Ninnu Namminacho || Telugu Christian Songs || Sreshta Karmoji || Miracle Center ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 71

  • @paul2778
    @paul2778 ปีที่แล้ว +2

    Amen Amen. Lord please forgive me.

  • @worshipjesus5345
    @worshipjesus5345  3 ปีที่แล้ว +17

    నిను నమ్మినచో - సిగ్గుపడనీయవు
    నను నెమ్మదితో - నీవె ఉంచెదవు
    ఆపత్కాలమున - నమ్ముకొనదగిన
    యేసూ నీవే - ఆధారము
    యేసూ నీవే - నా ప్రాణము
    తెలివిని నమ్ముకొని పడ్డాను
    బుద్ధిజ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను ||యేసూ||
    బలమును నమ్ముకొని భంగపడ్డాను
    శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను ||యేసూ||
    ధనమును నమ్ముకొని దగా పడ్డాను
    సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను ||యేసూ||
    మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను
    సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను||యేసూ||

  • @vanisindu7916
    @vanisindu7916 3 ปีที่แล้ว +3

    🙏akka 👩‍👧‍👧😭😪ruthu valey na life undhi boyaju laga na life lo ki ravalani plz preyer me all 👩‍👧‍👧😭😪🙏👰‍♀️👨‍👩‍👧‍👧

  • @Christian_lavar
    @Christian_lavar 3 ปีที่แล้ว +6

    Amen 🙏
    Nice song sister
    God bless you sister

  • @pavanvemu5684
    @pavanvemu5684 2 หลายเดือนก่อน

    Sister chala baga padaru

  • @pavanvemu5684
    @pavanvemu5684 หลายเดือนก่อน

    Super song

  • @pavanvemu5684
    @pavanvemu5684 หลายเดือนก่อน

    Amen

  • @MusunurAbbai
    @MusunurAbbai ปีที่แล้ว +1

    నిను నమ్మినచో సిగ్గుపడనియ్యవు - నను నెమ్మదితో నీవె వుంచెదవు //2//
    ఆపత్కాలమున నమ్ముకొనదగిన //2// - యేసు నీవె ఆధారము…యేసు నీవే నా ప్రాణము
    1. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను//2//
    బుద్ధి జ్ఞానము నీ దానమని - నీ చెంతకు చేరాను //2// యేసు నీవె //
    2. బలమును నమ్ముకొని భంగపడ్డాను //2//
    శక్తిమంతుడా నా కోటవని - నీ చెంతకు చేరాను //2//యేసు నీవె //
    3. ధనమును నమ్ముకొని దగాపడ్డాను //2//
    సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను //2//యేసు నీవె //
    4. మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను //2//
    సత్యవంతుడా ఆశ్రయుడవని - నీ చెంతకు చేరాను //2//యేసు నీవె //

    • @worshipjesus5345
      @worshipjesus5345  ปีที่แล้ว +1

      Praise God ✝️
      Tqq for your lyrics 👍

  • @godishalasneha4755
    @godishalasneha4755 2 ปีที่แล้ว +2

    Praise the lord 🙏🙏🙏 akkayya...

  • @villuri.vijayakumarvankatl1898
    @villuri.vijayakumarvankatl1898 2 ปีที่แล้ว +4

    good song by good singing sreshta karmoji God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PrasanthRoy0726
    @PrasanthRoy0726 ปีที่แล้ว +1

    Amen 👏

  • @kommusunil6332
    @kommusunil6332 3 ปีที่แล้ว +4

    Praise the lord 🙏sisters

  • @ravibravi4075
    @ravibravi4075 2 ปีที่แล้ว +1

    Praise the lord

  • @shobharaniteegala5705
    @shobharaniteegala5705 2 ปีที่แล้ว +1

    🙏 Praies the lord nana ma pedda babu mahendar seva kosam praier chayande plz and marej kosam praier chayande plz

  • @samuelbandisamuel7416
    @samuelbandisamuel7416 ปีที่แล้ว +1

    Praise the lord nd glory to God superb singing sresta akka

  • @geddamsatyavathi1591
    @geddamsatyavathi1591 3 ปีที่แล้ว +3

    Sweet voice sresta God bless you

    • @worshipjesus5345
      @worshipjesus5345  3 ปีที่แล้ว

      Praise The Lord ✝️
      For Spritual Food,
      Subscribe To our Channel

  • @lakshmaiahpaleti8670
    @lakshmaiahpaleti8670 3 ปีที่แล้ว +5

    Praise the Lord sister god bless you,Nice song and well sung,Thanks you jesus All glory to God

  • @yesurajugaralapati5610
    @yesurajugaralapati5610 2 ปีที่แล้ว +1

    Naku E song chala estam Akka nice song

  • @barigelasunil8838
    @barigelasunil8838 2 ปีที่แล้ว +1

    యేసు నేవే ఆధారము నేవే న ప్రాణము amen

  • @biblemiracles1904
    @biblemiracles1904 2 ปีที่แล้ว +1

    Jesus loves you

  • @jesuratnam1980
    @jesuratnam1980 2 ปีที่แล้ว +1

    Nice song nice singing. God bless you Shaine Thalli

  • @dr.jessypaul4800
    @dr.jessypaul4800 2 ปีที่แล้ว +1

    Amen tq lord

  • @barigelasunil8838
    @barigelasunil8838 2 ปีที่แล้ว +1

    Good song sresta God bless you amen

  • @sudhakarsudha9758
    @sudhakarsudha9758 2 ปีที่แล้ว +2

    Praise the Lord sister God bless you

  • @__ManiMani__7283
    @__ManiMani__7283 2 ปีที่แล้ว +3

    PRAISE THE LORD SISTER 😊

  • @dr.jessypaul4800
    @dr.jessypaul4800 2 ปีที่แล้ว +1

    God bless u ma

  • @santoshsmart1026
    @santoshsmart1026 ปีที่แล้ว +1

    Praise the Lord Madam🙏🙏🙏...

  • @sudheerlyadhalla3460
    @sudheerlyadhalla3460 2 ปีที่แล้ว +1

    Nice song sister

  • @sumathithanikonda15
    @sumathithanikonda15 2 ปีที่แล้ว +1

    Praise the Lord sister

  • @biblemiracles3661
    @biblemiracles3661 2 ปีที่แล้ว +1

    Madam naku mee lage seva cheyalani vundhi.nenu software engineer ni kani naku devuni seva cheyalani vundhi.preyer cheyandi.meekosam memu prefer chedthamu.

    • @worshipjesus5345
      @worshipjesus5345  2 ปีที่แล้ว

      Praise The Lord ✝️
      God will lead you at the right time.

    • @biblemiracles3661
      @biblemiracles3661 2 ปีที่แล้ว

      @@worshipjesus5345 thanque so much madam

  • @Abhishek-fm7w
    @Abhishek-fm7w 2 ปีที่แล้ว +2

    నిను నమ్మినచో - సిగ్గుపడనీయవు
    నను నెమ్మదితో - నీవె ఉంచెదవు
    ఆపత్కాలమున - నమ్ముకొనదగిన
    యేసూ నీవే - ఆధారము
    యేసూ నీవే - నా ప్రాణము
    తెలివిని నమ్ముకొని పడ్డాను
    బుద్ధిజ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను ||యేసూ||
    బలమును నమ్ముకొని భంగపడ్డాను
    శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను ||యేసూ||
    ధనమును నమ్ముకొని దగా పడ్డాను
    సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను ||యేసూ||
    మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను
    సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను||యేసూ||

    • @worshipjesus5345
      @worshipjesus5345  2 ปีที่แล้ว

      Praise God ✝️
      Tqq for your lyrics 👍

  • @pavanvemu5684
    @pavanvemu5684 หลายเดือนก่อน

    Amen

  • @dr.jessypaul4800
    @dr.jessypaul4800 2 ปีที่แล้ว +1

    Amen amen tq lord

  • @pujarisannappagarisuchithr7264
    @pujarisannappagarisuchithr7264 2 ปีที่แล้ว +2

    Praise the lord

  • @biblemiracles3661
    @biblemiracles3661 2 ปีที่แล้ว +1

    Jesus loves you

  • @Abhishek-fm7w
    @Abhishek-fm7w 2 ปีที่แล้ว +4

    నిను నమ్మినచో - సిగ్గుపడనీయవు
    నను నెమ్మదితో - నీవె ఉంచెదవు
    ఆపత్కాలమున - నమ్ముకొనదగిన
    యేసూ నీవే - ఆధారము
    యేసూ నీవే - నా ప్రాణము
    తెలివిని నమ్ముకొని పడ్డాను
    బుద్ధిజ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను ||యేసూ||
    బలమును నమ్ముకొని భంగపడ్డాను
    శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను ||యేసూ||
    ధనమును నమ్ముకొని దగా పడ్డాను
    సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను ||యేసూ||
    మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను
    సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను||యేసూ|

    • @worshipjesus5345
      @worshipjesus5345  2 ปีที่แล้ว

      Praise God ✝️
      Tqq for your lyrics 👍