యేసయ్యా …………… నీ కృప నాకు చాలయ్యా…. నీకృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను వూహించలేను యేసయ్యా… నీ కృప నాకు చాలయ్యా… నీ కృపలేనిదే నేనుండలేనయ్యా…|2| నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేవూహించలేనయ్యా. యేసయ్యా |2| మహిమను విడచి మహిలోకి దిగివచ్చి మార్గముగా మారి , మనిషిగ మార్చావు మహినే నీవు మాధుర్యముగ మార్చి మాదిరి చూపీ…మరురూపు నిచ్చావు …|2| మహిలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప |2| ||యేసయ్యా నీ కృప|| ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింజేసి ఆనందతైలముతో అభిషేకించావు |2| ఆ ఆశ తీరఆరాధనజేసే అదృష్టమిచ్చింది నీ..కృప ఆ ఆశతీర ఆరాధనజేసే అదృష్టమిచ్చింది నీ కృప ||యేసయ్యా నీ కృప||
దేవునికే మహిమ కలుగును గాక ఆమెను
గువ్వా వాలె నేనెగరీ నువ్వు చేరగ ఈ లైన్ చాల బాగా నా హృదయంలో బలపడేది..ఆమేన్
Really heart ❤️ touching lyrics
నిను చేరనా..✔
నువ్వు చేరగా కాదు.
Amen
🙇♀️🙇♀️🙏🙏🙏❤❤
Nice song god bless you
యేసయ్యా నీ కృపా - నను అమరత్వానికి = అర్హునిగా మార్చెను - యేసయ్యా నీ కృపా || యేసయ్యా ||
1. నీ హస్తపు నీడకు పరుగెత్తగా - నీ శాశ్వత కృపతో నింపితివా = నీ సన్నిధిలో దీనుడనై - కాచుకొనెద నీ కృప ఎన్నడు || యేసయ్యా ||
2. నీ నిత్య మహిమకు పిలిచితివా - నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా = ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన - ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును || యేసయ్యా ||
3. గువ్వవలె నే నెరిగి నిను చేరనా - నీ కౌగిటనే నొదిగి హర్షించనా = ఈ కోరిక నాలో తీరునా ? - రాకడలోనే తీరును || యేసయ్యా ||
యేసయ్య నీ కృపా నను అమర్త్వానికి
🙏
❤❤
యేసయ్యా నీ కృపా - నను అమరత్వానికి అర్హునిగా మార్చెను - యేసయ్యా నీ కృపా || యేసయ్యా ||
.
1. నీ హస్తపు నీడకు పరుగెత్తగా - నీ శాశ్వత కృపతో నింపితివా.."2"
నీ సన్నిధిలో దీనుడనై - కాచుకొనెద నీ కృప ఎన్నడు.."2" || యేసయ్యా ||
.
2. నీ నిత్య మహిమకు పిలిచితివా - నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా.."2"
ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన - ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును.."2" || యేసయ్యా ||
.
3. గువ్వవలె నేనెగిరి నిను చేరనా - నీ కౌగిట నేనొదిగి హర్షించనా.."2"
ఈ కోరిక నాలో తీరునా - రాకడలోనే తీరును.."2" || యేసయ్యా ||
Http
సూపర్
Aàa
ఇలా పాట రాయడం ఎలా
🙏🙏🙏❤❤❤
నీ హస్తపు నీడకు పరుగెత్తగా ..
నీ శాశ్వత కృపతో నింపితివా....
నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెద నీ కృప యెన్నడు...
యేసయ్య నీ కృప...
Praise the Lord
ప్రతి పదం కన్నీరు తెప్పిస్తుంది తెలియని మైమరపు ఆవరిస్తుంది
గువ్వా. వలె. నే. నెగిరి నినుచేరనా. ఏసన్న కె. వందనాలు యేసయ్యా. కె. వందనాలు. 💘
❤
గూవ్వ వలే నేనేగిరి నిను చేరనా ....................🙏
ఈ పాట ఎప్పుడువిన్న ఎంత హాయిగా ఉంటుందో
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏
వదనలు
Amen..
Vandanalu yesayya 🙏🏼🧎🏼♀️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
❤❤❤❤❤❤❤ favourite song
Devuniki mahima
Daddy songs yento ardhamainavi baadhanu teerchedi yesanna daddy neevu maamadya lo unnaru🙏🙏🙏🙏🙏🙏🙏 thenk you Jesus daddy amen
Fg
@@ShaliniShalini-rm2yz praise the Lord sister, fg means what?
This song was written by pas anand jaykumar garu praise the lord
I like this song
Leads to above things
Atmiya song
Ni sannidhi lo dheenudanai💛❤💚🧡💙💜🤎🤍👌
I like song
I like Music
నీ కోరిక నాలో తిరునా ఏసన్న గారు పాడిన ఈ పాట చాలా ఆత్మీయ పాట గా పాడారు ఆమెన్
B j
Thank you
Ramesh Anna sing this song...
No not Brother Ramesh garu. It is Brother Anand Jayakumar garu.
Praise the Lord.
Yesanna garu kadu bro
Anand jayakumar garu..
అన్నిదానములకన్నామినైనదానంకృపదానం
దేవుని కృప ఎంతో గొప్పది ఆమెన్
God bless you
యేసయ్యా ……………
నీ కృప నాకు చాలయ్యా…. నీకృపలేనిదే
నే బ్రతుకలేనయ్యా, నీ కృప లేని క్షణము
నీ దయలేని క్షణము నేను వూహించలేను
యేసయ్యా…
నీ కృప నాకు చాలయ్యా…
నీ కృపలేనిదే నేనుండలేనయ్యా…|2|
నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము
నేవూహించలేనయ్యా.
యేసయ్యా |2|
మహిమను విడచి మహిలోకి దిగివచ్చి
మార్గముగా మారి , మనిషిగ మార్చావు
మహినే నీవు మాధుర్యముగ మార్చి
మాదిరి చూపీ…మరురూపు నిచ్చావు …|2|
మహిలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప |2|
||యేసయ్యా నీ కృప||
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింజేసి
ఆనందతైలముతో అభిషేకించావు |2|
ఆ ఆశ తీరఆరాధనజేసే అదృష్టమిచ్చింది నీ..కృప
ఆ ఆశతీర ఆరాధనజేసే అదృష్టమిచ్చింది నీ కృప
||యేసయ్యా నీ కృప||
Thanksgiving...
ఈ పాట అంటే నాకు చాల ఇష్టం.
దేవునికి స్తోత్రములు దేవుని కృప అమూల్యమైనది 🙏🙏🙏🙏🙏🙏
My favourite song
Enni comments enni like lu kottina chaaala thakkuvaney...
I love song
🙌🙌🙌🙏🙏
Praise. The. Lord. Anna. Super. Song. E. Song. Vintuntante. Chala. Ujjivanga. Untundi. Elanti. Patalu. And I China. Hosanna. Ministreski. Danyavadalu
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
👍
Praise the lord Jesus
My spiritual💖💖 song
Super song
God tho kaligiunna relation meekintha ghanatha , knowledge,holy spirit ichhindhi Hosanna uncle,glory to god
Amen TQ lord🇮🇳⛪ 🫅Jesus loves 💞✝️ God bless you all glory to God Amen 🙏🛐🙇♥️♥️💛💛♥️♥️👏🙌👏
Ee Song Yesanna Garu Live Padinappudu Nn Vinnanu Devynike Nahima Kalugunu Gaaka Aamen🙏🏼
ఏం పాటయ్యా... అద్భుతం🔥
Glory to God... song bagundi❤ praise the lord ayya garu 🙏🏻👏🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏
Nice song 💯😭🙏🙏🙏 praise the lord ayya garu God bless you devudu mimalni emka dhivimchunu gaaka amen 🙏🙏🙏
Love this song
Nice song 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం
హోసన్నా పాటలు యిష్ట పడనివారు ఎవరుంటారు..
Hallelujah Hallelujah Hallelujah 🙏🙏🙏 Praise 🙌 the lord 🙏🙏
Super song🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
Wonderful song
Very nice vice love you song
🙏🏻🙏🏻👌
Yessnna gaaru nijanga devudu nadipimputhoney paadaaremo intha sweet ga.
S daddy
Padindi yesanna kademo....
Pas. Anand jaykumar gaaru raasaru and paadaru
Praise the lord 🙏🙏🙏
🙏🙏🙏🙏
🙇♀️..........
Yesanna garu padina songs nannu chala balaparichayi. Nenu ipatuvaraku e song lo intha ardam undani grahinchaledu.
Supar song 👌👌👌🙏🙏🙏
Praise the Lord
I love this song ❤️❤️
Praise the Lord ayyagaru 🙏🙏🙏🙏
Glory to God🙏
My favorite song good music my inspiration these song Amen🙏
Ee song yesanna garu padaledu anand jaya kumar garu padina pata andi eddari voice okela untundi alage athmiyam ga untundi 🙏🙏🙏🙏🙏
Ee pata paadindhi yesanna garu kaadhu... Pastor anand jayakumar garu
Correct
Yes
E song entha nemadhini estundhi
ఈ పాట రమేష్ అన్న పాడారు కదా
Amen ❤❤❤❤❤❤
Prase the lord
Amen...
🙏🙏🙏
Praise the Lord
Wonderful song
🙌🙏🙏🙏🙏
🙏🙌🙌🙌🙌
✝️🙌🙌🙏
🙌🙏🙏🙏
Praise the lord
🙌🙏🙏😇
Praise the lord