చంద్రబాబుకి పెద్ద పీఠం | NDA Big Decision On Chandrababu Naidu | PM Narendra Modi | Tv5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 92

  • @Srinu-wr3qo
    @Srinu-wr3qo 4 หลายเดือนก่อน +28

    నేను అనుకున్నది ఇదే కావాలి అని మా
    "టి డి పి" కుటుంబ సభ్యులు అందరికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు🎉🎉 💐💐

  • @commerceacademylokeshbabu3960
    @commerceacademylokeshbabu3960 4 หลายเดือนก่อน +47

    హోదా అంటే ఇలాగే ఉంటుంది మళ్ళీ AP కి మంచి రోజులు రాబోతున్నాయి

    • @MuralidharDM-sk8cr
      @MuralidharDM-sk8cr 4 หลายเดือนก่อน

      మోడీ ఒక కేడి హోదా ఇవ్వడు టీడీపీలో చిచ్చు పెట్టడం గ్యారెంటీ

  • @bhikshamt5032
    @bhikshamt5032 4 หลายเดือนก่อน +12

    ఇద్దరూ అనుభవజ్ఞులే కా ని ఇదివరకు ఇద్దరూ ఏరుదాటి తెప్పతగలేసినోరే తస్మాత్ జాగ్రత్త

    • @kaligithisrinivasarao7936
      @kaligithisrinivasarao7936 4 หลายเดือนก่อน

      ఏరుదాటి తెప్పతేలేసింది ప్రత్యేక హోదా కోసం మాత్రమే కానీ తనకి చేయమని కాదు రా హౌలే

  • @Allaboinas
    @Allaboinas 4 หลายเดือนก่อน +25

    Great to see Pawan Kalyan in that position ❤❤❤

    • @subrramaniam3389
      @subrramaniam3389 4 หลายเดือนก่อน +4

      Yes, great. Pawan Kalyan played the key role in bringing into the TDP. Similarly, he should be continuing helping CBN in bringing the Modi's promises to New Andhra Pradesh.

    • @hemanthkaley6738
      @hemanthkaley6738 4 หลายเดือนก่อน +2

      Pawan Kalyan garu Ramayanam lo Hanumanthudu lantodu Ayana balam ayanakey teleeyani amayakudu
      Jai Shri Ram

    • @kalyans6319
      @kalyans6319 4 หลายเดือนก่อน

      True bro… Jai pspk

  • @ladivenky6660
    @ladivenky6660 4 หลายเดือนก่อน +8

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై bjp ✌️✌️✌️🥛🥛🥛🪷🪷🪷

  • @prabhavathig4184
    @prabhavathig4184 4 หลายเดือนก่อน

    జైబాబుగారు

  • @krishnamachariyadati5698
    @krishnamachariyadati5698 4 หลายเดือนก่อน +9

    NDA కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పాటు కు చంద్రబాబు పాత్ర అత్యంత కీలకం మరియు రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని మోదీ కి అండగా నిలిస్తేనే కూటమిని ఎన్నుకొన్న ప్రజలు హర్షిస్తారు ఒకవేళ నితీష్ కుమార్ తప్పు దోవ పట్టినా ఇతరులమద్దత్తు కూడగట్టుకొని మోదీ ప్రభుత్వాన్ని స్థిరంగా ఉంచి తేనే మన రాష్ట్రము బాగుపడుతుంది 🎉❤🎉😅😅😅

  • @kapulainfo4254
    @kapulainfo4254 4 หลายเดือนก่อน +7

    పక్కన కూర్చోబెట్టుకున్నది ప్రాధాన్యత ఇచ్చి కాదు.
    కూటమిలో వచ్చిన సీట్ల నెంబర్ బట్టి.
    ఆర్డర్ చూడండి
    240 బీజేపీ
    16 టీడీపీ
    12 జేడీయూ
    7 శివసేన........

    • @sumithkarthika391
      @sumithkarthika391 4 หลายเดือนก่อน

      Ok anna but okappudu appointment,ippudu adigithe ivvali,ledhante madhuthu draw back chesukunte Central lo govt padipothundhi kadha,oka Telugu vadu akkada chakram thippadam, demand cheyyadam bavuntundhemo ,wait chedham

    • @kapulainfo4254
      @kapulainfo4254 4 หลายเดือนก่อน

      @@sumithkarthika391
      Nenu CBN garini takkuva chesi cheppadam ledu.
      Pakkana kurchobettukunnadu ante naa observation cheppanu cheppanu ante.
      CBN lanti visionary leader manaki vundadam nijam gaa mana adrustham.

    • @ganeshram4814
      @ganeshram4814 4 หลายเดือนก่อน

      ఎలాగైనా నెంబర్ 2 కదా మేధావి గారు

    • @D.Afishing
      @D.Afishing 4 หลายเดือนก่อน

      16+2 = 18 ,janasena 2

    • @ramgopalvarmatelaprolu
      @ramgopalvarmatelaprolu 4 หลายเดือนก่อน

      AVASARINIKI VADUKU DENGEY BJP KOJJA LU PANIKI MALINA NA KODUKULU ,,
      EM ECCHARU RA AP KI DARIDRAPU BJP GALLARA

  • @rambabunakka1083
    @rambabunakka1083 4 หลายเดือนก่อน

    😢6 Jay Chandrababu Naidu Jai Jai Chandrababu Naidu

  • @VeeeraSammy
    @VeeeraSammy 4 หลายเดือนก่อน +4

    Tdp+ bjp deadly combination
    Tdp gelichina pratisari bjp to kalisinappude vachindi
    BJP peddalu tdp ki importance ivvali
    Alage tdp bjp tone vunte manchidi

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 4 หลายเดือนก่อน +11

    We can now hope that late Sri Vajpayee period will be expected for AP

  • @onepluslatest
    @onepluslatest 4 หลายเดือนก่อน +3

    ఇప్పుడు పరిస్థితి....
    చంద్రబాబు నో అనరు... కానీ నో అంటే
    మోడీ ప్రధాని కాలేరు
    ఇది కాల మహిమ....
    ఏది
    ఏమైనా ఏపీ గరిష్టంగా లబ్ది పొందుతుంది

  • @ShowBegin5522
    @ShowBegin5522 4 หลายเดือนก่อน

    ఎదేమైనా గాని CBN విన్ వల్ల state కి మంచి జరుగుతుందని పర్తి ఒక్కరిలో ఒక గుడ్ ఫీల్ ఉంది ..హ్యాపీ గ ఉన్నారు❤❤❤❤❤

  • @satish4cs
    @satish4cs 4 หลายเดือนก่อน +4

    orey babu Special Status adagara nayana...padavulu em chesukuntavu ( I am die hard fan of TDP)

    • @monitgamerworld3799
      @monitgamerworld3799 4 หลายเดือนก่อน +1

      U re hard fan of TDP ayite orey Babu ani matladav,Meru pettina msg lone ardam auvtundi me samskaram.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 หลายเดือนก่อน +21

    💥డిమాండ్లు ముందుపెట్టి తరువాత జేరితే 🙋🙆🤦
    🤷బాగుంటుంది‼️
    👍🙌💪

    • @sbs6219
      @sbs6219 4 หลายเดือนก่อน

      Em demands ra naayana.... 3 lakhs crores DBT lo panche rashtraniki centre mathram em isthundi .... Vadu is the meru Dani penchithe inka istharu... Penchakunda panchukudobuthunaru

    • @SRINUYanakandlla
      @SRINUYanakandlla 4 หลายเดือนก่อน +1

      Mundhu dimandpettinntay tdp govindha

    • @bairevasu3205
      @bairevasu3205 4 หลายเดือนก่อน +1

      వారు వెళ్ళింది నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ పద్ధతులు ఆ పద్ధతిలోనే గెలిచారు అలా చేస్తే ద్రోహం అవుతుంది చంద్రబాబు రెండు 2019లో ఇలాగే చేశారు కర్మ సిద్ధాంతం రిపీట్ అయింది ఈసారి అవుతే ఆ తప్పు చేస్తే ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ 80 ఏళ్ల దగ్గర పడుతున్న చంద్రబాబు గారు తన 40 ఏళ్లకు లోకేష్ కి ఉసురు తగులుతుంది బిజెపి అస్సలు వదిలిపెట్టదు😂😂😂😂😂😂

    • @ramgopalvarmatelaprolu
      @ramgopalvarmatelaprolu 4 หลายเดือนก่อน +1

      @@bairevasu3205 SIGGU BROTHER AA MAATA ANATANIKI STATE POLITICS MIDA SPECIAL STATUS MIDA MATLADU ANTHE KANI ENDUKU AYYA PAPAM CBN & LOKESH NI AADIPOSUKUNTARU

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 4 หลายเดือนก่อน +1

    Ap lo pawan key role , central lo babu key role....indirectly pawan gives key to babu and modi

  • @sreenivasulupalavarapu5037
    @sreenivasulupalavarapu5037 4 หลายเดือนก่อน

    Great respect for Babu sir. Its nature decision and the people who talked wrong things should be shameful and not deserved to live rich.

  • @guduru76
    @guduru76 4 หลายเดือนก่อน

    CBN will be the Next PM of India

  • @cnu.kompellikompelli1658
    @cnu.kompellikompelli1658 4 หลายเดือนก่อน

    అందరూ బాగా గురుతుపెట్టుకోవాల్సిన విషయం చంద్రబాబు గారు AP కి ఎన్డీయే సీఎం అన్న సంగతి బాగా గుర్తుపెట్టుకోవాలి.
    కావున టీడీపీ, ఎన్డీయే ఒక్కటే....

  • @zingerkowa1m647
    @zingerkowa1m647 4 หลายเดือนก่อน +4

    Chance malli radhu

  • @TalikotaGaneshTalikotaGanesh
    @TalikotaGaneshTalikotaGanesh 4 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @chantibabuarasada9580
    @chantibabuarasada9580 4 หลายเดือนก่อน +7

    That is baabu....

  • @Rock.star_ntr_739
    @Rock.star_ntr_739 4 หลายเดือนก่อน +1

    ❤❤❤🎉

  • @AD......27
    @AD......27 4 หลายเดือนก่อน +9

    We should demand special status 🔥🔥🔥

  • @kirankommi5271
    @kirankommi5271 4 หลายเดือนก่อน

    Tdp should concentrate on state development.

  • @GopinadhAllada
    @GopinadhAllada 4 หลายเดือนก่อน

    కడుపు నిండి పోయింది బాబు గారు

  • @venkataswamy6959
    @venkataswamy6959 4 หลายเดือนก่อน

    Bihar govt is dependent on BJP Sir.butTDP is not sir.

  • @gvsr3011
    @gvsr3011 4 หลายเดือนก่อน

    Next 5years chandrababu modi friends no worries AP, and Development is possible

  • @shankarkammari8673
    @shankarkammari8673 4 หลายเดือนก่อน

  • @VeeeraSammy
    @VeeeraSammy 4 หลายเดือนก่อน +1

    Nitish hand ichhina
    Cbn BJP to vuntaru
    294 lo nitis 12 poyina 282 vuntayi

  • @manabadiminugurulu1499
    @manabadiminugurulu1499 4 หลายเดือนก่อน +6

    స్పెషల్ status అడగండి

  • @dk1901
    @dk1901 4 หลายเดือนก่อน +7

    We demand Special status for AP which was promised by Modi long back in 2014

  • @srinivasnagubandi3626
    @srinivasnagubandi3626 4 หลายเดือนก่อน

    Ap fainance minister ga vepada chiranjeevi garu ravali ayana tdp mlc garu ee message Chandrababu garuchusevaraku shere cheyandi

  • @BorellyGeetha
    @BorellyGeetha 4 หลายเดือนก่อน

    CBN: ni Delhi ki yem kavalo cheppu 😂

  • @sarmachpns9969
    @sarmachpns9969 4 หลายเดือนก่อน +4

    ఎందుకో అనుమానంగా ఉంది. NDA లో సిబియన్, నితీశ్ ఎక్కువ కాలం ఉండక పోవచ్చు. మోడీ నీ ఈ ఇద్దరు నమ్మరు. మోడీ కూడా నమ్మరు.

    • @ashamuppaneni3880
      @ashamuppaneni3880 4 หลายเดือนก่อน +1

      తప్పు బాబు గారి వైపు నుండి ఎప్పుడూ వుండదు.. మోడీ తప్పు చేయకుండా ఉండ డు.. కుళ్ళు బుద్ధి కదా మరి కాకపోతే ఈ సారి జాగ్రత్త గానే వుంటాడు లెండి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది బాబు గారితో పెట్టుకుంటే

    • @venkattallapaneni6368
      @venkattallapaneni6368 4 หลายเดือนก่อน +1

      నితీష్ వెళ్లిపోతే ఇంకా ప్లస్ పాయింట్ ఫర్ సీబీఎన్ అపుడు బీజేపీ cbn చెప్పినట్లు వినితీరాలి.

    • @ashamuppaneni3880
      @ashamuppaneni3880 4 หลายเดือนก่อน +1

      @@venkattallapaneni6368 , ఇప్పుడైనా అంతే.. నితీష్ కంటే ఎక్కువ సీట్లు మనవే.

    • @venkattallapaneni6368
      @venkattallapaneni6368 4 หลายเดือนก่อน +1

      @@ashamuppaneni3880తెలుసు నితీశ్ వెళ్లిపోతే బిజెపి కి సీబీఎన్ ఒక్కడే దిక్కు

    • @sarmachpns9969
      @sarmachpns9969 4 หลายเดือนก่อน

      @@ashamuppaneni3880 మీరు చెప్పిందే కరెక్టే అనుకుంటా

  • @venkat14345
    @venkat14345 4 หลายเดือนก่อน

    Time ante

  • @balakrishnanbbmp4366
    @balakrishnanbbmp4366 4 หลายเดือนก่อน

    Ap ki patyeka hoda adaganddi CBN garu

  • @adinarayanak4573
    @adinarayanak4573 4 หลายเดือนก่อน

    Cbn. Win. Modi. Moli. On. E. V. M

  • @MuralidharDM-sk8cr
    @MuralidharDM-sk8cr 4 หลายเดือนก่อน +2

    సీబీన్ గారిని పక్కన కూర్చో పెట్టుకోవడం అంటుంచి నాలుగు నెలల క్రితం అదే సిబిన్ గారిని చిప్పకూడు తినిపిచ్చినోడుకూడా మోడీనే సిబిన్ గారు మించిపోయింది లేదు అక్కడనుండి వచ్చేయండి మోడీ ఆడే డేంజరాస్ గేమ్ నీతోనే మొదలుపెడతాడు

  • @saichandu954
    @saichandu954 4 หลายเดือนก่อน

    Amith shah kodathadu jagratha oka 3 months agandi opposition nundi oka 30 mandini kontaru cbn laganey

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 หลายเดือนก่อน +7

    💥🦬ఒంటెద్దు అహంకారంతో ఓడిపోయింది... 🦬🦬జోడెద్దులు సమన్వయం కుదరక సమయం కాస్త... గడిచిపోద్ది‼️
    💥కాడి మోయలేక జగన్ కింద పడేశాడు... చంద్రబాబుఅన్నా జాగ్రత్తగా మోయాలి‼️
    💥ప్రతిపక్షంలేక జగన్కి అహంకారం వచ్చింది... అదే పరిస్థితి చంద్రబాబుకి రాకూడదు‼️
    💥కేంద్రంలో 👹రెండు👹 పెద్దతలకాయలు...
    కూటమికి🫲కుడి చెయ్యి... ఎడమ చెయి🫱వైసిపికి...
    💥ఆంధ్రప్రదేశ్ ధౌర్భాగ్యం ఎమిటంటే అధికార ప్రతిపక్ష రెండు కూడా బిజెపికి మద్దతు తెలపడం అక్కడకేదో ప్రత్యామ్నాయం లేనట్టు ⁉️
    ‼️‼️‼️
    💥అభివృద్ధి 70% సంక్షేమ పథకాలు 30% బడ్జెట్ కేటాయించండి 💯✅
    🙌👌💪

  • @ramrahemrobert7133
    @ramrahemrobert7133 4 หลายเดือนก่อน

    Chair kada peeta vestara

  • @sumithkarthika391
    @sumithkarthika391 4 หลายเดือนก่อน

    .oka teluguvadini ila pakkana koorchobattukovadam,adhianam demand chese stahi ki velladam,manaa ap ki manchi jarugithundhemo wait chedham andi

  • @InduDevulapalli
    @InduDevulapalli 4 หลายเดือนก่อน +1

    Abhivruddi ki sahakaram adagandi

  • @Ravikumar-iq1qi
    @Ravikumar-iq1qi 4 หลายเดือนก่อน

    Can a fox change ...doing same mistake

  • @TheJaganmohanc
    @TheJaganmohanc 4 หลายเดือนก่อน

    Modi looking dull

  • @manambabji6303
    @manambabji6303 4 หลายเดือนก่อน +1

    ఈ కూటమి పూర్తి కాలము కలిసి ఉంటుందనే నమ్మకం లేదు

  • @alugolujagannadharao8772
    @alugolujagannadharao8772 4 หลายเดือนก่อน

    దేశాన్ని ఇద్దరూ కలసి అమ్మేయండి!

  • @karunkumarsetty2146
    @karunkumarsetty2146 4 หลายเดือนก่อน

    Jr ntr ni choose vosa cbn ki

    • @venkattallapaneni6368
      @venkattallapaneni6368 4 หลายเดือนก่อน

      jr ntr ఎక్కడ టీడీపీ కి వేయమని చెప్పలేదు గా

  • @dongojiramnaidu8745
    @dongojiramnaidu8745 4 หลายเดือนก่อน

    కేంద్రం అపారమైన మేధస్సు NDA కూటమి మోడీ చంద్ర బాబు పవన్ కళ్యాణ్ నితిష కుమార్ భారతదేశంలో నెంబర్ వన్ ముందుకు నడిపిచాలని కోరుకుంటున్నారు జై శ్రీరామ్

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 4 หลายเดือนก่อน

    ఎంటో ఈ మీడియా గోల.. అక్కడికి మోడీ ఏదో ఉదార, ఉన్నత మనసు తో బాబు గారికి గౌరవం ఇచ్చినట్లు... అక్కడ బాబు గారు సహకరించక పోతే మోడీ కి పదవి వుండదు రా అయ్య

  • @suryayamala836
    @suryayamala836 4 หลายเดือนก่อน +1

    Babu topu ani iccheyadam ledu.. akkada modiki proper majority ledu. Adi reason.

    • @venkattallapaneni6368
      @venkattallapaneni6368 4 หลายเดือนก่อน

      రాజకీయాలో నెంబర్స్ ఉన్నవాడే తోపు అది ఎలా యూజ్ చేసుకొని దానిబట్టి ఉంటుంది

  • @pramodreddy2610
    @pramodreddy2610 4 หลายเดือนก่อน +2

    మోడీ ఇంకో 3 months లో వేరే పార్టీ వాళ్ళని ఒక 30 మెంబెర్స్ ని లాగెస్కొని...., సీబీన్ nd నితీష్ ని పక్కకెళ్లి ఆడుకోండి అంటాడు..., మోడీ వేరే వాళ్ళ మీద డిపెండ్ ఎవ్వడు...., ప్రసెంట్ టైమ్ లేక జస్ట్ వీళ్ళ హెల్ప్ తీస్కుంటుండు...., వెయిట్ and seeee...., 🤝🤝

  • @GedelaramachandraGedela
    @GedelaramachandraGedela 4 หลายเดือนก่อน +1

    మోడీ ప్రధాని గా వస్తే అమరావతి ముప్పై

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 4 หลายเดือนก่อน

    చూస్తుంటే పవన్ వలనే బీజేపీ govt నిలుస్తున్నట్లు వుంది.చంద్రబాబు తో బీజేపీ నీ కలపడం వలనే ఇప్పుడు 16 సీట్లు+ 2 జానసేన+ 3 బీజేపీ సాదించుకుంది.

  • @anakalis9182
    @anakalis9182 4 หลายเดือนก่อน

    TDP congress support chesthe, Pratheka package, special category, polavaram, Capital ivvanni istharu kada....

    • @HarishKumarPulapa-q6y
      @HarishKumarPulapa-q6y 4 หลายเดือนก่อน

      Rajadhani manilekunda bags chesaru kada bro Inka mana ap nasanamu chesaru sigulekonda Ela support chesetara

    • @kirankommi5271
      @kirankommi5271 4 หลายเดือนก่อน

      Cbn congress vipu vellina congress ki 272 radu.