Missamma Movie || Brindaavanamadi Andaridi Video Song || NTR, ANR, SVR, Savitri, Jamuna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 441

  • @Eswar78687
    @Eswar78687 8 หลายเดือนก่อน +108

    Who is listening this beautiful melody 🎶 song in 2024 🤍🤍🤍

    • @shopsavesmile.06
      @shopsavesmile.06 7 หลายเดือนก่อน

      మీ

    • @chkrishna-qo6ei
      @chkrishna-qo6ei 7 หลายเดือนก่อน +1

      Me

    • @amanianingi3165
      @amanianingi3165 28 วันที่ผ่านมา

      ​@agriculture.0699😊😊0😊😊😊😊😊😊😊.

    • @Samkasturi
      @Samkasturi 25 วันที่ผ่านมา

      Me

  • @tarun6444
    @tarun6444 6 ปีที่แล้ว +212

    తియ్యనైన తెలుగు భాషలో మునిగి తేవడం అంటే ఈ పాటలు వినడమేమో..... ❤️❤️❤️❤️

    • @keerthysureshfan841
      @keerthysureshfan841 5 ปีที่แล้ว +19

      నిజమే అన్న మీరు చెప్పింది.....

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 ปีที่แล้ว +3

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @gwothambilla3037
      @gwothambilla3037 9 หลายเดือนก่อน

      Nijam

  • @harshavardhanjoga7479
    @harshavardhanjoga7479 7 ปีที่แล้ว +210

    తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే...ఈ పాటలు...ఒకసారి వింటే చాలు

    • @srnaik2139
      @srnaik2139 6 ปีที่แล้ว +3

      సూపర్ బ్రో

    • @shivaputrab5657
      @shivaputrab5657 5 ปีที่แล้ว +2

      harsha vardhan joga old is gold

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 ปีที่แล้ว

      ఆ తీయని పాటల కవి దిగ్గజం** పింగళి నాగేంద్ర రావు** గారు క్రోత్త పదాల సృష్టికర్త .

  • @prabhakarmakthala3424
    @prabhakarmakthala3424 ปีที่แล้ว +28

    బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే
    ఎందుకె రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే
    పిల్లనగ్రోవిని పిలుపుని వింటే ఉల్లము ఝాలున పొంగదటే
    రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఉగదటె
    రాసక్రీడల రామణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే
    ఎందుకె రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే
    బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడ

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 8 หลายเดือนก่อน +1

      రచన పెట్టినందుకు ధన్యవాదాలు 💐
      కొన్ని అక్షరదోషాలు ఉన్నాయి. దయచేసి సరిచేయండి

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 6 ปีที่แล้ว +86

    🙏 ఆహా ఏమి అద్భుతం👏👏👏👏👌👌👌 ఇలాంటిపాటలు ఎప్పుడు రావాలి మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాను👍

  • @venkatp5639
    @venkatp5639 5 ปีที่แล้ว +183

    There is a reason why Telugu people are mad after NTR. One of the most handsome actors of his generation with legendary acting skills. Look at his beautiful expressions. Vijaya Productions gave many hits because of NTR.

    • @guravareddykunduru9161
      @guravareddykunduru9161 3 ปีที่แล้ว +1

      P

    • @ps9885093309
      @ps9885093309 2 ปีที่แล้ว +3

      @@guravareddykunduru9161 if you know about brindavan ...I think you will never fell proud ...stay in reality

    • @SRMN9999
      @SRMN9999 2 ปีที่แล้ว

      @Kaustav Iyer .
      .

    • @SRMN9999
      @SRMN9999 2 ปีที่แล้ว

      @Kaustav Iyer .
      .

    • @SRMN9999
      @SRMN9999 2 ปีที่แล้ว

      @Kaustav Iyer
      .

  • @Invincible1146
    @Invincible1146 6 ปีที่แล้ว +91

    Ntr chala andagadu anni pata generation vaalu ante exaggeration anukuna but look at him tooo gorgeous!

  • @InfoTelevision2023
    @InfoTelevision2023 4 ปีที่แล้ว +9

    బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే
    బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే
    ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే
    ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే
    బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే
    పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే
    పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే
    రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే
    రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే
    బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే
    రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
    రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
    ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే
    బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే
    గోవిందుడు అందరి వాడేలే

  • @ChHGMRRCHhgmrr
    @ChHGMRRCHhgmrr 6 ปีที่แล้ว +466

    ఇటువంటి పాటలను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది !!!..
    Dj songs ఐతే వింటారు చిల్లరనాయాల్లు...మంచి పాటలకు ఆదరణ లబిoచాలి..

    • @venkataramana7418
      @venkataramana7418 6 ปีที่แล้ว +9

      Director LV prasad

    • @devannayakgugulothu379
      @devannayakgugulothu379 6 ปีที่แล้ว +12

      అవును భయ్యా కరెక్టు మీరు చెప్పింది కొత్త నీరు వస్తే పాత నీరు పోతున్నట్టు ఉంది ఈ కాలం పిల్లలది

    • @tummaguntasriram8703
      @tummaguntasriram8703 5 ปีที่แล้ว +10

      World lo nuvvu ukkadive unnaventi ra..
      Nuvvu nee sollu..Comment chesina nuvvu ra chillaran..

    • @sreeramadatta
      @sreeramadatta 5 ปีที่แล้ว +8

      sir I am 14 but love this song

    • @tomhardy2229
      @tomhardy2229 5 ปีที่แล้ว

      @@tummaguntasriram8703 correct

  • @RameshKumar-yo4mu
    @RameshKumar-yo4mu 2 ปีที่แล้ว +23

    NTR is handsome in Indian film history.Also perfect for the role of lord Krishna and Rama.

  • @sridharsoorabathula5915
    @sridharsoorabathula5915 4 ปีที่แล้ว +24

    Watching this song since decades......in Cinema in CDs, TV, TH-cam, etc,....and still continue to watch....Really its a Golden Song.....Hats off to the Music Writer and Lyricist. Thanks for Uploading this Video Song.

  • @rajumunjala6979
    @rajumunjala6979 6 ปีที่แล้ว +32

    తెలుగు పాటకు ప్రాణం..ఇది.

  • @mrpodichetty
    @mrpodichetty 4 ปีที่แล้ว +60

    Legends they were and they are still !!! Kannamba! SVR! NTR! Savitri! Jamuna 🙏🏻

  • @kvnadham
    @kvnadham หลายเดือนก่อน

    ఎంత రమ్యమైన గానమో! తనవాడనుకొన్న పురుషుడు మరొక స్త్రీతో సన్నిహితంగా మసలుకోవడాన్ని సహించలేకనే ఇబ్బందంతా.

  • @ksayagoud9868
    @ksayagoud9868 4 ปีที่แล้ว +21

    బ్యూటిఫుల్ సాంగ్... కంగ్రాట్స్.

  • @srnaik2139
    @srnaik2139 6 ปีที่แล้ว +8

    ఇలాంటి పాటలు వినే అదృష్టం ఎవరికైనా కలిగిస్తుందా అప్పుడు ఆ పాటల్లో ఉన్న మహత్యం ఇప్పుడు ఉందా తొక్కల డిజె సాంగ్ అప్పుడు ఓల్డ్ సాంగ్ ఇప్పుడు ఏ సినిమాలో అయినా ఉందా అలాంటి పాటలు

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +27

    భూమి వున్నంత కాలం ఈ పాటలకు సావులేదు ఇంకా ఎన్నితరాలవల్లు వి నాలో ఈ పాటలు సూపర్ డూపర్ సాంగ్ 11/7/20🙏🙏🙏👍👍🌺🌷🌷🌷🥀🌹🌹💐🌹🌹🥀🥀🌷🌷🌷🌷🌷🌺🌺🌺👍👍👍🙏🙏👍👍🌺🌷🌷🥀🌹🌹💐🥀🌷🌺

    • @akepatinagaraju8564
      @akepatinagaraju8564 2 ปีที่แล้ว +1

      👍👍👍👍👍👍

    • @g.vnagabhushanam8770
      @g.vnagabhushanam8770 ปีที่แล้ว +1

      Yes.... My dear friend,,
      These are ever green hit and super hits SONGS.
      Most melodious TOOOO.
      Hàts off to one and ALL CONCERNED.
      💐💐💐💐💐💐💚💚💚💚💚💚👌👌👌👌👌👌

  • @HMT-kq6el
    @HMT-kq6el 3 ปีที่แล้ว +10

    మరపురాని పాటలు.... తల్లి పాల కంటే ఎంతో మధురంగా ఉన్నాయి పాటలు ఇలాంటి పాటలు వింటే తల్లి కూడా గుర్తుకు రాదు ఎటువంటి ఇలాంటి పాటలు అందించిన గురువులకు పాదాభివందనం

  • @rkakg5177
    @rkakg5177 ปีที่แล้ว +2

    భాషతో నిమిత్తం లేకుండా జీవమున్న ప్రతి ప్రాని,జీవం లేని నిర్జీవి సైతం (శిలలు,శిల్పాలు మొదలగు) పరవశంతో పులకించి తన్మయంతో తనను తాను మరచి మధురమనే మకరందాన్ని రుచి చూచే బాగ్యం కల్పించిన దర్శక,నిర్మాతలు,నటులు మరియు సాంకేతిక నిపుణులకు ఏ విధంగా చూచిన రుణం తీర్చుకోలేమేమో అనిపిస్తుంది.

  • @arjunavenger9140
    @arjunavenger9140 6 ปีที่แล้ว +109

    అలనాటి ఆణిముత్యాలంటే ప్రాణం నాకు...

    • @srnaik2139
      @srnaik2139 6 ปีที่แล้ว +2

      అలనాటి ఆణిముత్యాలు నాకు చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం

    • @KiranKumar-oi1yn
      @KiranKumar-oi1yn 5 ปีที่แล้ว +2

      naaku kuda bro i liked old songs and movies

    • @dasireddysripalreddy7294
      @dasireddysripalreddy7294 4 ปีที่แล้ว

      @@KiranKumar-oi1yn 8mom

  • @Grgugghgffyyfsefgygf
    @Grgugghgffyyfsefgygf 4 ปีที่แล้ว +11

    Jamuna gari dance awesome with beautiful expressions

  • @rsnj36
    @rsnj36 9 ปีที่แล้ว +40

    Timeless hits! melodies which are more than 50 years old yet till date when u listen to these romantic and meaningful songs we are transported back in time where there is only love affection and peace.

  • @Umapathy1964
    @Umapathy1964 8 ปีที่แล้ว +45

    Ever green song of A. M Raja garu. Thanks for uploading this GEM.

    • @bhaghyalakshmi7967
      @bhaghyalakshmi7967 6 ปีที่แล้ว

      Umapathy Sharma Ya

    • @bhaghyalakshmi7967
      @bhaghyalakshmi7967 6 ปีที่แล้ว

      Thankfully

    • @str9368
      @str9368 4 ปีที่แล้ว

      Can someone please give me the exact link to download the tabala version remix of this song. It is very soothing to hear and has better clarity than original song. Heard a small part of the song in a skit and that small part itself takes me back to my home and parents in India😔

  • @mudavathbhavani8
    @mudavathbhavani8 5 ปีที่แล้ว +26

    Savithrigari expressions no words

  • @nurullabaig129
    @nurullabaig129 10 ปีที่แล้ว +34

    sweet song sung by A M Raja Missamma is beautiful film

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +8

    బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే
    ఎందుకే రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే
    బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే
    పిల్లనగ్రోవిని పిలుపును వింటే ఉల్లము ఝల్లున పొంగదటే
    రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే
    బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే
    రాస క్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే
    ఎందుకే రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే
    బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 5 ปีที่แล้ว +6

    ఎందుకే రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే!

  • @sanjureddys320
    @sanjureddys320 3 ปีที่แล้ว +8

    చెవిలో తేనె పోసినట్టుగా ఉంది ఈ పాట వింటుంటే

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 3 ปีที่แล้ว +7

    జమున. గారు.
    సావిత్రి. గారు.
    నందమూరి. తారక రామారావు. గారు.
    తెలుగు. ఇండస్ట్రీకి. దేవుళ్ళు.
    Virat Kohli. NTR. Fans.

  • @adityareddy5496
    @adityareddy5496 3 ปีที่แล้ว +9

    Legendary movie. Gods of Telugu cinema acted in it.

  • @rajanbabu8720
    @rajanbabu8720 5 ปีที่แล้ว +8

    I love the song very much, picturisation is excellent, ntr jamuna good combination, i forget myself, thank you for up loding.

  • @GottapuLokesh
    @GottapuLokesh หลายเดือนก่อน +2

    Is in anyone 😊2024

  • @kvnadham
    @kvnadham 5 ปีที่แล้ว +29

    We can travel for another life while listening to this melody.

  • @chaithanyapathipati465
    @chaithanyapathipati465 3 ปีที่แล้ว +9

    E song ki Gemini Ganesh kanna NTR Best👍👍👍👍👍👍

  • @sitalakshmi4778
    @sitalakshmi4778 6 ปีที่แล้ว +154

    Ntr was far far better than gemini ganesan. Even the Telugu version was more beautiful

    • @chandrasekar7087
      @chandrasekar7087 4 ปีที่แล้ว +20

      Savithramma spoiled her life by believing Gemini Ganeshan

    • @sookthisarpatwari1110
      @sookthisarpatwari1110 4 ปีที่แล้ว +23

      Ntr has no comparisons with any 1

    • @anocri
      @anocri 3 ปีที่แล้ว +8

      There's no one like NTR and there will never be anyone like him.

    • @JaRaIndianz
      @JaRaIndianz 3 ปีที่แล้ว +8

      I disagree. I know Telugu, Tamil and Hindi quite well and listen to old B&W classic songs in all three languages a lot. There is no need to compare NTR with ANR or Sivaji Ganesan or MGR or Gemini Ganesan. Each of them was versatile actors and have given memorable performance and super hit films. I have watched this film in Telugu, Tamil (Missiamma) and Hindi (Miss Mary) and enjoy listening to all three language versions of this song 'Brundavanamadi andaridi... I can vouch that all three versions are excellent, the lyrics, music, actors, and playback singers, all of them first class. I wouldn't say one was better than the other.
      Some people have commented here about how Savitri was betrayed by her husband Gemini Ganesan. The song is not about their relationship. Any way the ups and downs of their relationship has been dealt in the movie Mahanati. Their relationship has nothing to do with their performance. They both were thorough professionals and excellent actors. The performance in the song by NTR, Savitri and Jamuna (in Telugu), by Gemini Ganesan, Savitri and Jamuna (in Tamil), and by Gemini Ganesan, Meena Kumari and Jamuna (in Hindi) are equally adorable, exquisite, pleasing to the eyes, ears and mind. Undoubtedly one of the best classic songs from the golden era of B&W films. The voice of AM Raja & P Susheela (Telugu and Tamil) and Mohammed Rafi & Lata (Hindi) are simply wonderful and mesmerising, you can listen any number of times.
      To listen Tamil version click
      th-cam.com/video/hm81zROlhhc/w-d-xo.html
      To listen Hindi version click
      th-cam.com/video/yTvZuQ2-bYk/w-d-xo.html

    • @shivakumar-ni7po
      @shivakumar-ni7po 3 ปีที่แล้ว +1

      No bro , u cant compare them.
      They are legends
      Own way .dont compare acting by life.

  • @durgakaveripakam1862
    @durgakaveripakam1862 5 ปีที่แล้ว +19

    Golden classic movie forever.

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 ปีที่แล้ว +5

    The glory of Telugu literature is seen in this song. What a melody to listen to it! Dr.P.V.Laxmiprasad

  • @girig7653
    @girig7653 3 ปีที่แล้ว +2

    Epati generations kuda ee song like chestunnaru ante adharam chesukondi ee song lo magic. Nenu eppati generation ammayini kani naku ee song ante chala istam. Ee song kali gotiki kuda ravu eppati english and pop songs.

    • @annapurnat3419
      @annapurnat3419 2 ปีที่แล้ว +1

      Nenu kuda anthe girija garu.Anduke old is gold.mamulu gold kadu.super gold.

  • @srivishnutejsaripalli9782
    @srivishnutejsaripalli9782 6 ปีที่แล้ว +7

    One of my most favourite songs in this movie. Very rhythmic and melodic!!!

  • @manisvs6917
    @manisvs6917 7 หลายเดือนก่อน +1

    NTR piano me aur ANR khidki se jhaank ke anand le rahe hain. Jamuna ka nrutya ka chota jhalak. WA WA BAHUT KHUB!

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 6 ปีที่แล้ว +9

    I feel happy everyday with old songs

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 8 ปีที่แล้ว +11

    Great music composition and great singing.

  • @singsingh9476
    @singsingh9476 2 ปีที่แล้ว +4

    Once I visited Telugu, I loved it. Telugu people I love you. My life to you. Giving such a good song which later was incorporated into Hindi ☺☺
    Now, I translate it into Hindi. I'm hindi speaking.

  • @eswarkumar447
    @eswarkumar447 ปีที่แล้ว +2

    అ నాటి ఆనిముత్యాలు, సూపర్ సాంగ్స్

  • @mohantharak9768
    @mohantharak9768 3 ปีที่แล้ว +6

    Who dislike this song... I think They don't know Telugu. Iam Tamil Nadu but I love so much this song and song meaning... Extraordinary Song👌👌👌👌👌

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 ปีที่แล้ว

      Did you watch Tamil movie

    • @mohantharak9768
      @mohantharak9768 2 ปีที่แล้ว

      @@Mahesh-hu2ug ya i watch both Languages

  • @TheScorpio1938
    @TheScorpio1938 3 ปีที่แล้ว +11

    Timeless track❤❤❤

  • @pandu7904
    @pandu7904 6 ปีที่แล้ว +6

    I love dis song alot...anthaina old movies e gen movies ki saatiravu, ralevu....daily I listen dis song...it makes me very relaxed......😘😘😘
    "Old is gold....."

  • @kondareddy8084
    @kondareddy8084 4 ปีที่แล้ว +3

    Legendary director LV Prasad directed this movie. NTR, Savitri , SV Ranga Rao all got introduced by LV Prasad garu.

  • @madanasudhakar1389
    @madanasudhakar1389 5 ปีที่แล้ว +4

    అద్భుతమైన పాట

  • @pernetigopal3510
    @pernetigopal3510 ปีที่แล้ว +5

    Evergreen song in NTR CAREER

  • @prabhakars9020
    @prabhakars9020 7 ปีที่แล้ว +18

    Brundavanam vale sage pata.patavintunte brundavana viharam gurthu vachhunu.ntr jamuna great

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 2 ปีที่แล้ว +1

    NTR lanti and andamaina natudu venuka puttaledu, mundu puttadu.

  • @PrasadNadapana
    @PrasadNadapana ปีที่แล้ว

    ఈ పాటలు వింటే మనసు హాయిగా పులకిస్తుంది, ఇప్పుడు పాటలు వింటే, చెవుల నుంచి రక్తం వస్తుంది

  • @MukeshKumar-qb9di
    @MukeshKumar-qb9di ปีที่แล้ว

    वृंदावन का कृष्ण कन्हैया सॉन्ग की धुन इस पुराने सॉन्ग से इंस्पायर है...🙏
    एनटीआर

  • @satheeshmundayam5914
    @satheeshmundayam5914 ปีที่แล้ว

    മലയാള ഭാഷയും പി. സുശീലാമക്കുനന്നായി വഴങ്ങും.. ശുദ്ധ മലയാളിയേപ്പോലെ തന്നെ. നല്ല കവിതക്കു നല്ല ഉച്ഛാരണവും... ഭാവവും ശ്യംഗാരവും, ഭക്തിയും, സന്തേഷവും, ദു: ഖവുമെല്ലാം,, ദേശ ഭാഷ വ്യത്യാസമില്ലാതെ ഹരി ഓം.... ഞാൻ എല്ലാ കമന്റുകളും എന്റെ മാതൃഭാഷയായ മലയാളത്തിൽ പരിഭാഷപ്പെടുത്തി വായിക്കാറുണ്ട്❤

  • @GoWinRed
    @GoWinRed 6 หลายเดือนก่อน

    ఈ పాట ఆధ్యాత్మిక విద్యార్థులికి కొలమనిక వంటిది.

  • @sivamalamanti2731
    @sivamalamanti2731 3 ปีที่แล้ว +4

    No matter which political party u support...ur father always loves NTR...

  • @Facthub89
    @Facthub89 3 ปีที่แล้ว +3

    Savithri,ANR Made For Each Other....😊😊

  • @chinnusubhash3744
    @chinnusubhash3744 3 ปีที่แล้ว +3

    My favourite person in industries old ntr camedian ralangii plese like her and father chacherte is svrangarao and suryakantam

  • @narasimhamdvl
    @narasimhamdvl 6 ปีที่แล้ว +9

    Yes this is correct pair of this film
    Jai NTR

  • @pradyumnahebbar2496
    @pradyumnahebbar2496 3 ปีที่แล้ว +4

    NTR, Jamuna, Savitri
    What a Triangular Love Story situation in those days! 😁

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 ปีที่แล้ว

      Did you watch the movie

  • @shaikshavallialamuru1392
    @shaikshavallialamuru1392 3 หลายเดือนก่อน

    AM Raja's Voice is Like honey🎶✨🎼🎞️🌟

  • @Mahita-c7p
    @Mahita-c7p 7 หลายเดือนก่อน

    My mother tongue is , Telugu I speak....I am not well in Telugu songs... Mostly I and my brother speak Hindi and Punjabi my ammma scolding us to speak Telugu actual telugu is soooo hard to learn for me and my brother.inthose days. Sweet songthank you for sharing

  • @boinimallesh89
    @boinimallesh89 3 ปีที่แล้ว +2

    Song is beautiful na favourite song

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 ปีที่แล้ว +2

    Savitri amma ku Naa kalaabhi vandanamulu sata koti sahasra paadaabhi vandanamulu amma kaliyuga lady daana Veera soora karna 😭🙏🏾🙏🏾🙏🏾😭😭🙏🏾😭🙏🏾😭😭😭😭🙏🏾😭🙏🏾😭🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
    Ammanu minhichina natudu kaani Nati kaani verokaru leru ika meeda puttaru
    Amm ku 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @sermon007
    @sermon007 4 ปีที่แล้ว +6

    NTR gari paina fidaa 🤗😍

  • @rayudupardhasaradhi4883
    @rayudupardhasaradhi4883 9 ปีที่แล้ว +8

    What a beautifull song....♡♥♡♥♡♡♡♥

  • @ksbalaji1287
    @ksbalaji1287 7 ปีที่แล้ว +8

    Watch Valluri Balakrishna or Anji Gaadu, as he was popularly known, in this clip: absolutely brilliant!

  • @prasadbotlaguduru
    @prasadbotlaguduru 9 ปีที่แล้ว +14

    One of the best Telugu songs.

  • @djdeva1508
    @djdeva1508 3 ปีที่แล้ว +4

    NTR is so handsome

  • @esotericonetwork
    @esotericonetwork 2 หลายเดือนก่อน

    Most spiritual people who wrote so beautiful melodies are now being purchased and converted to Christianity and Islam that's more heart breaking than anything ever.

  • @RANGYYOLOGY
    @RANGYYOLOGY ปีที่แล้ว +1

    my grandfather used to listen this song everyday 😭😭 Rip thatayya

  • @krishnareddy2803
    @krishnareddy2803 3 หลายเดือนก่อน

    బృందావనమది అందరిది...
    గోవిందుడు అందరివాడేలే...
    ఎందుకె రాధా ఈసునసూయలు...

  • @gonikad
    @gonikad 4 ปีที่แล้ว +4

    Thanks for sharing this wonderful lovely soulful song..... it was recreated in Hindi movie MissMary also. I saw so much similarity between two versions/picturization/singing/music of the two songs that I always fail to understand the imaginary fight between Tamil and Hindi speaking people.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 ปีที่แล้ว

      This is Telugu version which is Original version indeed

  • @daarukedutech2402
    @daarukedutech2402 3 ปีที่แล้ว +1

    Ee paata avakaya manandaridi tho compare cheyyandi same untundi

  • @ghatamjyothi9364
    @ghatamjyothi9364 4 ปีที่แล้ว +3

    All these songs are good 👌 and make us peace

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 ปีที่แล้ว +2

    Musical and heart soothing. Dr.P.V.Laxmiprasad

  • @siddemsaiashish1463
    @siddemsaiashish1463 5 ปีที่แล้ว +8

    who is listening this song in 2019?

  • @Jayakrishna350
    @Jayakrishna350 10 หลายเดือนก่อน

    NTR,Anr,savi3,jamuna,jamuna,relangi,svr,jaggaiah legends

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 4 ปีที่แล้ว +1

    Saluri vari universal song. What a melody it is?

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 10 หลายเดือนก่อน

    AUM Shree saikrusna Swami ne namaha jay sairama 🙏🙏🕉️🕉️🔱🔱🙏🙏👏👏

  • @hrShilpa
    @hrShilpa 8 ปีที่แล้ว +6

    Ever green song.....old is gold.

  • @geethalabhavyareddy6995
    @geethalabhavyareddy6995 2 ปีที่แล้ว +1

    My favorite song😍😍😍

  • @prashanthprabhas40
    @prashanthprabhas40 8 ปีที่แล้ว +14

    sweet one!

  • @bandameedisrinivas2207
    @bandameedisrinivas2207 6 ปีที่แล้ว +4

    I love old songs

  • @mounikadevibandaru8225
    @mounikadevibandaru8225 3 ปีที่แล้ว +3

    Elanti song never before ever after 😍😍😍😍😍😘

  • @rathnamdandu6234
    @rathnamdandu6234 6 ปีที่แล้ว +24

    E cinema chusina vallu kachithanga SAVITHRI gariki fan aipovalsinde.....

  • @dalavai1
    @dalavai1 6 ปีที่แล้ว +3

    Best collection.

  • @v.phaneendrakumar1324
    @v.phaneendrakumar1324 3 ปีที่แล้ว +1

    Adbutam

  • @rajarockstarrocks9775
    @rajarockstarrocks9775 3 ปีที่แล้ว

    Appati singers and lyricst and music directors andinchina sahityalu maruva lenivi old songs vintey chalu

  • @SatheeshSp-o3n
    @SatheeshSp-o3n 10 หลายเดือนก่อน

    രാജയുടെ വോയിസിന് നല്ല റൊമാൻസ് ഫീലിംഗ്

  • @nagalakshmiknagalakshmi5618
    @nagalakshmiknagalakshmi5618 8 ปีที่แล้ว +25

    awesome...songs

  • @venkatashivadg9752
    @venkatashivadg9752 5 ปีที่แล้ว +3

    I love old songs...

  • @upaduchandrasekhar5835
    @upaduchandrasekhar5835 2 ปีที่แล้ว +1

    ❤️ from Odisha 🙏🙏

  • @UrlanaVenkatesh
    @UrlanaVenkatesh 3 ปีที่แล้ว +1

    This film must be digitised with colour and dts sound much deserving movie.

  • @sermon007
    @sermon007 7 ปีที่แล้ว +4

    am 19. who sd ds gen doesnt lke b/w songs. dsz an awesome song n i luv it

  • @Manojdeevi1997
    @Manojdeevi1997 3 ปีที่แล้ว +1

    Old movie are best than present movies

  • @ramaraogedala9393
    @ramaraogedala9393 2 ปีที่แล้ว +1

    సూపర్ ❤❤❤

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 ปีที่แล้ว +1

    we both never acted😊😍

  • @padminisrihari3913
    @padminisrihari3913 6 ปีที่แล้ว +3

    what a melody !!!