చాలా చక్కటి విశ్లేషణ చేశారు, ధన్యవాదములు. నా మనసులోని ప్రశ్నలను మీ ద్వారా విన్నందుకు సంతోషంగా ఉంది. రామయణ కథను పోల్చడం వింతగా ఉంది. శ్రీరామ్ గారు అవధాని గారు క్షమాపణలు చెప్పవలసిన విధం గురించి చెప్పినపుడు తాను ఎంత దిగజారిపోయాడా అనిపించింది
AnataSriram ku THOKA Perigindhi.Cinemavalla valla Dabbu Laban baaga vasthundhi.GARIKAPAATI Varivalla vaaniki Labam yemundhi.Andukay chiranjeevi ke BAJANA .He has forgotten his past Life. Aandukay chiranjeevi ke taalam, Mandela tho BAJANA.Am I correct?
ans సాహిత్య వేత్త కాదు only సినిమా పాటలు రాసేవాడు (రచించే వాడు అనికూడా అనకూడదు. ) కొన్ని పదాలు గరికి పాటి వారి లాంటి వారు రచించిన కొన్ని కావ్యాల్లోనుంచి కొన్ని పదాలను ఎంచుకుని పాటల రూపం లో పెట్టి డబ్బులు సంపాదించుకునే వాడు.
అనంత శ్రీరామ్ గారు ఒక చిన్న చిత్ర వచన గేయ రచయిత.. గరికపాటి మహోన్నత శిఖరము సాహిత్యంలో ముఖ్యంగా అవధానం లో . ఓ మహా అవధానిని గుర్తించ లేదు అంటే అనంత శ్రీరామ్ ఏ పాటి సాహితీ వేత్తో అర్దం అవుతుంది
@చంద్రశేఖరుడు... ఒక వేళ నేను నీకంటే ఎక్కువ ప్రతిభ ఉన్న వాడిని అని నిన్ను అందరిముందూ కించపరిస్తే అది తప్పా, లేక ఒప్పా మహాశయా? నువ్వు ఊరుకుంటావా?..తిరిగి తిడతావా?.. లేక తిరగబడి కొడతావా? ఏంచేస్తావో తెలుసుకోవాలని ఉంది..
అయ్యా నేను ఉభయులను ఎవరినీ తప్పు పట్టడం లేదు.. శ్రీరామ్ వాక్యాలను తప్పు పట్టాను.. చిరంజీవి గారి స్థాయి పెంచడానికి గురువు గారిని కించ పరిచేలా మాట్లాడాల్సిన అవసరము లేదు . ఎవరి రంగంలో వారు ఘనాపాటి.. ప్రతి ఒక్కరూ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు ధర్మ మార్గంలో.. ధన్యవాదాలు.. ఇదే నా స్పందన
ఏది దొరుకు తుంద అని చుసే వాళ్ళకి ,ఇలానే అనంత శ్రీరామ్ కూడా మాట్లాడాడు,ఆ నిరుపమ అనే anchor కూడా ఫోన్ లో గరికపాటి వీడియో చూపి మరీ ఓ రెచ్చి పోతోంది,ఆయన అన్న దాంట్లో తప్పు ఏముంది అసలు వివాహిత అయి న స్త్రీ అలంకారం ,అందం మొత్తం తన భర్త కోసమే కదా,వీధి లో వాళ్ళ కోసం కాదుగా.
అనంతశ్రీరామ్ సినిమా ఇండస్ట్రీ లో కాకా పదితున్నాదేమో అనిపిస్తోంది. ఈ పూర్తి ఎపిసోడ్ లో చిరంజీవి స్పందించక పోవడం అతని విజ్ఞత కే వదిలెయ్యాలి. సినిమా లో ఒక స్థాయి ఉండవచ్చు. అంత మాత్రాన సహస్రవధాని కాలి గోటికి కూడా సరిపోడు
@@gnanaanveshana చా labaagaacheppaarandi ఆయన ఎంత goppapanditudu? ఆయనవయసుకన్నా మర్యాద ఇవ్వా లికదా అయినా వారు ఏమితప్పుగమాట్లాడెరు ఇంకానాకుఎన్నోచెప్పాలనిఉంది కానినేనుఎక్కువ టైప్ చెయ్యలేను
@@lakshmivisala6658 అవును కామెంట్ రాయడంలో నేను తొందర పడ్డాననిపిస్తోంది. ఆనాటి కార్యక్రమం లో వేదిక మీద " మంగళ శాసనములు " ఇవ్వమని గరికపాటి వారిని ఆహ్వానించిన తర్వాత Selfie కార్యక్రమాలను ప్రోత్సహించడము కూడదు కద ! అప్పుడు చనువుగా.పెద్దరికం వహించి గురువుగారు చెప్పిన మాటలలో తప్పేముంది ? ఈ విషయము తెలిసి కూడా శ్రీరామ్ మరియు నాగబాబు గారు అలా మాట్లాడడం సిగ్గు చేటు.
@@PushpaLatha-vj2in ఏముంది,కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం, ఓ విధంగా అలై బలై ఓ పొలిటికల్ వేదికగా,కుల పిచ్చి,వేదికగా, దురభిమానపు వేదికగా తయారై ఓ పండితుని అభాసుపాలు చేసి అవమానించింది.
అనంత శ్రీరాం గరికిపాటి నరసింహారావు గారి పై చేసిన వ్యాఖ్యలు వింటే నాకు దాదాపు 60 సంవత్సరాల నాటి సినిమా పాట గుర్తొచ్చింది. అది రాజనందిని సినిమాలోనిది. ఆ పాట ఏమిటంటే " కొమ్ములు తిరిగిన గొర్రె పొటేలు కొండను గుద్దితె, కొండకు చేటా గొర్రెకు లోటా చెప్పర దేవా సాంబశివా కనువిప్పర దేవా సాంబశివా " . ఇందులో గొర్రె ఎవరో, కొండ ఎవరో చెప్పనక్కరలేదు.
బలేగా జ్ఞాపకం వచ్చింది.రెండు ముక్కలు రాశాడో లేదో ,ఒక ప్రముఖ ప్రవచన కారుడి పట్ల అంత దిగజారుడు మాటలా.కాకా పట్టాలంటే వేరే పుంత చూసుకోవాలి గాని .గడ్డి పరక చేతికిస్తే తుదిఎదో మొదలు ఎదో తెలియని వాళ్ళు కూడా కారుకూతలు కూశారు .
Wonderful... You are really Great Sir. మీలాంటి విశ్లేషకులు సమాజానికి చాలా అవసరం సర్. ఇటువంటి సందర్బంలో తప్పనిసరిగా మీరు స్పందించవలసింది కోరి ప్రార్థిస్తున్నాను... సర్ 🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు... అడగవలసినవి చక్కగా మర్యాదగా అడిగారు... తెలుగు వారి గౌరవాన్ని, నిలబెట్టారు. ధన్యవాదములు.... 🙏🙏🙏🙏 అనంత శ్రీరామ్, అంతులేని మేధావిని అనుంకుంటున్నాడేమో మరి, లేక అభిమానులు సినిమావాళ్ళకే ఉంటారని భ్రమ కావచ్చు... కానీ... మా లాంటి వాళ్లము.... అటు చిరంజీవి గారిని అభిమానిస్తాము.... అంతకంటే ఎక్కువగా గరికపాటి గారిని పూజిస్తాము... అనంత శ్రీరామ్... జవాబు.. చెప్పాలి.... సుమన్ టీవీ వారు నిరూపమని తొలగించాలి.... This is my demand..... జై గారకపాటి....🙏🙏 జై చిరంజీవి....🙏🙏
వాళ్ళ రంగాల్లో ఇద్దరూ గొప్పవారే. ఆరోజు సంఘటన కొంచెం గరికపాటి గారికి ప్రతికూలంగాను, చిరంజీవి గారికి అనుకూలంగానూ ఉంది. అయితే కొంతమంది గరికపాటి గారిని అంతకుమించి ట్రోలింగ్ చేశారు. అదికూడా అతిగా ఉంది. ఏదైనా సామాన్యులు నేర్చుకోవలసింది మాట ఎంత విలువ గలదో అని.
@@kadapasvlog2065 మంగళ శాసనములు ఇవ్వమని గరికపాటి వారిని వేదికపై అహ్వానించిన తర్వాత అపరిపక్వ మైన SELFIE పనులను । Continue చెయ్యడం అహంకారం కాదా ? ఆధ్యాత్మిక రంగంలో నిష్ణాతులు అయిన"" గరికపాటి వారి స్థాయి " సినీ రంగ నిష్ణాతులు కన్నా ""వెయ్యి రెట్లు" గొప్పది. చిరంజీవి గారు మంచి స్వభావము గల వారే, కాని ఆ సమయం లో తప్పు జరుగుతుందన్న ఆలోచన అతనికి రాలేదని చెప్పండి.
@@swathik4059 నిరుపమ గారు మీడియా ఛానల్ ఓనర్ ని ఆనందపరచడానికి మాత్రం అలా పనిచేశారు. శ్రీరామ్ గారు తనకు పాటల బేరం చక్కగా సాగాలంటే చిరంజీవి గారి ఛత్రఛాయ అవసరం. నాగబాబు గారు అన్న పాప్యులారిటీకి మరింత ఉత్సాహం కనపడ్డం కోసం ఒక ఆధ్యాత్మిక గురువర్యులకు అసూయ కలిగిందన్నారు. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ మాట అంటారా....పోన్లెండి చిన్నపిల్లలు, తల్లి దండ్రుల ట్రైనింగ్ వారి ఇష్టం!
అనంత శ్రీరాం తప్పేమీ లేదు. ఎందుకంటే అతను సినిమా వాళ్ళు చంకనాకి బతికే మనిషి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటి ఏమిటంటే ప్రజలు సినిమాలని పోషిస్తున్నారు. సినిమా వాళ్ళు ప్రజలను పోషించడం లేదు.
మీలాంటి పండితులు, సంస్కారులు అలా మాట్లాడకూడదు గురువు గారూ...ఒకవేళ ఎవరైనా పామరులకు ఒళ్ళు మండిందంటే... "నువ్వు ఆ గరికపాటి గాడి గుద్ద నాకి బతుకుతున్నావారా లత్తుకోర్?" అని అడగగలరు...గమనిస్తారని ప్రార్థన!🙏
You are absolutely correct. చిరంజీవి తెలుగు సినీ ఫీల్డ్ లో ఎంతటి అగ్రసేర హీరో అయినప్పటికినీ పరాన్న బుక్కు. స్వయంపోషకుడు కాడు. అంటే ఇతరుల పె ఆధారపడి బతికే వాడు. ప్రేక్షక దేవుళ్లు లేనిదే చిరంజీవి లేడు. కాని గరికపాటి నరసింహారావు గారు అలా కాదు. సరస్వతీ దేవీ అనుగ్రహానికి నోచుకొన్న అసాధారణ పండితుడు. చిరంజీవి అంతటి నటులు మరియు అంతకు మించిన నటులు ఎంతో మంది కలరు. గరిక పాటి వంటి వాడు. నభూతో న భవిష్యతి.
అవునండి చాలా బాగా మాట్లాడారు ఆ యాంకర్ శ్రీరామ చాలా చాలా ఇష్టం సారంగ గరికపాడు గారి నిందించారు నాకు చాలా బాధేసింది ఇప్పుడు మీరు ఎలా మాట్లాడినందుకు ధన్యవాదాలు
చాలా చక్కగా వివరించారు. చిరంజీవి గారి అభిమానానికి ఇంకా నాకు సినిమాలకు పాటలు వ్రాసే అవకాశం చిరంజీవి గారి ద్వారా సంపాదించడానికి ఎంత కైనా దిగజారి మాట్లాడతారు అనేదానికి అనంత శ్రీరామ్ మాట్లాడిన మాటలే ఉదాహరణలు
ఈ రోజుల్లో అన్ని రంగాల్లో ప్రతిభ వున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ garikipati గారి లాంటి పండితులు అరుదుగా వుంటారు. అలాంటి వారు చెప్పే ప్రవచనం నేటి సమాజానికి, యువతకు చాలా అవసరం.
@@b.varaprasad6257 తప్పండీ అది సామాన్యుడికి మాత్రమే అవసరం...వారు ప్రత్యేకం కనుక ఇంగితం బీరువాలో దాచిపెట్టి బయటకు వెళతారు..మీరూ..నేనూ అడగకూడదు..ఎందుకంటే వారు మహా పండితులు, సహస్రావధానం చేశారు, గురుస్థానంలో ఉన్నారు...ఇంకా చాలా ఉన్నాయి..మర్చిపోయాను..ఆయన శిష్యులకు అయితే కంఠతా వచ్చు..టకటకా చెప్పేస్తారు..
సరిగ్గా చెప్పారు. చిరంజీవి గారి గొప్పతనం గురించి అందరికి తెలిసిందే. కాకపోతే గరిక గొప్పతనమే ఎవరికీ తెలీడం లేదండి! గరికపాటివారి పాండిత్యం ఒకరు నేర్పించింది కాదు, వారి ప్రజ్ఞాపాటవాలకు ఏ ఒక్కరు కారణభూతులు కారు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే!
చిరంజీవిని మోసే బ్యాండ్ బాజా బ్యాచ్ లో అనంత ఒకడు. ఇతనికి ఉన్న పరిజ్ఞానం గరిక పాటి వారిని విమర్శించ డానికి చాలదు. విమర్శించే ప్రతివాడికీ అక్కడ పూర్తి గా ఈమిజరిగిందో తెలుసుకుని మాట్లాడే ఓపిక లేదు. చిరంజీవిని పొగడడానికి ఇతరులను అవమాన పరిస్తే చాలు అదే వారి అజెండా. చిరంజీవి గారికి వారి అన్నదమ్ములు చాలు పరువు తీయడానికి. అసలు తగువంతా నాగబాబు ట్వీట్లతో అభిమాన సంగాలను రెచ్చగొట్టడం వల్ల వచ్చింది కదా! మంగళా శాసనం కి అర్ధం తెలియని వారికి గరికపాటి వారి విలువ ఎం తెలుస్తుంది?
ఆ మంగళ శాసనం చెయ్యమన్న వ్యక్తి దత్తాత్రేయుల వరకు చెప్పాలని ఇంకి జ్ఞానం లేకపోవడం మీ గా & బ్యాండ్ బ్యాచ్ కి అభిమానులకి నిదర్శనం మీరు కుల పిచ్చి లో ఉన్నారు కాబట్టి అన్నాతమ్ములు మాటలు ఎత్తుకుంటున్నారు,, అంతమంది వేలమందిలో ఎంత సహనం గా ఉందా లో తెలియకపోవడం మీ గరికిపాటి గారికి చెల్లు
బ్రాహ్మణాలను కించపరచడం చాలా తేలిక. అన్న ఎవరు మాట్లాడారు కదా. అదే కాపు వాళ్ళు అయితే వెంటనే 100 మంది వస్తారు మాట్లాడానికి. చెంజీవి అంటే అన్ని రోజులు గౌరవం ఉండేది, ఫ్యాన్ కూడా. కానీ ఈ విషయం చూసాక వాళ్ళ ఫ్యామిలీ అంటేనే మాకు నచడం లేదు. చీర గారు మాట్లాడకుండా ఇంట్లో వాళ్ళ తో matladutunnadu. తను మంచివాడిగా ఉండాలి కదా , అందుకని. Boycat మెగా ఫ్యామిలీ
మీ విశ్లేషణ చాల చక్కగా, హుందాగా వుంది గురూజీ. అనంత శ్రీరాం, ఛోటా మరియు RGV లాంటి వారు పరాన్నజీవులు కనుక వారికెవరు జీవనాథారులో.. వారిని ఎగరెయ్యడానికీ, పొగడ్డానికీ పోటీ పడడంలో .. ఎదుటివారి విద్వత్తు తెలుసుకోలేక..ఒళ్ళు బలిసి మాట్లాడారు. సినిమాల్లో నాలుగు అవకాశాలిస్తారని ఆశ. కానీ..గరికపాటి గారు ఘనాపాటి..స్వయం ప్రకాశకులు..గురుతుల్యులు. అటువంటి వారిని గౌరవంచుకోలేని ఇటువంటి వారిని అతి హీనమైన ప్రాణులతో పోల్చినా.. అవి సిగ్గుతో తలవంచుకుంటాయి.
గురువు గారు, మీరు బాగా అడిగారు. బాహుభాషా కొవిదుడైన శ్రీ గరికపాటి గారిని సినిమా వాళ్ళు అవమానించారు. కనుక సాహితీ ప్రియులందరూ ఈ విషయంలో త్రీవంగా ఖండించాలి.
అనంతశ్ర్రీరామ్ ..గరికపాటి ని గడ్డితో పోల్చాడు అంతవరకే...చిరంజీవిని శ్రీ రాముడితో పోల్చలేదు..సరిగా బుర్ర ఉపయోగిస్తే తను చెప్పింది అర్ధం అవుతుంది.. శ్రీ రాముడు ప్రయోగించిన గరిక శక్తి ఎలా అయితే తన స్వంతం కాదో...గరికపాటి పాండిత్యం కూడా స్వంతం కాదు భగవదనుగ్రహం వల్ల వచ్చిందని గ్రహించి మిడిసి పడడం ఆపమని చెప్పాడు.. గరికపాటి చిరంజీవి వల్ల పైకివచ్చాడని చెప్పలేదు..ఇతరుల తప్పులు వెదకడానికి వెచ్చించే సమయంలో సగం చెప్పిన విషయం అవగాహన చేసుకోవడం మీద పెడితే కొత్త వివాదాలు రాకుండా ఉంటాయి.
ఆ గుడ్డి అనంత శ్రీరామ్ గాడు గరిగిపాటి ఏక్ అంటే వెంట్రుక కు సరిపోడు అలాంటివాడు గరికపాటి గారిని గడ్డితో పోలుస్తాడా గుడ్డి నా కొడుకు పెద్దోడు డబ్బు ఉన్న వాడు అంటే చాలా గొప్ప ఈ జనానికి చిరంజీవి గారిని బాధ ఈ గుడ్డి నా కొడుకు ఎందుకంట
గరికపాటి గారు మహోన్నత వ్యక్తి. గరికపాటిగారి కాలిగోటికి కూడా ఈ సినిమా వెదవలు సరిరారు. నేటి సినిమాల వల్లనే సమాజం చెడిపోతుంది. మరికొన్ని సంవత్సరాలలో సినిమాలకి విలువ తగ్గిపోతుంది అని ప్రథమ్ అనే సంస్థ సర్వే చెబుతోంది.
అనంత శ్రీరామ్ ఒక అవివేకి. అజ్ఞాని, మూర్ఖుడు, భజనపరుడు, బూతు పాటల సృష్టికర్త, కుల పక్షపాతి, చిరంజీవి భజన సంఘం. చిరంజీవికి direct గా మాట్లాడే గట్స్ లేక ఇలాంటి చెంచాగాళ్లతో మాట్లాడిస్తున్నాడు. గరికిపాటి వారికి ఉన్న పాండిత్య ప్రతిభలో ఆణువంతు కూడా అనంత్ శ్రీరామ్ కు లేదు. చిరంజీవికి అంత కన్నా లేదు.
సంఘటనను, అనంత శ్రీరాం గారి " ఉవాచ " ను, చాలా బాగా,తులనాత్మకంగా, నిష్పక్ష పాతం గా విశ్లేషించి , శ్రీరాం గారికి ప్రశ్నలు సంధించిన మీ తీరు అభినందనీయం . నిజానికి చాలా మంది మనసుల్లో మెదిలే సందేహాలనే మీరు వ్యక్తపరిచారు. ---- " క్రి వ్"
Good Analysis by observing principles of equity, fair play and justice. Garikipativaru Apara Saraswatiputrudu. Alanti Varini Avahelana cheyadamu bhavyamu kaadu. At the cost of repetition an excellent analysis with purity of mind and thought and expression. K.Janaki Rama Rao Retd. Sr Civil Judge
అవమానం కాదు అసూయతో వచ్చిన కోపం నేను గొప్ప నేను పెద్ద నేను ఎక్కువ అనే భావనలో పుట్టేది కోపం అసూయ , దానికన్నా పెద్దది ఎన్ని వేదాలు చదివితే ఎన్ని ప్రసంగాలు చేస్తే మాత్రం ఏమిటి అహం ఉన్నప్పుడే అన్ని కుప్ప కోల్పోతుంది. చిరంజీవి సహనవంతుడు కాబట్టే ఈ వేదాలు తెలియకపోయినా ప్రసంగాలు ఇవ్వకపోయినా అందరిలో గొప్పగా నిలబడ్డాడు. గరికపాటి వారికి చిరంజీవికి వినయ విధేయతలో ఉండే తారత్యం అదే. నేను బ్రాహ్మండని అహం లోంచి పుట్టింది కోపం అక్కడ
@@srimannarayana6916 ఒకే వృత్తి ,ఒకే రంగము ఉన్నవారు అయితే అసూయ పడ్డ రంటే అర్థముంది. సభా నిర్వహణకు ప్రణాళికలో ఒక్కక్కిరికి కొంత కొంత సమయం కాటియించ బడుతుంది.దాన్ని ఎవరు పాటించక పోయినా తప్పే.ఆ విషయం గ్రహించాలి చిరంజీవి గారు.మంగళా శాసనముకోసం దత్తాత్రేయ గారి ఆహ్వానం మేరకు గరిక పాటివారు వెదికనలంకరిచారు .ఒక మహా పండితుడు వేదిక పై నుండగా చిరంజీవి గారు సెల్పీలను నిలిపి వేయడం అనివార్యం.అసలు అటువంటి గందరగోళ సభలకు గరికపాటి లాంటి పండితుడు,లేదా ఏ కులస్తుడైనా హాజర్ రవ్వటం మొదటి తప్పు. సభ ను సక్రమంగా నిర్వహించ లేక పోవడం మరో తప్పు.కులాలను ఎత్తి చూపుతూ కామెంట్లు పెట్టడం లాంటివి చేయడం మరీ పెద్ద తప్పు .ఇప్పటికే కుల రాజకీయాలతో మన రాస్ట్రం బురద గుంటలో ఉంది.దాని వలన మనం సాధించేది ఏమిటి .అభిమానము. ఉండవచ్చు దురభిమానం తగదు.🙏
అనంత శ్రీరామ్ నీ పాటల వల్ల నీ మాటల వల్ల సమాజానికి తెలుగు జాతికి ఒరిగింది లేదు జరిగింది లేదు మహనీభావుడు గరికిపాటి వారి ప్రవచనాలు వల్ల చాలా నేర్చుకున్నాం చాలా తెలుసుకొన్నాం బ్రస్టు పట్టిన సమాజాన్ని రిపేర్ చేస్తున్న మహోన్నతుడు ఆయన అలాంటి వారిని నువ్వు పిచ్చి పిచ్చి కూతలు కూయడం సరికాదు నీకు కళ్ళే వంకర అనుకున్నాము సమాజం అంత కానీ నీకు ప్రతీ అవయవాలు నీ మనసు కూడా పూర్తిగా వంకర అని అర్ధం అయింది.. God is grate.... 🙏
అధ్భుతమైన విశ్లేషణ విన్నాను. అంత deep గా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కష్టం. "" మంగళ శాసనములు "" అనే ఆ మాటలకు అర్థం తెలియని " యువత" Hero worship మీద దృష్టి పెట్టారు. వారిని అడ్డుకుంటే తన పరపతికి ఎక్కడ భంగం కలుగుతుందని చిరంజీవి గారు భావించారు. శ్రీరామ్ గారు సినిమా పాటల రచయిత, చిరంజీవి గారి Fan కాబట్టి అతన్ని సపోర్ట్ చేస్తే తనకు లాభం అనుకున్నారు. ఆధ్యాత్మిక గురుతుల్యులు శ్రీ గరికపాటి వారు అలవాటు గా " ప్రేమతో చనువు తీసుకుని" మాట్లాడారు. ఆ చనువును సినీమా అభిమానులు అర్ధం చేసుకోలేకపోయారు. సినిమా అభిమానులు అక్కడికి చిరంజీవి గారి కోసం మాత్రమే వచ్చారని అర్ధమవుతుంది. కలికాలం మర్యాదలు ఇంతకన్నా గొప్పగా ఎందుకుంటాయని "నాకనిపించింది ".
అయ్యో మీకు అర్ధం కాలేదా, చిరంజీవిని వెనకేసుకు రాకపోతే, బ్రాహ్మణ కులానికి చెందిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న విధంగా ఈ అనంత శ్రీరామ్ కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిందే.
@@nageswarasastry6150 అయితే ఇంకేం కులాభిమానం, కుల గజ్జి, గరికపాటి వారిని విమర్శించడం వారి జన్మ హక్కు. నేను అతను బ్రాహ్మణుడేమో నని భ్రమపడ్డాను, బాధ పడ్డాను. కాదు అని తెలిసి పరిస్థితి అర్ధం చేసుకున్నాను.
ఎంతో చక్కగా బాగా వివరించారు ఇక్కడ ఎవ్వరు ఎవ్వరికి ఉపయోగ పడలేదు ఒకరు సాహిత్య లోకానికి ఒకరు నటకౌసల్యానికి అగ్రగణ్యులు యావత్తు లోకం తాయత్తులా గౌరవించుకోవలసిన ఘణనీయులు రమణీయులు పరిపూర్ణులు ఆ వేదిక మీద చిరంజీవి గారు డాన్స్ చేయడానికి రాలేదు గరికిపాటి ప్రవచనం చెప్పడానికి వచ్చారు ఎవ్వరు శ్రద్దగా ఉండాలి అనేది వారి వారి విజ్ఞత విధేయత పనికిమాలిన అభిమానం తో ఎర్రెక్కిపోయి అక్కడకి వచ్చిన బుద్ధి లేని సెల్ఫ్ పుంగవులది సమయం సందర్భం చూసుకోకుండా చేసిన పనికి ఈ రోజు ఎంత ఘోర పరిస్థితి ఏర్పడింది.అర్ధం చేసుకోవాలి సభ ప్రాగణ్యం లోని ఉత్తమోత్తములు
చాలా చక్కగా విశ్లేషించి మాట్లాడారు. శ్రీ చిరంజవి గారు మరియు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు రెండు విభిన్న రంగాలలో నిష్టా తులు. ఒక చిన్న పొరపాటు జరిగింది. దానిని వారి అభిమానులు మీడియా వారు పెద్దది చెయ్యడం దురదృష్టం. వర్ధమాన గేయరచయత శ్రీ అనంత శ్రీరామ్ ఈ వివాదములో ఇరుక్కోకుండా తన విజ్ఞత తో ఇప్పటికైనా తన తప్పు తెలుసుకొని సరిదద్దుకోనే ప్రయత్నం చేస్తే బాగుంటంది.శ్రీ గరికపాటి నరసింహారావు గారి లాంటి అరుదైన సంఘ సంస్కర్త లను మనం ఈ విధమైన వివాదా లలోకి లాగితే దానివలన ఆయన మవునములోనికి వెళ్లిపోతే సమాజానికి ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది.
అనంత కి మతి బ్రమించింది, కాకపట్టడానికి ఈ టాపిక్ ని పెంచుకున్నాడు, తను చేసిన పనికి ఎదో ఒకరోజు అనుభవించక తప్పదు,సభా మర్యాదలు తెలియని వారు అజ్ఞానులు ఇలాంటి మాటలు మాట్లాడతారు
అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న అజ్ఞానులకి జ్ఞాన జ్యోతి స్వరూపం గరికిపాటివారు వారు దైవక సమానమైన గరికపాటి వారు వారు వారి జోలికి ఎవరైనా వస్తే వారి నాశనాన్ని వారే కొనితెచ్చుకున్నట్టే మంచిచెప్పేవారు ఈ లోకంలో చాలా అరుదు కరువు కూడా అలాంటి మనకు గరికపాటి వారు వెలిగే సూర్యుడు ఆయన జోలికి వెళ్లొద్దు ఆయన్ని ఆయన లాగానే ఉండనివ్వండి మన అజ్ఞానాన్ని తొలగించడానికి దివ్య సూర్య ప్రకాశంగా వెలగనివ్వండి ఆ కిరణాల చేత మన అజ్ఞాన అంధకారాన్ని నిర్మూలింపజేయ నీ యండి ఆయన మౌనం వహిస్తే దేశానికే సర్వనాశనం
అనంత్ శ్రీరామ్ ఈ ప్రశ్నలన్నింటికీ వేంటనే అందరూ మెచ్చే సమాధానాలు చెప్తే బాగుంటుంది. లేకపోతే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే బ్యాచ్ లో మీరూ ఓ మెంబర్ గానే మిగిలి పోవాల్సి వస్తుందేమో !
అనంత శ్రీరాం గారి "గరిక" మరియు కాకాసుర వృత్తాంతం ఈ “గరికపాటి-చిరంజీవి “ విషయానికి అంటగట్టడం , రామాయణంలో పిడకల వేట లాంటిదే. సినిమా పాటల రచయిత గారికి అంత కోపమెందుకొచ్చిందో అర్థం కావడం లేదు. పైగా యూ-ట్యూబ్ చానళ్ళల్లో చాలా గొప్పగా సమర్థించుకున్నారు(సుమన్ టీ.వీ) . దానికి తోడు యాంకరమ్మ (నిరుపమ) గారికి మొదట్నించి కోపమున్నట్టుంది(ఏదో కోపం , బ్రహ్మ ద్వేషమో మరేదో).. శ్రీరాం గారి పోలిక అసంబద్ధంగా అనిపిస్తుంది. అదీ గాక, వారే చెప్పినట్టూ , "ఒరులెయ్యది ఒనరించిన" పద్యంలో చెప్పినట్టు, వారు మాత్రం అవమానకరంగా మాట్లాడొచ్చా? అప్పుడు "ఒరులెయ్యది" పద్యం గుర్తుకు రాలేదా వారికి? ఇంకా ఆ సుమన్ టీ.వి ఇంటర్వ్యూ లో వారు చాలా ధర్మపన్నాలు వల్లించారు. నిరుపమ తెగ ఆరాట పడిపోతుంది. ఇదేదో కొత్తగా వచ్చిన ద్వేషం కాదు, ఇది మొదట్నించి ఏదో మనసులో పెట్టుకున్నట్టుంది. గరికపాటి వారు అవమాన పరుస్తే అదేమో తప్పు, శ్రీరాం గారు అసంబద్ధమైన పొలికతో గరికపాటి ని పోలుస్తే అది తప్పు కాదు. అది భజన అవుతుందా మరి? ప్రైవేట్ గా భజన చేసుకోవచ్చుగా? శ్రీరంగనీతులు ఇతరులకు చెప్పడానికేనా? చిరంజీవి గారిని తెగ పొగిడిన శ్రీరాం గారూ, ఇప్పుడు మీరు కూడా "సూత వంది మాగధ్హులేనా" ( వారే అన్నారు). తెగ చెప్పొచ్చావులేవయ్యా , శ్రీరాం, ముందు నీ సంస్కారం చూసుకో!!గురువిందవి కాకు. చిరంజీవి గారు గారు చాల గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి, వారు కూడా ఈ అసంబద్ధమైన వ్యాఖ్య ను సమర్ధించరు.
నేను అనేక సార్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాను. ఈ అమ్మాయి సొసైటీ లో అడ్డమైన ఇంటర్వ్యూస్ చేస్తూ చిచ్చు పెడుతోంది. దయ చేసి ఈ అమ్మాయి ను తక్షణమే boycott చేయాలి
సుమన్ టివి వారు ఇంత చిన్న విషయంపై లేద పెద్ద విషయంకాని ఓక యాంకర్ సఫ్ందన యలావుండాలి అన విషయంలో పరిజ్ఞనం లేకుండా చాల గోపలు చెపుకోని చానల్స్ రన్నర్ చేయడం లక్షలాది వివర్స్ వీక్షణ గల చానెల్ ఆనిచేపుకోడానికేనా ఇలాంటి అజ్ఞనులతోనా మీరు చరచ కార౽కఁమాంని నిరవరిౖంచడం 👉మీరు గమనించాల్సిన విషయం సమాజానికి మంచిని పంచండి అజ్ఞనులతో సమీక్షలు కాదు మనవి
నిరుపమ స్థాయి ఎంత? తన పేరు కూడా తెలుగులో తప్పు లేకుండా రాయగలదా? నేను కూడా గరికిపాటి లాగా మాట్లాడతాను, మాట్లాడటం గొప్పా? అంటూ పేలిపోయింది, రవంత కూడా సిగ్గు, వెరపు లేకుండా! అవి చూడటం మన ఖర్మ! పెద్ద, గొప్పా, పాండిత్యం, తారతమ్యం లేవు, బరితెగింంచటమే!
చాలా చక్కటి విశ్లేషణ . నేను మనసులో అనుకున్నదే . సభామర్యాద నాగబాబు గారు పాటీంచ లేకపోయారు . గతంలో చాలా అసహనంగా పవన్ కల్యాణ్ అభిమానులని తిట్టారు అది కూడా విశ్లేషించాలి అనంత శ్రీరామ్
ksn. No doubt Garikapati garu is great. His voice & the way of his speaches are original not any bad intention. Sreeram garu is youngman and having bright future. He is not supposed to interfere such things. He may learn much more things from Shri Garikapati garu in future. We must respect such a knowledgeable personalities. However the way of handling the subject is appreciated.
అనంత్ శ్రీరామ్ నీ పాటల వల్ల నీ మాటల వల్ల సమాజానికి తెలుగు జాతికి ఒరిగింది జరిగింది ఏమీ లేదు గురువుగారి బోధనల వల్ల మేము చాలా చాలా నేర్చుకున్నాం. అలాంటి మహానుభావుడు ఈ సమాజానికి చాలా చాలా అవసరం పిచ్చి మూఢనమ్మకాలను బ్రష్టు పట్టిన సమాజాన్ని రిపేరింగ్ చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి గరికపాటి
గురు స్ధానం ఇచ్చి గరికపాటి నరసింహారావు గారిని ప్రసంగించమని ఆహ్వానించి ఫోటో సెక్షన్ చేయడం అవమానించటమే.మిగిలిన వారు అన అసరంగా జోక్యం చేసుకోవటమే తప్పు.నాకు మన పురాణాల జ్ఞానం కొంచెం వుంది.దుర్యోధనుడు చేసిన పెద్దతప్పు గురువు ద్రోణాచార్య,భీష్ముణ్ణి అవమానించి ఏ గతి పట్టిందో అదే వీళ్ళకి జరుగుతుంది
నాకు మాత్రం ఆచిరు మీద అనంత్ శ్రీరామ్ మీద గౌరవం పోయింది. అనంత్ శ్రీరామ్ రాముడు ముట్టుకోడం వల్ల ఆగరికకు కొంత ఘనత అధికమయ్యేను కానీ అంతక మునుపే ఆగరిక దేవ సే నాధిపతి కుమారస్వామి నుండి కూడా ఘనత పొందినది,తెలుసుకోండి
Suman tv anchor nirupama extraordinary performance of becoming big fan of chiranjeevi . Expressions are extraordinary give her Oscar because stage very big we can do anything
Anantha Sriram should face the consequences of him stupid talk. Even 10th class kids have this poetic knowledge what Anantha Sriram has. Nirupma also over reacted for this. You asked Anantha Sriram the correct questions sir. If he has any respect, he will answer for you.
సినిమా ఇండస్ట్రీ లో పాటల రచయిత కూడా కాకా పట్టడానికి లోకువ గా ఉన్నవాళ్ళని తిడితేనే, అవకాశాలు వస్తాయేమో! బ్రాహ్మిన్స్ ని తిట్టడం రిస్క్ లేని అంశం కదా, ఈ రోజుల్లో, ఎవరూ ప్రశ్నించరు కాబట్టి, ఆ విషయంలో చాలా మంది అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు, తెలిసిన విషయమే కదా! రాజకీయ నాయకుల అవినీతి, రౌడీయజం, దౌర్జన్యం కనిపిస్తే మాత్రం తుపాకీ గుండు కూడా దొరకరు!
మీ విశ్లేషణాత్మక ప్రశ్నలు సమంజసమే అయినా బధిర శంఖారవం. అనంతులు వారి లాంటి పాటలను అంతకాకున్నా కొంతయినా గెలికే వారికి కొదువ లేదు. మరి సహస్రావధానమంటే...! మీరన్నట్లు ఆ కథానాయికుడి వల్ల సినీ కవిగారు బతికే పొగుడుకోవచ్చు. అవధానీకేం నష్టం లేదు. ఎంత గాలివానకైనా 'గరిక' పదిలం.
It seems Anantha Sriram has some personal grudge with Garikapati varu hence he waited for the opportunity and now expressed baseless comments on Garikapati varu.
నాకున్న నాలెడ్జ్ ప్రకారం.. చిరంజీవి గారు క్రమశిక్షణ గా ప్రవర్తించలేదు. వచ్చినా కార్యక్రమం అయిపోయిన తరువాత ఫోటోలు దిగవచ్చు కదా..! ఇంత జరుగుతుంటే చిరంజీవి అపవచ్చుకదా..చిరంజీవి గారంటే నాకు ప్రాణం. ఈ సంఘటన జరిగాక గౌరవం పోయింది.
గరికపాటి గారి శిరస్సు మీద వూడిన అనంత వెంట్రుకల లో వీడు ఒకడు........ మెగాస్టార్ అభిమానులు పరిపక్వత వున్నవాళ్ళు..ఎందుకు స్పందించరు అంటే అందుకే...విచక్షణ వుంది కాబట్టి. ఇద్దరు వారి వారి రంగాలలో మెరునగదీరులు.
Manam ela vunnam kapate Manali chusi navtunnaru shabha maryadalu mundu nerchukovali ledha vayasuku maryadalu evali kadha mananl yenduku e Vedika pai pelicharu annadi aalochana cheyali
చాలా చక్కటి విశ్లేషణ చేశారు, ధన్యవాదములు. నా మనసులోని ప్రశ్నలను మీ ద్వారా విన్నందుకు సంతోషంగా ఉంది. రామయణ కథను పోల్చడం వింతగా ఉంది. శ్రీరామ్ గారు అవధాని గారు క్షమాపణలు చెప్పవలసిన విధం గురించి చెప్పినపుడు తాను ఎంత దిగజారిపోయాడా అనిపించింది
చాలా బాగా చెప్పారు గరికపాటి వారు కారణజన్ముడు మనవరూపం లోవచ్చిన దేవుడు శ్రీ శ్రీ గరికపాటివారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sodi apandi inka chalu
AnataSriram ku THOKA Perigindhi.Cinemavalla valla Dabbu Laban baaga vasthundhi.GARIKAPAATI Varivalla vaaniki Labam yemundhi.Andukay chiranjeevi ke BAJANA .He has forgotten his past Life. Aandukay chiranjeevi ke taalam, Mandela tho BAJANA.Am I correct?
Excellent Analysis sir
Expressed opinion without hesitation
Thank you so much sir
Vado పిల్ల కాకి. ఆయన vidvattu unna manishi. Asalu chiranjeevegariki lenidi veediki ఎందుకు.
చాలా బాగా చెప్పారు. అనంతశ్రీరాం మీ ప్రశ్న లకు సమాధానం ఇచ్చి తీరవలసిందే
ans సాహిత్య వేత్త కాదు only సినిమా పాటలు రాసేవాడు (రచించే వాడు అనికూడా అనకూడదు. ) కొన్ని పదాలు గరికి పాటి వారి లాంటి వారు రచించిన కొన్ని కావ్యాల్లోనుంచి కొన్ని పదాలను ఎంచుకుని పాటల రూపం లో పెట్టి డబ్బులు సంపాదించుకునే వాడు.
Sriramgaru me face 😈😈😈
నకలు వీరుడు
మీరు చెప్పినది వాస్తవం అని వాడికి తెలుసు వాడు మెుదటిగా వ్రాసిన పాట భజన పాట కాపీ కొట్టాడు చాలా పాటలు కాపీకొట్టినవే
అనంత శ్రీరామ్ గారు ఒక చిన్న చిత్ర వచన గేయ రచయిత.. గరికపాటి మహోన్నత శిఖరము సాహిత్యంలో ముఖ్యంగా అవధానం లో . ఓ మహా అవధానిని గుర్తించ లేదు అంటే అనంత శ్రీరామ్ ఏ పాటి సాహితీ వేత్తో అర్దం అవుతుంది
Please note pantulu garu , Garikapati byhearts and recites some Sanskrit stanza does not make him Mahatma
Correct ga cheparu
@@kanthnimmak2714 well said👌
@చంద్రశేఖరుడు... ఒక వేళ నేను నీకంటే ఎక్కువ ప్రతిభ ఉన్న వాడిని అని నిన్ను అందరిముందూ కించపరిస్తే అది తప్పా, లేక ఒప్పా మహాశయా? నువ్వు ఊరుకుంటావా?..తిరిగి తిడతావా?.. లేక తిరగబడి కొడతావా? ఏంచేస్తావో తెలుసుకోవాలని ఉంది..
అయ్యా నేను ఉభయులను ఎవరినీ తప్పు పట్టడం లేదు.. శ్రీరామ్ వాక్యాలను తప్పు పట్టాను.. చిరంజీవి గారి స్థాయి పెంచడానికి గురువు గారిని కించ పరిచేలా మాట్లాడాల్సిన అవసరము లేదు . ఎవరి రంగంలో వారు ఘనాపాటి.. ప్రతి ఒక్కరూ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు ధర్మ మార్గంలో.. ధన్యవాదాలు.. ఇదే నా స్పందన
ఏది దొరుకు తుంద అని చుసే వాళ్ళకి ,ఇలానే అనంత శ్రీరామ్ కూడా మాట్లాడాడు,ఆ నిరుపమ అనే anchor కూడా ఫోన్ లో గరికపాటి వీడియో చూపి మరీ ఓ రెచ్చి పోతోంది,ఆయన అన్న దాంట్లో తప్పు ఏముంది అసలు వివాహిత అయి న స్త్రీ అలంకారం ,అందం మొత్తం తన భర్త కోసమే కదా,వీధి లో వాళ్ళ కోసం కాదుగా.
ఏంకర్ రెచ్చ గొట్టింది.
Abbé roaddu meeda aaraposi tharuvaatha yedavaali
Excellent sir ..Baga explain చేశారు. చిరంజవిగారి ని సమర్షించటానికి గరికపాటి వారిని తగ్గించాల్సిన అవసరం లేదు
You are correct
అనంతశ్రీరామ్ సినిమా ఇండస్ట్రీ లో కాకా పదితున్నాదేమో అనిపిస్తోంది. ఈ పూర్తి ఎపిసోడ్ లో చిరంజీవి స్పందించక పోవడం అతని విజ్ఞత కే వదిలెయ్యాలి. సినిమా లో ఒక స్థాయి ఉండవచ్చు. అంత మాత్రాన సహస్రవధాని కాలి గోటికి కూడా సరిపోడు
Evarra sahasra avadhani?nikante pedda vallaki gouravam ivvani vadu avadhani ela avutadura baccha,sahanam leni vadu avadhani ela avutadura baccha erripuka,
Note: garikapati garu dabbulu tesukoni matrame pravachanalu cheptaaru freega chepparu
చిరంజీవి గారు తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను
ఏమీ అనలేరుకదా. యువత అంటేనే అందరికీ ముద్దు బిడ్డలు మరి!
@@gnanaanveshana చా labaagaacheppaarandi ఆయన ఎంత goppapanditudu? ఆయనవయసుకన్నా మర్యాద ఇవ్వా లికదా అయినా వారు ఏమితప్పుగమాట్లాడెరు ఇంకానాకుఎన్నోచెప్పాలనిఉంది కానినేనుఎక్కువ టైప్ చెయ్యలేను
@@lakshmivisala6658 అవును
కామెంట్ రాయడంలో నేను తొందర
పడ్డాననిపిస్తోంది.
ఆనాటి కార్యక్రమం లో వేదిక మీద
" మంగళ శాసనములు " ఇవ్వమని
గరికపాటి వారిని ఆహ్వానించిన తర్వాత
Selfie కార్యక్రమాలను ప్రోత్సహించడము
కూడదు కద ! అప్పుడు చనువుగా.పెద్దరికం
వహించి గురువుగారు చెప్పిన మాటలలో
తప్పేముంది ? ఈ విషయము తెలిసి కూడా శ్రీరామ్ మరియు నాగబాబు గారు
అలా మాట్లాడడం సిగ్గు చేటు.
@@lakshmivisala6658 వయసులో చిరంజీవి పెద్దవారు
నేను కూడా ఇలాగే ఆలోచన చేసాను.....
అద్భుతమైన వివరణ ఇచ్చారు
Dathaagaru.enduku.kaluga.chusukoledu.viluvalu.levu
@@PushpaLatha-vj2in ఏముంది,కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం, ఓ విధంగా అలై బలై ఓ పొలిటికల్ వేదికగా,కుల పిచ్చి,వేదికగా, దురభిమానపు వేదికగా తయారై ఓ పండితుని అభాసుపాలు చేసి అవమానించింది.
అనంత శ్రీరాం గరికిపాటి నరసింహారావు గారి పై చేసిన వ్యాఖ్యలు వింటే నాకు దాదాపు 60 సంవత్సరాల నాటి సినిమా పాట గుర్తొచ్చింది. అది రాజనందిని సినిమాలోనిది. ఆ పాట ఏమిటంటే
" కొమ్ములు తిరిగిన గొర్రె పొటేలు కొండను గుద్దితె, కొండకు చేటా గొర్రెకు లోటా చెప్పర దేవా సాంబశివా కనువిప్పర దేవా సాంబశివా " . ఇందులో గొర్రె ఎవరో, కొండ ఎవరో చెప్పనక్కరలేదు.
గొర్రెకిపాటి .. కొండంత శ్రీరామ్ 😅
Super 😘
బలేగా జ్ఞాపకం వచ్చింది.రెండు ముక్కలు రాశాడో లేదో ,ఒక ప్రముఖ ప్రవచన కారుడి పట్ల అంత దిగజారుడు మాటలా.కాకా పట్టాలంటే వేరే పుంత చూసుకోవాలి గాని .గడ్డి పరక చేతికిస్తే తుదిఎదో మొదలు ఎదో తెలియని వాళ్ళు కూడా కారుకూతలు కూశారు .
Wonderful... You are really Great Sir.
మీలాంటి విశ్లేషకులు సమాజానికి చాలా అవసరం సర్. ఇటువంటి సందర్బంలో తప్పనిసరిగా మీరు స్పందించవలసింది కోరి ప్రార్థిస్తున్నాను... సర్ 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పింది కరెక్ట్
Sriram ki cheppandi garikipati kallu pattukovali
చాలా బాగా చెప్పారు. అందరు మీలా చెప్పగలిగే సాహసం చేస్తే ఎటువంటి సమస్యలు వుండవు. ధన్యవాదములు.
గేయ రచయిత కావచ్చు కొన్ని పాటలు వ్రాసారు కాబట్టి. ఆయన సాహితీ వేత్త అనటానికి అవకాశం లేదు మరి.
Yes ur right
లాగి చెంప చెళ్లమనిపించినట్టుగా చెప్పారు సర్👌👍
100% correct Sir నిజాలు సరిగ్గా చెప్పారు, అనంత శ్రీరామ్ కి ఆలోచన ఉంటే వెంటనే జవాబు చెప్పాలి
చాలా చక్కగా వివరించారు...
అడగవలసినవి చక్కగా మర్యాదగా అడిగారు...
తెలుగు వారి గౌరవాన్ని, నిలబెట్టారు.
ధన్యవాదములు.... 🙏🙏🙏🙏
అనంత శ్రీరామ్, అంతులేని మేధావిని అనుంకుంటున్నాడేమో మరి, లేక అభిమానులు సినిమావాళ్ళకే ఉంటారని భ్రమ కావచ్చు...
కానీ... మా లాంటి వాళ్లము.... అటు చిరంజీవి గారిని అభిమానిస్తాము.... అంతకంటే ఎక్కువగా గరికపాటి గారిని పూజిస్తాము...
అనంత శ్రీరామ్... జవాబు.. చెప్పాలి....
సుమన్ టీవీ వారు నిరూపమని తొలగించాలి....
This is my demand.....
జై గారకపాటి....🙏🙏
జై చిరంజీవి....🙏🙏
Neeku Gariki pati Ahankaaram kanapadaledaa ? Athani sthayi enti Chiranjeevi gaari Sthayi enti ? PadmaSri vasthene intha Ahankaaramunte Anthakante Ekkuvaina " Padmabhushan " vachina Aayanaku ivvalsina kaneesa Gouravam teliyadaa antha kusamsaraa andariki Neethulu cheppeedi
వాళ్ళ రంగాల్లో ఇద్దరూ గొప్పవారే. ఆరోజు సంఘటన కొంచెం గరికపాటి గారికి ప్రతికూలంగాను, చిరంజీవి గారికి అనుకూలంగానూ ఉంది. అయితే కొంతమంది గరికపాటి గారిని అంతకుమించి ట్రోలింగ్ చేశారు. అదికూడా అతిగా ఉంది. ఏదైనా సామాన్యులు నేర్చుకోవలసింది మాట ఎంత విలువ గలదో అని.
@@kadapasvlog2065 మంగళ శాసనములు ఇవ్వమని గరికపాటి
వారిని వేదికపై అహ్వానించిన తర్వాత
అపరిపక్వ మైన SELFIE పనులను
। Continue చెయ్యడం అహంకారం
కాదా ? ఆధ్యాత్మిక రంగంలో నిష్ణాతులు
అయిన"" గరికపాటి వారి స్థాయి " సినీ
రంగ నిష్ణాతులు కన్నా ""వెయ్యి రెట్లు"
గొప్పది.
చిరంజీవి గారు మంచి స్వభావము గల
వారే, కాని ఆ సమయం లో తప్పు
జరుగుతుందన్న ఆలోచన అతనికి
రాలేదని చెప్పండి.
@@kadapasvlog2065 memu kuda chiru ki hardcore fans ae. Kani iddarini compare cheste garikapati vari pandityanni, vidvatthu ni koliche arhata, vichakshana, gnanam evariki levu. Nirupama lanti anchors ki asalu garikapati vari gurinchi comment chese arhata assalu ledu
@@swathik4059 నిరుపమ గారు మీడియా
ఛానల్ ఓనర్ ని ఆనందపరచడానికి మాత్రం అలా పనిచేశారు.
శ్రీరామ్ గారు తనకు పాటల బేరం చక్కగా
సాగాలంటే చిరంజీవి గారి ఛత్రఛాయ అవసరం.
నాగబాబు గారు అన్న పాప్యులారిటీకి
మరింత ఉత్సాహం కనపడ్డం కోసం
ఒక ఆధ్యాత్మిక గురువర్యులకు అసూయ
కలిగిందన్నారు. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్
మాట అంటారా....పోన్లెండి చిన్నపిల్లలు,
తల్లి దండ్రుల ట్రైనింగ్ వారి ఇష్టం!
పాపం ఇతనికి ఇన్నిరోజులు కళ్ళు మాత్రమే వంకర అనుకున్నాం కానీ ఇతని బుద్ధి కూడా వంకరే అని ఇప్పుడు తెలిసింది
Haha correct
సరియైన కామెంట్
yes correct ga chepperu
మీరు చెప్పినది అక్షర సత్యం వాడికి అన్నీ వంకరే
ఇన్నాళ్లు అనంత్ శ్రీరామ్ గారి పైన నాకున్న మంచి అభి ప్రాయం పోయింది.
సార్ EXCELLENT వున్న విషయం చేప్పే రు గురు వుగారికివందనాలు. అంతా మంచే జరగాలని కొరుకుంటున్నా ను. ఓం నమః శివాయ
అనంత శ్రీరాం తప్పేమీ లేదు. ఎందుకంటే అతను సినిమా వాళ్ళు చంకనాకి బతికే మనిషి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటి ఏమిటంటే ప్రజలు సినిమాలని పోషిస్తున్నారు. సినిమా వాళ్ళు ప్రజలను పోషించడం లేదు.
It's true
మీలాంటి పండితులు, సంస్కారులు అలా మాట్లాడకూడదు గురువు గారూ...ఒకవేళ ఎవరైనా పామరులకు ఒళ్ళు మండిందంటే...
"నువ్వు ఆ గరికపాటి గాడి గుద్ద నాకి బతుకుతున్నావారా లత్తుకోర్?"
అని అడగగలరు...గమనిస్తారని ప్రార్థన!🙏
You are absolutely correct. చిరంజీవి తెలుగు సినీ ఫీల్డ్ లో ఎంతటి అగ్రసేర హీరో అయినప్పటికినీ పరాన్న బుక్కు. స్వయంపోషకుడు కాడు. అంటే ఇతరుల పె ఆధారపడి బతికే వాడు. ప్రేక్షక దేవుళ్లు లేనిదే చిరంజీవి లేడు. కాని గరికపాటి నరసింహారావు గారు అలా కాదు. సరస్వతీ దేవీ అనుగ్రహానికి నోచుకొన్న అసాధారణ పండితుడు. చిరంజీవి అంతటి నటులు మరియు అంతకు మించిన నటులు ఎంతో మంది కలరు. గరిక పాటి వంటి వాడు. నభూతో న భవిష్యతి.
కరెక్ట్ చెప్పారు అన్న
అన్నయ్య ఎలా మార్చాలి ఈ సమాజాన్ని
అవునండి చాలా బాగా మాట్లాడారు ఆ యాంకర్ శ్రీరామ చాలా చాలా ఇష్టం సారంగ గరికపాడు గారి నిందించారు నాకు చాలా బాధేసింది ఇప్పుడు మీరు ఎలా మాట్లాడినందుకు ధన్యవాదాలు
బ్రదర్ మీ విశ్లేషణ చాలా బాగుంది. అనంతశ్రీరామ్ గారు మంచి రచయిత. కాని బ్రతకనేర్చిన గుణం అనిపిస్తుంది.
అది బ్రతక నేర్వటం కాదు సోదరా! దుర్మార్గంగా బ్రతకటం. శిక్ష అనుభవిస్తాడు చూడండి.
బ్రతకాటికి బాటలు చాలా ఉన్నాయి . ఎలా బతుకుతున్నాం అన్నది ముఖ్యం
అలా మాట్లాడక పోతే వాడికి పాటలు వ్రాసే అవకాశం ఉండదు ఇది జగమెరిగిన సత్యము
@@illasatyanarayana3740 yes
చాలా చక్కగా వివరించారు. చిరంజీవి గారి అభిమానానికి ఇంకా నాకు సినిమాలకు పాటలు వ్రాసే అవకాశం చిరంజీవి గారి ద్వారా సంపాదించడానికి ఎంత కైనా దిగజారి మాట్లాడతారు అనేదానికి అనంత శ్రీరామ్ మాట్లాడిన మాటలే ఉదాహరణలు
Super super super....
🙏సామాన్యులందరూ మీలాగే అనుకుంటున్నారు. మీ ప్రశ్నలే సామాన్యుల ప్రశ్శలండి.
చక్కగా చెప్పారు 100% కరెక్ట్ మిత్రమా
ఆ అనంత శ్రీరాం గాడు వాడి అవసరం కోసం అందరి సంక నాకుతాడు
ఈ రోజుల్లో అన్ని రంగాల్లో ప్రతిభ వున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు.
కానీ garikipati గారి లాంటి పండితులు అరుదుగా వుంటారు.
అలాంటి వారు చెప్పే ప్రవచనం నేటి సమాజానికి, యువతకు చాలా అవసరం.
పండితులు అయినతమాత్రాన అందరి మీద నోరు పారేసకోవడం సబబు కాదు
Mari sence ?
@@b.varaprasad6257 తప్పండీ అది సామాన్యుడికి మాత్రమే అవసరం...వారు ప్రత్యేకం కనుక ఇంగితం బీరువాలో దాచిపెట్టి బయటకు వెళతారు..మీరూ..నేనూ అడగకూడదు..ఎందుకంటే వారు మహా పండితులు, సహస్రావధానం చేశారు, గురుస్థానంలో ఉన్నారు...ఇంకా చాలా ఉన్నాయి..మర్చిపోయాను..ఆయన శిష్యులకు అయితే కంఠతా వచ్చు..టకటకా చెప్పేస్తారు..
Oka chaganti gari meeda akkasu vellagakevadu monnati daaka dabbu, hoda palukubadi vunnodante edupu ladies gurinchi heenam ga matladatadu,oka karyakramaniki dabbu vuntene matladata antadu janalaki matrame neetulu naaku avasaram ledu Ane ahamkaram alantivadu avadani ayithe Enti kakpothe Enti maaku manchi cheppataniki chaganti varu ,nanduri garu ,samavedam garu chalu 🙏
Ananta endutakulantivadu. Cenemavadu anipinchadu
చాలా బాగా విశ్లేషణ చేశారు ఈ ప్రశ్నలకు అనంత శ్రీరామ్ గారు సమాధానం చెబితే బాగుంటుంది
అన్న చిరంజీవి గారు వెంటనే స్పందించి ఉంటే బాగుంటుంది. మి ప్రశ్నలకు అనంత శ్రీరామ్ గారు జవాబుచెప్పలి. ఆ RGV కూడా.
Chaala baaga adigaru
@@bhavanichilukuri9879 ananth sriram maatlade time lo navvukuntu chusaru ... so alochinchandi
Rajakiya nayakulu ante alane untadhi anna
చిరంజీవి వెంటనే రెస్పాండ్ కానందుకు ఆయన మీద గౌరవం కూడా పోయింది...
ప్రశ్నలు మీరు అడగండి నేను జవాబులు చెబుతాను.
సరిగ్గా చెప్పారు. చిరంజీవి గారి గొప్పతనం గురించి అందరికి తెలిసిందే. కాకపోతే గరిక గొప్పతనమే ఎవరికీ తెలీడం లేదండి! గరికపాటివారి పాండిత్యం ఒకరు నేర్పించింది కాదు, వారి ప్రజ్ఞాపాటవాలకు ఏ ఒక్కరు కారణభూతులు కారు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే!
correct
వారు దర్శకుడు లేని దార్శనికుడు .వియ్యానికైనా, కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి.
Correct
చిరంజీవిని మోసే బ్యాండ్ బాజా బ్యాచ్ లో అనంత ఒకడు. ఇతనికి ఉన్న పరిజ్ఞానం గరిక పాటి వారిని విమర్శించ డానికి చాలదు. విమర్శించే ప్రతివాడికీ అక్కడ పూర్తి గా ఈమిజరిగిందో తెలుసుకుని మాట్లాడే ఓపిక లేదు. చిరంజీవిని పొగడడానికి ఇతరులను అవమాన పరిస్తే చాలు అదే వారి అజెండా. చిరంజీవి గారికి వారి అన్నదమ్ములు చాలు పరువు తీయడానికి. అసలు తగువంతా నాగబాబు ట్వీట్లతో అభిమాన సంగాలను రెచ్చగొట్టడం వల్ల వచ్చింది కదా! మంగళా శాసనం కి అర్ధం తెలియని వారికి గరికపాటి వారి విలువ ఎం తెలుస్తుంది?
Pls see Garikapati interview with RK.
100%correct చివరి వాక్యం బంగారపు తునక
గంధపు వాసన కొంత మందికి తప్ప అందరికీ తెలియదు
ఆ మంగళ శాసనం చెయ్యమన్న వ్యక్తి దత్తాత్రేయుల వరకు చెప్పాలని ఇంకి జ్ఞానం లేకపోవడం మీ గా & బ్యాండ్ బ్యాచ్ కి అభిమానులకి నిదర్శనం మీరు కుల పిచ్చి లో ఉన్నారు కాబట్టి అన్నాతమ్ములు మాటలు ఎత్తుకుంటున్నారు,, అంతమంది వేలమందిలో ఎంత సహనం గా ఉందా లో తెలియకపోవడం మీ గరికిపాటి గారికి చెల్లు
వాస్తవమైన ప్రశ్నలు
మీ అభిప్రాయాలు superb
చాలా calculated గా సమ్యమనంగా మాట్లాడారు.ధన్యవాదాలు.,,,,
బ్రాహ్మణాలను కించపరచడం చాలా తేలిక. అన్న ఎవరు మాట్లాడారు కదా. అదే కాపు వాళ్ళు అయితే వెంటనే 100 మంది వస్తారు మాట్లాడానికి. చెంజీవి అంటే అన్ని రోజులు గౌరవం ఉండేది, ఫ్యాన్ కూడా. కానీ ఈ విషయం చూసాక వాళ్ళ ఫ్యామిలీ అంటేనే మాకు నచడం లేదు.
చీర గారు మాట్లాడకుండా ఇంట్లో వాళ్ళ తో matladutunnadu. తను మంచివాడిగా ఉండాలి కదా , అందుకని. Boycat మెగా ఫ్యామిలీ
Well said ..stop watching mega family. Movies.
I do agree boycott Chiranjeevi family
బ్రాహ్మణులు అందరినీ కించపరుస్తూ ఇన్ని వేల సంవత్సరాలు కాలం గడిపారు....ఇప్పుడు కోపం వస్తోంది పాపం.
sastry niku chiranjivi nachakapothe inkela sir chiru feature amaipodhi plsss sir meeru ala matladakandi sirrrrt
jarigina dhanilo chiru dhi ami thappundhi ayana ami matlada ledhu kadha sir ami moham pettukuni niku boycot ane padam use chesav
మీ విశ్లేషణ చాల చక్కగా, హుందాగా వుంది గురూజీ. అనంత శ్రీరాం, ఛోటా మరియు RGV లాంటి వారు పరాన్నజీవులు కనుక వారికెవరు జీవనాథారులో.. వారిని ఎగరెయ్యడానికీ, పొగడ్డానికీ పోటీ పడడంలో .. ఎదుటివారి విద్వత్తు తెలుసుకోలేక..ఒళ్ళు బలిసి మాట్లాడారు. సినిమాల్లో నాలుగు అవకాశాలిస్తారని ఆశ.
కానీ..గరికపాటి గారు ఘనాపాటి..స్వయం ప్రకాశకులు..గురుతుల్యులు. అటువంటి వారిని గౌరవంచుకోలేని ఇటువంటి వారిని అతి హీనమైన ప్రాణులతో పోల్చినా.. అవి సిగ్గుతో తలవంచుకుంటాయి.
ఏది ఎమైనా న్యాయానికి రోజులు లేవు
బ్రహ్మం గారు చెప్పింది నిజం ఐతుంది
యుద్దన్మేష మధ్యమున పడిచచ్చిన జంబుకంబు వోలె ఉంది అనంత్ శ్రీరామ్ పరిస్థితి.
చక్కని ప్రశ్నలు.ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు తమ్ముడు అనంత శ్రీరామ్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా
గురువు గారు, మీరు బాగా అడిగారు. బాహుభాషా కొవిదుడైన శ్రీ గరికపాటి గారిని సినిమా వాళ్ళు అవమానించారు. కనుక సాహితీ ప్రియులందరూ ఈ విషయంలో త్రీవంగా ఖండించాలి.
ఈ రోజుల్లో సమాజాన్ని చెడగొడుతున్నదే సినిమా అనే పిచ్చితనం.
చాలా చక్కగా వివరించారు. అనంత శ్రీరామ్ కు చిరంజీవితో అవసరం ఉందేమో కానీ ఇతరులకు లేదు. నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.
గొప్ప మాటలు, అనంత శ్రీరామ్ సైకలాజికల్ బ్లైండ్ అయి ఉండవచ్చని నా అభిప్రాయం.
అనంతశ్ర్రీరామ్ ..గరికపాటి ని గడ్డితో పోల్చాడు అంతవరకే...చిరంజీవిని శ్రీ రాముడితో పోల్చలేదు..సరిగా బుర్ర ఉపయోగిస్తే తను చెప్పింది అర్ధం అవుతుంది..
శ్రీ రాముడు ప్రయోగించిన గరిక శక్తి ఎలా అయితే తన స్వంతం కాదో...గరికపాటి పాండిత్యం కూడా స్వంతం కాదు భగవదనుగ్రహం వల్ల వచ్చిందని గ్రహించి మిడిసి పడడం ఆపమని చెప్పాడు..
గరికపాటి చిరంజీవి వల్ల పైకివచ్చాడని చెప్పలేదు..ఇతరుల తప్పులు వెదకడానికి వెచ్చించే సమయంలో సగం చెప్పిన విషయం అవగాహన చేసుకోవడం మీద పెడితే కొత్త వివాదాలు రాకుండా ఉంటాయి.
goppa abhipraayam .. 😀
Words about him is waste.
@@kotanaresh 👌👌👌🤣🤣🤣🤣
ఆ గుడ్డి అనంత శ్రీరామ్ గాడు గరిగిపాటి ఏక్ అంటే వెంట్రుక కు సరిపోడు అలాంటివాడు గరికపాటి గారిని గడ్డితో పోలుస్తాడా గుడ్డి నా కొడుకు పెద్దోడు డబ్బు ఉన్న వాడు అంటే చాలా గొప్ప ఈ జనానికి చిరంజీవి గారిని బాధ ఈ గుడ్డి నా కొడుకు ఎందుకంట
చాలా చక్కగా వివరించారు అనంత్ శ్రీరామ్ గారు సమాధానం చెప్పాలని కోరుతున్నాను 🙏
గరికపాటి గారు మహోన్నత వ్యక్తి.
గరికపాటిగారి కాలిగోటికి కూడా ఈ సినిమా వెదవలు సరిరారు.
నేటి సినిమాల వల్లనే సమాజం చెడిపోతుంది.
మరికొన్ని సంవత్సరాలలో సినిమాలకి విలువ తగ్గిపోతుంది అని ప్రథమ్ అనే సంస్థ సర్వే చెబుతోంది.
అనంత శ్రీరామ్ ఒక అవివేకి. అజ్ఞాని, మూర్ఖుడు, భజనపరుడు, బూతు పాటల సృష్టికర్త, కుల పక్షపాతి, చిరంజీవి భజన సంఘం. చిరంజీవికి direct గా మాట్లాడే గట్స్ లేక ఇలాంటి చెంచాగాళ్లతో మాట్లాడిస్తున్నాడు. గరికిపాటి వారికి ఉన్న పాండిత్య ప్రతిభలో ఆణువంతు కూడా అనంత్ శ్రీరామ్ కు లేదు. చిరంజీవికి అంత కన్నా లేదు.
మీరు చెప్పినమాటలు 100% కరెక్ట్
శ్రీరామ్ గారు అలా మాట్లాడకూడదూ
ధన్యవాదములు 🙏🙏🙏
Vivarana nirmoha matamu ga vaykta paricharu sir. Dhanyavadamulu
సంఘటనను, అనంత శ్రీరాం గారి " ఉవాచ " ను, చాలా బాగా,తులనాత్మకంగా, నిష్పక్ష పాతం గా విశ్లేషించి , శ్రీరాం గారికి ప్రశ్నలు సంధించిన మీ తీరు అభినందనీయం . నిజానికి చాలా మంది మనసుల్లో మెదిలే సందేహాలనే మీరు వ్యక్తపరిచారు. ---- " క్రి వ్"
అనంత శ్రీరాం ఒక మూర్ఖ జ్ఞాని అని తెలుస్తోంది. ఏనుగులాంటి గరికపాటి గారి ముందు కుప్పిగంతులు వేసి పండితులమనుకొనే ఈ భజన బృందాలను పట్టించుకోకపోవటం మంచిది
Ananta Sri Ram version 🔥 is not correct
Good Analysis by observing principles of equity, fair play and justice. Garikipativaru Apara Saraswatiputrudu. Alanti Varini
Avahelana cheyadamu bhavyamu kaadu. At the cost of repetition an excellent analysis with purity of mind and thought and expression.
K.Janaki Rama Rao
Retd. Sr Civil Judge
Very true
మీ విచక్షణకి , విశ్లేషణకి , విజ్ఞతకి నా జొహారు అన్నా
సెల్ఫీలు ఇవ్వాలనుకుంటే ప్రోగ్రాం అయిపోయాక ఇవ్వాలి కానీ ప్రోగ్రాం మధ్యలో అలా ఇస్తే ఎవరికైనాఅవమానంగా ఉండదా
సభా వేదిక లో పాల్గొనే వారికి టైమ్ లు కేటాయింపులు ఉంటాయి.సమయ పాలన పాటించి తీరాలి
అవమానం కాదు అసూయతో వచ్చిన కోపం నేను గొప్ప నేను పెద్ద నేను ఎక్కువ అనే భావనలో పుట్టేది కోపం అసూయ ,
దానికన్నా పెద్దది ఎన్ని వేదాలు చదివితే ఎన్ని ప్రసంగాలు చేస్తే మాత్రం ఏమిటి అహం ఉన్నప్పుడే అన్ని కుప్ప కోల్పోతుంది.
చిరంజీవి సహనవంతుడు కాబట్టే ఈ వేదాలు తెలియకపోయినా ప్రసంగాలు ఇవ్వకపోయినా అందరిలో గొప్పగా నిలబడ్డాడు.
గరికపాటి వారికి చిరంజీవికి వినయ విధేయతలో ఉండే తారత్యం అదే.
నేను బ్రాహ్మండని అహం లోంచి పుట్టింది కోపం అక్కడ
@@srimannarayana6916 ఒకే వృత్తి ,ఒకే రంగము ఉన్నవారు అయితే అసూయ పడ్డ రంటే అర్థముంది. సభా నిర్వహణకు ప్రణాళికలో ఒక్కక్కిరికి కొంత కొంత సమయం కాటియించ బడుతుంది.దాన్ని ఎవరు పాటించక పోయినా తప్పే.ఆ విషయం గ్రహించాలి చిరంజీవి గారు.మంగళా శాసనముకోసం దత్తాత్రేయ గారి ఆహ్వానం మేరకు గరిక పాటివారు వెదికనలంకరిచారు .ఒక మహా పండితుడు వేదిక పై నుండగా చిరంజీవి గారు సెల్పీలను నిలిపి వేయడం అనివార్యం.అసలు అటువంటి గందరగోళ సభలకు గరికపాటి లాంటి పండితుడు,లేదా ఏ కులస్తుడైనా హాజర్ రవ్వటం మొదటి తప్పు. సభ ను సక్రమంగా నిర్వహించ లేక పోవడం మరో తప్పు.కులాలను ఎత్తి చూపుతూ కామెంట్లు పెట్టడం లాంటివి చేయడం మరీ పెద్ద తప్పు .ఇప్పటికే కుల రాజకీయాలతో మన రాస్ట్రం బురద గుంటలో ఉంది.దాని వలన మనం సాధించేది ఏమిటి .అభిమానము. ఉండవచ్చు దురభిమానం తగదు.🙏
See Garikapativaru kalaniki viluvanistaru kabatte sabhalo antharayam bharinchalekapoyaru peddamanishiga akkada vyavaharincharu, kalmashalu yeruganivyakthi srigarikapativaru, yidi andarikithelusu, thirigi aa gyani malli malli chala prasangalu cheyalani manamandaram korukudam sodarulara.
అనంత శ్రీరామ్ నీ పాటల వల్ల నీ మాటల వల్ల సమాజానికి తెలుగు జాతికి ఒరిగింది లేదు జరిగింది లేదు మహనీభావుడు గరికిపాటి వారి ప్రవచనాలు వల్ల చాలా నేర్చుకున్నాం చాలా తెలుసుకొన్నాం బ్రస్టు పట్టిన సమాజాన్ని రిపేర్ చేస్తున్న మహోన్నతుడు ఆయన అలాంటి వారిని నువ్వు పిచ్చి పిచ్చి కూతలు కూయడం సరికాదు నీకు కళ్ళే వంకర అనుకున్నాము సమాజం అంత కానీ నీకు ప్రతీ అవయవాలు నీ మనసు కూడా పూర్తిగా వంకర అని అర్ధం అయింది.. God is grate.... 🙏
చాలా చక్కటి విశ్లేషణ ధన్యవాదాలు కాకపట్టే వారికి ఇప్పుడైనా కళ్ళు తెరవాలి
అధ్భుతమైన విశ్లేషణ విన్నాను. అంత
deep గా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం
కష్టం. "" మంగళ శాసనములు "" అనే ఆ
మాటలకు అర్థం తెలియని " యువత"
Hero worship మీద దృష్టి పెట్టారు.
వారిని అడ్డుకుంటే తన పరపతికి ఎక్కడ
భంగం కలుగుతుందని చిరంజీవి గారు
భావించారు. శ్రీరామ్ గారు సినిమా పాటల
రచయిత, చిరంజీవి గారి Fan కాబట్టి అతన్ని సపోర్ట్ చేస్తే తనకు లాభం అనుకున్నారు. ఆధ్యాత్మిక గురుతుల్యులు
శ్రీ గరికపాటి వారు అలవాటు గా " ప్రేమతో
చనువు తీసుకుని" మాట్లాడారు. ఆ చనువును సినీమా అభిమానులు అర్ధం
చేసుకోలేకపోయారు. సినిమా అభిమానులు అక్కడికి చిరంజీవి గారి
కోసం మాత్రమే వచ్చారని అర్ధమవుతుంది.
కలికాలం మర్యాదలు ఇంతకన్నా గొప్పగా
ఎందుకుంటాయని "నాకనిపించింది ".
మీరు చేస్తున్నది చిరుప్రయత్నం కాదు.మహా యజ్ఞం.🙏🙏🙏🙏🙏🙏🙏
చిరంజీవిని నిందించే బ్రోకర్ గాళ్లు నిజాల్ని తెలుసుకుంటే మంచిది.
అయ్యో మీకు అర్ధం కాలేదా, చిరంజీవిని వెనకేసుకు రాకపోతే, బ్రాహ్మణ కులానికి చెందిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న విధంగా ఈ అనంత శ్రీరామ్ కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిందే.
అనంతశ్రీరామ్ చేగొండి హరిరామజోగయ్య గారి బంధువు.అనగా చిరంజీవికి బంధువు లాంటి వాడు.
@@nageswarasastry6150 అయితే ఇంకేం కులాభిమానం, కుల గజ్జి, గరికపాటి వారిని విమర్శించడం వారి జన్మ హక్కు. నేను అతను బ్రాహ్మణుడేమో నని భ్రమపడ్డాను, బాధ పడ్డాను. కాదు అని తెలిసి పరిస్థితి అర్ధం చేసుకున్నాను.
ఎంతో చక్కగా బాగా వివరించారు
ఇక్కడ ఎవ్వరు ఎవ్వరికి ఉపయోగ పడలేదు
ఒకరు సాహిత్య లోకానికి
ఒకరు నటకౌసల్యానికి అగ్రగణ్యులు
యావత్తు లోకం తాయత్తులా గౌరవించుకోవలసిన ఘణనీయులు
రమణీయులు పరిపూర్ణులు
ఆ వేదిక మీద చిరంజీవి గారు డాన్స్ చేయడానికి రాలేదు
గరికిపాటి ప్రవచనం చెప్పడానికి వచ్చారు
ఎవ్వరు శ్రద్దగా ఉండాలి అనేది
వారి వారి విజ్ఞత విధేయత
పనికిమాలిన అభిమానం తో
ఎర్రెక్కిపోయి అక్కడకి వచ్చిన
బుద్ధి లేని సెల్ఫ్ పుంగవులది
సమయం సందర్భం చూసుకోకుండా
చేసిన పనికి ఈ రోజు ఎంత ఘోర పరిస్థితి ఏర్పడింది.అర్ధం చేసుకోవాలి సభ ప్రాగణ్యం లోని ఉత్తమోత్తములు
Nirupama! Mana kharma!! Ado rakamaina species!!!
గరికపాటి నర్సింహా గారు రియల్ హీరో
చిరంజీవి జీరో
Evdra babu nuvu Chiranjeevi zero urgent manchi specialst ki chupenchuko
చాలా బాగా విశ్లేషణ చేశారు సర్. 👍🏻
గరికపాటిగారు కరెక్ట్ గానే అన్నారు ఆయన అన్నదాంట్లో ఏ తప్పూ లేదు గరికపాటిగారు చాలా చాలా పెద్దమనిషి అతన్ని గౌరవించడం మన అందరి సంస్కారం 🙏🌺🙏🌸🙏💐🙏
గరికపాటి వారు గొప్ప అభ్యుదయ పండితుడు ఆయనలో ఒక శ్రీ శ్రీ, ఒక భక్త పోతన ఉన్నారు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳
చాలా చక్కగా విశ్లేషించి మాట్లాడారు. శ్రీ చిరంజవి గారు మరియు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు రెండు విభిన్న రంగాలలో నిష్టా తులు. ఒక చిన్న పొరపాటు జరిగింది. దానిని వారి అభిమానులు మీడియా వారు పెద్దది చెయ్యడం దురదృష్టం. వర్ధమాన గేయరచయత శ్రీ అనంత శ్రీరామ్ ఈ వివాదములో ఇరుక్కోకుండా తన విజ్ఞత తో ఇప్పటికైనా తన తప్పు తెలుసుకొని సరిదద్దుకోనే ప్రయత్నం చేస్తే బాగుంటంది.శ్రీ గరికపాటి నరసింహారావు గారి లాంటి అరుదైన సంఘ సంస్కర్త లను మనం ఈ విధమైన వివాదా లలోకి లాగితే దానివలన ఆయన మవునములోనికి వెళ్లిపోతే సమాజానికి ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది.
అనంత కి మతి బ్రమించింది, కాకపట్టడానికి ఈ టాపిక్ ని పెంచుకున్నాడు, తను చేసిన పనికి ఎదో ఒకరోజు అనుభవించక తప్పదు,సభా మర్యాదలు తెలియని వారు అజ్ఞానులు ఇలాంటి మాటలు మాట్లాడతారు
అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న అజ్ఞానులకి
జ్ఞాన జ్యోతి స్వరూపం గరికిపాటివారు వారు
దైవక సమానమైన గరికపాటి వారు వారు వారి జోలికి
ఎవరైనా వస్తే వారి నాశనాన్ని వారే కొనితెచ్చుకున్నట్టే
మంచిచెప్పేవారు ఈ లోకంలో చాలా అరుదు
కరువు కూడా
అలాంటి మనకు గరికపాటి వారు
వెలిగే సూర్యుడు
ఆయన జోలికి వెళ్లొద్దు
ఆయన్ని ఆయన లాగానే ఉండనివ్వండి
మన అజ్ఞానాన్ని తొలగించడానికి
దివ్య సూర్య ప్రకాశంగా వెలగనివ్వండి
ఆ కిరణాల చేత
మన అజ్ఞాన అంధకారాన్ని
నిర్మూలింపజేయ నీ యండి
ఆయన మౌనం వహిస్తే దేశానికే సర్వనాశనం
దర్భ కు ఎంత విలువ ఉందో సహస్రపరమాదేవీ వంటి శ్లోకాలు అనంత్ శ్రీ రామ్ గారికి తెలిసేఉఞడాలి
సార్ మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం సార్..super analysis
అనంత్ శ్రీరామ్ ఈ ప్రశ్నలన్నింటికీ వేంటనే అందరూ మెచ్చే సమాధానాలు చెప్తే బాగుంటుంది. లేకపోతే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే బ్యాచ్ లో మీరూ ఓ మెంబర్ గానే మిగిలి పోవాల్సి వస్తుందేమో !
బాగా అడిగారు అనంత శ్రీరామ్ ను. ఆయన చేసిన వ్యర్థ ప్రలాపం అందరికీ అర్థం అయ్యింది. తన స్థాయిని తగ్గించు కొని అనంత శ్రీరామ్ చులకన అయ్యారు.
అనంత శ్రీరాం గారి "గరిక" మరియు కాకాసుర వృత్తాంతం ఈ “గరికపాటి-చిరంజీవి “ విషయానికి అంటగట్టడం , రామాయణంలో పిడకల వేట లాంటిదే.
సినిమా పాటల రచయిత గారికి అంత కోపమెందుకొచ్చిందో అర్థం కావడం లేదు. పైగా యూ-ట్యూబ్ చానళ్ళల్లో చాలా గొప్పగా సమర్థించుకున్నారు(సుమన్ టీ.వీ) . దానికి తోడు యాంకరమ్మ (నిరుపమ) గారికి మొదట్నించి కోపమున్నట్టుంది(ఏదో కోపం , బ్రహ్మ ద్వేషమో మరేదో)..
శ్రీరాం గారి పోలిక అసంబద్ధంగా అనిపిస్తుంది.
అదీ గాక, వారే చెప్పినట్టూ , "ఒరులెయ్యది ఒనరించిన" పద్యంలో చెప్పినట్టు, వారు మాత్రం అవమానకరంగా మాట్లాడొచ్చా? అప్పుడు "ఒరులెయ్యది" పద్యం గుర్తుకు రాలేదా వారికి? ఇంకా ఆ సుమన్ టీ.వి ఇంటర్వ్యూ లో వారు చాలా ధర్మపన్నాలు వల్లించారు.
నిరుపమ తెగ ఆరాట పడిపోతుంది. ఇదేదో కొత్తగా వచ్చిన ద్వేషం కాదు, ఇది మొదట్నించి ఏదో మనసులో పెట్టుకున్నట్టుంది.
గరికపాటి వారు అవమాన పరుస్తే అదేమో తప్పు, శ్రీరాం గారు అసంబద్ధమైన పొలికతో గరికపాటి ని పోలుస్తే అది తప్పు కాదు. అది భజన అవుతుందా మరి? ప్రైవేట్ గా భజన చేసుకోవచ్చుగా?
శ్రీరంగనీతులు ఇతరులకు చెప్పడానికేనా? చిరంజీవి గారిని తెగ పొగిడిన శ్రీరాం గారూ, ఇప్పుడు మీరు కూడా "సూత వంది మాగధ్హులేనా" ( వారే అన్నారు).
తెగ చెప్పొచ్చావులేవయ్యా , శ్రీరాం, ముందు నీ సంస్కారం చూసుకో!!గురువిందవి కాకు.
చిరంజీవి గారు గారు చాల గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి, వారు కూడా ఈ అసంబద్ధమైన వ్యాఖ్య ను సమర్ధించరు.
సుమన్ టీవీ నిరూపమా ఒక బ్రోకర్ లాంటి జర్నలిస్ట్.. మహా నటి... జర్నలిస్ట్ కంటే నటిగా... బాగా పనికొస్తుంది.. ఏ రకమైన పాత్ర అయినా చేస్తుందేమో
100% కరెక్టుగా చెప్పారు
నా అభిప్రాయం కూడా అదే
నేను అనేక సార్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాను. ఈ అమ్మాయి సొసైటీ లో అడ్డమైన ఇంటర్వ్యూస్ చేస్తూ చిచ్చు పెడుతోంది. దయ చేసి ఈ అమ్మాయి ను తక్షణమే boycott చేయాలి
సుమన్ టివి వారు ఇంత చిన్న విషయంపై లేద పెద్ద విషయంకాని ఓక యాంకర్ సఫ్ందన యలావుండాలి అన విషయంలో పరిజ్ఞనం లేకుండా చాల గోపలు చెపుకోని చానల్స్ రన్నర్ చేయడం లక్షలాది వివర్స్ వీక్షణ గల చానెల్ ఆనిచేపుకోడానికేనా ఇలాంటి అజ్ఞనులతోనా మీరు చరచ కార౽కఁమాంని నిరవరిౖంచడం 👉మీరు గమనించాల్సిన విషయం సమాజానికి మంచిని పంచండి అజ్ఞనులతో సమీక్షలు కాదు మనవి
True
నిరుపమ స్థాయి ఎంత? తన పేరు కూడా తెలుగులో తప్పు లేకుండా రాయగలదా? నేను కూడా గరికిపాటి లాగా మాట్లాడతాను, మాట్లాడటం గొప్పా? అంటూ పేలిపోయింది, రవంత కూడా సిగ్గు, వెరపు లేకుండా! అవి చూడటం మన ఖర్మ! పెద్ద, గొప్పా, పాండిత్యం, తారతమ్యం లేవు, బరితెగింంచటమే!
చాలా చక్కటి విశ్లేషణ . నేను మనసులో అనుకున్నదే . సభామర్యాద నాగబాబు గారు పాటీంచ లేకపోయారు . గతంలో చాలా అసహనంగా పవన్ కల్యాణ్ అభిమానులని తిట్టారు అది కూడా విశ్లేషించాలి అనంత శ్రీరామ్
ksn. No doubt Garikapati garu is great. His voice & the way of his speaches are original not any bad intention. Sreeram garu is youngman and having bright future. He is not supposed to interfere such things. He may learn much more things from Shri Garikapati garu in future. We must respect such a knowledgeable personalities. However the way of handling the subject is appreciated.
గరిక పోచనుతక్కువగాచూడరాదు. పవిత్రమైన ఆగరికతోవినాయకుని పూజచేసి మనము గణపతి అనుగ్రహాన్ని పొందుతున్నాము
అనంత్ శ్రీరామ్ నీ పాటల వల్ల నీ మాటల వల్ల సమాజానికి తెలుగు జాతికి ఒరిగింది జరిగింది ఏమీ లేదు గురువుగారి బోధనల వల్ల మేము చాలా చాలా నేర్చుకున్నాం. అలాంటి మహానుభావుడు ఈ సమాజానికి చాలా చాలా అవసరం పిచ్చి మూఢనమ్మకాలను బ్రష్టు పట్టిన సమాజాన్ని రిపేరింగ్ చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి గరికపాటి
ఇది నిజం
ఆయన ఒక గురువు ' ఆయన మాట్లడిన మాటలు ఎం తప్పం ది .అయ్య మీరు వచ్చి కూర్చుంటే నేను మొదలు పెడతాను అని అన్నారు. ఇందులో తప్ప ఎం ముంది
గరికపాటి వారికి పాదాభివందనం 🙏
అనంత శ్రీరామ్ మీద ఉన్న గౌరవం పూర్తిగా పోయింది..
Enduko mari ee pu
అనంత శ్రీరామ్ ఒక చాలా చిన్న చిత్ర వచన గేయ రచయిత.గరికపాటి లాంటి మహా అవధానిని గుర్తించ లేని అనంత శ్రీరామ్ ఒక చిరంజీవి కి భజన బృంద నాయకుడు
గురు స్ధానం ఇచ్చి గరికపాటి నరసింహారావు గారిని
ప్రసంగించమని ఆహ్వానించి ఫోటో సెక్షన్ చేయడం
అవమానించటమే.మిగిలిన వారు అన అసరంగా
జోక్యం చేసుకోవటమే తప్పు.నాకు మన పురాణాల జ్ఞానం కొంచెం వుంది.దుర్యోధనుడు చేసిన పెద్దతప్పు గురువు ద్రోణాచార్య,భీష్ముణ్ణి
అవమానించి ఏ గతి పట్టిందో అదే వీళ్ళకి జరుగుతుంది
నాకు మాత్రం ఆచిరు మీద అనంత్ శ్రీరామ్ మీద గౌరవం పోయింది.
అనంత్ శ్రీరామ్ రాముడు ముట్టుకోడం
వల్ల ఆగరికకు కొంత ఘనత అధికమయ్యేను కానీ అంతక మునుపే
ఆగరిక దేవ సే నాధిపతి కుమారస్వామి నుండి కూడా ఘనత పొందినది,తెలుసుకోండి
Suman tv anchor nirupama extraordinary performance of becoming big fan of chiranjeevi . Expressions are extraordinary give her Oscar because stage very big we can do anything
Give her Oscar
నిరూపమ బాగా నటించింది. ఒక విషయం మీద పదిమందితో ఇంటర్వ్యూ చేస్తుంది. వీళ్లు ఎంత అతిగా ప్రవర్తించినా మేలిమి బంగారు మెలిక తిరిగిన విలువ తరిగేనా!
Anantha Sriram should face the consequences of him stupid talk. Even 10th class kids have this poetic knowledge what Anantha Sriram has. Nirupma also over reacted for this. You asked Anantha Sriram the correct questions sir. If he has any respect, he will answer for you.
సినిమా ఇండస్ట్రీ లో పాటల రచయిత కూడా కాకా పట్టడానికి లోకువ గా ఉన్నవాళ్ళని తిడితేనే, అవకాశాలు వస్తాయేమో! బ్రాహ్మిన్స్ ని తిట్టడం రిస్క్ లేని అంశం కదా, ఈ రోజుల్లో, ఎవరూ ప్రశ్నించరు కాబట్టి, ఆ విషయంలో చాలా మంది అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు, తెలిసిన విషయమే కదా! రాజకీయ నాయకుల అవినీతి, రౌడీయజం, దౌర్జన్యం కనిపిస్తే మాత్రం తుపాకీ గుండు కూడా దొరకరు!
మీ విశ్లేషణాత్మక ప్రశ్నలు సమంజసమే అయినా బధిర శంఖారవం. అనంతులు వారి లాంటి పాటలను అంతకాకున్నా కొంతయినా గెలికే వారికి కొదువ లేదు. మరి సహస్రావధానమంటే...! మీరన్నట్లు ఆ కథానాయికుడి వల్ల సినీ కవిగారు బతికే పొగుడుకోవచ్చు. అవధానీకేం నష్టం లేదు. ఎంత గాలివానకైనా 'గరిక' పదిలం.
Excellent video Sir. Chiranjeevi hundathanam antha natana. Pure action. Anduke Padma award vachi vuntundi.
గరికపాటికి పద్మశ్రీ ఎందుకు ఇచ్చారు?
True
Not Excellent video Sir. Garikipati gaari kaali goru pandithyam anthaa natana. Pure diction. Anduke Padmalaxmi award vachi vuntundi.
meeru cheppindhi 100% correct reel life lo real life lo antha nataney chiranjeevi dhi
@@CRYPTODUNIA. avadhanam antey yento thelusa adhi yentha kashtamo thelusa okkasari oka rendu padhyalu thappulu lekunda cheppagalava
అనంత్ గారు చిరుగారి అభిమాని అని భావించి మాట్లాడుతూ అలా వెల్లడించినట్లు వుంది.కానీ చదువు సంస్కారం లేని వారు ఎలా ప్రవర్తించిలో అలా వుంది...
సైకో శ్రీరాం.గరిక పాటి వారు ఎక్కడ క్షమాపణ చెప్పలేదు.అవన్ని మార్పీంగ్
Garikapati did not utter.any.objectionable.words against.chiranjivi.why all these.people speaking against him.because he is weak by caste
మీరు చాలా చక్కగా విశదీక రించారు...
అనంత శ్రీరాం తనను తాను ఎక్కువ అంచనా వేసుకొని నోరు అదుపులో లేకుండా మాట్లాడే వ్యక్తి అని అర్థం అవుతోంది.
ఇతనికి పతనం మొదలైంది.
అనంత్ శ్రీరామ్ వాడి ముఖం చూస్తే అసహ్యం అవుతోంది
తెలుగు భాషకు అక్షరాలు అసలు ఎన్నో చెప్పగలరా అనంతశ్రీరామ్ గారూ..
అద్భుతమైన విశ్లేషణ గురువుగారు 👏👏👏
It seems Anantha Sriram has some personal grudge with Garikapati varu hence he waited for the opportunity and now expressed baseless comments on Garikapati varu.
Sir, you aptly discussed the entire episode. Very good.
మీ విశ్లేషణా పలుకులు నిజమైన పసిడిపలుకులే,అద్భుతః!
All these people are jealous seeing our beloved garikipati garu growing to heights.....
నాకున్న నాలెడ్జ్ ప్రకారం.. చిరంజీవి గారు క్రమశిక్షణ గా ప్రవర్తించలేదు. వచ్చినా కార్యక్రమం అయిపోయిన తరువాత ఫోటోలు దిగవచ్చు కదా..! ఇంత జరుగుతుంటే చిరంజీవి అపవచ్చుకదా..చిరంజీవి గారంటే నాకు ప్రాణం. ఈ సంఘటన జరిగాక గౌరవం పోయింది.
చాలా బాగా చెప్పారండి ధన్య వాదములు
అనుపమ గారు యాంక్రింగ్ చెయ్యడం లేదు చిరంజీవి గారికి సపోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ సినిమా లో హీరోహిన్ చాన్స వస్తుంది అని
గరికపాటి గారి శిరస్సు మీద వూడిన అనంత వెంట్రుకల లో వీడు ఒకడు........ మెగాస్టార్ అభిమానులు పరిపక్వత వున్నవాళ్ళు..ఎందుకు స్పందించరు అంటే అందుకే...విచక్షణ వుంది కాబట్టి. ఇద్దరు వారి వారి రంగాలలో మెరునగదీరులు.
చాలా బాగా చెప్పారు.అందరూ ఇది అందరూ గ్రహించాలి .
నేను మీ విశ్లేషణతో 100%ఏకీభవిస్తున్నాను.
Manam ela vunnam kapate Manali chusi navtunnaru shabha maryadalu mundu nerchukovali ledha vayasuku maryadalu evali kadha mananl yenduku e Vedika pai pelicharu annadi aalochana cheyali
మీ వ్యాఖ్య శ్రీరాం కి,నిరుపమ కి చెంపపెట్టు కావాలి