Idli Sambar - Hotel Style || ఇడ్లి సాంబార్😋 || Soft idli traditional style ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 792

  • @FoodonFarm
    @FoodonFarm  ปีที่แล้ว +396

    చింతపండు వెయ్యనవసరం లేదండి,హోటల్ లో చేసేటప్పుడు నేను వేసేవాడ్ని కాదు.. అందరూ బాగా ఇష్టపడేవారు..ఇలా try చేయండి మీకు నచ్చుతుంది.. మీల్స్ సాంబార్ లో చింతపండు వేస్తాను..

    • @ratnasaiganeshmantravadi3583
      @ratnasaiganeshmantravadi3583 ปีที่แล้ว +24

      బాబాయ్,,నాకు కూడా చింతపండు వేస్తే నచ్చదు సాంబారులో.. నాకు చాలా చాలా ఇష్టం సాంబారు ఇడ్లీ..❤❤❤.. ఇరగదీశారు బాబాయ్... నాకు నోరూరుతుంది😋😋

    • @sampelliravalirao1649
      @sampelliravalirao1649 ปีที่แล้ว +6

      Entha time idly pettali gas pina cheppara medium ha low flame ha

    • @mithanshvlogs920
      @mithanshvlogs920 ปีที่แล้ว +5

      Uncle okasari ne you tube family andharini introduce cheyamdi

    • @nedunurusekhar7698
      @nedunurusekhar7698 ปีที่แล้ว +8

      మీరు తినడమేనా మాకేమైనా పెట్టేది ఉందా😋

    • @lakshmievs7162
      @lakshmievs7162 ปีที่แล้ว

      😊

  • @babucharikammari2292
    @babucharikammari2292 ปีที่แล้ว +30

    ఇలాంటి స్వేచ్ఛా జీవితం నాకు దొరకాలని కోరుకుంటున్నాను

  • @balamanthena5859
    @balamanthena5859 ปีที่แล้ว +61

    సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ అద్భుతంగా మీ మాటల పాటల మేళవింపుతో అత్యంత రుచికరంగా చేసి చూపించి మీరు ఆస్వాదించి మేము కూడా ఆస్వాదించిన అంత ఫీలింగ్ లోకి తీసుకెళ్లారు కృతజ్ఞతలు అన్నగారు

  • @vijayakumareyunni6010
    @vijayakumareyunni6010 ปีที่แล้ว +32

    వంట ఒక్కటే కాదు, ఆకాశంలో మేఘాల కదలికలు అద్భుతంగా చిత్రీకరించినందుకు ధన్యవాదాలు

  • @sunithaicds9924
    @sunithaicds9924 ปีที่แล้ว +22

    మామయ్య గారు మీరు చింతపండు లేకుండా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చింతపండు తినను చాలా థాంక్యూ మామయ్యగారు❤

  • @rojamani6564
    @rojamani6564 ปีที่แล้ว +27

    మీరు పాడిన పాత పాటలు సూపర్ సూపర్ మీరు చేసిన ఇడ్లీ సాంబార్ అదరహో సూపర్

  • @ramukalakonda7182
    @ramukalakonda7182 ปีที่แล้ว +30

    మీరు ఇంకా ఇలాగే మాకు మంచి టిఫిన్స్ చూపించాలి మీరు చేసే విధానం మాకు చాల మంచిగ నచ్చుతుంది మిమల్ని చూస్తుంటే మా కుటుంబం లో ఒక వ్యక్తి గా మా స్వంత బాబాయ్ అనిపిస్తుంది ❤

    • @subbaraonanduri3126
      @subbaraonanduri3126 ปีที่แล้ว

      Helo tammudu nuvvu chese vantalu bale bagunnai personally will meet you have you any problem please reply nenu vantalu chestanu am professional

    • @subbaraonanduri3126
      @subbaraonanduri3126 ปีที่แล้ว

      Tammudu. Tamarind veyya ledu

    • @thirumalavk1139
      @thirumalavk1139 ปีที่แล้ว +1

      Idhi idly lo ki sambar rice loki kaadhu tamarind avasaram ledhu

    • @proximacentaurus
      @proximacentaurus 5 หลายเดือนก่อน

      Babai Garu 🙏. Meeru tinadamena maku kuda pedtara . Noru ooripotunnadi

  • @kiranmuppidi9679
    @kiranmuppidi9679 ปีที่แล้ว +16

    ఆ పాతకాలం మధురానుభూతులు ఆస్వాదిస్తూ చక్కగా పాడుతూ చాలా బాగుందండి మీ వీడియో , సాంబార్ ఇడ్లీ. నోరు ఊరిపోతోంది బాబోయ్.

  • @apparaosavarapu570
    @apparaosavarapu570 ปีที่แล้ว +11

    మీరు ముగ్గు చాలా చక్కగా సులువుగా వేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది అండి.మీరు అన్ని రంగాలలో ఉన్నారు.

  • @HaseeNArT
    @HaseeNArT 10 หลายเดือนก่อน +3

    அழகான வெள்ளை பஞ்சு
    தேவலோக அமிர்தமோ இல்லை
    பூலோக அதிசய படைப்போ
    அரிசியும் உளுந்தும் ஜோடிசேர
    கலவையாக நீராவியில் வெந்து
    தட்டில் மலர்ந்தது இந்த மல்லிகைபூ
    அன்னையின் அழகிய பக்குவத்தில்
    அன்பும் பரிவும் கொண்ட
    ஒளிர்ந்த பௌர்ணமி வட்டமாக
    சுடச்சுட சிரித்தது *இட்லி* .....
    😊😊😊😊😊😊

  • @sreedharjollu
    @sreedharjollu 18 วันที่ผ่านมา

    ఈ రోజు మా ఇంట్లో మీరు చెప్పిన విధంగా చేసాం చాలా అద్భుతంగా వచ్చింది. ధన్యవాదములు

  • @saikumarmeghavath2809
    @saikumarmeghavath2809 ปีที่แล้ว +32

    కోట్లు పెట్టిన ఈ అనుభూతి ఎవరికి దొరకదు
    మీరు చెప్పింది నిజం బాబాయ్ గారు❤

  • @justryin5353
    @justryin5353 ปีที่แล้ว +8

    Uncle 😊 You are showing us - this is how we have to lead our lives happily with whatever we have

  • @uppugandlasivaparvathi941
    @uppugandlasivaparvathi941 ปีที่แล้ว +1

    Nijamgaa guruvu gaaru enni kotlu karchu pettinaa ilaa enjoy cheyyaleru super guruvu gaaru superrrrr

  • @srinivasannarayanan8056
    @srinivasannarayanan8056 11 วันที่ผ่านมา

    This dude is amazing. Makes and eats his food with great joy. Eating is a blessing.

  • @kumarraja8734
    @kumarraja8734 ปีที่แล้ว +4

    Life ni enjoy cheyadan ante nide babai your so.... Lucky 👌

  • @vivekananda0072
    @vivekananda0072 ปีที่แล้ว +48

    బాబాయి గారు మీకు ఎన్ని కళలు వచ్చు అబ్బో చాలా టాలెంటెడ్ మీరు 👌👌👌👌🙏🙏🙏🙏🙏- మంజు కర్ణాటక

    • @koteshsathuri9873
      @koteshsathuri9873 ปีที่แล้ว

      Super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @srinivasarka5077
      @srinivasarka5077 9 หลายเดือนก่อน

      *హాయ్ మంజు*

    • @praveencharles653
      @praveencharles653 8 หลายเดือนก่อน

      Chaala baga chepparu Rani from Kurnool

  • @vnraju208
    @vnraju208 3 หลายเดือนก่อน +2

    ఇడ్లీ కన్నా మీరు పాడే పాటలు ....సూపర్ బాబాయ్

  • @Reddy628
    @Reddy628 ปีที่แล้ว +6

    చూస్తుంటే నోరూరిపోతుంది బాబాయ్❤❤

  • @bulltradertelugu
    @bulltradertelugu ปีที่แล้ว

    Nenu chala rojula nundi sambar recipe kosam vethukuthunanu, meeru cheppina vidanam bagundi. Try chesanu. Adbutham❤

  • @sureshbabucsuri8699
    @sureshbabucsuri8699 ปีที่แล้ว +4

    Super uncle idli sambar super and your songs superb 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤗👏👏👏👌

  • @venkatdumne6509
    @venkatdumne6509 ปีที่แล้ว +2

    మీరు జీవితం ఎలా ఎంజాయ్ చేయాలో అలా చేస్తున్నారు. సూపర్

  • @savithakolla4643
    @savithakolla4643 ปีที่แล้ว +1

    Super babai garu.....mimmalni chusthe ma nanna ni chusinatte untundi...Mee blessings Naku Direct ga kavali babai garu...nenu ravacha....

  • @_sirisha1998
    @_sirisha1998 ปีที่แล้ว

    Super తాతయ్య
    ఈ recipe అంటే నాకు చాలా ఇష్టం.
    నువ్వు cook చేస్తుంటే నోరూరిపోతుంది😋
    ఇడ్లీ పిండి కొలతలు నాకు తెలియవు తాతయ్య చెప్పినందుకు చాలా thanks 🙏
    నువ్వు cook చెయ్యడం చూస్తుంటే వంట చెయ్యడం అంటే చాలా interesting గా అనిపిస్తుంది.

  • @pallaviallaparthi1468
    @pallaviallaparthi1468 ปีที่แล้ว

    Me videos chusthuna every time chaala pleasent feeling kaluguthundi uncle mind ki ❤❤

  • @syamalasastry8542
    @syamalasastry8542 5 หลายเดือนก่อน

    Thank you DadaJi for sharing the complete authentic process of preparing the aromatus idli, sambar and the sambar mix! This is very helpful guide!

  • @lavanya5470
    @lavanya5470 ปีที่แล้ว +11

    Great chef and greatest singer ❤

  • @vijaykumarputta5384
    @vijaykumarputta5384 ปีที่แล้ว +43

    ఎంధో బాబాయ్ నోట్లో నీళ్ళు ఊరసాగాయి ❤🙏🙏💐

  • @manmohanchowdary1707
    @manmohanchowdary1707 ปีที่แล้ว +3

    mee laga brathakali babai life lo......time lapse shots superb unnai.........kudos to cameraman👌👍👍👍👍

  • @StorytimewithSai
    @StorytimewithSai ปีที่แล้ว +8

    Beautiful place ❤ yummy recipe 🥰 thank you for sharing!

  • @naveen4048
    @naveen4048 ปีที่แล้ว

    I tried this uncle.. Really good idli and sambhar.. Your trick of 3 hrs soaking urad dal is good

  • @rajamouliravula8367
    @rajamouliravula8367 ปีที่แล้ว +3

    ఇలా ప్రకృతి ఒడిలో మీరు చేసే వంటలు పాతకాలపు పద్ధతులలో మా నోరు ఊరిస్తున్నాయి....ఇన్ని రోజులు హోటల్లో సాంబార్ ఇంత రుచిగా ఎలా వుంటుంది అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి...ఈ రోజు తెలిసింది ...బాబాయ్ గారు....🙏

    • @FoodonFarm
      @FoodonFarm  ปีที่แล้ว

      🙏🙏🙏😊😊😊

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 ปีที่แล้ว

    అసలు ఆ నేచర్ లో edli సాంబార్ తో పాటు aksam లో చుక్కలు చందమామ wow super తమ్ముడు video s చాలా అద్భుతంగా తీశారు బాబాయ్ గారు మీరు super ga చేశారు ❤❤❤❤❤❤❤

  • @gayathripotta1989
    @gayathripotta1989 ปีที่แล้ว

    Babai garu mee recipies anni super...meé way of cooking chala traditional ga vuntundhi...mouth watering recepies anni..one can easily come out of stress by watching your videos...

  • @Vijayalakshmi-xp2bc
    @Vijayalakshmi-xp2bc 4 หลายเดือนก่อน +1

    Meeru cheppindi aksharala satymandi ippude nenu sambar idli chesanandi suparga kudirindandi thank you very very much meeku satakoti vandanalu

    • @FoodonFarm
      @FoodonFarm  4 หลายเดือนก่อน +1

      😊🙏🙏🙏 santosham andi

  • @jyothinegi5883
    @jyothinegi5883 ปีที่แล้ว

    Namaste Sir...my favourite Tiffin Idli & Sambar...Sir...meeru ABAA.. ABAA..ABAA...chala bagaa chaputaru...Sir... Neenu Mee style sambar try chestanu...
    Sir...meeru chala LUCKY..Fresh Vegetable tintatru...Mee iilu chala baaguudin..i love your home and village...

  • @SatyaveniStar
    @SatyaveniStar 5 หลายเดือนก่อน

    So yummy I really wanna try, I love this breakfast thank you so much for making this video

  • @HUHYUJINNIE
    @HUHYUJINNIE หลายเดือนก่อน

    Woww yummy 😋 south indian food mera all time favourite 😍 hai, apka ganv apka Ghar, ye hariyali aur upar se idli Sambhar bana ne ki traditional processor ❤ maja aagya dekh ke aur muh me pani bhi😅

  • @MakkapatiRatnakumari
    @MakkapatiRatnakumari 10 หลายเดือนก่อน +1

    Excellent varieties of food . Thank you

  • @bairavapogusiva6119
    @bairavapogusiva6119 4 หลายเดือนก่อน

    మీరు పాత పాటలు పాడుతుంటే మా నాన్నగారు గుర్తొచ్చారు.మీరు వంట చేసే విధానం చాలా బాగుందండి.

  • @saichandraramadugu6422
    @saichandraramadugu6422 ปีที่แล้ว +32

    5:05 to 5:25 amazing Timelapse 😍😍

  • @ramyakolipaka5477
    @ramyakolipaka5477 ปีที่แล้ว +1

    Uncle meru cheysey vidhanam cheppey vidhanam choosthuntey maku choosina ventaney idly sambar tinalanipinchindii nijam ga super mee house and mee banta samanlu environment total super antey super❤❤

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 9 หลายเดือนก่อน

    Ghantasala gurthukosthunnadu babaih!!!!! Sweet voice❤️❤️❤️

  • @blazefire8976
    @blazefire8976 9 หลายเดือนก่อน

    babai... everything is very good and especially you told about your guruvu garu in SAMBAR video..a big salute to you for remembering your guru...🙏

  • @vijayasathya77
    @vijayasathya77 11 หลายเดือนก่อน

    Nice recipe babai superb👌👌 entire place and everything maa childhood days ni remember chestunnai. Thank you so much 🙏🙏🙏 babai

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 ปีที่แล้ว +4

    ప్రకృతిని ఆస్వాదిస్తూ పరవ శించి పోయే బ్రతుకే హాయి పదుగురిని మెప్పిస్తూ పంచ భక్షాలు తింటే ఆ జన్మే హాయి కోకిల గానంతో మీ స్వర పేటి కల మేల వింపు తో మా నోటికి అమృతాన్ని అందించారు చాలు ఇదే కదా స్వర్గమంటే

    • @FoodonFarm
      @FoodonFarm  ปีที่แล้ว +1

      😊❤️❤️❤️🙏

  • @vijaydhodmane2025
    @vijaydhodmane2025 ปีที่แล้ว +2

    Nenu banglorenunchi.. mee foods chaala delicious sir...

  • @murthyk6043
    @murthyk6043 ปีที่แล้ว

    అబ్బ అబ్బ!!! ఇక మాటల్లేవ్ ఆరగించడమే. ప్రక్రుతి వాతావరణంలో, పక్షుల కిలాకిలారావాల నడుమ ఈ ఆనందం రాసి పెట్టి ఉండటం ఒక భోగం. ఆహా!!! చూస్తుంటేనే తిన్నంత ఆనందంగా ఉంది. భేష్ శభాష్ అన్నగారు. 💐💐💐👍👍👍⚡️⚡️⚡️🙏

  • @sridharp8802
    @sridharp8802 3 หลายเดือนก่อน

    Idli jathaku వడ ఉండి ఉంటె....... ఆహా. Super sir

  • @muniramugaridapudi8385
    @muniramugaridapudi8385 4 หลายเดือนก่อน

    నమస్తే అన్నా..... మీ వంటలు అన్నీ ఫాలో అవుతూ ఉంటాను అలాగే చేస్తుంటాను కూడా...... వంటలు అన్ని చాలా బాగా టేస్టీగా ఉంటాయి.....

  • @HariKota-jd5yh
    @HariKota-jd5yh ปีที่แล้ว

    బాబాయ్ గారు మాకి మీరు ఆ కాలం నాటి పాటలు పాడుతుంటే చాలా ఇష్టం అండి. ఇలాగే ప్రతి వీడియో లో ఒక పాట మాకోసం పాడండి. breakfast ఇడ్లీ సాంబార్ బాగుంది.❤❤❤

  • @Archana..123
    @Archana..123 ปีที่แล้ว +2

    E life ki idhi chaalu anela unnay miru chese videos.....chuttu aa greenary, andamaina illu....superb..❤

  • @saikishor1877
    @saikishor1877 ปีที่แล้ว +2

    Mee lanti manchi manishi dhorakadam maa adhrustam babai ❤❤❤

  • @sasidhar2442
    @sasidhar2442 ปีที่แล้ว

    జీవితం చాలా చిన్నది...కానీ దాన్ని కూడా ఎలా ఎంజాయ్ చేయాలి అనే విషయం కొందరు చెప్తే అర్థం అవుతుంది..కొందరిని చూస్తే నిజం అనిపిస్తుంది..మీ లైఫ్ కూడా అంతే బాగుంది...nice sir

  • @shitalchandrap7987
    @shitalchandrap7987 หลายเดือนก่อน

    Very heavenly thank you 🙏 so much I did not understand your language but I learned a lot thank u

  • @rajislines8243
    @rajislines8243 ปีที่แล้ว +7

    Super uncle,,,,🎉 mouth watering song super .

  • @ManoharG-v6s
    @ManoharG-v6s ปีที่แล้ว

    Super బాబాయ్ గారూ మీరు చేసే విధానం వొక ఎత్తు అయితే తింటూ ఆస్వాదించడం మారో ఎత్తు.. మీ మాటలు వింటే ఎంబడే వెళ్లి తినాలని అనిపిస్తుంది...

  • @Srinivas-rw6xf
    @Srinivas-rw6xf ปีที่แล้ว

    I appreciate your cooking style uncleaned tasty also II don't know how to cooking but I saw your channel I learn your style cooking

  • @palletirevathi2767
    @palletirevathi2767 ปีที่แล้ว

    Excellent babai nenu try chesa sambar idli meeru chesinattu verey level vachindi thank you so much ❤

  • @nirmalach755
    @nirmalach755 ปีที่แล้ว

    నమస్కారం అంది మా పాప ఫ్రిస్ట్ టైమ్ మీరు చేసిన చికెన్ బిర్యానీ చూసి chesindi చాలా బాగా కుదిరింది నాకు సంతోషం గా ఉంది Thank u so much andi inkaa nenu nerpinchalsina avasaram ledhu mi chanal chusi nerchukuntundi ❤

  • @mkirankumar81
    @mkirankumar81 ปีที่แล้ว +3

    బాబాయ్ గారు మీరు చాలా చక్కగా వండుతారు అందరికి అర్థమైరితేలో చాలా బాగా చేస్తరు అండి మీ చేతిభోజనం తినాలని వుంది బాబాయ్ ❤️♥️💐

  • @PoleboinaAnjaneyanaidu-xr1gr
    @PoleboinaAnjaneyanaidu-xr1gr ปีที่แล้ว

    హాయ్ బాబాయ్ గారు నమస్తే అలనాటి పాత మధుర గీతాలు బాగా పాడారు సాంబార్ ఇడ్లీని ఆ రుచిని ఆస్వాదిస్తూ మీరు మాట్లాడే మాటలు చాలా బాగున్నాయి

  • @sreedeviogirala3475
    @sreedeviogirala3475 ปีที่แล้ว

    Nice ragoli ,nice song and nice breakfast

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 ปีที่แล้ว

    thank you sir very good your preparation andalso sweet old songs thank you keep it up

  • @k.smitarani2397
    @k.smitarani2397 7 หลายเดือนก่อน

    So Great Evening View...Sai is also doing a amazing work...Babaigaru hope you have a wonderful days in your new home. All loves idli and sambar a lot. Thankyou 🙏

  • @priyaperla1335
    @priyaperla1335 11 หลายเดือนก่อน

    Thank u very much andi for giving good food receipe

  • @supperMama-ub5ud
    @supperMama-ub5ud ปีที่แล้ว

    Adi nijam babai garu nadhi hottel naynu 5 years ga hottel ma nana garu kuda edhy proses lo vanday varu adhi naku gurthuku vachindnhi tq babai

  • @sairamsatvik4046
    @sairamsatvik4046 4 หลายเดือนก่อน

    Babai garu idly and sambar super combo sir thank you

  • @HelloHi-g5m
    @HelloHi-g5m ปีที่แล้ว

    😊
    థాంక్స్ బాబాయ్ గారు మంచి రెసిపీ చూపించారు థాంక్యూ సో మచ్

  • @shakunthala9399
    @shakunthala9399 ปีที่แล้ว +2

    చాల బాగుంది సూపర్ బాబాయ్ గారు మీ నలబీమా పాకం సూపర్ 👌🙏

  • @SnehaSharma-nb1tj
    @SnehaSharma-nb1tj ปีที่แล้ว +2

    I found out your channel now, I don't know, but there's a serendipitous feeling that I get from watching your wholesome cooking video.
    I pray to bhagwaan, that you channel Grow and grow more sir.🙏😊

  • @moulimanuri9496
    @moulimanuri9496 5 หลายเดือนก่อน

    Babai garu superidlly super sambar yummy yummy patalu baga padutunaru ❤❤❤❤❤❤❤

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 4 หลายเดือนก่อน

    Supero super super super idly sambar excellent babai congratulations God bless you 😍 👏 👌 👍 🙏

  • @baireddybheemarao2705
    @baireddybheemarao2705 ปีที่แล้ว

    నాన్న గారు మీframhouse స్ లో మీ జీవితం చలా బాగుంది ఈ వీడియో cool ga weather super

  • @Nilimavalli
    @Nilimavalli ปีที่แล้ว

    Maatalu levu uncle cheppina idly sambar try cheyadame😊

  • @intelligentboykarthi6826
    @intelligentboykarthi6826 ปีที่แล้ว

    Super babai mimmalni chushte maa family member laga anipistharu chala manchi manasu babai midhi

  • @ska3761
    @ska3761 10 หลายเดือนก่อน

    Simple yet happy and peaceful life...👏👏👏

  • @narendrapalem1
    @narendrapalem1 ปีที่แล้ว

    బాబాయ్ ఇన్ని రోజులు మీరు పాడుతుంటే ఏమో అనుకున్నాను కానీ ఈరోజు నా మనసుని హత్తుకున్నారు థాంక్స్ బాబాయ్

  • @DBPkitchen
    @DBPkitchen ปีที่แล้ว

    Annayyagaru meru chala simpulga vandesaru very nice and testy super. Me ellu super

  • @Prathyusha-qt6uu
    @Prathyusha-qt6uu 3 หลายเดือนก่อน

    Life ante ide andi... Patha patalu, fresh air... Jabili... South Indian food.... 😊

  • @prabhakarvindela4012
    @prabhakarvindela4012 ปีที่แล้ว +1

    Super ga chesanu babai garu 👌🏻👌🏻👌🏻

  • @sudha1732
    @sudha1732 ปีที่แล้ว

    Chala bagundi . Ee roju try chestha andi

  • @harikrishnan8808
    @harikrishnan8808 ปีที่แล้ว

    ❤ Good show, n u did very well prep. this sambar in a grand manner. Thank o for yr. Time.

  • @Devi_S407
    @Devi_S407 ปีที่แล้ว +19

    Subscribed uncle from canada👌❤️
    First comment on your channel
    Time and energy you are spending at this age is very much commendable🙏🏻
    Have a healthy and long life
    Fan of your singing❤️

  • @chandrasekharbezawada6483
    @chandrasekharbezawada6483 ปีที่แล้ว

    Idly & Sambar recipe baga nachindi Andi

  • @praveenkasthoori7351
    @praveenkasthoori7351 ปีที่แล้ว

    Super. Babai..... My. Breakfast. Idli. Samber.... Famous. Food

  • @YakannaMadipeddiYakannaMadiped
    @YakannaMadipeddiYakannaMadiped ปีที่แล้ว

    సూపర్ బాబాయ్.. నాకు ఇలాగే ఇష్టం చింతపండు లేకుండా పులుపు నాకు పడదు రేపు తప్పకుండ ఇంట్లో ట్రై చేస్తాం 😋😋😍

  • @sridharnaik6365
    @sridharnaik6365 ปีที่แล้ว

    ఎలాంటి వంట నైన సులువు గా చేసే మి పక్రియకు 🙏

  • @manjusham5732
    @manjusham5732 ปีที่แล้ว

    Chla chla baga chesaru tq sr Nala bemapakam

  • @joshika_03
    @joshika_03 ปีที่แล้ว

    Mee voice super babai garu mee vantalu kuda supero super

  • @sunilapatil9259
    @sunilapatil9259 2 หลายเดือนก่อน

    Superb.what confidence Anna

  • @jyothikvl1661
    @jyothikvl1661 ปีที่แล้ว

    Babai meru food preparation 👌yethe food asvathistu tenatam 👌memu kuda tenama👌 nice Babai meru 🙏

  • @naresh6400
    @naresh6400 ปีที่แล้ว +1

    Mouth watering... Last lo filter coffee... Excellent 👌👌👌

  • @naveensharma.8794
    @naveensharma.8794 ปีที่แล้ว

    బాబాయి నువ్వు చేస్తున్న ఈ వంటలు చాలా అద్భతంగా ఉన్నాయి...మేము అలా చెయ్యడానికి ప్రయత్నిస్తున్నా .....

  • @mnagavalli
    @mnagavalli 2 หลายเดือนก่อน

    Super super super sambar nenu kuda try chesthanu babaigaru

  • @samvideostelugu
    @samvideostelugu ปีที่แล้ว

    Ee channel meeru sarigga 2017 aa time lo pettinte eepatiki 10M subscribers vocchu antha baagunnayi uncle Mee videos

  • @jyothirmayedharavath7002
    @jyothirmayedharavath7002 ปีที่แล้ว +4

    Nyc uncle 😊 actually I didn't like idly with sambar but because of your cooking makes me know that I will try with sambar!!!!!!!

  • @madhurigouru1068
    @madhurigouru1068 ปีที่แล้ว

    Comments mem pedatam maku idli sambar pedatara mari,wt a enjoying life

  • @lakshmisai4193
    @lakshmisai4193 ปีที่แล้ว

    Babai Naku idli sambar ante chala eshtam meru cheste enka tirugele babai meru super

  • @bharanichowdary1494
    @bharanichowdary1494 ปีที่แล้ว +3

    మీ వంట సూపర్ మీరు పడిన పాటలు సూపర్🙏