Idi Katha Kadu Jeevitham Ep-38 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham Ep-38 | Dr.Kalyan Chakravarthy | Dr.Kalyan Chakravarthy | Sreevani‪@HitTVExclusive‬
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode38 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu

ความคิดเห็น • 2K

  • @rayyanumara5739
    @rayyanumara5739 4 หลายเดือนก่อน +108

    ఇలాంటి ఆడదానికి ఒక్క సంవత్సరమైనా మీరు జైల్లో పెట్టి ఉండాల్సింది మేడం చాలా బాగుండేది

  • @user-of7og8ug2o
    @user-of7og8ug2o หลายเดือนก่อน +18

    ఇది పక్క script కానీ ఇలాంటి వీడియోస్ చూడాలి because మన సొసైటీ లో ఇంత కన్నా చాలా దారుణమైన విషయాలు చూసాను విన్నాను. So awarness గా పనికి వస్తుంది 👍

  • @kandregulatarakeswarrao887
    @kandregulatarakeswarrao887 7 หลายเดือนก่อน +36

    ఇలాంటి అమ్మాయిని చూసి మా లాయరమ్మ గారికి మైండ్ బ్లాక్ అయ్యింది 🙏 రామచంద్ర

  • @sudhakargouni7127
    @sudhakargouni7127 2 หลายเดือนก่อน +89

    గతంలో ఆడవారిని ఇంటికి పరిమితం చేసి పెట్టేవారు ఇప్పుడు సమాన హక్కులను బయటకు తీసుకొచ్చారు అదే ఆడజాతి వల్ల ఇప్పుడు చాలావరకు స్టేషన్లలో జైళ్లలో మగవారి కంటే ఆడవారు జైల్లో జీవితం గడుపుతున్నారు ఓ న్యాయమూర్తులు లారా మీరు వింటున్నారు ఎంతమంది తోనైనా పడుకోవడానికి కోర్టు మాకు హక్కు నిచ్చింది అని ఆమె చాలా గట్టిగా చెబుతుంది చూడండి ఎంతకు తెగిస్తున్నారు బయటకు వచ్చిన కేసులు ఇవి బయటకు రానిది ఎన్ని ఉన్నాయో

    • @kagajinaseema9338
      @kagajinaseema9338 2 หลายเดือนก่อน +5

      Meeru cheppedi nijame aame evari to aina undochhu ani matlatundi annaru. Aame evarito unta antundi vaka magaadi to ne kada. Iddaru lekunda vakkarito edi jaragadu kada. Adi gurtinchaali meeru

    • @dmouni1094
      @dmouni1094 หลายเดือนก่อน

      Edi oka rakam ga nejam a

  • @soldiersuryabhai2900
    @soldiersuryabhai2900 8 หลายเดือนก่อน +35

    ఈ సమాజం లో ఎవరికీ నమ్మాలో ఎవరికీ నమ్మకూడదో అసలు ఈ సమాజం ఇటుపోతుందో తెల్వదు.... 😮

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 9 หลายเดือนก่อน +80

    ఈ వీరనారి ముఖాన్ని పరిచయం చేయడానికి ఆమెకు ఎటువంటి అభ్యంతరం ఉండదనుకుంటాను. మరో రకంగా ప్రయాణ ప్రాంగణంలలో జేబుదొంగల ఫొటోలు పెట్టినట్లు, ఇటువంటి వారి ఫోటోలను పెట్టడంవల్ల ఆమెకూ మరియు మగవాళ్ళకు ఉపయోగం ఉంటుంది.

    • @RakshithLuckyboy
      @RakshithLuckyboy 6 หลายเดือนก่อน +2

      సూపర్ bro

    • @udaykirankodapuri9641
      @udaykirankodapuri9641 6 หลายเดือนก่อน +2

      నిజమే బ్రో ... boy's వి మాత్రం చూపిస్తారు

    • @prathapreddypeddireddy9319
      @prathapreddypeddireddy9319 4 หลายเดือนก่อน

      48:20

    • @rupinenihari1741
      @rupinenihari1741 4 หลายเดือนก่อน

      ​@@prathapreddypeddireddy9319😊9m😊a00p😊p

    • @user-ug4fs6ro2v
      @user-ug4fs6ro2v 4 หลายเดือนก่อน

      56r5​@@udaykirankodapuri9641

  • @puneethkumarvyas3102
    @puneethkumarvyas3102 9 หลายเดือนก่อน +171

    స్క్రిప్ట్ బాగుంది ఐనా ఇలాంటి ఆడవాళ్ళు కూడ ఉంటారు అని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది

    • @91rummy
      @91rummy 7 หลายเดือนก่อน +2

      Script yenti??

    • @India-h8m
      @India-h8m 7 หลายเดือนก่อน +3

      Same story Karnataka lu jargindi tumakur district lu

    • @narayana3608
      @narayana3608 7 หลายเดือนก่อน +3

      Same type of lady is one of my relative

    • @mallepulaa
      @mallepulaa 6 หลายเดือนก่อน +2

      Script ఏమి లేదు...non stop గా ఎలా మాట్లాడుతారు . continues ga ఆ అమ్మయి మాటలు విన్నారా వామ్మో బూతులు కూడా గడ గడ ఎలా మాట్లాడుతుంది....నకు ఒక అమ్మ్యాయి గుర్తు వస్తుంది .. కథర్ పాప కాకుండ ఉప్పల్ బాలు వాళ్ళతో ఒక తెల్ల పాప ఉంటది నోరు తెరిస్తే బూతులు.. నేను ఆ పాప అనుకున్న కానీ కాదులే.... చాల రియల్ గ ఉంది వీడియో... రౌడీ రాణీ అయితే వామ్మో 😂😂

    • @mallepulaa
      @mallepulaa 6 หลายเดือนก่อน +2

      Prank పాప.. దివ్య

  • @satyapriyanjalimanda149
    @satyapriyanjalimanda149 9 หลายเดือนก่อน +174

    I am working in a corporate world under huge stress environment and these videos are my stress buster😂 such a comedy show i must say

  • @Neeleshkurra
    @Neeleshkurra 4 หลายเดือนก่อน +2

    I admire the way kalyan garu and Ramya garu analyze the issues...they are really being very patient and representing best solutions possible...i admire their intelligence and logical common sense.

  • @ganithanneruganithanneru8330
    @ganithanneruganithanneru8330 8 หลายเดือนก่อน +101

    Ee voice naku youtuber divya di ala anipistundi kachitamga Divya ne anukuna valu oka like veskondi

    • @hemalatha1349
      @hemalatha1349 7 หลายเดือนก่อน +5

      Yes exactly 💯,same exact ga voice ammai dhe , andhukea channel vallu face cover chesaru,echannel lo pedha Boku program 😡😡😡😡😡😡😡😡,just entertainment show edhi,last ki broker channel iindhi edhi

    • @avinash5367q
      @avinash5367q 7 หลายเดือนก่อน +8

      male nandu voice also cbs babayi di badel raja di

    • @deekshabhakthi
      @deekshabhakthi 7 หลายเดือนก่อน +8

      అది దివ్యనె

    • @mallepulaa
      @mallepulaa 6 หลายเดือนก่อน +3

      S

    • @mallepulaa
      @mallepulaa 6 หลายเดือนก่อน

      నకు తెల్సు ఆ పాప.. కానీ దివ్య అని ఆమె పేరు ఇప్పుడే తెలిసింది... చి.. Bad lady..i hate her

  • @SrinivasReddyAmedapu
    @SrinivasReddyAmedapu 9 หลายเดือนก่อน +91

    కిలాడీ లేడి, వంద మంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటది, ఏదో ఒక reason తో అమ్మాయి అమ్మ నాన్నలను ఒక్క ఆరు నెలలన్నా జైలు లో వెయ్యండి, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ తో తర్డ్ degre ఇప్పించండి

    • @maheshbabugummadi
      @maheshbabugummadi 9 หลายเดือนก่อน +2

      Correct ✅ ga cheppuru Sir Jail 👮🚓 Aa Correct ✅✅ Vallaki

    • @mranonymous4666
      @mranonymous4666 9 หลายเดือนก่อน +2

      Adi anta script Andi NANDUTALKS Ani channel untadi chudandi same person fake video idi

    • @shekbasha7041
      @shekbasha7041 9 หลายเดือนก่อน

      This is fake video she was you making you tube videos

    • @Reddygari3558
      @Reddygari3558 5 หลายเดือนก่อน

      Please sir Jail lo veyande

    • @505suryaprakash8
      @505suryaprakash8 3 หลายเดือนก่อน

      ​@@mranonymous4666adhe kadha scripted

  • @user-iv3ub4pt3b
    @user-iv3ub4pt3b 8 หลายเดือนก่อน +42

    ఆమె డ్రెస్ మేయింటేనెన్స్ ఆమె టటోస్ చూస్తేనే అర్ధం అవుతుంది ఆమె ఎలాంటిది అనేది .... ఆమె మాటలు ఆమె ప్రవర్తన దానికి వీళ్లు ఇద్దరే కాదు చాలా మంది వుండి వుంటారు ...... వాల్లు ఇద్దరు పాపం అమాయకులు వాళ్ళని బాకరాలను చేసింది .....

  • @shaikrehana1264
    @shaikrehana1264 9 หลายเดือนก่อน +158

    స్క్రిప్ట్ అయిన reall story అయిన సమాజంలో ఇలాంటిvi chala jarugutunaie కాబట్టి అందరూ jagurutaga ఉండాలి ani ఈ program ఉద్దేశం

  • @vrkudumula5031
    @vrkudumula5031 7 หลายเดือนก่อน +59

    వయసు వున్నంత వరకే ఇలాంటి అమ్మాయిల నాటకాలు దేవుడు ఉన్నాడు అని మరచి పోతున్నారు మనసులు కర్మను ఎవరు తప్పించు కాలేరు

  • @mallikarjunaganigara9321
    @mallikarjunaganigara9321 5 หลายเดือนก่อน +2

    Respected Doctor Sir, Madam Ramya, &Madam Sreevani, I am unable to view the discussions, but I appreciate your patience

  • @lavakushar4369
    @lavakushar4369 9 หลายเดือนก่อน +57

    ఇలాంటి అమ్మాయిలు చాలా మంది ఉంటారు జాగ్రత్త.

  • @lavanyajaganlavanyajagan8368
    @lavanyajaganlavanyajagan8368 9 หลายเดือนก่อน +29

    రమ్య గారు మీరు ఇలాంటి ప్రోగ్రాం లలో మీరు ఉండి మీకున్న విలువ తగ్గించుకుంటున్నారు.

  • @gonaashok6560
    @gonaashok6560 9 หลายเดือนก่อน +30

    Never before and evar after
    wonderful message by docter kalyan chakravarthi sir

  • @user-vb8ux8zf4l
    @user-vb8ux8zf4l 7 หลายเดือนก่อน +12

    Divya and badel Raja 😅 velu edharu superga natencharu

  • @MattaShiva-v1g
    @MattaShiva-v1g หลายเดือนก่อน +1

    ❤ సార్ కళ్యాణ్ చక్రవర్తి గారు. అందుకే పురాణ కాలంలో ఆడవాళ్లు ఇంటింటికి పరిమితం ఉండాలని అన్నారు అప్పుడు. ఈ కలియుగంలో ఇప్పుడు అర్థమవుతుంది.

  • @gyvsr
    @gyvsr 9 หลายเดือนก่อน +162

    ఒక ఆడది బరి తెగించి, ఇద్దరు మగాళ్లకు " నేను మోసం చేస్తా" అని సమాధానం చెబుతున్నా, ఇద్దరు ఆడవాళ్ళు, ఇంకో మగాడు కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. అదే స్థానంలో, ఒక మగాడు, ఒక ఆడదాన్ని మోసం చేసి ఇలానే మాట్లాడుతూ వుంటే, అక్కడే వుండే అందరికీ నోళ్లు, చేతులూ లెగిసేయి. ఇది, ఈ సమాజంలో ఒక మగాడి స్థితి, పరిస్తితి.
    అందుకే రా, ఎర్రి నా మగ ఫూల్స్, ఆడదాన్ని కేవలం కోరుకోండి, వాడుకోండి అంతే కానీ ప్రేమించి, వెదవలు కాకండి ఇకనైనా!

    • @gopigudetu596
      @gopigudetu596 8 หลายเดือนก่อน +6

      అన్నా సూపర్ గా చెప్పావు.😂😂

    • @deepakjayanthi7402
      @deepakjayanthi7402 8 หลายเดือนก่อน +1

      Oka vargaaniki inspiration anna nuvvu nee suvva ki Salam ,nee guvva ki gulam 😂😂 ardhamainda raajaa

    • @azaad3094
      @azaad3094 8 หลายเดือนก่อน +6

      ఆడదాన్ని గుండెల దాకా రానియ్యకండి. మగాడు గరిక లాగా ఉండాలి, గాడిదలు వస్తాయి పోతాయి, గరిక ఎప్పటికీ కొత్త ఇగురు తో పచ్చగా ఉంటుంది.

    • @Durga_daivala
      @Durga_daivala 8 หลายเดือนก่อน +4

      Aamdharu okela undaru Aanaya

    • @Kushi2118
      @Kushi2118 8 หลายเดือนก่อน +4

      Adavalla lo cheddavallu unnaru maga valla lo cheddavallu unnaru alage iddarilo manchivallu unnaru alaa andharini anakandi sir

  • @swapnareddy7683
    @swapnareddy7683 9 หลายเดือนก่อน +53

    ఏంటి చక్రవర్తి గారు ఏంటి లాయర్ గారు మీ వ్యాలిబుల్ టైం ని ఇక్కడ వేస్ట్ చేస్తున్నారు

    • @saiakshaya9341
      @saiakshaya9341 9 หลายเดือนก่อน +5

      E programm chesenadhuku:suman tv money thisukuntaru

    • @prasadprasad6974
      @prasadprasad6974 9 หลายเดือนก่อน +3

      Money kosam sir

    • @ILovemyindianss
      @ILovemyindianss 5 หลายเดือนก่อน

      Antha scripted anukunta same voice vere episode lo undi😂😂😂

    • @user-vf3je2id1r
      @user-vf3je2id1r 3 หลายเดือนก่อน +1

      ఇదే ఆయన ఫుల్ time

  • @gypteam8832
    @gypteam8832 9 หลายเดือนก่อน +105

    ఇలాంటి ఆడవాళ్ళ మొఖం బ్లార్ చేయరాదు.

  • @golcondasmartboysrikanth9854
    @golcondasmartboysrikanth9854 8 หลายเดือนก่อน +86

    ఇదంతా మంచి డ్రామా స్కిట్ అందరూ సూపర్ గా నటించారు....good

    • @srinivasaraorao4339
      @srinivasaraorao4339 8 หลายเดือนก่อน +7

      స్క్రిప్ట్ కాదు రియల్

    • @harireddi3191
      @harireddi3191 8 หลายเดือนก่อน

      Ye sunitha nuvu asalu adadanivena mataladithe musolodu anttauvu ne age yeepdu elane uddadu nuvu a age ke vastauvu 44 years vaste old age na . West mudda

    • @prasannalakshmi1221
      @prasannalakshmi1221 6 หลายเดือนก่อน +3

      Neenu kuda really anukuntunna

    • @pavanianumala2443
      @pavanianumala2443 3 หลายเดือนก่อน

      😂

    • @gopaldasmayuri343
      @gopaldasmayuri343 25 วันที่ผ่านมา

      ఏదీ డ్రామానో. ఏది నిజమో తెలియని లోకం లో ఉన్నావా.......

  • @user-iw9es9os4i
    @user-iw9es9os4i 8 หลายเดือนก่อน +4

    లాయర్ రమ్యగారు చక్కటి మార్గాన్ని చూపిస్తున్నారు. ఇటువంటివి ఈ వేదికమీద డీల్ చేస్తున్నారు కనుకను ఇండియన్ పినల్ కోడ్ లో వీటి పైన ఏమైనా సవరణలు చెయ్యొచ్చేమో ప్రయత్నిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశ్యం. నమస్కారం.

  • @saikumarkodali5153
    @saikumarkodali5153 9 หลายเดือนก่อน +35

    ఇప్పటి వరకు ఈ షోలో చాలా మంది జీవితాలకు nayam చేసి పమిస్తున్నరు అని చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను ఇలాంటి ప్రాంక్ వీడియోస్ చేసే వాళ్ళతో షో చేస్తారు అనుకోలేదు dr కళ్యాణ్ చక్రవర్తి గారు మేడం రమ్య గారు మీరు ఈ షో నుండి తప్పుకోవడం చాలా బెటర్

    • @Learningskillss
      @Learningskillss 9 หลายเดือนก่อน +3

      Nijamey bro prank video chesey ammayi tanu

    • @maheshpadala5593
      @maheshpadala5593 8 หลายเดือนก่อน

      ​@@Learningskillssout 🛻 ûyyy

  • @ShaikHeera-lq3xf
    @ShaikHeera-lq3xf 8 หลายเดือนก่อน +19

    Divya prank pori lo chesthadi 😂😂😂😂😂😂😂😂

    • @kshivakrishna493
      @kshivakrishna493 7 หลายเดือนก่อน

      Correct

    • @venkyvaridhi5367
      @venkyvaridhi5367 หลายเดือนก่อน +1

      Avnu bro tanu Divya ne script chala bagundi kada bro

  • @sirimdx3327
    @sirimdx3327 7 หลายเดือนก่อน +17

    So much respect to Dr kalyan chakravarthy garu and advocate Ramya garu

  • @karnavictory
    @karnavictory 9 หลายเดือนก่อน +56

    ఎంతోమంది మగ వాళ్లకు ఆదర్శం యి అమ్మాయి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @graju989
    @graju989 9 หลายเดือนก่อน +13

    100% స్కిట్ ప్రకారం జరిగింది

  • @kosurukumar3317
    @kosurukumar3317 9 หลายเดือนก่อน +26

    ఆమెని police station లో పడవేసి విరగ కొడితే తెలుస్తుంది ఏమి మాట్లాడుతుంది సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉండకుండా చేయండి

    • @mallepulaa
      @mallepulaa 6 หลายเดือนก่อน +1

      Wow. చిరు 😂😂😂😂 హాయ్ ameerpet

  • @balajie6777
    @balajie6777 8 หลายเดือนก่อน +46

    Prank porilu DIVYA... em act chesinaav keko keka😂😂😂

    • @sarvamathavolga8543
      @sarvamathavolga8543 7 หลายเดือนก่อน

      Sam voice Bro 😊😅

    • @sriramguntur6004
      @sriramguntur6004 7 หลายเดือนก่อน

      S

    • @mallepulaa
      @mallepulaa 6 หลายเดือนก่อน +1

      నాకు కూడా అలాగే అనిపించింది.. ఆమె గుర్తు వచ్చింది

    • @kadarimahender5483
      @kadarimahender5483 6 หลายเดือนก่อน

      Avnu

    • @zareenashaik5111
      @zareenashaik5111 6 หลายเดือนก่อน

      S

  • @lakshmi61919
    @lakshmi61919 7 หลายเดือนก่อน +8

    మీరు చెప్పింది నిజం సార్. మాకు కూడా అలాగే అనిపిస్తుంది. స్టార్టింగ్ స్టేషన్ ఉండే తన మైండ్ అంతా పొల్యూట్ అయిపోయిందని మీరు కరెక్ట్ గా చెప్తున్నారు

  • @venkatrao531
    @venkatrao531 9 หลายเดือนก่อน +8

    CBS Babai prank pori super ga set chesaru episode.. nandu Babai money kosam Mari darunam ga Undi episode

    • @naga310able
      @naga310able 9 หลายเดือนก่อน

      Ekampuventtiser

  • @lakshmanraokorapati9636
    @lakshmanraokorapati9636 9 หลายเดือนก่อน +10

    అందరు మంచి యాక్టర్స్ గుడ్ యాక్టింగ్.మిమ్మల్ని నాటికలొకి తీసుకొవచు

  • @Okkadu1772Magadhu-yv1pe
    @Okkadu1772Magadhu-yv1pe 9 หลายเดือนก่อน +62

    Idi divya voice 100%

  • @Pradeep-qo1gk
    @Pradeep-qo1gk 8 หลายเดือนก่อน +10

    Thanks for making fun and make me laugh.

  • @vijayalakshmipr4306
    @vijayalakshmipr4306 3 หลายเดือนก่อน

    Dr garu lawyer garu super...Meeru thappa intha baga handle evvaru cheyyaleru.Meeru mee precious time opikagaa spare chesthunnanduku meeku hats off andi.

  • @mirajadhar
    @mirajadhar 9 หลายเดือนก่อน +79

    ఆడవాళ్లు అభివృద్ధి అంటే ఇదే... ఈ కాలంలో..

    • @sathyanarayanasathish831
      @sathyanarayanasathish831 8 หลายเดือนก่อน +4

      Gandhi kalalu kannadhi ide

    • @Jayapadala05
      @Jayapadala05 8 หลายเดือนก่อน +3

      ​@@sathyanarayanasathish831 😂😂

  • @satyaprasadpasala1524
    @satyaprasadpasala1524 9 หลายเดือนก่อน +27

    ఈరకముగా ఇటువంటి విషయాలు విటుంటే ఆడది అబలకాదు కామపిచాచులు ఉన్నారని అందరిని నమ్మకూడదు అందరు ఇటువంటివారు ఉండరు ఇటువంటివారివలన మం చివారికికూడా చెడ్డ పేరు వస్థుందికదా

  • @nehavasanth7579
    @nehavasanth7579 8 หลายเดือนก่อน +12

    Aah ammmai ki shathakoti vandhanaluu🙏🙏🙏🙏🙏🙏🙏🙏elanti ammai lu vundakudadhu

  • @user-yi7tm6ro2t
    @user-yi7tm6ro2t หลายเดือนก่อน

    Ma'am really your judgement is awesome

  • @deekshabhakthi
    @deekshabhakthi 7 หลายเดือนก่อน +11

    ఇది పక్కాస్రీప్టే ఆ అమ్మాయి ప్రాంక్ గర్లుదివ్య

    • @DurgaDevi-vs2vb
      @DurgaDevi-vs2vb 7 หลายเดือนก่อน +1

      Yes

    • @BollineniSitamma
      @BollineniSitamma 6 หลายเดือนก่อน

      ​@@DurgaDevi-vs2vbm!bhul bhulb Bbye

    • @BollineniSitamma
      @BollineniSitamma 6 หลายเดือนก่อน

      It's bhul crew 28:36 28:56 ని​

  • @venkatreddyalugubelli1503
    @venkatreddyalugubelli1503 9 หลายเดือนก่อน +33

    లేడీ అడల్ట్ ఫ్రాంక్ లా ఉంది. ఇది స్క్రిప్టెడ్ లా ఉంది....😇😇😇😇

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 9 หลายเดือนก่อน +13

    మగవాళ్ళు కు. బరణం ఇపించండి
    ఇదికాధ కాదు జీవితం

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 9 หลายเดือนก่อน +13

    ఇది ఒక వేళ స్క్రిప్ట్ ayena la గురించి మనకు చాలా అవగాహన పెరిగింది గుడ్ ప్రోగ్రాం నిజం చెప్పాలంటే సమాజంలో ఇలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారా

  • @ecetportal
    @ecetportal 8 หลายเดือนก่อน +5

    22:29 hilarious kalyan ji, timing varma timing

  • @patils8664
    @patils8664 8 หลายเดือนก่อน +4

    Good story
    Andarni vedavalanu chestunnaru

  • @saipadma7862
    @saipadma7862 9 หลายเดือนก่อน +20

    Anchor garu koncham silent ga and control ga matladithe baguntadi...

  • @risingsun_24
    @risingsun_24 9 หลายเดือนก่อน +5

    Vammo vammo..akada dr garu ,ramya mam n sreevani mam miku koti dandaalu...yentha patience ..chuse naaku matram aa ammayi mooti meda chal chal ani kottalanipinchindi

  • @venkatarao6122
    @venkatarao6122 9 หลายเดือนก่อน +12

    సునీత బిజినెస్ చేసింది, తల్లి దండ్రులు కూడా బిజనెస్ లో ఉన్నోళ్ళే

    • @user-zk7qs3jq5s
      @user-zk7qs3jq5s 6 หลายเดือนก่อน

      Address cheppandi Dani sangathit nenu choosta pl.

  • @mthimraj6808
    @mthimraj6808 3 หลายเดือนก่อน +8

    🎉సంసారాలు ఇంకా ఎంత బాగా సంకనాకి పోవలో ఈ ప్రోగ్రాం వల్ల అందరికి ఆదర్శం అవుతుంది...

  • @kr782
    @kr782 3 หลายเดือนก่อน +1

    కళ్యాణ్ గారికి, రమ్య గారికి, యాంకర్ గారికి సముచిత గౌరవంతో,
    Meeru ప్రశాంతంగా vundadam entha varaku కరెక్ట్ అండి. ఇలాంటి అమ్మాయిని మీరు వదలకూడదు. అబ్బాయి చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించి తాగిన శాస్తి చెయ్యాలి.

  • @babuperumandla6373
    @babuperumandla6373 9 หลายเดือนก่อน +74

    ఒకతి ప్రకాశం జిల్లా యాస,నందు గానిది కాకినాడ యాస,ఒకనిది నందిగామ యాస,యాంకర్ atitude అబ్బో, డాక్టర్ గారు,లాయర్ గారు ఈ షో నుండి ఎంత తొందరగా తప్పుకుంటే అంత మంచిది.శ్రీవాణి మిమ్మల్నీ కూడా ఏదో చేసేలా ఉంది.శ్రీవాణి ఓవర్ర్ యాక్షన్ అబ్బో ఇది కూడా ముందు వీలా బాపతే.

    • @chandrakalamadireddy5556
      @chandrakalamadireddy5556 9 หลายเดือนก่อน +2

      Edi cbs creations you tube channel athani voice laga undi kada

    • @sravankumarmanchiraju9597
      @sravankumarmanchiraju9597 8 หลายเดือนก่อน +5

      హా అమ్మాయీ prank porilu అమ్మాయీ

    • @mallepulaa
      @mallepulaa 6 หลายเดือนก่อน

      యాసలు బాగా కనిపెట్టారు.. అంతా ఆంధ్ర ప్రదేశ్ నే అని 😂😂😂😂

  • @krishnamohan3332
    @krishnamohan3332 8 หลายเดือนก่อน +4

    రమ్య మేడం మీరు ఆ మహిళ కు తెలియని విషయాలు తెలియజేస్తున్నారు.

    • @mallepulaa
      @mallepulaa 6 หลายเดือนก่อน

      అవిడ చెప్పేది మన కోసం... షో మన కోసం.. సమాజం ఇలా పాడు వడ్డది అనీ చెబుతున్నారు.. జాగర్త సుమా అని😂😂

  • @kgmanohar1746
    @kgmanohar1746 9 หลายเดือนก่อน +15

    అయ్యబాబోయ్ ఎలా వింటున్నారు ele చూస్తున్నారు ప్రత్యక్షంగా?

  • @user-py8eb2oj5b
    @user-py8eb2oj5b 9 หลายเดือนก่อน +14

    సార్ ఈ అమ్మాయి ఇద్దరు తో ఒక ఆట ఆడుకున్నది

  • @sujaypakkala1505
    @sujaypakkala1505 4 วันที่ผ่านมา

    ఇది పక్క స్క్రిప్ట్... ఈ అమ్మాయి... కి ఒక యూట్యూబ్ ఛానల్ వుంది..............

  • @mrshelby8838
    @mrshelby8838 7 หลายเดือนก่อน +2

    It’s been a while I laughed my ass off in the recent times..And this video got me again😂

  • @adiseshu2307
    @adiseshu2307 9 หลายเดือนก่อน +22

    Sir ఆ కాండిడేట్ చాలా సూపర్ గా ఉంది.

  • @ayubabyat4695
    @ayubabyat4695 9 หลายเดือนก่อน +24

    ఇలాంటి దానికి సరైనోడు తగలకుంటే ఇది లైన్ కరెక్ట్ గా నడవదు

    • @karnavictory
      @karnavictory 9 หลายเดือนก่อน

      లైన్ దాటిన తరువాత ఎంతమంది తగులుకున్న వేస్ట్ భయ్యా

    • @bkrnumeric
      @bkrnumeric 9 หลายเดือนก่อน

      Bro she expected 2 to 3 times , suresh more than expected 5 times . That's y she is not accepting. Sarainodu Suresh a

  • @Rihansidaanvisri
    @Rihansidaanvisri 9 หลายเดือนก่อน +9

    Ma Kalyan garu ilanti programs chesi chesi open ayipothunnaru Baga ..

  • @ayalasomayajulavenkatsubra6636
    @ayalasomayajulavenkatsubra6636 8 หลายเดือนก่อน +10

    High class drama 😊

  • @kvijayp2785
    @kvijayp2785 9 หลายเดือนก่อน +7

    ఇవన్నీ చూస్తుంటే పెళ్ళిళ్ళు అవసరమా అని అనిపిస్తుంది

  • @prabhakarreddymukkara4241
    @prabhakarreddymukkara4241 8 หลายเดือนก่อน +5

    Good program

  • @RaviKumar-sh9ku
    @RaviKumar-sh9ku 8 หลายเดือนก่อน +14

    Not sure it's true story or not, but full time pass😂😂😂

    • @singamnani5887
      @singamnani5887 8 หลายเดือนก่อน

      అది 9తార voice

    • @logalapulavanya2111
      @logalapulavanya2111 7 หลายเดือนก่อน

      Idhi fake script bro a ammai telugu prank star channel lo undhi chudu okasari 😅

  • @kosurivijayakumari864
    @kosurivijayakumari864 8 หลายเดือนก่อน +3

    Exactly correct sir. Parent support vuntundi. A laanti ammalu vunnaru sir strict cheyyandi sir.

  • @sravann1114
    @sravann1114 4 หลายเดือนก่อน

    Fantastic doctor garu... Super analysis 👌👍

  • @ksrinivas4075
    @ksrinivas4075 8 หลายเดือนก่อน +74

    పరువు గల మీకు ఇలాంటి ఇంటర్వ్యూలు తీసుకోవడం అవసరమా

    • @sathishshiva7538
      @sathishshiva7538 8 หลายเดือนก่อน +6

      Avasarame manaku telise inni unnayi ante telyaka enni jaruguthunnayo

    • @user-xv2fo1yb6k
      @user-xv2fo1yb6k 8 หลายเดือนก่อน

      ​@@sathishshiva7538pwd😊

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 8 หลายเดือนก่อน +4

      అవసరమే! రేటింగ్స్ మీరు ఇస్తారా? ఒక పదేళ్ళ క్రితం వరకూ ఈటీవి కి ఒక గౌరవ స్థానం వుండేది.ఎప్పుడైతే జబర్దస్త్ మొదలుపెట్టారో ఆ రోజే దిగజారిపోయింది.రామోజీకి డబ్బే ముఖ్యం.టీవీ స్టూడియో ను రంకు కొంపలా తయారు చేశాడు

    • @muraleesure2702
      @muraleesure2702 8 หลายเดือนก่อน +1

      చాలా అవసరం, ఇలాంటి మోసగత్తెలను బయట పెట్టాలి

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 8 หลายเดือนก่อน

      @@muraleesure2702 ఏమీ కాదు.కొన్ని fabricated stories కూడా వుంటాయి.అందుకే Culptrit ముఖం చూపరు, voice కూడా మార్చుతారు రేటింగ్స్ కోసం.ముఖం చూపకపోతే News చదివినట్లు అయ్యింది కానీ ఇతరులను మోసం చేస్తూనే వుంటారు.

  • @parameswararaotheru944
    @parameswararaotheru944 9 หลายเดือนก่อน +12

    వినలేక పోతున్నాము

  • @santhichinni404
    @santhichinni404 9 หลายเดือนก่อน +38

    Divya matram acting matram vere level bayya

    • @venkatarao6122
      @venkatarao6122 9 หลายเดือนก่อน +1

      You are wrong thought, it is real story

    • @user-od1rj9xx3x
      @user-od1rj9xx3x 9 หลายเดือนก่อน +5

      Yes AA ammai chethiki tattoo kuda vundi Divya Lage అనిపిస్తుంది

    • @NaveenKumar-dp8rq
      @NaveenKumar-dp8rq 9 หลายเดือนก่อน +1

      Vallu kuda amenu vadukunnaru swardaniki

    • @NithyasKitchenWorld
      @NithyasKitchenWorld 9 หลายเดือนก่อน +2

      S aa ammai Divya

    • @jaikcr...jaipadmanayakavel9662
      @jaikcr...jaipadmanayakavel9662 9 หลายเดือนก่อน

      ​@@NithyasKitchenWorldfrommm

  • @NagaRaju-zq2pe
    @NagaRaju-zq2pe 8 หลายเดือนก่อน +2

    John(యోహాను సువార్త) 3:17,18
    17.లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.
    18.ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పుతీర్చబడెను.

  • @chanduj7643
    @chanduj7643 9 หลายเดือนก่อน +50

    ఈ show లో యాంకర్ కరెక్ట్ గా లేరు
    1st యాంకర్ తీసివేయండి please

    • @3veni431
      @3veni431 9 หลายเดือนก่อน +3

      Yandhuku

  • @varaprasad8018
    @varaprasad8018 7 หลายเดือนก่อน +1

    సూపర్ గా చెబుతున్నారు Medam garu

  • @crazyboysss7572
    @crazyboysss7572 9 หลายเดือนก่อน +29

    అబ్బా అబ్బా థ్రిల్లర్ సినిమా ని తలపిస్తుంది ఈ ఎపిసోడ్ లో. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉంది.ప్రాంక్ పోరీలు. దివ్య వాయిస్

    • @yelisettisatish8556
      @yelisettisatish8556 9 หลายเดือนก่อน +6

      వాడు నందు బడేల్ రాజా

    • @arunaalladi4214
      @arunaalladi4214 9 หลายเดือนก่อน

      అవును నిజమే 👍👍

    • @teppallagunavathi9721
      @teppallagunavathi9721 9 หลายเดือนก่อน

      100/.

  • @yelisettisatish8556
    @yelisettisatish8556 9 หลายเดือนก่อน +82

    నందు బడేల్ రాజా స్క్రిప్ట్ బాగుంది

  • @mahaads8807
    @mahaads8807 9 หลายเดือนก่อน +18

    దాని విడియో పెట్టండి వేరె మగాల్లు జాగర్త పడతారు...

  • @luckysatish3116
    @luckysatish3116 7 หลายเดือนก่อน +12

    Cameraman be like : Yamma Em feel vundi mama eeda 😂😂

  • @bindukommalapati1723
    @bindukommalapati1723 หลายเดือนก่อน +1

    Inta బరితెగించిన ఆడదాన్ని నా జీవిత కాలంలో చూడలేదు వామ్మో 🙏🙏🙏🙏🙏 తల్లీ నీ లాంటిది e సమాజం లో ఇంకెవరూ ఉండరేమో😮😮

  • @ellarajaraoyeedi2331
    @ellarajaraoyeedi2331 8 หลายเดือนก่อน +33

    ఇది నిజంగా జరుగిన సంఘటనలా? కేరెక్టరలని సృష్టించి చూపించుచున్నారా! అని అనిపిస్తుంది ఇలాంటివి ప్రసారం చేయడంవల్ల సమాజం బ్రష్టు పట్టి పోద్ది

  • @mahipalmittapally684
    @mahipalmittapally684 9 หลายเดือนก่อน +36

    ఈ వాయిస్ దివ్య లాగా వున్నది

    • @user-vf3je2id1r
      @user-vf3je2id1r 3 หลายเดือนก่อน

      Divya ne

    • @user-bn9fl7gh7l
      @user-bn9fl7gh7l 2 หลายเดือนก่อน +1

      దివ్య ఎవరండీ

    • @plssupporttoallinonerajuth6518
      @plssupporttoallinonerajuth6518 2 หลายเดือนก่อน

      Prank porilu youtube chanel ammayi voice

    • @ravilakshmi9089
      @ravilakshmi9089 หลายเดือนก่อน

      ❤❤❤❤​@@user-vf3je2id1r

    • @subrahmanyamvedula393
      @subrahmanyamvedula393 หลายเดือนก่อน +1

      ​ ప్రాంక్ పాపలు అందులో ఉంటది

  • @gantaraju1425
    @gantaraju1425 9 หลายเดือนก่อน +18

    ఏమండి..మోపోయిన నోళ్ళుపేసుచూపించకండి.మొసం.చేసినవాళ్ళను.తప్పనిసరిగా.వాళ్ళనుచూపించాలి.ఏదరోళ్ళు.ఏవ్వరూ.మొసపోకుండా.ఉంటారు.అనిఅనుకుంటున్నాను

  • @nv_thalia
    @nv_thalia 8 หลายเดือนก่อน +8

    Hats off to psychologist analysation

  • @kanipedaraveendrababu6
    @kanipedaraveendrababu6 หลายเดือนก่อน +1

    శ్రీ వాణి మేడమ్ భార్య హక్కుల గురించి తెలుసుకున్నారు 😂😂😂😂😂😂

  • @user-hm1uz1el2o
    @user-hm1uz1el2o 9 หลายเดือนก่อน +7

    You tude divya i think same voice

  • @yamunaprasadraju533
    @yamunaprasadraju533 9 หลายเดือนก่อน +28

    ఈ వాయిస్ ఎందుకో నాకు ప్రాంక్ పోరిలు అమ్మాయి లాగా ఉనది

  • @SrinivasSrinuvas-bw9ei
    @SrinivasSrinuvas-bw9ei 9 หลายเดือนก่อน +15

    డాక్టర్ గారు కరెక్టుగా చెపారు

  • @annapurna6462
    @annapurna6462 8 หลายเดือนก่อน +1

    Namaste mee iddri judjess ki. Chala baga chepparu

  • @SupriyaKallepalli-li2uv
    @SupriyaKallepalli-li2uv 9 หลายเดือนก่อน +15

    Eppati varaku vachina videos anni chusi nijamey anukunna nannu mosam cheysaru cheeting 😢😢😢😢

    • @kavithaprakash5694
      @kavithaprakash5694 9 หลายเดือนก่อน +2

      Padhandi e show veldham cheeting chesaru ani justice kavali ani adugudham sis😀😀😀

  • @malathik9100
    @malathik9100 9 หลายเดือนก่อน +10

    Well said Sir
    You have given great message to people

  • @Satyanarayanarelangi-st4lo
    @Satyanarayanarelangi-st4lo 7 หลายเดือนก่อน +5

    ఇలాంటి ఆడవాళ్ళ రక్షణ కోసం మరిన్ని చట్టాలు రావాలి.

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 3 หลายเดือนก่อน +1

    మన‌ సమాజంలో నైతిక విలువలు ఎలా దిగజారి పొయ్యాయో ఇక్కడ వీక్షిస్తున్న వీరి కథ పెద్ద వుదాహరణ.

  • @user-sv5oo4fl9b
    @user-sv5oo4fl9b 5 หลายเดือนก่อน +1

    Sir super Challabangvudi upi newe

  • @eswarammab766
    @eswarammab766 9 หลายเดือนก่อน +8

    Idi Divya voice 100%
    M acting m acting 😱

    • @LakshmiLakshmi-uc9hv
      @LakshmiLakshmi-uc9hv 8 หลายเดือนก่อน

      S🙄🙄🙄andi nenu kuda అదే చెప్పను దివ్య ne🙆‍♀️🙆‍♀️🙆‍♀️ప్రాంక్ porilu🙄🙄🙄ఛానెల్ akka🤭🤭🤭🤭

  • @UpscTopper-so5uu
    @UpscTopper-so5uu 9 หลายเดือนก่อน +72

    Super script.. anchor sreevani expressions are telling easily..

    • @failingmasters2434
      @failingmasters2434 9 หลายเดือนก่อน +1

    • @SeeraNandini
      @SeeraNandini 9 หลายเดือนก่อน

      Yes deni voice TH-cam lo evarido la undi

    • @padmasald8545
      @padmasald8545 9 หลายเดือนก่อน +2

      Ledhu nandu is the you tube channel member

    • @alwayssmile9017
      @alwayssmile9017 8 หลายเดือนก่อน

      Yess ,badel raja nandu​@@padmasald8545

  • @sulupolineni4380
    @sulupolineni4380 9 หลายเดือนก่อน +4

    Ramya mam మీరు ఇంత cool గా ఉంటార mam

  • @akhilkreshi7981
    @akhilkreshi7981 6 หลายเดือนก่อน +2

    10laks, 15laks, మొఖలా వీళ్ళవి స్క్రీప్ట్ అదిరింది 😂😂

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 5 หลายเดือนก่อน

    Super Dr. Kalyan chakravarti Garu last lo miru Matladina Dialogues very super , suresh money Raavu endhukante 5 years vadu kunnadu Next Nandhu mosam chesi marriage Chesukunnadu athani money kuda ravu Mukygga cheppalnte adhi BARI TEGINCHINA ADTHI. ameku ofter Thelsthu ndhi life ante emito. Madam Ramya Garu judgement super Tq dr. Garu and srivaani garu, Ramya garu. 🙏🙏🙏

  • @dhanunjay99
    @dhanunjay99 9 หลายเดือนก่อน +4

    Super

  • @rajpidugu1901
    @rajpidugu1901 9 หลายเดือนก่อน +9

    there is a different between man and animal, but here is no . Sorry to say ,so sad 😭😭