Journalist TV5 Murthy Sensational Interview | Prathinidhi 2 Movie | Anchor Roshan |Telugu Interviews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 เม.ย. 2024
  • Journalist TV5 Murthy Sensational Interview | Prathinidhi 2 Movie | Anchor Roshan |Telugu Interviews
    SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
    Thanks For Watching
    - Team SumanTV Vijayawada
  • บันเทิง

ความคิดเห็น • 217

  • @anweshcreations6607
    @anweshcreations6607 หลายเดือนก่อน +42

    మూర్తి గారీ ఫాన్స్ లైక్ వేసుకోండి బ్రోస్😊

  • @mvmmani952
    @mvmmani952 หลายเดือนก่อน +29

    మూర్తి గారు, మీరు నా ఫేవరేట్, మీ డిబేట్స్ తప్పకుండ చూస్తాను, కానీ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ & యాక్టర్ గా చూడబోతున్న అంటేనే చాలా ఇంటరెస్ట్ గా ఉంది

  • @sathyanarayanavoleti3487
    @sathyanarayanavoleti3487 หลายเดือนก่อน +50

    నీతిగా ఉండటం మాటలు కాదు.... అది మీకే సాధ్యం..
    Multi talented...... ఈ సినిమా తో మీకు మరిన్ని విజయాలు దక్కాలి 🙏🙏🙏

  • @srinikajakkula
    @srinikajakkula หลายเดือนก่อน +44

    మీలాంటి నిజాయితీ రాజకీయ నాయకులో ఉంటే మన దేశం, రాష్టం అప్పుడే బాగుపడేది

  • @rameshbabutammareddy8912
    @rameshbabutammareddy8912 หลายเดือนก่อน +31

    నిజాన్ని నిర్ణయంగా చెప్పగలిగే, రాష్ట్ర పట్ల మీ బాధ్యత మాలాంటి సీనియర్ సిటిజెన్ కూడా ఆదర్శం
    ధన్యవాదాలు సర్

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 25 วันที่ผ่านมา +5

    నేను ఎప్పుడు ప్రతిపక్షమే ప్రశ్నిస్తూనే ఉంటాను అని నీతిగా నిజాయితీగా చెప్పిన మహోన్నత జర్నలిస్టు మూర్తి గారు ఒక్కరే.

  • @ravirajudatla5458
    @ravirajudatla5458 หลายเดือนก่อน +9

    మూర్తి గారు హ్యాట్సాఫ్

  • @user-wf4xf5ob6i
    @user-wf4xf5ob6i หลายเดือนก่อน +17

    Sir excellent u r job👌👌👌👌

  • @rajkorikanti5936
    @rajkorikanti5936 หลายเดือนก่อน +21

    మీరు నిజాయితీ గల జర్నలిస్టు

  • @durgavepuri6758
    @durgavepuri6758 18 วันที่ผ่านมา +4

    How great r u sir

  • @venugopalsantalury4673
    @venugopalsantalury4673 22 วันที่ผ่านมา +3

    మూర్తి గారు మీ interview చూస్తుoటే మీ life ఒక story లాగా అనిపిస్తుంది
    ఒక rare personality సార్ 🙏

  • @busamvenkatakrishnaiah2523
    @busamvenkatakrishnaiah2523 หลายเดือนก่อน +3

    మీలాంటి వారు ఈ సమాజంలో కోటికోక్కరు కూడా ఉండరు మూర్తి గారు. గ్రేట్ వ్యక్తిత్వం. 🙏

  • @yazatajax
    @yazatajax หลายเดือนก่อน +10

    మా అమ్మ తను బ్రతికుండగా టివి5లో మీ డిబేట్స్ తప్పక చూసేది. మీరు తన ఫేవరేట్ జర్నలిస్ట్. I also like your honesty.

  • @narsimhanarasimhasree5143
    @narsimhanarasimhasree5143 หลายเดือนก่อน +11

    మాటల్లో చెప్పలేని మహానుబహుడు

  • @ramakrishnasale9547
    @ramakrishnasale9547 หลายเดือนก่อน +6

    మూర్తీ గారుకినేను హార్ట్ కోర్ ఫ్యాన్

  • @murthydsn8865
    @murthydsn8865 หลายเดือนก่อน +3

    I am one of the viewers of TV 5 murthy garu.ilike him very much.i appreciated his his speech on the day when software employees arranged meeting in ggachibowli stadium excellent jaisriram

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 วันที่ผ่านมา +1

    మూర్తి మా తెలుగు జర్నలిస్టు అని గర్వపడుతున్నాం. అధికారంలో ఉన్న పార్టీ లోపాలు,తప్పులు,పాపాలు బహిర్గతం చేశారు. ఎన్నో ప్రమాదాలు ఎదురొడ్డి నిలిచి గెలిచారు,కాబోయే విలేఖరులకు మీరు ఆదర్శం.

  • @someswararaobommidi2831
    @someswararaobommidi2831 หลายเดือนก่อน +12

    Murthy garu honest and daring journalist

  • @venrao7888
    @venrao7888 หลายเดือนก่อน +49

    Murthy గారు మీలాంటి వ్య క్తులు ఉండరు. నీతి నిజాయతి కలిగి ఉండటం మాములు విషయం కాదు హ్యాట్సాఫ్ 🙏

  • @alivelammaalli9158
    @alivelammaalli9158 หลายเดือนก่อน +3

    Sir excellent job I like your news I read your news every day my favorite news reader

  • @ramakrishnadevineni3057
    @ramakrishnadevineni3057 17 วันที่ผ่านมา +1

    I like you Mr .Murthy garu for your straightforwardness.keep it up.🗣

  • @Itsmemaghi524
    @Itsmemaghi524 19 วันที่ผ่านมา +1

    Murthy garu mee lanti journalist ni chusi mana telugu nela garvapadutundi. God bless you. My dear journalist sir. TRUTH IS BEAUTY.BEAUTY IS TRUTH. SRINUSRINIVAS..

  • @prabharajyeripalli3591
    @prabharajyeripalli3591 หลายเดือนก่อน +2

    First time మిమ్మలని నేను శ్రీరెడ్డి ఇష్యూస్ లో చూసా మూర్తి గారు అప్పటినుండి మిమ్మలని ఇష్టపడుతున్న.

    • @prabharajyeripalli3591
      @prabharajyeripalli3591 หลายเดือนก่อน

      ఒక గొప్ప వ్యక్తి గా

  • @laxmivemulapalli9517
    @laxmivemulapalli9517 17 วันที่ผ่านมา +1

    Extraordinary Words Sir 🙏👏

  • @pandurangaiahpaladugu8792
    @pandurangaiahpaladugu8792 18 วันที่ผ่านมา +1

    Committed soldier of Journalism. Long live Murthy garu

  • @svs7235
    @svs7235 หลายเดือนก่อน +7

    ప్రతి జర్నలిస్ట్ ఎదో ఒక పార్టీ తరపున మాట్లాడుతారు తప్ప జనం సమస్యల గురించి కాదు

  • @user-en5cw1xj1t
    @user-en5cw1xj1t หลายเดือนก่อน +4

    Excellent sir

  • @srinivasaraothippineni6338
    @srinivasaraothippineni6338 หลายเดือนก่อน +9

    Super super sir MURTHY GARU THE LEZAND JOURNALIST

  • @d.hussainhussain4961
    @d.hussainhussain4961 หลายเดือนก่อน +3

    Murthy garu great job sir

  • @Imro45venkat
    @Imro45venkat หลายเดือนก่อน +3

    మూడు నిమిషాలు హైలైట్స్ అనవసరం డైరెక్ట్ ఇంటర్వ్యూ వెయ్యవచ్చు గా😮

  • @paparaopeyalla6051
    @paparaopeyalla6051 หลายเดือนก่อน +3

    సూపర్ సార్ కులం కోసం చాలా బాగా చెప్పారు 🙏.

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 หลายเดือนก่อน +4

    Hattsoff sir ,mee dedication service ki

  • @damodarraju5588
    @damodarraju5588 หลายเดือนก่อน +5

    Murthy garu a person like you state very badly needed

  • @paparaopeyalla6051
    @paparaopeyalla6051 หลายเดือนก่อน +3

    అసలు మూర్తి గారి విద్యార్థి జీవితం ఎలా ఉండేది.

  • @krishnamurthyk3921
    @krishnamurthyk3921 17 วันที่ผ่านมา +1

    మూర్తి గారు చాలా గొప్ప జర్నలిస్ట్ మీకు నా అభినందనలు

  • @prabharajyeripalli3591
    @prabharajyeripalli3591 หลายเดือนก่อน +3

    అది బలుపు కాదు నీ చారెక్టర్ కి అలంకారం మూర్తి గారు అవునా కథ వ్యూవర్స్ respond all

  • @veerendra23
    @veerendra23 หลายเดือนก่อน +11

    పాత మూర్తి గారికి ఇప్పుడు మూర్తి కి చాల తేడా వుంది...

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 25 วันที่ผ่านมา +1

    మీరు పెళ్లి చేసుకోలేదంటేనే ఎంత గొప్ప విషయం అర్థం అవుతుంది. నిజాయితీతో ఉండే జర్నలిస్టు చేసుకుంటే ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. రాజకీయ పార్టీలు చేసే దాడులు వలన తన ఫ్యామిలీ ఏమైపోతుందో అని ఆయా ఆయా పార్టీలకు ఊడిగం చేయాల్సి వస్తుంది. మహా నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు పిల్లలు పుడితే ప్రజాసేవకు ఆటంకమని భార్య లీలా గారిని ఒప్పించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపించుకున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని పెళ్లి చేసుకో లేదంటే నిజాయితీ జర్నలిజం మీద మీకు ఎంత ఎంత ఇష్టమో అర్థమవుతుంది. నా మీద చిన్న వాడివి కానీ నీకు పాదాభివందనం కోరిక నాకు ఉన్నది. మీలాగా నాకు కూడా చాలా కోరికలు ఉండేవి కాలమాన పరిస్థితులలో అమలు చేయలేక సగటు మనిషి కంటే కూడా హీనంగా బతుకుతున్న రాజీ పడుతూ మూర్తి గారు నా విప్లాబీ వందనములు మీకు

  • @prabharajyeripalli3591
    @prabharajyeripalli3591 หลายเดือนก่อน +1

    Chala రోజులు నుండి ఎదురు choostunna మీ గురించి తెలుసుకోవాలని

  • @pandurangaiahpaladugu8792
    @pandurangaiahpaladugu8792 18 วันที่ผ่านมา +1

    Great Murthy. Garu. Very great.

  • @prasadkvd9546
    @prasadkvd9546 หลายเดือนก่อน +2

    Wish you all the best as director

  • @sathibabukandukuri3476
    @sathibabukandukuri3476 หลายเดือนก่อน +3

    Murthy Anna real hero

  • @ponnekantiradha6431
    @ponnekantiradha6431 หลายเดือนก่อน +3

    Thanks you so much Murthy garu

  • @user-du4vk7pd3s
    @user-du4vk7pd3s 16 วันที่ผ่านมา

    Thank you sir

  • @venkataraju5294
    @venkataraju5294 หลายเดือนก่อน +2

    ఆయనకోసం ఆయన బతకడం అంటావేమిటయ్యా యాంకర్ మహాశయా ? మూర్తి సమాజం కోసం కమిటెడ్ గా పనిచేస్తూ ఉంటే !
    ప్రశ్న వేసేటప్పుడు కొంచమ్ ఆలోచించి అడగాలి కదా _ నోటికి ఏది వేస్తే అదే వదిలేయడం ఏమిటీ ?
    మనకి మనమే గొప్ప అనుకుంటూ
    ఇంటర్వ్యు చేయకూడదు . అదృష్టం కొద్దీ విలువయిన వ్య క్తితో మాట్లాడేటప్పుడు వెధవ చొప్పడంటి ప్రశ్నలు వెకిలి గా నవ్వుతూ వేదేయడమెనా ?

  • @VenkateswsraraoChinthanippu
    @VenkateswsraraoChinthanippu 15 วันที่ผ่านมา

    Meru nijayati parulani andariki telusu. You are great. I like you very much. God bless you Murthy.

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 หลายเดือนก่อน +1

    Murty garu you are very practical man.,good,bold ,strong,humble,aggressive, soft,open
    and have all qualities.Great manyou are.
    If l want to meet ,is it possible.
    I

  • @imvineyofficial7609
    @imvineyofficial7609 หลายเดือนก่อน +2

    true defination of MAN 🔥♥️

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 หลายเดือนก่อน +2

    Murthy garu great human being.

  • @socialjustice-pw3im
    @socialjustice-pw3im 10 วันที่ผ่านมา

    మూర్తి గారు నాకు చాలా బాగా తెలుసు తెలంగాణలో నిజాయితీ నిక్కచ్చిగా జర్నలిజానికి మరో పేరు మూర్తి గారు

  • @satyanarayanameesa2805
    @satyanarayanameesa2805 7 วันที่ผ่านมา

    మూర్తి గారు మీరు నిజమై జర్నలిస్టు ధన్యవాదాలు సార్

  • @JnafauAnil
    @JnafauAnil หลายเดือนก่อน +10

    ముంబై బాంబ్ బ్లాస్ట్ లో నడుముకు కెమెరా ఏ తాడుతో కట్టుకుని ,రిపోర్టింగ్ చేశారో...మీకే తెలుసు...ఆ బ్లాస్ట్ లో తన ప్రాణాలు లెక్కచేయకుండా...మీతో వచ్చి మీ వీరత్వాన్ని...తన కెమెరా కన్ను తో ప్రపంచానికి,తెలిసేలా చేసిన ,మీ సహ ఉద్యోగి కెమెరామెన్ రాజ్ కుమార్ పేరు చెప్పడానికి కూడా మీకు నోరు రాలేదు...ఇది అయ్య మీ విలువైన జర్నలిజం.

    • @sarellapranavisai8303
      @sarellapranavisai8303 หลายเดือนก่อน +1

      Can u pls elaborate?

    • @JnafauAnil
      @JnafauAnil หลายเดือนก่อน

      @@sarellapranavisai8303 వివరంగా చెప్పాలంటే...కామెంట్ లో చెప్పలేను.

  • @venkatasuryanarayanakannep4911
    @venkatasuryanarayanakannep4911 หลายเดือนก่อน

    Murthy garu, you are a very great personality and youth should learn so many things from you especially about simplicity and commitment towards society.

  • @socialnetwork4018
    @socialnetwork4018 หลายเดือนก่อน +10

    రేయ్ రోషన్... నువ్వు జర్నలిస్ట్ ఏంట్రా?? సుమన్ టీవీ లో ఒక యాంకర్.. తరవాత ఏదో CEO అనే పదవి ఇచ్చారు... జర్నలిజం తెలియని నువ్వు జర్నలిస్టువి...

  • @MABBURAMAGOPAL
    @MABBURAMAGOPAL หลายเดือนก่อน +1

    Great thinks

  • @krishnavundavalli5410
    @krishnavundavalli5410 18 วันที่ผ่านมา

    Murthy garu ! I love you sir.
    No words, you r real Hero

  • @srinivasaraothippineni6338
    @srinivasaraothippineni6338 หลายเดือนก่อน +2

    NEETHI NIJAYATI GA JOURNALIST MURTHY GARU INTERVIEW SUPER SIR HAT'S OFF SIR

  • @amrutapriya2058
    @amrutapriya2058 หลายเดือนก่อน +3

    I like very much you ❤ Murthy sir

  • @ramakrishnakaviti9580
    @ramakrishnakaviti9580 หลายเดือนก่อน +2

    DOB--DOD Philosophy Super

  • @chsraju4986
    @chsraju4986 หลายเดือนก่อน +1

    Murthy garu u are very intelligent and Honest

  • @venkatchari3203
    @venkatchari3203 20 วันที่ผ่านมา

    Sir great, Life = గీత సూపర్ Sir 🙏

  • @kumark2579
    @kumark2579 หลายเดือนก่อน +1

    Interview lo only YATRA, VYUHAM and SHAPADHAM movie names chepparu.... Mari Vivekam, Rajadhani movie names cheppaledu??

  • @user-wm2vz1bf1f
    @user-wm2vz1bf1f หลายเดือนก่อน

    ప్రతినిది 2 టీజర్ అదిరింది మూర్తి గారు 👌👌

  • @jaswanthshahukari1569
    @jaswanthshahukari1569 หลายเดือนก่อน +5

    Murthy Gari meedha negative feel undedhi, ippudu maarindhi

    • @raiseyourinnervoice
      @raiseyourinnervoice หลายเดือนก่อน +3

      Danney Image rebranding antaru. Vallu matladey prathidhi real kaadu. Everything is scripted

    • @hil8198
      @hil8198 หลายเดือนก่อน +1

      @@raiseyourinnervoice murthy garu cheppina danlo em tappu undi.. Image rebranding chesedi ramcharan upasana pawan kalyan jagan 😅

  • @kumark2579
    @kumark2579 หลายเดือนก่อน +1

    Pawan Kalyan -- Kathi Mahesh and Pawan Kalyan -- Sri Reddy episodes

  • @gunagantisathya2665
    @gunagantisathya2665 หลายเดือนก่อน

    I proud of you sir Murthy gaaru
    I believe with you

  • @rupak9373
    @rupak9373 หลายเดือนก่อน +1

    Murty anna super👍💐

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 หลายเดือนก่อน

    సుమన్ టివి లో ది బెస్ట్ ఇంటర్వ్యూ ఇది మూర్తి గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యువ ఇంటలెక్చువల్..... జర్నలిస్ట్ ఐకాన్.. ఖమ్మం జిల్లా మండల జర్నలిస్ట్ ని మూర్తి గారి అభిమానిని

  • @ganeshacharya389
    @ganeshacharya389 หลายเดือนก่อน

    Great personal view on marriage.my age above sixty.

  • @sushmahari565
    @sushmahari565 หลายเดือนก่อน

    👏👏👏👏👏👏👏👏super sir

  • @srkkrana4900
    @srkkrana4900 หลายเดือนก่อน

    హ్యాట్సాఫ్ సర్

  • @chandukumar8659
    @chandukumar8659 หลายเดือนก่อน

    Today Iam lone, just because of being conscious to my heart..C V Jagdeesh Kumar

  • @yashwanthyadav406
    @yashwanthyadav406 17 วันที่ผ่านมา +1

    Tv5murthi. మాంచి. నిజాయితిపరుడు

  • @anandrajy322
    @anandrajy322 8 วันที่ผ่านมา

    రోషన్ బ్రదర్ గుడ్ మెసేజ్ సో సెండ్ ప్లీజ్ ఫోన్ no me and murthi anna IAm stel ntv warking so ప్లీజ్

  • @gnmraju3692
    @gnmraju3692 หลายเดือนก่อน +2

    Excellent Murthy garu

  • @aavamadhusudhan6658
    @aavamadhusudhan6658 หลายเดือนก่อน

    Grate journalist..........

  • @user-ar5una1977
    @user-ar5una1977 หลายเดือนก่อน +1

    👍🏻😊

  • @RajaniSudanagunta
    @RajaniSudanagunta 17 วันที่ผ่านมา

    Murthi garu I love

  • @naidunaidu5231
    @naidunaidu5231 หลายเดือนก่อน

    Murthy gaaru meerante naaku chaala ishtam gowravam. U r great..

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg หลายเดือนก่อน +1

    Murty garu YSR ,Jagan quidproco gurinchi yemantaru.😊

  • @prabharajyeripalli3591
    @prabharajyeripalli3591 หลายเดือนก่อน

    Murty garu one day meeru రాజశేఖర్ గారితో స్పెండ్ చేశారు అలానే నేను కూడా మీతో వన్ డే స్పెండ్ చేయాలి అవకాశం ఇస్తారా

  • @kowsik416
    @kowsik416 หลายเดือนก่อน

    Jeevitam gurinchi chala Baga chepparu oka chinna geta to polchi

  • @gururajdrda5873
    @gururajdrda5873 18 วันที่ผ่านมา

    🙏🙏🙏💐💐👍

  • @venkatchari3203
    @venkatchari3203 20 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @rkgarudagrate4977
    @rkgarudagrate4977 หลายเดือนก่อน +3

    Murthy garu ante maaku chala gowravam

  • @paparaoputti9114
    @paparaoputti9114 หลายเดือนก่อน +1

    మూర్తి గార్ని ఒక ప్రక్క, మరొక ప్రక్క రోషన్ గార్ని, మీ ఇద్దర్ని ఒక ప్రేమ్ లో చూడటం మా అదృష్టం గా భావిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshacharya389
    @ganeshacharya389 หลายเดือนก่อน

    Good comment on big bass show.

  • @krishnamurthyk3921
    @krishnamurthyk3921 17 วันที่ผ่านมา

    ముర్తి గారు సలా గొప్ప వ్యక్తతం ఉన్న గొప్ప జనర్ల స్టి

  • @m.sreddy2049
    @m.sreddy2049 หลายเดือนก่อน

    36.30 mother గురించి అలా చెప్పడం అంత మంచిగా అనిపించలేదు

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 หลายเดือนก่อน +2

    ఒకే ఒక్క ఉదాహరణ.. ఖాన్ గ్రేస్ పార్టీ గురించి..!
    1996 వరకూ ఇంత పెద్ద గొప్పదైన మన దేశంలో శాటిలైట్ అప్ లింకింగ్ లేదు అని ఎంత మందికి తెలుసు..??

  • @vbpreddy1020
    @vbpreddy1020 หลายเดือนก่อน

    I like murty gsru iamyour fan sir🎉

  • @brvanamala2632
    @brvanamala2632 หลายเดือนก่อน +1

    Murty
    Nemanasulo
    Antavedanaundo
    Nenuartam
    Chesukonanu
    Realyur
    Great

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏super.murthygaru

  • @venkatanaveenk2181
    @venkatanaveenk2181 หลายเดือนก่อน

    This is the best interview for Suman TV, Frame katinchoni pettukondi as a remembrance.

  • @gsvsubramanyamrao9688
    @gsvsubramanyamrao9688 หลายเดือนก่อน

    Murthy garu God bless u

  • @AjayKumar-gl3pl
    @AjayKumar-gl3pl หลายเดือนก่อน

    Murthy garu, Why dont you start TH-cam channel. We ae eagerly waiting. I Hope your channel come true.

  • @vijayalakshmichitturu5929
    @vijayalakshmichitturu5929 หลายเดือนก่อน

    కౌశల్ విషయంలో కూడా మూర్తిగారు కరెక్టే.మేమూ కౌశల్ న్ని సమర్దించలేము.మూర్తిగార్ని మేము అభిమానిస్తారు.

  • @ShekarGoud-cj6ph
    @ShekarGoud-cj6ph หลายเดือนก่อน

    Super Anna garu

  • @Savestateap
    @Savestateap หลายเดือนก่อน

    Murthy Garu 👌👌👌👌👌

  • @krazzmoto
    @krazzmoto หลายเดือนก่อน +2

    Murthy sir and dileep sunkara future lo okka party pettali