అవును సుమ అమ్మగా ఎన్నో చేసి పెట్టాలని అనుకుంటాం కానీ వాళ్లకు నచ్చింది పెట్టండి సుమ మా పిల్లలకి కూడా నేను అన్ని రకాల స్నాక్స్ వాళ్లకు ఇష్టమైన పెడతాను కానీ బయట నుంచి కొనుక్కొచ్చి మాత్రం పెట్టాను స్వయంగా నా చేతులతో నేను చేసిన వాళ్లకు పెడతాను వాళ్లు చాలా ఇష్టంగా తింటారు అమ్మ సూపర్ సూపర్ అని అంటారు
hi సుమా నిన్ను చూస్తే ఈమెనా ఇన్ని మాటలు మాట్లాడేది అనిపిస్తుంది సుమా వీడియోలో నేరుగా ఒకసారి మాట్లాడు సుమా చూడాలి వినాలి అనిపిస్తుంది ఈ సారివిడియోలో వీడియోలో మాట్లాడుతావు అనుకుంటున్నాను సుమా మీ అభీమాని కోరికమేరకు చేస్తావుకదా sumaa
Hii Andi good morning 🌄🌞🌺🌞🐓🐓 మంచి సక్సెస్ వచ్చినప్పుడు నేను కచ్చితంగా కనిపిస్తానండి ప్రస్తుతానికి కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది కెమెరా ముందు మాట్లాడడానికి 😔 దయచేసి అర్థం చేసుకోగలరు 🙏🙏🙏🙏
Hi suma this is keerthi morning ne video chusanu suma kani message patadaneki e time iendi suma nenu chuste nanu nenu chusukumtunstu undi ne panullu ani bagunai suma ne videolu ani baguntai suma views thakuvaga vastunai ani badhapadaku suma janalaki manchi thondharaga yakadhu kani thapakunda manchiki time vasthundi ne videos chuse nenu challa nerchukuntunanu ne videos ani nenu chusthenu neku manchi jevetham untundi by suma ❤❤
Suma, oka video lo ginnelu mee athagaru madhyahnam bhojananiki vachinappudu clean chestaru ani cheppavuga, nuvvante chala gouravam, ververu ga cheppoddu videos lo
Yes...... బయట దొరికే "లేస్ & కురుకురే" packets కి ఖర్చు పెట్టే బదులు... అదే 10/-కు ఎంతో ఆరోగ్యాన్ని.... శక్తి ని అందిస్తూ.... వారికి కడుపు నింపి తృప్తి ని...అందించే ఆహారాన్ని పిల్లల్లకు పెట్టవచ్చు. ఇలాంటి "ప్లానింగ్" ని చూస్తూ పెరిగే పిల్లలు.... ఎంతో క్రమశిక్షణ కలిగిన పౌరులు గా ఎదుగుతారు... 🙏💐
Adugaduguna annitiki kashtapadali aina visukkokunda entha orpuga chesukuntunnavo nuvvu ee kalam pilllava ani doubt vastundi, maa ammamma time lo ila undedi ame life. Ippudu antha easy life aipoyindi, chakkaga undi time management and resources management, prathi pani oka pooja laga shraddhaga chestavu, chaala nachavu suma. Andaram kontha nerchukunna chaalu baagupadatham.
శుభోదయం అండి 🌄🤗🐓🐓🌞🌞 ఇందులో గొప్ప ఏమి లేదండి మన సంసారం పనులు మనం చేసుకోవడం తప్పదు కదండీ. కాకపోతే నా బాధ ఏంటంటే ఇవన్నీ చేసుకొని మళ్లీ వీడియోస్ చేయడం కొంచెం కష్టంగా ఉందండి 🥹😔 మిగతావన్నీ నాకు అలవాటేనండిఅలా చేసుకోవడం👍👍👍
Ok sir 👍Good morning 🌄🌞🌺🌺🐓🐓 మీరు ఎప్పుడు చూసినా ఏదోక టైంలో చూస్తున్నారు కాబట్టి No problem sir 👍👍👍👍 Thanks for watching my videos and your support 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi Suma,me video kosam eduru chusthuna me matalu vindaniki happy ga vuntundi me video yesterday ma house lo nomu chesukunam anduky e roju chustuna nice vlog
Hi sis this is Lakshmi and ne daily panulu chala bagunnayi but assalu neku day lo rest anedhe undadhu kada so hard worker and neekosam konchem time ketayinchuni kasta rest teesuko nuvvu bagunte ne kutumbam baguntundhi never mind ma just ne meeda abhimanam thone chebuthunnanu and ❤ u sis😍
Hii Medam good morning 🌞🌄🌄🌺🌺🐓🐓 నిజంగా సొంత వదినను సపోర్ట్ చేసినట్టు సపోర్ట్ చేస్తున్నావ్ సొంత ఆడపడుచు కూడా ఇంత బాగా సపోర్ట్ చేయదేమో Tq somach maradala 🥹🙏🙏🙏🙏🙏🙏♥️♥️
నమస్తే సుమ గారు మీ పనులు నా పనులు చక చకా అయిపోతే ఎందుకంటే మనం మాట్లాడుతూ మన పనులను చేసుకుంటామో పక్కన వాళ్ళు మన మాటలు వింటారు కానీ వాళ్ళ పనులు అలానే ఉండిపోతాయి మా పక్కింటి సునీత ఆంటీ గారు రమ ఆంటీ గారు నా మాటలు వింటూ ఉంటారు నా పనులు ఏమో చకచకా అయిపోతాయి మీ పనులు లాగా నేను కూడా మా పిల్లలకి ఇంటికి వచ్చిన వెంటనే ఇట్లాంటి వి చిరు ధాన్యాలతో తయారు చేసి పెడతాను. నాకు బట్టలు మడత పెట్టడం వాయిదా వేయాలని పిస్తుంది కానీ నేను వేయను.బట్టలు ఎక్కువగా అయిపో తాయని భయం. అందుకే నేను మా పక్కింటి సునీత ఆంటీ గారు లలితా సహస్రనామాలు పెడతారు వింటూ బట్టలు చకచకా మడత పెడితే చేస్తాను. బూడిదలో ఏదో పవర్ ఉంది సుమ గారు వంట పాత్రలు బాగా మెరుస్తాయి నీట్ గా ఉంటాయి.ఈసారి మీరు బూడిద తో పూజా సామాను కూడా తోము కోండి తల తల ఆడి పోతాయి. ఎందుకంటే నేను రాగి బిందెను బూడిద తోనే తోము తాను. మా ఇంట్లో పూజ సామాను వాడను మట్టి ప్రమిద లోని దీపం పెడతాను. ఒకసారి మీరైతే ట్రై చేయండి. కొంచెం ఈజీగా అయిపోతుంది పని. ఎప్పుడైనా నైట్ లో కొంచెం అన్నం తగ్గింది అనుకోండి అప్పుడు అటుకులు వేసుకొని నేను కూడా తినే స్తాను. మా ఇంట్లో మూడు టమాటో పెట్టెలు ఉన్నాయి ఒక దాంట్లో వంట పాత్రలు పెడతాను ఒక దానిలో సరుకులు పెడతాను మూడో దాంట్లో నా టైలరింగ్ బట్టలు పెడతాను మనలాంటి వాళ్లకి ఈ టమాటా పెట్టెలు చాలా ఉపయోగపడుతుంది అండి. సమయం చాలా విలువైనది సమయానికి ఉన్నోళ్లు పేదలని తేడా ఉండదు అందర్నీ అయితే ఒక ఆట ఆడిస్తుంది. సమయం చాలా తమాషాగా ఉంటుంది. డబ్బులు పోతాయి మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ సమయాన్ని సంపాదించుకో లేము దానికి కోపం వచ్చిందనుకోండి ఎవ్వరినీ లెక్క చేయదు తొందరగా ముందుకు వెళ్ళిపోతుంది. అందుకే నండోయ్ కంటికి తగిలే పుల్ల కని పెట్టుకోవాలి అని అంటారు సమయాన్ని కూడా మనం అలాగే కనిపెట్టుకొని జాగ్రత్తగా నడుచుకోవాలి . ఈరోజు మళ్లీ మనకు ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఈ 29 వ రోజు ఫిబ్రవరి వస్తుంది అండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకోవాలని నా శుభాకాంక్షలు అండి. 4 ఇయర్స్ కి ఒకసారి జరుపుకోవాలి వీళ్ళు ఈరోజు నా పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా స్పెషల్ ఏమో.💐🌧️⛰️🏞️🌫️🌈🔥🌄 🌅🌳🎁🎂🥭🌹💐🌫️
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🐓 మీ ఇష్టాలు మీ అభిరుచులను బట్టి మీకు కూడా మంచి టాలెంట్ ఉంది కాబట్టి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అండి.👌👌👌👌👌👌 మీరు కూడా సమాజానికి చాలా విషయాలు చెప్పగలరు👍👍❤️❤️❤️❤️💚💚💚♥️♥️🧡🧡💙💙💜💜
మా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను బాగా సపోర్ట్ చేశారు youtube ఛానల్ స్టార్ట్ చేయమని కానీ మా వారికి ఇష్టం లేదండి వద్దన్నారు. మీరు చేసే పనులన్నీ నేను చేసే పనులన్నీ మా ఇంట్లో అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నాను మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసు కున్నట్టు ఉంటుంది సుమ గారు మా వారు ఒప్పు కున్నప్పుడు కచ్చితంగా youtube ఛానల్ స్టార్ట్ చేస్తాను
కొబ్బరి నూనె తప్ప ఇంకేమీ మీరు రాయనండి హెయిర్ కి కాకపోతే ఆ కొబ్బరి నూనెలో చాలా రకాలు కలుపుకొని తయారు చేసుకుంటానండి తొందర్లో అది కూడా చూపిస్తాను మీకు 👍👍👍❤️❤️❤️
సుమ నేను చాలా బాగున్నాను ఒక చిన్న సలహా పిల్లలకి బాదం నీళ్ళల్లో నానబెట్టి ఇస్తున్నావ్ అలాగే ఒక గుప్పెడు పల్లీలు కూడా నైట్ నీళ్లలో నానబెట్టి ఉదయం పిల్లలకు బాదంతో పాటు పల్లీలను కూడా ఇవ్వు సుమ
పల్లీలు నానబెట్టి ఉడకపెట్టి స్నాక్స్ గా ఇస్తానండి ఇదివరకు నేను బాదంతో పాటు నానబెట్టి పెట్టేదాన్ని పచ్చిగా తినడం వాళ్ళకి నచ్చట్లేదు అందుకనే ఉడకబెట్టి సాయంత్రం స్నాక్స్ గా ఇస్తున్నాను 👍👍♥️♥️
Hi sumagaru nenuku da youTube cheyalavunadhi andi nenu 10th lo marriage aipondhi naku edharu pillau nenu etilane unanu Maa husband bayataku papicharu TH-cam ela cheyalli chepadi suma garu e app lo chethunaru plzz
నాలాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు రెస్ట్ లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అదేనండి అసలైన డైట్ 🤣🤣🤣🤣👍👍 సరదాగా అన్నానండి డైట్ గురించి నాకు పెద్దగా తెలియదండి ఎందుకంటే నేను వెయిట్ ఉండను కదా 🤣🤣🤣🤣🤣🤣
హాయ్ సుమ గారు, వీడియో బాగుంది, కొందరు హౌజ్ వైఫా అని కాస్త చిన్న చూపుగా మాట్లాడుతారు, కానీ ఇంట్లో ఉండే ఆడవారికి చేయాలే గానీ,రోజంతా పనే ఉంటుంది,మీ వీడియో చూసి మాక్క ఇదేమాట అంటుంది,మేము టైలరింగ్ కూడా చేస్తాము,దానికి తోడు కొన్ని హోమ్ ప్రొడక్ట్స్ చేసుకుంటాము, అసలు ఖాళీ ఉండదు,ఈమధ్య యూ ట్యూబ్ చానెల్ లో వీడియోల కోసం ఇంకొంత కష్టపడుతున్నాను, సాయంత్రం పూట నేను కూడా అటుకులు,పాలు,బెల్లం కలిపినవే తింటాను,అందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటాను, మీ వీడియోలో మీ ఇంటికి మీరు చేస్తున్న కష్టం కనపడుతుందండి
th-cam.com/video/NlMr0CY2NM4/w-d-xo.html
👆🔗 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నా మార్నింగ్ రొటీన్ పార్ట్ 1
Money tho sambandam lekunda inta happy ga life ni lead cheyoccha anipistundi Mee matalu vintuntay supper
Tq somuch andi 🙏🙏
మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు 👍👍💜💚🤍🧡🤎♥️🧡💛💚💙♥️
అవును సుమ అమ్మగా ఎన్నో చేసి పెట్టాలని అనుకుంటాం కానీ వాళ్లకు నచ్చింది పెట్టండి సుమ మా పిల్లలకి కూడా నేను అన్ని రకాల స్నాక్స్ వాళ్లకు ఇష్టమైన పెడతాను కానీ బయట నుంచి కొనుక్కొచ్చి మాత్రం పెట్టాను స్వయంగా నా చేతులతో నేను చేసిన వాళ్లకు పెడతాను వాళ్లు చాలా ఇష్టంగా తింటారు అమ్మ సూపర్ సూపర్ అని అంటారు
Wow super mom 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️
అనమాట👍👍👍😍
సుమ నాకు బట్టలు మడత పెట్టాడం ఆంటే నాకు బద్దకంగమే అటుకులు మీము అలానే తింటాం కానీ ఇప్పుడు నువ్వు చేప్పీనట్లు చేసి మాపిల్లాలికీ పేడతాను❤❤❤❤❤
Hii Andi good night ❤️❤️❤️🤗
hi సుమా నిన్ను చూస్తే ఈమెనా ఇన్ని మాటలు మాట్లాడేది అనిపిస్తుంది సుమా వీడియోలో నేరుగా ఒకసారి మాట్లాడు సుమా చూడాలి వినాలి అనిపిస్తుంది ఈ సారివిడియోలో వీడియోలో మాట్లాడుతావు అనుకుంటున్నాను సుమా మీ అభీమాని కోరికమేరకు చేస్తావుకదా sumaa
Hii Andi good morning 🌄🌞🌺🌞🐓🐓
మంచి సక్సెస్ వచ్చినప్పుడు నేను కచ్చితంగా కనిపిస్తానండి ప్రస్తుతానికి కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది కెమెరా ముందు మాట్లాడడానికి 😔
దయచేసి అర్థం చేసుకోగలరు 🙏🙏🙏🙏
Super❤😂
@gopalerram8435 Tq somuch andi ♥️♥️
Naku kuda battalu fold cheyadam ante asalu istam undadhu vadhina kani thappadu kada roju cheyalasinde😔😔😔
4:37
Tq somuch andi 🤗❤️❤️
Hi suma this is keerthi morning ne video chusanu suma kani message patadaneki e time iendi suma nenu chuste nanu nenu chusukumtunstu undi ne panullu ani bagunai suma ne videolu ani baguntai suma views thakuvaga vastunai ani badhapadaku suma janalaki manchi thondharaga yakadhu kani thapakunda manchiki time vasthundi ne videos chuse nenu challa nerchukuntunanu ne videos ani nenu chusthenu neku manchi jevetham untundi by suma ❤❤
Hii kirti garu ❤️ ❤️❤️❤️❤️
మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు.
ఇది చాలండి నా జన్మకు 🙏🙏🙏🙏🙏🙏🥹🥹
నాకు కూడా బట్టలు మడత పెట్టడం సర్దటం నచాదు .మా పిల్లలకి కూడా అటు కులు ఇస్తాం కాని పాలు పోసుకోరు బెల్లం వేసుకుని తింటారు సుమ చక్కని వీడియో 😊
Hii Andi good night sweet dreams 😴💤💤
@@SumaVillagewife hi suma good night 😴
సూపర్ సుమగారు మీరు చేసే పని టైమిగ్స్ చాలాబాగున్నాయి మీమాటలు చాలాబాగుంటాయి ❤అండీ
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🐓
Tq somuch andi 🙏🙏🙏🤗♥️
Suma, oka video lo ginnelu mee athagaru madhyahnam bhojananiki vachinappudu clean chestaru ani cheppavuga, nuvvante chala gouravam, ververu ga cheppoddu videos lo
Nice video, mimu kuda atukulu lo belam kalpukuni tintamu❤
Yes...... బయట దొరికే "లేస్ & కురుకురే" packets కి ఖర్చు పెట్టే బదులు... అదే 10/-కు ఎంతో ఆరోగ్యాన్ని.... శక్తి ని అందిస్తూ.... వారికి కడుపు నింపి తృప్తి ని...అందించే ఆహారాన్ని పిల్లల్లకు పెట్టవచ్చు. ఇలాంటి "ప్లానింగ్" ని చూస్తూ పెరిగే పిల్లలు.... ఎంతో క్రమశిక్షణ కలిగిన పౌరులు గా ఎదుగుతారు... 🙏💐
శుభోదయం అండి 🌄🌞🌺🌺🐓🐓
ఎలా ఉన్నారు బాగున్నారా 🙏🙏💐💐
Adugaduguna annitiki kashtapadali aina visukkokunda entha orpuga chesukuntunnavo nuvvu ee kalam pilllava ani doubt vastundi, maa ammamma time lo ila undedi ame life. Ippudu antha easy life aipoyindi, chakkaga undi time management and resources management, prathi pani oka pooja laga shraddhaga chestavu, chaala nachavu suma. Andaram kontha nerchukunna chaalu baagupadatham.
శుభోదయం అండి 🌄🤗🐓🐓🌞🌞
ఇందులో గొప్ప ఏమి లేదండి మన సంసారం పనులు మనం చేసుకోవడం తప్పదు కదండీ. కాకపోతే నా బాధ ఏంటంటే ఇవన్నీ చేసుకొని మళ్లీ వీడియోస్ చేయడం కొంచెం కష్టంగా ఉందండి 🥹😔
మిగతావన్నీ నాకు అలవాటేనండిఅలా చేసుకోవడం👍👍👍
@@SumaVillagewife hmmm... idi kooda alavataipothundi konni days lo 👍👍👍 all the best
Suma neeku manchi success ravalani manaspoorthiga korukuntunnanu.
Tq somuch andi 🙏🙏🙏🙏
ఎంతో మందికి comment chesa kani ఎవ్వరు కూడా reply ఇవ్వట్లేదు చాలా టెన్షన్ లో ఉన్న
Suma -with -nature అని
Type చేసి Instragram లో msg పెట్టండి 👍👍
Hi suma ,
Miru use chese tripod link share chestara, if possible oka short video upload chestara miru use chese tripod gurinchi
Hii Andi ❤️❤️❤️🤗
నేను ఏవి Online లో కొననండి.
అన్ని offline లోనే 🤣🤣
కానీ నేను వాడే tripod cost 2,000 Andi 👍👍
@@SumaVillagewife ok Suma 😊👍🏻
పని రాక్షసి సుమా మరి మిషన్ ఎప్పుడు కుడతావ్ పప్పులు పొయ్యని రోజు నా🤔😍
Hii Andi good morning 🌞🌞🌺🌺🐓🐓
ఈ మధ్య మిషన్ సరిగా కొట్టలేదు అండి 😔
ఆలస్యంగా చూసాను
హైదరాబాద్ కి వచ్చాను
ఆ బిజీ లో ఉండి చూడలేదు.
🎉🎉🎉🎉🎉
Ok sir 👍Good morning 🌄🌞🌺🌺🐓🐓
మీరు ఎప్పుడు చూసినా ఏదోక టైంలో చూస్తున్నారు కాబట్టి
No problem sir 👍👍👍👍
Thanks for watching my videos and your support 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi Suma,me video kosam eduru chusthuna me matalu vindaniki happy ga vuntundi me video yesterday ma house lo nomu chesukunam anduky e roju chustuna nice vlog
Hii Andi ❤️❤️❤️❤️🤗
Tq somuch for waching my videos 😍❤️🤗
హాయ్ సుమ అక్క గారు మీరు అంటే నాకు చాలా ఇష్టం
చాకులు తిరగేసి పెట్టుకొండి
Ok sister Tq ❤️🤗
Hi sis this is Lakshmi and ne daily panulu chala bagunnayi but assalu neku day lo rest anedhe undadhu kada so hard worker and neekosam konchem time ketayinchuni kasta rest teesuko nuvvu bagunte ne kutumbam baguntundhi never mind ma just ne meeda abhimanam thone chebuthunnanu and ❤ u sis😍
Hii Andi ❤️🤗😍
Thanks for understanding 😊❤️❤️❤️
రెస్ట్ తీసుకోవాలని నాకు ఉంటుంది కానీ నాకు అంత టైమ్ ఉండదండి 😔
❤
Me videos చాలా బాగుంటాయి
Hii Andi good morning 🌞🌄💐💐💐
Tq somuch Andi 🥰♥️♥️♥️🤗
బాగుంది మీ లైఫ్ స్టైల్ 👌
హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా 😍❤️❤️
@@SumaVillagewife ha బాగునాము 👍
మీరెలా ఉన్నారు
నేను కూడా చాలా బాగున్నాను అండి ♥️♥️♥️
వీడియో బాగుంది సుమ మ్యూజిక్ ఎక్కువ పెట్టకుండా మాట్లాడడానికి ట్రై చేయండి మాటలు కోసం నీ వీడియో చూస్తుంటారు కదా చాలామంది 💐💐❤️❤️
Hii
Suma👋👋
రేపటి వీడియోలో బిజీగా ఉన్నారా
తెలిసిపోయిందా 🤣🤣🤣
Good night friend ❤️❤️❤️
Sweet dreams 😴💤
టైలర్స్ డే శుభాకాంక్షలు సుమ 🍰🍰🍰🍰
Suma garu me videos kosam wait chadtunamu e video pattaru superga vunde akka me daily routine
Tq somuch sister ❤️❤️❤️🤗
Akka hand wash napkin hanger konnara chesara
కొనదే సిస్టర్ 💰👍
Nee routine bavundhi paniki pani ipothundhi,arogyaniki arogyam 👌
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🐓
Tq somuch andi 🙏🙏🤗♥️♥️♥️
Suma garu merru super yehaa. Junior trivikram merru😊😊
🤣🤣🤣🤣👍👍❤️❤️
Documents em upload చెయ్యాలి చెప్పండి plz
వాటి గురించి మీకు detailed గా explanation చేయలేనండి 😔
వాటి గురించి మీరు తెలుసుకోవాలి అంటేTH-cam Tec channels fallow అవ్వండి 👍👍
Suma garu me opikaku hats off andi 👏
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🐓
Tq somuch andi 🙏🙏❤️❤️❤️❤️❤️❤️
Good.morning suma Thursday video vachindi afternoon video bagundi nice అవును సమయం చాల విలువైనది
Ok andi Tq somuch 🙏🙏🙏
Thanks for waching 🙏🙏🤗
Monitazation ki ఎం documents upload చేశారు సుమ ఒక్క సరి చెప్పవా plz
Monetization 👍
ఏమీ అప్లై చేయనవసరం లేదు 500 subscribers
4000 hours watch time complete
అయితే అప్పుడు మనం monetization on చేసుకోవచ్చు.
@@SumaVillagewife మీరు monitaization ఎప్పుడు అయ్యారు
మమ్మల్ని goole addsence అని అడుగుతుంది
Hi akka,nynu iyty aatukullu llu sugar vysukone tentatamoo,vedio nice,mootaneke no rest 😊😊niku
అవును సిస్టర్ రెస్ట్ లేదు ఇప్పుడు పడుకుందామంటే మళ్ళీ మీ అందరికీ రిప్లై ఇస్తున్నాను🤣🤣🤣🤣
@@SumaVillagewife 😃 good morning akka🌅
Suma super me timing chala bagudi
Tq somuch andi 🙏🙏🙏
Good morning 🌄🌞 Suma garu.raagulu ,jonnalu tho yem vondukuntaru chupinchandi.😊😊😊.Mee chinni prapancham cho cute ❤❤❤❤🎉🎉🎉
Hii Andi ❤️❤️❤️🤗
రాగులు సజ్జలు కలిపి ఇడ్లీ వెస్తనండి.👍👍
హాయ్ సుమ గారు 🎉🎉🎉
వీడియో చాలా బాగుందండి 👌🏽👌🏽👌🏽
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🐓
Tq somuch ❤️❤️❤️❤️🤗
Good morning suma garu 🌄☀️🎉
Hi suma akka mee vides chaala baguntayi andi
Tq somuch andi 🤗❤️
Adavalaki unna oppika ka yevariki undadhu akka
Hii sister good morning 🌞🌞🌹🌺🌺🐓🐓
అందుకే భూమాతతో పోలుస్తారు మనల్ని🙏🙏
Hi vadhina garu gud mng super vlog👌👌👌
Hii Medam good morning 🌞🌄🌄🌺🌺🐓🐓
నిజంగా సొంత వదినను సపోర్ట్ చేసినట్టు సపోర్ట్ చేస్తున్నావ్ సొంత ఆడపడుచు కూడా ఇంత బాగా సపోర్ట్ చేయదేమో
Tq somach maradala 🥹🙏🙏🙏🙏🙏🙏♥️♥️
నమస్తే సుమ గారు మీ పనులు నా పనులు చక చకా అయిపోతే ఎందుకంటే మనం మాట్లాడుతూ మన పనులను చేసుకుంటామో పక్కన వాళ్ళు మన మాటలు వింటారు కానీ వాళ్ళ పనులు అలానే ఉండిపోతాయి మా పక్కింటి సునీత ఆంటీ గారు రమ ఆంటీ గారు నా మాటలు వింటూ ఉంటారు నా పనులు ఏమో చకచకా అయిపోతాయి మీ పనులు లాగా నేను కూడా మా పిల్లలకి ఇంటికి వచ్చిన వెంటనే ఇట్లాంటి వి చిరు ధాన్యాలతో తయారు చేసి పెడతాను. నాకు బట్టలు మడత పెట్టడం వాయిదా వేయాలని పిస్తుంది కానీ నేను వేయను.బట్టలు ఎక్కువగా అయిపో తాయని భయం. అందుకే నేను మా పక్కింటి సునీత ఆంటీ గారు లలితా సహస్రనామాలు పెడతారు వింటూ బట్టలు చకచకా మడత పెడితే చేస్తాను. బూడిదలో ఏదో పవర్ ఉంది సుమ గారు వంట పాత్రలు బాగా మెరుస్తాయి నీట్ గా ఉంటాయి.ఈసారి మీరు బూడిద తో పూజా సామాను కూడా తోము కోండి తల తల ఆడి పోతాయి. ఎందుకంటే నేను రాగి బిందెను బూడిద తోనే తోము తాను. మా ఇంట్లో పూజ సామాను వాడను మట్టి ప్రమిద లోని దీపం పెడతాను. ఒకసారి మీరైతే ట్రై చేయండి. కొంచెం ఈజీగా అయిపోతుంది పని. ఎప్పుడైనా నైట్ లో కొంచెం అన్నం తగ్గింది అనుకోండి అప్పుడు అటుకులు వేసుకొని నేను కూడా తినే స్తాను. మా ఇంట్లో మూడు టమాటో పెట్టెలు ఉన్నాయి ఒక దాంట్లో వంట పాత్రలు పెడతాను ఒక దానిలో సరుకులు పెడతాను మూడో దాంట్లో నా టైలరింగ్ బట్టలు పెడతాను మనలాంటి వాళ్లకి ఈ టమాటా పెట్టెలు చాలా ఉపయోగపడుతుంది అండి. సమయం చాలా విలువైనది సమయానికి ఉన్నోళ్లు పేదలని తేడా ఉండదు అందర్నీ అయితే ఒక ఆట ఆడిస్తుంది. సమయం చాలా తమాషాగా ఉంటుంది. డబ్బులు పోతాయి మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ సమయాన్ని సంపాదించుకో లేము దానికి కోపం వచ్చిందనుకోండి ఎవ్వరినీ లెక్క చేయదు తొందరగా ముందుకు వెళ్ళిపోతుంది. అందుకే నండోయ్ కంటికి తగిలే పుల్ల కని పెట్టుకోవాలి అని అంటారు సమయాన్ని కూడా మనం అలాగే కనిపెట్టుకొని జాగ్రత్తగా నడుచుకోవాలి . ఈరోజు మళ్లీ మనకు ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఈ 29 వ రోజు ఫిబ్రవరి వస్తుంది అండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకోవాలని నా శుభాకాంక్షలు అండి. 4 ఇయర్స్ కి ఒకసారి జరుపుకోవాలి వీళ్ళు ఈరోజు నా పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా స్పెషల్ ఏమో.💐🌧️⛰️🏞️🌫️🌈🔥🌄 🌅🌳🎁🎂🥭🌹💐🌫️
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🐓
మీ ఇష్టాలు మీ అభిరుచులను బట్టి మీకు కూడా మంచి టాలెంట్ ఉంది కాబట్టి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అండి.👌👌👌👌👌👌
మీరు కూడా సమాజానికి చాలా విషయాలు చెప్పగలరు👍👍❤️❤️❤️❤️💚💚💚♥️♥️🧡🧡💙💙💜💜
మా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను బాగా సపోర్ట్ చేశారు youtube ఛానల్ స్టార్ట్ చేయమని కానీ మా వారికి ఇష్టం లేదండి వద్దన్నారు. మీరు చేసే పనులన్నీ నేను చేసే పనులన్నీ మా ఇంట్లో అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నాను మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసు కున్నట్టు ఉంటుంది సుమ గారు మా వారు ఒప్పు కున్నప్పుడు కచ్చితంగా youtube ఛానల్ స్టార్ట్ చేస్తాను
శుభోదయం మిత్రమా ❤🌞🙏
హాయ్ అక్క ❤️❤️❤️❤️
శుభోదయం 🌄🌺🌺🌺🌞🌞🐓🐓💐
Suma chala baga chesthunavu 👌👌👌👌
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🐓
Tq somuch andi ❤️❤️❤️❤️❤️❤️
Hi suma video super 👌👌👌
Hi andi Tq somuch ❤️❤️
Hi akka alavanav
Hii sister ❤️❤️❤️🤗
నేను చాలా బాగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు 👍👍👍
Nuvvu edi chesina super suma
Tq somuch andi 🤗😍🙏🙏❤️
Nice video
Tq somuch andi 🤗❤️❤️❤️
Mi hair chala buvundandi hair care tips cheppandi
కొబ్బరి నూనె తప్ప ఇంకేమీ మీరు రాయనండి హెయిర్ కి
కాకపోతే ఆ కొబ్బరి నూనెలో చాలా రకాలు కలుపుకొని తయారు చేసుకుంటానండి తొందర్లో అది కూడా చూపిస్తాను మీకు 👍👍👍❤️❤️❤️
Thanks for reply andi
Hi akka video super
Hii sister good night ❤️❤️❤️🤗
Suma putti subhram puttinda subhram putti sumaputtinda annatlu vundi nijamgane nuvvu annisarlu thiruguthavani ardhamypothundi panulu ala vuntayi chesukunnallaki chesukunnantha🤣naa age ki nenu andulosagamyna thiruguthanu nijame 😂Suma cheppinde vedam ani pani chesukunevallaki ille swarga Seema 👍👏🎉🤗
నమస్తే అండి 🙏🙏
నా కష్టాన్ని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️💐💐💐💐
Haii akka midi long hair na❤
Hii sister 🤗♥️
ledies కి
లాంగ్ హెయిర్ ఉంటే ఎంత బాగుంటుంది చూడడానికి
కానీ అందరికీ అలా ఉండదు కదా నాది కొత్తిమీర కట్టే సిస్టర్ 🤣🤣🤣🤣🤣🤣👧
పప్పులు కడిగిన నీళ్ళు మొక్కలకి పోస్తే వాసన వస్తుంది. దానివల్ల ఎలుకలు గాని పందికొక్కులు గాని వచ్చి మొక్కల మొదట్లో తవ్వి మొక్కల వేళ్ళను పాడుచేస్తాయి.
అవునండి ఇదికూడా నిజమే 🤔
Hi suma garu nice video ❤
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🐓
Tq somuch ❤️❤️❤️❤️❤️
Hi suma garu good morning 🌅
Hii Andi very good morning 🌞🌄🌺🌺🐓🐓
Thanks for waching 😍❤️💓💗💚💚♥️
అవును మీది ఏ ఊరో తెలుసుకోవాచ్ఛ 🤔
Easy cleaning tips unte cheppu akka
ఎప్పటి పని అప్పుడే చేసేసుకోవటమే సింపుల్ tip 👍👍👍❤️❤️❤️
సుమ ఓసుమ👌👌👌👌👏👏👏👏
Hii Andi good morning 🌞🌺🌞🌞🐓🐓
ఎలా ఉన్నారు బాగున్నారా 👍💚💛♥️♥️❤️💜💙
సుమ నేను చాలా బాగున్నాను ఒక చిన్న సలహా పిల్లలకి బాదం నీళ్ళల్లో నానబెట్టి ఇస్తున్నావ్ అలాగే ఒక గుప్పెడు పల్లీలు కూడా నైట్ నీళ్లలో నానబెట్టి ఉదయం పిల్లలకు బాదంతో పాటు పల్లీలను కూడా ఇవ్వు సుమ
పల్లీలు నానబెట్టి ఉడకపెట్టి స్నాక్స్ గా ఇస్తానండి
ఇదివరకు నేను బాదంతో పాటు నానబెట్టి పెట్టేదాన్ని పచ్చిగా తినడం వాళ్ళకి నచ్చట్లేదు అందుకనే ఉడకబెట్టి సాయంత్రం స్నాక్స్ గా ఇస్తున్నాను 👍👍♥️♥️
సుమ గారు కులాయి దగ్గర. ఇంకో నేపరయి వెయ్యండి
Ok andi Thanks for saggetion 👍👍❤️
Hi good morning akka
Hii sister good morning 🌞🌄🌺🌹🐓🐓
❤️❤️❤️❤️❤️❤️❤️
❤super sumaa😊iam kalyani your video s so nice and your voice 😍 all so very much 😊
Hii Kalyani garu good morning 🌞🌺🌄🐓🐓
Thanks for waching 🙏❤️❤️❤️
@@SumaVillagewife 🥰👌
Hi sumagaru nenuku da youTube cheyalavunadhi andi nenu 10th lo marriage aipondhi naku edharu pillau nenu etilane unanu Maa husband bayataku papicharu TH-cam ela cheyalli chepadi suma garu e app lo chethunaru plzz
TH-cam channel గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే TH-cam Tec channels fallow అవ్వండి 👍👍👍👍
Hi sumakka
Hii sister good night ❤️❤️❤️
Good morning suma garu
Hi andi good morning 🌄🌞🌞🌺🐓🐓
Hi suma garu,mee village emti ekkada
Hii Andi ❤️❤️🤗
మాది పిఠాపురం అండి 👍👍
Supar akka meru
Tq sister ❤️❤️❤️
Super suma నువ్వు....
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🐓
Tq somuch ❤️❤️🤗
Break aina chairs baga use chestunnaru good🎉😊
Tq 👍🤣🤣🤣❤️
Hii akka mi house maku telusu mimalini chusamu akka madhi mi village aa
Avunna 🤔
Hi sis
ఎప్పుడు హాయ్ మాత్రమే చెప్తారా ఇంకేం చెప్పరా నాకు 🤣🤣🤣🤣🤣🤣just for joke 🤣🤣
Hi Suma garu good morning andi
Hii Andi good morning 🌄🌄🤗🌺🌺🐓🐓
హాయ్ సుమ. నీవు బంగళా దుంపలు వేసిన బుట్ట బాగుంది. ఎక్కడ తీసుకొన్నవు
హాయ్ అండి అది బయట బుట్టలు అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను 👍👍
❤
🙏🙏
Suma garu maku meru eppudu kanipistaru
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🐓
తొందరలోనే మంచి సక్సెస్ వస్తే కనిపిస్తాను లేండి 🙏🙏💐💐
👌👌👌👌👌👌
🙏🙏🙏🙏
Plz Suma reply ఇవ్వు
Weight loss gurinche amyna chappa galara
నాలాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు రెస్ట్ లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అదేనండి అసలైన డైట్ 🤣🤣🤣🤣👍👍
సరదాగా అన్నానండి డైట్ గురించి నాకు పెద్దగా తెలియదండి ఎందుకంటే నేను వెయిట్ ఉండను కదా 🤣🤣🤣🤣🤣🤣
Hi sumaji😊❤
Hii sisterji 🤗❤️❤️❤️❤️🤣🤣
Good morning 🌄🌞🌺🌺🐓🐓
Hii Suma How are you
Hii Andi Iam so happy Andi ❤️❤️❤️🥰
Good night sweet dreams 😴💤💤
You have such thick hair 🤩 beautiful ❤️ share some hair growth remedies 🙏
Hii Andi good morning 🌞🌄🌺🌺🐓🐓
ఎలా ఉన్నారు బాగున్నారా ♥️♥️♥️
తప్పకుండా షేర్ చేస్తాను లెండి వేరే వీడియోలో 👍👍
మా ఇంట్లో కూడ రెండు బిందెలు ఓక డబ్బా ఉన్నాయి. ఓపికతో రోజు వారి పనులు చెయ్యడం మంచి విషయం
Good morning Andi TQ somuch ❤️🤗🧡💛❤️🤍🙏🙏🙏
Hi suma sister me opika super ❤❤❤❤❤❤
Tq Andi ❤️❤️❤️❤️🤗
Hi
Hii Andi good night ❤️❤️❤️🤗
Hi sister
Hii sister good morning 🌄🌺🐓🌞🌞🐓🐓
Tq ❤️❤️❤️
Hiiakka❤❤
Hii sister good morning 🌄🌞🌺🌺🐓🐓
Hi suma
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🐓
❤️❤️❤️💛💛💚💚💜💜💙
Ma channel ki chala problem అవ్తుంది
Hii akka
Hii sister good morning 🌄🌞🌺🌺🐓🐓
❤️❤️❤️🤎🤎🤍🤍🧡💛💛
Suma naku okasari Hi chapava
Hii friend good night 🤗❤️❤️❤️❤️
♥️🤎💙❤️💙💚💛🧡💜🤎🤍♥️
Suma nee baruvu kanna nee juttu baruvu ekkuvemo anipisthundi
అవునా అండి 🤣🤣🤣🤣😍
Mari aro gya m baga lena pudu a la ? Suma 😮
మా వారు మా అత్తయ్య ఉన్నారు కదండీ 👍👍🤣🤣
🙏🙏🙏🙏🙏🙏👍💐
Hii Andi good morning 🌄🌺🌺🐓🐓🌞🌞🙏🙏🙏🙏🙏🙏
Suma garu medi pitpuram daggers fk palam
అవునండి మీది ఏ ఊరు 🤔
Meru. Appudu. Kanipistaru
మంచి సక్సెస్ వచ్చినప్పుడు తప్పకుండా కనిపిస్తాను లేండి 😍 🙏🙏
Hiii sister
Nice vedeo ra
హాయ్ సుమ గారు, వీడియో బాగుంది, కొందరు హౌజ్ వైఫా అని కాస్త చిన్న చూపుగా మాట్లాడుతారు, కానీ ఇంట్లో ఉండే ఆడవారికి చేయాలే గానీ,రోజంతా పనే ఉంటుంది,మీ వీడియో చూసి మాక్క ఇదేమాట అంటుంది,మేము టైలరింగ్ కూడా చేస్తాము,దానికి తోడు కొన్ని హోమ్ ప్రొడక్ట్స్ చేసుకుంటాము, అసలు ఖాళీ ఉండదు,ఈమధ్య యూ ట్యూబ్ చానెల్ లో వీడియోల కోసం ఇంకొంత కష్టపడుతున్నాను, సాయంత్రం పూట నేను కూడా అటుకులు,పాలు,బెల్లం కలిపినవే తింటాను,అందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటాను, మీ వీడియోలో మీ ఇంటికి మీరు చేస్తున్న కష్టం కనపడుతుందండి
హాయ్ అండి మీ అందరికీ శుభోదయం
మరియు మనస్ఫూర్తిగా ధన్యవాదములు🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@@SumaVillagewife గారు,నిన్న ఇదే టైమ్ కి మీకు నేను ఫోన్ చేసాను,మీరు బిజీగా ఉన్నారేమో లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ చేస్తాను లెండి
కాల్స్ ఏమి నాకు రాలేదండి 🤔
😍😍😍😍😍👍👍👍👌👌👌❤️❤️
Hii Andi good morning 🌄🌄🌺🌺🐓🐓❤️❤️
Tyler meeting & science exhibition rendu Nina prasadam padulo participate chesamu
Ok andi 👍👍
నాకు నీవిడియోలుచూస్తుంటేచూడాలిఅనిపించ్ఛిదిసుమపార్ట్3యంపుడు❤
Hii sister good morning 🌄🌺🌺🌞🌞🐓🐓
Part 3 Sunday 👍👍👍
Thanks for waching my videos 🙏🙏🙏
And your support ❤️❤️❤️💛💛💚💚
Hi akka good morning
Hii sister good morning 🌄🌞🌺🌺🐓🐓
Hi akka
హాయ్ sister 😍❤️❤️❤️
@@SumaVillagewife hlo akkaa