అవినాష్ రెడ్డి, భారతి ఫోన్ కాల్స్ బయటపెట్టిన సునీత Sunitha Reveals Avinash & Bharathi Conversation

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 400

  • @IpadsGoHard
    @IpadsGoHard 8 หลายเดือนก่อน +451

    నీవు పడుతున్న కష్టం చూసి అయినా ఆ భగవంతుడు నీకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను...

    • @ak-du3ed
      @ak-du3ed 8 หลายเดือนก่อน +9

      Ekkada baghavanthudu vunnadu,thalakai teesivesina Deyvudu emi cheyyaleydhu,

    • @Quitoa
      @Quitoa 8 หลายเดือนก่อน +6

      వివేకానంద రెండో పెళ్ళానికి కూడా ఆస్థి ఇవ్వాలి.

    • @SujathaSakamuri-ot5qe
      @SujathaSakamuri-ot5qe 8 หลายเดือนก่อน +5

      Pelliyins vadini anduku marriage cheysukovali ayana ammana vayasulo vunada ha amey chinadi amey vayasu valani cheysukovaxhuga ippudu a bhidanu samajamlo value lekunda cheysindi​@@Quitoa

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j 8 หลายเดือนก่อน +5

      ​@@Quitoaooko ooko yedavaku 😁

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j 8 หลายเดือนก่อน +3

      ​@@SujathaSakamuri-ot5qeyes you're right

  • @gowrilife01377
    @gowrilife01377 8 หลายเดือนก่อน +206

    మీకు ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా వుంటాడు

  • @narayanaappala3791
    @narayanaappala3791 8 หลายเดือนก่อน +18

    మీ తమ్ముడికి ఆస్తి లో వాటా ఇవ్వు. చచ్చిన మీ అయ్యా ఆత్మ శాంతిస్తుంది.
    సున్నీ....

    • @user-ar5una1977
      @user-ar5una1977 8 หลายเดือนก่อน +3

      ఆల్రెడీ వివేకా గారు 8 కోట్లు ఆ బాబు తల్లికి ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి గా

    • @priyankareddy8193
      @priyankareddy8193 7 หลายเดือนก่อน +2

      8 crores a vastaya valaki
      Asthi lo sagam ante valaki 8 crores a na.
      Vala lekka prakaram asthi lo sagam ante kanisam 200 crores ayna vastay.

    • @user-ar5una1977
      @user-ar5una1977 7 หลายเดือนก่อน

      @@priyankareddy8193 వామ్మో 🙄

  • @Reddyreddy9393
    @Reddyreddy9393 8 หลายเดือนก่อน +111

    Your great Sunitha garu మీరు ప్రజలకు నిజాన్ని తెలుపడానికి మీరు పడుతున్న తాపత్రయం చూసి అయినా ఆ దేవుడు కనికరించలి మేడం

  • @sridhargompa9208
    @sridhargompa9208 8 หลายเดือนก่อน +73

    మీకు అంతా మంచి జరగాలి...

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 8 หลายเดือนก่อน +118

    వ్యవస్థ లు మీద నమ్మకం పోతుంది డబ్బు అధికారం ఉన్నంత కాలం ఏమి చేసినా ఏమి కాదు అని అనుకుంటున్నారు ప్రజలు అది ప్రమాదకరం

  • @enukoluseshagiri8286
    @enukoluseshagiri8286 8 หลายเดือนก่อน +9

    Sister, You have plenty of fighting spirit, God along with you and finally victory is your side 👍🙏

  • @vasuthumthum6720
    @vasuthumthum6720 8 หลายเดือนก่อน +135

    World best daughter🙏🙏👌👌suneethamma🎉

    • @YR_motivation700
      @YR_motivation700 8 หลายเดือนก่อน +6

      నిజం అన్న తండ్రి కూతురు బంధం అలాంటిది

    • @Sigma9defenceresearchcentre
      @Sigma9defenceresearchcentre 8 หลายเดือนก่อน +1

      Edhi elections time lo na

    • @priyankareddy8193
      @priyankareddy8193 7 หลายเดือนก่อน

      Eni years nundi em chesindi

  • @talluri-445
    @talluri-445 8 หลายเดือนก่อน +11

    సునీత మామ్ మరియు భర్త కాల్ డేటా కూడా రివీల్ చేయాలి.హత్యా రాజకీయాలను జగన్ ప్రోత్సహించరు, జై జగన్

    • @factanalyser5021
      @factanalyser5021 8 หลายเดือนก่อน

      Jaggu gadu emi peekuthunadu 5 years nunchi..

    • @factanalyser5021
      @factanalyser5021 8 หลายเดือนก่อน

      Jaggu gadu emi peekuthunadu 5 years nunchi..

    • @NaniPulagam-yl6fl
      @NaniPulagam-yl6fl 8 หลายเดือนก่อน

      Yes 😂

    • @factanalyser5021
      @factanalyser5021 8 หลายเดือนก่อน

      Jaggu gadu emi peekuthunadu 5 years nunchi..

    • @karanamuprasad9537
      @karanamuprasad9537 8 หลายเดือนก่อน

      సిగ్గు లేకపోతె సరి మొత్తం జరిగింది చూసినట్టు చెప్పిన, అవినాష్ ను అరెస్ట్ అడ్డుకుంటున్న మీకింకిక అర్థం కావట్లేదా దీని వెనకాల వున్నది జగనేనని లేకపోతే ఐదేళ్లు అవుతుంది ఒక్కసారి బాబాయ్ సమాధి దగ్గరకు వెళ్ళ లేదు వాడి మనస్సాక్షి కి తెలుసు

  • @aktlashyam3114
    @aktlashyam3114 8 หลายเดือนก่อน +160

    సునీత మేడం గారికి ఆంధ్ర ప్రజల మద్దతు అంత సంపూర్ణంగా ఉంది

    • @siva3979
      @siva3979 8 หลายเดือนก่อน

      B😅😅h😅hp😅hgg😅😊😊😊😅g9n9f98😊7bl 7😊lu 😊l😊i😊gg8 l😊

    • @priyankareddy8193
      @priyankareddy8193 7 หลายเดือนก่อน

      Eni years nundi lendi eppudu enduku vachindi.

    • @UdaykumarBattu-m3u
      @UdaykumarBattu-m3u 6 หลายเดือนก่อน

      Apura puka

    • @Aestheticgirl624
      @Aestheticgirl624 6 หลายเดือนก่อน

      ​@@priyankareddy8193elections time lo prajalala loki velthundi ani jagan lanti vallani malli cm cheyakudadu ani😂😂😂😂😂

  • @Jrao-i8o
    @Jrao-i8o 8 หลายเดือนก่อน +45

    మన అప్రజాస్వామిక భారత దేశంలో మీ తండ్రి గారి హంతకులకు రాజభోగాలు , అధికారక పదవులు బాధితురాలైన మీకు అడుగడుగునా అవమానాలు భ్రష్టు పట్టిన న్యాయస్థానాలు , జగను , మోడీల ఊడిగం చేసే దర్యాప్తు సంస్థలు చేవ చచ్చిన మానవహక్కులు ఇక ఈ దేశంలో వివేకానంద రెడ్డి గారి హంతకులకు శిక్షలు పడడం అసంభవం 😢😢😢

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j 8 หลายเดือนก่อน +3

      👍👍🙏😢😢

    • @rvmr5759
      @rvmr5759 8 หลายเดือนก่อน +3

      100% correct neeti , nyayam dharmam levu ....hmmm

    • @kasalasaju
      @kasalasaju 8 หลายเดือนก่อน +4

      As long as Modi as PM, no one will touch jagan and his followers, Jagan almost gave every right to Adani to loot AP

  • @snehalaki4598
    @snehalaki4598 8 หลายเดือนก่อน +84

    అక్క నువ్వెంతవి వరించి చెప్పిన చివరికి నువ్వే హత్య చేసావంటారు ఈ పిచ్చిజనాలు వీళ్ళకి ఎంత చెప్పినవేస్టే

    • @mrmr7143
      @mrmr7143 8 หลายเดือนก่อน

      Nijame kadaraa ,dastha giri gaadni mepurhuu ,Avinash gaadu ante , enduku vaadiki ,vivekaa ki aasthi godavaa ,paatha pagaa ,ayyemi seppakundaa. , murder sesina dastha giri manchoodu ,Avinash seddodu ante ,70 yella musaliodni sampaalsina avasaram ,vaadikemundi...vuyrike samputhaaraa

  • @archanyalamanjula7153
    @archanyalamanjula7153 8 หลายเดือนก่อน +24

    ఫోన్లో ఎంచెప్తారు ఇలా జరిగింది అని చెప్తారు ఇలా హత్య చేశారు అని చెప్తారు... అలాగే మీ కాల్ లిస్ట్ కూడా బయటపెడితే ఒకసారి బాగుంటుంది..

    • @rahul33_
      @rahul33_ 8 หลายเดือนก่อน

      Arey savata na modda, powerlo undi nee jagan mavayye kada r, eppudo check chesi untadu, m ledunkabatte m cheyaledu ameni, unte urkuntara ra mee psycho lu

    • @prabhakarprabha7964
      @prabhakarprabha7964 8 หลายเดือนก่อน +2

      Yes bro e logic miss avutunaru

    • @user-ar5una1977
      @user-ar5una1977 8 หลายเดือนก่อน

      అన్నా కన్న తండ్రిని చంపించాల్సిన అవసరం సునీతా మేడం కి ఎందుకు ఉంటుంది

  • @SudhaSudhakar-ru5ji
    @SudhaSudhakar-ru5ji 8 หลายเดือนก่อน +169

    అసలు పులివెందుల పులి సునీత

  • @AnanthaAllada-tg3yy
    @AnanthaAllada-tg3yy 8 หลายเดือนก่อน +15

    Great daughter

  • @LalithKumar-i7g
    @LalithKumar-i7g 8 หลายเดือนก่อน +8

    Good report

  • @DSSK656
    @DSSK656 8 หลายเดือนก่อน +6

    సునీతమ్మ మీరు abn తో కలిసినప్పుడే ప్రజలు కు అర్ధం అయింది. మీరు ఏంటో

  • @sivalinga5294
    @sivalinga5294 8 หลายเดือนก่อน +7

    హాయ్ సునీత గారూ మా మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇన్ని ఆధారాలు ఉండి కూడా శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు. రోజులు దగ్గర పడ్డాయి చిప్ప కూడు తినడానికి.

  • @ashokb5982
    @ashokb5982 8 หลายเดือนก่อน +61

    Evida padutuna kastam evariki rakudadu, father ni evaru champaro telisi em cheyaleakapotunaru papam

    • @Ravi52345
      @Ravi52345 8 หลายเดือนก่อน

      Vaalla husband ni kaapaadukovadaaniki inni tippalu and chamba nunchi full funds transfer..lekapothe 2019 lo ee sunitha yem maatladindo adi kooda chudandi..Deeni maatalu yevaru nammaru..

    • @RaniLingakari
      @RaniLingakari 8 หลายเดือนก่อน

      .​@@Ravi52345.niku.siggu.ledanukunta

    • @pavansai4017
      @pavansai4017 8 หลายเดือนก่อน

      ​@@Ravi52345sollu appara

    • @priyankareddy8193
      @priyankareddy8193 7 หลายเดือนก่อน

      @@charanr-nb4jbcorrect a nvu annedi but sunitha ne avinash tho cheiste appudu em cheyali
      Eni yrs nundi em chestundi mari
      Oka father chanipothe evaru murder chesaru ani teluskoda money bane unnay kda, manalantolaki ante kastam.
      Enni yrs nundi kam ga undi eppudu matladtundi.
      Emaki mundhe teluste em cheyali central degra poyi chepali.
      Father mida Prema ante Ala undali.

    • @sarojininaiduseelam1861
      @sarojininaiduseelam1861 6 หลายเดือนก่อน

      ​@@Ravi52345ninu aa company cheputho kotali ra siggu leni yadava

  • @narasimha5759
    @narasimha5759 7 หลายเดือนก่อน

    Super madem❤❤❤

  • @manjulag5425
    @manjulag5425 8 หลายเดือนก่อน +27

    Be strong suneetha Garu, really your great.

  • @MPRananthasrisee
    @MPRananthasrisee 8 หลายเดือนก่อน +1

    ఎలక్షన్ ఉన్నపుడు ఏబిన్ ఈనాడు లేనిపోని ప్రూప్ లేకుండా కుండా ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఎం చేయలేరు అది ఏబిన్ స్టయిల్... 😄😄
    నీతి నిజాయితీ రాజకీయలో కాదు మీడియాలో ఉండాలి రోడ్డు మీద పేదవాడికి అన్యాయం జరిగితే పటించుకోరు డబ్బు ఉన్నోడు ఎం చేసిన బ్రేకింగ్ అది ఈ మీడియా వ్యవస్థ ఇండియా లో నిజాయితీ లేకే చాలా మంది ఫారెన్ వెళ్తున్నారు ఒక్క కేసు న్యాయం ఎవ్వరిదో తేల్చడానికి జీవితం మొత్తం సరిపోతుంది ఒక్క పేదవాడిది లాస్ట్ కి వాడికి వచ్చేది చావు ఇది మన ఇండియా అమ్ముడుపోయే మీడియా బికాస్ పాలిటిక్స్

  • @Templebells9099
    @Templebells9099 7 หลายเดือนก่อน +1

    Sathyameva Jayathe. It's a matter of time. Appreciate your resolve amma. God bless you abundantly.

  • @prajyo5320
    @prajyo5320 8 หลายเดือนก่อน +3

    పర్సనల్‌ఫొన్ నెంబర్ మిడియాకి‌ చుపించారు మీమిద కేసు బుక్ అవుతుంది

    • @sivasakamuri8
      @sivasakamuri8 8 หลายเดือนก่อน +1

      bochhem kaadhu...

    • @SaiGopi-m1d
      @SaiGopi-m1d 8 หลายเดือนก่อน

      చంపితే దిక్కు లేదు... నెంబర్ కనిపిస్తుంది అని కేసు ఆ????

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 8 หลายเดือนก่อน +6

    Only one question madam, why stitches to murdered body. When ever any such cases occurs, only police should collect evidence & postmortem the body. This was not followed.

    • @TeamdasN
      @TeamdasN 8 หลายเดือนก่อน +1

      Kutlesaru, 3:45 ki call chesaru evanni. Abn tv5 and etv cheppinaVi
      If u need more info 1600 pages charge sheet available in open forums go check.

  • @Cgf.channel9613
    @Cgf.channel9613 8 หลายเดือนก่อน +1

    నువ్వు షర్మిల డ్రామాలు ఆపండి. ఆస్తిలో వాటా రెండో పెళ్ళాం బిడ్డలకు వెళ్ళిపోతుంది అని వివేకానంద గారిని మీరే చంపేసి వాళ్ల మీద నెడుతున్నారు. మీ డ్రామాలు ఆపండి. షర్మిల భర్త చేసేది దేవుడి పని షర్మిల కి ఆస్తిలో వాటాలు కావాలి సీఎం సీటులో వాట కావాలి జగన్ అవి ఇవ్వలేదు అందుకే ఇప్పుడు మీరు ఇద్దరు ఎదురు తిరిగారు.

  • @rahulg8002
    @rahulg8002 8 หลายเดือนก่อน +2

    ఇంత వివరణ దేనికి మీ నానా కి నీకు మాటలు ఎందుకు లేవు ? మీ ఆయనకి ఏమి సంబంధం హత్యలో.. తొక్కలో కాల్స్ ని సిల్లీ రీజన్స్ చూపిస్తున్నావ్..

  • @jayaprakash6898
    @jayaprakash6898 8 หลายเดือนก่อน +2

    మేడమ్ మీ నాన్నగారు చేసిన చేసిన తప్పు కి మీ తమ్ముడికి కి అన్నాయం చెయ్యొద్దుమేడమ్ , CBN గారు మీకు తోడుగా ఉంటారు మేడమ్, జై టీడీపీ జై జనసేన

  • @sreenivasulureddy2266
    @sreenivasulureddy2266 8 หลายเดือนก่อน +1

    Sunitha madam great

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 7 หลายเดือนก่อน

    సునీతగారూ, కోర్టు వారికి సాక్ష్యాలు అందజేయండి. సోషల్ మీడియాలో ఎందుకండీ.

  • @immadirajashekharnaidu529
    @immadirajashekharnaidu529 8 หลายเดือนก่อน

    సునీత గారు పైన ఉన్న భగవంతుడు జగన్ కి స్క్రిప్ట్ రాస్తున్నాడు . మీకు మంచే జరుగుతుంది. 🙏🙏

  • @vasanthiv.t126
    @vasanthiv.t126 8 หลายเดือนก่อน +3

    Vallu em matladina phone lo tap chesava.. murder gurinchi discussion Ani uhinchava akka

  • @srils9867
    @srils9867 8 หลายเดือนก่อน +4

    Sunitha gaaru mee legal fight ki god will punish the culprits.

    • @naveeny7635
      @naveeny7635 8 หลายเดือนก่อน +1

      Yes , god will punish

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 8 หลายเดือนก่อน +2

    ఫోన్లో మాట్లాడినట్టు ఉంది కరెక్టే తల్లి జరిగినప్పుడు విషయం తెలియజేస్తున్నాడు తప్పు ఏముంది ఆయన అందరితో ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు కదా ఎందుకంటే ఒక మర్డర్ జరిగినప్పుడు విషయాలు విశదీకరించి ఎవరు చేసారు అనే దానిమీద మాట్లాడుతారు ఎలా జరిగిందో చెబుతుంటారు మాత్రం చేత వాడే చేశాడు అని ఎలా నిర్ణయిస్తారు

  • @ashoknadipintiashoknadipin212
    @ashoknadipintiashoknadipin212 6 หลายเดือนก่อน

    మర్డర్ జరిగినాక దాని గురించి వివరణ ఇస్తున్నారు అనుకోవచ్చుగా ఎందుకు నెగిటివ్గా చూడటం,,ప్రతి ఇంట్లో గొడవలు సాధారణం కానీ మర్డర్లు అనేవి తప్పు

  • @settipallikondareddy3760
    @settipallikondareddy3760 8 หลายเดือนก่อน +2

    Calls lo kuda emi cheparo meeru chepandi

  • @MathsAccountsphysicsNeuro
    @MathsAccountsphysicsNeuro 8 หลายเดือนก่อน +1

    We have been supporting you. I don't know what the CBI is doing?

  • @mvp-srinivasarao3429
    @mvp-srinivasarao3429 8 หลายเดือนก่อน

    😂😂😂😂😂 ivanni CBI ki teliyada akka😂😂😂😂😂.

  • @srikamalanjaneya
    @srikamalanjaneya 8 หลายเดือนก่อน +28

    Modern ""RUDRAMA DEVI"" brave lady of AP.❤

  • @balasatish1224
    @balasatish1224 8 หลายเดือนก่อน

    బావామరదళ్ల మధ్య personals చాలా వుంటాయి అవి మీకు చెప్పకూడదు

  • @Pet-lovers07
    @Pet-lovers07 8 หลายเดือนก่อน +2

    Nice editing

  • @Santosh-n9s
    @Santosh-n9s 8 หลายเดือนก่อน +8

    చంపించింది వీలేనేమో ఎవరికీ తెలుసు అయన రెండో భార్య ని అడిగితే తెలుస్తుంది

    • @factanalyser5021
      @factanalyser5021 8 หลายเดือนก่อน

      Jaggu gadu emi peekuthunadu 5 years nunchi..

    • @SrinivasSrinivas-nb4gz
      @SrinivasSrinivas-nb4gz 8 หลายเดือนก่อน

      Champindi ani Jagan gadiki 3 years tarvata telisinda erripuka

  • @guntupallisuryanarayana5455
    @guntupallisuryanarayana5455 8 หลายเดือนก่อน +5

    Jagan neeku MLA ticket, Shrmila ku MP ticket yichinatlayithe meerandaru okate, aa nalugure nanna meeda rakarakala kopam tho Murder chesaru ani cheppevallu.

  • @ho2148
    @ho2148 8 หลายเดือนก่อน +1

    Meru SUPER madam

  • @baddukunduvenu833
    @baddukunduvenu833 8 หลายเดือนก่อน

    ఈ సొమ్మంతా మీ తాత తండ్రుల ఆస్తులు అమ్మి ఇస్తున్నారా షి యం గారు.

  • @sandjxnnxx
    @sandjxnnxx 8 หลายเดือนก่อน +3

    Nuve champe em natakalu adutunnave 😂

    • @Ytbe357
      @Ytbe357 8 หลายเดือนก่อน

      Paytm kojja lanja monda needi oka batuku anta ra kojja

  • @happylife...843
    @happylife...843 8 หลายเดือนก่อน +4

    devudu vunaadu niku twaralo ney punishment chesthadu ni abadaalu ap lo avaru patinchu kovadam Ledu

  • @set5136
    @set5136 8 หลายเดือนก่อน +1

    U just show ur call details also......

  • @praveengaraga6224
    @praveengaraga6224 8 หลายเดือนก่อน +2

    E video ke title ke em sambandam ledhu ABN news channel ban cheyyali

  • @gangadharReddy-r6l
    @gangadharReddy-r6l 8 หลายเดือนก่อน +8

    AVINASH REDDY, JAGAN REDDY NI ODIDHAMU. MANA VOTE THO AKKAKU NYAYAM CHEDHAMU PLEASE..

  • @SatishReddy.568
    @SatishReddy.568 8 หลายเดือนก่อน +3

    Over action paid action

    • @Nagvolgs02
      @Nagvolgs02 8 หลายเดือนก่อน

      Payment nve chesavaaa

  • @a.v.sivakumarreddy5372
    @a.v.sivakumarreddy5372 8 หลายเดือนก่อน +1

    Endhi gamanichedamma urike anvasaramga maa head thintunnaru

  • @venkatnarayanaraoemany5282
    @venkatnarayanaraoemany5282 8 หลายเดือนก่อน +7

    Atleast with this evidences justice to be done to Dr Sunitha family members..🎉

    • @mrmr7143
      @mrmr7143 8 หลายเดือนก่อน

      Emi j
      Kanapadindi ,daani mogudu mp ki chesthe,athanu opposite leder family pa la ki chesi theliya parachaadu ,abn lanjaa koduku 3am ,5 am annadu ,6.30 ki andariki telusu,,asali ,deeni mogudu Avinash ki enduku xhesaadu ..

  • @voggukishore3442
    @voggukishore3442 8 หลายเดือนก่อน

    చివరికి న్యాయం గెలుస్తాది

  • @vinaykumar-tj7pf
    @vinaykumar-tj7pf 8 หลายเดือนก่อน +1

    వేరే వాడితో మాట్లాడితే భారతీతో మాట్లాడినట్లు ఆ నీ ధేడ్ దిమాక్ దాన

  • @govrdhanamkumars6504
    @govrdhanamkumars6504 8 หลายเดือนก่อน +1

    3:15 ఎలక్షన్స్ టైమ్ లో ఈ రోజూ ఈ మర్డర్ డ్రామాలు ఎందుకు తల్లీ, ఇంతకీ ఆ సమయం లో నీ కాల్స్, నీ భర్త కాల్స్ కూడా చూపించు, న్యాయం రెండు వైపులా వుండాలి !!!!

  • @vimalavimala3894
    @vimalavimala3894 7 หลายเดือนก่อน

    నిజంగా 𝗮𝘃𝗶𝗻𝗮𝘀𝗵 రెడ్డి హత్య చేసింటే ఇంకా enduku అరెస్ట్ చేయలేదు సిబిఐ. సిబిఐ కి కరెక్ట్ గా ప్రూఫ్స్ దొరికింటే ఈ పాటికి అరెస్ట్ చేసేవాళ్ళు కానీ హాత్య చేసింది చేపించింది జగన్ అనినాష్ kadhu. సునీతా so సిబిఐ వాళ్ళు కరెక్ట్ ఎది ane ఎంక్వయిరి చేస్తున్నారు. Nu ఎందుకు ఊరకే ప్రూఫ్స్ అని చూపిస్తున్నావు. సిబిఐ వాళ్ళు చూసుకుంటారు. ఎవరు హతకులు అని వాళ్ళు తేల్చలి మీరు kadhu.

  • @arogyanutrition10
    @arogyanutrition10 8 หลายเดือนก่อน +1

    Enni aadhralu..చూపెడుతున్న... Nammarentra... పులివెందుల... గొర్రుల్లారా.. pls police & CBI REACT on this case .. దీనివల్ల.. జనానికి... వ్యవస్థల పై...నమ్మకం పోతుంది...

  • @asadullashaik8267
    @asadullashaik8267 8 หลายเดือนก่อน +1

    20 సంవత్సరాల పాటు వదిలి వెళ్లి పోయినప్పుడు నాన్న గుర్తులేదు.వివేకా గారు రెండో పెళ్లి,కొడుకు కు ఆస్తి ఎక్కడ రాసిస్తారో అని విల్లె చేసుంటారు

  • @radhikapothuri9389
    @radhikapothuri9389 8 หลายเดือนก่อน +7

    Nuvvu letter enduku dachav cheppu mundu

  • @Lakshmiailuri
    @Lakshmiailuri 8 หลายเดือนก่อน +5

    తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నావు

  • @RaviShankar-pn4eu
    @RaviShankar-pn4eu 8 หลายเดือนก่อน +4

    😂😂😂 script adirindi sister, papam musali babu script correct ga pampinchale

  • @johnmilton759
    @johnmilton759 8 หลายเดือนก่อน +1

    Most Dangers Women from NRI DR telivitetalu chupistundu

  • @prabhakarprabha7964
    @prabhakarprabha7964 8 หลายเดือนก่อน

    Cc camera 🎥 night enduku work avvaledu 😂😂

  • @chagamswetha5067
    @chagamswetha5067 8 หลายเดือนก่อน +2

    Calls matladita murder chesinattu kadu kada maybe mana relatives ki ela jarigita on time ranivallu information updates evvadam tappu kadu ga recording audio kuda bayatapettandi baguntundhi

  • @manjulag5425
    @manjulag5425 8 หลายเดือนก่อน +9

    Best daughter 🎉

  • @sreedharvemula2287
    @sreedharvemula2287 8 หลายเดือนก่อน +3

    Mahanati. . Aasthi kosam kannathandrini chapina goppa bidda 😢

    • @Teja81990
      @Teja81990 7 หลายเดือนก่อน

      How to you know? Jagan is a useless CM not capable of arresting his own blood. Unfit for governance.

    • @sreedharvemula2287
      @sreedharvemula2287 7 หลายเดือนก่อน +1

      @@Teja81990 what did cbn do before jagan in 2014 ??

  • @tejavelivela8696
    @tejavelivela8696 8 หลายเดือนก่อน +5

    Mee call list kuda bayataku tiyandi medam😊

    • @Manulovesyou
      @Manulovesyou 8 หลายเดือนก่อน

      Tesukomane cheptundi ame, edo telivaina question vesinattu feeling😂😂 malli, burra unna ee vedavakaina ardamavutadi ee logic, CBI investigation voddu ani jaggu gadu case withdraw chesukunnadu, sunitha CBI investigation kavali ani court ki poyindi evadi calls check cheyyalo andariki telusu😊

  • @mitra9710
    @mitra9710 8 หลายเดือนก่อน +1

    Feel sorry for her

  • @factanalyser5021
    @factanalyser5021 8 หลายเดือนก่อน +1

    Neelanti kuthro, thalli, chelli undali madam.. 🙏

  • @ViswaReddy-ok9hu
    @ViswaReddy-ok9hu 8 หลายเดือนก่อน +4

    Mahanti...after elections tharwatha...idhe abn,cbn ninni enthamatram dhekhathaaro... choostham...

    • @keeraPriyatham
      @keeraPriyatham 8 หลายเดือนก่อน +2

      Entha cheppina Meelantivallku ardham kadhu

    • @pavansai4017
      @pavansai4017 8 หลายเดือนก่อน

      Jalagaaaa mg cheyu ra

  • @rajayalaxmilaxmi2134
    @rajayalaxmilaxmi2134 8 หลายเดือนก่อน +1

    Nvvu yenni cheppina jagan alamtivadu Kane kadu

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 8 หลายเดือนก่อน +1

    U your self take care madam. U r in the midst of criminals

  • @keerthieda8056
    @keerthieda8056 8 หลายเดือนก่อน +2

    Phone chesi vishayam cheppinantha matrana hatya chesinatla

  • @PK_PK415
    @PK_PK415 8 หลายเดือนก่อน +1

    Save AP from the jagan reddy

  • @KartikShekelli
    @KartikShekelli 8 หลายเดือนก่อน +1

    Meku e vishyam thappa vere news leda

  • @jayasankarraju7801
    @jayasankarraju7801 8 หลายเดือนก่อน +1

    Mi husband phone call kudaa bayata petaali

  • @nagr
    @nagr 8 หลายเดือนก่อน +2

    Dhini veshalu mamulga Levu 😂😂😂😂

  • @abhayram3402
    @abhayram3402 8 หลายเดือนก่อน

    CBI athulu pikuthunda... 😢

  • @venkidari6267
    @venkidari6267 8 หลายเดือนก่อน +1

    Nidi mi ayanadi call data kuda bayata pettali...viveka second wife call data kuda byatiki tiyali...

  • @childvizag1979
    @childvizag1979 8 หลายเดือนก่อน +1

    What were you doing all these days?Why now .All are fighting for positions..

  • @radhakalathur777
    @radhakalathur777 8 หลายเดือนก่อน +1

    Anni munde arrange chesukoni unte baguntundi

  • @nrk2892
    @nrk2892 8 หลายเดือนก่อน

    KODI KATTHI BURIDY REDDY AND BAR 🍸 RATHI VINAASH BASKAR REDDY V.S REDDY FINISHED VIVEKA GAARU FOR POLITICAL GAIN MANAGING THE THINGS IN T.S HC😮

  • @PUBLICRIGHTSS
    @PUBLICRIGHTSS 8 หลายเดือนก่อน

    తప్పు చేసిన వాడు తప్పించుకోleడు

  • @muvvakrishnarjunrao2803
    @muvvakrishnarjunrao2803 8 หลายเดือนก่อน

    Sunita medam ji good decision

  • @vamshiabhilash
    @vamshiabhilash 8 หลายเดือนก่อน +1

    Hope she doesn't get killed

  • @sunilbabu4467
    @sunilbabu4467 8 หลายเดือนก่อน +4

    Inni rojulu intha gattiga enduku poradaledu akka

  • @dasthagirid3896
    @dasthagirid3896 8 หลายเดือนก่อน +1

    🙏🤲🤍🌠🌅👌🤍

  • @srinivasrao3856
    @srinivasrao3856 8 หลายเดือนก่อน +3

    Varry good sister 🙏🙏🙏🙏

  • @manikantavarma8011
    @manikantavarma8011 8 หลายเดือนก่อน +2

    420 cm😂

    • @radhikapothuri9389
      @radhikapothuri9389 8 หลายเดือนก่อน

      Still far better than bolli cunning cbn vadi meeda sections pettali ante inko book rayali rip cbn

    • @letssee4975
      @letssee4975 8 หลายเดือนก่อน +1

      Cm 420 edhi kadha nijam 😮

    • @ananthj6394
      @ananthj6394 8 หลายเดือนก่อน

      Jalaganna is equal to terrorist in Andhra

  • @GovindB-f2k
    @GovindB-f2k 8 หลายเดือนก่อน +1

    Phone Cheste Jagan chesinatta?

  • @chandrasekharreddy1943
    @chandrasekharreddy1943 8 หลายเดือนก่อน +1

    420,news,ABN😭😭😭😭😭😭😭

  • @ekulachandrasekhararao1477
    @ekulachandrasekhararao1477 2 หลายเดือนก่อน

    Suneetha garu meeru chipped I correct, Kaani teerpu cheppedi court kada. Press meet valana prajalaku telustundi kaani no see kada sunitha garu

  • @pawanb4550
    @pawanb4550 8 หลายเดือนก่อน

    Seat ivvandi

  • @rajendra6699
    @rajendra6699 8 หลายเดือนก่อน

    సునీత గారూ మీరు కోర్టు ఆదేశాల దికరిస్తున్నార్

  • @govindammasmartart3461
    @govindammasmartart3461 8 หลายเดือนก่อน

    Cid cbi ap police election commission all sold out for ycheap party

  • @MohanJayab
    @MohanJayab 8 หลายเดือนก่อน

    Madam dasatagiri kosam enduku patinchukotam ledu

  • @rameshalamuri6588
    @rameshalamuri6588 8 หลายเดือนก่อน

    Super barthiiii

  • @gvramaraju4546
    @gvramaraju4546 8 หลายเดือนก่อน

    Sunita garu kondaru gorrelaki entha cheppina ardham kaadu.bhagavantudu tappaka nyayam chesthadu meeku.karma definitely vallani bayatapedutundi

  • @ViswaReddy-ok9hu
    @ViswaReddy-ok9hu 8 หลายเดือนก่อน +1

    Neeyamma abn nuv neeku kqavalsina comments ni matram pettukunnav. Opposed comments ni muted chesinaav...