అయోధ్య నుంచి యాదాద్రి దాకా అదే కథ! Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 มิ.ย. 2024
  • Will people like using temples and god for their politics? what they did not only in Ayodhya but also in Yadadri.
    #temples #politics #religiouspolitics #ramtemple #ramlalla #faizabadloksabha #yadadri #bhongir #yadadribhuvanagiri #bongirloksabha #hatepoltics #uttarapradesh #telangana
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

ความคิดเห็น • 56

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 หลายเดือนก่อน +50

    నిజమైన హిందూ ధర్మం ఏమిటో తెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి ప్రజా తీర్పు అనే పంజా తో కొడితే అయోధ్య రాముడు దాన్నే బాణంగా మార్చి కొట్టాడు! అహంకారంతో నటించే భక్తి బత్తాయిలకు అర్థం కాకపోవచ్చు కానీ భగవంతునికి అర్ధం అవుతుంది. చాలా పుణ్య క్షేత్రాల్లో కూడా ఇదే జరిగింది. దీన్ని బట్టి తేలేది ఏమిటి అంటే అన్నార్తులను అనాథలను చేసి అదానీ లకు దోచిపెడితే అయోధ్య రాముడు అంగీకరించడు! ఎన్నికల బాండ్లు అడ్డుపెట్టుకొని కాళేశ్వరాలను కౌగలించుకున్నా కాలం కాళంలా కాటు వేయక తప్పదు!

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน +3

      Super ga cheppaaru sir meeru...!!

    • @suryateja2272
      @suryateja2272 หลายเดือนก่อน

      శర్మ గారు కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కూడా వీరిని కరుణించలేదు. వీరి రహస్య మిత్రుడిపై కరుణ చూపించాడు. గురువును సరిచేస్తే శిష్యుడు కూడా దారికొస్తాడు

    • @RameshKumar-id7jd
      @RameshKumar-id7jd หลายเดือนก่อน

      Nuvvu pseudo secular vaa thammudu

    • @ckkxkxzcxvcxvxcv-zj7tq
      @ckkxkxzcxvcxvxcv-zj7tq หลายเดือนก่อน

      Congress kuda matha vunmadi party kada bro like bjp, congress ki andh jihadis support vundi

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน

      @@ckkxkxzcxvcxvxcv-zj7tq enduku Muslims congress vaipu choosthunnaru? Because of fear of bjp. If bjp do good to Muslims, they will vote for bjp instead of congress.

  • @MareeduAnupama
    @MareeduAnupama หลายเดือนก่อน +25

    తిరుపతి లో కూడా బీజేపీ ఓడిపోయుంది

  • @srinukma8265
    @srinukma8265 หลายเดือนก่อน +5

    అమ్మ చాలా బాగా చెప్పారు ఈ విషయాలు ప్రజలకి తెలియాలి అమ్మ

  • @reddyshekarreddy9243
    @reddyshekarreddy9243 หลายเดือนก่อน +14

    వెనకటికి ఒక దొర పూజారిని పూటకు లేకుండా మాడ్చి హనుమంతుడికి ఆకుపూజ చేయమని ఆజ్నాపించాడట.
    నేటి దొరలు ప్రజల మౌలిక అవసరాలు తీర్చకుండా ఓటు వేయమంటే ఓడించక గెలిపిస్తరా ?

  • @Vishwambhara
    @Vishwambhara หลายเดือนก่อน +9

    ఇతలెరుగకున్న ఈశ్వరుండెరుగడా!?
    అక్కడ కాషాయం సోదరులు అంత అత్యుత్సాహంతో గుడి ఎందుకు కడుతున్నారో ప్రజలు తెలుసుకోలేక పోవచ్చు, ఈశ్వరుడికి తెలియదా!?

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi หลายเดือนก่อน +9

    మతంలో ఎన్నో లొసుగులు పెట్టుకుని... అదే మతం ఆధారంగా ఓట్లు పొందుదామనుకుంటే ఎలా ఉంటుంది... అచ్చు ఇలానే ఉంటుంది...
    ఒకసారి ముల్క్ రాజ్ ఆనంద్ రాసిన బాకా ఒక రోజు డైరీని తిరగెయ్యండి (ద అన్ టచబుల్) హిందూత్వ ద్వారా ఓట్లు అడిగితే ఎంత ప్రమాదమో తెలుస్తుంది...
    సమాజంలో చెప్పుకోదగ్గ వాటా కలిగిన అట్టడుగు సమాజాన్ని కనీస దేవాలయ ప్రవేశానికి సైతం దూరం చేసిన హిందూత్వను ముందు పెట్టుకుని ఎలా అడుగుతార్రా ఓట్లు...
    ఇలా అంటున్నందుకు నేను హిందువును కాదనుకునేరు... పక్కా హిందువును...
    తమ్ముడు తమ్ముడే .. పేకాట పేకాటేగా...

    • @suryateja2272
      @suryateja2272 หลายเดือนก่อน +1

      మాల్గుడి గారు నమస్కారం. అభినందనలు. ధన్యవాదాలు. శుభాకాంక్షలు. మీరు చెప్పే ప్రకృతి ధర్మం ఇలా ఉంటుందని ఊహించుకోలేదు. ఒక్క ఎన్నిక ఎన్ని లెక్కలు సరిచేసింది. హిందువులు మతోన్మాదానికి వశం కారు. ఇది చరిత్ర. వశమైతే మనుగడ ఉండదు.

  • @akunurikanakaraju8660
    @akunurikanakaraju8660 หลายเดือนก่อน +6

    Madam you are 💯 కరెక్ట్

  • @vishnumurthymotamarry137
    @vishnumurthymotamarry137 หลายเดือนก่อน +11

    100%correct madam

  • @user-sn7rf9el9q
    @user-sn7rf9el9q หลายเดือนก่อน +1

    Great judgement

  • @kasivastu
    @kasivastu หลายเดือนก่อน +2

    ముల్లా లకు pastor లకు జీతాలు ఇచ్చే అరవింద్ Kekrival పార్టీ కూడా ఓడి పోయింది కదా 😂😂😂

  • @AlwayforCountry
    @AlwayforCountry หลายเดือนก่อน +9

    100 percent correct mam....now people need employment, education, health and hormany

  • @jsalla
    @jsalla หลายเดือนก่อน +2

    BJP/Modi downfall has started...ఈ ఎన్నికల్లో మోదీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారు, మరియు ప్రజల మన్ననలను కూడా కోల్పోయాడు. Better to step down as PM.. Shameless Modi.

  • @sweswarupini9732
    @sweswarupini9732 หลายเดือนก่อน +3

    Everyone wants personal liberty

  • @rohiniramnath7368
    @rohiniramnath7368 หลายเดือนก่อน

    well said

  • @DS.Nagendra
    @DS.Nagendra หลายเดือนก่อน

    👍

  • @kasivastu
    @kasivastu หลายเดือนก่อน +1

    వయనాడు లో రాహుల్ గాంధీ మత తత్వం తోనే గెలిచినాడు కదా మేడమ్

  • @suribabu5471
    @suribabu5471 หลายเดือนก่อน

    ప్రాణాలు కాపాడే ఉద్ధానం ప్రాజెక్టు దగ్గర కూడా ఓటు వెయ్యలేదు అంటే ప్రాణాలు కాపాడే పని చేసినా ఓటు వేయరు అనే కదా

  • @prabhupdv5797
    @prabhupdv5797 หลายเดือนก่อน

    BRS BJP- Praalanu pattinchukolledu Ontedu okkatee KCR Modi... Prajalu Bagane Budhi cheparu SUPER Telangana & Andhra Prajalu ❤Jai Bheem ❤

  • @esthermulpur3570
    @esthermulpur3570 หลายเดือนก่อน

    Srinagar baramullah independent MP candidate Abdul Rashid won from jail And also Amrit pal from Punjab
    Do they get to vote ?
    Can someone contest from jail ?
    Will they sit in parliament
    Pls explain on that

  • @reddimohan9904
    @reddimohan9904 หลายเดือนก่อน

    What about evm tampering in AP

  • @devendhargangarajula146
    @devendhargangarajula146 หลายเดือนก่อน +1

    ఈ వి యమ్ లు tamparing కాలేదు godi మీడియా network రాలేదు what అప్ యూనివర్సిటీ ర్యాంక్ లు రాలేదు ఐన హిందువులు నెగ్గరు హిందువులు పార్టీ సివి చూసి ఓటు వేసారు ముస్లిమ్ లు మతo చూసి ఓటు వేశారు ఇది గ్రహించలేదు

  • @nagarajuramini4298
    @nagarajuramini4298 หลายเดือนก่อน +2

    Stop your misleading news. Matura in Krishna Janma bhoomi is also viewed similarly. But pl comment how Hema Malini from BJP won with huge majority.
    Why Owaisi of MIM is always winning from Hyderabad inspite of doing nothing. Pl comment on that

  • @Mahesh-pn7kr
    @Mahesh-pn7kr หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂

  • @NagarajuEraboina
    @NagarajuEraboina หลายเดือนก่อน +1

    Amma kcr gaaru kaneesam gudi kattinattu koodaa cheppukole yekkaa.....
    Yevadainaa saannasi adigithe apudu memu kaataaam ani cheppadu

  • @dfvdsful
    @dfvdsful หลายเดือนก่อน

    Madam
    Delhi
    BJP hatrick....
    Kejriwala request is not heard.
    Make a video explaining the reasos.
    Delhi is mini india.
    Why they voted for the ruling party., even many rejected.
    ఈ ప్రజల Mini Indians..

  • @solomonvemulapalli1814
    @solomonvemulapalli1814 หลายเดือนก่อน +7

    Telangana లో వేశారు మేడం.దూరపు కొండలు నునుపు అని అందుకే అంటారు.దేశవ్యాప్తంగా ఆది వాసియులు నాన్ బీజేపీ కాంగ్రెస్ కు వేస్తే తెలంగాణలో బీజేపీని నమ్మారు😢😅😅

    • @premavenkataseetharamulu6488
      @premavenkataseetharamulu6488 หลายเดือนก่อน

      BJP ki extra seats vatchela BJP it cell social media ni Baga development chesi mp election time si Baga share chesaru

    • @dfvdsful
      @dfvdsful หลายเดือนก่อน

      విడ్డురం
      ప్రమాదం
      పిచ్చి జనాలు....
      డబ్బా!!

  • @syednazeerhussain3049
    @syednazeerhussain3049 หลายเดือนก่อน

    The name of tample in ayodhya BJP destroyed 1000 of houses and shops in this majority of Hindus.
    Bulldozer 🏎️ Justice ⚖️
    Even composition not given to everyone. The family are staying in roads and old age homes.

  • @ramakrishnareddy3864
    @ramakrishnareddy3864 หลายเดือนก่อน

    Gudulu kadu prajalaku kavalasindi.brathuku theruvi.

  • @Rasool-basha99
    @Rasool-basha99 หลายเดือนก่อน

    😂😂😂😂😂😂
    Gudulu, masidilu ,charchu ..
    😂😂😂😂😂😂😂😂
    Inkemundile tini paduko.. aa paduko😂😂 India

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 หลายเดือนก่อน

    This small logic has been missed by South Indian voters and are in extreme bigotry.

  • @vangalasrinivas1403
    @vangalasrinivas1403 หลายเดือนก่อน

    Madam you are correct that Bjp used Ram mandir for election campaign but BRS not used yadadri temple construction ...please correct yourself before your allegation

  • @kishorejonnalagadda4861
    @kishorejonnalagadda4861 5 วันที่ผ่านมา

    Hi andi, why don't you spread good knowledge on corruption in AP and India as it is the worst spoiling country

  • @tikkar466
    @tikkar466 หลายเดือนก่อน

    పేరెంట్స్ ఇద్దరే ఉన్న లేదా వారిలో ఒక్కరే ఉన్న వారిని ఒంటరిగా వదిలేసి పిల్లలు విదేశాల సెటిల్ అవటం ఎంతవరకు సమంజసం? ఈ విషయంలో పేరెంట్స్ బాధ్యత కూడా ఉంది. ముందు ఎంకరేజ్ చేసి తరువాత బాధపడుతున్నారు.178

  • @munugalamaheshrao4411
    @munugalamaheshrao4411 หลายเดือนก่อน +10

    ఎవరమ్మా నువ్వు brs గుడిని చూపి ఓట్లు అడిగిందా........? దేవుని రాజకీలకు వాడొద్దు అన్ని చెపింది నువ్వు తప్పుగా చెప్తున్నావ్ సరిచేస్కో

    • @user-xo3hp4ip3m
      @user-xo3hp4ip3m หลายเดือนก่อน +2

      E madam CBN and reventh reddy wtsup university batch.. Congress ki Jacky vastuntadi.

  • @Gani897
    @Gani897 หลายเดือนก่อน +3

    the word you said dalitulanu evvadu gudilopaliki ravaddu ani cheppaledu..... negative ga potre cheyaku akka... assalu bagodu.....

    • @Vij367
      @Vij367 หลายเดือนก่อน +4

      Are draupadi Murmu ni invite cheyyali kadara edava

    • @munugalamaheshrao4411
      @munugalamaheshrao4411 หลายเดือนก่อน +1

      నువ్వు అక్కడికి పోయి నిజం ఏంటో తెల్సుకొని వీడియో పెట్టు బ్రదర్

    • @prayer1232
      @prayer1232 หลายเดือนก่อน +1

      అయోధ్య రామాలయం లోకి ఇండియన్ ప్రెసిడెంట్ మూర్ము కి ఎందుకు పిలవ లేదు?