అయ్యో పాపం నీకు ఏం తెలీదు..అవినాష్ రెడ్డి కి ఇచ్చిపడేసిన షర్మిల YS Avinash Reddy Vs YS Sharmila |ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 เม.ย. 2024
  • అయ్యో పాపం నీకు ఏం తెలీదు..అవినాష్ రెడ్డి కి ఇచ్చిపడేసిన షర్మిల YS Avinash Reddy Vs YS Sharmila |ABN
    #ysavinashreddy #yssharmila #ysvivekacase #abntelugu
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

ความคิดเห็น • 936

  • @mohdrafi846
    @mohdrafi846 หลายเดือนก่อน +650

    సాక్షి పేపర్ లో చంద్రబాబు ఫోటో హంతకుడు అని ఏసారే ఆరోజు నీ తెలివి ఎక్కడికి పోయినది అవినాష్

    • @ramu222049
      @ramu222049 หลายเดือนก่อน +18

      kada ah , mari ne Jagan nana ne Ambani family champeysandi annaru kada ah , vadi buddi ekkada poyandi , mukesh ambani sanka nakkutunnadu kada ah

    • @geethaweddingphotography3698
      @geethaweddingphotography3698 หลายเดือนก่อน +10

      manchi actor

    • @phanindraphanindra2767
      @phanindraphanindra2767 หลายเดือนก่อน +2

      Bro, అపుడు sheriii కి bura ledu😂😂😂

    • @sundeep5b3
      @sundeep5b3 หลายเดือนก่อน +5

      @@ramu222049 avnu Ambani kadu adi kuda jagan gade

    • @thehindu4825
      @thehindu4825 หลายเดือนก่อน +1

      Exactly

  • @balajitatini130
    @balajitatini130 หลายเดือนก่อน +557

    నీ మాటలలోనే తెలుస్తుంది రా వెదవ భయం అనేది

  • @SonySony-do1eu
    @SonySony-do1eu หลายเดือนก่อน +663

    వైఎస్ ఫ్యామిలీ తెలుగు రాష్ట్రాలకు పట్టిన దరిద్రం

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 หลายเดือนก่อน +398

    వరై అవినాష్ అడ్డంగా దొరికేసి ఇంకా ఎందుకు రా నాటకాలు. నిన్ను అ జగన్ ని ఆదేవుడు వదిలి పెట్టడు రా

    • @drrameshshrink
      @drrameshshrink หลายเดือนก่อน +6

      మరి జాతకాల ప్రకారం jagan cm అంట. ఎంత నీచమైన rigging లకు పాలుపడతాడో... చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం?

    • @ARJUN-REDDY-122
      @ARJUN-REDDY-122 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 หลายเดือนก่อน +282

    క్లాప్స్ కొట్టటానికి సిగ్గు లేదు...

  • @kvrscience
    @kvrscience หลายเดือนก่อน +334

    ఇన్ని తెలిసికూడా ఇంకా వై ఎస్ ఆర్ సి పి కి ఓటు వేస్తె ఆంధ్రా ప్రజల తెలివితక్కువతనం ప్రపంచానికి బట్టబయలవుతుంది 😢😢😢

    • @srijacreations8501
      @srijacreations8501 หลายเดือนก่อน

      డబ్బుకు అమ్ముడు పోయే వెధవలు ఎక్కుగా ఉన్నారు ఎదైనా వల్లా దాక వస్తే గాని బుద్ధి రాదు

    • @gvramaraju4546
      @gvramaraju4546 หลายเดือนก่อน +8

      Telivi takkuva tanam kadu buddileni vallaina ayyundali leda swardhaparulu matrame ycp ki vote vestharu

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 หลายเดือนก่อน

      @@gvramaraju4546You are 100 % Correct. Corruption seems to be inked in the flesh, blood & nerve system of Andhra Citizens. Right from Potti Shree Ramulu, Andhra Kesari, NTR & CBN, They have given merciless political back stabbing. They have crowned Utmost Corrupt Leaders to ruling power with super bumper majority seats & votes. No Polavaram Project, No New Industries & No Capital City. Beggars model Freebie Schemes are sufficient for them. They won’t think or care about the consequences of such schemes.

    • @chandrikatullimilli8124
      @chandrikatullimilli8124 หลายเดือนก่อน +2

      Asalu evariki vote veyalo telyatala ycp- babai hathya
      Tdp- call money
      Bjp- special status issue
      Congress- for breaking telangana from andhra
      Full confusion for andhra people

    • @dhurga18
      @dhurga18 หลายเดือนก่อน +1

      ​@chandrikatullimilli8124 Developments were done during TDP, but they were not getting the majority. They did Call money to get into power.. TDP with majority is always good for Development..

  • @SatyaSangam-pn2km
    @SatyaSangam-pn2km หลายเดือนก่อน +257

    హాస్పిటల్ దగ్రా నీ రౌడీ రాజ్యం అందరూ చూసారు CBIనే బెదిరించిన మీరే కదా

  • @sriharshajasti-gk1hv
    @sriharshajasti-gk1hv หลายเดือนก่อน +224

    midnight whatsapp chatting చేసి దొరికిపోయిన లోఫర్ avinash, ఇప్పుడు వచ్చి పత్తిత్తు కబుర్లు చెప్తున్నాడు😂😂😂

    • @chybiotech4957
      @chybiotech4957 หลายเดือนก่อน +7

      😂😂😂 vadu loafer kadu dafer

    • @padmach4163
      @padmach4163 หลายเดือนก่อน

      Evartho chatting andi😅

    • @ARJUN-REDDY-122
      @ARJUN-REDDY-122 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @sadamvenukumari741
    @sadamvenukumari741 หลายเดือนก่อน +172

    షర్మిల గారు మీ నోటి నుండి మాటలు రావట్లేదు ,బుల్లెట్స్ వర్షం కురుస్తుంది.
    పాపం పిల్లాడు తట్టుకో లేడు.

  • @user-wo1fr8bu7s
    @user-wo1fr8bu7s หลายเดือนก่อน +190

    అవునా.. 😮😮మరి ఇంత కాలం ఎం చేశావు అవినాష్ 😂😂😂

  • @neutral911
    @neutral911 หลายเดือนก่อน +178

    మనిషి పుట్టుక పుట్టాక విజ్ఞత విచక్షణ లేకుండా అలా ఎలా చంపినవ్ రా

  • @manikantachodapaneedi1066
    @manikantachodapaneedi1066 หลายเดือนก่อน +187

    షర్మిల గారు.. చాలా బాగా మాట్లాడారు. ఆవిడ చాలా స్పష్టత గలిగిన వ్యక్తి. congress దేశం లో ఉండాలి అంటే.. ప్రతి రాష్ట్రం లోనూ ఇలా ముందుకు నడిపించే వాళ్ళు ఉంటేనే అవుతడి.

    • @arao8871
      @arao8871 หลายเดือนก่อน +3

      Centre only modi

    • @gollapallichandrasekhar4109
      @gollapallichandrasekhar4109 หลายเดือนก่อน +17

      Script లేకుండా మాట్లాడే లీడర్స్ మన రాష్ట్రం లో ఇద్దరు. ఒకరు cbn, రెండు షర్మిల. వైఎస్ఆర్ కు నిజమైన వారసులు షర్మిల.

    • @Infinitelynobody
      @Infinitelynobody หลายเดือนก่อน

      First time I saw Sharmila's matured speech...

  • @prasadbrahmajyosula3646
    @prasadbrahmajyosula3646 หลายเดือนก่อน +115

    అసలు అవినాష్ రెడ్డికి విజ్ఞత ఉందా

  • @TDPoffcial
    @TDPoffcial หลายเดือนก่อน +392

    చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళను నమ్ముకొని చాల పెద్ద మొత్తం మన నాయకుడు మీద ఇన్వెస్ట్ చేసి ఉన్నారు.ఈ ఒక్క నెల మన పైన అన్ని హక్కులు టీడీపీ వాళ్ళుకె ఉన్నాయ్...like or comment ద్వారా మన జనసైనికులు తమ మద్దతు తెలపాలి..

    • @TSR6093
      @TSR6093 หลายเดือนก่อน +17

      🚲🥛🔯✌

    • @komminaravikumar2841
      @komminaravikumar2841 หลายเดือนก่อน +12

      Yes bye bye 420 jagan save ap

    • @Rahul-mh4sc
      @Rahul-mh4sc หลายเดือนก่อน +1

      🎉🎉🎉🎉

    • @manjulagopikumar2923
      @manjulagopikumar2923 หลายเดือนก่อน +6

      ok గుథి పడేస్తాం జె పవన్ అన్న
      జె సైకిల్

    • @sakesiva7673
      @sakesiva7673 หลายเดือนก่อน

      పగటి కలలు కంటున్నారు 😂😂😂😂😂

  • @donaldtrump7665
    @donaldtrump7665 หลายเดือนก่อน +94

    ప్రజలు ఫుల్ clarity తో ఉన్నారు 🤗🤗🤗🤗👍

  • @dasaradhd4910
    @dasaradhd4910 หลายเดือนก่อน +314

    మరి చంద్రబాబు మీద మీరు బట్ట కాల్చి వెయ్యలేదా?

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep หลายเดือนก่อน +151

    అక్కడ వున్నవాళ్లకు చప్పట్లు కొట్టడానికి సిగ్గు లేదా?

    • @DumbuThadepalli
      @DumbuThadepalli หลายเดือนก่อน

      😂

    • @rameshpotiki2247
      @rameshpotiki2247 หลายเดือนก่อน

      😢

    • @yazatajax
      @yazatajax หลายเดือนก่อน +4

      వాళ్ళ డబ్బులు తిని వాళ్లకు చప్పట్లు కొట్టకపోతే గొడ్డలి పొట్లు తప్పవన్న భయం కావచ్చు.

    • @vijaybhaskar1531
      @vijaybhaskar1531 หลายเดือนก่อน

      Idiots 😮

  • @ravichandra7934
    @ravichandra7934 หลายเดือนก่อน +103

    బాగా అడిగావు...! ఒకటి ఆగిపోయింది, ఒకటి తడిచి పోయింది

  • @sreedharpanchireddy3024
    @sreedharpanchireddy3024 หลายเดือนก่อน +205

    Y s షర్మిల.. తగ్గాదేలా.... జై కాంగ్రెస్....

    • @kju-dja213
      @kju-dja213 หลายเดือนก่อน

      are you from andhra Pradesh if yes then what is the ground reality

  • @user-ep2pq1ut1t
    @user-ep2pq1ut1t หลายเดือนก่อน +48

    Super అక్క నిజం గెలుపు

  • @madbabymelodies4671
    @madbabymelodies4671 หลายเดือนก่อน +51

    సార్..ఏ మాటకామాటా మీరు వివేకం సినిమా లో చాలా బాగా యాక్టింగ్ చేసారు

  • @ShaikEmam-
    @ShaikEmam- หลายเดือนก่อน +102

    Sharmila akka cheppina prathi padam correct, jagan Pani ayyipoyindi.

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 หลายเดือนก่อน +63

    "ఇక్కడ అందంగా శవాలకు కట్లుకట్టబడును"

  • @LuckyEashwar
    @LuckyEashwar หลายเดือนก่อน +18

    షర్మిల మేడం చాలా చక్కగా మాట్లాడారు. మీకు చాలా మంచి రాజకీయ భవిషత్తు ఉంది. ప్రస్థానం కొనసాగించండి. ఆల్ ద బెస్ట్...

  • @sivaprasad2109
    @sivaprasad2109 หลายเดือนก่อน +75

    Jai sarmila akka

  • @katukamashok5060
    @katukamashok5060 หลายเดือนก่อน +21

    ,,, ఏ చెల్లి కూడా అన్నపై అబద్దాలు చెప్పదు బురద చల్ల డు అందుకని ఆలోచించి ఓటు వేయండి

  • @hrchemistryclasses7510
    @hrchemistryclasses7510 หลายเดือนก่อน +20

    First time I heard power full and machured speech of sharmila super sister

  • @user-wg5bg3gq5y
    @user-wg5bg3gq5y หลายเดือนก่อน +9

    ధర్మం వైపో డబ్బు వైపో నిందితుడు వైపో న్యాయం వైపో మీరే నిర్నీతలు. చాలా బాగుంది...... ఇప్పుడు తెలుస్తోంది కడప లో వున్న వారు మృగాలా దమ్ము ధైర్యం వున్న మనుషులా

  • @zerotoherosnetwork6809
    @zerotoherosnetwork6809 หลายเดือนก่อน +58

    ఇ ప్రపంచంలో సొంత చెల్లి బురద చల్లదు మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అర్ధం చేసుకొని వైసీపీ కి బుద్ది చెప్పాలి

  • @yaddanapudimadhava7546
    @yaddanapudimadhava7546 หลายเดือนก่อน +51

    Nuvvu మనిషివి ఏమిట్రా బాబు మీమహమేత రోత మేత రోత నేత నీ జలగ అన్న ఆంధ్ర ప్రదేశ్ కి పట్టిన దరిద్రం రా నాయనా కుర్చీ కోసం రోత నేత. 100.ల మందిని వుచ కొత కొస్తాడు,నువ్వేమో కుర్చీ కోసం వివేకా నీ లేపేసావీ. నిన్నేమో జగన్ కాపాడుతున్నాడు.

  • @Naveenkumar-tg4pz
    @Naveenkumar-tg4pz หลายเดือนก่อน +29

    Chala clarity ga matladuthunnaru sharmila

  • @nareshgoud24
    @nareshgoud24 หลายเดือนก่อน +12

    షర్మిల గారు గెలవల్సిందే... లేదంటే ఈమెను కూడా తుదముట్టిస్తారు... గెల్పించుకొంది

  • @ravikandregula8146
    @ravikandregula8146 หลายเดือนก่อน +71

    ఎంత మాట్లాడినా అభ్యంతరం లేదు అని నిర్మొహమాటంగా చెబుతున్నాడు
    హత్యలు చేయడమే దినచర్యగా అలవాటుపడిన వాడికి ఎవరేమనుకున్నా పట్టించుకోడు , గొడ్డళ్ళకు , కత్తులకు పదును పెడుతూ ఉంటాడు

  • @srinivasarao1816
    @srinivasarao1816 หลายเดือนก่อน +33

    Sharmila is really great and true leader in rajsekhar reddy sir family.Hats off to you sharmila garu

  • @SuryanarayanamudhirajReg-un9ud
    @SuryanarayanamudhirajReg-un9ud หลายเดือนก่อน +14

    ఎంపీ ఓటు మాత్రం షర్మిల గరిగే..... జోహార్ వైఎస్ఆర్ జై కాంగ్రెస్

  • @rameshkumarsiriki1868
    @rameshkumarsiriki1868 หลายเดือนก่อน +9

    Excellent speech without seeing paper.. Kudos to Sharmilamma

  • @lankasatishsatish8843
    @lankasatishsatish8843 หลายเดือนก่อน +5

    Ys షర్మిల అక్క నువు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @jagannadhsahuvaddikanchari7130
    @jagannadhsahuvaddikanchari7130 หลายเดือนก่อน +4

    ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అవినాష్ 😂 నటనకు

  • @user-js2bh4zu4w
    @user-js2bh4zu4w หลายเดือนก่อน +29

    Jay congress Jay Sharmila

  • @dhanudhanu5958
    @dhanudhanu5958 หลายเดือนก่อน +24

    జై షర్మిల

  • @nagalakshmaiahbobbala7349
    @nagalakshmaiahbobbala7349 หลายเดือนก่อน +11

    Great speech madam

  • @VijayKumar-cu7px
    @VijayKumar-cu7px หลายเดือนก่อน +19

    Sunitha garu chese poratam kosam ayina meru gelavali 😢

  • @hrudhayanshitalks2119
    @hrudhayanshitalks2119 หลายเดือนก่อน +27

    Kachithanga gelustav sharmilakka❤

  • @rockgamer3902
    @rockgamer3902 หลายเดือนก่อน +14

    దరిద్రులు మాటలు వినల్సింది వస్తోంది,,,,అవినాష్ గారు భారతి కి 3 కి call chestunnav

  • @cmseB-ro6fv
    @cmseB-ro6fv หลายเดือนก่อน +21

    True maa sharmilamma akka

  • @sureshnagam3720
    @sureshnagam3720 หลายเดือนก่อน +20

    Hello AP bye bye YCP, please save AP✊

  • @kvsnmurthy8900
    @kvsnmurthy8900 หลายเดือนก่อน +18

    Where is justice. Years are rolling but culprits not identified in this murder.

  • @darwinreddy9073
    @darwinreddy9073 หลายเดือนก่อน +23

    Kadapa prajalaara Sharmilakka ki vote vesi gelipinchi democracy ni kaapadandi

  • @ashokvinay6240
    @ashokvinay6240 หลายเดือนก่อน +7

    Excellent

  • @saivijayabandla3124
    @saivijayabandla3124 หลายเดือนก่อน +15

    Super sharmila akka.

  • @Hfcbuvsgbunnujjn
    @Hfcbuvsgbunnujjn หลายเดือนก่อน +5

    కడప లో కుక్క ను అడిగినా సరే చంపింది అవినాష్ యే అంటుంది,ఆయన అక్కడ వారు ఈయనకు ఎలా ఓట్ వేస్తారో అర్థం కావడం లేదు

  • @basha3972
    @basha3972 หลายเดือนก่อน +40

    రాయలసీమ కడప జిల్లా పులివెందుల పులిబిడ్డ అవినాష్ అన్న అవినాష్ అన్న చెప్పేది ఇది చప్పట్లు కొడుతున్నారు ఎదవలు అవినాష్ అన్న అంటే సిగ్గు లేదు చెప్పకపోతే వాళ్ళకి బుద్ధి లేదా వాళ్ళ అక్క చెల్లెలు మొత్తుకొని చెప్తున్నారు వీడే వీడే వీడే అని ఏమి ఎరగను మాత్రం మాట్లాడతా షర్మిలమ్మ సునీతమ్మ చెప్తానే ఉన్నారు హిందీ అవినాష్ రెడ్డి చంపించింది చంపించింది

  • @user-vf8tf1sg8j
    @user-vf8tf1sg8j หลายเดือนก่อน +4

    సూపర్ అండీ..

  • @kingking-uj7mp
    @kingking-uj7mp หลายเดือนก่อน +4

    As goosebumps speech Akka ..Nyayam...gelavali..kadapa prajaulu..Alo chinchali

  • @Arunachalam-lv9kv
    @Arunachalam-lv9kv หลายเดือนก่อน +7

    రెడ్డి గారు మీ వదినతో సంబంధం ఉందని..... సోషల్ మీడయాలో ప్రచారం జరుగుతోంది...

  • @shaikmustaqbasha4435
    @shaikmustaqbasha4435 หลายเดือนก่อน +4

    చూస్తుంటే......అన్ని పార్టీల ఓట్లు షర్మిలకు పడేటట్టు ఉన్నాయి.

  • @YesIamraghu
    @YesIamraghu หลายเดือนก่อน +8

    Super

  • @mohank6390
    @mohank6390 หลายเดือนก่อน +5

    పాపం అమాయకుడు ఏమి యాక్టింగ్ చేస్తున్నాడు

  • @SatyaYTchannel
    @SatyaYTchannel หลายเดือนก่อน +32

    Veedi Kamal hasan veshaalu babai ni champidobbi naatakaalu bengutunnadu😅😅😅

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 หลายเดือนก่อน +20

    ఏపీ కి ఈ వైఎస్సార్ ఫ్యామిలీ దరిద్రం ఏంట్రా?? వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చస్తే ఏపీ ప్రజలకి సర్వ నాశనం తెచ్చి పెట్టిన ఘనత ఆ షర్మిల ది, ఆ జగన్ ది... ఆ దరిద్రపు ఫ్యామిలీ నీ మళ్లీ ప్రజల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ కంటే కొంచమైనా బుర్ర, బుద్ది ఉన్న పార్టీ కాంగ్రెస్ అని ఆదరిద్దాము అనుకున్నా కూడా వైఎస్సార్ ఫ్యామిలీ దరిద్రం వదిలించు కోవటానికి అయినా వీళ్ళిద్దరి నీ ఒడించండి. ఫ్యాక్షన్ గొడవలు వదిలించుకుని అభివృద్ధి చెందాలి అనుకుంటే టీడీపీ కి ఓట్ వేసి బాగు పడం డి, ముఖ్యంగా రాయలసీమ వాళ్ళు

  • @devarakondaanjaneyulu9880
    @devarakondaanjaneyulu9880 หลายเดือนก่อน +14

    CBI vasthe thalli Peru cheppi Hospital lo Dhakkunnadu

  • @anilkumaranil771
    @anilkumaranil771 หลายเดือนก่อน +6

    Super akka.

  • @user-us7yy2lq8i
    @user-us7yy2lq8i หลายเดือนก่อน +5

    You are great sister

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 หลายเดือนก่อน +18

    అవునఔను అంతేగా అంతేగా............

  • @ram8899
    @ram8899 หลายเดือนก่อน +3

    Really goosebumps...

  • @user-wq1oj9xe7b
    @user-wq1oj9xe7b หลายเดือนก่อน +4

    యస్ అమ్మ. గుడ్ న్యూస్

  • @Rk-um6gr
    @Rk-um6gr หลายเดือนก่อน +8

    జగన్ కంటే అక్క చాలా డేంజర్
    సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతుంది

    • @padmach4163
      @padmach4163 หลายเดือนก่อน +1

      No she is good

  • @maruthiprasadd8196
    @maruthiprasadd8196 หลายเดือนก่อน +3

    💯 nijam chepparu Sister ❤

  • @durgaprasad.602
    @durgaprasad.602 หลายเดือนก่อน +5

    Super madam 🎉🎉

  • @rajeshk2168
    @rajeshk2168 หลายเดือนก่อน +3

    Awesome speech delivery. You'll have bright future in politics one day

  • @bandarusateeshbabu7823
    @bandarusateeshbabu7823 หลายเดือนก่อน +5

    Anna. . Jokes.. Veyyaku... . . Anna

  • @venkatdevangam
    @venkatdevangam หลายเดือนก่อน +9

    Jai sharmila

  • @user-kx5mm5qi8t
    @user-kx5mm5qi8t หลายเดือนก่อน +11

    Jai sharmilakka

  • @sreenivasrao3596
    @sreenivasrao3596 หลายเดือนก่อน +11

    Time came

  • @bhargavnaidu9613
    @bhargavnaidu9613 หลายเดือนก่อน +3

    Hats off 🎉

  • @chinnaswamulupalle7745
    @chinnaswamulupalle7745 หลายเดือนก่อน +18

    Super sharmila

  • @user-yn2kb6nq3j
    @user-yn2kb6nq3j หลายเดือนก่อน +4

    Super speech madam 💐

  • @npromodpromod8513
    @npromodpromod8513 หลายเดือนก่อน +3

    Super speech

  • @sureshexcellentmelodysongb6502
    @sureshexcellentmelodysongb6502 หลายเดือนก่อน +4

    Exlent MEDAM garu🎉🎉🎉🎉🎉🎉

  • @maruthiprasadd8196
    @maruthiprasadd8196 หลายเดือนก่อน +3

    Nuvvu tappakunda gelustav Sister 🎉❤stay blessed 💐 🎉

  • @sivannarayana8455
    @sivannarayana8455 หลายเดือนก่อน +2

    అన్న టైమ్ వచ్చింది ఇంకా పట్టుకో గుడ్డల్లి షర్మిల అక్కని వేసేయ్ అన్న నెక్స్ట్ మన గవర్నమెంట్ వైసీపీ జగనన్న చూసుకుంటాడు

  • @vvb199
    @vvb199 หลายเดือนก่อน +2

    Excellent speech

  • @rameshmallam7719
    @rameshmallam7719 หลายเดือนก่อน +5

    అవినాష్ రెడ్డి అమాయకుడు. నోట్లో వేలు పెడితే కొరకడు. 😆😆😆

  • @kkumar2762
    @kkumar2762 หลายเดือนก่อน +15

    Avinash Reddy anthukudu Viveka kani champeindhi

  • @garagirisreni5746
    @garagirisreni5746 หลายเดือนก่อน +3

    super speech Sharmilamma garu🎉

  • @rajeevkalangi2472
    @rajeevkalangi2472 หลายเดือนก่อน +15

    Inka natistunnaru ante miru mamulu manushulu kadu ra babu.

  • @arjunroyal4102
    @arjunroyal4102 หลายเดือนก่อน +3

    Super akka ,ni speech keka akka

  • @rithikreddy598
    @rithikreddy598 หลายเดือนก่อน +4

    😂😂😂😂 sir me antha nijayetheparulu leru sir ,,,😂😂😂 meku chala vignatha 😂😂😂

  • @giri009
    @giri009 หลายเดือนก่อน +2

    Correct ga adigaru sister

  • @kanchisasi
    @kanchisasi หลายเดือนก่อน +1

    కడపలో మాత్రం హత్య చేసే వాళ్ళు గెలుస్తారు

  • @omkar2575
    @omkar2575 หลายเดือนก่อน +8

    Jai Sharmila

  • @ramashankar3962
    @ramashankar3962 หลายเดือนก่อน +3

    superb. sure Sharmila should win. I am sympathiser of TDP still I vote for Sharmila in Cudupah

  • @rokkambhanuprasad2605
    @rokkambhanuprasad2605 หลายเดือนก่อน +2

    Good speech sister 👌🙏🏿

  • @kalyansagar3853
    @kalyansagar3853 หลายเดือนก่อน +1

    Well said mam

  • @saipratheek255
    @saipratheek255 หลายเดือนก่อน +7

    Veedu mic pattukovadam chudadam first time
    Mee anna daggara script correct chesko

  • @lekireddynagireddy9613
    @lekireddynagireddy9613 หลายเดือนก่อน +4

    మెదడు లేని రాష్ట్రం😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @polakalamurali4410
    @polakalamurali4410 หลายเดือนก่อน +2

    Super speech akko

  • @durgakalyani6057
    @durgakalyani6057 หลายเดือนก่อน +2

    Super akka 👍

  • @amar1444
    @amar1444 หลายเดือนก่อน +3

    jai sharmila jai congress ✌🏼✌🏼✌🏼

  • @narayanababuseepana3944
    @narayanababuseepana3944 หลายเดือนก่อน +9

    Veedu,veella anna purtiga ikkada vundkudadu anta darunanga vevekani champinchina vadu manicena meeru cm garu