ఆండాళ్ తిరుప్పావై పాశురం 20 | Andal Thiruppavai Pasuram 20 || HG Pranavananda Prabhu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 52

  • @PranavanandaDas
    @PranavanandaDas  10 หลายเดือนก่อน +3

    1. ముక్కోటి దేవతలలో 33 ప్రముఖ దేవతలు ఎవరు?
    2. సకల దేవతలు ఎవరిని ఆరాధిస్తారు?
    3. భగవంతునికి మరియు దేవీదేవతలకు ఉండేటువంటి తేడా ఏంటి?
    4. భక్తి అనే పదం ఎవరికి వర్తిస్తుంది?
    5. ఆండాళ్ ఘోష్టికి ఉన్నటువంటి ఆపద ఏమిటి?
    1. Who are the 33 prominent demigods among the 3 crore demigods?
    2. Whom do all the gods worship?
    3. What is the difference between Bhagavan and Demigods?
    4. To whom does the word Bhakti apply?
    5. What is the danger for Andal Goshti as mentioned by Andal?

    • @MangadeviBoyidi
      @MangadeviBoyidi 10 หลายเดือนก่อน

      హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశి రుద్రులు, అష్ట వసువులు, అశ్విని దేవతలు 2, శ్రీ కృష్ణ భగవానుని 3, భగవంతుని ఆశ్రయించాలి, దేవతలను గౌరవించాలి 4, కృష్ణ భక్తి 5, కృష్ణ విరహం

    • @SivaPoojithaRadha369
      @SivaPoojithaRadha369 10 หลายเดือนก่อน +1

      Hare Krishna Prabhuji Dandvath Pranam 🙇‍♀️ 🙏
      1.)dwadasha adithyulu 12,ekadasha rudrulu 11,aasta vasuvulu 8,ashwini devathalu 2.
      2.)Sri Krishna Bagavanudu
      3.)Bagavanthudu Amma Laga Manaki Yeadhi Manchi Chestundho Danine Estaru ,Devidevathalu Manam Yeahdhi Adegithey Adhe Estaru Adhi Manchi Aina Chedu Aina..
      4.)Bakthi Ane Padham Kevalam Bagavanthudiki Matrame Varthistundhi
      5.)Krishna Viraham
      Thank U Prabhuji For Wonderful Class 🙇‍♀️🙏
      All Glories To Srila Prabhupada And Our Beloved Spiritual Gurudev ❤️🙇‍♀️ 🪔 👣👣🪔🙇‍♀️🚩

    • @pandurangarao3510
      @pandurangarao3510 10 หลายเดือนก่อน

      1.

    • @pandurangarao3510
      @pandurangarao3510 10 หลายเดือนก่อน

      1. Dwadasadhityulu-12.
      2.Ekadasha Rudrulu-11
      3. Austa Vasuvulu-8
      4. Aswinikumarulu-2 .
      2. Sakala devatalu Bhagavantuni ashrayistaru.
      3. Devatalu Bhagavantuniche niyamimpabadina prapancha
      palanadhipatulu.Devatalato sevimpabadevadu Bhagavantudu.
      4. Bhakti ane padam Bhagavamtunike eyabadutundi.
      5. Krishna viraham.

    • @pandurangarao3510
      @pandurangarao3510 10 หลายเดือนก่อน

      Hare krishna prabhuji pranamalu

  • @ChSagar-s6k
    @ChSagar-s6k 10 หลายเดือนก่อน +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare pravachanam vinanta sepu mamalnimemi marachipoyamu Prabhu adbitamuga vyakyanamu

  • @sivach4048
    @sivach4048 10 หลายเดือนก่อน

    హరేకృష్ణ గురుజీ 🙏
    1.ద్వాదశ దైత్యులు,ఏకదశ రుద్రులు, 2అశ్విని కుమారులు, అష్ట వసువులు
    2.భగవంతుడుని
    3.భగవంతుడు సంపూర్ణుడు,శచ్చినాందుడు, దేవతలు కోరికలు ఉంటాయి, భగవంతుడుకి ఉండవు సంపూర్ణుడు భగవంతుడు
    4.కృష్ణ భక్తి
    5..కృష్ణ విరహం
    హరేకృష్ణ గురుజీ 🙏

  • @Chanda.Sandhya
    @Chanda.Sandhya 10 หลายเดือนก่อน

    Hare Krishna Prabhuji 🙏
    Pranamalu🙏🙏
    1.dwadasha adithyulu
    Ekadasha rudrulu
    Asta vasuvulu
    Aswini devathalu
    2. Sri Krishna bhagavanudu
    3.Bhagavanthudu manaki edhi
    avasaramo adhi matrame
    Isthadu.
    Kani devathalu manam korinavi
    anni istharu.
    4.Manushya lokanikachi guruvulni
    asrayinchi bhagavanthudi Seva
    Chesthu jeevinche variki.
    5.Krishna viraham.
    Chala baga chepparu thank
    You prabhuji🙏🙏🙏

  • @sumathireddybeechu7719
    @sumathireddybeechu7719 10 หลายเดือนก่อน

    Harekrishnaprabhujipranam

  • @lavanyakothapally8502
    @lavanyakothapally8502 10 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji 🙏🙏
    Dandavat pranam🙇‍♀️
    1. 12 adityas, 11 rudras, 8 vasus ,2 aswini kumaras.
    2.Krishna bhagavan
    3.Bhagavan is only one and always same where as demigods deignation is same but person changes
    We should surrender unto Bhagavan and should respect demigod
    Demigods fulfill our every wish but bhagavan gives only which is good for us
    4.Krishna bhagavan
    5.Krishna viraham
    Hare Krishna 🙏 🙏

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 10 หลายเดือนก่อน +1

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @bargavi_bagi1434
    @bargavi_bagi1434 10 หลายเดือนก่อน +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi 10 หลายเดือนก่อน

    హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశి రుద్రులు, అష్ట వసువులు, అశ్విని దేవతలు 2, శ్రీ కృష్ణ భగవానుని 3, భగవంతుని ఆశ్రయించాలి దేవతలను గౌరవించాలి 4, కృష్ణ భక్తి 5, కృష్ణ విరహం

  • @chshirisha1890
    @chshirisha1890 10 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji 🙏
    1. Dwadasha adhithyulu,ekadasi rudhrulu,ashta vasuvulu, ashwini dhevathulu 2(12+11+8+2=33)
    2. Shree krishna bhaghavanudu
    3. Manaku edhi manchi edhi chedu bhaghavanthuni ki mathrame thelusu manam emi adughanavasaram ledhu kani devathalu manam edhi aduguthe adhi istharu dhani valana manaku jarige manchi chedula tho variki avasaram undadhu
    4. Krushuni ki(Krishna bhakthi)
    5. Krishna viraham 🙏🙏🙏🙏

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 10 หลายเดือนก่อน

    1.dwadasa aditylu,ekadasa rudrulu,asta vasuvulu,aswini devata lu
    2. Sri krishna bagavanudu
    3.bagavanthudu okade manamu asrainchali,devi devathalanu govravinchali
    4.bakthi ane padamu kevalamu bagavanthuniki mathrame
    5.krishna virahum
    Hare Krishna prabhuji🙏🙏🙏

  • @sireeshabollina1196
    @sireeshabollina1196 10 หลายเดือนก่อน

    హరేకృష్ణ ప్రభుజీ🙇‍♀️🙏
    1.33 ప్రముఖ దేవతలు ద్వాదశ ఆదిత్యులు(12)+ ఏకాదశ రుద్రులు(11)+ అష్ట వసువులు(8)+ ఇద్దరు అశ్వనీ దేవతలు(2)=33
    2.ఏకైక భగవానుడైన శ్రీకృష్ణుని
    3.భగవానుడికి పుట్టుక,మరణం ఉండవు. సృష్టికి ముందు,సృష్టిలో,సృష్టి లయం తర్వాత కూడా ఆయన మాత్రమే నిలచి ఉంటారు కానీ దేవీ దేవతలు అలా కాదు.వీరు సదా భగవానుని ఆరాదిస్తూ ,సేవిస్తూ ఉంటారు.వీరిని కర్మ మిశ్ర భక్తులు అంటారు.కాబట్టే భగవంతుడిని ఆరాదించాలి,దేవిదేవతలను గౌరవించాలి.
    4.భగవంతునికి మాత్రమే కాబట్టే కృష్ణభక్తి అంటాం.
    5.కృష్ణ విరహం అనే ఆపద.

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 ปีที่แล้ว +1

    Devathalu 33 kotlu kani bhagavanthudu okade sri krishnudu 🙏🙏
    Harekrishna haribol prabhuji🙏🙏

  • @ksrsudha7698
    @ksrsudha7698 10 หลายเดือนก่อน

    hare Krishna pranamalu prabhuji garu
    a.dwadhasha adhithuyulu, ekadasha rudhurulu,ashtavasulu,edharu aswani devathalu
    2a.sri Krishna bhagavanthuduni
    3a.bhawthikamaina korikalu thiruchukovadaniki mathrame ethara dhevathalunu asraistharu, bhagavanthuni yokka Santhanam manamu,ayana edhi manchi edho chedo manaki telusu manaku manchi mathrame chesthadu manam kastam vachinappudu vopikatho vundali
    4a.bhagavanthuniki , Krishna Prema puravamaina bhathi margamulo nadavali
    5a.krishna virahamu, Krishna seva, Krishna bhakthula sangathyam

  • @pavitramani6076
    @pavitramani6076 10 หลายเดือนก่อน

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vyshnavikondreddi8537
    @vyshnavikondreddi8537 10 หลายเดือนก่อน

    🎉 ఓం శ్రీ గోదా రంగనాయక స్వామి ఓం శ్రీ కృష్ణాయ నమః

  • @velivelapadmavathi8446
    @velivelapadmavathi8446 10 หลายเดือนก่อน

    Hare krishna;.prabhuji

  • @saiprakashchinta
    @saiprakashchinta 10 หลายเดือนก่อน

    1)ద్వాదశ ఆదిత్యులు,ఏకాదశ రుద్రులు,అష్ట వసువులు, ఇద్దరు అశ్విని దేవతలు
    2) శ్రీ కృష్ణ భగవానుడు
    3) భగవంతుని ఆశ్రయించాలి, దేవి దేవతులనిగౌరవించాలి ,దేవతలు ఏది అడిగినా ఇస్తారు కానీ భగవంతుడు ఆలోచిస్తారు ఇవ్వాల వద్దా మనకు మనకి ఏది అవసరమో అది మాత్రమే ఇస్తారు
    4)కేవలం భగవంతుని కి మాత్రమే ఉపయోగించారు, శ్రీ కృష్ణ భగవానుడు
    5) కృష్ణ విరహం

  • @bhargavajyothibotta8796
    @bhargavajyothibotta8796 10 หลายเดือนก่อน

    1.Dwadasa adityulu,ekadasa rudrulu,asta vasuvulu,aswini devathalu. 2.sri Krishna paramatma. 3.bhagavanthudu medha bhakthi,devathala medha upasana. 4.sri Krishna. 5.krishna viraham.

  • @santhoshiporeddy7079
    @santhoshiporeddy7079 ปีที่แล้ว

    Jai Sri Krishna

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 10 หลายเดือนก่อน

    Hare Krishna Prabhuji
    1. 12 Adityalu, 11 rudrulu, 8 vasus, 2 ashwini devatalu
    2. Sri Krishna bhagavanadu aradistharu.
    3. Devatalu emi adigina ichestharu, Bhagavanthudu mathram ala kaadu manaki edi manchido adhe istharu.
    4.manushu janma lo putti acharyalu Guruvulu ashrayinchi bhagavath bhakti chesthu, seva chesthu, bhagavath bhaktlu sangathayam lo undadam chala manchidi
    5. Krishna yoka viraham, Krishna seva..

  • @sreelatha4660
    @sreelatha4660 ปีที่แล้ว

    Hare Krishna prabhuji 🙏

  • @manjulag8834
    @manjulag8834 ปีที่แล้ว

    Hare krishna

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 10 หลายเดือนก่อน

    హరే కృష్ణ🙏🙏🙏
    1. జ) భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క
    క్యాబినెట్లో 33 ఆది దేవతలు
    ఉన్నారు.
    1. ద్వాదశ ఆదిత్యులు -12
    2. ఏకాదశ రుద్రులు-11
    3. అష్ట వసులు-8
    4. ఇద్దరు అశ్వినీ దేవతలు-2.
    ముక్కోటి దేవతలలో వీళ్లే ప్రముఖ దేవతలు.
    2. జ) సకల దేవతలు శ్రీకృష్ణుని
    ఆరాధిస్తారు.
    3. జ)1. ఎవరినైతే శరణు చేసి, ఎవరినైతే
    వేడుకొని, ఎవరి యొక్క ఆధ్వర్యం
    లో ఈ ప్రపంచ పరిపాలన
    చేస్తుంటారో వాళ్లని దేవతలు
    అంటారు.
    భగవానుడు అంటే శ్రీకృష్ణుడు
    మాత్రము ఒక్కడే.
    2. దేవతలు భగవంతునికి సపోర్ట్
    చేస్తూ ఉంటారు. భగవానుని
    యొక్క కైంకర్యం లో మనకు వివిధ
    మైన సౌకర్యాలను కలిగించడంలో
    భగవంతునికి సపోర్ట్ చేస్తారు.
    మనము భగవత్ భక్తుల మైతే
    భగవానుని చేరుకోవడానికి సపోర్ట్
    చేస్తారు దేవతలు.
    భగవంతుడనే వాడు ఓకే ఒక
    తత్వము అదే శ్రీకృష్ణ తత్వము.
    అందుకే భగవంతుని ఆశ్రయించాలి,
    దేవతలను గౌరవించాలి.
    4. జ) భగవంతునికి అంటే శ్రీకృష్ణునికి
    మాత్రమే భక్తి అనే పదం వర్తిస్తుంది.
    5. జ) కృష్ణ విరహం. అంటే కృష్ణుడి యొక్క
    సేవ, కృష్ణుని యొక్క భక్తుల యొక్క
    సాంగత్యము లో ఉండలేక
    పోవడము, కృష్ణుడి యొక్క కృప
    ఆండాళ్ గోష్టికి లేకపోవడం.
    ఇవే ఆండాళ్ గోష్టికి ఉన్నటువంటి
    ఆపద.
    హరే కృష్ణ🙏🙏🙏

  • @LaxmiChitti-m5n
    @LaxmiChitti-m5n 10 หลายเดือนก่อน

    1. Dwadasha aadityulu,akadasha rudrulu, Ashta vasuvulu,2-Ashwini devathalu.
    2.mana sreemannarayanudina krishnayyanu.
    3.krishnude mullokalaku adipathi ayane sarwam ayanaku jananam, maranam anedi undadhu
    Devathalu amarulu valla different posts untay but vallu change avuthu untaru
    4.bhaghavath bhakthulaku ,sree krisnude mana sarwam anukunevariki chenduthundi.
    5.krishna viraham.

  • @nareshkoppula7832
    @nareshkoppula7832 ปีที่แล้ว

    Jai sri Krishna 🙏🙏🙏🙏🙏

  • @lalithachitta9414
    @lalithachitta9414 10 หลายเดือนก่อน

    1.ద్వాదశ ఆదిత్యులు --12,
    ఏకాదశ రుద్రులు ---11
    అష్ట వసువులు ---8
    అశ్విని దేవతలు ---2
    2.శ్రీ కృష్ణ భగవానుడు ని
    3.భగవంతుడు శాశ్వతుడు, మనకి మంచిది కానిది ఇవ్వరు,దేవతలు ఏది కోరిన ఇచ్చే తత్వం కల వారు
    4.)గురువుగారిని ఆశ్రఇంచి భక్తి చేసే మానవులు కి,
    5)కృష్ణ విరహం

  • @satayavathikatakam7670
    @satayavathikatakam7670 10 หลายเดือนก่อน

    ముక్కోటి దేవతలలో ప్రముఖులు 12మంది ఆదిత్యులు ,11 మందిరుద్రులు ,8మంది వసువులు,ఇద్దరుఅశ్వనీ కుమారులు.
    2).భగవంతుడైన శ్రీకృష్ణుడు.
    3).భగవంతుని ఆశ్రయించాలి .దేవీ దేవతలను గౌరవించాలి.
    4).భగవంతుడికి మాత్రమే భక్తి అనేపదం వర్తిస్తుంది.
    5).

  • @geethanjalia9497
    @geethanjalia9497 10 หลายเดือนก่อน

    🙏🙏Jai Srikrishna 🙏🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 10 หลายเดือนก่อน

    5. స్వామి ఒక్కడు ఉంటే మనకు ఇంకేమీ తక్కువ లేదు. కానీ స్వామి మన పక్కన లేకపోతే లోకంలో ఎంతమందిని ఆశ్రయించిన సరే "మరణ కాలమందు కోటి వైద్యులు కూడి వచ్చిన కానీ మరణం వంటి వ్యాధిని మార్పలేరు". మళ్లీ అంటోంది ఆండాళ్ తల్లి. మేము చిన్నపిల్లలం మేమందరం వ్రతం చేద్దామని బయలుదేరాము అందులో పది మంది గోపికలు పడుకున్నారు వారిని లేపి వాళ్లను కూడా తీసుకుని వస్తే నువ్వేమో సుఖంగా పడుకున్నావా. భగవంతుని చాలా ఋజుత్వం ఉన్న వ్యక్తి అంటారు. అంటే చెప్పింది వాళ్ళు చేసేది మనసులో ఉండేది అన్నీ ఒకటే. వాళ్లు ఒక మాట ఇస్తే వాళ్ళు ఇంక దానిని మార్చుకోరు. మన యొక్క మొండితనం పోతే కానీ భగవంతుడు దగ్గరకు రాలేము మన యొక్క మొండితనాన్ని కూడా భగవంతుడు తీసేస్తాడు. ఎలాగా అంటే ఆయన యొక్క అద్భుతమైన సౌందర్యం చేత గుణగణాల చేత ఆయన యొక్క ఐశ్వర్యం చేత ఆయన యొక్క లీలల చేత ఆయన యొక్క భక్తుల సాంగత్యం చేత ఎంత మొండి వాళ్ళు అయినా సరే వాళ్ళు భగవంతుడి ముందు లొంగ వలసినదే.
    దుర్యోధనుడి దగ్గరకు కృష్ణుడు వస్తున్నాడు అని తెలిసి ఆయనను ఎలా అవమానించాలి అని ఎవరు కూడా లేచి
    నుంచో వద్దు అని చెబుతాడు దుర్యోధనుడు. అందరూ కూడా కృష్ణుడు వస్తే లేచి నుంచో కుండా ఉండలేము అంటారు. నేను రాజుని మీరందరూ నా మాట వినవలసిన దే అంటాడు. సరే ప్రయత్నిస్తాము అంటారు. నేను ఏది చేస్తే అదే మీరు చెయ్యండి. మీరందరూ నాకేసే చూస్తూ ఉండండి అంటాడు. సరే సరే అని వాళ్ళందరూ దుర్యోధనుడి కేసి చూస్తూ ఉన్నారు. కృష్ణుడు అలా సభలోకి రాగానే మొట్టమొదటగా లేచి నుంచున్న ది ధుర్యోధనుడే. వెంటనే అందరూ కూడా లేచి నుంచున్నారు. నేను ఏది చేస్తే అదే చెయ్యమన్నాడు కదా. అంత మొండిఘటం అయినా సరే భగవంతుడి శ్రీ విగ్రహాన్ని చూసేసరికి అన్నీ మరిచిపోయి లేచి నుంచున్నాడు. అలా మా యొక్క హృదయాలను కూడా ఆకర్షించే వు క్రిష్ణా
    వచ్చి నీ యొక్క కృప మాపై చూపించు అన్నా సరే కృష్ణుడు లేవడం లేదు. అమ్మని లేవ లేదని కొంచెం ఆక్షేపించాను కదా అందుకని కృష్ణుడికి కోపం వచ్చిందా అని నప్పినై ని కీర్తిస్తూ ఉంటుంది ఆండాళ్ తల్లి.

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 10 หลายเดือนก่อน

    very natural speac h

  • @SridharMosham-ci2hn
    @SridharMosham-ci2hn 10 หลายเดือนก่อน

    దేవుడు ఒక్కడే అనండి బాగుంది క్రిష్ణుడు ఒక్కడే దేవుడు అనకండి .హరేకృష్ణ

    • @PranavanandaDas
      @PranavanandaDas  10 หลายเดือนก่อน +2

      मत्त: परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय |
      मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव || 7||
      mattaḥ parataraṁ nānyat kiñchid asti dhanañjaya
      mayi sarvam idaṁ protaṁ sūtre maṇi-gaṇā iva - Gita 7.7
      There is nothing higher than Myself, O Arjun. Everything rests in Me, as beads strung on a thread.

    • @LaxmiChitti-m5n
      @LaxmiChitti-m5n 10 หลายเดือนก่อน

      Krishnude devudu

    • @LaxmiChitti-m5n
      @LaxmiChitti-m5n 10 หลายเดือนก่อน

      Sarwam krishnude ayinapudu ayane devudu anali

    • @Chanda.Sandhya.
      @Chanda.Sandhya. 10 หลายเดือนก่อน

      Hare Krishna🙏

    • @Chanda.Sandhya.
      @Chanda.Sandhya. 10 หลายเดือนก่อน +1

      మత్తః పరతరం నాన్య త్కిఇ్చి దస్తి ధనఞ్జయ!
      మయి సర్వ మిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ
      ఓ..ధనుంజయా నాకన్నా శ్రేష్టమైనది ఏది లేదు.దారమందు మనులు కూర్చబడినట్లు జగత్తులో ని వస్తువులన్నీ సూత్రమున సూత్రమనుల వలే నా యందే కూర్చబడియున్నవి.
      హరే కృష్ణ🙏🙏

  • @induamarreddy3216
    @induamarreddy3216 10 หลายเดือนก่อน

    1.ద్వాదశ ఆదిత్యులు12,ఏకాదశ రుద్రులు11,అష్టాదశ వశువులు8,అశ్విని దేవతలు2.
    2.శ్రీ కృష్ణ భగవానున్ని ఆరాదిస్తారు.
    3.దేవతల దగరికి వెళ్ళి ఏమి అడిగిన ఇచ్చేస్తారు,కానీ భగవంతుడు వీడు నా సంతానం వీడికి ఇవ్వాలా వద్దా ఇస్తే ఏమవుతుంది అని ఆలోచించి మనకు మంచిది కానిది ఇవ్వకుండా ఆపే తత్వం భగవంతుడిది. ఇదే భగవత్ తత్వం.
    4.కృష్ణ భక్తి
    5.కృష్ణ విరహం,కృష్ణ సేవ,కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం లో ఉండలేక పోతున్నాం,కృష్ణ యొక్క కరుణ మాపై ఇంకా లేదు అని ఆండాల్ తల్లి యొక్క ఆపద.
    🙇🙇🙏🙏🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 10 หลายเดือนก่อน

    3. సూర్య ఉపాసన, ఈశ్వర ఉపాసన దేవి ఉపాసన. కృష్ణ భక్తి అన్నారు కాబట్టి మానవ జన్మ తరించాలి అంటే మనం ప్రేమ పూర్వకమైన భక్తిని ఆశ్రయించాలి. అది ఎవరికి " ఆరాధ్యో భగవాన్ వ్రజేష తనయాః తద్దామ బ్రృందావనే రమ్యాకాచి తుపాశనో వ్రజవధూః వర్గేనయాకల్పితా"
    అది చూపించటానికి కదా ఆండాళ్ తిరుప్పావై అంతటా ఉంది. ఈ విధంగా వాళ్లకి ఏమైనా కష్టాలు వచ్చాయి అంటే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ కష్టాలన్నీ దూరం చేస్తాడుట. రావణాసురుని కంసుని శిశుపాలుని హిరణ్య కశిపుడుని అందర్నీ దూరం చేశాడు. అలాగే వాళ్లకి ఉండే భయాన్ని బాధని దూరం చేస్తాడుట రాక్షసుల దగ్గర దేవతలు ఎంతో భయపడుతూ ఉండేవారు. రావణాసురుడికి లంకలో పెద్ద సింహాసనం ఉండేదిట లంకలో సింహాసనాన్ని అధిరోహించాలి అంటే రావణాసురుడు ఏం చేసేవాడు అంటే 9 నవగ్రహాలను సూర్య చంద్ర బృహస్పతి వాయు వాళ్లందర్నీ కూడా మెట్లుగా తయారు చేసుకున్నాడుట సింహాసనానికి ముందు. ఆ ఒక్కొక్క నవగ్రహం ముందు వాడి యొక్క అడుగు పెడుతూ పైకి ఎక్కి సింహాసనం మీద కూర్చునే వాడుట. అష్ట దిక్పాలకుల అందర్నీ తను ఎలా చెబితే అలా చేసేలా తన యొక్క నియంత్రణలో పెట్టుకున్నాడు
    ట. చల్లగాలి కావాలి అంటే వాయువు గాలి వీస్తాడు ట అలాగే వేడి కావాలి అంటే సూర్యదేవుడు వేడిని ఇస్తాడు ట. అలా అందర్నీ తన యొక్క నియంత్రణలో పెట్టుకున్నాడు ట. నవగ్రహాలను తన యొక్క నియంత్రణలో పెట్టుకున్న వాడు రావణాసురుడు. రావణాసురుని సంహరించిన వాడు శ్రీరామచంద్రుడు. మనం రాముని ఆశ్రయిస్తే మిగతా వాళ్ళని ఆశ్రయించ వలసిన అవసరం లేదు. కేవలం మన హృదయం యొక్క మార్పు కావాలి అంటే కృష్ణ భక్తి వల్ల అవుతుంది. ప్రహ్లాదుడు ధ్రువుడు వాళ్లు భగవంతుడి కోసం తపస్సు చేశారు వెంటనే వాళ్ళ యొక్క హృదయం మొత్తం పరివర్తన చెంది శుద్ధమైన సాత్వికమైన భావనలోకి వాళ్ళ యొక్క మనసు మారిపోయింది. కాబట్టి భగవంతుడి యొక్క సేవ చేస్తే మనకి మిగతా వారి యొక్క ఆశ్రయం అవసరం లేదు. వాళ్ల యొక్క బాధలను అన్నింటినీ తీర్చే బలశాలి బలమున్న వాడా అంటుంది ఇక్కడ ఆండాళ్ తల్లి.

  • @Pranavananda_Das
    @Pranavananda_Das 10 หลายเดือนก่อน

    Bkkaga ainav prabhuji

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 10 หลายเดือนก่อน

    2. అమరులు అంటే దేవతలకు మృత్యువు లేదు. అలా అని ఎప్పుడూ వుండిపోతారా.
    " లోకంబులు లోకేశులు లోకస్తులు దెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వలనెవ్వడు నేకాక్రృతి వెలుగునతని నే సేవింతున్". అంటే ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పడిపోయిన ఆఖరికి ఎవరైతే ఉంటారో అతనినే నే సేవిస్తున్నా అని గజేంద్రుడు ప్రార్థిస్తే. అప్పుడు సాక్షాత్తు భగవంతుడు వచ్చాడు. అంటే వీళ్లకు కూడా మరణం లేదు భగవంతుడికి కూడా మరణం లేదు అంటే ఇద్దరు సమానమా ఇక్కడ అమరులు అంటే ఇంద్రుడి యొక్క పదవి ఎప్పుడు అలానే ఉంటుంది రుద్రుడి యొక్క పదవి కూడా అలానే వుంటుంది.
    బ్రహ్మగారి యొక్క పదవి కూడా ఎప్పుడు అలానే ఉంటుంది. అలా అన్ని దేవతల యొక్క పదవులు మాత్రం ఎప్పుడు అలానే
    వుంటాయి. ఎప్పటికీ అలానే ఉంటాయి కానీ ఆ పదవిలో ఉండే వ్యక్తి మాత్రం మారుతూ ఉంటాడు. అందుకే ఇక్కడ అమరులు అని కీర్తిస్తుంది ఆండాళ్ తల్లి.
    అమరులు అంటే ఇంకొక విషయం ఏమిటంటే మనం మానవ మాత్రులం కదా
    మన వయసు పరిమితంగా ఉంటుంది.
    కానీ వాళ్ళ యొక్క వయసు లక్షలవేల కోట్ల
    సంవత్సరాలు వాళ్లు అధికంగా జీవిస్తారు.
    కాబట్టి వాళ్ళని అమరులు అన్నారు.
    మన తోటి పోలిస్తే వాళ్లు అమరులే. అందుకోసమే ఆండాళ్ తల్లి ఇక్కడ అమరులు అని చెబుతుంది. దేవతలు 33 కోట్ల మంది. అమరులు మృత్యువు లేని వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు అంటే వేరే వేరే
    శాఖలలో భగవంతుడి కింద సేవ చేస్తున్న వాళ్ళు. అయితే వాళ్లు చనిపోరా అంటే చనిపోరు. మనలాగా జన్మ మృత్యు జరా వ్యాధి ఉండదు. వాళ్లు చక్కగా వాళ్ల యొక్క పదవి మారుతూ ఉంటుంది." ఆ బ్రహ్మ భువనా లోక పునరావృత్తినో అర్జునా మాముపేత్యతు కౌంతేయా పునర్జన్మ నవిద్యతే" ఆ యొక్క లెక్క అయిపోగానే వాళ్ళు మళ్ళీ కిందకు వచ్చేస్తారు. అలా అందరూ దేవి దేవతలు ఎవరినైతే శరణు చేసి ఎవరినైతే వేడుకుంటారో ఎవరి యొక్క తరపు గా ఈ పరిపాలన అంతా చేస్తూ ఉంటారో వాళ్లని దేవతలు అంటారు. కానీ భగవానుడు మాత్రం ఒక్కడే. దేవత అంటే "దివ్" అనే ధాతువు నుండి వస్తుంది. ఈ "దివ్" అనే
    ధాతువు ఏ మద్దతు నుంచి వస్తుందో ఈ దేవతలు ఎవరిని మద్దతు చేస్తూ ఉంటారో
    ఆ భగవంతుడు అందరికీ కూడా వివిధమైన సౌకర్యాలను కలిగించడానికి భగవంతుడికి మద్దతు ఇస్తూ ఉంటారు. అలాగే మనకి కూడా ఎవరైతే భగవద్భక్తులు ఉంటారో వాళ్ళని కూడా
    భగవంతుడిని చేరుకోవడానికి మద్దతు ఇస్తారు. ఈ ప్రకృతి అంతా మనం జీవించడానికి చక్కగా మనం సుఖంగా ఉండడానికి ఒక మానవ శరీరం వచ్చినప్పుడు దానిని చక్కగా వాడుకుని భక్తి చేసి భగవంతుడిని చెందడానికి కదా
    కాబట్టి వారిని దేవతలు అంటారు. భగవద్గీతలో భాగవతంలో చూస్తే మనకు ఎప్పుడూ శ్రీ భగవానువాచ అని వస్తుంది.
    కానీ స్తోత్రాలలో చూస్తే విష్ణు సహస్ర నామం లో పార్వతీదేవికి ఒక ప్రశ్న వస్తుంది. అప్పుడు పార్వత్యువాచ అని వస్తుంది. శివుడు చెబుతుంటే దానికి ఈశ్వర ఉవాచ
    అని వస్తుంది. బ్రహ్మ ఉవాచ ఇంద్ర ఉవాచ
    అర్జున ఉవాచ అని వస్తుంది. కానీ శ్రీకృష్ణుడు మాట్లాడినప్పుడు మాత్రమే శ్రీ
    భగవానువాచ అని వస్తుంది. కాబట్టే భగవంతుడు అనేవాడు ఒకటే ఒక తత్వం.
    అదియే శ్రీ కృష్ణ తత్వం. అయితే ఇక్కడ ఆండాళ్ తల్లి ఏమంటోంది అంటే ఎప్పుడైనా ఈ దేవి దేవతలకు కష్టం వస్తే
    ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ కూడా
    మన కృష్ణ స్వామి దగ్గరికే వస్తారు. అందరూ కూడా శరణు వేడాల్సింది ఆ భగవంతుడునే. వాళ్లు కాళ్ళ వేళ్ళాపడి మమ్మల్ని కాపాడండి అని వేడితే
    భగవంతుడు ఆయా అవతారాలలో వచ్చి రాక్షస సంహారం చేస్తుంటారు. "పవిత్రానాయ సాధూనాం వినాశాయచ దుష్క్రుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే". అని కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు.
    కాబట్టి ఈ విధంగా దేవత భగవత్ తత్వంలో ఏమిటి వేరే వేరే అని మనం తెలుసుకునే అవసరం ఉంది. లేకపోతే మనకి చాలా మందికి మన వైదిక సనాతన ధర్మం ఆచరిస్తున్న వారికి తెలియదు. అందరూ పర్వాలేదు ఆయన్ని ఆశ్రయించాము అనుకుంటారు కాని మనం ఆచరించవలసినది కేవలం భగవంతుడు ని
    మాత్రమే. మిగతా దేవి దేవతలు అందరినీ కూడా మనం గౌరవించాలి. దేవతలందరూ ఎలా ఉంటారు అంటే ఈ భూమి పైకి రారు.
    ఎప్పుడు కూడా ఒక అడుగు పైకే ఉంటారు ట. భూమిని చూస్తే వాళ్లకి వాంతి వస్తుంది ట. అసహ్యించుకుంటారుట. అలాగే వారిని దేవి దేవతలను కోరికలు ఏమి అడిగినా ఇచ్చేస్తారు ట. భగవంతుడు అలా కాదు
    మనకు ఏది మంచిదో అదే ఇస్తాడు. భగవంతుడికి దేవి దేవతలకు ఉండే వ్యత్యాసం ఇది. భగవంతుడు మాత్రం ఆలోచిస్తాడు. వీళ్లు నా సంతానం వీళ్ళకి ఇది ఇవ్వాలా వద్దా ఇస్తే ఏమి అవుతుంది
    అని ఆలోచించి చేస్తాడు. మనకి మంచిది కానిది ఇవ్వకుండా ఆపే తత్వం భగవత్ తత్వం. భక్తి అనే పదం కేవలం భగవంతుడకి మాత్రమే ఉపయోగించారు.
    మిగతా వారికి ఉపాసన అంటారు.
    .

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 10 หลายเดือนก่อน

    1. ఈ 20వ పాశురంలో సుందరమైన తత్వాన్ని ఆండాళ్ తల్లి క్రిష్ణుడు కి చెబుతోంది. "నీలా తుంగ స్తనగిరి తటి సిధ్ధ మధ్యాపయంతి". ఇప్పుడు వాళ్ళందరూ అందరి గోపికలను లేపారు కదా లేపి క్రిష్ణుడు దగ్గరికి వచ్చి కృష్ణుని కలుసుకుని కృష్ణుని యొక్క సేవ చేసుకుందాము అని కదా అనుకున్నారు . అందుకనే బయలుదేరి వచ్చారు తీరా వచ్చాక కృష్ణుడు ని లేపుతుంటే కృష్ణుడు లేవట్లేదు.
    ఆండాళ్ తల్లి బయటికి ఒక పొగడ్త గా క్రిష్ణుడు ని తిట్టినట్లు అనిపిస్తుంది కానీ లోపల రెండు మూడు చివాట్లు కూడా పెడుతుంది ఇక్కడ ఈ విషయంగానో మనం చూద్దాము. 33 కోట్ల మంది దేవతలు మనకి. 33 అనేది ఒక సంఖ్య.
    ఇది దేన్ని సూచిస్తుంది అంటే ఆండాళ్ తల్లి చెప్పినట్లుగా మనకి 33 కోట్ల మంది దేవతలు వున్నారు. భగవానుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. 33 కోట్లు అంటే ఏమిటో
    చూద్దాం. 33 అంటే 33 తరగతులు.
    అయితే భగవంతుడు ఒక్కడే. "ఈశ్వరా పరమా క్రిష్ణా సచ్చిదానంద విగ్రహా అనాధిర్ ఆధిర్ గోవిందా సర్వ కారణ కారణమ్".
    అటువంటి భగవంతుని యొక్క క్యాబినెట్లో 33 అది దేవతలు వున్నారు. ఎవరు వాళ్ళు
    1. ద్వాదశ ఆదిత్యులు.2. ఏకాదశ రుద్రులు. 3. అష్ట వశువులు, ఇద్దరు అశ్వనీ దేవతలు, వీళ్ళందరూ కలిపి 33 మంది.
    ఈ 33 మంది కింద చాలామంది వాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు ట. దేశాన్ని పరిపాలించడానికి అంతమంది ఉండాలి అంటే మొత్తం ప్రపంచాన్ని నడపడానికి ఇంక ఎంతమంది వుండాలి. ఆసంఖ్య ఎంతమంది అని చెప్పలేము కాబట్టి కోటి అని అన్నారు. 33 మంది ప్రధానమైన మంత్రులు వారి కింద సేవకులు. అలా 33 మంది కోట్ల దేవతలు. 33 మంది కోట్ల దేవి
    దేవతలు ఎంతమంది ఉన్నా అందరికీ అధిపతి అయిన భగవంతుడు ఒక్కడే.
    ఆయనే శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ 33 కోట్ల మంది కింద సప్త ఋషులు, అష్ట దిక్పాలకులు వీళ్ళందరూ కూడా వస్తారు.
    మళ్లీ వీళ్ళందరి కింద కూడా కొంతమంది సేవ చేసే వాళ్ళు వుంటారు. కానీ ముఖ్యమైన తత్వం భగవంతుడు మాత్రం ఒక్కడే. "యద్బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతస్ స్త్రుణ్వంతి దిర్వీష్టవై గాయంతి యంసామగా ధ్యానావస్తిత తధ్గతేన మనసా పశ్యంతి యం యోగినోః". అంటుంది శ్రీమద్ భాగవతం. అందరు దేవతలు ఎవరినైతే కీర్తిస్తారో అందరి దేవతలు ఎవరినైతే ఆరాధన చేస్తారో అందరి దేవతలు ఎవరినైతే సేవ చేస్తారో
    అటువంటిది శ్రీకృష్ణ భగవానుడు.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 10 หลายเดือนก่อน

    4. బయటికి పొగడ్తల అనిపిస్తుంది కదా
    ఓ భగవంతుడా నువ్వు 33 కోట్ల మందికి వచ్చే ఆపదలను అన్నీ కూడా తొలగించేస్తావు ఎంతో మహా బలం కలిగిన
    వాడా. అని అంటుంది ఆండాళ్ తల్లి బయటికి. కానీ మనకు తెలుసున్న విషయమే కదా. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అన్నట్టు ‌ కాబట్టి లోపల ఒక విధంగా తిడుతుంది. కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతుంది. అయ్యా నీవు 33 మంది కోట్ల మంది వచ్చి అడిగితేనే వాళ్ల పైన కరుణ చూపిస్తావా మేము చిన్న పిల్లలం ఐదు లక్షల మందే ఉన్నాము అని నువ్వు నిద్రలేచి మా దగ్గరకు రావట్లేదా
    అంటుంది ఆండాళ్ తల్లి. చావు లేని వాళ్ళకే నీ యొక్క ద్రుష్టా. మేమందరం కూడా ఈ మత్య లోకంలో బాధపడుతున్నాము కదా. మాపైన నీయొక్క దృష్టి చూపించవా అని వ్యంగ్యంగా మాట్లాడుతుంది. ఈ మాటల్లో ఉన్న అర్థాన్ని మనం పరిశీలన చెయ్యాలి.
    తిట్టినట్టా పొగిడినట్టా. ఆనందంగా ఉన్నట్టా లేనట్టా అలా ఇక్కడ ఆండాళ్ తల్లి బయటికి చూస్తే ఏమో పొగిడి నట్టు అనిపిస్తుంది. లోపల చూస్తే ఏమో కొంచెం భగవంతున్ని అక్షేపిస్తుంది. ఎందుకు నువ్వు మాకు నీ యొక్క కృపను అందించడం లేదు. అని ప్రేమతో భగవంతుని నిద్ర లేపుతుంది ఆండాళ్ తల్లి.
    అలానే అమరులు అంటే ఇంకో విషయం తెలుసా వాళ్ళకి భగవంతుడు యొక్క సేవా కావాలి వాళ్ల యొక్క ఇంద్రియ తృప్తి కావాలి. అది వాళ్ళ యొక్క పరిస్థితి. ఇంద్రుడు వున్నాడు అనుకోండి ఆయన యొక్క సొంత సంతోషం ఆయన చూసుకుంటాడు. సేవ కూడా చేస్తాడు. వీళ్ళని కర్మ మిశ్ర బంధువులు అంటారు.
    దేవత జన్మ నుంచి కూడా భగవంతుని
    దగ్గరకు వెళ్ళడం కష్టమే. అన్నింటి కన్నా సులభమైనది ఏమిటి అంటే మానవ జీవితం. మనుష్య లోకానికి వచ్చి కూడా మనం చక్కగా ఒక గురువును ఆశ్రయించి ఈ జీవితం నీ యొక్క శరణు అని గురువు గారికి మన యొక్క మాటను సమర్పించి భక్తి చేస్తే దేవతల కంటే మించి బ్రతుకు ఈ
    మానవ జన్మ. "దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభ మర్దతం మనుషత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియదర్శనం".
    దేవతలు అందరూ ఏమి అడుగుతున్నారు
    భగవంతుడిని గుర్తిస్తారా పారిజాతం కోసం వెళితే భగవంతుడు పైన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తారు. భగవంతుడు ఇచ్చినదే అని మర్చిపోతారు. మళ్లీ అవన్నీ మర్చిపోయి మాకు ఈ సహాయం చేయండి అని వస్తారు. అందుకే ఆండాళ్ తల్లి మాకు దేవతల యొక్క జన్మ కూడా అవసరం లేదు‌ . మన ఆచార్యులు భక్తి వినోద ఠాకూర్ అంటారు.
    "బహిర్ముఖ బ్రహ్మ జన్మ న కరియే ఆషా"
    బ్రహ్మ జన్మ కూడా మాకు అవసరం లేదు. భగవంతుని పైన భక్తి లేని బ్రహ్మ జన్మ కూడా మాకు అవసరం లేదు.అని ఒక వైష్ణవుల ఇంట్లో ఒక కీట జన్మ పురుగు లాగా పుట్టి ఆ వైష్ణవుల యొక్క
    ఉచ్చిష్టం అలా నేలపైన పడి ఉంటే దానిని
    తీసుకునే సౌభాగ్యం ప్రతిరోజు నాకు కలిగితే ఒక కీటకం యొక్క జన్మయైనా సరే
    నాకు అత్యంత విలువగా ఉంటుంది. కానీ బ్రహ్మ జన్మ కూడా మాకు అవసరం లేదు అని అంటున్నారు మన ఆచార్యులు కూడా భక్తి వినోద్ ఠాకూర్. కాబట్టి కేవలం నీయొక్క భక్తిని మాకు ప్రసాదించు. భక్తుల యొక్క సాంగత్యంలో నేను ఉంటే చాలు.
    వాళ్ల యొక్క సేవ చేసుకునే సౌకర్యం నాకు
    ఇస్తే చాలు. వైష్ణవ ఆచార్యుల శరణులో ఉంటే నాకు చాలు. శ్రీల ప్రభుపాదుల వారు మనకి శ్రీ విగ్రహాలను ఆచార్య పరంపర ను భగవంతుడి యొక్క దివ్య నామాన్ని ఇచ్చారు. భగవత్ భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రభు పాధుల వారు ఇస్కాన్ కి బృందావనం కి తేడా ఏమీ లేదు. ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఆలయాల్లో సేవ
    చేస్తూ భగవత్ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే దాని కన్నా మించినదేలేదు. ఆండాళ్ తల్లి అయ్యా నువ్వు అమరుల మాటే వింటావా మా యొక్క మాట వినవా అని భగవంతుడికి
    చివాట్లు పెడుతుంది. నీ యొక్క పేరు ఏమిటో తెలుసా ఆపదలను తగ్గిస్తావు.
    దేవతలందరికీ ఎప్పుడెప్పుడు ఆపద వస్తే అప్పుడు తగ్గించావు. మాకు కూడా ఆపద ఉందయ్యా ఆ ఆపదను తొలగించు అంటుంది. ఆ ఆపద ఏమిటంటే క్రిష్ణ విరహం.
    కృష్ణుడి యొక్క సేవ. కృష్ణుడు యొక్క భక్తుల సాంగత్యంలో వుండలేకపోతున్నాం
    క్రిష్ణుడు యొక్క కరుణ మాపై ఇంకా లేదు. నువ్వు వచ్చి మా యొక్క ఆపదను తొలగించు అంటుంది. నువ్వు తొందరగా మా దగ్గరకు వచ్చేస్తే మా ఆపద కూడా పోయినట్టే. ఇది ఆండాళ్ తల్లి యొక్క ఆపద. మన అందరికీ బలం భగవంతుడి దగ్గర నుండే. ప్రహ్లాదుడు అంటాడు "బలహితులకు ధుర్బలులకు బలమెవ్వరు
    నీకు నాకు బ్రహ్మాదులకు" అని. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు. ఏమి చూసుకొని రా నీకు ఆ బలం. నాకు కాదయ్యా బలం నీకు బలం బ్రహ్మ రుద్ర శివ లకు ఎవరిస్తారో బలం ఆ బలమే నేను చూసుకుంటున్నది.
    భగవంతుడు మన దగ్గర ఉంటే మనకు గొప్ప బలం. అందుకే రామదాసు చెబుతారు తక్కువేమి మనకు రాముడు
    ఒక్కడుండు వరకు అని.

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 10 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji 👣 🌹 🙏

  • @tkalpana6897
    @tkalpana6897 10 หลายเดือนก่อน

    Hare Krishna

  • @Pranavananda_Das
    @Pranavananda_Das 10 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji