1. ఏ కారణంతో ఆండాళ్ ఘోష్టిని రెండవ ద్వార పాలకుడు లోపలకి పంపించాడు? 2. గురువులు ఎన్ని రకాలుగా ఉంటారు? 3. శిక్షా గురువు యొక్క కర్తవ్యం ఏమిటి? 4. నంద మహారాజు విలువైన వస్తువులన్నీ ద్వారం వద్దే ఎందుకు ఉంచేవారు? 5. ద్వారాన్ని సులువుగా తెరిచి కృష్ణుడి వైపు వెళ్ళే దారి చూపించేది ఎవరు? 1. For what reason Andal Goshti was sent inside by the guard of the second door? 2. How many types of Guru's are there? 3. What is the duty of Shiksha Guru? 4. Why did Nanda Maharaja keep all his valuables at the door? 5. Who opens the door easily and shows the way to Krishna?
హరేకృష్ణ ప్రభూజీ🙏 ప్రణామాలు🙏🙏 1.మేము స్వామిని చక్కగా సేవిస్తాము, మంగలము పాడుతాము అంటే సరే అని ఆండాళ్ తల్లి గోష్టని లోపలికి పంపిస్తారు. 2.గురువులు మూడు రకాలు 1.పద ప్రధక్షకు గురువు 2.శిక్షా గురువు 3.దీక్షా గురువు 3.శిక్షా గురువులు మనకి భగవత్ తత్వాన్ని, విజ్ఞానాన్ని అందించి మనల్ని దీక్షా గురువులు దగ్గరకి పంపిస్తారు. 4.రత్నాలు మనులతో కూడిన తలుపు మెరిసి పోతుంది. తాలమేదో గొల్లెం ఏదో తెలియక 5.భగవత్ భక్తుల ద్వారా,భక్తుల యొక్క మాధ్యమంతోనే భగవంతుని చేరుకోవాలి." గోపి భత్రూఃపదకమలయోః" దాస దాస దాస దాస దాస దాస దాస దాసాను దాస అని శ్రీ చైతన్య మహాప్రభు మనకి చెప్పారు.🙏🙏🙏
హరే కృష్ణ🙏 1. జ) భగవంతుని సేవించుకోవడం, మంగళం పాడటం కోసం, కృష్ణుడి దర్శనం కోసం మాత్రమే వచ్చాము ఎంతో గౌరవంగ సంబోధించింది. ఈ కారణంతో ఆండాళ్ గోష్టిని రెండవ ద్వారపాలకుడు లోపలికి పంపించాడు. 2. జ) గురువులు 3 రకాలు. 1. పద ప్రదక్షక గురువు. 2. శిక్షా గురువు. 3. దీక్షా గురువు. 3. జ) శిక్షా గురువు కర్తవ్యం:- మనకు మంచి భగవత్ తత్వ విజ్ఞానాన్ని అందిస్తూ ఒక గురువు దగ్గరికి పంపిస్తారు. 4. జ) చాలామంది భగవంతుని దగ్గరకు వెళ్లాలి అని ప్రయత్నిస్తారే కాని నిజంగా భగవంతుడిని చేరాలి అని వాళ్లకి ఉద్దేశం ఉండదు. ఎందుకంటే భగవంతుడి చుట్టూ మనకు ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణలో పడిపోయి కృష్ణుడిని మరిచిపోతాము. అంటే గుడికి వెళితే గోడలపై చెక్కి ఉన్న శిల్పాలు, తోరణాలు చూసి ఆ విషయ వాంచల్లలో చిక్కు కొని కృష్ణుడి గురించి మరిచి పోయే ప్రమాదం ఉంది. అందుకే ద్వారం వద్దే అన్ని వదిలేసి మన మనసు భక్తితో నిండిపోవాలి. 5. జ) ద్వారాన్ని సులువుగా తెరిచి కృష్ణుడి వైపు వెళ్లే దారి చూపించేది ఎవరు అంటే" దీక్షా గురువు".
, venu gopala karuna dasa, Vijayawada, aandal talli ki jai, tiruppavai ki jai, goda ranganadha swamy bhagavan ki jai, jai srila prabhu pada, hare krishna prabhu, pranam, jai jai 🌹💐🙏
హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, కృష్ణ సేవ చేసుకుంటం అని చెప్పటం వల్ల 2, మూడు రకాలుగా 3, మనకి మంచి భగవత్ తత్వ ఇజ్ఞానాన్ని అందించి మనల్ని బక గురువు దగ్గరకు పంపింస్తారు 4, విలువైన వస్తువులను దాటి భగవంతుని దగ్గరకు వెళ్ళాలి 5, దీక్షా గురువు
హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు 🙏 1.భగవంతుణ్ణి సేవిస్తాము,భగవంతునికి, మంగళం పడతాము వినయంగా, గౌరవమైన మాటలతో ఆండాళ్ తల్లి చెప్తుంది 2, 3రకాలు 1. ప్రద పదక్షర గురువు 2. శిక్షా గురువు 3, దీక్షా గురువు 3,భగవతత్వాన్ని అందించి గురువు దగ్గరికి పంపిస్తారు 4.విలువైన వస్తువులను దాటి భగవంతుని దగ్గరకు వెళ్లాలి 5. దీక్షా గురువు
1.భగవంతున్ని సేవిస్తాం,భగవంతునికి మంగళం పాడుతాం అన్నందుకు,భగవంతున్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు అని,ఆయన యోగక్షేమాలు తెలుసుకోడానికే కదా అని. 2.మూడూ రకాల గురువులు ఉంటారు. 3.మంచి భగవత్ తత్వం విజ్ఞానాన్ని అందిస్తూ గురువు దగరికి పంపిస్తారు. 4.లోపలికి వెల్లాక భగవంతున్ని సేవించుకుంటారు అని. 5.భగవత్ భక్తులు చాలా బాగా చెప్పారు ప్రభూజి🙇🙇🙏🙏
1) స్వామి ని సేవిస్తాం, స్వామి కి చక్కగా మంగళం పాడుతాం. 2)మూడు రకాలు: పదప్రదక్షక గురువు, దీక్షా గురువు, 3)భగవత్ తత్వ విజ్ఞానాన్ని అందిస్తూ దీక్షా గురువు దగ్గరికి పంపిస్తారు 4) భగవంతుని దగ్గరకు చేరాలి 5) దీక్షా గురువు
హరేకృష్ణ గురుజీ 🙏 1.కృష్ణుడు యొక్క సేవ చేసుకుంటాము, మంగళం పాడుతాము ఆకారణంతో లోపలికి పంపిచ్చారు 2.3 రకాలు 3.భగవంతుడు యొక్క విజ్ఞానం అందిస్తూ గురువుల దగ్గరికి పంపిస్తారు 4.కొంత మందికి ద్వారం చూసినప్పుడు అక్కడే ఉండి ఆడుగుతారు ఎలా చేసారు,ఇలా ద్వారం గురించి మాట్లాడేవారు కాని భగవంతుడు గురించి మాట్లాడేవారు కాదు మనం భౌతికమైన విషయాలు పైన ఆసక్తి ఉండకూడదు కృష్ణుడు గురించి శ్రవణం చేయాలి ఆరాధన చేయాలి 5.గురువులు హరేకృష్ణ గురుజీ 🙏
1. భగవంతుడి సేవ చేసుకుంటాం, స్వామి కి మంగళం పడతాం అంటే 2.3 రాకములు గా వుంటారు 3. భగవత్ తత్వ విజ్ఞాన్నాన్ని అందిస్తూ గురువు దగ్గరకి పంపిస్తారు 4. ఆకార్షించే వస్తువులను దాటి భగవంతుడు ని చేరుకోవాలి అని 5.దీక్షా గురువు,
3. ఈ అద్భుతమైన సుందరమైన విషయాన్ని మనకు ఆండాళ్ తల్లి ఈ 16 వ పాశురంలో తెలుపుతుంది. మనం ఎప్పుడూ కూడా భక్తులను దాటి భగవంతుడిని చేరుకోవాలి అని అనుకోకూడదు భక్తుల ద్వారా భగవంతుని చేరుకోవాలి మనం నేరుగా వెళితే భగవంతుడు చూస్తాడా చూడడు. అదే భగవత్ భక్తుల ద్వారా వాళ్లతో కలిసి వెళ్ళాం అనుకోండి వాళ్ల కోసం చూస్తూ ఉంటారు ఆ చూపులు మన పైన కూడా పడతాయి అందుకని భగవత్ భక్తుల ద్వారా భగవత్ భక్తులతో భగవత్ భక్తుల వెంట ఉండి మనం భగవంతుని చేరాలి. ఎంత సుందరమైన విషయాన్ని మనకు ఆండాళ్ తల్లి నేర్పిస్తుంది అందుకే మన ఆచార్యులు గురువులు అందరికీ ఒకటే విషయాన్ని చెప్పారు మనం భగవంతుని నేరుగా సేవించాలి అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా తన భక్తుల యొక్క మాధ్యమంతోటే భగవంతుడిని సేవించుకోవాలి అనే విషయాన్ని " గోపీ భత్రూః పదకమలయోః దాస దాస దాస దాస దాస దాస దాసాను దాసా అని శ్రీ చైతన్య మహాప్రభు మనకు చెప్పారు. దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుడిగా భగవత్ సేవ చేసుకోవాలి.
1.కృష్ణుడి దర్శనం చేసుకొని ఆయనను ఇబ్బంది పెట్టకుండా సేవ చేసుకొని వచ్చేస్తాం అని చెప్పిన ఆండాళ్ గోష్టిని రెండవ ద్వార పాలకుడు లోపలకు పంపాడు. 2.గురువులు 3 రకాలు 1.పదప్రదక్షక గురువు 2.శిక్షాగురువు 3.దీక్షాగురువు 3.శిక్షగురువు యొక్క కర్తవ్యం భగవత్ భక్తి ని వివరించి దీక్షాగురువు వద్దకు పంపడం. 4.ఎందుకంటే అటువంటి భౌతిక విషయవాసనలను వదిలి వెళ్ళినపుడే భగవంతుని చేరుకోగలం అని తెలియపరచడానికి. 5.దీక్షాగురువు
2. అప్పుడు ఆ కాపలాదారుడు లోపలికి వెళ్లి మీరు ఏం చేయబోతున్నారు అని అడుగుతారు. అప్పుడు ఆండాళ్ తల్లి అయ్యా మాకేమి వద్దు మేము భగవంతుని చక్కగా సేవిస్తాము .భగవంతుడు ఎలా ఉన్నాడు .భగవంతుడికి మంగళం పాడుతాం అంటుంది. అప్పుడు ఈయన మనసు కొంచెం మెత్తన అయ్యింది మాట. ఓ మీరు భగవంతుడిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు కదా భగవంతుడిని చక్కగా మంగళం పాడటానికి భగవంతుడి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ఆయన్ని సేవించుకోవడానికి కదా అని ఆయన తలుపు తీశారు. ఐదు లక్షల మంది భక్తులు ఉన్నారు వాళ్ళ అందరితో వస్తే ఆ కాపలాదారుడు ఏమైనా చెయ్యగలడా. కానీ ఎంతో వినయంగా ఎంతో భక్తితో ప్రార్థన చేస్తుంది మీరే ఆ తలుపు తెరవండి అంటుంది. నంద మహారాజ్ ఆ తలుపుకి అద్భుతమైన రత్నాలు మణులు పొదిగి పెట్టారుట. దాంట్లో గొళ్ళెం ఎక్కడ ఉందో కనిపించడం లేదు ట. ఎందుకంటే అన్ని మెరిసిపోతున్నాయి ట మెరిసే దాంట్లో తాళం ఏదో తెలియలేదు ట. గొళ్ళెం ఏమిటో తెలియక అయ్యా మీరే తలుపులు తెరవండి అంటుంది ఆండాళ్ తల్లి. చక్కగా తలుపు తియ్యగానే అందరూ లోపలికి వెళతారు. ఎంతో నిగూఢమైన అర్థంతో కూడుకున్న పాశురం ఇది. భగవత్ భక్తులు భగవంతుడి భక్తుల పైన ప్రేమ భక్తుల పట్ల ప్రేమతో మనకు ఆయన గురువులను పంపిస్తారుట. గురువులు మూడు రకములుగా ఉంటారు. 1. పద ప్రధక్షకు గురువు. మనల్ని భక్తి వైపు ఆ యొక్క మార్గాన్ని చూపించిన వాడు. ఎవరి నుండి అయితే మనకు భక్తికి సంబంధించిన విద్య మనం అధ్యయనం చేస్తున్నాము అటువంటి వ్యక్తిని శిక్షా గురువు అంటారు. అయితే ఈ శిక్ష గురువు మనకి మంచి భగవత్ తత్వ విజ్ఞానాన్ని అందిస్తూ మనల్ని ఒక గురువు దగ్గరికి పంపిస్తారు. ఈయన పేరు దీక్షా గురువు. ఈయన లోపల ఉన్న వ్యక్తి లాగా అన్నీ కూడా మిల మిల మెరిసిపోతున్న తత్వంలో కూడా ఏ గొళ్ళాన్ని ఎలా తీస్తే భగవంతుని చేరుకోగలమో అనే మార్గాన్ని సులభతరంగా మనకు అందించే ఆయననే దీక్ష గురువు అంటారు. ఆండాళ్ తల్లి మనకు నేర్పిస్తుంది. దీక్షాగురువులను గౌరవంతో సేవించి వాళ్ళ యొక్క అనుమతి ద్వారానే మనం భగవంతుని చేరుకోగలం అనే అద్భుతమైన తత్వాన్ని మనకు ఆండాళ్ళు తల్లి చెబుతుంది. అలా కాపలా దారులను వినయంగా సేవించి ఒప్పించి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో లోపలికి వెళ్లడం అని ఈపాశురంలో మనకు చెబుతుంది. అయితే గురువు గురించి చెబుతూ గురువు దగ్గర ఉన్నాం. ఎప్పుడు మనల్ని భగవంతుడి దగ్గరకు పంపిస్తారు అనే విషయం కూడా మనకు ఆండాళ్ తల్లి ప్రస్తావన చేస్తుంది. ఆ కాపలాదారుడు లోపలికి వెళితే మీరు ఏం చేస్తారు అని అడిగారు. లోపలికి వెళితే మేము అది కావాలి ఇది కావాలి అని భగవంతుడిని ఇబ్బంది పెట్టము. భగవంతుడికే సేవ చేస్తాము. భగవంతుడి యొక్క బాగోగులు చూస్తాము. మనం భగవంతుడిని నాకు అది కావాలి ఇది కావాలి అని అడగము కుదిరితే మూడు నైవేద్యాలు పెట్టేవాళ్ళం. అంత భగవద్భక్తి ప్రేమ ఉన్న వాళ్ళము. మాకు భగవంతుడు ఎక్కడున్నాడో చూపించండి భగవంతుడి దగ్గరకు తీసుకు వెళ్ళండి. భగవంతుడిని ఇబ్బంది పెట్టకుండా సేవించు కుంటాము ఎప్పుడైతే మనం గురువులకు ఆ యొక్క ధైర్యాన్ని ఇస్తామో అప్పుడే భగవంతుడు మన పట్ల ప్రసన్నంగా ఉండి మనకు భగవంతుడు యొక్క దారిని చూపిస్తారు. చెబుతుంది.
1. ఇక్కడ ఆండాళ్ తల్లి పదిమంది గోపికలను నిద్ర లేపింది కదా వాళ్ళ అందరితో కలిసి నంద భవనానికి చేరుకుంది. నంద భవనం అద్భుతమైన సుందరమైన భవనం పెద్ద గోడలు ఉన్నాయట. అక్కడ ఒక కాపలాదారుడు ఒక ఆయుధాన్ని పట్టుకొని ఉన్నాడు ట. వాళ్లని చూసి ఆండాళ్ తల్లి ప్రస్తావన చేస్తుంది అయ్యా మేమందరం కూడా వచ్చాము భగవంతుడిని యశోదమ్మ ని నంద మహారాజుని బలభద్రుని చూడడానికి వచ్చాము. నువ్వు దారి ఇస్తేనే కదా మేము లోపలికి వెళ్ళేది. నువ్వు దారి ఇస్తే మేము లోపలికి వెళతాము అంటుంది దయచేసి మమ్మల్ని లోపలికి పంపించు నువ్వు ఎలాంటి వాడివి అంటే మా గోష్టి కంత మా భక్తులందరికీ కూడా నువ్వే నాయకుడి లాంటి వాడివి. నువ్వు దారి వదిలితే కానీ మేము లోపలికి వెళ్లలేము అంటుంది ఆండాళ్ తల్లి. నంద మహారాజు భగవంతుడికే తండ్రి భగవంతుడినే తన యొక్క మాటలతో జాగ్రత్త పరిచే నంద మహరాజ్ అలానే మొత్తం గోకులానికి అంతటికి కూడా రాజు కదా నందుడు ఆయన యొక్క ఇల్లు ఆ ఇంటికి నువ్వు కాపలాదారుడువి అంటే నువ్వు ఎంతో పెద్దాయనివి. ఆండాళ్ తల్లి ఎంతో గౌరవమైన మాటలతో కాపలాదారుడుని మెచ్చుకుంటుంది. బ్రహ్మ గారి కుమారులైన సనక సనాతన సనత్కుమార సనంద వీళ్ళు భగవంతుడిని చేరాలి దర్శించాలి అని ఈ వైకుంఠ ద్వారం గుండా లోపలికి వెళ్ళాలి అనుకుంటారు. అక్కడ ఉండే ద్వార పాలకులు జయ విజయులు వాళ్ళిద్దరూ ఆ నలుగురిని ఆపేస్తారు. అప్పుడు వీళ్ళ నలుగురికి చాలా కోపం వచ్చింది మమ్మల్ని ఆపేస్తారా ఎంత ధైర్యం మీకు అని వాళ్లని మీరు శాపవశాత్తు భూలోకంలో రాక్షసులుగా మూడు జన్మలు ఎత్తాలి అని చెబుతారు. కాబట్టి వాళ్లే శిశుపాల దంతావక్ర, రావణ కుంభకర్ణ, హిరణ్యకశిపు హిరణ్యాక్షులు గా జన్మించవలసి వచ్చింది. ద్వార పాలకులకు వాళ్ళు ఎలా శాపం ఇచ్చారు తర్వాత భగవంతుడు బయటకు వచ్చి చాలా బాధ పడతారు. జయవిజయుల తప్పు ఏమీ లేదు కానీ బ్రహ్మగారి కుమారులు శాపాలు ఇచ్చారు కదా అందుకు ఆయన కూడా చాలా చింతిస్తారు అయ్యో నా సేవకులకు ఇలా అయ్యింది అని. కాబట్టి ఆండాళ్ తల్లి మనకు ఏమి నేర్పిస్తుంది శాస్త్ర అధ్యయన చేసింది కదా ఆండాళ్ తల్లి కాబట్టి తత్వం చక్కగా తెలుసు. అందుకోసమని ద్వారపాలకులను కూడా ఎంతో గౌరవంగా సంబోధిస్తుంది ఇక్కడ ఆండాళ్ తల్లి. నువ్వే మా అందరికీ నాయకుడు లాంటి వాడివి కనుక మమ్మల్ని నువ్వు లోపలికి పంపిస్తే భగవంతుని దర్శనం చేసుకుంటాము. అంటే ఆయన చాలా ప్రసన్నుడయ్యాడు. అందరినీ కూడా లోపలికి వెళ్లమన్నాడు వీళ్లు లోపలికి ప్రవేశించగానే గుమ్మానికి తోరణం కట్టి ఉందిట. అక్కడ ఇంకొక ద్వారపాలకుడు నుంచుని ఉన్నాడు. ఈయన బయట అతని లాగా నెమ్మది కాదు కొంచెం కటువుగా ఉన్నాడుట. అయితే వీళ్ళు చక్కగా ఆయనని కూడా ప్రార్థిస్తున్నారు. అయ్యా మేమందరం కూడా ఈ గోష్టిని తీసుకుని కృష్ణుని యొక్క దర్శనం కోసం వచ్చాము. అయితే నంద మహారాజు ఆ ఇంటి ముందు తోరణానికి మణులు ఐశ్వర్యములతో చక్కగా చేయించి నవరత్నాలతో పొదిగిన తోరణం కట్టి ఉందిట. ఆయన్ని మమ్మల్ని కూడా లోపలికి పంపించండి అంటుంది. ఏయ్ మిమ్మల్ని ఎందుకు పంపించాలి మీరు లోపలికి వెళ్లి స్వామిని ఏమన్నా ఇబ్బంది పెడితే అని అంటారు. లేదండి మేము అస్సలు ఇబ్బంది పెట్టము స్వామిని చక్కగా సేవిస్తాము స్వామికి చక్కగా మంగళం పాడుతాము అని అంటే సరే అని ఆండాళ్ తల్లి గోష్టిని లోపలికి పంపిస్తారు. ఇది బాహ్య అర్థం. దీని లోపల ఉండే అంతరంగిక అర్థం. ఈ యొక్క కాపలాదారుడుని ఆండాళ్ తల్లి ఏమంటుందో తెలుసా. అయ్యా నువ్వు ఈ తలుపులు తెరిస్తే మేమందరం కూడా లోపలికి వెళతాం నీ యొక్క అనుగ్రహంతో. అద్భుతమైన తోరణం దానికి అద్భుతమైన మణులు ఉన్నాయట. ఎందుకు అద్భుతమైన మణులు కట్టారు అంటే చాలా మంది కూడా భగవంతుడు దగ్గరకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తారు కానీ నిజంగా భగవంతుణ్ణి చేరాలి అని వాళ్ళకి ఉద్దేశం వుండదు. ఎందుకంటే భగవంతుడి చుట్టూరా మనకు ఆకర్షణ ఉంటుంది నంద మహారాజు భవనం అంతా చాలా ఆకర్షణీయమైన వాటిని ముందు గుమ్మంలోనే పెట్టేవారుట. బయట వాళ్ళు చూసి ఇది చాలా బాగుంది ఎక్కడ నుండి తెచ్చారు అని వాటిని చూస్తూ కృష్ణుడి గురించే మరచిపోయేవారుట. మన ఆలయాల్లో కూడా శిల్పాలు అవి ఎంతో అందంగా చెక్కి ఉంటాయి. అలా ఎందుకు చెక్కారు అంటే మనం వీటిని వదిలేసి దేవుడి దగ్గరకు వెళతామా లేక ఈ విషయవాంచల్లో పడి దీని గురించే మాట్లాడుకుంటున్నామా అని మనకి పరీక్ష. దేవుడి దగ్గరకు వెళ్లాలంటే అంత సులభం కాదు కదా ఈ తోరణం ఎంత అందంగా కనిపిస్తున్నా ఆండాళ్ తల్లి అంటుంది ఈ తోరణం దగ్గరే ఆగిపోము. మమ్మల్ని లోపలికి పంపించండి అంటుంది.
1. ఏ కారణంతో ఆండాళ్ ఘోష్టిని రెండవ ద్వార పాలకుడు లోపలకి పంపించాడు?
2. గురువులు ఎన్ని రకాలుగా ఉంటారు?
3. శిక్షా గురువు యొక్క కర్తవ్యం ఏమిటి?
4. నంద మహారాజు విలువైన వస్తువులన్నీ ద్వారం వద్దే ఎందుకు ఉంచేవారు?
5. ద్వారాన్ని సులువుగా తెరిచి కృష్ణుడి వైపు వెళ్ళే దారి చూపించేది ఎవరు?
1. For what reason Andal Goshti was sent inside by the guard of the second door?
2. How many types of Guru's are there?
3. What is the duty of Shiksha Guru?
4. Why did Nanda Maharaja keep all his valuables at the door?
5. Who opens the door easily and shows the way to Krishna?
Very broad explanTion is adorable andadirable. Kolanupaka .uralidhar Rao Nalgonda
hare Krishna pranamalu prabhuji garu
1a.bhagavanthuni seva,yoga kshemalu chusukuntamu,etuvanti korikalu adagamu ani cheppinandhu valana
2a.3 rakalu
3a.manaki bhakthi gurinuchi cheppe manchi dhiksha guruvulanu estaru siksha guruvulu
4a.viluavaina vasthuvulu kante viluvaina Sri Krishnudu ni cherukunutara ledha ani thelusukovali ani
5a.guruvulu
1. Memu e toranam dagggare agipomu mammali loniki pampinchandi lopalikelli
meerem chestaru swamini
sevistam, mangalampadutam
ani cheppagane talupu terichadu.
2. 3rakalu.
3.Manaku Bhagavattatwa vignananni bodistu manalanu guruvu daggaraku teesukoni velataru.
4.Bhagavantuni payina prema vunda leda ani testing cheyataniki
vatipayinakorika vunnavaru
voting sweekaristarani.
5. Guruvu.
Hare krishna prabhuji pranamalu
ప్రభుజి రోజుకి ఒకటి వింటున్నాను చాలా ఆనందంగా ఉంటుంది ప్రభుజి ధన్యవాదములు
హరేకృష్ణ ప్రభుజి🙏
Hare krishna prabhuji🙏
Pranamalu prabhuji🙏
1.Krishnudi seva chesukuntam ani chepadam valla.
2. Guruvulu 3 rakalu
3.Manaku manchi bhagavath bhakthi gnannani ichi guruvu dagaraku pamputaru
4.viluvina vasthulanu dati bhagavanthuni cherataniki
5.Deeksha guruvu
Danyavadalu prabhuji🙏
hare Krishna pranamalu prabhuji garu
Hare krishana prabhuji
హరేకృష్ణ ప్రభూజీ🙏
ప్రణామాలు🙏🙏
1.మేము స్వామిని చక్కగా సేవిస్తాము, మంగలము పాడుతాము అంటే సరే అని ఆండాళ్ తల్లి గోష్టని లోపలికి పంపిస్తారు.
2.గురువులు మూడు రకాలు
1.పద ప్రధక్షకు గురువు
2.శిక్షా గురువు
3.దీక్షా గురువు
3.శిక్షా గురువులు మనకి భగవత్ తత్వాన్ని, విజ్ఞానాన్ని అందించి మనల్ని దీక్షా గురువులు దగ్గరకి పంపిస్తారు.
4.రత్నాలు మనులతో కూడిన
తలుపు మెరిసి పోతుంది.
తాలమేదో గొల్లెం ఏదో
తెలియక
5.భగవత్ భక్తుల ద్వారా,భక్తుల యొక్క మాధ్యమంతోనే భగవంతుని చేరుకోవాలి." గోపి భత్రూఃపదకమలయోః" దాస దాస దాస దాస దాస దాస దాస దాసాను దాస అని శ్రీ చైతన్య మహాప్రభు మనకి చెప్పారు.🙏🙏🙏
చాలా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ఒకదాన్ని మించి ఒకటి చాలా చాలా బాగున్నాయి. ధన్యవాదములు ప్రభుజీ.
Prabhuji adbhutam
Hare Krishna prabhuji 🙏
1. Krushuni ki seva chesi manghala harathi istham Anna karanam
2. 3 rakalu (Padha Padhakshaka Guruvu,Shikksha Guruvu, Deeksha Guruvu)
3. Manaku manchi bhaghvath thathva vigyananni andhisthu Guruvu dhaggariki pampisthadu
4. Viuvaina vasthuvulanu dhati bhaghavanthuni cherukovalani
5. Dheeksha Guruvu 🙏🙏🙏.
తధ్భ్రుత్యభృత్య భృత్య పరిచారిచారిక భృత్య భృత్య ఇది కులశేకకరాళ్వార్ల ముకుందమాల లో శ్లోకం
జై శ్రీకృష్ణ నమః
హరే కృష్ణ🙏
1. జ) భగవంతుని సేవించుకోవడం,
మంగళం పాడటం కోసం, కృష్ణుడి
దర్శనం కోసం మాత్రమే వచ్చాము
ఎంతో గౌరవంగ సంబోధించింది.
ఈ కారణంతో ఆండాళ్ గోష్టిని
రెండవ ద్వారపాలకుడు లోపలికి
పంపించాడు.
2. జ) గురువులు 3 రకాలు.
1. పద ప్రదక్షక గురువు.
2. శిక్షా గురువు.
3. దీక్షా గురువు.
3. జ) శిక్షా గురువు కర్తవ్యం:- మనకు
మంచి భగవత్ తత్వ విజ్ఞానాన్ని
అందిస్తూ ఒక గురువు దగ్గరికి
పంపిస్తారు.
4. జ) చాలామంది భగవంతుని దగ్గరకు
వెళ్లాలి అని ప్రయత్నిస్తారే కాని
నిజంగా భగవంతుడిని చేరాలి అని
వాళ్లకి ఉద్దేశం ఉండదు.
ఎందుకంటే భగవంతుడి చుట్టూ
మనకు ఆకర్షణ ఉంటుంది. ఆ
ఆకర్షణలో పడిపోయి కృష్ణుడిని
మరిచిపోతాము. అంటే గుడికి
వెళితే గోడలపై చెక్కి ఉన్న శిల్పాలు,
తోరణాలు చూసి ఆ విషయ
వాంచల్లలో చిక్కు కొని కృష్ణుడి
గురించి మరిచి పోయే ప్రమాదం
ఉంది.
అందుకే ద్వారం వద్దే అన్ని
వదిలేసి మన మనసు భక్తితో
నిండిపోవాలి.
5. జ) ద్వారాన్ని సులువుగా తెరిచి కృష్ణుడి
వైపు వెళ్లే దారి చూపించేది ఎవరు
అంటే" దీక్షా గురువు".
Hare Krishna
, venu gopala karuna dasa, Vijayawada, aandal talli ki jai, tiruppavai ki jai, goda ranganadha swamy bhagavan ki jai, jai srila prabhu pada, hare krishna prabhu, pranam, jai jai 🌹💐🙏
Hare krishna prabhuji🙏🙏
Guruvulu andhariki pranamalu🙏🙏
Hare Krishna prabhuji 🙏🙏🙏
హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, కృష్ణ సేవ చేసుకుంటం అని చెప్పటం వల్ల 2, మూడు రకాలుగా 3, మనకి మంచి భగవత్ తత్వ ఇజ్ఞానాన్ని అందించి మనల్ని బక గురువు దగ్గరకు పంపింస్తారు 4, విలువైన వస్తువులను దాటి భగవంతుని దగ్గరకు వెళ్ళాలి 5, దీక్షా గురువు
Thankyou prabhuji hare Krishna
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ
హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు 🙏
1.భగవంతుణ్ణి సేవిస్తాము,భగవంతునికి, మంగళం పడతాము వినయంగా, గౌరవమైన మాటలతో ఆండాళ్ తల్లి చెప్తుంది
2, 3రకాలు
1. ప్రద పదక్షర గురువు 2. శిక్షా గురువు 3, దీక్షా గురువు
3,భగవతత్వాన్ని అందించి గురువు దగ్గరికి పంపిస్తారు
4.విలువైన వస్తువులను దాటి భగవంతుని దగ్గరకు వెళ్లాలి
5. దీక్షా గురువు
1.భగవంతున్ని సేవిస్తాం,భగవంతునికి మంగళం పాడుతాం అన్నందుకు,భగవంతున్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు అని,ఆయన యోగక్షేమాలు తెలుసుకోడానికే కదా అని.
2.మూడూ రకాల గురువులు ఉంటారు.
3.మంచి భగవత్ తత్వం విజ్ఞానాన్ని అందిస్తూ గురువు దగరికి పంపిస్తారు.
4.లోపలికి వెల్లాక భగవంతున్ని సేవించుకుంటారు అని.
5.భగవత్ భక్తులు
చాలా బాగా చెప్పారు ప్రభూజి🙇🙇🙏🙏
Jai Sri Krishna
1) స్వామి ని సేవిస్తాం, స్వామి కి చక్కగా మంగళం పాడుతాం.
2)మూడు రకాలు: పదప్రదక్షక గురువు, దీక్షా గురువు,
3)భగవత్ తత్వ విజ్ఞానాన్ని అందిస్తూ దీక్షా గురువు దగ్గరికి పంపిస్తారు
4) భగవంతుని దగ్గరకు చేరాలి
5) దీక్షా గురువు
Importance of guru and guru krupa is told very nicely
హరేకృష్ణ గురుజీ 🙏
1.కృష్ణుడు యొక్క సేవ చేసుకుంటాము, మంగళం పాడుతాము ఆకారణంతో లోపలికి పంపిచ్చారు
2.3 రకాలు
3.భగవంతుడు యొక్క విజ్ఞానం అందిస్తూ గురువుల దగ్గరికి పంపిస్తారు
4.కొంత మందికి ద్వారం చూసినప్పుడు అక్కడే ఉండి ఆడుగుతారు ఎలా చేసారు,ఇలా ద్వారం గురించి మాట్లాడేవారు కాని భగవంతుడు గురించి మాట్లాడేవారు కాదు మనం భౌతికమైన విషయాలు పైన ఆసక్తి ఉండకూడదు కృష్ణుడు గురించి శ్రవణం చేయాలి ఆరాధన చేయాలి
5.గురువులు
హరేకృష్ణ గురుజీ 🙏
1. భగవంతుడి సేవ చేసుకుంటాం, స్వామి కి మంగళం పడతాం అంటే
2.3 రాకములు గా వుంటారు
3. భగవత్ తత్వ విజ్ఞాన్నాన్ని అందిస్తూ గురువు దగ్గరకి పంపిస్తారు
4. ఆకార్షించే వస్తువులను దాటి భగవంతుడు ని చేరుకోవాలి అని
5.దీక్షా గురువు,
1. Bhagavanthunu ki seva chestam ,ibbandhi pettamu. 2.padha pradakshaka guruvu,siksha guruvu,deeksha guruvu. 3. Bhakthi ni nerpinche guruvu. 4. Vishaya vasanalu vnnaya ledhu thelusukovataniki. 5. Guruvu dwara.
3. ఈ అద్భుతమైన సుందరమైన విషయాన్ని మనకు ఆండాళ్ తల్లి ఈ 16 వ
పాశురంలో తెలుపుతుంది. మనం ఎప్పుడూ కూడా భక్తులను దాటి భగవంతుడిని చేరుకోవాలి అని అనుకోకూడదు భక్తుల ద్వారా భగవంతుని చేరుకోవాలి మనం నేరుగా వెళితే భగవంతుడు చూస్తాడా చూడడు. అదే భగవత్ భక్తుల ద్వారా వాళ్లతో కలిసి వెళ్ళాం అనుకోండి వాళ్ల కోసం చూస్తూ ఉంటారు ఆ చూపులు మన పైన కూడా పడతాయి అందుకని భగవత్ భక్తుల ద్వారా భగవత్ భక్తులతో భగవత్ భక్తుల వెంట ఉండి మనం భగవంతుని చేరాలి. ఎంత సుందరమైన విషయాన్ని మనకు ఆండాళ్ తల్లి నేర్పిస్తుంది అందుకే మన ఆచార్యులు గురువులు అందరికీ ఒకటే విషయాన్ని చెప్పారు మనం భగవంతుని నేరుగా సేవించాలి అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా తన భక్తుల యొక్క మాధ్యమంతోటే భగవంతుడిని సేవించుకోవాలి అనే విషయాన్ని " గోపీ భత్రూః పదకమలయోః దాస దాస దాస దాస దాస దాస దాసాను దాసా అని శ్రీ చైతన్య మహాప్రభు మనకు చెప్పారు.
దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుడిగా భగవత్ సేవ చేసుకోవాలి.
🙏🙏
Hare Krishna Prabhuji
1. Bhagavanthudu ni maaku idhi kavali adhi kavali ani adagakunta ki seva chesukoni mangalam padukuntamu talupu teeyamani andal thalli chala vinayam ga adguthundi.
2. Pada Predhakashaka guru, siksha Guru, Diksha Guru.
3. Siksha guru manaki bhagavanthudu gurunchi chepputu manaki cherukune margam chupistharu.
4. Eve manullu vunna golam dwara lopalaki
5. Bhagavath bhaktlu dwara ne bhagavanthudu ni cheruko galam.( Gopi bhartuh pada kamalayor dasa dasa dasa dasa nu dasah.)
1.కృష్ణుడి దర్శనం చేసుకొని ఆయనను ఇబ్బంది పెట్టకుండా సేవ చేసుకొని వచ్చేస్తాం అని చెప్పిన ఆండాళ్ గోష్టిని రెండవ ద్వార పాలకుడు లోపలకు పంపాడు.
2.గురువులు 3 రకాలు
1.పదప్రదక్షక గురువు
2.శిక్షాగురువు
3.దీక్షాగురువు
3.శిక్షగురువు యొక్క కర్తవ్యం భగవత్ భక్తి ని వివరించి దీక్షాగురువు వద్దకు పంపడం.
4.ఎందుకంటే అటువంటి భౌతిక విషయవాసనలను వదిలి వెళ్ళినపుడే భగవంతుని చేరుకోగలం అని తెలియపరచడానికి.
5.దీక్షాగురువు
2. అప్పుడు ఆ కాపలాదారుడు లోపలికి వెళ్లి మీరు ఏం చేయబోతున్నారు అని అడుగుతారు. అప్పుడు ఆండాళ్ తల్లి
అయ్యా మాకేమి వద్దు మేము భగవంతుని చక్కగా సేవిస్తాము .భగవంతుడు ఎలా ఉన్నాడు .భగవంతుడికి మంగళం పాడుతాం అంటుంది. అప్పుడు ఈయన మనసు కొంచెం మెత్తన అయ్యింది మాట.
ఓ మీరు భగవంతుడిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు కదా భగవంతుడిని చక్కగా మంగళం పాడటానికి భగవంతుడి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ఆయన్ని సేవించుకోవడానికి కదా అని ఆయన తలుపు తీశారు. ఐదు లక్షల మంది భక్తులు ఉన్నారు వాళ్ళ అందరితో వస్తే ఆ కాపలాదారుడు ఏమైనా చెయ్యగలడా.
కానీ ఎంతో వినయంగా ఎంతో భక్తితో ప్రార్థన చేస్తుంది మీరే ఆ తలుపు తెరవండి
అంటుంది. నంద మహారాజ్ ఆ తలుపుకి అద్భుతమైన రత్నాలు మణులు పొదిగి పెట్టారుట. దాంట్లో గొళ్ళెం ఎక్కడ ఉందో కనిపించడం లేదు ట. ఎందుకంటే అన్ని మెరిసిపోతున్నాయి ట మెరిసే దాంట్లో తాళం ఏదో తెలియలేదు ట. గొళ్ళెం ఏమిటో తెలియక అయ్యా మీరే తలుపులు తెరవండి అంటుంది ఆండాళ్ తల్లి. చక్కగా తలుపు తియ్యగానే అందరూ లోపలికి వెళతారు. ఎంతో నిగూఢమైన అర్థంతో కూడుకున్న పాశురం ఇది. భగవత్ భక్తులు భగవంతుడి భక్తుల పైన ప్రేమ భక్తుల పట్ల ప్రేమతో మనకు ఆయన గురువులను పంపిస్తారుట. గురువులు మూడు రకములుగా ఉంటారు. 1. పద ప్రధక్షకు
గురువు. మనల్ని భక్తి వైపు ఆ యొక్క మార్గాన్ని చూపించిన వాడు. ఎవరి నుండి అయితే మనకు భక్తికి సంబంధించిన విద్య మనం అధ్యయనం చేస్తున్నాము అటువంటి వ్యక్తిని శిక్షా గురువు అంటారు.
అయితే ఈ శిక్ష గురువు మనకి మంచి భగవత్ తత్వ విజ్ఞానాన్ని అందిస్తూ మనల్ని ఒక గురువు దగ్గరికి పంపిస్తారు.
ఈయన పేరు దీక్షా గురువు. ఈయన లోపల ఉన్న వ్యక్తి లాగా అన్నీ కూడా మిల మిల మెరిసిపోతున్న తత్వంలో కూడా ఏ గొళ్ళాన్ని ఎలా తీస్తే భగవంతుని చేరుకోగలమో అనే మార్గాన్ని సులభతరంగా మనకు అందించే ఆయననే దీక్ష గురువు అంటారు. ఆండాళ్ తల్లి మనకు నేర్పిస్తుంది. దీక్షాగురువులను గౌరవంతో సేవించి వాళ్ళ యొక్క అనుమతి ద్వారానే మనం భగవంతుని చేరుకోగలం అనే అద్భుతమైన తత్వాన్ని మనకు ఆండాళ్ళు తల్లి చెబుతుంది. అలా కాపలా దారులను వినయంగా సేవించి ఒప్పించి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో లోపలికి వెళ్లడం అని ఈపాశురంలో మనకు చెబుతుంది. అయితే గురువు గురించి చెబుతూ గురువు దగ్గర ఉన్నాం.
ఎప్పుడు మనల్ని భగవంతుడి దగ్గరకు పంపిస్తారు అనే విషయం కూడా మనకు ఆండాళ్ తల్లి ప్రస్తావన చేస్తుంది. ఆ కాపలాదారుడు లోపలికి వెళితే మీరు ఏం చేస్తారు అని అడిగారు. లోపలికి వెళితే మేము అది కావాలి ఇది కావాలి అని భగవంతుడిని ఇబ్బంది పెట్టము. భగవంతుడికే సేవ చేస్తాము. భగవంతుడి యొక్క బాగోగులు చూస్తాము. మనం భగవంతుడిని నాకు అది కావాలి ఇది కావాలి అని అడగము కుదిరితే మూడు నైవేద్యాలు పెట్టేవాళ్ళం. అంత భగవద్భక్తి ప్రేమ ఉన్న వాళ్ళము. మాకు భగవంతుడు ఎక్కడున్నాడో చూపించండి భగవంతుడి దగ్గరకు తీసుకు వెళ్ళండి. భగవంతుడిని ఇబ్బంది పెట్టకుండా సేవించు కుంటాము ఎప్పుడైతే మనం గురువులకు ఆ యొక్క ధైర్యాన్ని ఇస్తామో అప్పుడే భగవంతుడు మన పట్ల ప్రసన్నంగా ఉండి మనకు భగవంతుడు యొక్క దారిని చూపిస్తారు.
చెబుతుంది.
1. ఇక్కడ ఆండాళ్ తల్లి పదిమంది గోపికలను నిద్ర లేపింది కదా వాళ్ళ అందరితో కలిసి నంద భవనానికి చేరుకుంది. నంద భవనం అద్భుతమైన సుందరమైన భవనం పెద్ద గోడలు ఉన్నాయట. అక్కడ ఒక కాపలాదారుడు ఒక ఆయుధాన్ని పట్టుకొని ఉన్నాడు ట.
వాళ్లని చూసి ఆండాళ్ తల్లి ప్రస్తావన చేస్తుంది అయ్యా మేమందరం కూడా వచ్చాము భగవంతుడిని యశోదమ్మ ని నంద మహారాజుని బలభద్రుని చూడడానికి వచ్చాము. నువ్వు దారి ఇస్తేనే కదా మేము లోపలికి వెళ్ళేది. నువ్వు దారి ఇస్తే మేము లోపలికి వెళతాము అంటుంది
దయచేసి మమ్మల్ని లోపలికి పంపించు నువ్వు ఎలాంటి వాడివి అంటే మా గోష్టి కంత మా భక్తులందరికీ కూడా నువ్వే నాయకుడి లాంటి వాడివి. నువ్వు దారి వదిలితే కానీ మేము లోపలికి వెళ్లలేము అంటుంది ఆండాళ్ తల్లి. నంద మహారాజు భగవంతుడికే తండ్రి భగవంతుడినే తన యొక్క మాటలతో జాగ్రత్త పరిచే నంద మహరాజ్ అలానే మొత్తం గోకులానికి అంతటికి కూడా రాజు కదా నందుడు ఆయన యొక్క ఇల్లు ఆ ఇంటికి నువ్వు కాపలాదారుడువి అంటే నువ్వు ఎంతో పెద్దాయనివి. ఆండాళ్ తల్లి ఎంతో గౌరవమైన మాటలతో కాపలాదారుడుని
మెచ్చుకుంటుంది. బ్రహ్మ గారి కుమారులైన సనక సనాతన సనత్కుమార
సనంద వీళ్ళు భగవంతుడిని చేరాలి దర్శించాలి అని ఈ వైకుంఠ ద్వారం గుండా లోపలికి వెళ్ళాలి అనుకుంటారు. అక్కడ ఉండే ద్వార పాలకులు జయ విజయులు వాళ్ళిద్దరూ ఆ నలుగురిని ఆపేస్తారు. అప్పుడు వీళ్ళ నలుగురికి చాలా కోపం వచ్చింది మమ్మల్ని ఆపేస్తారా ఎంత ధైర్యం మీకు అని వాళ్లని మీరు శాపవశాత్తు భూలోకంలో రాక్షసులుగా మూడు జన్మలు ఎత్తాలి అని చెబుతారు. కాబట్టి వాళ్లే శిశుపాల దంతావక్ర, రావణ కుంభకర్ణ, హిరణ్యకశిపు హిరణ్యాక్షులు గా జన్మించవలసి వచ్చింది. ద్వార పాలకులకు వాళ్ళు ఎలా శాపం ఇచ్చారు తర్వాత భగవంతుడు బయటకు వచ్చి చాలా బాధ పడతారు. జయవిజయుల తప్పు ఏమీ లేదు కానీ బ్రహ్మగారి కుమారులు శాపాలు ఇచ్చారు కదా అందుకు ఆయన కూడా చాలా చింతిస్తారు అయ్యో నా సేవకులకు ఇలా అయ్యింది అని. కాబట్టి ఆండాళ్ తల్లి మనకు ఏమి నేర్పిస్తుంది శాస్త్ర అధ్యయన చేసింది కదా ఆండాళ్ తల్లి కాబట్టి తత్వం చక్కగా తెలుసు. అందుకోసమని ద్వారపాలకులను కూడా ఎంతో గౌరవంగా సంబోధిస్తుంది ఇక్కడ ఆండాళ్ తల్లి. నువ్వే మా అందరికీ నాయకుడు లాంటి వాడివి కనుక మమ్మల్ని నువ్వు లోపలికి పంపిస్తే భగవంతుని దర్శనం చేసుకుంటాము. అంటే ఆయన చాలా ప్రసన్నుడయ్యాడు.
అందరినీ కూడా లోపలికి వెళ్లమన్నాడు
వీళ్లు లోపలికి ప్రవేశించగానే గుమ్మానికి తోరణం కట్టి ఉందిట. అక్కడ ఇంకొక
ద్వారపాలకుడు నుంచుని ఉన్నాడు. ఈయన బయట అతని లాగా నెమ్మది కాదు కొంచెం కటువుగా ఉన్నాడుట. అయితే వీళ్ళు చక్కగా ఆయనని కూడా ప్రార్థిస్తున్నారు. అయ్యా మేమందరం కూడా ఈ గోష్టిని తీసుకుని కృష్ణుని యొక్క దర్శనం కోసం వచ్చాము. అయితే నంద మహారాజు ఆ ఇంటి ముందు తోరణానికి మణులు ఐశ్వర్యములతో చక్కగా చేయించి నవరత్నాలతో పొదిగిన తోరణం
కట్టి ఉందిట. ఆయన్ని మమ్మల్ని కూడా లోపలికి పంపించండి అంటుంది. ఏయ్ మిమ్మల్ని ఎందుకు పంపించాలి మీరు లోపలికి వెళ్లి స్వామిని ఏమన్నా ఇబ్బంది పెడితే అని అంటారు. లేదండి మేము అస్సలు ఇబ్బంది పెట్టము స్వామిని చక్కగా సేవిస్తాము స్వామికి చక్కగా మంగళం పాడుతాము అని అంటే సరే అని ఆండాళ్ తల్లి గోష్టిని లోపలికి పంపిస్తారు.
ఇది బాహ్య అర్థం. దీని లోపల ఉండే అంతరంగిక అర్థం. ఈ యొక్క కాపలాదారుడుని ఆండాళ్ తల్లి ఏమంటుందో తెలుసా. అయ్యా నువ్వు ఈ తలుపులు తెరిస్తే మేమందరం కూడా లోపలికి వెళతాం నీ యొక్క అనుగ్రహంతో. అద్భుతమైన తోరణం దానికి అద్భుతమైన మణులు ఉన్నాయట. ఎందుకు అద్భుతమైన మణులు కట్టారు అంటే చాలా మంది కూడా భగవంతుడు దగ్గరకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తారు కానీ నిజంగా భగవంతుణ్ణి చేరాలి అని వాళ్ళకి ఉద్దేశం
వుండదు. ఎందుకంటే భగవంతుడి చుట్టూరా మనకు ఆకర్షణ ఉంటుంది నంద మహారాజు భవనం అంతా చాలా ఆకర్షణీయమైన వాటిని ముందు గుమ్మంలోనే పెట్టేవారుట. బయట వాళ్ళు చూసి ఇది చాలా బాగుంది ఎక్కడ నుండి తెచ్చారు అని వాటిని చూస్తూ కృష్ణుడి గురించే మరచిపోయేవారుట. మన ఆలయాల్లో కూడా శిల్పాలు అవి ఎంతో అందంగా చెక్కి ఉంటాయి. అలా ఎందుకు చెక్కారు అంటే మనం వీటిని వదిలేసి దేవుడి దగ్గరకు వెళతామా లేక ఈ విషయవాంచల్లో పడి దీని గురించే మాట్లాడుకుంటున్నామా అని మనకి పరీక్ష.
దేవుడి దగ్గరకు వెళ్లాలంటే అంత సులభం కాదు కదా ఈ తోరణం ఎంత అందంగా కనిపిస్తున్నా ఆండాళ్ తల్లి అంటుంది ఈ తోరణం దగ్గరే ఆగిపోము. మమ్మల్ని లోపలికి పంపించండి అంటుంది.
1.memu Krishnayyani sevinchadaniki,Swami darshananiki matrame velthunam Swami varini a vidanga kuda irritate cheyamu ani cheptharu.
2.3 rakaluga untaru
3.bhakthini a vidanga adyayanam chesi Krishnayya ki daggara ayyela cheyadam
4.viluvina vastuvulanu chustu agipoye varu bhakthulu Karu.nijamina bhakthulu Ela untaro teliyajeyadanike viluvina vastuvulanu akkada unche varu.
5.guruvu, bhaghavatothamulu
Hare Krishna prabhuji 🙏
Hare Krishna 🙏
Hare Krishna prabhuji 👣 🌹 🙏
Hare krishna prabhuji 🙏