శివరాత్రికి ఇల్లంతా ఇలా శుభ్రం చేసుకున్నాను //sunday vlogig in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025
  • #dailyvlog
    #housecleaning
    #villagelife
    #villagevlog
    #cliningvlog
    • ఎలాంటి హడావిడి లేకుండా...
    • ఈ టైం లోనే ఎక్కువ పనుల...
    • సాయంత్రం చేసుకునే పనుల...
    • ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకో...
    • ఇంట్లో నా పనులు చేసుకు...
    • వర్షం వస్తే నా పరిస్థి...
    • వర్షం వస్తే బయట చేసుకో...
    • //నువ్వుల పంట కోత కోయడ...
    • నువ్వుల పంట నుండి నువ్...
    • వాషింగ్ మెషిన్ కంటే ని...

ความคิดเห็น • 257

  • @SumaVillagewife
    @SumaVillagewife  10 หลายเดือนก่อน +3

    th-cam.com/video/FFarr4hysqM/w-d-xo.htmlsi=uOCN-OE9YVJdXFTg సాయంత్రం నుండి రాత్రి వరకు చేసుకొనే పనులు evening routine part 3 🔗☝️

  • @bhagyasri6261
    @bhagyasri6261 10 หลายเดือนก่อน +21

    ని కష్టం ఉరికే పోదుసుమాకచ్చితంగా మంచిఇల్లుకట్టుకుంటారులే ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน +1

      Tq somuch andi 🙏🙏🙏

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 10 หลายเดือนก่อน +27

    శుభోదయం మిత్రమా ❤
    అనేవాళ్ళు అంటూనే ఉంటారు నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు సుమా..😊నువ్వు మనసులో కుళ్ళు దాచుకోకుండా మనవాళ్ళు అర్దం చేసుకుంటారు అని ఉన్నది ఉన్నట్టుగా నీ మనసులో మాటలు చెప్పావు...కొంతమంది అంతే అర్థం చేసుకోరు నిత్యం 24గంటలు మీరు కలిసి ఉంటారు కాబట్టి ఆవిడ గురించి నీకు తెలిసినంత పూర్తిగా మాకు తెలీదు కదా నువ్వు నెగెటివ్ కామెంట్స్ నీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుని వేళ్ళు అంతే... మీ అత్తయ్యతో మీ ఇల్లు పరిస్థితి గురించి కొత్త ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక గురించి మనసు విప్పి నువ్వు మాట్లాడితే ఆవిడ అర్దం చేసుకుంటుందిలే ...అర్థం చేసుకోక పోయినా బాధపడకు పెద్దవాళ్ళు అయ్యాక కొంచెం మారే మనస్తత్వం ఉండదు
    అయినా ప్రేమగా మసులుకుంటు ఆప్యాయంగా మాట్లాడి కలిసి మెలిసి ఉండీ మన దారిలోకి తెచ్చుకోవాలి..❤
    నువ్వు నీ కుటుంబం కోసం మంచిగా ఆలోచించి నీ శాయశక్తులా కష్టపడుతున్నావు కాబట్టి త్వరలోనే నిన్ను అర్థం చేసుకుని నీ కుటుంబం తప్పక నీకు అండగా నిలబడుతుంది.❤
    త్వరలోనే మీరు అనుకున్నట్టు మంచి ఇల్లు కూడా కట్టుకుంటారు ❤
    నీ శివరాత్రి పనులన్నీ శ్రద్ధగా బాగా చేసావు మీ ఇంట లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది 💖👏👌👍
    Stay blessed raa suma..🎉🎉❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน +2

      మీ అందరి ఆశీర్వాదంతో నాకు మంచి రోజులు రావాలని నేను కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
      Tq somuch for understanding
      And your support ❤️❤️❤️❤️❤️🤗

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 10 หลายเดือนก่อน +1

      @@SumaVillagewife tq so much dear sister 😍❤️

    • @pamarthiramakrishna786
      @pamarthiramakrishna786 10 หลายเดือนก่อน

      Mana suma family members ki andariki manchi rojulu ravalani korukuntunna😊❤

  • @yadaiaht-qt7pf
    @yadaiaht-qt7pf 10 หลายเดือนก่อน +9

    Me matallo edho magic undhandi asalu vedio skit chese prasakthe ledu 👌👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq......
      Tq......
      Tq........somuch sister ❤️❤️❤️🤗

  • @arunadevin8672
    @arunadevin8672 10 หลายเดือนก่อน +1

    సుమా గారు, PVC pipe మాటిమాటికీ తీయకుండా స్పీడ్ బ్రేకర్ లాగా మట్టి కప్పండి.లేదా pvc pipe L- joints, u joints use chesi నేల కింద నుండీ pipe రన్ చేసి చూడండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      అంటే ఆల్రెడీ ఆ లైన్ లో water pipeline వేసామండి మేము కుళాయి దగ్గర వచ్చే వాటర్ ఆ లైన్ నుండే వస్తుంది.
      అందుకే ప్రస్తుతానికి అలా వాడుతున్నామండీ తర్వాత మళ్లీ కొన్ని మార్పులు చేర్పులు చేయాలి 👍👍👍👍
      Tq somuch for understanding 🙏🙏

  • @Ballaveerababu-hv1jz
    @Ballaveerababu-hv1jz 9 หลายเดือนก่อน +1

    Hai akka super like you same maa akka lage chestunnaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 หลายเดือนก่อน

      Hii sister good morning 🌞🌄🌺🌿☘️🛖🐓🐓
      మీ అక్కగార్ని అడిగానని చెప్పండి 👍👍❤️🩷💖💖♥️♥️💚💚

  • @utlasuseela3067
    @utlasuseela3067 10 หลายเดือนก่อน

    Good suma, manchi video chala kastapadutunnav

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Thanks for understanding Andi 🙏🙏🙏

  • @Harivenkat-v7k
    @Harivenkat-v7k 10 หลายเดือนก่อน +1

    Mee voice so sweet ga vuntadhi

  • @sujanakudamalasujana1817
    @sujanakudamalasujana1817 10 หลายเดือนก่อน +5

    ముగ్గులు చాలా బాగా పెడుతున్నారు సుమ గారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch andi ❤️❤️🤗

  • @rajisudhani
    @rajisudhani 10 หลายเดือนก่อน +1

    Twaraga nuvu oka manchi illu katukovali Akka 😊 memu kuda korukuntan ni lanti manchi manasu vuna valaki dhevudu manchey chesthadu akka kani konchem time thisukuntadu anthey ❤eww Akka 16k subscribers 🎉🎉🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii Raji ❤️❤️❤️❤️❤️❤️
      Instagram లో ఒకసారి msg పెట్టు.

    • @rajisudhani
      @rajisudhani 10 หลายเดือนก่อน

      @@SumaVillagewife 👍

  • @Meghamala598
    @Meghamala598 10 หลายเดือนก่อน +2

    నమస్తే సుమ గారు మీ పనులన్నీ చకచకా అయిపోయినాయి. మీరు పనులను ఎంతో ఇష్టంగా చేస్తుంటారు. మీరు మీ అత్తయ్య గారి టాపిక్ వచ్చిందండి నేనేం మాట్లాడకూడదు మా అత్తయ్య గారు లేరండి మా ఆయన గారు చిన్నప్పుడే చనిపోయారు. నా చుట్టుపక్కల ఉండే అత్తగారిని అందరిని చూశాను. ఒకే ఒక మాట చెప్తా పెద్దోళ్ళు ఊరికే అనలేదు అండి దూరపు కొండలు నునుపు అని అలాగే ఉంటారు. మనం మనం కష్టం ఊరికే పోదని ఏదో ఒక రోజు దానికి దగ్గ ఫలితం మనకు వస్తుంది కానీ కొంచెం ఎదురు చూడాలి మీకు అయితే తొందరగా రావాలని కోరుకుంటున్నాను ఆరోజు. నాకు మ్యారేజ్ 10 ఇయర్స్ అయింది అండి ఇప్పటివరకు నేను మా బాబు ఆరునెలల పిల్లవాడు అప్పటినుండి వస్తూ ఉన్నానండి తెలంగాణకి ఇక్కడ మేము సమ్మర్ లో ఫ్రూట్ జ్యూస్ వ్యాపారానికి వస్తాము. ఇప్పుడు మా పిల్లల పెద్ద అయ్యారు. ఒక మూడు నెలలు వాళ్లని మా అమ్మగారి ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తానండి అక్కడ స్కూలుకి వెళ్తారు వాళ్ళు మా చిన్నోడు నాతోనే ఉంటాడు కాబట్టి ని నాకేమీ పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు నా బాధ అంతా ఇంతా కాదండి మా పిల్లల ఫ్యూచర్ కోసం నాకు తప్పదని వాళ్ళ కోసం ఎంత కష్టపడితే వాళ్లంతా సుఖ పడాలి అని నా కోరిక మంచిగా పై చదువులు చదవడానికి డబ్బులు అవసరం కాదండి మా ఆయనకు జాలి చాలా ఎక్కువేనండి అన్నదమ్ముల ఆస్తులు రాయించుకున్న తిరిగి వాళ్లని ఏమీ అనరు అంత ఉదార హృదయులు అండి మా వారు. ఇల్లు పొలాలు ఉన్నాయండి మాకు కానీ మా వారు వద్దని చెప్పేసారు వాళ్ళకి వాళ్లే తీసుకున్నారు. ఇప్పుడైతే మేము హ్యాపీగానే ఉన్నామండి కాకపోతే ఒక ఇల్లు ఉండాలని కచ్చితంగా అందుకే నండి మేము కూడా చిన్న ఇల్లు కట్టుకోవాలని ఇంత కష్టపడుతున్న ఉదయాన్నే 4:30 కి వేస్తామని మళ్లీ పడుకునేటప్పుడు టైం 11:30 అవుతుంది మాకు ఒక ఫోర్ మంత్స్ ఇలానే కష్టపడతాం మేము కావలికి వెళ్ళినప్పుడు మా టైమింగ్ మారుతుంది ఈ పదేళ్లలో మాకు ఒక ఐదు లక్షలు అప్పు ఇచ్చారండి పెళ్లి చేశారని ఆ అప్పు కట్టేసాము ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాను ఇప్పుడు అందులో ఒక చక్కని చిన్నది ఇల్లు కట్టుకోవాలి. ప్రస్తుతానికి ఇప్పుడైతే మేము రెంట్ హౌస్ లోనే ఉంటాము. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదండీ. ఆ వాషింగ్ మిషన్ ఎండకి అట్లనే ఎండ కుండా ఉండడానికి అక్కడ ఒక చిన్న పందిరిలా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఇంకోటి మీరు బూజు దులిపే టప్పుడు పైన తల తల మెరిసిపోతున్న ఇత్తడి ఇ వస్తువుల మీద దుమ్ము పట్టేస్తాయి ఏవండీ అందుకని ఈసారి ఒక చీర ని వాటి మీద కప్పండి. మీరన్నట్టు ఇప్పుడు అమ్మలకు గాని నానమ్మలు గాని ఓపిక అసలు ఉండటం లేదండి ఎందుకంటే మేము చేసి చేసి అలసిపోయాము అని అంటున్నారు. మా అమ్మగారు అయితే ఆ మాటే అంటారండి మా వదిన మా పిల్లలు బాగాచూసుకుంటారు అందుకని నాకు కొంచెం దిగులు తగ్గింది. ఏదేమైనా మీరు ఒక మంచి మీకు నచ్చిన ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక తమాషా ఉందండి యోగి యోగి రాసుకుంటే బూడిద రాలినట్లు మీరు ఇల్లు కట్టుకోవాలని నేను ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను సరదాగా అన్నాను😂😂😂సుమ గారు సిమెంట్ రోడ్డు మీద కన్నా మట్టి నేల మీద ముగ్గులు చాలా అందంగా ఉంటాయండి. మనల్ని ఎవరైనా ఏదైనా అంటే మన ఎదుగుదలకు కారణమే అవుతుంది 😊 నాకు మా వారికి అప్పు తెచ్చుకోకుండా ఇల్లు కట్టుకోవాలని కోరిక మాకు ఎంత టైం పడుతుంది. మీకోసం మా పిల్లల ఫోటో పెట్టాను చూడండి .

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      నమస్తే మేఘమాల గారు
      మీ స్టోరీ చేప్తా ఉంటే మా నాన్న వాళ్ళకి కూడా అదే జరిగిందండి మా నాన్నగారు వాళ్ళు కూడా నలుగురు అన్నదమ్ములు . మా నాన్నకి ఇవ్వకుండా మిగిలిన నలుగురు అన్నదమ్ములు ఇంటి స్థలం పంచుకున్నారు అందుకే మేము నానమ్మ వాళ్ళ ఊరు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్లిపోయి అక్కడే సెటిలైపోయాం. ఇది మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ లో కూడా చెప్పాను నేను . మా అమ్మమ్మ నాన్నకి మేము ముగ్గురం అక్కాచెల్లెళ్ళం ఎన్నో కష్టాల పడి నాన్న ఎవరి మీద ఆధారపడకుండా మాకు ఓ దారి చేశారు. అవును మీరు హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారండి చాలా బాగా కష్టపడుతున్నారు మీ కష్టానికి దగ్గర ప్రతిఫలం తో భవిష్యత్తులో మంచి ఇల్లు కట్టుకుంట్టారు
      పిల్లల ఫొటోస్ పంపించాను అన్నారు ఎందులో పంపించారు.
      లేటుగా రిప్లై పెడుతున్నానని ఏమీ అనుకోకండి నాకు కూడా కొంచెం ఖాళీ ఉండదండి పైగా మీరు కామెంట్ పెద్దదిగా పెడతారు కాబట్టి నాకు చదివి మీకు రిప్లై ఇవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుంది అందుకే మీకు లేటుగా పెడుతున్నాను.

  • @PrasadPrasad-tf2me
    @PrasadPrasad-tf2me 10 หลายเดือนก่อน

    Hi suma meeru manchi illu kattukovalani manaspurthiga korunktunnau DHARANl

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii daranigaru good morning 🌞🌄🌺🌺🌺🐓
      Tq somuch for understanding 🙏🙏🙏❤️❤️❤️

  • @MounikaNusetti
    @MounikaNusetti 10 หลายเดือนก่อน

    Manaspurthiga korukutinnanu illu kattukovalani alaage miru happy undali 8:11

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii Andi Tq for understanding 🙏❤️❤️❤️

  • @jayasree1787
    @jayasree1787 10 หลายเดือนก่อน +1

    hai suma neevu eppudu antha kastabadity antha sukham vastadi lee dont worry koncham opikaga vundu anne roujulu manchiga vuntaye take care

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Ok andi 👍👍
      Thanks for understanding ❤️❤️❤️❤️❤️🤗

  • @kaavyah344
    @kaavyah344 10 หลายเดือนก่อน

    Meeru. Positive. Attitude unnavvaru so. You. Can get sucesses please continue wish you all the best

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      అర్థం చేసుకున్నందుకు మనస్పూర్తిగా మీకు
      🙏🙏🙏🙏🙏🙏

  • @frndzofswarnagunjari1782
    @frndzofswarnagunjari1782 8 หลายเดือนก่อน

    God bless uou maa, many people were helping many lady tubers , like that some well of families can help people like you who are very honest and hard working and in need of

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 10 หลายเดือนก่อน

    Bagundi video

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Good morning Andi TQ somuch 🌄🌞🌺🌺🐓❤️💐🤗

  • @manikyalabhagyalakshmi2846
    @manikyalabhagyalakshmi2846 10 หลายเดือนก่อน

    Super vlog suma me dreams naraveraleni koruthu god bless you ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏🙏💜💙💖❤️

  • @DeepaliEdmalapelli-zj6fm
    @DeepaliEdmalapelli-zj6fm 10 หลายเดือนก่อน

    Video chala bagundhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch andi 🤗❤️

  • @srilathavalpireddy9098
    @srilathavalpireddy9098 10 หลายเดือนก่อน +2

    Super suma

  • @rambabupilla3131
    @rambabupilla3131 10 หลายเดือนก่อน

    Super suma ne vedios chala bagunayi meru tappakudda kotta ellu katukovali God bless you❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏🙏🙏🙏

  • @devinaidu6143
    @devinaidu6143 10 หลายเดือนก่อน

    Me videos nenu one month nunchi chusthunna akka chala bhagunnayi 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch sister ❤️❤️❤️❤️

    • @devinaidu6143
      @devinaidu6143 10 หลายเดือนก่อน

      😂❤

  • @radhasupriya1671
    @radhasupriya1671 10 หลายเดือนก่อน +1

    Suma neeku TH-cam family antha support gaane vuntadi..enduku feel avutaav ..ninnu kudaa chala mandi inspiration gaa teesukuntunnru..daaniki chinna pedda tedaa ledu..neelo teliyani entho talent vundi ..atu farming, its family balance chestu life ni lead chestunnav 🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch for understanding Andi 🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @srinubadugu8490
    @srinubadugu8490 10 หลายเดือนก่อน

    Good morning sister God bless you 👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii Andi good morning 🌄🌞🌺🌺🐓
      ఒక అందమైన శుభోదయన్ని నేను ఆస్వాదించగలుగుతున్నాను. మీ మంచి కామెంట్లతో🙏🙏💐💐💐♥️♥️♥️♥️

  • @sowmyakandula6076
    @sowmyakandula6076 10 หลายเดือนก่อน +1

    Hi Suma keep it up sister 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii sister Tq somuch ❤️❤️

  • @MahalakshmiK-y3j
    @MahalakshmiK-y3j 10 หลายเดือนก่อน +1

    Good morning suma garu 🌄🌹♥️
    Nice vlog👌🏽

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Good evening Andi ❤️❤️

  • @Divyagoud9848
    @Divyagoud9848 10 หลายเดือนก่อน

    Nenu kuda cleaning chesukunna chelli😊duppatlu nnenunkuda vedi neellalo nanabetti uthukunnanu😊😊e roju tho complete aindhi 😊
    Nu kuda chala Baga chestav cleaning 🧹👌👌👍👍🌹

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii sister ❤️❤️❤️🤗
      Tq somuch 😍👍👍👍

    • @Divyagoud9848
      @Divyagoud9848 10 หลายเดือนก่อน

      Naku aithe nu daily gurth vastunnav ra..ne maatalu,nu gurth vastuntav😍😍
      Konni panulu ne nundi nerchukunna😍
      Tq ra 😍👍🌹❤️
      Enka enka chla nerchukuntam teliyani vishyalu😊😊😊
      Thvaralo nu manchi house kattukovali Ani devunni korukuntam🙏💐💐💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน +1

      మీ సపోర్ట్ నాకు ఇలానే ఉంటే ఖచ్చితంగా మంచి ఇల్లు కట్టుకుంటాను 👍👍❤️❤️❤️❤️❤️ Tq ❤️❤️❤️

    • @Divyagoud9848
      @Divyagoud9848 10 หลายเดือนก่อน

      @@SumaVillagewife 😃👍👍👍😍😍💐🌹

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 10 หลายเดือนก่อน

    Suma garu medi manchi manasu manchi illu katukutavu👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch ❤️❤️❤️❤️🤗
      Sitamahalakshmi garu 🙏🙏🙏🙏🙏

  • @aaminafathimaa
    @aaminafathimaa 10 หลายเดือนก่อน

    Hello Suma garu yelaga unnaru. Mee London fan andi. I was busy from few weeks so couldn't see your videos. always magical videos.

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      హాయ్ లండన్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు? బాగున్నారా?
      చాలా రోజుల తర్వాత కనిపించారు అంతా ఓకేనా 🤗❤️ ❤️❤️❤️❤️

    • @aaminafathimaa
      @aaminafathimaa 10 หลายเดือนก่อน

      ​@@SumaVillagewife memu bagaunnamu. Meeru mee family yelaga unnaru. Samba yelaga unnadi, ade andi mee cutie cow.

  • @RaviKumar-pb8bs
    @RaviKumar-pb8bs 10 หลายเดือนก่อน +2

    Hi suma this is keerthi suma neku yavare help neku akaraledhu endhukuo chapana manchi panullu chaise valaki manchi matallu chaipe valaki bagavantudu help chais thadu nuvu chaise manchiki neku bagavanthudu help chaisthadu suma manushullu help chaisena 1 roju 2rojullu chaistharu suma ante malli mavalla nuvu sadhinchavu ani matallukuda antaru kani bagavanthudu mana jevetha kallam manatho untadu sivaya ne korekallu ani thirusthadu

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      హాయ్ కీర్తి గారు ఎలా ఉన్నారు బాగున్నారా ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
      నన్ను అర్థం చేసుకునే గొప్ప ఫ్యామిలీని నాకు పరిచయం చేస్తుంది యూట్యూబ్.

  • @KManjula-i8x
    @KManjula-i8x 10 หลายเดือนก่อน

    Good morning akka nise vlog 👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch sister ❤️❤️❤️🤗

  • @AshwiniBennenagari
    @AshwiniBennenagari 10 หลายเดือนก่อน

    Sumagaru Mee videos super ga untundi and mi voice kooda.. meeru Pooja bale chestaru kani 1 time Pooja vidanm chupinchandi love from Karnataka...❤❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน +1

      Hii Andi ❤️❤️❤️
      పూజా విధానం అంటూ ఏముండదండి
      మాలో పూజలు చేసే వాళ్ళు చాలా తక్కువ ఏదో నాకు వచ్చినట్టుగా భగవంతుడికి అలంకరించుకొని ఏదో ఒక నైవేద్యం పెట్టుకొని దీపం పెట్టుకుంటాను.

  • @jyothiganta1463
    @jyothiganta1463 10 หลายเดือนก่อน

    Good morning Suma,koncham vopikapattu Ani machy garuguthundi,kalamy anitiki samadanm cheputhundi adi kuda thondaralo

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Ok andi Thanks for understanding Andi 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ChandraSekhar-zx3pk
    @ChandraSekhar-zx3pk 10 หลายเดือนก่อน

    Hi Suma. Meeru manchi illu kattukovalani.. Alaage manchi TH-camr ga peru thechukovalani manaspurthiga korukuntunnanu.
    ANITA

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      హాయ్ అనిత గారు ❤️❤️❤️❤️
      Tq somuch అండి 🙏🙏🙏🙏

  • @playstoregorrepati3747
    @playstoregorrepati3747 10 หลายเดือนก่อน

    శుభోదయం తల్లీ.

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      నమస్తే అండి 🙏🙏🙏🙏

  • @pradeepraoponaganti.1929
    @pradeepraoponaganti.1929 10 หลายเดือนก่อน

    Hi suma garu. Meru twaraga manchi house kattukovali ani korukuntunnanu.

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii Andi Ela unnaru bagunnaraa 😍🤗
      Thanks for blessing Andi 🙏🙏🙏

  • @Sravani-to7gz
    @Sravani-to7gz 10 หลายเดือนก่อน

    Hi Suma video super

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch andi 🤗❤️❤️❤️❤️

  • @kirandarling123
    @kirandarling123 10 หลายเดือนก่อน +1

    9:23 jai filmy moji😂

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน +1

      మేము కూడా funmoji film moji ఫ్యా ఫ్యానమ్మ🤣🤣🤣🤣🤣🐵🐵🐵

    • @kirandarling123
      @kirandarling123 10 หลายเดือนก่อน

      @@SumaVillagewife Iam also fan of filmy moji

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 10 หลายเดือนก่อน +1

    Good morning Suma 🌅

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน +1

      Hii Radhika garu ❤️❤️❤️❤️
      Good evening 😍🌹🌹

  • @MounikaNusetti
    @MounikaNusetti 10 หลายเดือนก่อน

    Hi suma garu nice Andi Naku Telugu radhu Andi state Maharashtra Andi ma village karaspalli 🥰 mi video super super 👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Ok andi ❤️❤️❤️❤️❤️
      Miru eppudaina Andra vastey Kakinada randi.
      Nenu mimmalni receive chesukuntanu .
      Ok naa Andi 👍👍♥️♥️♥️♥️

    • @MounikaNusetti
      @MounikaNusetti 10 หลายเดือนก่อน

      Ok suma garu

  • @ramadeviramadevi6846
    @ramadeviramadevi6846 10 หลายเดือนก่อน +1

    Hai suma garu good morning ❤

    • @ramadeviramadevi6846
      @ramadeviramadevi6846 10 หลายเดือนก่อน

      Don't worry suma garu We are all ways with you 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii Andi ❤️❤️❤️❤️❤️❤️

  • @usharani682
    @usharani682 10 หลายเดือนก่อน

    Advance Happy women's day akka, vedio nice 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน +1

      Same to you sister 💐💐💐💐🌹🌹🌹❤️❤️❤️
      Women's day special గా రేపు వీడియో వస్తుంది చూడు sister 👍👍❤️❤️❤️❤️

    • @usharani682
      @usharani682 10 หลายเดือนก่อน

      @@SumaVillagewife ok sister 😍

  • @sunithasatti1218
    @sunithasatti1218 10 หลายเดือนก่อน

    Nice video ra suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch andi 🤗❤️💐

  • @UNAytStreams
    @UNAytStreams 10 หลายเดือนก่อน

    Roju mottham meeru cheppedhi vintuuu...dhantlo manchi matlni manassulo ala underline chesukune aachrinche vidham ga chesthaanu.
    Meeru enthasepu matladina vinataniki entha baguntundhoo....❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน +1

      Tq somuch andi ♥️♥️♥️♥️♥️♥️

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 10 หลายเดือนก่อน +1

    Suma =24/7👏👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน +1

      Tq somuch andi 🤗❤️

  • @SarithaK-jn9tx
    @SarithaK-jn9tx 10 หลายเดือนก่อน

    Nice vedio opikapattali ante time vastundi niku

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏❤️❤️

  • @santhakumari2231
    @santhakumari2231 10 หลายเดือนก่อน

    God bless you ra, your dreams comes true

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Thanks for understanding Andi 🙏🙏🙏

  • @PoojaPooja-bd9oz
    @PoojaPooja-bd9oz 10 หลายเดือนก่อน

    Suma 🙏👌👌👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch andi 🤗❤️❤️

  • @nagalakshmirajanala2948
    @nagalakshmirajanala2948 8 หลายเดือนก่อน

    అమ్మ సుమ గుడ్ మార్నింగ్ ఇది ఎప్పుడు వీడియోలు

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      నమస్తే అండి శుభోదయం 🙏🙏🌄🌞🌺🌺🛖🐓

  • @maheshch3989
    @maheshch3989 10 หลายเดือนก่อน

    Hi akka good morning Nice vlog 👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii sister good evening ❤️❤️❤️🤗

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture 10 หลายเดือนก่อน

    Hi suma garu how are you.కళ్లాపు జల్లెటపుడు ఒక చేతితో చల్లా కుడదు రెండు చేతులతో చల్లాలి సుమ గారూ😊 i am big fan of you 🥰

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Ok sister Thanks for saggetion 👍👍 ❤️❤️🤗

  • @Harivenkat-v7k
    @Harivenkat-v7k 10 หลายเดือนก่อน

    Mee videos chala bhaguntai

  • @samathakandula6140
    @samathakandula6140 10 หลายเดือนก่อน +1

    Good morning akka❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii sister good evening ❤️❤️❤️

  • @KalyaniKoduri-v9n
    @KalyaniKoduri-v9n 10 หลายเดือนก่อน

    Hi suma.nice vlog.tappakunda meeru house kattukuntaru..aa sivayaa tappakunda mee korikanu neraverestadu..om namah sivayah.

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch for your blessings Andi 🙏🙏🙏🙏
      మీ అందరి ఆశీర్వాదం నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను 🙏❤️❤️❤️❤️❤️

  • @sujathavorella9917
    @sujathavorella9917 10 หลายเดือนก่อน

    Hi,Suma why can't you keep all brozevessels in big rice bags,because u won't use daily.

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii Andi good morning 🌞🌄🌺🌺🐓🐓
      మీరేం చెప్పారో నాకు ఒకసారి అర్థం కాలేదండి 🤔
      🤣🤣🤣

  • @MvvKrishnabhavani
    @MvvKrishnabhavani 10 หลายเดือนก่อน

    Hi ra suma nuu anukunte
    House kattukovadam kastam
    Amekadu pillalani bagaa
    Chadivenchu. ❤❤🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Ok andi Tq somuch for your suggestion 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suhasinikrishna9082
    @suhasinikrishna9082 5 หลายเดือนก่อน

    Grils ki plastic sheets ammutharu avi kattandi jallu lopalipki raadu

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 หลายเดือนก่อน +1

      Hi Andi good morning 🌄🌺🌺🌹🐓🐓
      Thursday video లో ఆ పని మీదే ఉన్నామండీ 😍👍👍

    • @suhasinikrishna9082
      @suhasinikrishna9082 5 หลายเดือนก่อน

      @@SumaVillagewife 🙂 good morning akka

  • @eshwarin5053
    @eshwarin5053 10 หลายเดือนก่อน

    Hi Suma I am from Bangalore. Your videos are very positive. You are good house wife and good mother and good daughter in law also. I love your videos because they are very natural and some thing to learn more about life. ❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు? బాగున్నారా? నన్ను అర్థం చేసుకున్నందుకు మనస్పూర్తిగా మీకు ధన్యవాదములు 💐💐💐💐💐💐💐💐💐
      ఆంధ్ర వచ్చినప్పుడు కాకినాడ ఎప్పుడైనా వస్తే పిఠాపురం రండి నేను మిమ్మల్ని మా ఇంటికి receive చేసుకుంటాను.
      Thank you somuch for your support 🙏🙏🙏🙏

  • @suryavaasireddy988
    @suryavaasireddy988 10 หลายเดือนก่อน

    మీ అత్తగారు నీకు తొందరగా కలిసి రావాలని కోరుకుంటున్నాను సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      అంతా మీ దయ అండి 🙏🙏
      మంచి మార్పు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను 👍👍👍❤️❤️❤️❤️❤️❤️

  • @ajayff10
    @ajayff10 10 หลายเดือนก่อน

    👌👌

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 10 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌👌👌👌

  • @prameela9349
    @prameela9349 10 หลายเดือนก่อน

    Hi suma garu. Good morning

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii Andi good evening ❤️❤️❤️🤗

  • @dantalausharani1025
    @dantalausharani1025 10 หลายเดือนก่อน

    Hi suma nice video

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch andi 🤗😍

  • @Harivenkat-v7k
    @Harivenkat-v7k 10 หลายเดือนก่อน

    Maa vuru Guntur

  • @radham1775
    @radham1775 10 หลายเดือนก่อน

    Oka time antu vuntundhi suma neeku manchirojulu vasthaie. Aa devudi dayavalla kothha illu kuda kattukkuntavu 💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch Radha garu ❤️❤️❤️❤️🙏🙏🙏

  • @Bachpan-TheWorldofKids
    @Bachpan-TheWorldofKids 10 หลายเดือนก่อน

    అత్త, కోడలు annaka ఈ మాత్రం common...

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน +1

      అవునండి కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చు
      కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలే అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఏదేమైనా నేను కూడా చాలా నేర్చుకోవాలండి జీవితం పట్లఇంకా బాధ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తాను 👍👍👍🙏🙏🙏🙏

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 10 หลายเดือนก่อน

    Hi akka, video bagundi miru em anukonu ante oka vishayam chepta akka adi mi atta gari gurinchi Sunday video lo chepparu kada akka tanu help cheste naku konchem support ga untundi ani adi cheppadam bagundi,tanu chese pani miku istam undadu ani chepparu kada akka videos chala mandi chustaru andari mindset okela undadu kada enni days miku tanu help cheyakunna mire kastapadutunnaru,pillalki konchem panulu cheppandi inti daggara unnapudu miru alredy cheptunaru inka pillalni help cheyyadam kosam adagandi mi atta gari gurinchi badha padadam maneyyandi akka inka ame support cheyyadu ani videos lo cheppakunte mimmalni tappu ga ardam chesukoru ,😊🙂

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Ok sister sister Tq for understanding 👍👍
      నాకన్నా వయసులో చిన్నదానివే అయినా చాలా బాగా అర్థం చేసుకున్నావు. అందుకే అంటారు వయసు కన్నా మనసు గొప్పదని ❤️❤️❤️❤️❤️❤️❤️

    • @srujanareddymaramreddy4338
      @srujanareddymaramreddy4338 10 หลายเดือนก่อน

      Nenu mimmalni oka own sister la anukutunna akka anduke cheppa 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch sister ❤️❤️❤️❤️❤️

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 10 หลายเดือนก่อน

    Hi suma garu don't varry ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Thanks for understanding Andi ❤️❤️❤️❤️🤗

  • @Durga_daivala
    @Durga_daivala 10 หลายเดือนก่อน

    Hii sister ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii sister good evening ❤️❤️❤️❤️🤗

  • @seetamnaidu9888
    @seetamnaidu9888 10 หลายเดือนก่อน +1

    Hii akka 6.30 nunchi waiting akka mi video kosam Ela unnaru akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii sister good evening ❤️❤️❤️❤️
      నేను చాలా బాగున్నాను సిస్టర్ మీరు ఎలా ఉన్నారు 👌👌👌👌👍👍❤️❤️

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 10 หลายเดือนก่อน

    హమ్మయ్య వాషింగ్ మిషన్ కి పైపేశావని అదొక ఆనందం రా 😋 ఇంతలోనే మళ్లీ జాయింట్ తీయాలనే బాబా 😔 సరే ఏదేమైనా కొన్ని రోజులు కష్టపడితే. అన్ని సదుపాయాలు ఉండే ఇల్లు నీకు దేవుడు ఇస్తాడు రా ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii aunty ❤️❤️❤️
      మీ ఆశీర్వాదం కచ్చితంగా నెరవేరుతుందని నా నమ్మకం
      Tq somuch aunty 🙏🙏🙏🙏🙏

  • @artandcrafts9864
    @artandcrafts9864 10 หลายเดือนก่อน

    Hi suma ma pelli ayye 18 years avutundi ippatiki iddaramu kastapadutunna maku sonta illu ledu meru chaala betur

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      అవునండి అందరికీ ఆస్తిక కన్న సొంత ఇల్లు ఉంటే అదే ఆస్తి
      మన జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా సొంత ఇల్లు ఉంటే ధైర్యంగా బతుకావచ్చు. మీరు కూడా సొంతిల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @artandcrafts9864
      @artandcrafts9864 10 หลายเดือนก่อน

      @@SumaVillagewife tq suma

  • @Tns738
    @Tns738 10 หลายเดือนก่อน

    Hi suma sister supar madi jaggampeta medi a uru

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Madi Pitapuram Andi 👍👍

  • @Harivenkat-v7k
    @Harivenkat-v7k 10 หลายเดือนก่อน

    Hai suma

  • @UmaBhavirisetty
    @UmaBhavirisetty 10 หลายเดือนก่อน +2

    సామాజంలోఎవరుఅర్థంచేసుకుంన్నచేసుకోపోయినత్వరలోనెదేవుడుఅర్థంచేసుకుంటాడులెసుమ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch andi 🤗🙏🙏🙏🙏

  • @ndsagar2005
    @ndsagar2005 10 หลายเดือนก่อน

    Naaku chetanina sayam chestaanu
    Tondaralone kattukuntaavu. Nenu aaserwadistunnanu N vijayalakshmi

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏
      మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదించారు మీరన్నట్టుగానే ఆ భగవంతుని దయవల్ల మేము త్వరలో మంచి ఇల్లు కట్టుకోవాలి 🙏🙏

  • @VanapalliappallasivayyaA-hi4rf
    @VanapalliappallasivayyaA-hi4rf 10 หลายเดือนก่อน

    Hi sumagaru bavunnara andi andaru meeru yemi anukonu ante kitchen lo chettanu thiragesi pettakudadhu andi yemi anukokandi ok

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Ok andi Tq somuch 👍👍❤️❤️❤️
      కానీ అది అలా సెట్ అయిందని ఇంక అలానే పెట్టేసానండి 😊

  • @sivakumark5555
    @sivakumark5555 10 หลายเดือนก่อน

    Suma nee videos anni chestu untanu neevu maaintlo oka ammaive ayyavu neevu kanna prathi kala Nijam kavalani korukunae oka amma

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii Andi good morning 🌄🌺🌺🐓
      Thanks for waching my videos
      and understanding and your sapport 🙏🙏🙏🙏🙏

  • @shadowscythe8800
    @shadowscythe8800 10 หลายเดือนก่อน

    You are veeeeeeery slim n beautiful n good looking ❤ with jet black veeeeeeery thick n long hairs ....... Video on hair care please .......

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Ok andi Tq somuch ❤️❤️❤️

  • @swapnabathula8206
    @swapnabathula8206 10 หลายเดือนก่อน

    Daily battalu kuda washing machine lo vesi TH-cam paina akkuva consantration cheyandhi suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Ok sister Tq somuch,👍👍❤️❤️❤️

  • @Harivenkat-v7k
    @Harivenkat-v7k 10 หลายเดือนก่อน

    Meeru kuda friend

  • @mahathi27
    @mahathi27 10 หลายเดือนก่อน

    Super suma❤🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน +1

      Hii Andi good evening ❤️❤️❤️🤗
      అవును మీది ఏ ఊరు అండి మీకు ఇష్టమైతే నే చెప్పండి 👍👍

    • @mahathi27
      @mahathi27 10 หลายเดือนก่อน

      Chennai ma near avadii but iam Telugu ma❤️🙏👍 thank you ma

  • @this.mamas.fairyland
    @this.mamas.fairyland 10 หลายเดือนก่อน

    Hello Suma, Really proud of your home, family management and Mental strength! nitho personalga matladalante endulo possible? 😊 Instagramlo unnava?

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน +1

      Hii Andi good morning 🌄🌞🌞🐓🐓❤️❤️
      Instagram లో suma--with -nature ఆని టైప్ చేయండి తప్పకుండా రెస్పాండ్ అవుతాను 👍👍👍

    • @this.mamas.fairyland
      @this.mamas.fairyland 10 หลายเดือนก่อน

      Message chesanu 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Message raaledandi👎

    • @ramanababubabu1960
      @ramanababubabu1960 10 หลายเดือนก่อน

      Hi sis this is Lakshmi and ne kottha inti Kala thondaralone neraveralani manahspurthiga korukuntunna and ne video superrr ❤ u sis

  • @hariteluguff6081
    @hariteluguff6081 10 หลายเดือนก่อน

    Hai suma unty

  • @MahalakshmiAnguru
    @MahalakshmiAnguru 10 หลายเดือนก่อน +1

    బాగుందమ్మా suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Tq friend ❤️❤️❤️

  • @ravitalakolatalakola5070
    @ravitalakolatalakola5070 10 หลายเดือนก่อน

    Hi suma I'm adilakshmi

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      హాయ్ ఆదిలక్ష్మి గారు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @ndsagar2005
    @ndsagar2005 10 หลายเดือนก่อน

    Health jagrattammaN vijayalakshmi

  • @PeruguNagaraju-nl2ck
    @PeruguNagaraju-nl2ck 10 หลายเดือนก่อน

    Akka nanu oka chinna mata adugutanu naku reply evande oka peddaaveda oka ammayeke ela chapende ne kutureke ente mundu muggu nudutuna sunduram enta podupuga pattukovadam narepenchu ane ande , kane naku a mattake naku ardamkalau nekamyna ardamyta chappu

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      నాకు సరిగా అర్థం కాలేదు సిస్టర్ తెలుగులో టైప్ చేయండి 👍👍😍

  • @jyothiganta1463
    @jyothiganta1463 10 หลายเดือนก่อน

    Suma meru shink lo antlu enduku thomaru,west water povadaniki Leda leka pothy meku estam leda

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      అది హ్యాండ్ వాష్ కి చిన్న చిన్న పనులకు మాత్రమే వాడుతానండి గిన్నెలు సింక్లతో మీ అంత ప్లేస్ లేదు కదా కిచెన్లో.

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 9 หลายเดือนก่อน

    Ni mata ni pani superb thalli.😀

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏🙏🙏

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 10 หลายเดือนก่อน

    Suma naku helth baga ledu aduke me videos chuda leka poya suma edi ma vari phone meru variki chellila me videos kosam aduru chustaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 หลายเดือนก่อน

      Hii Andi good morning 🌄🌞🌺🌺🐓
      Thanks for waching my videos 😍 ♥️♥️♥️♥️♥️

  • @anug4878
    @anug4878 10 หลายเดือนก่อน

    Hi akka how r u

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii sister Iam so happy 😊❤️❤️🤗

  • @jyothimadhu7675
    @jyothimadhu7675 10 หลายเดือนก่อน

    సుమ అక్క మీరన్నా మీ వీడియో స్ అన్నా నాకు చాలా ఇష్టం.కానీ చాలా రోజుల నుండి నాకు ఓ డౌట్ ఉంది .

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      చెప్పు సిస్టర్ 🤔

    • @jyothimadhu7675
      @jyothimadhu7675 10 หลายเดือนก่อน

      మీ వీడియో స్ కోసం నేను ప్రతి గురు, ఆదివారాలు ఎదురు చూస్తుంటాను.అందులో నేను గ్రహించింది కష్ట పడే తత్వం,మీ మంచి , మనసు,అర్దం చేసుకునే భర్త, వెన్నంటి ఉండే మీ అభిమానులు, మాతో పాటు ఆ దేవుని ఆశీస్సులు మీ కుండ గా అత్త గారు కూడా మీకు హెల్ప్ చేస్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా నీ చెల్లి చెప్పిన సందేశం.🎉🎉🎉🎉🎉

    • @jyothimadhu7675
      @jyothimadhu7675 10 หลายเดือนก่อน

      మరొక్కసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.

    • @jyothimadhu7675
      @jyothimadhu7675 10 หลายเดือนก่อน

      మీ లాంటి మహిళలు భారత దేశానికే ఆదర్శం.ఇలాంటి బాధ్యతా యుతమైన ఇల్లాలు నేటి తరం గృహిణి లకు ఆదర్శం.

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      ఏంటి సిస్టర్ నా మీద ఇంత అభిమానం ఉంది 🤣🤣🤣🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Udgirimounika
    @Udgirimounika 10 หลายเดือนก่อน

    Annaya brother lera suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      లేరండి మేము ముగ్గురం అక్క చెల్లెలం 👍👍❤️❤️❤️

    • @Udgirimounika
      @Udgirimounika 10 หลายเดือนก่อน

      Me husband ki kuda lera

  • @nagadevi5492
    @nagadevi5492 10 หลายเดือนก่อน

    వీడియో చూసాను కాని రీఫ్లే పేట్టలేదు స్వారీ కాళీ లేదు మాకు మల్లి మొగ్గ లసీజన్ ఆదివారం వీడియో పేట్టలేదు మీవిడియో పెట్టండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii Andi ❤️❤️❤️
      నేను కూడా కొంచెం బిజీగా ఉన్నానండి అందుకే వీడియో పెట్టలేకపోయాను కానీ Thursday video వస్తుంది.
      తప్పకుండా చూడండి 👍👍

  • @suhasinikrishna9082
    @suhasinikrishna9082 5 หลายเดือนก่อน

    Thadi edi kuda antha vundadu

  • @Palleturi-pillavlogs-vj6eb
    @Palleturi-pillavlogs-vj6eb 10 หลายเดือนก่อน

    Akka me washing Machine antha amount ayindhi akka please reply

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน +1

      Hii sister ❤️❤️❤️🤗
      మా వాషింగ్ మిషన్ cost 10,000 sister 💰💰💵

  • @chandananagendra5840
    @chandananagendra5840 10 หลายเดือนก่อน

    హాయ్ సుమ గారు మీ యూట్యూబ్ వీడియోలు నేను చూస్తాను చాలా బాగుంటాయి మీకు డబ్బు లు నెల నెలా ఎంత వస్తాయి మాకు చెప్పండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      ఆ డీటెయిల్స్ చెప్పకూడదండి 👍👍👍

  • @maddukurirajani90
    @maddukurirajani90 10 หลายเดือนก่อน

    Tell about ur monthly income

  • @SERVICESSERVICES-t2e
    @SERVICESSERVICES-t2e 10 หลายเดือนก่อน +1

    SUMA GARU MEERU COLOTH THO WASHING MISSION COVER KUTTANDI

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Ok andi Tq somuch ❤️❤️❤️🤗