sriram is something else. Great word is also not enough. Mundu silent anukunna eeyana kaani oka legend ani tarwata ardamayyindi

  • @issacgurram839
    @issacgurram839 15 วันที่ผ่านมา +54

    సృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు నువ్వు బహిష్కరించినంత మాత్రాన ఏది ఆగిపోదు

    • @prabhashfans344
      @prabhashfans344 15 วันที่ผ่านมา

      Gorre bidda amen

    • @Rainbows7777
      @Rainbows7777 15 วันที่ผ่านมา +1

      Wait and see

    • @NagabhatlaVenugopal
      @NagabhatlaVenugopal 15 วันที่ผ่านมา

      వీడు ఒక పరమ చెత్త నాకొడుకు😊

    • @dingdong5379
      @dingdong5379 15 วันที่ผ่านมา +1

      అవును నిన్ను కూడా బహిస్కరించే రోజు వస్తుంది issac

    • @neerajachelluboina392
      @neerajachelluboina392 15 วันที่ผ่านมา +1

      Jai sreeram

  • @Telugudevotional8784
    @Telugudevotional8784 15 วันที่ผ่านมา +32

    Chala Baga cheppaaru ananth sri ram sir 🎉🎉🎉

  • @sivasankar2743
    @sivasankar2743 15 วันที่ผ่านมา +53

    జై శ్రీ మన్నారాయ ణ

  • @Reddyxge
    @Reddyxge 13 วันที่ผ่านมา +22

    జయహో అనంత్ శ్రీరామ్
    మీ ధైర్యానికి జన చైతన్యానికి జోహార్లు.
    కర్ణుడిని కాకుండా సినిమాల్లో హిందూతాన్ని కించ పరుసున్న విషయాలు నిలదీసారు.
    ఒకవేల ఇంతకు తెలియక ఏమైనా తెలియక అన్నా , ఇప్పుడు సనాతన ధర్మం కోసము కట్టుబడి ఉన్నానని ప్రతిజ్ఞ చేసారుగా.
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prajasakti
    @prajasakti 15 วันที่ผ่านมา +78

    అన్న కులస్తులు కూడా మనుషులే కదా! వారికి వారి కులం గొప్ప వీరికి వీరి కులం గొప్ప.

    • @nsarala9686
      @nsarala9686 15 วันที่ผ่านมา +7

      Manushule kani vere mathaanni ane pashuvulani tharimikottali

    • @KVarun-b2l
      @KVarun-b2l 15 วันที่ผ่านมา

      Apudu Hindu vulaney kotali anta christians ni gorralo ani antaru kada​@@nsarala9686

    • @Sivadadheechi
      @Sivadadheechi 15 วันที่ผ่านมา +7

      నీకు అట్లా అర్థం అయ్యిందా?

    • @srilakshmisrilakshmi4794
      @srilakshmisrilakshmi4794 15 วันที่ผ่านมา +4

      ఇక్కడ కులాల ప్రస్తావన తేలేదు అనంత్ శ్రీరామ్ గారు గమనించాలి

    • @msr2426
      @msr2426 15 วันที่ผ่านมา

      హిందువు మా బంధువు అనేవా రు ఇల్లు అద్దెకు అడిగితే కులం అడుగుతారు యెందుకు

  • @SKS-ih2cq
    @SKS-ih2cq 14 วันที่ผ่านมา +4

    Excellent advice by Sri Anantha Sriram. All Hindus should demand respect. Insults should not be tolerated.
    Jai Shree Ram. Jai Bharat

  • @justfollowme9
    @justfollowme9 16 วันที่ผ่านมา +81

    అనూప్ రూబెన్ "గోపాల గోపాల" కి మ్యూజిక్ చేసాడు. ఆయనకి ఆ ఫీలింగ్ ఉండదు. అనూప్ కాదు.

    • @SVRSTPT
      @SVRSTPT 16 วันที่ผ่านมา +18

      15 years nundi aayanaki paata raayadam aapesaanu ani ananth sree ram gaaru annaaru.
      gopala gopala vachi ippatiki 9 years ayyindhi

    • @justfollowme9
      @justfollowme9 16 วันที่ผ่านมา +13

      @ kontha mandhi people anoop rubens anukuntunnaru andhuke clarity ichanu. Athanu kaadu ani.

    • @sivan9011
      @sivan9011 15 วันที่ผ่านมา +1

      Yes

    • @vinciameli5320
      @vinciameli5320 15 วันที่ผ่านมา +4

      Last year utsavam movie kuda iddaru kalisi work chesaru.

    • @KumariGowda-h3q
      @KumariGowda-h3q 15 วันที่ผ่านมา +12

      ముందు మనం అందరం ఇండియన్ అని మరిచి పోకూడదు

  • @golloriappalanaidu2975
    @golloriappalanaidu2975 16 วันที่ผ่านมา +88

    జయహో🚩🚩🚩జై శ్రీరామ్.

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 14 วันที่ผ่านมา +10

    శ్రీరామ్ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి... ప్రార్థనలు...

  • @bashakalluru4016
    @bashakalluru4016 13 วันที่ผ่านมา +11

    నువ్వు నిజమే చెబుతున్నావా.
    లేక సినిమా అవకాశాలు లేక చెబుతున్నావా అని సందేహం.

    • @GhouseBashaP-t6u
      @GhouseBashaP-t6u วันที่ผ่านมา +1

      Avakashaalu leka. India lo Prathi Fadeout aina vadu chesedi edey eppudu . PAKKA MATHAM valani kinchapruchu , avakashaalu kottu

  • @rameshgampali1688
    @rameshgampali1688 15 วันที่ผ่านมา +26

    Great ananth gaaru jai sriram

  • @SAG.1919
    @SAG.1919 15 วันที่ผ่านมา +27

    కానీ మన ఇష్టం వచ్చినట్లు ఇస్లాం ధర్మం పైన మాత్రం సినిమాలు చేసేద్దాం..

    • @ravikumarreddyseerapu7076
      @ravikumarreddyseerapu7076 15 วันที่ผ่านมา

      Orey yerripuka avi cinema lu kadu nijalu

    • @ravikumarreddyseerapu7076
      @ravikumarreddyseerapu7076 15 วันที่ผ่านมา +1

      Kashmir lo meru yem chesarura bevars ga

    • @ravikumarreddyseerapu7076
      @ravikumarreddyseerapu7076 15 วันที่ผ่านมา

      Prema sahajam ga ravali ra puka money icchi Hindu ammaila meda ki muslim abbailani pampu thara bevars lanjakodukullara 😡

    • @srilakshmisrilakshmi4794
      @srilakshmisrilakshmi4794 15 วันที่ผ่านมา +2

      ఎవరి మతాన్ని అవమానించిన తప్పు అని ఖండించారు అది అందరం గమనించాలి

    • @Cb-56761n
      @Cb-56761n 12 วันที่ผ่านมา

      Nijam anna ala matladithe tiraskarana vallu kuda chestaruga mana cinimalalo ekkuvaga chupinchedi vallane ga

  • @Whoami00456
    @Whoami00456 15 วันที่ผ่านมา +26

    వందల సంవత్సరాలు ఇతరకులస్థులని తమ అభిజాత్య పాదాలక్రింద నలిపేసి, వారిని దేవుడి దగ్గరకు రానివ్వకుండా చేసి, వారు ఇతర మతాలవైపు చూడడంతో బ్రాహ్మణులు, ఇప్పుడు అన్యమతస్థులపై పోరాటగాళ్ల వేషం వేసుకొస్తున్నారు. ఉద్రేక పడకండి బ్రో... చరిత్ర చదవండి

    • @Justsayingstopit
      @Justsayingstopit 15 วันที่ผ่านมา +1

      నిజం 🎉🎉🎉

    • @BUBBLY-ms6hj
      @BUBBLY-ms6hj 15 วันที่ผ่านมา

      Parledu meeru akkade undandi mi nitulu kuda. Vallaku cheppandi

    • @sridharreddy8011
      @sridharreddy8011 13 วันที่ผ่านมา

      Ananta sriram is not brahmin...BC...kaapu

    • @setaram3819
      @setaram3819 12 วันที่ผ่านมา +1

      Ipudu sangathi cheppandi. Andaru veltunaru kadaa gudiloki ! Meeru chusara vellanivvaledu untouchables ani Brahmins baitaki tosipadesaru ani? Anduke naa ipudu Brahmins meda paga patti vallani nasanam chestundi ? Apudu Brahmins ki ipudu sudras ki thedaa enti ?

    • @bynsund5121
      @bynsund5121 12 วันที่ผ่านมา +1

      💯 మీతో ఏకీభవిస్తాను బ్రదర్...

  • @mahendhraragi1432
    @mahendhraragi1432 15 วันที่ผ่านมา +34

    బాగుంది అన్న నీ మతం పట్ల నీకు వున్నా యిష్టం సరే అవతలి వారికి కూడా ఒక మతం వుంటుంది కథ మరీ వాళ్ళు నీకన్న ఎక్కువుగా వారి మతాన్ని ఇష్టపడతారు నువ్వు అన్యట్టే వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చని పనులు చేస్తారు కానీ ఒక్కటి నిజం అన్న యిలగా వేరే మతాల గురించి బహిరంగంగా మాట్లాడారు వాళ్ళు అలా మాట్లాడితే వారి పై కేస్ పెడ్తారు కానీ మీరు మాట్లాడితే మాత్రం కేస్ పెట్టరు నాకు అర్ధం కాని విశయం ఏంటి అంటే అసలు మీరు మీటింగ్స్ పెట్టింది ఏందుకు వేరే మతాల వారి గురించి మాట్లాడడానికి అసలు మన ధర్మంలో ఎలా వున్నాం ఏందుకు వేరే మతల్లోకి వెళ్తున్నారు అని మాట్లాడారు

    • @UnmutedatTruthSide
      @UnmutedatTruthSide 15 วันที่ผ่านมา +4

      Well said Brother 🙌👌

    • @rajeswarp8673
      @rajeswarp8673 15 วันที่ผ่านมา +6

      Ikkada pratyekinchi analedu . Vallu Ela vunnaro alane vunta annaru . Meru respect ivvanappudu memu enduku istam ani ardham . Evariki Valle goppa . But respect anedi ichi puchukovali . Adi wlnappudu Ila bahirangamgane cheppali . Vallu cheppatleda illaloki duri. Kashtalani weeknes ga chesukuni .

    • @MuraliMohan-qc4ey
      @MuraliMohan-qc4ey 15 วันที่ผ่านมา +11

      ముందు నువ్వు తెలుగు లో తప్పులు లేకుండా వ్రాయడం నేర్చుకో, ఆ తర్వాత అలాంటి పండితులను విమర్శించవచ్చు. ఆయనకి వ్యక్తిత్వం ఉంది కాబట్టే పేరు చెప్పలేదు. అదే చెప్పి ఉంటే రేపటి నుండి వాడికి తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఉండేవి కాదు, క్రైస్తవ గీతాలు చేసుకుంటూ బ్రతకాల్సి వచ్చేది. పాట లో ఉండాల్సిన సాహిత్యం నిర్ణయించాల్సింది దర్శకుడు మరియు రచయిత, సంగీత దర్శకుడు కేవలం దానికి తగ్గ సంగీతం సమకూర్చాలి అంతే.

    • @1varunchinthala
      @1varunchinthala 15 วันที่ผ่านมา

      Eppudaina akbaruddin speech chusava

    • @mahendhraragi1432
      @mahendhraragi1432 15 วันที่ผ่านมา

      @@MuraliMohan-qc4ey పండితులు అంటే దళితులను వాళ్ళని అంటరాని వారినిగా చేసి దేవుడు పేరు చెప్పి ఆడవాళ్ళని వాళ్ల శరీరాలతో ఆడుకుని వాళ్ళకి పుట్టిన పిల్లలకి తండ్రులు ఎవరో తెలియకుండ చేసిన నీ సన్నాసి బ్రహ్మణుల గురించి కదా అన్నా మీరు చెప్పేది

  • @aparanjithachoti5000
    @aparanjithachoti5000 15 วันที่ผ่านมา +6

    నీ పాట ఎవ్వడికి కావాలిరా

  • @lakshman6052
    @lakshman6052 15 วันที่ผ่านมา +37

    లవ్ యూ అన్నా నువ్వు గ్రేట్ అన్నా 🎉🎉🎉🎉

  • @ssanjaya-g4p
    @ssanjaya-g4p 15 วันที่ผ่านมา +25

    ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పండి. వాడి సినిమాలు మేము చూడము. ఓట్టు.❤❤❤

    • @chnandakishore
      @chnandakishore 13 วันที่ผ่านมา +1

      Teliste cheppandi

    • @inourtimeline
      @inourtimeline 11 วันที่ผ่านมา +1

      Want to know the name?

    • @Kumar-w4p
      @Kumar-w4p 9 วันที่ผ่านมา +1

      Yeah who is he

  • @shaikbabababa2585
    @shaikbabababa2585 15 วันที่ผ่านมา +7

    Sir.....miru Chala manchi varu anukunna .......

  • @davidneel5673
    @davidneel5673 15 วันที่ผ่านมา +7

    నీది యూనివర్సల్ మైండ్ కాదు గల్లి మైండ్

    • @sreekanthd9382
      @sreekanthd9382 11 วันที่ผ่านมา +1

      Gorre spotted 😂😂😂

    • @IntrovertRahulRK
      @IntrovertRahulRK 10 วันที่ผ่านมา

      ​@@sreekanthd9382chu+iya spotted

  • @KrishnaMurthy-ps6gm
    @KrishnaMurthy-ps6gm 15 วันที่ผ่านมา +25

    Ananth Sriram peruku Nyayam chestunav❤❤❤❤

  • @sureshPatkar-e6l
    @sureshPatkar-e6l 15 วันที่ผ่านมา +32

    Exlent speach 🙏🙏💯💯💯jai sriram sir

  • @ParanaMahesh-bz7gc
    @ParanaMahesh-bz7gc 15 วันที่ผ่านมา +5

    First time Goosebumps speech and only lyrically Rider 😮🥵🔥❤ 😊

  • @satishxoxox
    @satishxoxox 15 วันที่ผ่านมา +6

    Ananta sriram.....🙏🙏🙏🙏🙏

  • @SreenivasaraoI
    @SreenivasaraoI 14 วันที่ผ่านมา +5

    అంతా వ్యాపారమే ఎవరు ఎవరికి వూరికే సాయం చేయరు.మనం కాకపోతే ఇంకొకరు మనమే గొప్ప అనుకోకూడదు

  • @DrBooks-zw4kp
    @DrBooks-zw4kp 15 วันที่ผ่านมา +3

    Lost respect for this writer...being an influential person..he has no responsibility towards the society instead creating breaches and provoking men to fight against each other when there is no solid proof of the existence of GOD himself.

  • @bhargavi08a23
    @bhargavi08a23 11 วันที่ผ่านมา +2

    💯

  • @sdniru1050
    @sdniru1050 15 วันที่ผ่านมา +8

    అందరూ అయిపోయాక మీరు వచ్చారా... సరిపోతాయారు

  • @AmarnadhBCOM
    @AmarnadhBCOM 11 วันที่ผ่านมา +1

    సూపర్ అన్న బాగా చెప్పావు ప్రజలకు ఇదే కావాల్సింది నీకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అండగా ఉంటారు

  • @rajeshdsp3186
    @rajeshdsp3186 15 วันที่ผ่านมา +36

    Anup Rubensh గోపాల గోపాల సినిమాలో భజే డోలు భజే పాట ఎలా వచ్చింది మరి 😂

    • @ck3289
      @ck3289 15 วันที่ผ่านมา +3

      Adi anup rubens kaadu

    • @abgroupinfo7100
      @abgroupinfo7100 15 วันที่ผ่านมา

      ​@@ck3289లేదు అనుపరుబెన్స్ కదా

    • @ajaj6816
      @ajaj6816 15 วันที่ผ่านมา

      movie concept ea gopaludu kada lord krishna

    • @SivaRamaKrishnaKalepu-b2g
      @SivaRamaKrishnaKalepu-b2g 15 วันที่ผ่านมา +3

      అది భజే డోల్ కాదు. భాజే డోల్. అంటే డోలు మ్రోగింది అని అర్ధం.

    • @sureshummaji9405
      @sureshummaji9405 14 วันที่ผ่านมา

      మాలా మాల్ ముట్ట చెబితే ఎవడైనా చేస్తాడు

  • @praveenkumar-di5vx
    @praveenkumar-di5vx 16 วันที่ผ่านมา +42

    Life lo first time salute chestunna meeku

  • @RamCheekoti-d9e
    @RamCheekoti-d9e 14 วันที่ผ่านมา +3

    you are far better than telugu celebrities so called film and super stars.

  • @subharamanambatchu5291
    @subharamanambatchu5291 15 วันที่ผ่านมา +14

    Dairing ❤సార్ 💐

  • @ravichapidi7195
    @ravichapidi7195 15 วันที่ผ่านมา +15

    He is one of the topmost telugu talent పర్సన్. No one have in telugu state. On telugu language

  • @encop2784
    @encop2784 15 วันที่ผ่านมา +22

    వీడికి సినిమా అవకాశాలు ఇవ్వకపోయి ఉంటే ఇన్ని మాటలు వచ్చేవి కావు, డబ్బు లేకపోయి ఉంటే దెబ్బకి దేవుళ్ళు అందరూ ఒకటే అనేవాడు, తల పొగరు , డబ్బు గర్వం, కులం పిచ్చి , మతం మత్తులో మాట్లాడుతున్నాడు.

    • @2019kumar
      @2019kumar 13 วันที่ผ่านมา

      ఒరే ముచ్చు ముం@కొడక.. అతను చెప్పిన దాంట్లో తప్పు ఏమి వుందో చెప్పురా.. నవ్వు రాసింది తిన్నది అరక్క రాసినట్లు లేదురా..
      బుర్రతక్కువ సన్నాసి.. అసలు నీకు ఏమి అర్థమైందిర పంది...

    • @MahathisFather
      @MahathisFather 13 วันที่ผ่านมา

      Neee gudda vediki yenti raaa speak properly

    • @RAMIREDDYRajareddy-p4m
      @RAMIREDDYRajareddy-p4m 13 วันที่ผ่านมา +4

      మా హిందూ దేశం లో నూవ్ ఏందీ రా ఇచ్చేది

    • @encop2784
      @encop2784 13 วันที่ผ่านมา

      @RAMIREDDYRajareddy-p4m ఏ లంజాకొడుకు చెప్పాడు ఇది హిందూ దేశం అని

    • @2019kumar
      @2019kumar 13 วันที่ผ่านมา

      @@encop2784 సినిమాలు అవకాశం కాదురా, నువ్వు ఇవ్వాళ విన్నావ్, సినిమాలో వక్రీకరణ గురించి ఎప్పటినుంచో చర్చ వుంది... ఇన్నాళ్లు ఎక్కడ దెం@చు కుంటున్నావురా... గాడిదలు దెం@తే పుట్టినవాడా...

  • @deepureddy8782
    @deepureddy8782 15 วันที่ผ่านมา +11

    అనంత శ్రీరామ్ జై శ్రీ రామ్

  • @govindrajukoppadi4320
    @govindrajukoppadi4320 15 วันที่ผ่านมา +14

    సూపర్ స్పీచ్ అన్న ప్రతి ఒక్కరు దీని కట్టుబడి ఉంటే ఎవ్వడిని దిగుతాడు అన్న

  • @rameshyadavchintala824
    @rameshyadavchintala824 15 วันที่ผ่านมา +12

    Anant Sri Ram garu, Meeru me peru ku tagaattu matladaru. Jai Sri Ram ❤

  • @MohanJagan-gz1cj
    @MohanJagan-gz1cj 11 วันที่ผ่านมา

    అనంత శ్రీ రామ్ నీ పేరూ లోనే ఉంది జై శ్రీ రామ్, You are an inspiration to the Hindu Soceity ... With your thoughts we became your FAN ... We support for your political growth ... My vote for U

  • @prakashsakala9244
    @prakashsakala9244 15 วันที่ผ่านมา +3

    నీకు అంత సత్తా ఉంటే నువ్వే ఒక పాటల ఆల్బమ్ సొంతంగా రిలీజ్ చేసుకో అంతే కానీ స్టేజ్ మీద చిన్నపిల్లాడిలా మాట్లాడకు

  • @LavanyaVaddi-b5m
    @LavanyaVaddi-b5m 2 วันที่ผ่านมา

    SUPER

  • @Omnamahshiva-k8o
    @Omnamahshiva-k8o 3 วันที่ผ่านมา

    Jai shree Ram chala Baga chepparu🙏

  • @praveenyadav7399
    @praveenyadav7399 15 วันที่ผ่านมา +9

    మీ పేరు లాగా మీ జ్ఞానం కూడా ఆనంతం... Good Job thanks for your support to హిందుత్వ

  • @sruthivennelachannel1728telugu
    @sruthivennelachannel1728telugu 11 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @Kongodukurralu
    @Kongodukurralu 16 วันที่ผ่านมา +13

    Music director name chaypandi

    • @srinivasp98
      @srinivasp98 15 วันที่ผ่านมา +2

      Mickey J mayor

    • @Badcitizen579
      @Badcitizen579 15 วันที่ผ่านมา +3

      Seethamma vakitlo movie lo chala sarlu .gods names vastay.not micky

    • @Santhoshswapna
      @Santhoshswapna 15 วันที่ผ่านมา +1

      Mukundan lo Gopikamma song
      Micky ney chesadu😂😂

    • @prashanthyoutube4987
      @prashanthyoutube4987 15 วันที่ผ่านมา

      15 years backk antaa😂😂

    • @kurriraj9608
      @kurriraj9608 15 วันที่ผ่านมา +5

      ​@@srinivasp98Naku tamil music directors lo okaru ani anipisthundi bro .Ante tamil music directors lo AR Rehman ,Harris Jayaraj inka unnaru .vallu andharu muslims or christians kada

  • @venkatvenkatram7066
    @venkatvenkatram7066 15 วันที่ผ่านมา +12

    జై శ్రీ రామ్ అన్నా గారు ❤❤

  • @laxmisree6306
    @laxmisree6306 15 วันที่ผ่านมา +6

    సూపర్ సార్

  • @PriyankaKolala25
    @PriyankaKolala25 11 วันที่ผ่านมา +1

    Chala baga chepperu sir

  • @naatutrolls12
    @naatutrolls12 15 วันที่ผ่านมา +22

    ఎస్ అతను చెప్పింది కరెక్టే కానీ మనం మారం కదా 😢

  • @skudapa
    @skudapa 15 วันที่ผ่านมา +5

    Lots of respect to you sairam
    Hats of to you

  • @rajkoti1459
    @rajkoti1459 15 วันที่ผ่านมา +25

    జై హింద్ 🙏

  • @vijayBhaskar-hk1nb
    @vijayBhaskar-hk1nb 15 วันที่ผ่านมา +3

    అటువంటిది ఏదయినా ఉంటె మనం ప్రధాన హిందూ కళాకారులు వారికి చెప్పు బహిరంగంగా బయట చెప్పమంటే ..రాజకీయ ga bjp లో చేరబోతున్నవన్న మాట

  • @sagarreddy427
    @sagarreddy427 15 วันที่ผ่านมา +6

    Excellent

  • @rachooriomkar9346
    @rachooriomkar9346 15 วันที่ผ่านมา +5

    జై శ్రీ రామ్ జై అనంత్ శ్రీరామ్

  • @HarshaSam-i7f
    @HarshaSam-i7f 15 วันที่ผ่านมา +3

    Hi nivvu రాయకపోతే ఏంటి, వది మార్కెట్ ఆగిపోతుందా,

  • @subhash7588
    @subhash7588 12 วันที่ผ่านมา +2

    జై శ్రీరామ్ , అనంత శ్రీరామ్ చెప్పింది నిజమే మనకు మన హిందుత్వం గొప్పది మన దేశం గొప్పది , జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @padmakaranam7798
    @padmakaranam7798 11 วันที่ผ่านมา

    👌🙏

  • @ssanjaya-g4p
    @ssanjaya-g4p 15 วันที่ผ่านมา +3

    మంచి నిర్ణయం తీసుకున్నారు. మన హిందూ బందువులు అందరూ కలిసి వుందాము. అలాంటి సినిమాలు మేము చూడము. Promise.❤❤❤

    • @ssanjaya-g4p
      @ssanjaya-g4p 4 วันที่ผ่านมา

      హిందూ వ్యతిరేకులు వున్న సినిమాలు మేము చూడము . ఆ సినిమాలు చూడకపోతే చచ్చిపోతామా.???👍

  • @ganeshpuppala5898
    @ganeshpuppala5898 10 วันที่ผ่านมา

    Love india

  • @varamanu2493
    @varamanu2493 16 วันที่ผ่านมา +24

    నువు రాయను అన్నావ్, అనూప్ రూబెన్ నిన్ను అడగలేదు తర్వాత కూడా నిన్ను అడగలేదు. ఇంకేటి

    • @justfollowme9
      @justfollowme9 16 วันที่ผ่านมา +7

      అనూప్ రూబెన్ గోపాల గోపాల కి మ్యూజిక్ చేసాడు. ఆయన కాదు.

    • @vinciameli5320
      @vinciameli5320 15 วันที่ผ่านมา

      Utsavam movie ki kuda Kalisi chesaru.

    • @lionheart5725
      @lionheart5725 15 วันที่ผ่านมา

      AR RAHMAN GAADU💯

    • @joelvijayraj559
      @joelvijayraj559 13 วันที่ผ่านมา

      Director, Producer decide the composer, music Director, no music director asks the writer, to write it's the choice of Director or producer

    • @joelvijayraj559
      @joelvijayraj559 13 วันที่ผ่านมา

      SPB sang many Christian songs

  • @jamesvijekarjonnagadda2050
    @jamesvijekarjonnagadda2050 15 วันที่ผ่านมา +8

    Young yama song lo boothulu raasindhi meere kadha.

  • @u.venkatesh2321
    @u.venkatesh2321 15 วันที่ผ่านมา

    Super ❤❤❤❤❤ 🙏🙏🙏🙏🙏🙏 anantha sriram garu

  • @Madhu-wo4lx
    @Madhu-wo4lx 14 วันที่ผ่านมา +5

    భారతదేశ దేశ జవాన్ గా చెప్తున్న, నీ వల్ల నా దేశానికి గడ్డిపరక కూడా ఉపయోగంలేదు.

  • @Vishalvennela
    @Vishalvennela 15 วันที่ผ่านมา +6

    VHP కి నిజంగా హిందూవుల మీద ప్రేముంటే గత పదేళ్లుగా వీళ్ళ BJPయే కేంద్రంలో అధికారంలో ఉంది.1)నిరుద్యోగులుగా ఉన్న ప్రతి హిందూవుకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.2)కాంట్రాక్ట్,ఔట్ సోర్చింగ్ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి హిందూవును పర్మినెంట్ చేయాలి.3)సొంత ఇళ్లు లేని ప్రతి హిందూవు కుటుంబానికి 3 సెంట్లులో ఇల్లు కట్టించి ఇవ్వాలి.4)భూములు లేని ప్రతి హిందూ కుటుంబానికి 5 ఎకరాల భూమిని పంపిణీ చేయాలి.6)హిందూవుల్లో ఉన్న ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి.7)వేద పాఠశాలల్లో కేవలం బ్రాహ్మణుల బిడ్డలు మాత్రమే చదువుచున్నారు.అన్ని కులాల్లో ఉన్న హిందూవుల బిడ్డలకు చదువుకునే అవకాశం కల్పించాలి.8)గర్భ గుడిలో అర్చకులుగా అన్ని కులాల్లో ఉన్న హిందూవులకు అవకాశం కల్పించాలి.9)హిందూవులకు అన్ని రకాల సరుకులు,నిత్యాసరాలు,పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ తక్కువ ధరకే ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..ఈ డిమాండ్స్ కొరకు ప్రతి హిందూవు BJP ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నాను.ఈ డిమాండ్స్ కొరకు VHP శంఖారావం పూరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
    జై సీతారామ్ !

    • @umeshumi2171
      @umeshumi2171 15 วันที่ผ่านมา

      Vha anedhu govt kaadu ra goreee avani cheyadaniki gorre bidda la unnave

  • @Shjo90
    @Shjo90 13 วันที่ผ่านมา

    🔥🔥

  • @rajeshkanna4444
    @rajeshkanna4444 15 วันที่ผ่านมา +5

    Great..🎉🎉🎉

  • @srinivasreddy-qv6gr
    @srinivasreddy-qv6gr 13 วันที่ผ่านมา

    జైశ్రీరామ్

  • @Uday_76
    @Uday_76 15 วันที่ผ่านมา +10

    ఓహ్ ఇతను రాజకీయనాయకుడా పార్టీ బిజెపి అనుకుంటా

    • @mohandasari2801
      @mohandasari2801 15 วันที่ผ่านมา

      బత్తాయి పార్టీ😂

    • @RK-X
      @RK-X 15 วันที่ผ่านมา +1

      Atleast not a sold out CommieTurd or bootlicker CONgressi Dalal !!

  • @naresh-79
    @naresh-79 15 วันที่ผ่านมา +1

    Well said sriram garu awesome 👍👍👍👍👍👍👍 we support our sanatana Dharam jai shree ram jai jai shree ram

  • @nandivadavaradaraju9251
    @nandivadavaradaraju9251 15 วันที่ผ่านมา +7

    Super speech

  • @grkr7842
    @grkr7842 10 วันที่ผ่านมา

    🔥🔥🔥🙏🇮🇳❤🚩🕉

  • @Anand999a
    @Anand999a 15 วันที่ผ่านมา +4

    Nuvv pata rayaka pothe cinema aagi podda 😮😮😮

    • @bharath5167
      @bharath5167 15 วันที่ผ่านมา

      Anti hindu lanja kodakara

  • @gangiredlavenkataramanarao4198
    @gangiredlavenkataramanarao4198 15 วันที่ผ่านมา +2

    వెనకటి కొకడు నా కోడి కూయక పోతే, తెల్లవారదని అన్నాడట! అలా ఉంది అనంత శ్రీరామ్ మాట! అతగాడు పాట వ్రాయకపోతే, నాలాటోడు మరొకడు రాస్తాడు! అనవసరంగా వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకుని, పిచ్చి పువ్వు మాటలు మాట్లాడుతున్నాడు!!

  • @nadendlauday1754
    @nadendlauday1754 15 วันที่ผ่านมา +10

    🧡+🤍+💚=Indians

  • @kishorebabu2362
    @kishorebabu2362 12 วันที่ผ่านมา +1

    వాళ్ళెవరో చెప్పేయాల్సింది. మిగతా హిందువులు కూడా ఫాలో అయ్యే వాళ్ళు. అటువంటి వారికి పాటలు రాయకుండా

  • @shalemraju.meduri9250
    @shalemraju.meduri9250 15 วันที่ผ่านมา +11

    అయ్యా మహాశయా తమరు ఉంది అద్దాల మేడలో మతం మత్తులో రాళ్ళు నువ్వేసిన, వాళ్ళేసిన పగిలేది నీకే

  • @ratnaprasad2024
    @ratnaprasad2024 15 วันที่ผ่านมา +3

    Ippudu Nuvvu pata rayakapothe nastam ledu

  • @sagarolepu6948
    @sagarolepu6948 13 วันที่ผ่านมา

    Super Anna ❤❤❤

  • @srinivasyadav2678
    @srinivasyadav2678 15 วันที่ผ่านมา +3

    Super neeku bjp MP ticket gurantee

  • @LakshmiChinmaya-i8j
    @LakshmiChinmaya-i8j 9 วันที่ผ่านมา

    Hare Krishna ❤️❤️❤️❤️❤️❤️

  • @shashidharkarnakanti4454
    @shashidharkarnakanti4454 15 วันที่ผ่านมา +28

    Aa music director evaro teliyali ante mundu neeku maa devara katha teliyali 😅

    • @NagabhatlaVenugopal
      @NagabhatlaVenugopal 15 วันที่ผ่านมา

      వీడు ఒక చెత్త రచయిత

    • @harikrishna-sk8vo
      @harikrishna-sk8vo 15 วันที่ผ่านมา

      Neeku devara katha teliste naaki music director peru chepu...😄

  • @kalyanisiri3030
    @kalyanisiri3030 14 วันที่ผ่านมา

    Jayahoo jaihind❤❤❤❤❤

  • @santhoshPandara
    @santhoshPandara 15 วันที่ผ่านมา +4

    Correct 💯🙏🙏🙏🙏🙏

  • @jaganathk4347
    @jaganathk4347 13 วันที่ผ่านมา

    Jai shree Ram super Anna 🚩🚩🚩🚩🚩

  • @srimannarayanacementmurala4137
    @srimannarayanacementmurala4137 15 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @RajareddyGopidi
    @RajareddyGopidi 16 วันที่ผ่านมา +6

    Jai Sri ram

  • @chandusavarkar918
    @chandusavarkar918 11 วันที่ผ่านมา +1

    VHP సభ్యులకు వందనం 🙏🏽🙏🏽🙏🏽🕉️

  • @nagarajununavath6391
    @nagarajununavath6391 15 วันที่ผ่านมา +3

    Mukyam gaa youth chedipoyede paniki raani cinema la valla malli nuvvu cinema la gurinchi Hindu samajam lo enduku matladuthunnav anna

  • @bapatlasoldiers8830
    @bapatlasoldiers8830 2 วันที่ผ่านมา

    అది జరగదమ్మ 😂😂😂

  • @vb7664
    @vb7664 15 วันที่ผ่านมา +3

    Movies lo vere mathalanu kinchaparisthhe..jokes vestunaru ga....daniki em antaru..

  • @Cheetah4709
    @Cheetah4709 15 วันที่ผ่านมา +6

    అయితే అన్య మస్తుడు కనిపెట్టిన tv ఎందుకురా నీకు,జనాల్ని చూస్తే విషం మెదడుకి ఎక్కుతాదరా మీకు, దేవుడు ఎవడు దెయ్యం ఎవడు, డబ్బు పిచ్చి లేనోడు ఎవడు, చి మీ గుద్దలకి గురుడా పురాణం శిక్ష లు అన్ని పడతాయి, ఎవడు చూడు దేవున్ని ఉద్దరించే మాటలే చెప్తారు, దేవున్ని ఎవరు ఉద్దరించడం అక్కర్లేదు రా సన్నుసుల్లారా, మీకు పైత్యం చాలా పెరిగి పోతుంది