తెలుగోడు.. తెలుగోడి దమ్ము చెప్తూ, చంద్రబాబు గురించి చెప్పే, ఓ అద్భుతమైన సినిమా.. | Telugodu Movie

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ค. 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    తెలుగోడు.. తెలుగోడి దమ్ము చెప్తూ, చంద్రబాబు గురించి చెప్పే, ఓ అద్భుతమైన సినిమా..
    #chandrababu #telugodu #movie
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on TH-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativoice.com/avnews/

ความคิดเห็น • 96

  • @rayapakulasuresh1905
    @rayapakulasuresh1905 หลายเดือนก่อน +41

    CBN మన ఆస్తి. తన ఐడియోలజీ తో పరిశ్రమలను, IT కంపనీలను ఆకర్షించి,వాటిని మన రాష్ట్రానికి రప్పించగల సమర్థుడు. పెట్టుబడులను రప్పించగలిగితే మన రాష్ట్రంలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.అన్ని రకాలుగా అభివృద్ధి చెందితే రెవెన్యూ పెరిగి సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగించవచ్చు.
    ఆలోచించి ఓటు వేయండి. అభివృద్ధి జరిగితే అందరూ బాగుంటారు.

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 25 วันที่ผ่านมา +11

    😭😭😭😭😭😭😭😭😭😭 సార్ మీలాంటి లీటర్ దొరకడం ఆంధ్రప్రదేశ్ అదృష్టం. మీ దురదృష్టం ఏంటంటే సార్ ఇలాంటి దిక్కుమాలిన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం. కోటి జన్మలెత్తినా మీలాంటి విజనరీ అర్థం చేసుకోలేరుఆంధ్రప్రదేశ్ ప్రజలు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✌🏻🇮🇳🌳🌳🌳🌳🌳

  • @labbagiri
    @labbagiri หลายเดือนก่อน +28

    జై డీటీపీ CBN

  • @murthyk9470
    @murthyk9470 หลายเดือนก่อน +25

    Jai cbn jai tdp❤

  • @RamuPogiri-vj7ew
    @RamuPogiri-vj7ew หลายเดือนก่อน +26

    Super hero 👏👏👏👏

  • @user-hm3mb9vf9s
    @user-hm3mb9vf9s หลายเดือนก่อน +19

    CBN visionary leader

  • @lochalisatya3652
    @lochalisatya3652 27 วันที่ผ่านมา +8

    నేను తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు గా గౌరవం ఉంది.

  • @vijayamanne466
    @vijayamanne466 หลายเดือนก่อน +18

    Super. Sar✌✌✌✌✌✌✌✌✌✌✌

  • @parvathichittineni620
    @parvathichittineni620 หลายเดือนก่อน +25

    ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిమితం చేశారు .
    ఆ తర్వాత 14 19వరకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బాగుండేది అనిపించింది. అయినప్పటికీ ఒక్క ప్రతి సమస్యకు ఆయన పరిష్కారము ఎలా చేసి చూపిస్తారో?
    కొడుకుని చదివించలేని వాళ్ళకి, వ్యవసాయానికి నీరు కావాలనుకున్న వారికి వ్యవసాయం మార్కెటింగ్ కోసం డ్వాక్రా మహిళలకు పొదుపు అలవాటు చేయటం భర్త ల మీద ఆధారపడకుండా ఇలాగ పేద మధ్య తరగతి మహిళలు ,తండ్రులు ఎదుర్కొనే ప్రతి సమస్యకు ఆయన 9 ఏళ్లలో పరిష్కారం చూపే, ఇప్పుడు వాళ్ళందరూ మంచి ఉన్నత స్థానంలో ఉండేలాగా చేస్తారు..
    అదే 14 నుంచి 19 చేసింది కొనసాగాలి అంటే ?చంద్రబాబు గారిని గెలిపించుకొని ఉంటే 2029 నాటికి ఆయన వేసుకున్న విజన్ 20 29 ప్రణాళిక ఆచరణలో వచ్చుండి ,
    నేటి హైదరాబాదు లాగా 29 నాటికి ఆంధ్రాలో చూసుకునే గలిగి ఉండేవాళ్ళం .
    కానీ ప్రజలు 10% ప్రజలు ఎక్కువ ఓటు వేసి ఈ ప్రభుత్వం అను అధికారంలోనికి తెచ్చి ప్రజా వేదిక కూల్చి, రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన దగ్గర్నుంచి ప్రభుత్వ భూములు కబ్జాలు తాకట్లు పరిమితి మించి అప్పులు చట్టవుల్లంకనలు ఈ రాష్ట్ర విద్ వంశానికి తమకు వేసిన ప్రతి ఓటును వినియోగించుకొని ,
    ఈ రాష్ట్రం కోలుకోలేనంత నష్టం చేశారు.
    అందుకే ఒక్క ఛాన్స్ అని ఇస్తే దానికి అన్ని రంగాల వారికి అన్ని కులాల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని తరాల వారికి తీవ్రమైన నష్టం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం.
    ఇక్కడ 2019లో మనము చంద్రబాబు గారిని ఓడించి 29లో ఆంధ్రాను హైదరాబాద్ తో పోటీ పడే పరిస్థితి బదులు,
    హీనమైన క స్థితిలో అటు నిరుద్యోగంలోకాన్ని పంజాబ్ కంటే హీనంగా డ్రెస్ కల్చర్ గాని మాఫియాలు ఎక్కువైపోయి రాష్ట్రం అల్లకల్లోలంగా అయిపోయింది.
    మరి ఇప్పుడు మనము చైతన్యముతో చేయాల్సిన పనిని అన్ని కూడా చంద్రబాబు గారి విజన్ 20 29 నాటికి దేశంలో నెంబర్ వన్ ప్రధానమైన రాష్ట్రంగా,
    2047 నాటికి తెలుగు జాతిలో పేదరికం లేని జాతిగా చూడాలి అంటే? తెలుగుదేశాన్ని పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలిపించుకోవలసిన అవసరాన్ని గుర్తించి .
    మనం మాత్రమే ఓటు వేయటం కాకుండా , వీలైనంతమందికి అవగాహన పెంచడం వాళ్లు మరింత మందికి అవగాహన పెంచేలా చేయటం,
    రాజకీయ పార్టీలతో పాటు మన వంతుగా పౌరులుగా మన బాధ్యతను నెరవేర్చాలి.
    అప్పుడు మాత్రమే మనకు రాజధాని పోలవరం స్టీల్ ప్లాంట్ లాంటివి రాజధాని నీటి సమస్యకు ఉద్యోగ సమస్యకు పరిష్కారంగా పెట్టుకోవటమే కాకుండా.
    2047 నాటికి పేదరికం లేని తెలుగు జాతి చంద్రబాబు గారు పెట్టుకున్న టార్గెట్ చూసుకునే అవకాశాన్ని ,
    ఓటు అనే ఆయుధము ద్వారా టిడిపికి తప్పనిసరిగా ఇవ్వాలి.
    వ్యవస్థలకు కూడా శిక్షించలేని జగన్ రెడ్డి గారిని అధికారానికి దూరం చేస్తే ,ఒక ఆయుధం ఓటు రూపంలో ప్రజల చేతిలో ఉంది ,
    అది వినియోగించుకోవాలి తెలుగు జాతి శక్తిని చూపించాలి .
    మన చైతన్యం శక్తి యుక్తలో ఓర్పు నేర్పు ప్రపంచానికి తెలియజేయటానికి .ఇంకొకసారి. ధర్మో రక్షతి రక్షిత .జై అమరావతి మీరే మాకు స్ఫూర్తి

  • @vijayamanne466
    @vijayamanne466 หลายเดือนก่อน +21

    Jai. Cbn jai cbn jai cbn jai cbn jai cbn jai cbn jai cbn jai cbn jai cbn jai cbn jai cbn jai cbn jai cbn jai cbn jai cbn jai cbn jai cbn🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @m.k.vijayalakshmi7128
      @m.k.vijayalakshmi7128 หลายเดือนก่อน

      Ayya 2019 lo mosapoyam okka panikimalina prabhuthvani gelipinchukoni ee development ledhu only ganja liquor sand land mafia land grabbing acts esari mana babugari ni gelipinchukokapothe ekka mana bhathukulu road Paine alochichandi vote for kutami jai babu jai jai babu

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 หลายเดือนก่อน +18

    Super super super

  • @user-hm3mb9vf9s
    @user-hm3mb9vf9s หลายเดือนก่อน +15

    Good movie jai CBN lengend

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 หลายเดือนก่อน +56

    ఒక విజనరీని ప్రిజన్ కు పంపిన గొప్ప చరిత్ర గల జాతి మన తెలుగుజాతి.

    • @ravi_kumaaar
      @ravi_kumaaar หลายเดือนก่อน +13

      అలాగే ఒక prisoner ni అందలం ఎక్కించిన ఘనత కూడా మనదే

    • @bumpi555
      @bumpi555 29 วันที่ผ่านมา +3

      Prison ki pampind jathi kadu jalaga,
      Prisoner ni and Alma ekkinchina ganatha Andruladhi

    • @KotikeKrishnamohan-fl3no
      @KotikeKrishnamohan-fl3no 29 วันที่ผ่านมา +1

      Yes...great cm....danda veyali..photoku...

    • @ssvkartpasam1912
      @ssvkartpasam1912 29 วันที่ผ่านมา

      ​@@ravi_kumaaar😊😊

    • @laxmivsm7316
      @laxmivsm7316 6 วันที่ผ่านมา

      Ple don't say like that రాజుగారు.only helpless situation.some things hapoend then.

  • @rangaraoch1624
    @rangaraoch1624 หลายเดือนก่อน +12

    ఈ వీడియోకి తెలుగోడు అనే పేరు కంటే అసలైన తెలుగోడు అని పేరు పెట్టి ఉంటే ఇంకా బాగుండేది

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 หลายเดือนก่อน +15

    Jai CBN

  • @m.k.vijayalakshmi7128
    @m.k.vijayalakshmi7128 หลายเดือนก่อน +10

    Vote for TDP

  • @laxmibnvs5632
    @laxmibnvs5632 หลายเดือนก่อน +10

    Jai CBN sir . 🙏🙏💐😇

  • @govindaraju4544
    @govindaraju4544 หลายเดือนก่อน +10

    Vejanarey greater leade in CBN 🎉💐💐💐💐💐💐🙏👑👑👑💐💐🙏

  • @vijayamanne466
    @vijayamanne466 หลายเดือนก่อน +10

    Real.. Hero

  • @jayasreem8972
    @jayasreem8972 หลายเดือนก่อน +8

    Jai cbn Garu. ♥ touching

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 หลายเดือนก่อน +17

    Super. Jai. CBN. SAR

  • @vijayakumari8833
    @vijayakumari8833 หลายเดือนก่อน +8

    2024 lo ne kaadu 2029 lo kuda CBN garu ni gelipinchukovali appudu matrame Andhra bagupadutundi 2029 lo Babu garu kakunda jagan gariki itchinatlu okka chance vere evarikaina iste state malli venukabadi potundi so Babu garu ni 2024 lo ne kakunda 2029 lo kuda gelipinchali ippudunna paristitullo state anta easy ga development jaragadu konchem time padutundi so andaru opikaga undali

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 หลายเดือนก่อน +5

    Very true mostly really hanstly super stor of the world Hero &cm my dear CBN Garu Jai CBN Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk Reddy Kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the company tha GAVARANAMENT Of India Limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @rajareddysingiri3491
    @rajareddysingiri3491 หลายเดือนก่อน +8

    Ma babu garu charitharalo goppaga nelichi potharu

  • @hemchandnimmagadda9270
    @hemchandnimmagadda9270 หลายเดือนก่อน +5

    Jai cbn ❤❤❤

  • @lakshmipaladugula2683
    @lakshmipaladugula2683 หลายเดือนก่อน +11

    Excellent 👌 jai cbn❤ that is cbn

  • @user-hm3mb9vf9s
    @user-hm3mb9vf9s หลายเดือนก่อน +3

    CBN India best political leaders save AP jai Telangana

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 10 วันที่ผ่านมา +1

    ఒక అద్భుతాన్ని సృష్టించిన అపర మేధావి ఎందరికో జీవనాధారానికి బాటలు వేసిన మహానుభావుడి చరిత్రను వీడియో తీసి చూపించినందులకు మీకు వందనాలు సార్

  • @maruthisecurityhousekeepin5973
    @maruthisecurityhousekeepin5973 หลายเดือนก่อน +7

    Jai CBN
    Jaya ho Lokesh Babu
    Saiko povali cycle ravali

  • @user-yx1oi1cq2p
    @user-yx1oi1cq2p 24 วันที่ผ่านมา +2

    Babugaru.bagundali..chellaga..jai.T.D.P

  • @milindapuvvada1028
    @milindapuvvada1028 หลายเดือนก่อน +1

    What a great movie. 🎉wonderful

  • @PM-tl2si
    @PM-tl2si หลายเดือนก่อน +1

    CBN is the great visionary with strong administration and hungry to serve people. AP lucky to have him, should use his capacity to maximum extent.

  • @murthy2722
    @murthy2722 หลายเดือนก่อน +2

    ఎన్నో సంస్కరణలు పేద ప్రజలకు చేస్తున్నారు అవిరళ కృషి చేస్తున్నారు 🎉🎉🎉🎉🎉

  • @rajareddysingiri3491
    @rajareddysingiri3491 หลายเดือนก่อน +4

    Jai can sir

  • @arkraju2343
    @arkraju2343 21 วันที่ผ่านมา +1

    తెలుగు ప్రజల ఆశాజ్యోతి ని ఆర్పి రాష్ట్రాన్ని తగులబెట్టిన మన గొర్రెలు కళ్ళు తెరవాలి

  • @chandrakalachintakindi8528
    @chandrakalachintakindi8528 หลายเดือนก่อน +2

    Jai babu garu 🙏🙏🙏🙏

  • @rajanigummadi9339
    @rajanigummadi9339 23 วันที่ผ่านมา +1

    ఆంధ్రోడు అంధుడై ఆయననని వదులుకొన్నరు. పరిస్థితులు అనుకూలించక ఆయన కష్టం గుర్తు ఉంచుకోలేదు. నష్టపోయారు.

  • @sunithap1811
    @sunithap1811 หลายเดือนก่อน +2

    Jai TDP Jai CBN ❤❤❤❤

  • @pathmavadhikwt8499
    @pathmavadhikwt8499 หลายเดือนก่อน +1

    ✌️✌️✌️✌️✌️✌️✌️👌👌👌

  • @gurramsivaramanjaneyulu2935
    @gurramsivaramanjaneyulu2935 หลายเดือนก่อน

    It's really great 👍 CBN.

  • @chundruraja2109
    @chundruraja2109 29 วันที่ผ่านมา

    Super🎉

  • @madhavacharyulu1050
    @madhavacharyulu1050 15 วันที่ผ่านมา

    🙏🙏🙏✌✌✌

  • @vijayamannem7700
    @vijayamannem7700 8 วันที่ผ่านมา

    జై టిడిపి జై cbn గారు

  • @GunturShobha
    @GunturShobha 5 วันที่ผ่านมา

    Jai Babu j TDP

  • @SeshadriBR
    @SeshadriBR 15 วันที่ผ่านมา

    Chandrababu 2024 chief minister GA ramayana sweet aram chyyali.jai can.

  • @Nagapasula
    @Nagapasula 16 วันที่ผ่านมา

    విజనరీ ❤

  • @pbalaji1748
    @pbalaji1748 7 วันที่ผ่านมา

    Jai CBN Lidr TDP 🎉🎉

  • @kuchipudisrilakshmitulasi7315
    @kuchipudisrilakshmitulasi7315 20 วันที่ผ่านมา

    Great cbn sir

  • @thirupathijampula2060
    @thirupathijampula2060 หลายเดือนก่อน

    Jia CBN 🎉🎉🎉

  • @ksatwajerao6275
    @ksatwajerao6275 22 วันที่ผ่านมา

    Jai TDP Jai NCBN sir

  • @lochalisatya3652
    @lochalisatya3652 27 วันที่ผ่านมา +1

    బంగారం లాంటి నాయకుడు దూరం చేసుకున్నాం.

  • @Madhuijju-iw1oh
    @Madhuijju-iw1oh หลายเดือนก่อน

    Jai cbn sir

  • @rkravuscommunications5676
    @rkravuscommunications5676 หลายเดือนก่อน +1

    Babu garini anavasaramga Arrest cheysaru.

  • @srinuvassrinu162
    @srinuvassrinu162 27 วันที่ผ่านมา

    Jay cbn

  • @eswarchavala1937
    @eswarchavala1937 หลายเดือนก่อน +1

    Spl status kadu ap abivurdi jarigindi

  • @sivajyothi6997
    @sivajyothi6997 6 วันที่ผ่านมา

    Polavaram project will not be completed even in the next 15 years?

  • @user-pu7sz8zh3i
    @user-pu7sz8zh3i หลายเดือนก่อน +1

    ముఖ్యమంత్రి చెప్పకుండా కరెంట్ బిల్లు పెంపు ప్రతిపాదన అధికారులు చేసి ఫైలును తెచ్చి సంతకం అడగడం విడ్డూరంగా ఉంది...

  • @parepallimuralidhar9623
    @parepallimuralidhar9623 29 วันที่ผ่านมา

    ఈ ప్రోగ్రామ్ ను ఈటీవీ tv5 రాబిన్ లో చూపించమని mmmanavi

  • @ramakrishnalekkala120
    @ramakrishnalekkala120 27 วันที่ผ่านมา

    Jai cbn

  • @esrayelutankik
    @esrayelutankik 26 วันที่ผ่านมา

    Jai.cbn

  • @sravaniperikala9630
    @sravaniperikala9630 หลายเดือนก่อน +1

    Vaarilo Ambedkar garu ekkada ayna goppa kada

  • @gokulagirijadd
    @gokulagirijadd หลายเดือนก่อน

    AP TS CBN KI chritra vunnanthakalam runapadi vuntayi.visionary ki ante Tulasi mokkaku ganjai mokkaku theda ide

  • @chandranaidu5728
    @chandranaidu5728 หลายเดือนก่อน +1

    Thateiscbn

  • @jhansiranisurapaneni337
    @jhansiranisurapaneni337 หลายเดือนก่อน

    Mari 2019nundi jaggubhai chesindemito cheppandira prisionerynantara modi kalladaggara a. P. Ni padesinodu thana casela kosam rashtranni thakattupetti appullo munchinavadi development ante ento theliyakunda chesi janalni adukku thinevallalaga chesinodini emantarra

  • @vijayalakshmik1137
    @vijayalakshmik1137 หลายเดือนก่อน +1

    జై చంద్రబాబు గారు జై టిడిపి జై లోకేష్ బాబు

  • @gokulagirijadd
    @gokulagirijadd หลายเดือนก่อน

    Svayam siddha .Evarini thittadamgani inkokallakastanni thanadani cheppadamgani ledu. CBN ni appreciate cheyyalante antha. Vision vundali

  • @rayappaks4985
    @rayappaks4985 หลายเดือนก่อน

    Abyruddy kosam andru poradly

  • @user-wp8ce3yf4i
    @user-wp8ce3yf4i 6 วันที่ผ่านมา

    BAGUNDI- MANCHI PHALITANNE ICHINDI

  • @nareshbabu7225
    @nareshbabu7225 หลายเดือนก่อน +1

    Special status ammesinodu vijanarina

    • @vamsimarneni9999
      @vamsimarneni9999 หลายเดือนก่อน

      Vadu vachi evadi maddakudisadu ra erripuks.

  • @nareshbabu7225
    @nareshbabu7225 หลายเดือนก่อน +2

    2014 lo, special status ammesaru mrchipoyara friends

    • @krishnaRam6863
      @krishnaRam6863 หลายเดือนก่อน +1

      Special status eavvatam kudhardhani Central chappindhi, 2019 to 2024 Sycho chasina arachakam inka kanapadaledha..22 MP support tho ami chayalakapoyadu, Jai Amaravathi, Jai Bheem

    • @ejjapureddivenkateswararao2052
      @ejjapureddivenkateswararao2052 หลายเดือนก่อน

      Truth will come out one day. Sending him to jail became a blessing in disguise. Now everyone in the world realised the real service of a great leader

    • @ShanviButra
      @ShanviButra 27 วันที่ผ่านมา

      Jagan gadi ki 22 MP seats echaru vadu emi pikadu

    • @chakravarthi369
      @chakravarthi369 23 วันที่ผ่านมา

      Sare Chandra babu ammesadu ante 25 mp lanu ivvandi central medalu vanchi pratyeka hoda testa annadu Mari kendram daggara madalu vachhadam tappa valla medalu eppudaina vanchaada
      Erri puspam

    • @saveAPfrom420
      @saveAPfrom420 17 วันที่ผ่านมา

      థూ ఇంకా జలగను సమర్ధించే నీలాంటి అమాయక చక్రవర్తులున్నారా!

  • @jhansilaksmialluri8133
    @jhansilaksmialluri8133 หลายเดือนก่อน +1

    Jai CBN

  • @pathmavadhikwt8499
    @pathmavadhikwt8499 หลายเดือนก่อน

    ✌️✌️✌️✌️✌️✌️✌️👌👌👌

  • @mallareddybeemidi8174
    @mallareddybeemidi8174 หลายเดือนก่อน

    CBN visionary leader