సనాతన ధర్మం విశిష్టత - రామకృష్ణ పరమహంస, వివేకానందుల కృషి | #1 | SanatanaDharmam | Garikapati Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ส.ค. 2020
  • #Garikapati Narasimha Rao latest speech about Sanatana Dharmam - Ramakrishna Paramahamsa and Vivekananda's efforts.
    "సనాతన ధర్మం విశిష్టత - రామకృష్ణ పరమహంస, వివేకానందుల కృషి"పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    #Pravachanalu #SanatanaDharmam #Vivekanada
    Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
    For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
    Follow us on Instagram: bit.ly/2XJgfHd
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 116

  • @chadalalithalalitha6779
    @chadalalithalalitha6779 3 ปีที่แล้ว +14

    గురువుగారికి పాదాభివందనం నాకు దిశా నిర్దేశం చేసిన మహానుభావులు మీరు మీ ప్రసంగాలు వినే అదృష్టం నాకు కలిగింది ఈ జన్మ ను నాకు ప్రసాదించిన నా తల్లిదండ్రులు కు ఆ జన్మాంతం రుణపడి ఉంటాను మంచి విషయాలు ఎన్నో మీ ద్వారా తెలుసుకున్నాను మీorvaja

  • @nookalaanandham7583
    @nookalaanandham7583 2 ปีที่แล้ว +3

    Super speech.guruvugariki padabivandam

  • @DammalapatiSSarma
    @DammalapatiSSarma 3 ปีที่แล้ว +6

    వేదోపనిషత్లు,భాగవత రామాయణం. భారత గ్రంథాల సారాంశముపను బోధించే. మహర్షియే. శ్రీ గరికపాటి వారు. వారి ప్రవఛనలు వినుట మన జన్మ సార్ధకం. వారి కి. నా సహస్లపాదాభివందనమలు్.

  • @jayasree4839
    @jayasree4839 4 ปีที่แล้ว +14

    మహాసహస్రావాదాన బ్రహ్హశ్రీ ధారణ బ్రహ్మరాక్షసుడు గురువు గరికపాటి నర్సింహారావు గారికి నమస్కారాలు

  • @veeraprasad2001
    @veeraprasad2001 2 ปีที่แล้ว +2

    Namaskaarm guruvu garu🙏

  • @nareshera
    @nareshera 4 ปีที่แล้ว +22

    హమ్మయ్య యాడ్ లేకుండా చూస్తున్నాము ఇలా బాగుంది

    • @kanakadurgavathijasthi7071
      @kanakadurgavathijasthi7071 3 ปีที่แล้ว +2

      Yea

    • @sharadamuchati3814
      @sharadamuchati3814 3 ปีที่แล้ว

      111111111

    • @vinayreddy8585
      @vinayreddy8585 3 ปีที่แล้ว

      @@kanakadurgavathijasthi7071 super 😙👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @apparaodalavai1530
    @apparaodalavai1530 4 ปีที่แล้ว +5

    నమస్కారాలు గురువుగారు.

  • @psnaidu1
    @psnaidu1 4 ปีที่แล้ว +11

    సనాతన ధర్మాన్ని గుర్తుకు తెచ్చుకోవలసిన సమయం ఆసన్నమైంది.గరికపాటి వారికి ధన్యవాదాలు.

  • @sramanaidu1646
    @sramanaidu1646 3 ปีที่แล้ว +10

    గురువు గారికి పాదాభివందనం భారత్ మతాకీ జై జై హింద్

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +1

    Srustitho kalasi avirbhvinchina dhrmam sanathanadharmam 🥰🥰👏👏👏👏👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👏👏👏🥰🥰🥰🥰🥰

  • @narayanaudari5045
    @narayanaudari5045 10 หลายเดือนก่อน

    కాలానికి తగినట్లు వుంది మీ ప్రవచనం . ధన్య వాదాలు .

  • @madhusimharaju107
    @madhusimharaju107 2 ปีที่แล้ว +2

    జైభారత్

  • @vgscreations369
    @vgscreations369 2 หลายเดือนก่อน

    Om namah shivaya 🙏🙏🌹💞guruvu garki padhabivadhanmu 🎉🎉🎉🙏🙏🙏🙏🙏

  • @satyanarayanad3693
    @satyanarayanad3693 3 ปีที่แล้ว +3

    Guruvugariki padhanamaskaralu

  • @sivakguntur
    @sivakguntur 3 ปีที่แล้ว +2

    PRANAMALU

  • @maheshmarni2573
    @maheshmarni2573 ปีที่แล้ว +1

    గురుదేవోబావ

  • @nnrao1836
    @nnrao1836 2 ปีที่แล้ว +2

    Santhoshame saga m Balalm

  • @mallareddyakula5260
    @mallareddyakula5260 3 ปีที่แล้ว +9

    గురువు గారికి పాదాభివందనం

  • @appalrajondayam5996
    @appalrajondayam5996 2 ปีที่แล้ว +1

    గురుభ్యో నమః.

  • @pvprasad6639
    @pvprasad6639 2 ปีที่แล้ว +2

    Gurudevulakunaskaramulu

  • @venkataswamy9072
    @venkataswamy9072 4 ปีที่แล้ว +7

    గురువు గారికి పాదాభివందనాలు

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 2 ปีที่แล้ว +2

    🙏Guruvugariki pranamamulu 🛐

  • @kamasamudrammuneiah44
    @kamasamudrammuneiah44 4 ปีที่แล้ว +2

    Meru na jeevitanni chala marcharu acharana valla sadyam guruvuharu me padalaku na vandanalu na ku emi akkaraledu swamy

  • @GangakishanKedari-tz7xf
    @GangakishanKedari-tz7xf ปีที่แล้ว

    Garikepati gaariki Vandanaalu, Your preaches wonderful, amazing, fabulous between preaches there are many jokes , which makes devotees laughing. Really your preaches are interesting and stunning addresses. Thanks.

  • @lakshmipvs2957
    @lakshmipvs2957 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @ushakota1392
    @ushakota1392 2 ปีที่แล้ว +1

    Namaskaramulu navajeevana vadam vinatamu na adrustamu. Kakinada Bhanugudi daggara Narada samsaram kadha arpadinatlu godugupeta MT Mlo sundarakanda prabhavamto o puranam tayarayindi na99% abhiprayamu. Aavidhamuga Nina valikiiteesi Amrutostavaliki Bharatamataku bahumatiga andinddamu. Aakasa seetamma. Ediya Lalita rahasyamu

  • @skguntur
    @skguntur 2 ปีที่แล้ว +1

    SHATHA SAHASRA PRANAMALU

  • @prasannanarahari5712
    @prasannanarahari5712 4 ปีที่แล้ว +5

    👌👌👌🙏🙏🙏🙏 chaalabagachepparu🌺🌺🌺🏵️🏵️

  • @nivruthi
    @nivruthi 4 ปีที่แล้ว +4

    Jiiii vivikananda
    ...

  • @nistalamohanarao
    @nistalamohanarao ปีที่แล้ว

    👍🌹Namaskaram.🌹👌

  • @Naresh-ng7nk
    @Naresh-ng7nk 3 หลายเดือนก่อน

    Gurubyoo namaha 🙏🙏🙏

  • @ramvarun5196
    @ramvarun5196 3 ปีที่แล้ว +2

    🙏

  • @vempatianjaneyulu52
    @vempatianjaneyulu52 4 ปีที่แล้ว +5

    Excellent discourse Guruji. We are very much blessed. Bhagavatam also described this Ashrams.

  • @sripadaramadevi8987
    @sripadaramadevi8987 2 ปีที่แล้ว +3

    💐🙏🙏🙏

  • @nuthisuresh.1302
    @nuthisuresh.1302 2 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ

  • @pulimuralikrishna2185
    @pulimuralikrishna2185 3 ปีที่แล้ว +2

    Good speech guruvu garu

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 ปีที่แล้ว +1

    Excellent Sir
    🌹🌹🌹🙏🙏🙏👏👏👏

  • @raghavachary2116
    @raghavachary2116 3 ปีที่แล้ว +3

    "Guruvugaru ki" SASHTANGAPRANAAMAMULU.

  • @umakvr1909
    @umakvr1909 3 ปีที่แล้ว +2

    Kvr 🙏🙏🙏🙏🙏

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 3 ปีที่แล้ว +3

    👍

  • @vyuham8181
    @vyuham8181 4 ปีที่แล้ว +14

    ఎండమావి లాంటి జీవితం లో కూడా నీటిని(సంతోషాన్ని, ధైర్యాన్ని ) నింపే ప్రసంగం 🙏

  • @rjconstructions2204
    @rjconstructions2204 4 ปีที่แล้ว +4

    Guruvugaariki namaskaaramulu

  • @suryadevarausharani2906
    @suryadevarausharani2906 4 ปีที่แล้ว +4

    🙏🙏🙏

  • @gkamarajureddy2869
    @gkamarajureddy2869 4 ปีที่แล้ว +1

    Ohmogamu sakuntala prasangamu,lock down dharma yangyalu radhu chesai vandhuvalana barshalu kuruvudumu manesayi guru garu .

  • @Vinodproject
    @Vinodproject 2 ปีที่แล้ว +2

    గురువు గారు నిజాలు మాములుగా చెప్పట్లేదు . చాకలి వారు మంగలి వారు ఇప్పటికి ఇలాగే బతుకుతున్నారు మీ దృష్టి కి శతకోటి వందనాలు

  • @rikkasiva7004
    @rikkasiva7004 4 ปีที่แล้ว +1

    Namasakaramulu

  • @venki3406
    @venki3406 2 ปีที่แล้ว

    నమస్కారం గురువు గారు

  • @satyasudha6580
    @satyasudha6580 2 ปีที่แล้ว +5

    🙏🙏 నా జన్మ ధన్యం గురువు గారు
    మీరు జీవిస్తున్న కాలంలో నేను ఉన్నందుకు , మీ సుభాషితాలు వింటున్నందుకు నా జన్మ ధన్యం గురువు గారు

  • @kandukoorividyasagar3081
    @kandukoorividyasagar3081 2 ปีที่แล้ว +2

    👌🌹🌹🙏🙏🙏

  • @jobsupport4u51
    @jobsupport4u51 4 ปีที่แล้ว +3

    Devudu mikuinka saktiivvali

  • @mathangianjaiah4468
    @mathangianjaiah4468 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏

  • @kishorekumark5698
    @kishorekumark5698 4 ปีที่แล้ว +8

    కర్మయొగి.🙏

  • @Motivation34568
    @Motivation34568 6 หลายเดือนก่อน

    భగవంతుని సేవ చేసేవారు & వేదాన్ని బోధించేవారు బ్రాహ్మణులు, ధర్మంగా వ్యాపారం చేసేవారు వైశ్యులు, ధర్మం కోసం యుద్ధం చేసేవారు క్షత్రియులు, మిగిలిన పనులు చేసేవారు శూద్రులు. వంశపారంపర్యంగా అందరూ ఒకే వర్ణంలో వుండడానికి ఇదేమి తరతరాలుగా వచ్చె
    ఆస్తి కాదు.
    మనం చేసే పనులని బట్టి మనం ఏమిటో తెలుసుకోవాలి.
    నిజానికి ఈ వర్ణాశ్రమాలన్నీ ముక్తిని పొందిన మానవుల కోసమే.
    బ్రహ్మ తత్వాన్ని దర్శించిన వారే నిజమైన బ్రాహ్మణులు.
    ముక్తి పొందడానికి మార్గాలు
    తల్లిదండ్రులకు సేవ
    నామస్మరణ
    పిరమిడ్ ధ్యానం
    అనాథలకు సేవ
    Kriya yogam
    బద్రీనాథ్, కేదార్‌నాథ్, అమర్‌నాథ్, అరుణాచలం, మక్కా, జెరూసలేం, షిర్డీలను క్రమం తప్పకుండా సందర్శించడం.
    అందరూ కూడా తమను తాము తమకంటె తక్కువ వారితో పోల్చుకుంటున్నారు.
    వారితో పోల్చుకుని తమను తాము great అనుకుంటున్నారు.
    మంచివారితో పోల్చుకుని వారికంటె ఎక్కువ మంచి చేయాలనే ఆలోచన కూడా చాలా మందికి రావటం లేదు.
    మతానికి దైవానికి అసలు సంబంధం లేదు. మతం అనేది దేవుడిని చేరుకోవడానికి ఒక మార్గం.
    మీరు ఏ మార్గం ద్వారా వెళ్లిన చేరేది ఒక్క చోటికే.
    సర్వాంతర్యామి అయిన దైవానికి మతాన్ని అంటగట్టడం పాపం.
    God is beyond to all these.
    స్వార్ధపరులైన విదేశీయులు పుట్టించిందే ఈ మతాల గోల. అసలు భారతదేశానికి ఏ మతము లేదు. దైవం ఏ రూపంలో వున్నా భారతీయులు కొలుస్తారు. దైవం అవతరించినప్పుడు ఎంతో కొంత జ్ఞానం సంపాదించుకుంటారు.
    సనాతన ధర్మాన్ని విస్మరించినప్పుడే వినాశనం మొదలైంది.
    ఆధ్యాత్మిక దశలు (ఆరోహణ క్రమం)
    ముక్తి (సిద్ధ పురుష తత్వం)
    స్వర్గ లోక దేవత
    మహర్షి
    బ్రహ్మ తత్వం
    దేవతా తత్వం
    జగన్మాత తత్వం
    అవధూత
    అవతార పురుషుడు
    మహాత్ముడు
    దత్తాత్రేయ తత్వం
    మహా యోగి తత్వం
    సద్గురు సాయి తత్వం
    పెద్ద అవతార పురుష తత్వం
    ఈవిధంగా 16 వున్నాయి.
    16*168 times = 2688 Spiritual stages.
    2688 ఆధ్యాత్మిక దశలకు పైన వున్నవారే నిజమైన దేవుడు.
    సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, క్రీస్తు, గౌతమ బుద్ధుడు, శ్రీకృష్ణ పరమాత్మ స్థితి అన్ని ఆధ్యాత్మిక (2688) దశలకు అతీతం.
    పరమేశ్వరులు లేదా ఈశ్వరులు లేదా అల్లా ఒక్కడే దేవుడు. అది పూర్తిగా నిరాకార స్వరూపం.
    Supreme/Father/Mother of all gods.
    Supreme God of Brahmandam : Allah
    Supreme Administrator of brahmandam : Venkateswara swamy varu
    Supreme God of judicial system (Brahmandam) : Kristu
    Previous birth of Sr.NTR garu : Drishtadhyumna (Mahabharat)
    మహమ్మద్ ప్రవక్త సాధువులకి Supreme అయ్యారు.
    ✅God is permanently in 3 forms
    Eye (Total Brahmandam)
    8 Primes ( Mahavatar BABAJI, Mahavatar MATAJI,....)
    Permanent Vaikuntam or Kailasam.

  • @munnurkrishnamunnurkrishna198
    @munnurkrishnamunnurkrishna198 3 ปีที่แล้ว +1

    Ayya jai Sri raam mitho matladalani undhi naaku. Ayya mi pravachanam vintunte naaku TenaliRaamaKrishnudu Gurthukostunnaru naaku

  • @nnrao1836
    @nnrao1836 2 ปีที่แล้ว +1

    Less Luggage Make Travel More Comfort Even In Life Kourney

  • @chakravarthyinavolu2075
    @chakravarthyinavolu2075 4 ปีที่แล้ว +3

    Good information

  • @srikrishnakitchenspecials6342
    @srikrishnakitchenspecials6342 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @lathadulla4731
    @lathadulla4731 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼

  • @burraramakrishna3549
    @burraramakrishna3549 2 ปีที่แล้ว +1

    All rbgood pl put in brief

  • @rajreddy3142
    @rajreddy3142 ปีที่แล้ว

    If u listen to his all lectures, u need nothing else. He is a wonderful very powerful pravachana karta. He is a gifted humorist. I was impelled to hear his lectures each at least 6,7 times already. I am in fact grateful to him for the knowledge i derived.

  • @js310879
    @js310879 3 ปีที่แล้ว +5

    Thank you Sir for telling about the myths brought up by Jyothishashtram in the name of Kuja Dosham which never existed as you say, which would stress the parents and the related out of minds. I bow my head to your feet for telling this. Out of fear of something bad from planets we end up into more stress than peace. We , planets and everything around are part of this universe and our actions lead to the consequences we face. With due Respect, Namaskaralu andi meeku.

  • @gangadevisudharshan5630
    @gangadevisudharshan5630 4 ปีที่แล้ว +3

    Good evening sir your video is very excellent and I thank you very much for your valuable video.

  • @ramnaramna5969
    @ramnaramna5969 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏💐🌹💐

  • @ahainfinitejoy
    @ahainfinitejoy 2 ปีที่แล้ว +4

    English language మన భారతీయ హైందవ సనాతన ధర్మనికి ఇచ్చిన మహా దారుణం అయిన అనువాదం . ' భారతీయ హైందవ సనాతన ధర్మం ' అంటే 'Indian Hindu orthodox religion' అట. ఎంత దారుణం . అనువదిస్తే , 'సనాతనం' అన్న పదానికి 'eternal' అన్నది అసలు అర్థం . అయితే అనవసర పర్యాయపదమై , 'మతాచారాలను మూఢంగా నమ్మి చేసే ఆచరణ ' అనే ప్రాథమిక అర్థం వచ్చే 'orthodox' అన్న పదం మన భారతీయ హైందవ సనాతన ధర్మనికి అంటగట్టారు ఇంగ్లీష్ వారు. 'ధర్మం' అంటే అసలు అర్థం 'ethics' కదా ! ఆ మాత్రం common sense కూడా లేకుండా ధర్మం అంటే అనువాదపర్యాయమై , ప్రాథమిక వ్యుత్పత్తి/పర్యాయపదం కాని 'religion' అన్న పదం ధర్మానికి ఆపాదించేశారు ఇంగ్లీష్ వారు . ఎంత దుర్మార్గం అంటే , అసలు అర్థంగా ' Indian Hindu Eternal Ethics ' గా ప్రపంచం మొత్తం కీర్తింపబడాల్సిన ' భారతీయ హైందవ సనాతన ధర్మం' చివరకు మన present to next generetions కి అర్థాలు మారి తెలిసే వ్యుత్పత్తులు మారి ' Indian Hindu Orthodox religion' గా project అవుతోంది . మానవాళి మొత్తానికి మార్గదర్శిని అయిన మన భారతీయ హైందవ సనాతన ధర్మం మూఢ నమ్మకాలు పిచ్చి మతంగా తరాల మెదళ్ళలోకి, మొదళ్ళలోకి భూటకపు అర్థాల విషంతో కలిసి ఎక్కుతోంది.
    It's not related to a religious prestige . It's the damage to our Indian cultural heritage.

  • @sarathm2431
    @sarathm2431 4 ปีที่แล้ว +1

    Swamy Stree dhari kootami gurunchi vivarana ivvandi. Yenduku choodali .Daani prabhavam yela untundi okavela choodaka pothe.

  • @edlasailusaisai6016
    @edlasailusaisai6016 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏👌⚘

  • @sridevikolli1001
    @sridevikolli1001 3 ปีที่แล้ว +1

    Guruvu gaaru rip gurinchi chepandi plz

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 4 ปีที่แล้ว +3

    1:51:18 :-)
    నుయ్యి - బావి,
    కలశం - చెంబు

  • @nnrao1836
    @nnrao1836 ปีที่แล้ว

    Not utilising Lift is Good Habit to maintain Health

  • @nivruthi
    @nivruthi 4 ปีที่แล้ว +2

    Hi all

  • @nnrao1836
    @nnrao1836 2 ปีที่แล้ว

    Suggest Narendra Modi to take Care About His Parents & Wife Along with Other Carings

  • @sriharsha2170
    @sriharsha2170 2 ปีที่แล้ว +2

    Pothana maha bakthudu kabbatey aina Bhagavatam raasaru

  • @Life_changing_truths
    @Life_changing_truths 2 ปีที่แล้ว +1

    వైరాగ్యం విశిష్ట తను బాగా తెలియజేశారు. వైరాగ్య ధనం మెండుగా కలిగిన వాడు దేనికి బాధపడే పని వుండదు

  • @blnrao03204
    @blnrao03204 3 ปีที่แล้ว +1

    55:02 Bharatam lo unna 7 sutralu

  • @chantij5776
    @chantij5776 3 ปีที่แล้ว +1

    Sqq

  • @ramakistaiahmaroju739
    @ramakistaiahmaroju739 4 ปีที่แล้ว +2

    To

  • @omsai4728
    @omsai4728 4 ปีที่แล้ว +3

    Hi sir

  • @lalithareddy106
    @lalithareddy106 3 ปีที่แล้ว +1

    N

  • @sriharsha2170
    @sriharsha2170 2 ปีที่แล้ว +3

    Assala Hindhuism anedhi ekkada ledu kevalam Sanathana dharmam ani annaru

  • @sharadatippavajjula7027
    @sharadatippavajjula7027 4 ปีที่แล้ว +2

    Vittanam lenide mokka yela vastundi

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 4 ปีที่แล้ว +1

    1:25:29 Rugvedham

  • @vasantanagulakonda7539
    @vasantanagulakonda7539 2 ปีที่แล้ว +1

    Vests.
    M
    Oh ya t

  • @ratnamalaratnamala1196
    @ratnamalaratnamala1196 2 ปีที่แล้ว +1

    Hu Qv

  • @GangakishanKedari-tz7xf
    @GangakishanKedari-tz7xf ปีที่แล้ว

    Garikapati gaariki shatakoti vandanaalu, your jokes comments in between address to devotees amazing , devotees get refresh with your jokes comments. it is unboring and it makes us energetic to listen more and more. Thanks.

  • @ok-ws5kg
    @ok-ws5kg 3 ปีที่แล้ว +1

    1:12

  • @rajannarajanna8045
    @rajannarajanna8045 4 ปีที่แล้ว +2

    🤣🤣🤣

  • @hitsongs817
    @hitsongs817 3 ปีที่แล้ว +3

    గరికపాటి గారు మీరు ఏది చెప్తే అది ప్రజలు వింటున్నారని మీకు ఇష్టం వచ్చినట్లుగా చెబుతున్నారు ముందు మీరు ధర్మాలను తెలుసుకొని బయటివారికి చెప్తే బాగుంటుంది సనాతన ధర్మం అంటే ప్రజలకు సేవ చేయడం హిందుత్వాన్ని కాపాడడం కాషాయం ధరించడం కాదు నిష్ఠతో భగవంతుడిని పూజించడం ప్రతిక్షణం భగవంతుని పూజించడంలో నిమగ్నమై ఉండడాన్ని సనాతన ధర్మం అంటారు మీకు పదిమందినీ నవ్వించి వాక్చాతుర్యం ఉంది అని గర్వంతో మీకు ఇష్టం వచ్చినట్లుగా చెబుతున్నారు

    • @Southskyneeds
      @Southskyneeds 2 ปีที่แล้ว

      Bhagavanthudantey mana intlo unna frame photo na?? Prathikshanam nuvvu Kurcho photo mundu🙏🙏

    • @Southskyneeds
      @Southskyneeds 2 ปีที่แล้ว

      Dharmalu theliyada garikapati gariki....?? aayana dinacharyalo 6 hours pustaka patanam.... Adi thelusuko... Intha garvam kuda ledu aynaki...eppudu nuvvu ani sambhodinchadu manam antadu.... Ante ayana avi anni paatichadu Ani ayaney chepthadu....paatinchadaniki try chestuntaru andaru

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 ปีที่แล้ว +5

    గురువు గారికి పాదాభివందనం భారత్ మతాకీ జై జై హింద్

  • @sugunaskitchengarden2115
    @sugunaskitchengarden2115 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @nagavallieducationalinstit4545
    @nagavallieducationalinstit4545 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @veereshn8652
    @veereshn8652 4 ปีที่แล้ว +3

    🙏

  • @sankarrao6625
    @sankarrao6625 4 ปีที่แล้ว +2

    🙏

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @latcharaoakula
    @latcharaoakula ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @subbarao6416
    @subbarao6416 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏