I expected that ur in love bro from the few past videos u keep on saying her name and traveling with her. I dont think ur a weak hearted person.. u almost travelled around 70 counties and further more are there to travel. This is ur dream. If you struck over her on the name of love when will you achieve that. I suggest you to move on complete your goal first .... hope atlest now real anvesh we can see ....... who enjoy his own company , who has passion towards travelling , who makes us laughs 😃 😀 😄
@@sujathakalipu9236 oka saameta vundi Ramayanam mottam vinnaka ramudu ki sita am avtundi annatlu vundi ... videos mottam chusaka e doubt vachhindi ante meeku saahasam ane cheppali...
Brother you are great, na kallathoni chudaleni andhalanni mikallatho naaku chupincharu.... miru nijamina prapancha yatrikudavu... I salute to you brother...
మెలిసా అమ్మాయి ఒక అందమైన దేవత ....రాసిఖన్నా హీరోయిన్ కంటే అందంగా ఉంటోంది ..నీ వీడియోస్ లో మెలిసా పాపా లేకపోతే నీ వీడియోస్ చూడలేము ...ఏది ఏమైనా మెలిసా ఒక అందమైన దేవత..మెలిసా పాపకి శారీస్ కట్టించలేకపోయావు ..మెలిసా చాలా మంచి అమ్మాయి..అందం ఉంది ..గర్వం లేదు ..అన్ని మంచి QUALITIES ఉన్నాయ్ .. రేపట్నుంచి మెలిసా పాపా కనిపించదు ..చాలా బాధగా ఉంది ..ఎంత మంది అమ్మాయిలు వచ్చిన మెలిసా ముందు ఎవ్వరు పనికిరారు ..ఇది నిజము.టాలీవుడ్ హీరోయిన్ లు కూడా మెలిసా ముందు పనికిరారు ..చాలా మంచి అమ్మాయి నాకుఅయితే చాలా భాదగా ఉంది ..అన్వేష్ అమ్మాయిని చేయి ఒదిలేసాడనుకుంటున్నాను ..చాలా తప్పు చేసాడుఅనిపిస్తుంది ..బంగారం మెలిసా ..దేవత మెలిసా so badd..... thank you anvesaaa...
సూపర్ నీ ఆక్టింగ్,నీకు ఆస్కార్ అవార్డ్ కూడా తక్కువే,నీకు ఏలావున్నదో కానీ, సావిత్రి నీ వడిలినప్పుడు,మెలిసాను వదిలినప్పుడు కానీ నీవు భాధ గా అనిపించలేదా,అన్వేష్ గారు.మెలిసా ఏమైనా చెప్పినదా
First time .... episode చూడకుండ మొత్తం comments చదువుతూ కూర్చున్నాను... మెలీసా special episodes ని జనాలు ఎంత ఎక్కించేసుకున్నారో అంత ఆశ్చర్యం.... రాబోయేepisodes మరింత colourful గా వుంటాయని ఆశిద్దాం.......💐💐
రేపటి నుంచి తాను వీడియో లో ఉండదు అని తలుచుకుంటేనే నేనే తట్టుకోలేక పోతున్న ఇంకా నువ్వు ఎలా ఉంటావో అర్థం చేసుకుంటేనే ఏడుపు వస్తుంది...బయ్య తను మళ్ళీ ని దగ్గరికి రావాలి నీతో కలిసి విడియో లు చేయాలి...😢😢😍😍
తమ్ముడు నీ మాటల్లో ప్రేమ బాధ కనిపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండాల్సింది ఆ అమ్మాయి తోటి నువ్వు కూడా. నిజమైన ప్రేమకి ఏ దేశమూ ఏ మతమూ అడ్డు చెప్పవు. తొందరలోనే శుభవార్త చెప్పు ❤️❤️❤️
మెలిసా! వెళ్లిపోతుంటే చూసే మాకే భాదగా ఉంది. ఇన్నిరోజులు కలిసి జర్నీ చేసిన మీకు బాధగా ఉండటం తప్పులేదు. మీ ఈడు-జోడు బాగుందని మాత్రం చెప్పగలను.మీరు మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. All the best
✔ఇలాగే నవ్వుతూ మమ్మల్ని కూడా నవ్వించాలి! ... మెలిసా వీడియోలలోఎంతో బాగా కనిపించింది.. ఎప్పుడూ నవ్వుతూ కనిపించేది.... చాలా ధైర్యంగా కార్ డ్రైవింగ్ చేసింది....ఈత అద్భుతంగా చేసింది........గలగలా మాట్లాడేది ...జీవితంలో ఎవరైనా ఒకరు ప్రోత్సహిస్తే వారిని అంత త్వరగా మరిచిపోరు....అలా కొన్ని రోజులపాటు "మెలిసా" ఆలోచనల్లో ఉంటుంది....కాబట్టి మన "హీరో" గర్వపడాలి!..... అభిమానుల "ప్రేమ వర్షం" మన హీరో పై కురుస్తుంది! అదే గొప్ప అదృష్టం!
నువ్వేమో కానీ అన్న....నేను మాత్రం చాలా మిస్ అవుతున్న మెలిస్సా ని....మాకు ఇంతలా దగ్గర చేసిన నీకు చాలా థాంక్స్ అన్వేష్ అన్న....మీరు మళ్లీ కలవాలని...మిమ్మల్ని కలిసి మళ్లీ చూడాలని ఎందురు చూస్తూ ఉంటాం...such a ❤️ beautiful melissa...love u
అల్లాంటి బాధ తట్టుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది మనసుని ఇతర పనుల మీద పెట్టుకుంటేనే సర్వ్యవ్ కాగలవు ఆ దేవుడు నీకు మతి మరుపు ని ప్రసాదించాలని కోరుకుంటూ ని సబ్స్క్రయిబర్స్❤️❤️👍👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼😍😍😍😍😍 💪💪💪💪💪
@@NaaAnveshana omg నువు రిప్లె కూడా ఇచ్చావా అన్వేష ..నువు జాగ్రత మెలిస్సా పోయిన కరిష్మా వస్తుందేమో జీవన పోరాటం ఆశ తో వెళ్లడమే అల్ థా బెస్ట్ .... ❤️❤️👍👍🙏🏼🙏🏼🙏🏼
Clear video to give a message to youth on love and life. Those who took it as a message you'll be somewhere else. Great way of delivering the message anvesh sir hat's off 😊
దాన్ని చూస్తూ ఉంటే ఒక మోడల్ లాగా ఉంది మోడల్స్ కి మనసు ఉండదు, మోడల్స్ కి కావలసింది మనీ మాత్రమే అయినా నీకు సరైనింది తగిలింది..... బ్రదర్ నిన్ను చూస్తూ ఉంటే నిజంగానే కనెక్ట్ అయిపోయి బయటికి నటిస్తున్నట్టు ఉంది... అయినా అందమైన ఆడ వారితో కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే వారికి హృదయం ఉండదు.. అది భగవంతుడు వారికి ఇచ్చిన శాపమొ లేక వరమొ కానీ నీలాంటి వాడి కి అది నరకమే ... పోనీలే మెలిస్సా లాంటి అమ్మాయి నీ జీవితానికి నీ ఆనందానికి పుల్ స్టాప్ పెట్టింది...
నీ మనుసులో ప్రేమ ...మాట చెప్పవా బ్రో....ఆడవాళ్ళు అంతే.... పీకల్లోతు ప్రేమలో ముంచి వెళ్తారు....వాళ్లకు ప్రేమ విలువ తెలియదు .....బ్రో....noo problem.... మళ్ళీ కలుస్తారు....లే....
dude not gonna lie! for real, you made me cry! i watched all your vids in amazon today. I can understand your feelings for her! I can relate those feelings brother. You have big dream, focus on your journey brother. You are really motivation for young guys like me! you made me cry for real today.
Anvesh if love is from both the sides Even God can't Stop you both. If love is from one side nobody can help you out except Melissa. Every one face this situation once in lifetime bro. If Melissa feels the same, she will come to you where ever you are in any part of the world. Please control yourself and focus on your work bro. Best of luck. Bhaskar CEO
నీతో మాట్లాడి చివరిసారిగా వెళ్ళిపోయేటప్పుడు... High Five 🤜🏻ఇచ్చింది నువ్వు రెస్పాన్స్ అవ్వకుండా మాతో మాట్లాడుతున్నావ్ బ్రో... మాతో తర్వాత మాట్లాడొచ్చు నువ్వు రెస్పాన్స్ కావాల్సింది అక్కడ...మిస్ చేసావు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనం ఎండింగ్ టైం లో ఎంత రెస్పాన్స్ అయ్యాము అన్న దాన్ని బట్టి వాళ్ళు తిరిగి మన దగ్గరికి వస్తారు...లేదా మన గురించి ఆలోచిస్తారు... Don't worry Bro - Kurnool Krishna
Neekemo gaani maakandhariki chala badhaga undhi. Nee Brazil journey lo Melisa oka adhbutham. Nee badha naaku artham ayindhi we miss that intro namastey bagunnara 😭😭😭😭😩😢💔❤️🩹any way sweet memories are part of life🙏💐 all the best of Melisa ❤
అన్వేష్ అన్న నీ నుండి మేము ఇంకా ఎన్నో దేశాలు అక్కడ సంప్రదాయాలు,వారి అలవాట్లు ,పరిస్థితులు చూడాలి&తెలుసుకోవాలి.నువ్వు కృష్ణుడు హంస కల్గిన వాడివి. మోలిసా కంటే గొప్ప అందగత్తెలతో నువ్వు పరిచయాలు పెంచుకోవాలి,ఏదేమైనా మనం ఎక్కడ తగ్గకుడదు,ఆగకూడదు.మన ప్రపంచ అన్వేషణ సాగుతూనే ఉండాలి. Be happy👍🤩🤩
అన్వేషి....గారు....ఒకరి రికిమ్మెండేషన్ మంచిది కాదు బ్రదర్....కాన్ఫిడెంట్ గా ని మనుసులో ఉన్నది చెప్పాలిగాని....వెళ్ళినా తరువాత బాధ పడితే ఏమి రాదు...నీ మనస్సులో ఉన్న విషయం చెప్పక లాస్ట్ మిగిలింది ఏమిటి బీర్ సీసానే....జస్ట్ చెప్పింటే ఏదో ఒకటి జరిగేది....ఇష్టం లేదా అఇష్టం...నీ మనసు కుదుట పడేది.....Your heart probability switch off in your side....
బ్రో,మెలిసా పాప ని లైఫ్ మరచిపోకుండా నీకు టైం దొరికినప్పుడల్లా కాల్ చేస్తూ మీ జర్నీ విశేషాలు మాట్లాడు ఉండు...ఎదో ఒక్క టైం లో తప్పని సరిగ్గా ,నిన్ను మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ కలిగి ఒక్క అభిప్రాయనికి రావ్వచ్చు..... I hope you you will better think....
చూడ్డానికి చాలా బాధ వేసింది అన్వేష్ అన్న ఏదో ఒక రోజు నీకు కలిగిన బాధ ఆ పాప కి కూడా కలుగుతుంది తప్పకుండా నీ కోసం వస్తుంది ఇద్దరు కలిసి ప్రపంచ యత్ర చేస్తారు
I think she also feeling the same as missing you , I wish you both to plan for another country trip so bonding will increase to next level, good luck & best wishes 💐💐
She is so adorable girl, polite and honest with friendship . I am disappointed by giving her second hand gifts rather buying her a good memorable gift . With out her you cant do much in Brazil, she is a real friend , who help you in this trip. I felt very bad that you havent gave her right gesture anivesh.
నాకే చాలా బాధగా ఉంది మెలిస్సా ఊరు వెళ్ళింది 🥲🥲🥲⛴️🚤🛥️ అన్వేష్ మీకు చాలా బాధగా ఉంటుంది.🥲🤽🐕🍾🍷 ఇంకా 130 దేశాలు న్నాయి ముందుకు వెళ్ళు శుభం 👍🏻 జై హింద్ 🇮🇳 అనంతపురం 💔
Anvesh Life is A Journey,We R All Travellers Who's Station Will Come, They Will Get Down🙋We R Also Sweet Memories With Melisha,We 2 Missed HerVery Much🙌Show Must Be Run Never Stop😎Love VIZAG (AP)😓😎
She kept 1 picture of yours in instagram which clearly says "she treated you as friend" She will also miss you brother for sure. Stop drinking and move to next country immediately. Those were sweet moments of your life and you will cherish them throughout your life. Hope mwlissa watches this video.
Anna... F3 movie lo anta navukunam ooo last 4 min non stop asalu.. ami chasavu anna acting with message to teenagers awsome love u keep it up.. sure ga Melissa Marla vostadi la anna don't worry...
Melisa is a true friend. But your an Indian you fall in love with week mindset. True friendship is Melisa's. Don't worry brother. You're true lover. She is true friend. Both your great👏👏👏👏👏
తమ్ముడా.. అన్వేషా వాళ్లకి అన్నీ పెద్దవి కావాలి.. మనవి చిస్నగా వుంటాయి.. . సరిపెట్టలేము నాయన.. తప్పుగా అనుకోకు .. నేను కోరికల గురించి మాట్లాడుతున్నా... వాళ్ళని పెద్ద కోరికలని నా ఉద్దేశం...🤣🤣
బాసు నీవు తోపు ...ఇలా అవ్వటమే బాగోలేదు బ్రో.....అదే వాళ్లకు మనకు తేడా బ్రో.....వాళ్లకు ఇది అంతా లైట్.మనమేమూ ఊరికే ఫీల్ అవుతాము.బట్ మీ ద్వారా ఒక మంచి ఆటిట్యూడ్ గల మెలిసా ను చూసాం, మేము కూడా అలవాటు పడ్డాం .తన నవ్వు,తన హుస్కి వాయిస్ మిస్ అవుతున్నాం.బట్ నీకు ఇంకా ఎక్కువ భాద ఉంటుంది.బట్ అలవాటు చేసుకోవాలి .లైట్ తీసుకో.నీవుకుడా. ఒకే. నీవు తోపు .కదా.మళ్ళీ ఇంకో అందమైన అమ్మాయి వస్తుంది చూసుకో..wait అండ్ see.... ఇంకో దేశం లో ఎదురు చూస్తోంది నీ కోసం వెళ్ళు త్వరగా....we are also waiting.. all the best bro... chill bro chill
Brother from other mother , I can see your love clearly visible in your eyes , she is the right girl, she has wonderful attitude don’t leave her let you keep out your ego aside for the best. she is the best
Very sweet brother.. We can clearly observe, Melisa also felt very tough when she was leaving u! Finally the end of ur journey & this video is "Tears of Smile" 😂
నాకు ఎలాంటి పరిస్థితే 10 yrs back వచ్చింది...చనిపోవలంకున్నను But... ఇప్పుడు అనిపిస్తుంది నేను అల చేశనెంటి అని కాలం గడిచే కొద్దీ అన్ని సర్దుకు పోతాయి don't worry about...
If you treat her as friend feel free.u maintain friendship with that girl.otherwise you share your feelings through phone if she likes u she will come back otherwise leave her.but one thing I wants to say she nice women and beautiful.
I expected that ur in love bro from the few past videos u keep on saying her name and traveling with her. I dont think ur a weak hearted person.. u almost travelled around 70 counties and further more are there to travel. This is ur dream. If you struck over her on the name of love when will you achieve that. I suggest you to move on complete your goal first .... hope atlest now real anvesh we can see ....... who enjoy his own company , who has passion towards travelling , who makes us laughs 😃 😀 😄
Yesss...👏👏👌Exactly 😍
Yes keep Going 😊 Bro 👍
Keep moving brother..show and explore the remaining World 🌎🌍..
Excellent word's
Baa cheppav bro🤞🤘
Molisa malli vachaka e video chusthunna vallu oka like yesukondi 😅
Mellisa malli velipoindhi now seeing
లచ్చా కర్చు అయిన పరవాలేదు అన్న మెలిస వాళ్ళ ఇంటికి వెళ్లి రచ్చ రచ్చా చేసి మన ఇండియా తీసుకుని రావాలి నువ్వు 💘💘💝💝 I think she also missing you soo much
😂
Emi thanu ethani loveraa 🎉😊
@@sujathakalipu9236ya😂
@@sujathakalipu9236 oka saameta vundi Ramayanam mottam vinnaka ramudu ki sita am avtundi annatlu vundi ... videos mottam chusaka e doubt vachhindi ante meeku saahasam ane cheppali...
మెలిసా వెళ్లిపోయినందుకు మీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది బ్రదర్ 2023 లో ఈ వీడియో చూసినవాళ్లు ఎంత మంది 😍.
Me
Nenu kuda
Me also
Me too.
ప్రపంచ యాత్రికుడు అంటే ఎట్లా ఉండాలి గట్టిగా ఉండాలి నువ్వు తోపు 😀🤗🤗🥳
Sir 🙏🙏🙏👌👌👌 I'm follower in TH-cam and unacademy ur motivation was awesome sir
@@ceasarvlogs1387 hi bro
అన్నా నమస్తే 😁
Hahah నిజమే ఆన్న తోపు 🫢🫢🫢
❤
జీవితం రైలు ప్రయాణం... ఎందరో కలుస్తారు... విడిపోతారు కొత్తవాళ్లు వస్తారు... బాధపడటం మంచిది కాదు తమ్ముడు.. నీకు చాలా మంది కలిసారు వెళ్లిపోయారు కదా
Brother you are great, na kallathoni chudaleni andhalanni mikallatho naaku chupincharu.... miru nijamina prapancha yatrikudavu... I salute to you brother...
Nijame bro chala సూపర్ గా చెప్పారు రెడ్డి గారూ
AA movi dialog bro...
Anna,edhi prank la undi
Kani rail lo Melisa undadhe kada bro 😭😭
మన జీవితంలో దేనికి ఎడిక్ట్ అయిన సింపుల్ గా మర్చిపోగలము. కానీ ఒక అమ్మాయికి ఎడిక్ట్ అయితే ఆ అమ్మాయిని మర్చిపోడానికి ఒక జీవితం సరిపోదు బ్రో 😢
MANASU VIRIGINATTU UNDI
బాధపడకు అన్న మన మనస్సు. గట్టిది, పర్లేదు మన వీధిలో ఐశ్వర్య వచ్చింది ❤❤❤❤❤❤❤
Super 👏👏😂😂😂
🤣
😂
🤣🤣🤣🤣🤣
Super bro what a spontaneous. Bro Anvesh we are looking for a new video from you.
హ్యాపీ హ్యాపీ బ్రో మళ్లీ తప్పకుండా కలుస్తా ది మళ్లీ కలవాలని ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి ❤️❤️❤️
♥️😍 kalisaru broo
మనసులో అంత బాధ పెట్టుకొని ఎలా నవ్వుతున్నావ్ అన్న బంధాలు విడిపోయిన మనసు ఒకటే కదా అన్న ....!❤👑❤
మెలిసా అమ్మాయి ఒక అందమైన దేవత ....రాసిఖన్నా హీరోయిన్ కంటే అందంగా ఉంటోంది ..నీ వీడియోస్ లో మెలిసా పాపా లేకపోతే నీ వీడియోస్ చూడలేము ...ఏది ఏమైనా మెలిసా ఒక అందమైన దేవత..మెలిసా పాపకి శారీస్ కట్టించలేకపోయావు ..మెలిసా చాలా మంచి అమ్మాయి..అందం ఉంది ..గర్వం లేదు ..అన్ని మంచి QUALITIES ఉన్నాయ్ .. రేపట్నుంచి మెలిసా పాపా కనిపించదు ..చాలా బాధగా ఉంది ..ఎంత మంది అమ్మాయిలు వచ్చిన మెలిసా ముందు ఎవ్వరు పనికిరారు ..ఇది నిజము.టాలీవుడ్ హీరోయిన్ లు కూడా మెలిసా ముందు పనికిరారు ..చాలా మంచి అమ్మాయి నాకుఅయితే చాలా భాదగా ఉంది ..అన్వేష్ అమ్మాయిని చేయి ఒదిలేసాడనుకుంటున్నాను ..చాలా తప్పు చేసాడుఅనిపిస్తుంది ..బంగారం మెలిసా ..దేవత మెలిసా so badd..... thank you anvesaaa...
Monalisa కోసం కాదు కానీ నువు subscriber లను నవ్విచడం కోసం పడే కష్టం చూస్తుంటే నాకు గుండె చెఱువు అయిపోతుంది బ్రో 🤣😘🎉
30-8-2023 లో చూసిన వాళ్ళు like వైసుకోండి❤
నేను
15:41 nenu kuda
2-10-23
అన్న ప్రేమ అంటే అలానే ఉంటది తట్టుకోలేము కానీ దాని నుంచి తట్టుకొని పైకి లేచినవాడు జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతాడు. All the best Naa anveshana
మీ ఇద్దరు కలిసి ఇంకో ఇద్దరిని కాని ఇలానే ప్రపంచం మొత్తం తీరగాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను అన్న
ప్రతి దేశంలో ఒక విత్తనం నాటి రా brother & భారత దేశం పరువు కాపాడు...
ఎవరితనైనా ఒక 10 days ఉంటే bonding తప్పక ఏర్పడుతుంది. Its very common. ఈ రెలేషన్ని మంచి స్నేహంగా మలచుకో.
👍👍👍
సూపర్ నీ ఆక్టింగ్,నీకు ఆస్కార్ అవార్డ్ కూడా తక్కువే,నీకు ఏలావున్నదో కానీ, సావిత్రి నీ వడిలినప్పుడు,మెలిసాను వదిలినప్పుడు కానీ నీవు భాధ గా అనిపించలేదా,అన్వేష్ గారు.మెలిసా ఏమైనా చెప్పినదా
ఇప్పుడైనా ఏమి అయిపోలేదు, మలీసా ఎక్కడ ఉందో తెలుసుకుని వెళ్లి నీ ప్రేమను తెలియ పరచు, తప్పకుండా మీ ఇద్దరు ఒక్కటి అవుతారు అనే నమ్మకం నాకు ఉంది తమ్ముడు.❤❤
ainaru broo ninna nay😂😊😊😊
First time .... episode చూడకుండ మొత్తం comments చదువుతూ కూర్చున్నాను...
మెలీసా special episodes ని జనాలు ఎంత ఎక్కించేసుకున్నారో అంత ఆశ్చర్యం....
రాబోయేepisodes మరింత colourful గా వుంటాయని ఆశిద్దాం.......💐💐
నేనైతే ప్రతి కామెంట్ కు రి కామెంట్ చేస్తూ ఉన్నా
@@mypastdiaries Pm
😂😂😂😂
రేపటి నుంచి తాను వీడియో లో ఉండదు అని తలుచుకుంటేనే నేనే తట్టుకోలేక పోతున్న ఇంకా నువ్వు ఎలా ఉంటావో అర్థం చేసుకుంటేనే ఏడుపు వస్తుంది...బయ్య తను మళ్ళీ ని దగ్గరికి రావాలి నీతో కలిసి విడియో లు చేయాలి...😢😢😍😍
😳😳😜😜.
ఇండియా కు పిలుచుకొని వచ్చేయమను బ్రో
🤣🤣
నిజమే ఇతను చూపించిన అమ్మాయి అన్నిటిలో ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది
Vchesindi bro 🗿
తమ్ముడు నీ మాటల్లో ప్రేమ బాధ కనిపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండాల్సింది ఆ అమ్మాయి తోటి నువ్వు కూడా. నిజమైన ప్రేమకి ఏ దేశమూ ఏ మతమూ అడ్డు చెప్పవు. తొందరలోనే శుభవార్త చెప్పు ❤️❤️❤️
మెలిసా! వెళ్లిపోతుంటే చూసే మాకే భాదగా ఉంది. ఇన్నిరోజులు కలిసి జర్నీ చేసిన మీకు బాధగా ఉండటం తప్పులేదు. మీ ఈడు-జోడు బాగుందని మాత్రం చెప్పగలను.మీరు మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను.
All the best
అరే అన్నా ఎంత పని జరిగింది మె లి స 💔💔💔పాప కోసం ఈ వీడియో చాలా సార్లు చూసాను అన్న నాకే బాధగా ఉంది మళ్ళీ ఎప్పుడు కలుస్తావొ.
2.11......మెలిసా పాపా.... మావోడిది చాలా పెద్దది❤...
మనసు.
పెళ్లి చేసుకో ❤
😂😂😂
450 days continues గా ట్రావెల్ చేయడం చాలా గొప్ప విషయం 👌👍💪✊
ఇలాంటిది ఎవరి వల్ల కాదేమో
Its possible One and only Naa anveshana ✊💪
He is director, hero, photographer, music director, editor, story writer and teller. Simply he is all. Talented person.
Take care bro 😢😢
❤
1:31 😂❤ we can feel it Anveshaa
✔ఇలాగే నవ్వుతూ మమ్మల్ని కూడా నవ్వించాలి! ... మెలిసా వీడియోలలోఎంతో బాగా కనిపించింది.. ఎప్పుడూ నవ్వుతూ కనిపించేది.... చాలా ధైర్యంగా కార్ డ్రైవింగ్ చేసింది....ఈత అద్భుతంగా చేసింది........గలగలా మాట్లాడేది ...జీవితంలో ఎవరైనా ఒకరు ప్రోత్సహిస్తే వారిని అంత త్వరగా మరిచిపోరు....అలా కొన్ని రోజులపాటు "మెలిసా" ఆలోచనల్లో ఉంటుంది....కాబట్టి మన "హీరో" గర్వపడాలి!..... అభిమానుల "ప్రేమ వర్షం" మన హీరో పై కురుస్తుంది! అదే గొప్ప అదృష్టం!
మనం ఒంటరిగా పుట్టాను ఒంటరిగా చనిపోతాం మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోతాను దీని గురించి బాధపడుతూ అవసరం లేదు అన్వేష్
👍
Well said sir
CHEPPADANIKI BAGANE UNTAI BRO.....GUDDU PETTE KODIKI THELUSTHUNDI A NOPPI ANDI ANI😂
ఈ రోజు వీడియో చూసాక.... ఈ వీడియో చూసే వాళ్ళు... ఒక లైక్ 💓💓💓🪱🪱🪱వేసుకోండి
మీ ఇద్దరికీ మళ్లీ కలిసి యోగం ఉంటే ఆ దేవుడే మిమ్మల్ని ఇద్దరిని కలుపుతాడు💯🙌🙌👍
😆 vedu evdooo nigamganee feek iepothunadu 😎
Ainaru bro 😊
మేలీషా వెళ్లిపోవడం నీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది బ్రదర్. 😭😭😭😭😭
Ss
నాకు కూడా చాలా బాధగా ఉంది
ఏ ఎందుకు
Baga ekkindi ra meeku kooda
Same feeling bro
The Oscar award give him😂I'm always with you bro,every sad reality has a great starting and I wish u happy journey Anna.
అన్వేష....... 🤭🤭🤭ఏటి ఇది...ఆహా ఏటిది మాకు......ఇంత కష్టం తెచ్చిపెట్టావు... 😭😭😭 మనసు మంచులా గడ్డకట్టి నా 🤭
హృదయం కన్నీరై కరుగుతుంది...❤️ మేమున్నాము అన్వేష నీకు... వచ్చేయ్... ❤️
ప్రపంచ యాత్రికుడు అంటే ఎట్లా ఉండాలి గట్టిగా ఉండాలి నువ్వు తోపు 🥃🥃🥃
Addicted for his way of talk. You are the hero bro.. even web series kannad
ide ekkuva chustunna😂
నువ్వేమో కానీ అన్న....నేను మాత్రం చాలా మిస్ అవుతున్న మెలిస్సా ని....మాకు ఇంతలా దగ్గర చేసిన నీకు చాలా థాంక్స్ అన్వేష్ అన్న....మీరు మళ్లీ కలవాలని...మిమ్మల్ని కలిసి మళ్లీ చూడాలని ఎందురు చూస్తూ ఉంటాం...such a ❤️ beautiful melissa...love u
కామెడీ బాగుంది అన్వేస్
నీది విసాల హృదయం దాని లోకి చాల మంది
వస్తారు😊
""విశా""ల కాదు ...195 దేశాల ""వీసా"" ల హృదయం ...ప్రతి దేశం లో ఒకరు వస్తారు
😃😃
@@mans3926 wow....
😂😂😂
3:01 🤣🤣🤣 నవ్వు ఆగట్లేదు బయ్యా . ఈ వీడియో మెలిసా చూస్తే పరిస్తితి ఏంటి 😜😜
అన్న పెళ్లి చేసుకుంటే పక్కన్న ఉన్న వీధి కూడా దాటలేము.. నీవు మాకు ప్రపంచ దేశాలు చూపించాలి.. కానీ మెల్లిసా పాపా నీను వొదిలి వెళ్లటం బాధగా ఉంది..
Hahha అబ్బబ్బ ఏం సెప్తిరి ఏం సెప్తిరి ఎప్పుడు ఇలాగే చెబుతారా లేకపోతే ....హహహ r really amazing comment bro
అల్లాంటి బాధ తట్టుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది మనసుని ఇతర పనుల మీద పెట్టుకుంటేనే సర్వ్యవ్ కాగలవు ఆ దేవుడు నీకు మతి మరుపు ని ప్రసాదించాలని కోరుకుంటూ ని సబ్స్క్రయిబర్స్❤️❤️👍👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼😍😍😍😍😍 💪💪💪💪💪
Haaaaa
@@NaaAnveshana omg నువు రిప్లె కూడా ఇచ్చావా అన్వేష ..నువు జాగ్రత మెలిస్సా పోయిన కరిష్మా వస్తుందేమో జీవన పోరాటం ఆశ తో వెళ్లడమే అల్ థా బెస్ట్ ....
❤️❤️👍👍🙏🏼🙏🏼🙏🏼
😂😂😂
mathi marupu,😳😳 vammmo nijamey.
Clear video to give a message to youth on love and life. Those who took it as a message you'll be somewhere else.
Great way of delivering the message anvesh sir hat's off 😊
నీ మనస్సు ఎలవుందో కానీ నా మనస్సుకు బొక్క పడింది miss you మెలిశా
I miss too 😭 I
పర్వాలేదు తమ్ముడు, మెలిస కాకపోతే ఇలియానా వస్తాది
Abba
@@BalaKrishna-su6sg😂
దాన్ని చూస్తూ ఉంటే ఒక మోడల్ లాగా ఉంది మోడల్స్ కి మనసు ఉండదు, మోడల్స్ కి కావలసింది మనీ మాత్రమే అయినా నీకు సరైనింది తగిలింది.....
బ్రదర్ నిన్ను చూస్తూ ఉంటే నిజంగానే కనెక్ట్ అయిపోయి బయటికి నటిస్తున్నట్టు ఉంది...
అయినా అందమైన ఆడ వారితో కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే వారికి హృదయం ఉండదు..
అది భగవంతుడు వారికి ఇచ్చిన శాపమొ లేక వరమొ కానీ నీలాంటి వాడి కి అది నరకమే ...
పోనీలే మెలిస్సా లాంటి అమ్మాయి నీ జీవితానికి నీ ఆనందానికి పుల్ స్టాప్ పెట్టింది...
ఏటో... వెళ్లి... పోయింది.... మనసు... ఈలా... వంటరాయ్యడు... మన అన్వేష్షు
Life అంటే నీది,,,, ఎంతో మంది తో యెన్నో రకాల మనుషులతో కలిసి ప్రపంచం చూస్తా వస్తున్నాం ఇదే కదా జీవితంలో ప్రయాణించడం అంటే..
పెళ్లి చేసుకోవాలని ఎలా ఎంత కష్టపడితే ఏదైనా సరే ఆమెను
నీ మనుసులో ప్రేమ ...మాట చెప్పవా బ్రో....ఆడవాళ్ళు అంతే.... పీకల్లోతు ప్రేమలో ముంచి వెళ్తారు....వాళ్లకు ప్రేమ విలువ తెలియదు .....బ్రో....noo problem.... మళ్ళీ కలుస్తారు....లే....
చెప్పేయ్యాలి అంతే... చెప్పకపోతే ఇలానే ఉంటది మరి L❤️ve..
అన్నా ప్రామిస్ గా చెప్తున్నాను నిజంగా నిజంగా నాకు ఏడ్పోచ్చింది ఏడ్చాను కూడా ❤️😍
అన్వేష్ ప్రపంచయాత్రికుడా ఈమధ్య అమ్మాయిలతో ఎక్కువగా తిరుగుతున్నావు అన్వేష్ 😊 సినిమా తీస్తావా ఏంటి వాళ్ళతో
మీకు ఎలా ఉందో నాకు తెలియదు చూసేవాళ్ళకు అయితే చాలా హార్ట్ టచింగ్ గా ఉంది అని నాకు అనిపిస్తుంది.. ఎందుకంటే నాకు అలానే ఉంది.
Yesh bro emotional haha
మల్లి తను నీదగ్గరకి వస్తే ఎంతబాగున్నో బ్రదర్, you Both pair is so colorful
Melisa nenu kudaa miss avuthunna anevesh 😭😭😭😂💕💕💕💕💕😭😭😭😭😭😭🥰🥰🥰🥰🥰
@@harishyadav3965 melisha na pilla broo.. Thana joliki ramaku
Nuvvu propose chesava brother
@@missilegopi8708 😂😂👊
Andhuku thondhara waitu waitu
dude not gonna lie! for real, you made me cry! i watched all your vids in amazon today. I can understand your feelings for her! I can relate those feelings brother. You have big dream, focus on your journey brother. You are really motivation for young guys like me! you made me cry for real today.
అన్నా ఒక సారి చెప్పు నువ్వంటే నాకు ఇష్టం అని, తను కూడా నీలాగే అనుకుంటూ వుండవచ్చు, అమ్మాయిలు తొందరగా బాయటపడరు.
Anvesh if love is from both the sides Even God can't Stop you both. If love is from one side nobody can help you out except Melissa. Every one face this situation once in lifetime bro. If Melissa feels the same, she will come to you where ever you are in any part of the world. Please control yourself and focus on your work bro. Best of luck. Bhaskar CEO
Miss you melissa
😂🤣
Spoke like lover CEO 😂
Anvesh entertainment kosam ee video lo ala chesadu, nijamani anukokandi 😅
మాకు కూడా భాదగా వుంది... వెరీ నైస్ గర్ల్..... Thanks Melisa
ఏదోలా ఉందే నువ్వే లేక..
ఏమీ బాలేదే నువ్వెళ్లాక..
ఏం చేయాలో పాలు పోక..
ఉన్ననీ కళ్లో నిదర్రాక..
నీతో మాట్లాడి చివరిసారిగా వెళ్ళిపోయేటప్పుడు...
High Five 🤜🏻ఇచ్చింది నువ్వు రెస్పాన్స్ అవ్వకుండా మాతో మాట్లాడుతున్నావ్ బ్రో...
మాతో తర్వాత మాట్లాడొచ్చు నువ్వు రెస్పాన్స్ కావాల్సింది అక్కడ...మిస్ చేసావు
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనం ఎండింగ్ టైం లో ఎంత రెస్పాన్స్ అయ్యాము అన్న దాన్ని బట్టి వాళ్ళు తిరిగి మన దగ్గరికి వస్తారు...లేదా మన గురించి ఆలోచిస్తారు...
Don't worry Bro
- Kurnool Krishna
Naa prema, pelli, vidakulu video chusi ikkadki vachina vaalu. Like kottandi 😢
Miss you Melissa... Wherever you are be safe... A big love from 🇮🇳 India..
we miss you melissa❤
స్వారీ అన్నయ్య కొంచెం పని ఉంది పొలంలో. తరువాత చూస్తాను ఈ వీడియో
ఏంపని బ్రో చెప్పు నేను వస్తా పనికి మాది హిందూపూర్ దగ్గర పల్లె రిప్లై ఇవ్వు బ్రో
పత్తి పంటలో పురుగులమందు కొడుతున్న అన్నయ్య
ఎన్ని ఎకరాలు వేశారు పత్తి
@@ramkrishna3255 5ఎకరాలు
2023 melisa is back with bang 😅.
Neekemo gaani maakandhariki chala badhaga undhi. Nee Brazil journey lo Melisa oka adhbutham. Nee badha naaku artham ayindhi we miss that intro namastey bagunnara 😭😭😭😭😩😢💔❤️🩹any way sweet memories are part of life🙏💐 all the best of Melisa ❤
Aadidi chaalaa peddadi Aa manasu 😅😄 2:10
😅😅😅🤣
😂😂😂
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
అన్వేష్ అన్న నీ నుండి మేము ఇంకా ఎన్నో దేశాలు అక్కడ సంప్రదాయాలు,వారి అలవాట్లు ,పరిస్థితులు చూడాలి&తెలుసుకోవాలి.నువ్వు కృష్ణుడు హంస కల్గిన వాడివి. మోలిసా కంటే గొప్ప అందగత్తెలతో నువ్వు పరిచయాలు పెంచుకోవాలి,ఏదేమైనా మనం ఎక్కడ తగ్గకుడదు,ఆగకూడదు.మన ప్రపంచ అన్వేషణ సాగుతూనే ఉండాలి. Be happy👍🤩🤩
నాకు తెలిసి ఈ వీడియో Melisa నే తీసి ఉండొచ్చు. Melisa పోయిందని బాధ పడకు.నెక్స్ట్ సావిత్రి వస్తుంది. ఏదేమైనా మంచి emotional video.
అన్వేషి....గారు....ఒకరి రికిమ్మెండేషన్ మంచిది కాదు బ్రదర్....కాన్ఫిడెంట్ గా ని మనుసులో ఉన్నది చెప్పాలిగాని....వెళ్ళినా తరువాత బాధ పడితే ఏమి రాదు...నీ మనస్సులో ఉన్న విషయం చెప్పక లాస్ట్ మిగిలింది ఏమిటి బీర్ సీసానే....జస్ట్ చెప్పింటే ఏదో ఒకటి జరిగేది....ఇష్టం లేదా అఇష్టం...నీ మనసు కుదుట పడేది.....Your heart probability switch off in your side....
నిజమే ఒక రికమండేషన్ మంచిది కాదు... ప్రేమ అనేది ఆటోమేటిక్ గా రావాలి...
బ్రో,మెలిసా పాప ని లైఫ్ మరచిపోకుండా నీకు టైం దొరికినప్పుడల్లా కాల్ చేస్తూ మీ జర్నీ విశేషాలు మాట్లాడు ఉండు...ఎదో ఒక్క టైం లో తప్పని సరిగ్గా ,నిన్ను మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ కలిగి ఒక్క అభిప్రాయనికి రావ్వచ్చు..... I hope you you will better think....
Vellina 5 days ki ganta kottindi ga ela chepthadu🤣
చూడ్డానికి చాలా బాధ వేసింది అన్వేష్ అన్న
ఏదో ఒక రోజు నీకు కలిగిన బాధ ఆ పాప కి కూడా కలుగుతుంది
తప్పకుండా నీ కోసం వస్తుంది
ఇద్దరు కలిసి ప్రపంచ యత్ర చేస్తారు
పెళ్లి చేసుకొని తీసుకోచ్చే అన్నాను నా మాట విన్నావా అన్నయ్య 😭😭
I think she also feeling the same as missing you , I wish you both to plan for another country trip so bonding will increase to next level, good luck & best wishes 💐💐
Melisa comback video chusi ekkadiki vacha
She is so adorable girl, polite and honest with friendship . I am disappointed by giving her second hand gifts rather buying her a good memorable gift . With out her you cant do much in Brazil, she is a real friend , who help you in this trip. I felt very bad that you havent gave her right gesture anivesh.
Brother he is acting
cheap Attitude you missed Her
Melisa.. Where ever you are.. You are in our hearts forever.. We love you and mentally connected with u
సోదరా మనసుకి నచ్చిన మోలిష ను నువ్వు పొందాలి అని ఆశీర్వదిస్తూ న్నాను
ఎం పెద్దది ...బ్రో గ్యాప్ ఇచ్చి చెప్పావు మనసు అని ఇంకేదైనా చెపుతావ్ అనుకున్న అమ్మబాబాయ్
పోని అన్న నిధి గట్టిదే గా .మనుసు..
😂😂😂
అన్నా నువ్వు చెప్పింది కరెక్టు జీవితం ఒక దానితోనే ముగిసి పోకుడదు
ఇక్కడ కాకపోతే వేరే దేశం లో మీకు దొరుకుతారు .. మాకే చూడటానికి లేరు .. అనవసరంగా పంపావు మాకు భాద గా ఉంది ...😊😊😊😊👍👍👍👍👌👌👌👌💐💐💐💐💐💐 బై మేడం
నాకే చాలా బాధగా ఉంది మెలిస్సా ఊరు వెళ్ళింది 🥲🥲🥲⛴️🚤🛥️
అన్వేష్ మీకు చాలా బాధగా ఉంటుంది.🥲🤽🐕🍾🍷 ఇంకా 130 దేశాలు న్నాయి ముందుకు వెళ్ళు శుభం 👍🏻
జై హింద్ 🇮🇳
అనంతపురం 💔
ఓరి నీ కక్కుర్తి లో నా కమండలం మెలిస్సా నీకు అంత హెల్ప్ చేస్తే నువు వాడి పడేసినవి ఇస్తావా గిఫ్ట్ లు నువు మారవు రా అయ్యా 🙏🙏🙏కపట ప్రేమ రా నీది
Bhale cheppavv bro 😄😄😄 anvesh pinaasoode kani chalaa manchode bhayya 😊😊
@@srirammeesala735 just kidding bro
😂😂😂😂😂😂😂😂😂😂😂
i felt same....used and old ones...strange
OMG im crying missing her, her last face OMG so pain, maybe she's liking u....
"వాడిది చాలా పెద్దది"" మనసు.... ఎం టైమింగ్ బ్రో....
😅😅😅
Aa తాగుబోతు feeling next lever bro...ప్రపంచ యాత్రికుడు lo oka manchi feel good actor kuda unnadu అన్నమాట...😜
Recent video taruvatha e video chudataniki vachaa... 🥲
నమస్తే బాగున్నారా అని ఇప్పుడు అంత cute గా ఎవరు అడుగుతారు, ఒక అలీ తప్ప
Anvesh Life is A Journey,We R All Travellers Who's Station Will Come, They Will Get Down🙋We R Also Sweet Memories With Melisha,We 2 Missed HerVery Much🙌Show Must Be Run Never Stop😎Love VIZAG (AP)😓😎
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్వేష
సూపర్.. సూపర్..
She kept 1 picture of yours in instagram which clearly says "she treated you as friend"
She will also miss you brother for sure.
Stop drinking and move to next country immediately.
Those were sweet moments of your life and you will cherish them throughout your life.
Hope mwlissa watches this video.
Oh 🙄 thanks for clarifying it! This looks like only one way infatuation 🙄
Super
Anna... F3 movie lo anta navukunam ooo last 4 min non stop asalu.. ami chasavu anna acting with message to teenagers awsome love u keep it up.. sure ga Melissa Marla vostadi la anna don't worry...
Melisa is a true friend. But your an Indian you fall in love with week mindset.
True friendship is Melisa's.
Don't worry brother.
You're true lover.
She is true friend.
Both your great👏👏👏👏👏
మెలిసా లేకుండా నీ వీడియో చూడాలంటే కష్టం బ్రో మీ జోడి చాలా బాగుంది.
తమ్ముడా.. అన్వేషా వాళ్లకి అన్నీ పెద్దవి కావాలి.. మనవి చిస్నగా వుంటాయి.. . సరిపెట్టలేము నాయన.. తప్పుగా అనుకోకు .. నేను కోరికల గురించి మాట్లాడుతున్నా... వాళ్ళని పెద్ద కోరికలని నా ఉద్దేశం...🤣🤣
🤣🤣🤣
Knrao
Avinash Bhai
Nuu enjoy cheai
Memu like kodutham😊
బాసు నీవు తోపు ...ఇలా అవ్వటమే బాగోలేదు బ్రో.....అదే వాళ్లకు మనకు తేడా బ్రో.....వాళ్లకు ఇది అంతా లైట్.మనమేమూ ఊరికే ఫీల్ అవుతాము.బట్ మీ ద్వారా ఒక మంచి ఆటిట్యూడ్ గల మెలిసా ను చూసాం, మేము కూడా అలవాటు పడ్డాం .తన నవ్వు,తన హుస్కి వాయిస్ మిస్ అవుతున్నాం.బట్ నీకు ఇంకా ఎక్కువ భాద ఉంటుంది.బట్ అలవాటు చేసుకోవాలి .లైట్ తీసుకో.నీవుకుడా. ఒకే. నీవు తోపు .కదా.మళ్ళీ ఇంకో అందమైన అమ్మాయి వస్తుంది చూసుకో..wait అండ్ see.... ఇంకో దేశం లో ఎదురు చూస్తోంది నీ కోసం వెళ్ళు త్వరగా....we are also waiting.. all the best bro... chill bro chill
I hope this travel series I will never forget !
Its a blend of all !💯
Brother from other mother , I can see your love clearly visible in your eyes , she is the right girl, she has wonderful attitude don’t leave her let you keep out your ego aside for the best. she is the best
Ayyoo badha padaku broo..🥳🥳 super journey
నీ videos తో happy గా ఉంచడమే కాదు బాధ కూడా పెట్టేశావ్ అన్న...... హ్యాపీ గా ఉండు anna
You are enjoying with people's money
Complete your yatra immediately
.......
Very sweet brother.. We can clearly observe, Melisa also felt very tough when she was leaving u! Finally the end of ur journey & this video is "Tears of Smile" 😂
నాకు ఎలాంటి పరిస్థితే 10 yrs back వచ్చింది...చనిపోవలంకున్నను
But... ఇప్పుడు అనిపిస్తుంది నేను అల చేశనెంటి అని
కాలం గడిచే కొద్దీ అన్ని సర్దుకు పోతాయి don't worry about...
What bro y u r feeling so much