ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
అద్భుతమైన పాటలు అందించినందుకు మీకు చాలా ధన్యవాదాలు గాడ్ బ్లెస్స్ యు
So nice 👍 👌
Super song
Praise the lord
Nice song🙏
గాడ్ బ్లేసింగ్
పల్లవి: జీవిత యాత్రలో నా జీవన యాత్రలో2 నీ వెళ్లే త్రోవలో నాకంటే ముందుగా2 నా తోడుగా నా నీడగా2 నన్ను నడిపించెను నజరేయుడు గలలీయుడు 21, నా మార్గమందు మధ్యలోగాలి తుఫాను సుడిగాలిలో చిక్కుకున్న నానావను 2 అలలపై నడచినాడు గాలితుఫానునే అణచినాడు 2 చుక్కని తానై దరి చేర్చినాడు నా నావను 2#జీవిత#2, గొర్రెవలే దారి తప్పి తిరుగుచుండగా వెదకి వెదకి వెంబడించి నను పట్టుకొని 2 నాకై రక్తమిచ్చి నాకై ప్రాణమిచ్చి 2 నాత్రోవకు వెలుగుచూపి నడిపించినాడు నాఇంటికి 2🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹#జీవిత#
🙏 బ్రదర్ బాలు గారు పాడిన పాట అద్బుతం ఈ పాట ట్రాక్ పెట్టండి బ్రదర్ ప్లీజ్ 🙏🙏🙏
Please upload track Brother 🙏🏻
ట్రాక్ పెట్టు అన్న
Praise the lord brother veryice songPlease send me this song track thank you
Very nice song
Superb song praise the lord brother
బ్రదర్ పీటర్సన్ గారు మీరు రాసిన ఈ పాట అద్భుతం ఎస్పీ బాలు గారు పాడటం అమోఘం ఇంకా అనేకమైన పాటలు రాసి పాడి అందించాలని ఆశిస్తున్న గాడ్ బ్లెస్స్ యు.
Tq pastor garu🙏
Track anna
Wait brother
చాలా మంచి పాట ఇది.. అన్నా.. ట్రాక్ పంపించగలరని ఆశిస్తున్నాను.... మేము మా చర్చ్ లలో పాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది సార్... ప్లీజ్ దేవుడు మిమ్మును దీవించును గాక
Prise the lord peter garu track petandi
వందనాలు బ్రదర్ ట్రాక్ పెట్టండి
Soon brother
సోదరా ఈ పాట వింటుంటే నాకు మన హాస్టల్ గుర్తుకు వచ్చింది ఇది రాసింది అప్పుడే కదా 🙏🏼🙏🏼
చాలా అద్భుతమైన పాట.దేవునికి వందనాలు
ఈ పాట వ్రాసింది బద్ధిపూడి జోషి పాస్టర్ వినుకొండ.@@YedidaBharath
"జనించే నేడు దివ్యబాలుడు" పాట.
I have this track available
అద్భుతమైన పాటలు అందించినందుకు మీకు చాలా ధన్యవాదాలు గాడ్ బ్లెస్స్ యు
So nice 👍 👌
Super song
Praise the lord
Nice song🙏
గాడ్ బ్లేసింగ్
పల్లవి: జీవిత యాత్రలో నా జీవన యాత్రలో2
నీ వెళ్లే త్రోవలో నాకంటే ముందుగా2
నా తోడుగా నా నీడగా2 నన్ను నడిపించెను
నజరేయుడు గలలీయుడు 2
1, నా మార్గమందు మధ్యలోగాలి తుఫాను
సుడిగాలిలో చిక్కుకున్న నానావను 2
అలలపై నడచినాడు గాలితుఫానునే అణచినాడు 2
చుక్కని తానై దరి చేర్చినాడు నా నావను 2#జీవిత#
2, గొర్రెవలే దారి తప్పి తిరుగుచుండగా
వెదకి వెదకి వెంబడించి నను పట్టుకొని 2
నాకై రక్తమిచ్చి నాకై ప్రాణమిచ్చి 2
నాత్రోవకు వెలుగుచూపి నడిపించినాడు నాఇంటికి 2
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹#జీవిత#
🙏 బ్రదర్ బాలు గారు పాడిన పాట అద్బుతం ఈ పాట ట్రాక్ పెట్టండి బ్రదర్ ప్లీజ్ 🙏🙏🙏
Please upload track Brother 🙏🏻
ట్రాక్ పెట్టు అన్న
Praise the lord brother veryice song
Please send me this song track thank you