ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు - నా చేంతనే నిలిచి నా స్నేహితుడైనావు (2) ఆధారం ఆధారం నీవే నాకు ఆధారం ఆశ్రయము ఆశ్రయము నీ కృపే నాకు ఆశ్రయము (ఒంటరి వేళ) 1) రోగము చేత నేను కృoగియున్నపుడు - నీ గాయపడిన హస్తం చేత బాగు చేసావు (2) నా కొరికేనయ్య నీవు దెబ్బలు నుందవు (2) నీవు పొందిన గాయము ద్వారా స్వస్థత నోసగావు(2) ( ఆధారం ఆధారం) 2) పాపము చేసి నేను దూరమైనపుడు - నీ రక్తముతో నను కడిగి చేరదీసావు (2) శిలువలో నా కొరకై రక్తము కార్చవు (2) నీవు కార్చిన రక్తము ద్వారా విడుదల నోసగావు (2) ( ఆధారం ఆధారం)
వందనాలు అన్న పాట చాలా చాలా బాగుంది నా కుటుంబం గురించి మా బాబు గురించి మా భార్యాభర్తల గురించి ప్రార్థన చెయండి మా కుటుంబం లో చాలా బాధలు కష్టాలు ఎదురౌతున్నాయి ప్లీజ్ ప్రార్థన చేయండి వందనాలు ఆమేన్
ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు -
నా చేంతనే నిలిచి నా స్నేహితుడైనావు (2)
ఆధారం ఆధారం నీవే నాకు ఆధారం
ఆశ్రయము ఆశ్రయము నీ కృపే నాకు ఆశ్రయము
(ఒంటరి వేళ)
1) రోగము చేత నేను కృoగియున్నపుడు -
నీ గాయపడిన హస్తం చేత బాగు చేసావు (2)
నా కొరికేనయ్య నీవు దెబ్బలు నుందవు (2) నీవు పొందిన గాయము ద్వారా స్వస్థత నోసగావు(2)
( ఆధారం ఆధారం)
2) పాపము చేసి నేను దూరమైనపుడు -
నీ రక్తముతో నను కడిగి చేరదీసావు (2)
శిలువలో నా కొరకై రక్తము కార్చవు (2)
నీవు కార్చిన రక్తము ద్వారా విడుదల నోసగావు (2)
( ఆధారం ఆధారం)
Thankyou
❤
ట్రాక్ పెట్టండి
❤❤❤❤❤❤❤❤❤super song
Priase tha Lord. Supar. Song
దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నా కొరకే నయ్య దెబ్బలు తినివు ఏమిచ్చి నీ రుణము తీర్చాగలను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super super antha bagudhi challa challa chala ❤❤❤❤❤❤❤❤wow prabu asuya
Good composing....devuni namamunaku Mahima kalugunu gakaa
వందనాలు అయ్యగారు పాట చాలా బాగుంది
నా మనసును నెమ్మదిగా కలిగిచినది ఈ కీర్తన
Chala Baga padaru sister pata vintte najeevitham gurutu vastundhi dhevunike mahema
వంటరి వేళ నీవు నాకు తోడై నిలిచావు నేను పాపము చేసిన వేళ నన్ను మీ రక్తం తో కడిగి నన్ను శుద్ధి చేసారు తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
దయచేసి వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి. వందనాలు 🙏🙏🙏🙏
ఇంకా ముందు ముందు మంచి మంచి పాటలు మీకోసం అప్లోడ్ చేస్తాను
Jk😢😮😮😮😮😮😢😮😢😮😢😮😢😢😢😢kk😮😮😢😮😮?😢l😮😮😮😮😮k?😮😮😮😢k😮k😮😢k😢😮😮😮😢k😢😮😢😮😢😢😢😮😮😮😮😮😢😮😮😮😮😮😮
😮Kk😢😢😮p😮😢
😮😮😮😮😮😮😢😮j😮😮😮😮😮😮😢😮😢😮😮k😢😢😢😢😮😮😮😢😮😮😢😮😢
Glory to God 🙏🙏🙏🙏🙏🙏
Super Amma antha bagudhi pata❤❤❤❤
Praise the lord heart touching song really when we are alone when we are in sick when we are in sin he us with us....
Prise the lord wonderfull song dhuka mulo vuna natho devuday swayanga natho ee patarho nanu balaparechi nattuga vundhi
Nice song
చాలా అద్భుతమైన పాట.... చావును దూరం చేసి బ్రతుకు మీద ఆశ కలగచేసిన పాట.... రాసిన మరియు మ్యూజిక్ కంపోజర్ కి ధన్యవాదాలు🙏🙏
Na Life antha solo ga unanu e song valana Naku god Naku help full ga oka friend laga unaru song chala Baga unadhi
Prise the lord 🙏🙏🙏
చాలాబాగుంది 🙏🙏🙏
అన్నయ్య మా కుటుంబం గురించి నా పిల్లల రక్షణ గురించి ప్రార్థన చేయండి
చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
మనకు మనుషులు తోడుగా నిలువకపోయినా దేవుడు ఎప్పుడు మనకు తోడు గా ఉంటాడు 🙏
Correct chaparu na life alga unadhi endi nenu bayata una sola ga prayer cheyandi friend
Very nice voice and nice singing
Very very good song and voice very very బ్యూటిఫుల్ song god bless you.
Praise lord brother ma Babu kosam prayer cheyandi ipuddu tenth class chaduvuthunnadu manchiga exam rayagalugunatlu chadivundi marchipikunda jnapaka shakthidevudu ichunatlu prayer cheyandi brother 🙏🙏🙏🙏🙏
Vandanalu. Sister. Gloryto God. Amen
Akka bagundhi song & mi voice, devunikay mahima kalugunu gaka..amen, devudu mimmalani divinchunu gaka Amen 🙏🖐️
Vandanalayya song chala బాగుంది
Praise the lord sister చాలా చక్కగా పాడారు నా దేవుడు నీకు నీ కుటుంబని కూడ అధిక మైన నీతిమంతులుగా ఉంచును గాక
Chala bagundi Anna song
వందనలు పాట చాల బాగుండి
Super song chala bagundhi
చాలా బాగుంది పాట
Praise the lord 🙏
Amen
Praise The Lord sister. Very nice song
Simply superb lyrics and singing praise the Lord god bless u and u r ministry we want more songs like these❤️🙏👍👌🌹🌸🌺💯
Amazing song god bless ministries and singar sister
Nice song track petted sister plzzzz
అన్న ఈ పాట చాలా బాగుంది
Chalabagundhi good bless you Annaya 🎉
🙏🙏🙏🙏 very nice song Golry to God very nice voice 🎉🎉🎉🎉
God bless you 🙏🏻 ❤️
Praise the lo lord
praise the lord
Praise the lord good melody
amen prabhuva ,chala balaparusthundi brother
Praise the Lord annaya
❤❤❤Good song❤❤❤❤❤
Nice song..
Anitha is Great and wonder women 🎉🎉🎉❤❤❤
❤❤❤amen 🙏🙏🙏🙏🙏🙏
Superb
Super song
Halleluyah amen🙌🙏
చాలా బాగుంది సాంగ్ దేవుడు దీవించునుగాక వందనాలు
Vandhanalu 🙏
Praise God
Praise the lord God
Super 👍🏻
Good song
M.vasan TH❤❤❤❤❤
Praisedthalord🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉
❤ good 👍
Super
Praise the Lord
Song super
Praise the lord brother
Priase the lord brother
Amen
Nice song sister track petted plz
👌👌🙏🙏👍👍
వందనాలు అన్న పాట చాలా చాలా బాగుంది నా కుటుంబం గురించి మా బాబు గురించి మా భార్యాభర్తల గురించి ప్రార్థన చెయండి మా కుటుంబం లో చాలా బాధలు కష్టాలు ఎదురౌతున్నాయి ప్లీజ్ ప్రార్థన చేయండి వందనాలు ఆమేన్
Call me 6305376810
❤@@paralokapugavinimelodies
5:13 వే@@sandeeppamena1393
@paralokapugavinime కో lodies
❤
Nice song track petted sister' plZ
Aunu manushulu todu raru kani deuvdu tondaraga unttadu
Words are really good. Tune could have been still furnished
💐💐
✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏
Please brother track uplode pettandi brother
Sure
🙏👌👌👌🙏
🙏🙏🛐😭
K. Manikyam
🎉
Track pettara please sister
Track
Pettara
Track pettagalaru
,ఊ.......ఊ.......ఊ........ఊ......నా
పాడిన ఆమె నా భార్య రిబ్కా కలపాల పాస్టర్ అమ్మ ఎటువంటి సంగీత నైపుణ్యం లేదు మొదటిసారి పాడింది కాబట్టి అలా
ట్రాక్ పెట్టగలరు
Track pattandi plz reply evvandi
E song ki track ledhu Andhuke upload cheyaledhu ardham chesukogalaru vandhanalu 🙏
Super song chala bagundhi
❤