Belli Lalitha's Brother Belli Krishna Exclusive Interview | Crime Diaries With Muralidhar #17

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Here is the exclusive interview of Belli Lalitha's Brother Belli Krishna only on Crime Diaries With Muralidhar.
    In this exclusive interview, Belli Krishna was shared many unknown things about gangster nayeem and many crucial things.
    Watch the full interview to know more!
    iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive news, breaking news, special interviews like Crime Diaries With Muralidhar, Talking Politics With iDream, Face To Face iDream Nagesh, latest updates on politics, movies, sports and current affairs .
    Click Here for more Latest News updates,
    ►Subscribe to our TH-cam Channel: goo.gl/OiVaSq
    ►Like us on / idreamnews
    ►Access iDreamMedia App on your Mobile:
    ►iPhone Users : tinyurl.com/lvu...
    ►iPad Users: tinyurl.com/ls4...
    ►Android Users: tinyurl.com/m78...
    For More Latest Videos, please check out :
    ► Full Movies: goo.gl/mDS9IQ
    ► Film Trailers & Events: goo.gl/vQ6oKl
    ► Comedy Scenes: goo.gl/bpCWe2
    ► Action Scenes: goo.gl/Dk3JPF

ความคิดเห็น • 179

  • @v5madhu424
    @v5madhu424 6 ปีที่แล้ว +83

    ఉద్యమం వీరుల గురించి ఐ డ్రిమ్ చానల్ ద్వారా వివరించనా మురళి దర్ గారికి వారి టీం కి హట్సప్

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt 4 ปีที่แล้ว +39

    నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను.... ఈ నయీం ఇంత ఎదగడానికి సపోర్ట్ చేసిన పార్టీ లు TDP, CONGRESS సహకరించింది.. నల్లగొండ జిల్లా పోలీస్ లకు అన్ని తెలిసి తెలియనట్టు ఊరుకుంది పోలీస్ డిపర్ట్మెంట్.... నాకు తెలిసిన కొనపూరీ బ్రదర్స్ సాంబశివుడు, కోనపురి రాములు నీ శంపడం నాకు చాలా బాధ అనిపించింది.... వాళ్ళు మావోయిస్టు పార్టీ లో నుండి బయటకి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం చాలా కొట్లడినారు... TRS party lo joining అయ్యారు మంచి సభలు సమావేశాలు నిర్వహించారు.... TRS party కొంచము విల్లని ఆదుకోవాలి కొనపురి బ్రదర్స్ కుటుంబానికి అండగా నిలవాలని నా కోరిక అండి

  • @koppolusrinivas4123
    @koppolusrinivas4123 6 ปีที่แล้ว +82

    బెల్లి కృష్ణ యాదవ్ గారికి హ్యాట్స్ ఆఫ్

    • @adilsyed1221
      @adilsyed1221 5 ปีที่แล้ว +3

      Telangana portal Telangana portal

    • @dalsingh7297
      @dalsingh7297 3 ปีที่แล้ว

      0 po po O009000000

  • @madhuriyadav8123
    @madhuriyadav8123 6 ปีที่แล้ว +45

    బెల్లి క్రిష్ణన్న మీరు మీ కుటుంబం తెలంగాణ కోసం మొదటగా గళమెత్తారు బెల్లి లలితక్క ఎంతొ మందిని చైతన్యం చేసారు మొదటి బలి దానం మీ కుటుంబానిదే .ప్రజలందరికీ తెలుసు.మన ప్రభుత్వానికి తెలుసు ఆంధ్ర పాలకులు వెల్లి పోయారు .మన నాయకులను ఎన్నుకున్నాం.ప్రభుత్వాన్ని ఎర్పచుకున్నాం. కాని మన అనుకున్న ప్రభుత్వం గుర్తించక పోవడం దురదృష్టం. ఇప్పటికైనా బెల్లి క్రిష్ణన్న కుటుంబాన్ని అందరు అమరవీరుల కుటుంబంలను ఆదరించాలని మా తెలంగాణ ప్రజల ఆకాంక్ష.

  • @reddysrinu5001
    @reddysrinu5001 3 ปีที่แล้ว +11

    బెల్లి కృష్ణ సూపర్ ..ఇలాంటి వాళ్ళు అంటే society మీద అవగాహన ఉన్నవాళ్లు రాజకీయంగా ఎదగాలి( రాజ్యం) అని విశ్లేషిస్తున్నారు అసలు రాజ్యం అంటే రాచరిక పరిపాలన అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి తెలియదు రాచరిక నిరంకుశ పరిపాలన ఎంత దారుణంగా ఉంటుందో చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది ఎందరో స్వతత్ర అమరవీరుల త్యాగ ఫలితమే నేటి స్వతత్ర భారతం కానీ ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థ ఏం చేస్తున్నది బ్రిటీష్ పాలకుల కంటే దారుణంగా తయారైనది ...పొలిటికల్ లీడర్ల ఆగడాలు దొంగతనాలు దోపిడీలు ధనవంతుల అరాచకాలు పెరిగి పోతున్నాయి.... .అసలు సామాన్యుడి మనుగడ ఏంటి??

  • @narasimhan4934
    @narasimhan4934 4 ปีที่แล้ว +18

    I have scene lot of interviews in IDREAM but, This is best interview ever.... Hats of to BELLI family....

  • @Gsivannarayana7
    @Gsivannarayana7 4 ปีที่แล้ว +14

    Best interview I've ever scene with clear analysis. Johar Belli Lalitha

  • @dmm2907
    @dmm2907 6 ปีที่แล้ว +9

    god.. he is saying everything in a clear manner.. so many things got clarified..

  • @murthymvs7456
    @murthymvs7456 6 ปีที่แล้ว +15

    good general knowledge person...inspiring person belli krishna...his logikal thinking is extra ordinary....

  • @gshiva3530
    @gshiva3530 ปีที่แล้ว +14

    బెల్లి కృష్ణ మీది తెలంగాణ కోసం త్యాగం చేసిన కుటుంబం, ✊️✊️✊️

  • @NaveenKumar-ui5lx
    @NaveenKumar-ui5lx 5 ปีที่แล้ว +19

    Interview starts at @3:50

  • @t.premanandswaroop5969
    @t.premanandswaroop5969 9 หลายเดือนก่อน +4

    బెల్లి కృష్ణ నిజమైన సామాజిక వాది... ఆయన కోరుతున్నది సమసమాజం...
    కెసిఆర్ కు ఇది మంచి అవకాశం.... కెసిఆర్ తలచుకుంటే చేయగలరు.. చరిత్ర లో చిరస్థాయి గా నిలిచి పోవచ్చు....
    మంచి ఇంటర్వ్యూ 👌👍

  • @sureshkorada2576
    @sureshkorada2576 4 ปีที่แล้ว +6

    Jai Belli Lalitha yadhva 2020 i am inspired story akka nv 🔥🔥🔥🔥 i miss u

  • @sureshreddyramidi9164
    @sureshreddyramidi9164 6 ปีที่แล้ว +32

    The great Belli lalitakka
    Amar rahe Belli Lalitakka

  • @jyothi6433
    @jyothi6433 4 ปีที่แล้ว +28

    ప్రజలు కోసం ఇంత త్యాగం మీరు చేశారు...కానీ ప్రజలు ఆ త్యాగాలు గుర్తుంచుకొన్నారా ...???

  • @usav4203
    @usav4203 6 ปีที่แล้ว +11

    Thank you very much Mr.Muralidhar for making this interview. Really this will be one among the thought provoking interviews that you have made and also making the Young Generations to know about the valuable principals acquired by the great leaders who tried to share their efforts for a better society. Hats off to Madam Belly Lalitha garu for her efforts to achieve Bangaru Telangana. Hope to see some recognition for Sri Belly Krishna garu and his honored thoughts towards making the proper utilization of Government schemes. Once again I personally appreciate you Mr.Muralidhar for taking this new concept of exploring the past and making everyone know and select the best among these measures... Looking forward for such thought provoking episodes ahead.. Thank you.

  • @myKarnataka99
    @myKarnataka99 6 ปีที่แล้ว +18

    straight forward and honest interview !

  • @siddhi_siddhu
    @siddhi_siddhu 2 ปีที่แล้ว +10

    కొద్దిమంది KCR గారి అభిమానులకు ఇబ్బంది అనిపించినా. బెల్లి కృష్ణ గారు కెసిఆర్ కంటే ఎన్నో రెట్లు తెలంగాణ గురించి ఆలోచిస్తున్నాడు, త్యాగం చేశాడు. ఈ GOVERNMENT వీరిని తప్పక ఆదుకోవాలి. ప్రజలు బెల్లి లలిత గారి త్యాగాన్ని స్మరిస్తూ పిల్లలకు ఆమె గొప్పతనాన్ని చెప్పాలి. జోహార్లు కామ్రేడ్.🙏🙏🙏

  • @bhaskermore3291
    @bhaskermore3291 4 ปีที่แล้ว +14

    ఎంకౌంటర్ కాకుండా నయిమ్ లాంటి వారిని ప్రాణాలతో పట్టుకుని విచారించే దమ్ము రాజకీయ నాయకులకి లేకే ఎంకౌంటర్ చేశారు..
    క్రిష్ణ అన్న అన్నట్టు నయిమ్ ఒక పాచిక....
    మురళి సార్ గారు మీరు ఇన్ని ఇంటర్వ్యూలు చేశారు....
    మీ ఆత్మ సాక్షిగా చెప్పండి...
    లోపం ప్రతి పోలీస్ లో ఉందా లేదా....?
    అందుకు కారణము పొలిటికల్ రిజన్స్ కావొచ్చు
    కానీ అంతిమంగా బలి అవుతుంది ఎవరు....?
    ఒక ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించాలని మనవి
    మాజీ ఖైదీలకి పోలీస్ వారికి ఎదురు ఎదురుగా ఒక డిబేట్ ఏర్పాటు చేయండి...

  • @nallaapareddysekharreddy2033
    @nallaapareddysekharreddy2033 6 ปีที่แล้ว +10

    REAL INTERVIEW START FROM AFTER 1 HOUR.
    SIR HATS OFF.

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 6 ปีที่แล้ว +7

    That song vidyadhi velagalira.... heart touching

  • @venkatesammantipalle7937
    @venkatesammantipalle7937 6 ปีที่แล้ว +7

    Super krishnanna. Muraleedhar annagaru thanks

  • @SB-pz4vz
    @SB-pz4vz 6 ปีที่แล้ว +11

    Points raised on kcr governance are good and appreciable.

  • @rameshojja1712
    @rameshojja1712 6 ปีที่แล้ว +9

    Miss u belli lalitha

  • @sathishammula5098
    @sathishammula5098 5 ปีที่แล้ว +6

    Genuine interview

  • @rameshgaddapuram1471
    @rameshgaddapuram1471 10 หลายเดือนก่อน +3

    బెల్లి క్రిష్ణ వందనము

  • @podishettisravanthi4012
    @podishettisravanthi4012 4 ปีที่แล้ว +3

    Entha simple ga vunnsrenti sir,,entha knowledge nd logical thinking vundi...

  • @kotesh4049
    @kotesh4049 6 ปีที่แล้ว +10

    Muralidhar garu super plz continue this type of interviews..

  • @pavankumartnc
    @pavankumartnc 6 ปีที่แล้ว +7

    Good interview

  • @chandrababub7897
    @chandrababub7897 9 หลายเดือนก่อน

    Excellent interview...I'm a fan of Murali sir... True journalism

  • @babulreddy7251
    @babulreddy7251 6 ปีที่แล้ว +6

    At last got clarity

  • @santhoshgunda6103
    @santhoshgunda6103 6 ปีที่แล้ว +11

    Johar lalitha Garu

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 ปีที่แล้ว +1

    Very good interview sir 👍

  • @ready2dope901
    @ready2dope901 2 ปีที่แล้ว +2

    Muralidhar anna hats off 💛💯

  • @rajuanusha6141
    @rajuanusha6141 4 ปีที่แล้ว +3

    Amazing climax last 18mts good advice from TELANGANA GOVERNMENT please consider this person

  • @vijayvadlamani5386
    @vijayvadlamani5386 3 ปีที่แล้ว +3

    One of the best interviews.

  • @ramupalgutta592
    @ramupalgutta592 6 ปีที่แล้ว +12

    Super krishnanna jai "GOLLA KURUMA" super explain from golla kuruma caste

    • @SantoshYadav-bq6io
      @SantoshYadav-bq6io 5 ปีที่แล้ว +3

      Bayya i am from ,. I am not sure abt this but one thing ...Mana samajaki vargam enduku ayanaki andaga ledu

  • @v5madhu424
    @v5madhu424 6 ปีที่แล้ว +40

    *అందరికీ నమస్కారం మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా అనింటిలొ ముందు వుండి స్వరాష్ట సాధన కొసం తెలంగాణ ఉద్యమంలొ ఒకె కుటుంబంలో ఐదుగురు "బెల్లి లలితక్క "తొ మొదలుకొని*
    *శ్రీ రాం రాములు,ముక్కు కరుణకర్, బద్దుల మల్లెష్,ఇక్కరి సిద్దులు బలిదానం అయ్యారు అదె ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంత బిడ్డలు కొనపురి సోదరులు "సాంబ శివుడు కొనపురి రాములు" అలాంటి ఎంతో మంది వీరుల త్యాగ పలితమె నెటి తెలంగాణ రాష్ట్ర ఎర్పాటు ఇప్పటికీ ఐన ఉద్యమా కారులని గుర్తించాలని కొరుకుంటు అమరవీరుల కుటుంబం పరిస్థితి ఎ విదంగా వుందొ ఈ విడియో ను పూర్తిగ చూడండి చుసి మి అభిప్రాయం చెప్పండి అలగె మి దగ్గర ఉన్న అన్ని నెంబరులకి వాట్సప్ గ్రూప్ లు కి పంపిస్తారని కోరుకుంటున్న*
    *ఇప్పుడైనా ఉద్యమం కారులకు అండగా వుందం*

    • @ljuzx12346f
      @ljuzx12346f 5 ปีที่แล้ว +1

      V5 Madhu yento niku telangana udyamam yedo ,naxalism yedo kuda telidam ledu.

    • @MadhuMadhu-sj2pt
      @MadhuMadhu-sj2pt 4 ปีที่แล้ว +1

      Good Question

  • @Machak7656
    @Machak7656 6 ปีที่แล้ว +10

    Jai hoo belli lalitha and her family............Salute 2 her.i demand 2 govt 2 inaugurate a scheme on her name and built statue of her on every residential school.

  • @srinivasputta7141
    @srinivasputta7141 5 ปีที่แล้ว +3

    hats off I dream video& Belli Krishna

  • @srinivasballanki5851
    @srinivasballanki5851 3 ปีที่แล้ว +1

    Last 20 minutes extraordinary words

  • @johnkoya1952
    @johnkoya1952 6 ปีที่แล้ว +2

    superb interweave ID & Belli Srinanna

  • @m.anandkumar2890
    @m.anandkumar2890 2 ปีที่แล้ว +3

    అన్నా నీ ఐ ఇట్వర్వ్యూ 🙏🙏🙏🙏అన్నా

  • @srinuvasu8416
    @srinuvasu8416 6 ปีที่แล้ว +5

    Graet sir taking

  • @rakeshkallem9035
    @rakeshkallem9035 2 ปีที่แล้ว +2

    Amurula kutumbala ku Adukondi Sir Belli Lalitha jai

  • @mekalanarsimha464
    @mekalanarsimha464 6 ปีที่แล้ว +12

    super krishna anna. kcr garu IPPATIKAINA Vala kutumbani adhukovali

  • @nagarajentertainmentchanel6131
    @nagarajentertainmentchanel6131 6 ปีที่แล้ว +5

    Anna u r great

  • @rkrafriend
    @rkrafriend ปีที่แล้ว +3

    సుమన్ టివి మురళీధర్ గారి వీడియోలు బాగుంటాయి కానీ చాలా సేపు చూస్తే గానీ వీడియో స్టార్ట్ కాదు డైరెక్ట్ గా వీడియో ప్లే చేయండి ప్లీజ్ ఈరోజుల్లో టైమ్ చూడాలి 🙏

  • @syedkarimulla4780
    @syedkarimulla4780 6 ปีที่แล้ว +2

    Nice interview

  • @AnilKumar-im2ci
    @AnilKumar-im2ci 6 ปีที่แล้ว +3

    Great interview

  • @ravindharpatel2313
    @ravindharpatel2313 6 ปีที่แล้ว +5

    Anna nuvvu super jai Krisnan.

  • @omsaisecurities5190
    @omsaisecurities5190 2 ปีที่แล้ว +1

    Good aim Krishna need to change government rules

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr ปีที่แล้ว +2

    Bellibanna very good ameni harash chesina vaaru mathram valla taralavaraku aa papam yealuthadhi

  • @pokkilibabu5521
    @pokkilibabu5521 4 ปีที่แล้ว +1

    Super speech Krishna anna

  • @r.kviyyapu6377
    @r.kviyyapu6377 3 ปีที่แล้ว

    Superb your Full knowledge man

  • @bikshapathi7191
    @bikshapathi7191 6 ปีที่แล้ว +9

    Honest person

  • @charagondamallesh1309
    @charagondamallesh1309 ปีที่แล้ว +1

    Good ఇంటర్వ్యూ

  • @purneshpotharla8817
    @purneshpotharla8817 5 ปีที่แล้ว +1

    We respect you sir..
    Did lot of things for telangana..

  • @banana1061591
    @banana1061591 6 ปีที่แล้ว +7

    He is honesty person

  • @venkatesammantipalle7937
    @venkatesammantipalle7937 6 ปีที่แล้ว +3

    Super anna

  • @ramasubbaiahsunkara5216
    @ramasubbaiahsunkara5216 ปีที่แล้ว

    Super interview

  • @psathishkumar43
    @psathishkumar43 6 ปีที่แล้ว +6

    That's y madhipati Srinivas rao suspended in a nayeem case

  • @kadupukishore9167
    @kadupukishore9167 3 ปีที่แล้ว +1

    Johar Belli Lalitha.... Johar

  • @Telugukavi
    @Telugukavi 3 ปีที่แล้ว

    Gud interview...

  • @rafishaik5472
    @rafishaik5472 3 ปีที่แล้ว

    spr interview sr lv u sr inka elantivi chayandi

  • @nagaranga7862
    @nagaranga7862 2 ปีที่แล้ว +2

    అన్నా నమస్తె

  • @kothapallyramesh8569
    @kothapallyramesh8569 3 ปีที่แล้ว

    Nice interview by Belli kishna anna

  • @venkatrao5750
    @venkatrao5750 4 ปีที่แล้ว +1

    Superb

  • @guravaiahchary
    @guravaiahchary 2 ปีที่แล้ว

    Anna super anna truly loved & impressed anna 🙏🙏🙏🙏🙏

  • @samsampathyadav354
    @samsampathyadav354 3 ปีที่แล้ว +7

    Chandrababu donga lanzoduku v

  • @aksharanewstv6736
    @aksharanewstv6736 6 ปีที่แล้ว +25

    Valla family ki ippatikaina manamantha andaga undham

  • @anilr1515
    @anilr1515 6 ปีที่แล้ว +5

    Nara ChandraBabu is the crook behind lotta Atrocities and murders on Backward and downtrodden communities.
    Johar Belli Lalitha!

  • @senapathi6394
    @senapathi6394 2 ปีที่แล้ว

    Johar belli lalitha garu.... Samajika spruha kaligina prajalu ts....from ap

  • @sathishammula5098
    @sathishammula5098 5 ปีที่แล้ว +4

    Johar Lalitha akka.

  • @duddukurushankar3656
    @duddukurushankar3656 10 หลายเดือนก่อน

    Great

  • @surisuresh860
    @surisuresh860 6 ปีที่แล้ว +5

    i dreams TH-cam channel great but tell the this episode send to kcr

  • @princelove6172
    @princelove6172 2 ปีที่แล้ว +2

    Belli Krishna Anna e interview lo chepinatu nayem chesina prathi ok murder venuka kachithamga government 100 % undi

  • @padmareddy3463
    @padmareddy3463 5 ปีที่แล้ว +1

    Belli Krishna good mind

  • @ananduhyd
    @ananduhyd 2 ปีที่แล้ว

    Best interview with full clarity. Hatsoff to idreams team.potta kuti kosam rickshaw tokkina belli krishna chakkaga matladaaru. E interview vokasaari chudandi CM dora garu.

  • @purradevendar9969
    @purradevendar9969 5 ปีที่แล้ว +1

    ANNA you are visionary human being evry officer should learn from Krishna Anna & KCR Garu meeru charithralu goppaga undalante oosari ANNA aavedanani artham chesukondi u should must see this interview for yourself CM Garu in my view ips officer's should learn&preserve values 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Krishna Anna🙏🙏🙏🙏🙏

  • @sabbanivenkataswamy620
    @sabbanivenkataswamy620 6 ปีที่แล้ว +7

    Good Krishna anna

  • @KarthikRaosVittoli
    @KarthikRaosVittoli 7 หลายเดือนก่อน

    1 like watching in 2024

  • @madheeralakshminarayana5750
    @madheeralakshminarayana5750 3 ปีที่แล้ว +2

    Good intreview Belli Krishnanna hatas of kurma,golla caste power

  • @sambaraju8078
    @sambaraju8078 5 ปีที่แล้ว +1

    Nenu ippativaraku chusina vinna manashulalla belli claritiga opikaga matladindhi belli Krishna okkade

  • @charanradha9921
    @charanradha9921 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @chandranaik1370
    @chandranaik1370 3 ปีที่แล้ว

    Intelligent person selute sir

  • @maheshmahi4613
    @maheshmahi4613 4 ปีที่แล้ว +4

    Telanagana gana kokila belli lalitha akka 🙏🙏🙏

  • @chandrashekar7792
    @chandrashekar7792 6 ปีที่แล้ว +4

    Rajakiyaloki ravali anna meeru

  • @prashanthuppula5211
    @prashanthuppula5211 5 ปีที่แล้ว +1

    After watching interview naku chala bhada ani pichindi society ne kapadalsina police department, government, enta digajari poyena chesina panulu chostunea Camanman m chyagaladu

  • @sbg1728
    @sbg1728 4 ปีที่แล้ว +4

    Belli Lalithani champinollu avarunnaru ippudu madavareddy ledu Nayeem Vani thammudu ledu , Telangana vachindi , cbn sankanakipoyadu. Chedu pi manchi vijayam thathyam

  • @chinnakithu7478
    @chinnakithu7478 6 ปีที่แล้ว +12

    Sorry sir rip bali llitha iam sorry Sister

  • @gsravan353
    @gsravan353 6 ปีที่แล้ว +1

    Good voice

  • @rajendraprasad-yq4bx
    @rajendraprasad-yq4bx 9 หลายเดือนก่อน

    He had a fairly good understanding & thought process inspite of his inadequate literary skills.
    Here one should understand inspite of democratic non violence approach governance is not fair.
    The root cause is sick mindset . In the people who hold wealth and power who are insecurity at the mental level.

  • @thandrasagar363
    @thandrasagar363 4 ปีที่แล้ว +1

    💐💐

  • @balusiddu131
    @balusiddu131 6 ปีที่แล้ว +11

    Chandrababu plan Belli Lalitha Ni chamadam

  • @HTalktimes
    @HTalktimes 28 วันที่ผ่านมา

    Police vyavastha digajarudu thanam enthala vundhaa😢

  • @jemsebond41
    @jemsebond41 2 ปีที่แล้ว +1

    Tdp Chandra babu Naidu is main colprit.

  • @srinivasaraoganji5501
    @srinivasaraoganji5501 2 ปีที่แล้ว

    Murali garu jai

  • @saidulreddypesari
    @saidulreddypesari 6 ปีที่แล้ว +2

    Supra krishnanna .prabhutheam ippatikaina spandhinchi Krishnann.a. kutumbani adhukovali

  • @rsgaming4583
    @rsgaming4583 5 ปีที่แล้ว +1

    Hat's up